చక్కని విషయాలు చెప్పారు madam. భర్తకు ఏ విధమైన income లేదని భర్తను 6years కుమారునితో జాబులోఉన్న భార్య విడాకులు కోరితే భార్య మెంటినెన్సు చెల్లిస్తుందా? భర్త విడాకులుకు ఒప్పుకోని యెడల ఏమి జరుగుతుంది?
ఈ రోజుల్లో ఆడపిల్లలు అందరూ బీ టెక్, మరేదైనా డిగ్రీ, లేదా మరేదైనా పీజీ చేసిన తరువాత పెళ్లి చేసుకుంటున్నారు కథ, అప్పుడు ఏ కారణం చేతనైనా విడాకులు తీసుకుంటే, ఆమెకు పిల్లలు లేకపోతే మైంటెనెన్స్ ఇవ్వాల మాడం
Madam i m police constable and salary gross is 53 k and my wife is also a govt employee maintenance case veste vallaki entha ivvali na baby ki Maintanance entha varaku ivvali
మేడం నాకు పెళ్లి ఐ 1 Year అయింది. నా వైఫ్ 498 & dvc & MC పెట్టింది. మెయింటనెన్స్ పాస్ చేస్తారా... నా దగ్గర private జాబ్ తప్ప ఏఁ లేదు. Thanu పెట్టిన అన్ని కేసెస్ false....
mari bharya bharthani sariga chuskokapothe kuda chattalu gunapatam cheppali...yenthasepu ladies ki full support estunna e present chattala valla asalu marriage system collapse avutundi...yevadu inka marriage cheskodu...adi oka legal narakam
Madam na bharya Bsc MA B.ed chadivindi oka pedda private school lo teacher ga panichesthundi thanaki lecturer ga kuda work chesina experience kuda undi. Thanu recent ga thappudu 498A case vesindi.Job manesi Maintenance case veyali ani chustundi.Nenu Govt employee ni.Thanaki maintenance ivvalsi osthundaa???
Medam garu namaste naku marriage ayi 6yrs ayindi 6month s unnindi she is syco and harassmentchesi velli poyindi 2022 lo bharanam case vesindi kid's kuda leru exparity diorce ayipoyindi medam nenu oka labour ni yelaga cheyali medam salaha cheppandi medam.
Madum judgelaku buddies leda, ma son ku 35000/per month maintenance declare court chesinadi, ivvananduku jailku pumpistunnaru, ekkadi nyayam, she is B. Pharmacy
Hi madam, madhu అనే వ్యక్తిని వారసత్వపు సీక్రెట్ ట్రస్టు నుండి ఉమ్మడి ఫామిలీ మెంబర్స్ అంతా 10మంది ఫోర్జరీ చేసి కోట్లు సంపాదించినట్టుగా oral గా ఒకరిద్దరి ద్వారా 7 yrs కింద బైటపడింది.. అప్పటినుంచి అందరూ written affidavit రాసివ్వకుండా 100 రకాలుగా తప్పించుకుంటున్నారు.. సరైన evidence, ట్రస్టు details లేక కేసు వేయలేదు.. చీటికీమాటికీ అడుగుతున్నామని పోలీసులకిడబ్బులిచ్చి కేసులు పెట్టించారు.. వాళ్ళందరి statement court lo రికార్డు చేయించగలగే ఒత్తిడి చేస్తే compromise అవుతారని ఆశిస్తున్నాము.. మా గత లాయర్ వాళ్ళ ఒత్తిడికి సహకరించలేదు.. వాళ్ళ గొంతు మీదికి కత్తి వచ్చేంతలా pressure.. create చేయగలమా please help & suggest... మధు ముగ్గురు కోడళ్ళు sucide attempt చేసినా వాళ్ళ statement అవ్వట్లేదు.. please suggest.. how to take their affidavit easily..
మేడం, భార్య, భర్తకి ఆస్థులున్నాయి దానిమీద అద్దెలు వస్తున్నాయి మరియు బిసినెస్ చేస్తాడు మంచి income ఉంది అది MC వేసింది, నిజానికి భర్తకి కేవలం ప్రైవేట్ జాబ్ తప్ప ఇంకా ఎటువంతో ఆదాయం లేదు పైగా అప్పులుంది emi లు వడ్డీ కట్టుకొంటూ తన తల్లితండులను పోషిస్తున్నాడు అయిన mc పాస్ అయింది, ఇప్పుడు భర్త ఏంచేయాలి?
Maintenance anedi capable wife ani consider cheskunna tappu nijam ga barthadi inapudu minimum maintenance ina episthe atleast vallaki bayam tho ina baryani jagrathaga chuskuntaru... Ledante wife's ni enno rakalu ga kotha kotha aaropanalatho vedisthuntaru... Sathaestharu... Tana karchulaki evaka poena undataniki evali... Apudina badyata telusthundi... Ledante enno years ee cases parldhu ani valla ego ni satisfy cheskune husband tayaru avtharu
నైస్ ఇన్ఫర్మేషన్ అండి మేడంగారు
చక్కని విషయాలు చెప్పారు madam.
భర్తకు ఏ విధమైన income లేదని భర్తను 6years కుమారునితో జాబులోఉన్న భార్య విడాకులు కోరితే
భార్య మెంటినెన్సు చెల్లిస్తుందా?
భర్త విడాకులుకు ఒప్పుకోని యెడల ఏమి జరుగుతుంది?
చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు లాయర్ గారు
If children mejar , should husband pay maintenance ..?
Thq madam
Exlent madam garu
innallaku kortu vallaku jnanm vacchinda?
Very useful information madam
mari bharthaki food avaru pedathaaru? ellu yevaru chustaru? bhartha battalu yevaru vutuku tharu? evanni Bhartha sonthamga cheskunte bharanam appanamga yenduku evvali
.
😅😅😅😅amduke wife ni manchiga achusukivali...cheppinatlu vinali..
@@PriyaShinnu husband puppet kaadu .. Husband avasaram lenapudu marriage cheskovaddu
@@PriyaShinnu edi meeku kuda vartistundi ., . Puppetlaga vundaali anukuni vuntey dayachesi meeru kukkalani marriage cheskondi best Mee chuttu thokaadistu vundaali kadaa
Thank you so much for your message god bless you 😂🎉😢 t,q
భార్యాభర్తలు విడిపోతే ఎన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకోవచ్చు
🙏🙏🙏 good information
Good madem🙏🙏
Tq mam
Good info 👍
Good update mam
Tq mam husband government job iethe sagam amount istharu ga mam
ఈ రోజుల్లో ఆడపిల్లలు అందరూ బీ టెక్, మరేదైనా డిగ్రీ, లేదా మరేదైనా పీజీ చేసిన తరువాత పెళ్లి చేసుకుంటున్నారు కథ, అప్పుడు ఏ కారణం చేతనైనా విడాకులు తీసుకుంటే, ఆమెకు పిల్లలు లేకపోతే మైంటెనెన్స్ ఇవ్వాల మాడం
Even though women is educated,if she doesn't have proper means to survive....you have to give maintenance
Good information madam 🙏
Good impression 👌madam
45 yeares vachina taruvatha a job chesukovali medam
Madam i m police constable and salary gross is 53 k and my wife is also a govt employee
maintenance case veste vallaki entha ivvali na baby ki
Maintanance entha varaku ivvali
Mi wife ki ivvalsina avasaram ledu, mi abbayiki ivvalsi vastadi
@@pavankumar8781 papa Andi enthavaraku ivvali
bharya higher education chuduvukuni konni rojulu job chesi maneste appudu ivvalsina avasaram vunda medam? please cheppandi.
మేడం నాకు పెళ్లి ఐ 1 Year అయింది. నా వైఫ్ 498 & dvc & MC పెట్టింది. మెయింటనెన్స్ పాస్ చేస్తారా... నా దగ్గర private జాబ్ తప్ప ఏఁ లేదు. Thanu పెట్టిన అన్ని కేసెస్ false....
Spr mdm🙏🙏
Madham Naku marriage ande 12yers avthnde jaste 15 days vunde challah tarachar Nannu 20 times valla vasta jest 10 days vuntde emu chayle chepnde please
mari bharya bharthani sariga chuskokapothe kuda chattalu gunapatam cheppali...yenthasepu ladies ki full support estunna e present chattala valla asalu marriage system collapse avutundi...yevadu inka marriage cheskodu...adi oka legal narakam
Super Anna baga chappav 100% correct thank you
Maintenance eppati varaku ivvali pillalu mejor Aina kuda ivvala
Madam oka lady, alimony teesukoni vidipoyi malli pellichesukoni malli alimony pondochaa
Madam,okavela husband health rithya eejob ledu..no earnings ite.ina...wife kid kosam maintenance veste apuudenti solution pls reply
Good update thanq
Madam na bharya Bsc MA B.ed chadivindi oka pedda private school lo teacher ga panichesthundi thanaki lecturer ga kuda work chesina experience kuda undi. Thanu recent ga thappudu 498A case vesindi.Job manesi Maintenance case veyali ani chustundi.Nenu Govt employee ni.Thanaki maintenance ivvalsi osthundaa???
If u want detail information please send me ur number our team will contact u
Asalu maintainance ante yenti
Medam garu namaste naku marriage ayi 6yrs ayindi 6month s unnindi she is syco and harassmentchesi velli poyindi 2022 lo bharanam case vesindi kid's kuda leru exparity diorce ayipoyindi medam nenu oka labour ni yelaga cheyali medam salaha cheppandi medam.
మీకు సరిఅయిన ఆదాయం లేదని కోర్ట్ కి తెలియచేయండి
Madum judgelaku buddies leda, ma son ku 35000/per month maintenance declare court chesinadi, ivvananduku jailku pumpistunnaru, ekkadi nyayam, she is B. Pharmacy
మీ నంబర్ సార్
జిల్లా వారిగా లేదు మన రాష్ట్రంలో లేదు మేడం
Suuuper medam garu
i.like.you.canal
Hi madam, madhu అనే వ్యక్తిని వారసత్వపు సీక్రెట్ ట్రస్టు నుండి ఉమ్మడి ఫామిలీ మెంబర్స్ అంతా 10మంది ఫోర్జరీ చేసి కోట్లు సంపాదించినట్టుగా oral గా ఒకరిద్దరి ద్వారా 7 yrs కింద బైటపడింది.. అప్పటినుంచి అందరూ written affidavit రాసివ్వకుండా 100 రకాలుగా తప్పించుకుంటున్నారు.. సరైన evidence, ట్రస్టు details లేక కేసు వేయలేదు.. చీటికీమాటికీ అడుగుతున్నామని పోలీసులకిడబ్బులిచ్చి కేసులు పెట్టించారు.. వాళ్ళందరి statement court lo రికార్డు చేయించగలగే ఒత్తిడి చేస్తే compromise అవుతారని ఆశిస్తున్నాము.. మా గత లాయర్ వాళ్ళ ఒత్తిడికి సహకరించలేదు.. వాళ్ళ గొంతు మీదికి కత్తి వచ్చేంతలా pressure.. create చేయగలమా please help & suggest... మధు ముగ్గురు కోడళ్ళు sucide attempt చేసినా వాళ్ళ statement అవ్వట్లేదు.. please suggest.. how to take their affidavit easily..
Ééy
Hi మేడం గారు
asalu bharanam theeseyaali....just handi capped ina vallaki thappa
Barya baditula sangam😂
సినిమా actors భార్యలు పెద్ద మొత్తంలో maitinence కి తీసుకుంటున్నారు కదా మేడం
Nuvu em actor vi kadu kadha
మేడం, భార్య, భర్తకి ఆస్థులున్నాయి దానిమీద అద్దెలు వస్తున్నాయి మరియు బిసినెస్ చేస్తాడు మంచి income ఉంది అది MC వేసింది, నిజానికి భర్తకి కేవలం ప్రైవేట్ జాబ్ తప్ప ఇంకా ఎటువంతో ఆదాయం లేదు పైగా అప్పులుంది emi లు వడ్డీ కట్టుకొంటూ తన తల్లితండులను పోషిస్తున్నాడు అయిన mc పాస్ అయింది, ఇప్పుడు భర్త ఏంచేయాలి?
Prefer appeal on orders....and show your liabilities to the court,u may succeed
Medam garu me num kavali naku pls send me medam
మేడం మా వైఫ్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది... నేను కూడా... ఆమె మెయింటెనెన్స్ అడుగుతుంది..... ఎంత ఇవ్వాలి.
మీకు పిల్లలు ఉన్నారా?
madam sodi ekkuva cheputunnaru, content konchem short chesi cheppandi
Maintenance anedi capable wife ani consider cheskunna tappu nijam ga barthadi inapudu minimum maintenance ina episthe atleast vallaki bayam tho ina baryani jagrathaga chuskuntaru... Ledante wife's ni enno rakalu ga kotha kotha aaropanalatho vedisthuntaru... Sathaestharu... Tana karchulaki evaka poena undataniki evali... Apudina badyata telusthundi... Ledante enno years ee cases parldhu ani valla ego ni satisfy cheskune husband tayaru avtharu
Adavallu chalaa ghoramina charector and haraasment chesthunnru 75%
Siggu undali ala anadaniki... Ala ante wife cheddadi annapoudu wife kuda maintainance ivvali kada.... Aada jathi ae antha aepuddu free ga vachedi kavali.. pani cheyyanike ollu vancharu... Siggu leni jathi aada jathi..
Description Lo me phone number correct Ledu madam,
Tq mam