రానా కల్లు ధావత్ - పరేషాన్ ? | Rana Daggubati | Pareshan on June 2nd | Gangavva | Anil geela | Dawat

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • #pareshanonjune2nd #myvillageshow #villagevlog
    Pareshan :
    A Fun Packed Comedy Entertainer leading into the lives of a group of friends and thier romantic mishaps on the backdrops of Singareni village in Telangana.
    Releasing in Theatres on June 2nd.
    Check out the Trailer here 👉
    • Pareshan - UnCensored ...
    Produced by Waltair Productions
    Presented by Rana Daggubati
    Distributed by Spirit Media
    Camera : Thirumal , Sai krishna
    Edit : Anil geela , Thirumal
    Sync sound : Pavan, Baba
    Production : My Village Show
    For Brand Partnerships and Collaborations, reach us at
    Email : kallivalli@myvillageshow.in
    follow us on social media :
    My village show Facebook page : / myvillageshow
    My village show Instagram : / myvillageshow
    My village show twitter : / myvillageshow

Комментарии • 867

  • @kallivalli450
    @kallivalli450  Год назад +163

    ruclips.net/video/kSpCQ7g27Hw/видео.html
    Pareshan on june 2nd 🤗

    • @p.srinivasup.srinivasu.7967
      @p.srinivasup.srinivasu.7967 Год назад +2

      రానా నీ మంచితనానికి దండం పెట్టిన తప్పు లేదు.విక్టరీ.వెంకీ ఫ్యాన్స్

    • @zubidubi792
      @zubidubi792 Год назад

      ruclips.net/user/shortsrww_zR8Dd20?feature=share

    • @PUPPYCUTE2700
      @PUPPYCUTE2700 Год назад +1

      ​@Rajkumar po raa Babu 😂

    • @manadosticorner
      @manadosticorner Год назад +1

      రానా... కొసం వచ్చిన వాళ్ళు.. ఉన్నారా

    • @rajasekaran9054
      @rajasekaran9054 Год назад +1

      ​@@p.srinivasup.srinivasu.7967
      00❤❤😂81 GE wc up

  • @dairyfarm9258
    @dairyfarm9258 Год назад +241

    సినిమా పరిశ్రమలో రామానాయుడు గారి మనుమడు అయ్యుండి బాలీవుడ్ లో టాలీవుడ్ లో మాంచి గుర్తింపు తెచ్చుకున్నా హీరో అయ్యుండి ,,ఇంత కుడా గర్వం లేద్దు రానా గారికి

  • @madhukoora3927
    @madhukoora3927 Год назад +364

    మంచి మనసు ఉన్న వ్యక్తి రాణా అన్నా ❤
    ఎలాంటి ఈగో లేకుండ ఫ్రీ గా ఉండడం చాలా గ్రేట్ లవ్ యూ రాణా అన్నా

    • @aruunareddy1810
      @aruunareddy1810 Год назад +2

      రాణా కాదు రానా , అంటే రామానాయుడు . తాతగారి పేరు

    • @madhukoora3927
      @madhukoora3927 Год назад

      @@aruunareddy1810 🙏

  • @MAMAMANASU438
    @MAMAMANASU438 Год назад +106

    రానా గారి కోసం చుసిన వాళ్ళు ఎంత మంది

  • @ramakrishnareddyanagu5964
    @ramakrishnareddyanagu5964 Год назад +29

    కొంచం ఫేమ్ రాంగానే ఆగడు ఒక్కొక్కడు ....అక్కడున్న రానాని చూసి నేర్చుకోండి

  • @laxmanreddy1451
    @laxmanreddy1451 Год назад +43

    అన్నా నీది మంచి మనసు అన్నా పాన్ ఇండియా craze వచ్చినా ఇంత ఫ్రీగా సింపుల్గా ఉండటం ఎవ్వరి వాళ్ళ కాదు
    Love you anna😘

  • @ramasethurama4875
    @ramasethurama4875 Год назад +14

    రానా గొప్పతనం గురించి చెప్పలేం ఎందుకు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ లో నే రానా చాలా రిచ్ అంత ఆస్తి పేరు అన్ని ఉన్న ఒక విలేజ్ షో కి వచ్చిండు చూడు అదే గొప్ప అయినది రానా ముందు చిరంజీవి ఫ్యామిలీ వేస్ట్

  • @anilmotam1444
    @anilmotam1444 Год назад +87

    బల్లాల దేవా దగ్గుబాటి రాణా గారు సూపర్ గ్రేట్ సార్ i like మై విలేజ్ షో

  • @samamadhu6996
    @samamadhu6996 Год назад +116

    రానా అన్న చూసి నేర్చుకోండి ర ఎట్లా ఉన్నాడో మనకు మనకు వేల విషయం లేకపోతే లక్షల విషయం కనీ రానా అన్నని చూసి నీర్చోండి 🙏🙏🙏🙏🙏

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 Год назад +13

    ఇప్పుడు నచ్చారు రానా గారు... ఎప్పుడు హైబ్రిడ్ జీవితమేన.. అప్పుడప్పుడు అసలైన మజా ఉండే పల్లెటూరు కి వచ్చి ఆస్వాదించండి

  • @devidevidevi266
    @devidevidevi266 Год назад +858

    రానా గారి కోసమ్ మా అల్లుడికి రానా అని పేరు పెట్టుకున్నాం 🥰

  • @MRPRASADYADAV1311
    @MRPRASADYADAV1311 Год назад +150

    ఇంత అందమైన మూమెంట్ ని మాకు చూపించినదుకు నా తరపున కల్లివెళ్లి టీం కి అండ్ మై విలెజ్ షో టీం కి నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేసిన రానా దగ్గుపాటి గార్కి వెల్కమ్ మీలాంటి వారు మా పల్లెటూరుకి రావడం మా జన్మ ధాన్యం అయింది 👌👌👌👌👌

    • @prabhaskommareddy
      @prabhaskommareddy Год назад

      తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్. కేవలం తెలంగాణ సీఎం వల్లనే తెలంగాణ సంస్కృతి, యాసలతో తెలుగు సినిమాలు బాగుపడ్డాయి. దానికి కారణం సినిమా దర్శకులు, కథా రచయితలు కాదు. గతంలో చూస్తే ఒక్క సినిమా కూడా తెలంగాణ రాష్ట్ర విశిష్ట సంస్కృతికి సంబంధించినది కాదు. మేము తెలంగాణను స్వీకరించినప్పటి నుండి మరియు చాలా మంది సినీ దర్శకులు తెలంగాణ సంస్కృతి మరియు దాని చిత్రాల గురించి ఎక్కువగా చిత్రీకరించడం ప్రారంభించారు. కాబట్టి నా ఘనత కేసీఆర్‌దే తప్ప సినిమా దర్శకులకే కాదు.

  • @Goverdhan-9999
    @Goverdhan-9999 Год назад +64

    రానా అంటే రామా నాయుడు అని ఎంత మందికి తెలుసు

  • @jagdishsegoju7610
    @jagdishsegoju7610 Год назад +73

    rana sir chinna cinemalanu chinaa kathalanu kottha directors ni encourage chestharu hatts of to him

  • @elonmusk90-b7b
    @elonmusk90-b7b Год назад +165

    RANA DOWN TO EARTH ❤

  • @405anandb
    @405anandb Год назад +69

    Rana is a free bird. He is a down to earth person.

  • @mamidikumar259
    @mamidikumar259 Год назад +69

    మంచిర్యాల్ తెలంగాణ ...మన సింగరేణి మన మంచిర్యాల్ మన తెలంగాణ🍾🍺🍗🔥❤

    • @illuminaty1.
      @illuminaty1. Год назад +1

      Mancherial la eda thisaru bro e video

    • @Gaming_zon535
      @Gaming_zon535 Год назад

      @@illuminaty1. ee video jagitial lo bro

    • @rajashekargunda7750
      @rajashekargunda7750 Год назад

      From Asifabad

    • @googlemeeting2054
      @googlemeeting2054 Год назад

      ​@@Gaming_zon535
      Vedio jagithyal a but thanu annadi mancherial Telangana slang not to easy annadi ❤

    • @Gaming_zon535
      @Gaming_zon535 Год назад

      @@googlemeeting2054 telusu nenu pettina opposite comment chudu bro

  • @praveenkumarbonthala2648
    @praveenkumarbonthala2648 Год назад +44

    Eega vachhina just side ki petti malla thaguthudu I like his simplicity rana anna❤

  • @oo7talks572
    @oo7talks572 Год назад +7

    ఏం జీవితం భయ్యా.... రానా లాంటి స్టార్స్ ని కూడ చిన్న విలేజ్ కి రప్పించారు...

  • @kumarKumar-qs8sy
    @kumarKumar-qs8sy Год назад +324

    Telangana culture is beautiful the language the slang the innocence and most importantly the bond.

  • @thesgshow1842
    @thesgshow1842 Год назад +32

    Movie industry mottham mana telangala vaipu theluskovadam ravadam chala chaala happy ga vundhi 🤗

  • @ramavathmohan3550
    @ramavathmohan3550 Год назад +4

    నేనే రాజు నేనే మంత్రి సినిమా చూసినా తరువాత
    బాహుబలి కంటే సూపర్ మీ పేరు తెచ్చి పెట్టిన మూవీ

  • @punnamchandar1838
    @punnamchandar1838 Год назад +67

    గుడ్ ఈవెనింగ్ కలివెల్లి టీం మెంబెర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు రానా నాయుడు❤❤❤

  • @kethanthalari2995
    @kethanthalari2995 Год назад +17

    Anna Industry lo Chala Pedda Family Nundi Vachina Raana Anna Ni Miru Mana Culture Ni Chupincharu Mi Hard Work Valla E roju Valle Miku Contact Ayyi Promotions Chesukune Stage Ki Vellaru Annna It's A Proud Moment For # My Village Show Team # Keep Going

  • @malathirayapu4051
    @malathirayapu4051 Год назад +1

    కల్లి వల్లి అంటే అరబిక్ లో వదిలేయ్ అని, అంటే ఏదైనా ఈజీగా తీసుకో అని. ఈ ఛానల్ అతను, గల్ఫ్ కి వెళ్ళినప్పుడు నేర్చుకున్నాడు అనుకొంటున్న. అందుకే ఛానల్ కి ఆ పేరు పెట్టారు

  • @suryasky2556
    @suryasky2556 Год назад +1

    Celebrities వస్తున్నప్పుడు కల్లు వడ పోయాలి కదరా ఒకటికి రెండు సార్లు

  • @maheshpandumahesh5889
    @maheshpandumahesh5889 Год назад +62

    ఆనందం అంటే ఇదే ❤ my Village show 😂

  • @thummalarajitha2827
    @thummalarajitha2827 Год назад +11

    Now a days complete movie's are based on Telangana basha it's awesome😊😊😊

  • @Frm_sri
    @Frm_sri Год назад +13

    Really anna ok Pedha hero mana villages ki vachi promotion chasthay Challa happy and more my village show ki ravadam super anna

  • @sukanyabeeravelli8471
    @sukanyabeeravelli8471 Год назад +2

    ఈగలు చీమలు తీసేస్తే బాగుండు....సర్ feel అయ్యాడు

  • @cloudlearn2181
    @cloudlearn2181 Год назад +4

    కల్లులో ఈగలు తేనెటీగలు చీమలు పురుగులు అన్నీ ఉంటాయి తాగుతూనే ఉండాలి...నేను 20 yrs nundi తాగుతున్న...still im fine...

  • @kodiyakesh3848
    @kodiyakesh3848 Год назад +12

    Rana fans like cheyandi ekkada ❤

  • @kannarock4995
    @kannarock4995 Год назад +7

    Rana Anna kosam chusina vallu entha mandhi chudaru vallu oka like eskondi....💫

  • @rajunaidusisti4648
    @rajunaidusisti4648 Год назад +20

    చూడటానికి చాలా బాగుంది మీ ముచ్చట్లు❤️

    • @prabhaskommareddy
      @prabhaskommareddy Год назад

      తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్. కేవలం తెలంగాణ సీఎం వల్లనే తెలంగాణ సంస్కృతి, యాసలతో తెలుగు సినిమాలు బాగుపడ్డాయి. దానికి కారణం సినిమా దర్శకులు, కథా రచయితలు కాదు. గతంలో చూస్తే ఒక్క సినిమా కూడా తెలంగాణ రాష్ట్ర విశిష్ట సంస్కృతికి సంబంధించినది కాదు. మేము తెలంగాణను స్వీకరించినప్పటి నుండి మరియు చాలా మంది సినీ దర్శకులు తెలంగాణ సంస్కృతి మరియు దాని చిత్రాల గురించి ఎక్కువగా చిత్రీకరించడం ప్రారంభించారు. కాబట్టి నా ఘనత కేసీఆర్‌దే తప్ప సినిమా దర్శకులకే కాదు.

  • @tampamadhan563
    @tampamadhan563 Год назад +29

    Super video congratulations 👏🎉 my village show time members ❤❤❤😂🎉🎉

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Год назад +13

    తాటి కల్లు అయితే డేంజర్ అన్న ఇప్పుడు పరుపుతాడు కల్లు ఇప్పుడు. ఏరుగావెడుతది.,😂😂

  • @electricworld1214
    @electricworld1214 Год назад +10

    Hat's off to sriram Srikanth anna garu heart of my village channel atu itu upu Rana anna thopu 🥰👍🤝🙏

  • @rajumunjala6979
    @rajumunjala6979 Год назад +10

    పరేషాన్ టీం అందరికీ అభినందనలు💐💐
    కలివెల్లి బ్యాచ్ మరియు అనిల్ టీం సూపర్👌👌👍👍🇮🇳🇧🇭

  • @554prasad4
    @554prasad4 Год назад +19

    Rana is a very down to earth person 🔥😍

  • @NaveenKumar-zl4qu
    @NaveenKumar-zl4qu Год назад +1

    Antha pedda vip vasthey egalu chimalu padda kallu posthava jali leda avadu davath echindi

  • @MeePottipilla2
    @MeePottipilla2 Год назад +1

    మంచిర్యాల తోపు లంటారురా బాబు

  • @mahendarsinghthakur3039
    @mahendarsinghthakur3039 Год назад +26

    Super... All the Best to Anji babu and entire PARESHAAN.. team 🎉🎉💐💐

  • @karthikrocks1947
    @karthikrocks1947 Год назад +21

    this is the Telangana hospitality

  • @varshachinna1433
    @varshachinna1433 Год назад +3

    పరేషాన్ ట్రైలర్ వీడియోకు కేవలం 374k వ్యూస్ మాత్రమే వస్తే నీ వీడియో కి మాత్రం 500k వ్యూస్ దాటిపోయాయి... ఎంతైనా మనం youtubers కదా...

  • @Saikrishofficial0309
    @Saikrishofficial0309 Год назад +9

    Recent ga anji mama tho photo digina hyd jbs lo anji manchi ga matlidindu tqs anji mama....🎉🎉❤❤

  • @saikumarneeradisai4446
    @saikumarneeradisai4446 Год назад +3

    అన్న నేను మా ఊర్లో గౌడ్స్ దగ్గర పని చేశా నేను ఒకసారి దమ్ము పడితే వాడు ఒకసారి దమ్ము పడితే వాడి అంత వాడే లేడు అనేవాళ్ళు.. కల్లు అంపే గౌడ్ అన్న కుడా అరే ఆపు ర నడుము నొస్తుంది అనేవాడు 🥰🥰🫂🫂 im miss you the Days

  • @vijayachowdary108
    @vijayachowdary108 Год назад +10

    Wondering to see Rana garu last varaku unnaru and vallatho thinnaru good to see 😍

  • @prithikavolgs3589
    @prithikavolgs3589 Год назад +10

    Raana garu great person akkadiki ochharante simple ga natural ga unnarante great sir 🌹🙏

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 Год назад +6

    Rana garitho cinema promotion different ga vundi... excellent 👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jetrajtvchannel4689
    @jetrajtvchannel4689 Год назад +12

    Rana is Telanganite and real hero.. Very loveable prince❤❤

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 9 месяцев назад +2

    RANA ద గ్రేట్ హీరో, ఆసియా ఖండంలో అత్యదిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న పవన్ సర్ మరియు రానా హండ్సం friends 🎉🎉🎉

  • @keerthiakula1513
    @keerthiakula1513 Год назад +15

    I really like Rana...and his acting... I want to meet him once 😍

  • @gadderamesh4375
    @gadderamesh4375 Год назад +17

    Oka star hero ela ravadam my village show❤❤

  • @sujithstryker2025
    @sujithstryker2025 Год назад +6

    Kallu lo domalu egalu common but papam Rana anna lopala yentha feel iyyado😂😂😂 and chicken with pyalalu thinipinchadam is epic literally this shows how jagityal people rock🔥😂

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +1

    గుడ్లు అంటే ఎంతమంది 😮 పోయారు.. 😂

  • @rowdydivya9721
    @rowdydivya9721 Год назад +2

    Okasari ramcharan Anna tho my Village show Vallu video thiyandi Anna.....😍

  • @deepu.k8345
    @deepu.k8345 Год назад +16

    Pareshan movie Assistant director my brother (Ganapathi)...feel vry Proud ...all the best entire mve 🎉🎉🎉

  • @sathishmadasu2835
    @sathishmadasu2835 Год назад +1

    ఇది చౌటుప్పల్ మండల్ కుంట్ల గూడెం అనే గ్రామం లొ తీసినారు

  • @telanganapilla2961
    @telanganapilla2961 Год назад +10

    It's suprising #Rana_entry I really enjoyed this vlog😍❣️

  • @udaygoud2446
    @udaygoud2446 Год назад +16

    Down to earth Rana anna 💗

  • @djrahulmaharajmusicals7579
    @djrahulmaharajmusicals7579 Год назад +14

    Love from mvs team and yashwanth nag anna

  • @tejasiddhu5294
    @tejasiddhu5294 Год назад +12

    Rana sir I’m a big fan of you.. you r really down to earth person 🔥

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cy Год назад +14

    Sooper....very innovative Movie presentation. All the best to the entire Pareshan team🎉🎉🎉

  • @sureshpsa937
    @sureshpsa937 Год назад +8

    Masoodha hero we want to part 2❤

  • @mona5357
    @mona5357 Год назад +11

    Rana Anna ravadam it's really superb 🥰🥰

  • @gandhamajay8851
    @gandhamajay8851 Год назад +30

    Down to the earth person ❤Rana Anna😍😍😍

  • @angadikirankumar6704
    @angadikirankumar6704 Год назад +5

    Rana is great....and all the best for Pareshan team

  • @sridharreddy9605
    @sridharreddy9605 Год назад +22

    Great great ...Balalla Deva Ranaa with my village show Team and encouraging small movies❤❤

  • @rahulchef3452
    @rahulchef3452 Год назад +6

    Rana anna really down to earth antha baga kalisi enjoychesthunte chala bagundhi❤🎉

  • @abhiramreddy6356
    @abhiramreddy6356 Год назад +1

    Kallulo cheemalu, eegalu common it’s natural

  • @jyothireddy206
    @jyothireddy206 Год назад +3

    బళ్ళాల దేవ కల్లూ తాగడ 🧐

  • @rajeshkrish882
    @rajeshkrish882 Год назад +20

    Rana ❤

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 Год назад +2

    E madya bagane support chestunaru local talents ni very good apdapdu koni manchi panlu chesi papalu taginchkovali 😎😝😝😂

  • @Sathish_Kumar9440
    @Sathish_Kumar9440 Год назад +3

    Best of luck to the Pareshan movie as well Ahimsa movie. These two movies will be released on second june 2023.

  • @harishpuli616
    @harishpuli616 Год назад +2

    గంగవ్వ చెప్పింది కాబట్టి తప్పకుండా చూస్తా సినిమా.... రానా sir 👍👍👍

  • @jackcruise8671
    @jackcruise8671 Год назад +18

    Pareshan song's and teaser peaks asal.. music nd tunes chala fresh ga unai..thanks to my Village team pramote to this movie.. meru pramote chese varaki telavadu.. movie gurinchi...

  • @mounikaavillagewomen
    @mounikaavillagewomen Год назад +3

    Hi anna miru video thiyadam aipoyaka migilina foob road paina akalitho undevallaku ivvandi anna miku punyam vastundi and channel kuda grow avuthundi 👍

  • @palurichandramouli79
    @palurichandramouli79 Год назад +8

    Great simplicity Rana, great Indian Actor 💐💐👍🙏

  • @yashwanthyesh7011
    @yashwanthyesh7011 Год назад +1

    Anna naku oka problem undhi anna naku gangava number kavali please naa msg chusi naku help chestharani anukunttunna not a money but i whant small help anthe i hope miru chestharani

  • @hemankumallesh523
    @hemankumallesh523 Год назад +2

    Next meet Vijay devarakonda anna ni try cheyandi

  • @srinivas5394
    @srinivas5394 Год назад +6

    Rana garini choosthuntte oka manchi mature actor ga kanipisthunnaru last few years nunchi .....great fan of Rana garu

  • @chhatrapatishivajiyouthass6782
    @chhatrapatishivajiyouthass6782 Год назад +7

    Thanks to my village show team
    Meru promote chesedhaka eh movie undhani thelidhu spngs and tunes chala kothaga anpichinayi trailer is also awesome 👍

  • @guruvolgos1943
    @guruvolgos1943 Год назад +2

    రాయలసీమ ప్రొద్దుటూరు ఫాన్స్ 🥰👌💞💕

  • @Kumar.6676
    @Kumar.6676 Год назад +4

    Rana anna simplicity chustha unti really the man from bottom heart anipisthundi
    ❤❤❤❤

  • @Achive-Sucess
    @Achive-Sucess Год назад +1

    Cbn ni thittentha goppa valla channel mem inka fillow kaamu anni unsub chesthunnam my village show anni goodby

  • @ramuyadav851
    @ramuyadav851 Год назад +10

    Super hero rana sir enkka vere leval ❤❤❤❤

  • @stardustbj5365
    @stardustbj5365 Год назад +3

    చిన్నా సినిమాని ఎత్తనే కే
    శిఖరం దిగివచ్చిన రాణా అన్నా

  • @Veenakka
    @Veenakka Год назад +6

    Favourite Channel Team, music team and Hero...
    Summer Special dawath.....Super Abba

  • @ramchandermothkoori7627
    @ramchandermothkoori7627 Год назад +3

    Coal mines backdrop lo vachina DASARA superhit. Ippudu pareshan movie kuda hit kavalani korukuntunna.

  • @lokeshgajengi1349
    @lokeshgajengi1349 Год назад +1

    9:04 ee gudlu anna💀🌚

  • @rameshgadam9828
    @rameshgadam9828 Год назад +11

    Unexpected Rana sir coming thanks To kalivelli .full fun & enjoy this video

  • @satsat8845
    @satsat8845 Год назад +23

    Rana anna down to earth person ❤❤

  • @anweshakudari1507
    @anweshakudari1507 Год назад +2

    శిరీష గిట్లుంటది మంచిర్యాల 🔥

  • @LAXMANGOUDDHONTHARAVENI
    @LAXMANGOUDDHONTHARAVENI Год назад +1

    లోట్టికి పిసు వెట్టలే చెత్తరదు

  • @asuraasura5050
    @asuraasura5050 Год назад +3

    Raana sir chaala rich person but yentha simple ga unnaru.... U really great sir.... 👌👌👍👍

  • @BITTU_FFMAX
    @BITTU_FFMAX Год назад +1

    Ma de raychoti Anna sr movie Prasad HAL Anna please Anna reply Anna 🥺

  • @chandrasekha99
    @chandrasekha99 Год назад +4

    I'm waiting for prabhas anna & Rana combination next movie 👌👌👌👌

  • @mahammadsameer4378
    @mahammadsameer4378 Год назад +1

    Anna meeru ma palleturi vallatho kuda chala happyga gadipadu chala happyga undi

  • @RajeethRoy-yu4gu
    @RajeethRoy-yu4gu Год назад +1

    Nijanga kallu kadu kada nenu karimnagar telusu naku kallu anto

  • @praveenraogona2425
    @praveenraogona2425 Год назад +2

    ప్రకృతి మాత ఒడిలో అద్భుతమైన దావత్