Heated Argument Between Harish Rao And CM Revanth Reddy Over Ap CM Jagan In TG Assembly | TD

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Heated Argument Between #HarishRao And #CMRevanthReddy Over Ap #CMJagan In #TGAssembly

Комментарии • 678

  • @KiranKumar-nw7mn
    @KiranKumar-nw7mn 7 месяцев назад +92

    రేవంత్ రెడ్డి సార్ జగన్ రెడ్డి దమ్ముంటే మీ సోనియాగాంధీని అడిగి చూడు ఢిల్లీ కాంగ్రెస ఢీ కుట్టిన మొట్టమొదటి మగాడు మీ పదవులు కాపాడుకోవడం కోసం మా ఆంధ్ర ప్రజలను ఉపయోగించుకుంటే మర్యాదగా ఉండదు అదృష్టం కలిసి కాంగ్రెస్ సీఎం అయిపోయావు నీ పని నువ్వు చేసుకో మా పని మేము చూసుకుంటాం కాదు అన్నావో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎలా కొట్టుకుపోయిందో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ రిపీట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే అంత చిన్న చూపా మీకు మాకు ఇక్కడ ఎవరు సీఎం అయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ ను ఎప్పటికి ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకో

    • @lekkala.leelamohanreddy5669
      @lekkala.leelamohanreddy5669 7 месяцев назад +2

      Congress jagun under lo vundhi Telangana lo

    • @PhermondRaj
      @PhermondRaj 3 месяца назад +3

      Ekkuva takkuva chesteh Jagan Fans unnaru Telangana lo.
      Next Election's lo National party pettadu anukono.
      Ap and Ts lo gelichadu anuko malla Congress bhustapitam ayitadhi

  • @stephenkillo9926
    @stephenkillo9926 6 месяцев назад +79

    Jagan గురించి మాట్లాడకు రేవంత్ భాయ్.. నాగార్జున సాగర్ ని సొత్తు కాదు...నువ్వు కట్టలేదు...అక్కడ నీలు నీది కాదు..వేరే రాష్ట్రం నుండి వస్తుంది కదా...mutual understanding తో సర్దుకుంటే తప్పేముంది

  • @Vikram21Creations
    @Vikram21Creations 7 месяцев назад +171

    మీది మీరు చూసుకోండి భాయ్ మా AP తో మీకెందుకు రెండు రాష్ట్రాలకు గొడవ పెట్టాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి

    • @jammalamadugutangguturu_-li1wt
      @jammalamadugutangguturu_-li1wt 7 месяцев назад +2

      వాడు అంతే

    • @nagurowtula8364
      @nagurowtula8364 7 месяцев назад +1

      AP prajalu erri pukulu vallani emanna pattinchukoru ani matladutinadu😂

    • @JayaraoYarlagadda
      @JayaraoYarlagadda 7 месяцев назад +3

      తోటి ఓటుకునోటు పార్ట్నర్ ఎలా
      ఆడిస్థే అలాగ ఆడతాడు.

    • @naveen_9-8--_
      @naveen_9-8--_ 7 месяцев назад

      ఐతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మోడ్డలు చీకు

    • @KullayappaThimmapuramkullayapp
      @KullayappaThimmapuramkullayapp 3 месяца назад

      αρ кα∂υ тg

  • @Dudekuladastagiri-m3v
    @Dudekuladastagiri-m3v 7 месяцев назад +99

    నాగార్జున సాగర్ డ్యామ్ పండేండు గేట్లు ఆంధ్రప్రదేశ్ లోకి ఉండాయి. సగం నక్క తెలివితేటలు చూపెట్టకు.

  • @jagan3224
    @jagan3224 7 месяцев назад +66

    నిద్ర లేచి నప్పటి నుంచి చంద్రబాబు సంక నాకేదెవరు

    • @raopedapati7622
      @raopedapati7622 7 месяцев назад +4

      Telagana pottodu

    • @subbarayudu1900
      @subbarayudu1900 3 месяца назад +2

      Gumpu mestri

    • @chantichowdary1272
      @chantichowdary1272 2 месяца назад

      గుంపు మేస్త్రి ఓటుకు నోటు దొంగా

    • @ammakuttijy
      @ammakuttijy 2 месяца назад

      Veede....vaallu pulusu tinte eedu sanka nakuthadu chandrababudi....

  • @ganeshboora5226
    @ganeshboora5226 7 месяцев назад +86

    ఆనాడు KCR ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టి పదవి పొందితే ఈనాడు రేవంత్ అన్న కూడా తన పదవి నిలబెట్టుకోడానికి మళ్ళీ ఆంధ్ర ప్రజలని విమర్శిస్తున్నారు బాగుంది మీ పదవులకోసం ప్రజల మధ్య కొట్లాటలు పెడుతున్నారు ఇది తప్పు

    • @PhermondRaj
      @PhermondRaj 3 месяца назад +1

      KCR and Congress party.
      AP ni vidagotti.
      Jagan ki CM padavi evvakunda.
      Vere party pette la padhayathra chese la chesaru..
      Bongu bonshnam partylu Telangana lo 1 time gelichai.
      Joker play card CBN, Samaikyandhra kosam patupadale. Kani 2 sarlu gelichadu.

  • @LalithaLalitha-w7z
    @LalithaLalitha-w7z 7 месяцев назад +27

    రేటెంత రెడ్డి నీ బాధ ఏంటి గత ప్రభుత్వాలు రెండూ ఉమ్మడిగా కలిసి సమంగా సమ న్యాయంగా రైతులకు నీళ్లు పంచుకున్నారు కదా నీ బాధ ఏంటి రేటెంత

  • @vasbuddaraju5606
    @vasbuddaraju5606 7 месяцев назад +111

    ఆది జగన్ దమ్ము ధన్యవాదములు లు రేవంత్ గారు మా జగన్ గారికి మంచి గా ప్రమోషన్ చేస్తునారు ❤❤❤❤

    • @ravisankar7929
      @ravisankar7929 7 месяцев назад +2

      నీకలా అర్థమైందా. మీ ఖర్మ

    • @santhosnayak1306
      @santhosnayak1306 2 месяца назад

      J​@@ravisankar7929

  • @ganeshboora5226
    @ganeshboora5226 7 месяцев назад +31

    ఉమ్మడిగా ఉన్న ఆస్తులన్నీ మా CM గారు మీ తెలంగాణాకి అప్పాజెప్పేసాడు దానికేమంటావ్ రేవంత్ అన్నా

  • @క్షత్రియ
    @క్షత్రియ 3 месяца назад +12

    జగన్ అన్న గ్రేట్ లీడర్
    ఓడినా గెలిచినా నాయకుడు
    మా జగన్ అన్న ని అంటే ఊరుకోమ్

  • @pradeepreddychittamuru4669
    @pradeepreddychittamuru4669 7 месяцев назад +40

    అవన్నీ నువ్వు కంప్లీట్ చెయ్యి లేకపోతే ముందు 6 మేనిఫెస్టో లు ఇవ్వు మా జగన్ అన్న తో నీకెందుకు రేవంత్ రెడ్డి గారు

  • @kkavita3522
    @kkavita3522 7 месяцев назад +13

    ప్రజలు స్కీమ్స్ చూసి వేశారు రేవంత్ రెడ్డి ని చూసి కాదు పుల్కా సీఎం రేవంత్ రెడ్డి

  • @SatheeshDeshagaani
    @SatheeshDeshagaani 7 месяцев назад +28

    మా ఆటో వాళ్లకి కూడా ఏమైనా న్యాయం చెప్పండి అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష సార్

  • @babum731
    @babum731 2 месяца назад +6

    ఆ ప్రాజెక్టులు కలిసి కట్టుకున్నవి మాకు తీసుకునే హక్కు ఉంది

  • @JayaraoYarlagadda
    @JayaraoYarlagadda 7 месяцев назад +12

    ప్రజలు నిన్నుఎన్నుకున్నధి అవగాహన లెనిమాటలతో cm లా
    కాకుండా ఒకవీధి రౌడీలాగమాట్లాడుథున్నావు.వ్యంగ్యాలతో తోటి CM తోమాటలాడే తీరు
    చూస్తూంటే మొరటోడికి మొగలి పువ్వు ఇస్తే ఎక్కడొపెట్టుకున్నట్టుంధి.

  • @LalithaLalitha-w7z
    @LalithaLalitha-w7z 7 месяцев назад +20

    తెలంగాణలో తెరాస గవర్నమెంటు ఉంటే ఆంధ్ర వాళ్లకు అదృష్టంగా భావించే వాళ్ళం మళ్లీ రావాలి కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణకు జై సి ఆర్ గారు❤❤

  • @mangaliyellaswami1712
    @mangaliyellaswami1712 7 месяцев назад +18

    నీవువచ్చి 2months ఐనది నీవుఎందుకు crpf ను పంపండం లేదు

  • @Nageshmagali
    @Nageshmagali 3 месяца назад +5

    జగన్ సార్ అక్కడ మంచి డిజిటల్ సిస్టం ఇచ్చిండు ఎడ్యుకేషన్ కి మరి ఆరోగ్యశ్రీ కార్డు దేశమంతా నడుస్తుంది మంచిగా పట్టాలు అన్ని పబ్లిక్ లో ఆయనకు ఎంత వాళ్లు చూడు ప్రాణమైన ఇస్తామని అంటున్నారు మీకోసం ముగ్గురు కూడా ప్రాణమిచ్చే వాళ్ళు లేనట్టు ఉన్నారు

  • @SrinivasaraoInkollu
    @SrinivasaraoInkollu 7 месяцев назад +7

    నువు బాబు కుకవి జగన్ నీ మాట ఆ నెట్టే జనం తంతరు జాగర్త రేవంత్

  • @rajeshwarraju4121
    @rajeshwarraju4121 7 месяцев назад +68

    తగ్గేదేలే సీఎం గారు లెక్క అడగాలి తప్పులేదు

  • @RamireddyRamireddy-i1n
    @RamireddyRamireddy-i1n 7 месяцев назад +10

    Rayalasema joliki rakandi vaste meku hyd lo only one seat kuda radandi brother.

  • @SailooAlakunta-j3j
    @SailooAlakunta-j3j 7 месяцев назад +42

    సూటిగా సూపర్ గ మాట్లాడె ముఖ్యమంత్రిని కన్నదీ తెలంగాణా తల్లీ జై కాంగ్రెస్ జై రేవంత్ నాయకత్వం

  • @pullaiahrukkam3565
    @pullaiahrukkam3565 7 месяцев назад +3

    అదే voteku note కేసు Gurinchi cheppu bro.

  • @evijay12345678
    @evijay12345678 7 месяцев назад +29

    He is indirectly praising jagan for doing good to andhra

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 7 месяцев назад +18

    రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన నిజాలు విని తట్టుకోలేక ఇప్పుడు ఉన్న ప్రతిపక్షానికి ఏమీ చేయలో అర్ధం కాక అబద్ధాలను నిజాలు గా చూపాలని చూస్తున్నారు.

  • @NMEDAMAHESHBABU
    @NMEDAMAHESHBABU 7 месяцев назад +6

    This is how real politics work...Great assembly forever

  • @sairam3511
    @sairam3511 7 месяцев назад +34

    Wow what a great assembly I never seen .
    The peoples who are speaking in assembly not for people they spoke about their previous plans and etc...

  • @RajyaLakshmi-bg7sx
    @RajyaLakshmi-bg7sx 7 месяцев назад +2

    నాగార్జున సాగర్ కే వచ్చాము నెక్స్ట్ నువ్వుండే అసెంబ్లీ కి వస్తం రేటెంత రెడ్డి

  • @maheshmalkagalla6452
    @maheshmalkagalla6452 7 месяцев назад +5

    వాళ్ల మీద మీరు మీ మీద వాళ్లు పడి మాట్లాడుతున్నారు ప్రజల కోసం ఎవరు మాట్లాడుట లేదు😂😂😂

  • @rajucv5011
    @rajucv5011 7 месяцев назад +8

    Wounderful speech by Harish Rao.

  • @udaykumar2688
    @udaykumar2688 6 месяцев назад +2

    Jagan anna nu nu tuch chesi chudu cm garu, me Guruvu garu CBN paristhiti okka sari gurthu pettuko

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 7 месяцев назад +4

    ఆరడుగుల బుల్లెట్ జై హరీష్ అన్న

  • @venkateswararao8099
    @venkateswararao8099 2 месяца назад +1

    షీల్డ్ కవర్ సియం నువ్వు మా జగనన్న గురించి మాట్లాడటం అంటే కామెడీ పీస్ వి నువ్వు
    పైన హై కమాండ్ కుర్చీ దిగరా అంటే దిగిపోవాలి అలాంటిది నువ్వు జగనన్న గురించి మాట్లాడటం

  • @PanugantiShiva-vf4xj
    @PanugantiShiva-vf4xj 7 месяцев назад +3

    జై కెసిఆర్ జై హరిషుహన జై తెలంగాణ

  • @Shridharnetha
    @Shridharnetha 7 месяцев назад +15

    Ee assembly charcha starting nunchi chusthe janalaki full clarity vasthadhi... Sagam sagam video valla purthiga revanth anukulanga marindhi....ee video chusi ventane oka abiprayaniki matram raakandi

  • @ravidhandu1310
    @ravidhandu1310 7 месяцев назад +25

    ఇదివరకు ఏం చేసింది మీ ప్రభుత్వం

    • @krishnashauzshenikala9240
      @krishnashauzshenikala9240 7 месяцев назад +1

      Subject first elanti vi vaddu babu

    • @Satya12347
      @Satya12347 7 месяцев назад

      నువ్వు నోరు ముయ్యు రా...ఎర్రి పూకా..

  • @jaan__wesli
    @jaan__wesli 7 месяцев назад +6

    రేవంత్ సీఎం వేస్ట్

  • @noonefan2726
    @noonefan2726 7 месяцев назад +5

    వీడు కెసిఆర్ ని తిడుతున్నట్టు లేదు.... జగన్ ని పోగుడుతున్నట్టు ఉంది....😂😂😂

  • @ramaraoyerramalli3423
    @ramaraoyerramalli3423 7 месяцев назад +31

    Excellent performance by CMgaru

    • @venkatreddy6009
      @venkatreddy6009 7 месяцев назад +1

      Em performance lucha cm

    • @kranthigottekranthi5489
      @kranthigottekranthi5489 7 месяцев назад

      ​@@venkatreddy6009అడిగినా దానికి సమాధానం చెప్పమను ముక్కు తాత ని
      లుచ్చా cm ఎవ్వడో తెలుస్తది
      Kcr అని లుచ్చా అని

    • @KoshikaNarsimha-ql4nm
      @KoshikaNarsimha-ql4nm 7 месяцев назад

      ​@@venkatreddy6009padave ureki polidhu kcr de elante matala vallani poende

  • @క్షత్రియ
    @క్షత్రియ 3 месяца назад +1

    మాట నేర్చుకోండి సీఎం గారు

  • @ganiganesh1726
    @ganiganesh1726 7 месяцев назад +2

    నేను BJP party, అయినా నీ మాటలు విని సలాం అంటున ❤రేవంత్ రెడ్డి గారు

  • @mohanite
    @mohanite 7 месяцев назад +12

    Action plan ఏమిటో చెబితే బాగుంటుంది
    ఇలా ఒకరి నొకరు నిందించూకుంటూ పోతే మళ్ళీ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. పని ఏమీ కాకపోయినా

  • @chennarao9490
    @chennarao9490 7 месяцев назад +20

    That's is the command of RR Annaa..... over the subject 👌🙏

  • @VenkateswarraoUmmenthala
    @VenkateswarraoUmmenthala 7 месяцев назад +2

    ఉమ్మడి రాష్ర్టాములో కాంగ్రేస్ అధికారం లో ఉండి ఏం చేసారు

  • @harishbuyya..
    @harishbuyya.. 7 месяцев назад +14

    Adigina question's ki samadanam ivvakunda vere topics matladaventanna harish anna

  • @saideswaraosampatha3762
    @saideswaraosampatha3762 3 месяца назад +1

    నీకు దమ్ముంటే ఇప్పుడు సాగర్ ని ఆక్రమించు మీ గురువేగా సీఎం రా గుంపు మేస్త్రి

  • @Nageshmagali
    @Nageshmagali 3 месяца назад +1

    సార్ జల్దీ నంబరుకి పింఛన్లు చేయండి

  • @shashankamanakonduru1004
    @shashankamanakonduru1004 7 месяцев назад +7

    I feel Telangana is going to be a gone case.

  • @Nageshmagali
    @Nageshmagali 3 месяца назад +1

    మీరు మాత్రం ఆంధ్రలో పోయి అది ఇది మీటింగ్లు పెట్టి వస్తా ఉంటారు వేరే వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం తిట్టి పంపిస్తారు

  • @venkatravammapulikonda8741
    @venkatravammapulikonda8741 7 месяцев назад +13

    Excellent speech Revanth anna

  • @vinodkumar-nx6mp
    @vinodkumar-nx6mp 7 месяцев назад +4

    Please continue assembly sessions till ap elections, its free publicity for Jagan government...😂😂

  • @kokasrinivasrao7038
    @kokasrinivasrao7038 7 месяцев назад +2

    తెలంగాణ సింహం ఎదురు లేదు మీకు.

  • @chandarashekar2411
    @chandarashekar2411 7 месяцев назад +3

    Jai BRS ✊💪💪 Jai kcr ✊💪💪 Jai Jagan Jai AP CM 🌹🌹❤️

  • @VenkateshSarikonda-zp5nb
    @VenkateshSarikonda-zp5nb 7 месяцев назад +4

    Water gurinchi matladithe miru ami matladuthunnaru harishgaru😢😢😢

  • @palemchandrashekar7144
    @palemchandrashekar7144 6 месяцев назад +1

    కృష్ణ జలాలు ఏక్కడ పోయినాయి చెప్పండి అధ్యక్ష...

  • @chatlaprasad8559
    @chatlaprasad8559 7 месяцев назад +3

    Revanth reddy telangan CM leka chandrababu party lo MLA na 😂😂😂 anna revanth anna nuvu telangana CM anna chandrababu MLA vi kadhu and nuvu eppudu TDP lo levu anna adhi gurthu pettuko anna plzz anna nuvu CM anna😂😂😂

  • @happyhapppy2516
    @happyhapppy2516 7 месяцев назад +15

    The next Oscar award goes to revanth pichi cm garu

  • @kalasatheesh2712
    @kalasatheesh2712 7 месяцев назад +3

    Sentiment create chestundhi nuvvu

  • @MKMasthu
    @MKMasthu 7 месяцев назад +5

    Hahaha. Revantha Eddy... emi talent ra needhi. Intha easy ga abadhalu chepthav.. abbabbabbb

  • @RaviGopal-n5g
    @RaviGopal-n5g 7 месяцев назад +6

    Correct ga chepparu Revanth garu

  • @KinchaiputSachivalayam-uj1dn
    @KinchaiputSachivalayam-uj1dn 2 месяца назад

    తెలంగాణను చూసుకోవడం చేత కాదు!ఆంధ్ర కోసం, జగన్ కోసం ఎందుకు 👈👈

  • @varunprathap8932
    @varunprathap8932 7 месяцев назад +2

    Water ethukapoyaru ante ,,sollu chepthundu 😂😂😂

  • @evijay12345678
    @evijay12345678 7 месяцев назад +1

    Thanks for saying nagarjuna aagar belongs to Telangana

  • @shaiksaidulu6802
    @shaiksaidulu6802 7 месяцев назад +6

    అగ్గి పెట్టె మచ్చ😂😂😂

  • @pujarirangaswamyyadav524
    @pujarirangaswamyyadav524 7 месяцев назад +9

    Jai తెలంగాణ

  • @regallaramana4334
    @regallaramana4334 3 месяца назад +1

    నేను బాధ ఏందంటే తొందరగా ఇంటికి పోవాలని ముఖ్యమంత్రి పదవి చేయలేడు 6 అంశాలు లేవు 6,7 ఎప్పుడు ఇంట్లో పోదామని చూస్తాను

  • @పుడమిబిడ్డ
    @పుడమిబిడ్డ 7 месяцев назад +8

    Babu cm garu aravatam kadu nuvu ha roju meeku ottlu kavali kabatti danni rwchagottaru

    • @mdshanawazali7543
      @mdshanawazali7543 7 месяцев назад +1

      abeah bhossdk kcr suli nahkhu.ni aahbha.kcr yeahr gindhi thinu bhossdhikeah.mohtham winu nikeah manchidhi ra bhossdk

  • @sravankumarkatkoorigdmusic5874
    @sravankumarkatkoorigdmusic5874 7 месяцев назад +2

    సూపర్ అన్న 🙏

  • @murthycssr47
    @murthycssr47 7 месяцев назад +2

    Well said mr Harish rao

  • @sunnysagar-jq4wv
    @sunnysagar-jq4wv 7 месяцев назад +1

    Beautiful cm of Telangana how ull do the development we r waiting revnath garu

  • @Nageshmagali
    @Nageshmagali 3 месяца назад

    తెలంగాణ గురించి సంపూర్ణ చరిత్ర తెలుసుకున్న తర్వాతనే మాట్లాడండి నదులు జలాలు ఏవైనా సరే ప్రతీది కూడా తెలుసుకున్న తర్వాతనే మాట్లాడండి

  • @ravikolluru4044
    @ravikolluru4044 7 месяцев назад +3

    2 months salary antee meeru govt loo vunnaru kada..BRS has to answer

  • @Shekhar-t1m
    @Shekhar-t1m 7 месяцев назад +45

    హరీష్ రావు గారు గొప్ప వ్యక్తి

    • @sureshbiotech3027
      @sureshbiotech3027 7 месяцев назад +5

      😂😂😂😂

    • @చదరంగం
      @చదరంగం 7 месяцев назад +10

      Dopide Darudu

    • @Murthy53
      @Murthy53 7 месяцев назад +4

      అవునా, నిజమా?

    • @Mohankrishna665
      @Mohankrishna665 7 месяцев назад +1

      Big joke of the year 2024.😅😅😅

    • @srikanthsree3130
      @srikanthsree3130 7 месяцев назад +1

      Agipette gurinchi mire chepali 😂😂😂janalaku teliyadu mari

  • @ramanapatchipala7596
    @ramanapatchipala7596 7 месяцев назад +1

    Super speech sir

  • @transformertransformer4230
    @transformertransformer4230 2 месяца назад

    Education is very important to understand projects...

  • @BalarajuVade
    @BalarajuVade 2 месяца назад

    రేవంత్ రెడ్డి గారు, తెలంగాణాలో ఉన్న ప్రజలకు, మీరు ఇచ్చిన హామీలను సక్రమంగా, అమలు చేయడం చేతకాని నువ్వు, పక్క రాష్ట్రము గురించి మాట్లాడే హక్కు లేదు. నువ్వు అసెంబ్లీలో చెప్పేదాంత, చంద్రబాబు దగ్గర వాటా కోసమే కదా, ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు. ఆటో వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేసావ్, నెక్స్ట్ ఎన్నికల్లో, నిన్ను రోడ్డు మీదకు తెస్తారు, చూసుకో..

  • @vaddiramu695
    @vaddiramu695 2 месяца назад +1

    2017లో ముఖ్యమంత్రి ఇక్కడ చంద్రబాబు నాయుడు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మీ గురువు గారే కదా ఇప్పుడు ఏం పీకుతావ్ పీకు రా జగన్ కాదు ఓర్పుగా ఉండటానికి ఇక్కడున్నది ఇప్పుడు చంద్రబాబు దూల తీరిపోతుంది జాగ్రత్త

  • @jesusgospel7016
    @jesusgospel7016 7 месяцев назад +2

    Harish anna🙏👍👍👍👍👍

  • @madhushamenakuru9095
    @madhushamenakuru9095 7 месяцев назад

    జై రేవంత్ రెడ్డి అన్నగారికి 👌👏👏👏

    • @g.prabhakarrao3992
      @g.prabhakarrao3992 7 месяцев назад

      రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టిస్తున్నా రేవంత్ రెడ్డి బలే చుచ్ఛులు పెడుతున్నావు.

  • @sunnysagar-jq4wv
    @sunnysagar-jq4wv 7 месяцев назад +2

    Anna meeru inka development cheyandi anna revath anna Telangana ni

  • @jayasreebeera7767
    @jayasreebeera7767 2 месяца назад

    Jagan అంటే అంత భయమా రిటెంత రెడ్డీ ఓటుకు నోటు కేసు మర్చిపోకన్నా

  • @RameshTanneeru-hh6vd
    @RameshTanneeru-hh6vd 7 месяцев назад +7

    Well done

  • @valipireddypavan2166
    @valipireddypavan2166 7 месяцев назад +3

    Meeru sreesailam maa bhubagamlovundi

  • @jblakshmi6
    @jblakshmi6 7 месяцев назад +6

    Jaganni thouch chey chuddam
    Antunnavkada antha dangerani nuvve oppukuntunnav edyna ante
    Vadu vundadamnamata anduke
    Prajalu vaddantunnaru

  • @చదరంగం
    @చదరంగం 7 месяцев назад +3

    BRS parte outsourcing Empleyers 6month ke oksare pament echaru

  • @anilkumarmanikonda7481
    @anilkumarmanikonda7481 7 месяцев назад +2

    Telugu people have right of equal share how can they divert without kcr govt hand right question CM revanth garu

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 7 месяцев назад +1

    Jai Revanth Reddy garu.we support you.100 percent correct.Harish rao garu topic divert chestunnadu.Meru enduku prolobapaddaru ani adugutunnadu Revanth Reddy garu.

  • @SSrikanth-z9p
    @SSrikanth-z9p 7 месяцев назад +1

    Current guruchi kuda chepu anna please 😢 🙏🙏

  • @SangaSuresh-k4b
    @SangaSuresh-k4b 3 месяца назад +2

    ఓటుకు నోటు రేవంత్ అన్న

  • @basavaraja4280
    @basavaraja4280 7 месяцев назад +3

    Dula tirustunav Anna vedavalaku good content unna hero

  • @shivakrishnagundla
    @shivakrishnagundla 2 месяца назад

    రేవంత్ రెడ్డి కి.. ఇచ్చిన హామీలను ఎలా అమలు చెయ్యాలో తెలియక లోపల లోపల సస్తున్నాడు 😅😂😂

  • @puppalasantosh6545
    @puppalasantosh6545 7 месяцев назад +1

    Super anna

  • @basavaraja4280
    @basavaraja4280 7 месяцев назад +2

    Good. Leader

  • @seshasairangarao
    @seshasairangarao 7 месяцев назад

    KCR ఎందుకు తెలంగాణా ను తెచ్చింది.? బంగారం చేయటానికా,దోచుకుంటునందుకా?

  • @v.ranjithcheena9852
    @v.ranjithcheena9852 7 месяцев назад +3

    Apuday chapadu CBN project s veshayam ,water pampakalo problem vastunde anne

  • @pjrayalu3215
    @pjrayalu3215 7 месяцев назад +1

    Sri BRS leaders pl allow new govt some breathing time pl. They will do every thing.

  • @karedlarameshreddy9319
    @karedlarameshreddy9319 7 месяцев назад +1

    Anna supper

  • @SudhakarSingari
    @SudhakarSingari 7 месяцев назад +7

    Kutmbapalana dorala palana vaddu

  • @jallasreeramulu
    @jallasreeramulu 7 месяцев назад +4

    Super sir. CM. GaaruMeeruilaagevundaalisir

  • @SubashRao-r1r
    @SubashRao-r1r 2 месяца назад

    పులుసులు ఇవ్వటం పుచ్చుకునే అలవాటు నీకుంది ఇంకెవరికి లేదు ఆకేసునుండి తాపుకోవటానికి ఎవరికీ ఎంత ఇచ్చారు నువ్వు నీగురువుగాడు కలసి చేసిన బాగోతం అందరికి తెలుసుకో