IBRAPATNAM SONG-PROMO||2022||

Поделиться
HTML-код
  • Опубликовано: 22 июн 2022
  • #ibrapatnam #sukkaramnarsaiah
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
  • РазвлеченияРазвлечения

Комментарии • 30

  • @maheshgoudkumbham4548
    @maheshgoudkumbham4548 2 года назад +2

    Super song anna jai camred

  • @cherukuriparamesh9486
    @cherukuriparamesh9486 2 года назад +4

    సత్తి కాకా సూపర్ మంచి పర్ఫామెన్స్

  • @user-zl2sw2xw2i
    @user-zl2sw2xw2i 2 года назад +1

    Super anna👌

  • @bixambarigela8322
    @bixambarigela8322 2 года назад +1

    Super... Anna

  • @mrshivakumarofficial3401
    @mrshivakumarofficial3401 2 года назад +1

    సుక్క రామ్ నరసయ్య అన్న నీ ముందు ఎంతటి వారైనా తగ్గాల్సిందే మంచి పాటను వెలుగులోకి తీసుకొస్తున్నవ్ అన్న మీకు లాల్ సలాం.

  • @munaramesh636
    @munaramesh636 2 года назад +5

    జీవితం చాలా సార్లు ఒంటరి ప్రయాణం.
    దారీ డొంకా లేని ముళ్ళ దారి.
    కలకలం లేని యేరు.
    కాలిపోయిన కారడవి.
    దూరపు కొండ.
    వశీకరించి ఎక్కడికో తీసుకుపోయే మాయావి.
    ఇక్కడ గమనమే గమ్యం.
    పొలం నువ్వే, రైతువీ నువ్వే.
    పంట బోయిన దుక్కానివీ నువ్వే.
    నిరాశల పాతాళానివి నువ్వే.
    ఆశల ఆకాశానివీ నువ్వే.
    అన్ని పరీక్షలకు నాళికవూ, శాలవూ నువ్వే.
    భయం నీవే, ధైర్యమూ నీవే.
    పాట నీవే, వంతవీ నీవే.
    నీ వికారాగాలకు బంధ శ్రోతవూ నువ్వే.
    నీ మనో లోకంలో విరజిమ్మే నక్షత్ర పుంజానివీ నువ్వే
    నువ్వే.
    నువ్వే పేద్ద విశ్వానివిరా కుపీ!
    బహుశా నీతో నువు రమించుకోవడం నుంచే లోకం పుట్టిందేమో!?
    లే! తేజరిల్లు!... ✍️ నర్సన్న.. ప్రజలకోసం పాటలు పాడుతున్నావుగాని నీ ప్రాణాలకు లేదు ఈ దొంగ రాజ్యంలో రక్షణ... ప్రజా ఉద్యమానికి ఊపిరి నీ కలం నీ గళం ఉద్యమాభి కలభివందానాలు...నర్సన్న...తమ్ముడు రమేష్ దారమళ్ళ ✍️...

  • @mailaramkankaiah6552
    @mailaramkankaiah6552 2 года назад +1

    🙏🙏🙏🌹🙏🙏🙏

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 2 года назад +5

    Anna ramnarsanna waiting for full song 👌👌👌👌

  • @adalasrinu950
    @adalasrinu950 2 года назад +1

    Supar anna

  • @koduriramesh3121
    @koduriramesh3121 2 года назад +1

    👌👌✊✊🙏🙏

  • @user-xs7kz7xv5r
    @user-xs7kz7xv5r 2 года назад +2

    సత్తి అన్న సూపర్

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial 2 года назад +1

    సూపర్ వాయిస్ సత్తిష్ కాక

  • @ramaram.mounika1919
    @ramaram.mounika1919 2 года назад +3

  • @kanajarasrinu5955
    @kanajarasrinu5955 2 года назад +2

    Suppr kaka

  • @rtechnology7880
    @rtechnology7880 2 года назад +2

    super

  • @mrfailurestutus648
    @mrfailurestutus648 2 года назад +3

    Super anna

  • @naraboinabaluyadavmsw2285
    @naraboinabaluyadavmsw2285 2 года назад +2

    NARASANNA super

  • @singermamatharamesh2898
    @singermamatharamesh2898 2 года назад +1

    Super song.anna chala baga padaru ....🙏🙏👌

  • @SM-nd8kq
    @SM-nd8kq 2 года назад +1

    అద్భుతమైన సాహిత్యం అన్న గారు

  • @blueelephantrsp148
    @blueelephantrsp148 2 года назад +2

    Jai sukka..

  • @ramdasnayakofficial2306
    @ramdasnayakofficial2306 2 года назад +1

    Paata chala bagundhi bro

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 2 года назад +1

    Chalaa bhaga undi anna superrrrr 👌🙏🏻👌👌👌

  • @narayanav1506
    @narayanav1506 2 года назад +7

    స్వార్ధ రాజకీయాలు మారి ఎర్రజండాలు ఏకం కావాలి జై సూక్కా జై జై సుక్కఅన్నా💪💪✊✊🌹❤️

  • @pspksunny
    @pspksunny 2 года назад +1

    Subb chala baga undi anna 🔥🔥sathi anna 😍😍

  • @teluguinteriorworks6188
    @teluguinteriorworks6188 2 года назад +2

    ✊❤️❤️

  • @juttuchandraprakash5308
    @juttuchandraprakash5308 2 года назад +1

    Super kaka ✊✊✊

  • @pspksunny
    @pspksunny 2 года назад +1

    ALL THE BEST 😍😍

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 2 года назад +3

    Anna Manchi sahithayam actor's ki cheyaniki Vosthaledu Anna Manchi vallanu select chey super hit avthadi song

  • @salauddinsaleem1726
    @salauddinsaleem1726 2 года назад +1

    chala bagundi...kalakarula gurinchi kuda okka song cheyandi

  • @gundalaramesh5
    @gundalaramesh5 2 года назад +2