మహిపాల్ నీకు మనసు ఎలా వచ్చింది..| Harish Rao React On Gudem Mahipal Reddy Joining | Tolivelugu
HTML-код
- Опубликовано: 11 окт 2024
- మహిపాల్ నీకు మనసు ఎలా వచ్చింది..| Harish Rao React On Gudem Mahipal Reddy Joining | Tolivelugu
#harishrao #gudemmahipalreddy #tolivelugu #telangananews #tolivelugulivenews #tolivelugu
LIVE : గూడెం జంప్.. పటాన్ చెరు లో హరీష్ సంచలన ప్రెస్ మీట్..| Harish Rao Press Meet |#Tolivelugu
#harishrao #tolivelugu #gudemmahipalreddy #telangananews #tolivelugulivenews
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu
ఈటెలరాజేందర్ గారిని బయటకు పంపినప్పుడు... మీకు ఎలా వచ్చిందీ మనుసు....
Vade poyadu sulli gadu
ఈటల ను పంపటానికి కారణం హరీష్ అన్న కాదన్న,ఇది కెసిఆర్ ప్లాన్ కుట్ర
@@BuchaiahKadari-i1k okay... Accepted
రాజకీయ నాయకులంతా ఒక్కటేరా.. పాపం కార్యకర్తలే అమాయకులు 😮
నువ్వే పోమన్ని చెప్పి మల్ల నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా అన్న...
Cheru vulu ani sides nunchi kabja cheya niva ledhu Oka side wall katav adhe problem 5 years lo complete kabja cheya leka poyadu cheru vulu😢
తెలంగాణ అమరవీరులు తెచ్చారు
కాకా మన పార్టీ తెలంగాణ లో సచ్ఛిపోయిందె 😢....
Mr Harish this all is in your direction people all knows your conning politics
తెలంగాణ వచ్చింది అమరవీరుల వల్ల కెసిఆర్ ఒక్కడే ఏం పికలేదు
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది దేశం మొత్తం తిరగబడినందుకే వచ్చింది ఒక్క గాంధీ వల్ల కాదు ,అట్లనే కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేస్తేనే కథ వచ్చింది తెలంగాణ ,అమరవీరుల కూడా చేసినారు కానీ ముందు నడిచింది కేసీఆర్ ఆ కథ .
ఓ నిరుద్యోగి అన్న మీ qualification ఎంటి అన్న... హా just అడుగుతున్నా
తెలంగాణ లో మన పార్టీ పూర్తిగా సచ్ఛిపోయిందె.....
ఇది నిజం బ్రో
Em chavaledu bro revanth reddy gadu em chesthaledu malli vasthadi
హరిషన్నా.,, నీవు ఎమైనా అనుకో మన పార్టీ పని అయిపోయింది.
తెలంగాణ పేరుతో మీరు చేసిన అరచాక పాలనతో ప్రజలు విసిగెత్తి పోయారు
BRS కార్యకర్తలకి ఎం చేసింది లేదు
మరి నీలం మధు ఏం చేసిండు
వీడికి ముందే తెలుసు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తాడని, వీడికి చెప్పే పోయిండు మహిపాల్ రెడ్డి..
Aray pichi pulka ami matladtunavu raa
సార్ నీతి మాటలు చెప్పకండి యుద్ధం చేత కానీ వాడు చెప్తాడు సార్ మనం ఇద్దరం చేద్దాం
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మీరు గొర్ల మందల చేర్చుకున్నపుడు మీనోట మాట రాలేదే.. ఏమ్
నీలమ్మ కి ఇచ్చి ఉంటే ఈ పంచాయతీ కానే కాదు
Great Harish Sir ❤ Sir pothey ponivandi evaraina
మీరు చేస్తే సంసారం , వేరే వాళ్ళు చేస్తే ......... , మిగతా పార్టీ అభ్యర్థులను మీరు పార్టీలో చేర్చుకున్నపుడు ఏమైంది సార్
Niku sigu undali harish
Neku unda ra langakodaka
Harish rao is superb man.
నాడు దోచుకునే పరిపాలన నేడు ప్రజల పరిపాలన
మీరు కాళ్లు మొక్కిన నిన్ను నమ్మరు?? అసలు నీ వద్ద ఏన్ని కోట్లు చెప్పరాదే
Aggi pette avasaram ledu kcr haris ktr 3 pullalu chalu gold telanganaki
Aggipette macha
నీ కండువా లో గుర్తు ఏటి harish rao
BRS.420😂😢😅
హరీష్ గారు కెసిఆర్ సీఎం కాక ముందు మేకవన్నే పులిలా ఉండి సీఎం ఐన తరవాత అసలు రూపం తెలిశాక ఇంకా కెసిఆర్ నీ ప్రజలు ఎలా నమ్ముతారు ఎందుకు నమ్మాలి
Jai Telangana
🎉🎉🎉🎉
Harisha rao BJP ki pothadu 100%%
BRS Ani. Cheppukuntu TRS knduvalu kappukunnaru
జై తెలంగాణ జై కెసీఆర్ మ నాయుడు
Harish rao garu mi party nundi vellina vari andharini nuvu baga thiduthunav kani mahipal nu endhuku thidthalevu chepu endhukante pampindhe nuvu kabatti ni bhu dhandhallu ani mahipal nuvu kalise chesinllu kadha andhuke thitav nuvu
జై తెలంగాణ జై కెసిఆర్
నీ కథలు మీ మామ కథలు ఇంక ఎవ్వరూ వినరు.
జై కాంగ్రెస్ రేవంత్ అన్నయ్య ఆల్రెడీ మి పని అయిపోయింది లే మాటలు బంద్ చేయి అగ్గి పెట్టె 😊
పొర p.... Ka
Revanth techinda ra Telangana
@@khaisarbegum3877amara veerulu sacchi tecchinru telangaanaa, kcr and family enjoy chesindi 😅😅
Mari congre party vallani Meeru తీసుకున్నప్పుడు ఏమైంది అన్నా
Don't worry Harish sir
Harish ఎవ్వరూ మి మాటలు నమ్మరు.....
BRS.40.😂😢😅
Brs antivi kadara trs ainda malli
Jai Telangana jai kcr.jai Harish anna
Nice government of revanth
Mimmalni nammetollu evaru leru Harish garu 😂
This is for he safe fanicially..no. investigation on those properties joining congress, u know all planning Harish brother
Congratulations nayakatham varthithvali
GATHAMU CHESINAPUDU SAMSARAMINADHA. HARI. JAI CONGRES 🤚🤚🤚🤚🤚✊
Jai Harish Anna
టీఆర్ఎస్ కండువా వేసుకున్నాడు హరీష్ రావు 😂😂😂
❤
మళ్లీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మాట్లాడుతున్నావు నీ మాటలు ఎవరు నమ్మరు
నెస్ట్ టైం సిద్దిపేట లో నువ్వు కూడా ....
Jai brs jai kcr jai harish anaa jai ktr
Patancheruvu lo mandu shops kuda ekkuvuga permission ichharu
Delhi lo settlements kosam BRS ni TRS gaa chepthunnaaru
Only Congress 🇮🇳💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
జై కె సి ర్ జై బి ర్ స్ జై తెలంగాణ
OU other Telangana university students vallane Telangana vachindi Credit gadda mukkodu teesukunnadu
2018 lopu runamafi thisukunna raithula saganiki piga unnaru valla kosam poradali harish garu
Harish Rao garu vesukunna kanduva TRS Ani vundhi
Etela rajendra garini party lo nunchi thisinappude mee party pani aipoindhi
BRS మార్చండి నాయన TRS పెట్టండి
Miru kaduva కప్పుకున్నావు mi party TRS ha BRS HA 😢
Harshrao ustavam 9yrs ekkada pandeenava BRS kutrali 9yrs dourjanam cheyaleda
Cheru vulu ani sides nunchi kabja cheya niva ledhu Oka side wall katav adhe problem 5 years lo complete kabja cheya leka poyadu cheru vulu😢
Sare sare Raajinaama Appudu chesthav mari
Sir please join BJP
Jai thnr
Malli Cherchukokandi next elections lo marandi…
Sir next merou BJP ki phothounarou 💐💐💐😃
అసలు మీది trs హ brs ఆ
Power broker gudem
Avunu nenu gamanicha okati brs kaduva kadu adi Trs kanduva vesundu Harish Anna 😂😂
అసలు మీది brs ఆ trs ఆ.??
Gurukul college worst worst maintainence
టిడిపి శాపం కలిగింది మీకు అందుకని ఎలా అవుతుంది
టిఆర్ఎస్ పూర్తిగా సచ్చిపోయింది ఇక లేవదు
ఇంకా బొకర్ మట్టాలు మానలేదా హరీష్ తు మీ బతుకులు
Meeru dharumamu patinchi unte meeku ilanti paristhithi vachexi kaadu
Mundu nuvvu maji avutav 😂😂😂
Harish, Congress vallanu appudu TRS teesukunenduku TRS ku manasela vochindi.
Kaka urkoo inkaa nuvv kuda edo okka party loo join ayyipoo raduuu
ఇక పాత మాటలు బంద్ చేయండి
Jai k c r
Jai kcr jai harish rao
😊😊
సార్ brs పోయిందా తెరాస వచ్చింది 😅😅😂
ఈటెల రాజేందర్ గాని పార్టీ నుండి వెలకొంటినరు మీ పార్టీ పతనం అయిపోయింది
BRS party antunnav malli TRS Khandwa andhuku vachindi
బీజేపీ లో పోతావ్ అని టాకు అగ్గిపెట్టె రావు
BRS కాదు TRS?
Neeku Dhammuntte Mla ku Rajanama Chesi Malli Ghevali Harish
Nuvu poti chestava ra howle
Ezy ga gelustadu
Gelusthadu Kaani BRD ippatlo Kashtam
Mannam edhi cheste adhe tirigi malla manaku vastundi
Aggipette JP Lo pettu ko
😂😂😂😂
Inka enni kathalu chestharu aparrra
Etela yellagottinappudu ela matladaledhu
ప్లీజ్ సార్ పంచభూతాల సాక్షిగా గూడెం మహిపాల్ రెడ్డి ని మీకు తెలియకుండా ఆ పార్టీలకు జంపు కాలేరు మీరు చెప్పే అతని పంపించారు ఎందుకంటే మీ ఇద్దరూ వ్యాపారాలు ఇద్దరివి సేమ్ మీకు చెప్పకుండా మీకు నమ్మకద్రోహం చేయకుండా అతని వెళ్ళడు మీకు మీకు తెలుసు సార్ మీకు తెలిసే ఆ పార్టీలకు పొమ్మన్నారు అది అందరికి తెలుసు మన తొలి వెలుగు రఘు అన్న ఇది కనిపెట్టిండు నిజంగా నువ్వు సూపర్ రఘు అన్న నిజాన్ని లాగ పట్టడంలో దమ్మున్న వ్యక్తి మన తొలి వెలుగు ప్రధాన కు కృతజ్ఞతలు చెప్పాలి నిజం బయటపెట్టినందుకు 🎉❤❤
Indesham Loni Roads worest
Nitolo apobi
Brs valla Toni Telangana state kosam chusta padda vallu unnaru
BRS Khandwa malli TRS vachindi
ఇంత తియ్యటి మాటలు మాట్లాడుతున్నారు సార్
ఆంధ్ర పరిపాలన కంటే మీ టిఆర్ఎస్ పరిపాలన దోపిడి పరిపాలన తెలంగాణ ప్రజలకు తెలుసు నువ్వు ఏం మాట్లాడకు ఇంకా