Priya Chowdary : నిందలు బతకనివ్వడం లేదు బాధ్యతలు చావనివ్వడం లేదు || SumanTv Psychology

Поделиться
HTML-код
  • Опубликовано: 30 авг 2022
  • #Psychology #PsychologyPower #MindPsychology
    Watch ► Priya Chowdary : నిందలు బతకనివ్వడం లేదు బాధ్యతలు చావనివ్వడం లేదు || SumanTv Psychology
    Suman Tv Psychology RUclips channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    Do watch this channel and recommend to people afflicted with psychological problems.

Комментарии • 41

  • @pavanipindiprolu3591
    @pavanipindiprolu3591 Год назад +17

    సూపర్ సూపర్ మేడం ఎప్పుడూ నాకు బాధ కలిగిన నేను ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్ ఉన్న మీ వీడియోలు ఫాలో అవుతూ ఉంటాను అలాగే నన్ను నేను స్థిరంగా ధైర్యంగా ఏర్పరచుకుంటాను, మీ ఎదురుంగా నిలబడి మాట్లాడే రోజు కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేసి, నన్ను నేను నిరూపించుకొని, కంపల్సరిగా మీ ఎదురుంగా నిలబడతారు మేడం, నేను మీ వీడియోలు ఫాలో అవుతూ నన్ను నేను చాలా అంటే చాలా మార్చుకోగలిగాను మేడం, థాంక్యూ సో మచ్ నాగరాజు గారు, ప్రియా చౌదర్ గారి లాంటి మంచి వ్యక్తిని అందరి ముందుకు తీసుకొచ్చినందుకు హాట్సాఫ్ యు మేడం,

  • @pramilateppala3502
    @pramilateppala3502 Год назад +14

    మంచి sabjekt తీసుకున్నారు..నాగరాజు గారు

  • @BetharasiB
    @BetharasiB Год назад +2

    Super madam.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +2

    నంబి నారాయణ గారు యువతకి ఆదర్శం... 🙏

  • @roxy_29
    @roxy_29 Год назад +2

    మంచి విషయం తీసుకున్నారు మా ఊరిలో ఇదే పరిస్థితి అండి

  • @subhadraputrevu5612
    @subhadraputrevu5612 Год назад +4

    Great, person

  • @acsah-qp5dt
    @acsah-qp5dt Год назад +1

    Amazing narration ! Great motivator ! never knew her but she's admirable ... Proud to hear from a Telugu voice ! 😍

  • @devidesidi7898
    @devidesidi7898 Месяц назад

    Thankyou universe,thankyou ma awesome message ❤ you.

  • @bharathimodi5098
    @bharathimodi5098 Год назад +1

    Chala manchi subject andi..meru chala dhairyam ga chabutaru..ma lanti vallaki dhiryanni estunnaru. Thank you very much madam.very good program.

  • @jaanakikandula-ln4zq
    @jaanakikandula-ln4zq Год назад

    Amma mee speech amogham,adbhutham nenu kuda I lanti situation lo ne unnanu but chavanu naku chanipovalanipinchinappudalla mee video s chustanu chusi dhairyamgaa untanu 🙏🙏🙏🙏🙏

  • @padmachevva1683
    @padmachevva1683 Год назад +2

    Super inspiration mam

  • @Vijay-ni1zt
    @Vijay-ni1zt Год назад +2

    Super analysis

  • @imallavineela8037
    @imallavineela8037 Год назад +2

    Super mam

  • @vassanthalakshmikundapura6779
    @vassanthalakshmikundapura6779 Год назад +2

    Wonderful story mam .

  • @RadhaDevi-dh1og
    @RadhaDevi-dh1og Год назад +1

    Super super madam

  • @Sweety27594
    @Sweety27594 Год назад +1

    Super story medom

  • @sahasradeeksh
    @sahasradeeksh Год назад +1

    Same situation madam

  • @k.bhavani9272
    @k.bhavani9272 Год назад

    Super mam good videos naga raju garu👍💯

  • @varalakshmi1007
    @varalakshmi1007 Год назад

    Tq.so.much.madem.andsr

  • @vamankommera3164
    @vamankommera3164 Год назад +3

    కత్తి లేకుండా హత్య చేయడమే

  • @mdtabassum5375
    @mdtabassum5375 6 месяцев назад

    🙏👌👍❤️ madam. garu ma intlo naku jarugutundi kuda ade madam intlo andaru vakkate madam

  • @dukkaapparao5661
    @dukkaapparao5661 Год назад +2

    I like you amma

  • @roxy_29
    @roxy_29 Год назад +1

    మా పరిస్థితి కూడా అంతే అండి

  • @mangatayaruemks7212
    @mangatayaruemks7212 Год назад

    Super subject nagarajugarutqMam

  • @Vijay-ni1zt
    @Vijay-ni1zt Год назад

    Super mafao

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +1

    మీడియా నిజానిజాలు తెలుసుకోకుండా వార్త రాసేస్తారు

  • @madhavisj4877
    @madhavisj4877 Год назад

    Me matalu maku entho dhairyam isthunnai mam🙏🙏🙏🙏

  • @kalyania336
    @kalyania336 Год назад +2

    Hatts off to your Guts Madam

  • @swapnalilly6811
    @swapnalilly6811 Год назад +1

    Ippdu ide naku chala avsaram

  • @chandrakalachinni9039
    @chandrakalachinni9039 Год назад

    Na paristhithi ade kaani nenu chavanu endukante nenu me video chusthuna na dairyam mere medam

  • @radharadha836
    @radharadha836 Год назад

    🤝🤝🙏🙏🙏

  • @padmaarvapalli2570
    @padmaarvapalli2570 Год назад

    అతను పడ్డ బాధకు చాలా బాధ కలిగింది తను వృత్తిలో ఉంటే ఎంతో మేలు జరిగేది ఇప్పటికైనా ఆ నింద పోయి నిలబడ్డ ఎందుకు అతనికి పాదాలకు దండం పెట్టాలి ఎన్నిసార్లు పాదాభివందనం చేసిన తన రుణం ఏమిచ్చి తీర్చుకోలేము పెద్దవాళ్ళను అరెస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించాలి అలాంటి వారిని అరెస్టు చేయటం వల్ల మనం ఎంతో కోల్పోయాము కానీ ఇలాంటివి రిపీట్ కాకుండా ప్రజలకు ఒక గుణపాఠం

  • @manichandanaraju1056
    @manichandanaraju1056 Год назад

    Ippudu ayithe ala jaragadhu

  • @ggowthami9084
    @ggowthami9084 Год назад

    Thittandi madam inka bagha

  • @Vijay-ni1zt
    @Vijay-ni1zt Год назад

    Na jeveetham kuda elage jarigidi Deni vala 8 years depression lo una

  • @gatturamarao9234
    @gatturamarao9234 Год назад

    మేడం గారు... నా తోబుట్టిన తన తమ్ముడుతో కుట్రపన్ని నన్ను చంపాలని చూసింది.అరెస్ట్ అయిన నా బార్యను పోలీసు స్టేషను లో నా గురించి నీచంగా చెప్పడం విని చనిపోదమని అనుకుని కాశీకి పోయిన, నేను కాశీకి చేరుకున్న తరువాత మా CI గారు PHONE చేసి... నీమీద WOMEN POLICE STATION లో 498 A IPC లో కేసు దాఖలు చేశారు అని తెలుసుకున్న నేను చావును వాయిదా వేసుకుని మల్లి తిరిగి వచ్చా.... GATTU. RAMARAO EX PC KHAMMAM DISTRICT

  • @rajeswariunivers5140
    @rajeswariunivers5140 Год назад

    Hi sir
    I want to talk to Priya Garu
    Phone number esthara