100% కరెక్ట్ గా చెప్పారు మేడం భర్త ఎంత ఎదవ యేనా పుట్టింట్లో సపోర్ట్ లేక అణిగిమణిగి పడాల్సి వస్తుంది వెనకనే ఏ దిక్కులేదని చెప్పి విచ్చలవిడిగా తిరగడం తిరిగి వచ్చి భార్యను కొట్టడం ఇంకా విచిత్రం ఏమిటంటే వాడెంత వెధవని భార్యకి తెలుస్తుంది ఊర్లో ఉన్న వాళ్లు కూడా అలాంటి ఎదవలకే సపోర్ట్ చేస్తారు
@@akulamoounika9213 thammudu rent ki money uvvavu ladies alanti pani chesi money earning told least yr ekadasi dy yedichanu dctr daggatiki velli parents expired single life leading shelter kosam searching unmarried ga vundipoyanu avamanalu badhalu kasthalu health problems migraine headache,irritabil bowel syndrome acidity skin allergy total body lo anni problems nidra ledu tabs vesukoni padukuntanu ceremony kuda vere vari ni petti cheyistganu 5yrs nudi 3ki kechi mrng to nu okkadanbe domestic work,outside work chesukovali no help support 23yrs 4 walks my life no friends relatives relativs vunna no use 3rd dy ceremony mither di day nana wife andari mundu sri RAGHAVENDRA swami muttam lo andari mundu scolded yedichanu bris vunba no use anna inti nudi velli poyi pelli chesukoni cheppaledu address kuda dnt know he just help anthe younger bro quit job ante chesa now suffering nechanucal life 3bt dctr tld fulfill ur dreams annaru 30yrs nudi suicide chesuko annadu fear vadu ante last yr 3mns 9 tims loose motions dly ibs valka hell chusa goruchuttu tho suffered 4mns
అద్భుతంగా చెప్పారు మేడం.... అత్తలు మామలు కోడలి విషయం లో ఎలా ప్రవథ్తించాలో రాబోయే ఎపిసోడ్లో చెప్పండి. స్త్రీలు మనోధైర్యంతో ముందుకు ఎలా వేళ్ళలో చెప్పారు మీకు నా సెల్యూట్.
మీకు శతకోటి వందనాలు అమ్మ మీకు అమ్మ అంటే మీ లాగే ఉండాలి .అమ్మ అమ్మ అమ్మ అని ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరటంలేదు అమ్మ.అమ్మ మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యం తో సంతోషం తో ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ ⚘⚘⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏🙏🙏
మేడం,మీరు చెప్పిన వన్నీ నగ్నసత్యాలు.ఎంతోమంది ఎవరికీ చెప్పుకో లేక పరువు అనే ముసుగులో మగ్గి ఆరోగ్యం పాడుచేసుకుని ఆఖరుకి మరణానికి దగ్గరవుతున్నారు అలాంటి సంఘటనలు నాకు తెలుసు. మీరు పెట్టిన వీడియో వింటున్నంతసేపు నాకు ఆ సంఘటన లే గుర్తు కొచ్చి మనసు వికలమయి కళ్ళలో కన్నీరు వచ్చింది.ఆవిడెవరో కాదు.నా రక్తసంబంధీకురాలే
Yes mam 200% true I am also faced same situation but i didn’t waste my time and efforts . I focused on my career and today I am leaving with same husband to show my capability not for his support . I have identity and recognition . Don’t ever think we are weak but focus to be emotional strong
Superb speech mam, I impressed, I understand what's going on after marriages, women suffering lot of issues now a days physically and mentally, bcz of insecurity and financial issues, women compramise in all problems, with out women, men can't lead their life, thanks mam for giving confidence to me.
Ala anukovaddhu nijam ga jenuine reason to bayataku vaste ala undadu andi oka vela evaranna ala unte mana bada ardam chesukoni vallu manaki anavasaram but okati nijam chala dhiryam to batakalsi vastundi
Priya garu, ఈ పని చేయడానికి మీరు మీ జ్ఞానాన్ని మెరుగుపరచాలని నేను భావిస్తున్నాను. ఈ ప్రపంచంలో బలమైన వ్యక్తి ఎల్లప్పుడూ బలహీనమైన వ్యక్తిపై ఆధిపత్యం చేస్తూనేవుంటాడు . ఉదాహరణకి యజమాని కంటే భార్య సర్వర్‌ను ఎక్కువగా వేధించిన కేసులను నేను చూశాను. అవసరాల గురించి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇతర వ్యక్తి అవసరాలను బట్టి exploit చేస్తారు. ఇది మగ లేదా ఆడతో సంబంధం లేదు. శారీరక శ్రమ చేసేటప్పుడు స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం ఉంటుంది, కానీ మానసిక పని చేసేటప్పుడు ఇద్దరు ఒకేలా ఉండవచ్చు. ఈ సృష్టిలో ఆడవారికి ఉన్న ప్రాముఖ్యత మగవారికి లేదు. ప్రపంచమంతా ఆడవాళ్ళని బట్టి నడుస్తుంది. నా దృష్టిలో ఒక మహిళ కలెక్టర్ అయిన దానికంటే తన కొడుకు కలెక్టర్ అయితేనే ఎక్కువ ఆనందం పొందుతుంది.
నిజంగా మీరు చెప్పేలాంటి భర్తలు లక్షల్లోనే ఉన్నారు .కాని ఇలాంటి వెథవతోనా ఇన్ని సంవత్సరాలనుంచి కాపురం చేశాము అనిపిస్తుంది మనసుకి కాని అప్పటికే పిల్లలు పెద్దవాళ్ళవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్ని అడ్డు వస్తాయి .ఏమి చెయ్యలేని పరిస్తితి మద్యతరగతి కుటుంబాల వాళ్ళకి .మీలాంటి వాళ్ళు చెప్పగా చెప్పగా ఒక్కరైనా మారతారేమో ఇలాంటి వీడియోస్ చెయ్యండి మేడమ్
నిజం అమ్మ మీరు చెపింది భూదేవి భరిస్తున్న భాద ఒక ఆడది భరిస్తుంది భర్తే లోకంగా అన్ని భరిస్తున్న భర్తకి మాత్రం అన్ని bad హ్యాబిట్స్ ఎంతో ఓర్పు గా ఉంటున్నారు అమ్మ అమ్మాయిలు
Namasthe mam.....the whole episode what you talked ..every point to point happened in my life..am unable to tolerate..now am out of the house with children... continuously am getting tears ..u r really great mamm..
Meeru cheppina pratimtaku vudaharana ga ee madya oka serial vastundi nenu ade adiga society ki meeru emi cheppalani chustunnaru bhartha yemi anna aaillali patra norellabetti chustune tappa okka mata yeduru cheppadu atta tidutundi no reply, bhagadu marodanni thechukunna noruvippadu ante gruhinilu ala vundala I cheptunnaru? Adi intinti gruhalaxmi"lo Maa tvlo chupistunnaru vedhvalu
Puttinti vaalu kani vadhelaasina paapam anubavisthuna naalaanti yentho mandhe aadapillalki meeru amma laa dhairyaani support ni chesthunaaru meeru aadapillalki chesthuna punyam mee pillalni challaga choodaali.thank you for ur wonderful message.
Ma'am! I wonder HOW YOU ANALYSE each point of life so briefly in all directions... HAT'S OFF & GRAND SALUTE TO YOU MA'AM! "YOU STAND AN ARMY FOR WOMEN..'
You are 200 percent right madam I have been in the same boat but I focused on my career and today I am leaving with the same husband to show my capability not for his support at one stage I want run away from the life but I Decided to show him what women can do one suggestion don’t ever think we are weak but focus to be emotional strong and learn any skill that can give you financial stability then you have an identity and recognition. We are leaving in a generation where money decide our status so focus on completing on graduation through distance education and. I am happy to guide and help you need but I don’t do money help keep that in mind.
సూపర్ సూపర్ మేడం చాలా మంచి విషయాలు చెప్పారు సమాజంలో ఆడపిల్లల పట్ల ఈ దుస్థితి వాస్తవం ఈ దుస్థితిని గుర్తించిన నేను నా కుమార్తెను డాక్టర్ను చేశా ఆ అమ్మాయి ఎంబిబిఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది రమణ ఈనాడు రిపోర్టర్ నల్లమడ సత్యసాయి జిల్లా
🙏🙏Amma chala correct ga chepparu. Meeru matladina every word present naalanti varu endaro face chestunnaru. Ladies andariki chala supportive ga matladutunnaru. Thanq amma.🙏🙏
Most of the problems are due to mother-in-law's supported by her daughters. Half the problems are over if the couple live seperately. Your speech is very appropriate.
Amma meeru 100years challaga vundali amma anni correctga chebuthunnaru meeru a aadapillala kosam thapathraya padthu matladuthunnaro vallalo nenu okadani amma naabada meethi chepukovalani vundamma.
Mam తల్లి, చెల్లి, తమ్ముడు మరదలు కూడా తీసి పడేసినట్లు పనిమనిషి కంటే henam గా చూస్తున్నారు, తల్లి మూర్కురాలు, తప్పు విషయం అడ్డం గా నిజమని వాడిస్తుంది, కూతురి అభిప్రాయానికి అస్సలు విలువ ఇవ్వదు, ఇటువంటి వారి చెంప మీద కొట్టి nattu వీడియో చేయండి ప్లీజ్
Hello mam🙏🏻iam impressed of your life coaching speech ….really very analytical and deep description of woman’s life…superb mam🙏🏻from P.sunitha,Advocate
Really u r great ... Andi ...it's true ... And I need oppointment to talk ... Man😭 chala sarlu chanipodamanukunna ..but naku dhairyam saripoka ..nd na kids ni voduukoleka .. mam I need ur .. support nd ur motivation
33:00 గుడ్ మార్నింగ్ మామ్ మీ మోటివేషన్ అంటే నాకు చాలా ఇస్తం, మగా మరియు ఆడవారి లైఫ్ బ్యాలెన్స్ గురించి ఇద్దరు యొక్క తప్పొప్పులని వివరిస్తారు కానీ క్షమించండి మామ్ ఇంకోలా అనుకోవద్దు మి మోటివేషన్ లో మీ యొక్క భావాలు లో మీకు కుటుంబ సమస్య ఉంది అనిపిస్తుంది మామ్ అయితే క్షమించండి అమ్మ
మా Husband కూడా చాలా మోసం చేసాడు నన్నూ పెల్లి చేసుకుని తనకు అక్రమ సంబంధాలు పెట్టుకొని పెట్టుకొని నన్నూ నరకం చూపించారు...before gaa నే పిల్లలూ ఉన్నారు ఉందీ కూడా ఆపదలు మోసాలు చేసి..1 Rp ఇవ్వరు పెట్టాను..
Hi andi,mee maata toh nenu ekibhavistuna,kani naa kuturu mogudu vedhava Ani telisina ventane pregnant ga unna baitaki vachheyamanna,till today I am supporting her like anything,sent her to abroad and looked after my granddaughter with me now she is in a position nobody can imagine, ofcourse her hardwork also a major part of her success
భర్త చనిపోతే భార్య విదవ వితంతువు గా పెరుపెడతారు. అలాగే భార్య చనిపోతే భర్త వెధవ గా నే ముమ్మాటికీ పిలువ బడాలి . భర్తలుపోయిన భార్యలకు వితంతు పెంచన్లు అందిస్తున్నట్లే. వెదవలకు పింఛన్లు పంపిణీ చేయాలని వితంతువు కోరుతున్నారు.
Tq so much mam Meeru cheppina vannu aksharala pachi nijam eppatekaina mee speech vene aina magaallalo maarpu vasthea antha kanna mana aadavaallaku inkeam vadhu madam
అందరి ఆవేదన మీ మాటల్లో బయటకు వస్తున్నాయి మేడం. మీరు చల్లగా ఉండాలి 🙏🙏
Great 👍 Ammaaa solution SS uupperrr ammaaaaa
Super madem meeru na manusuloata mam
చాలా బాగా చెప్పారు అమ్మ నా బాధా ఎవరికి చెప్పలేక కుంగిపోతున్నాను మీ మాటలు చాలా బాగా ఉన్నాయి
So Sad
పెద్ద మోసగత్తెలు ఆడవాళ్లు
Super amma,,,
Good
చాలా బాగా చెప్పారు ప్రియ గారు.మీరు చెప్పేది నా లైఫ్ కి 💯 సరి పోయింది. నా స్టొరీ నే చెప్తున్నారు అనిపిస్తుంది.
ఈ వీడియో లో మీరు చెప్పిన విషయాలు అన్ని నా జీవితం లో జరిగినాయి జరుగుతున్నాయి
100% కరెక్ట్ గా చెప్పారు మేడం భర్త ఎంత ఎదవ యేనా పుట్టింట్లో సపోర్ట్ లేక అణిగిమణిగి పడాల్సి వస్తుంది వెనకనే ఏ దిక్కులేదని చెప్పి విచ్చలవిడిగా తిరగడం తిరిగి వచ్చి భార్యను కొట్టడం ఇంకా విచిత్రం ఏమిటంటే వాడెంత వెధవని భార్యకి తెలుస్తుంది ఊర్లో ఉన్న వాళ్లు కూడా అలాంటి ఎదవలకే సపోర్ట్ చేస్తారు
U r correct
Am vedhava panulu chesthunaru me husband
@@akulamoounika9213 thammudu rent ki money uvvavu ladies alanti pani chesi money earning told least yr ekadasi dy yedichanu dctr daggatiki velli parents expired single life leading shelter kosam searching unmarried ga vundipoyanu avamanalu badhalu kasthalu health problems migraine headache,irritabil bowel syndrome acidity skin allergy total body lo anni problems nidra ledu tabs vesukoni padukuntanu ceremony kuda vere vari ni petti cheyistganu 5yrs nudi 3ki kechi mrng to nu okkadanbe domestic work,outside work chesukovali no help support 23yrs 4 walks my life no friends relatives relativs vunna no use 3rd dy ceremony mither di day nana wife andari mundu sri RAGHAVENDRA swami muttam lo andari mundu scolded yedichanu bris vunba no use anna inti nudi velli poyi pelli chesukoni cheppaledu address kuda dnt know he just help anthe younger bro quit job ante chesa now suffering nechanucal life 3bt dctr tld fulfill ur dreams annaru 30yrs nudi suicide chesuko annadu fear vadu ante last yr 3mns 9 tims loose motions dly ibs valka hell chusa goruchuttu tho suffered 4mns
same feeling 😔
100%✔️
అద్భుతంగా చెప్పారు మేడం.... అత్తలు మామలు కోడలి విషయం లో ఎలా ప్రవథ్తించాలో రాబోయే ఎపిసోడ్లో చెప్పండి. స్త్రీలు మనోధైర్యంతో ముందుకు ఎలా వేళ్ళలో చెప్పారు మీకు నా సెల్యూట్.
Yes mam
మీకు శతకోటి వందనాలు అమ్మ మీకు అమ్మ అంటే మీ లాగే ఉండాలి .అమ్మ అమ్మ అమ్మ అని ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరటంలేదు అమ్మ.అమ్మ మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యం తో సంతోషం తో ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ ⚘⚘⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏🙏🙏
Madam meeru 100 challaga vndali
అమ్మ మీరు 100ఏళ్లు చల్లగా ఉండాలి
అమ్మ ఈ వీడియో అచ్చం నా జీవితమే,.మీ మాటలు చాలా ఓదార్పుని, ధైర్యాన్ని ఇస్తున్నాయి.🙏🙏🙏🙏🙏
ఆడవాళ్ళ అందరి తరఫున ఇంత బాగా మాట్లాడుతున్నారు అమ్మ మీరు చాలా గ్రేట్.
సూపర్ సూపర్ సూపర్ మేడమ్ చాలా చాలా చక్కగా మేడమ్ నేను. వివరించలేను Thankyou
మీ నెంబర్ పెట్టండి....
@@sujathaamenamenamenpilli3352 మీకు మ్యారేజ్ అయిందా నాకు మ్యారేజ్ కాలేదు సెకండ్ మ్యారేజ్ అయిన చేసుకుంటాను అందుకని అడిగాను
Aadavallandaru melukondi
Tq Madam
మేడం,మీరు చెప్పిన వన్నీ నగ్నసత్యాలు.ఎంతోమంది ఎవరికీ
చెప్పుకో లేక పరువు అనే ముసుగులో మగ్గి ఆరోగ్యం పాడుచేసుకుని ఆఖరుకి మరణానికి దగ్గరవుతున్నారు
అలాంటి సంఘటనలు నాకు తెలుసు.
మీరు పెట్టిన వీడియో వింటున్నంతసేపు నాకు ఆ సంఘటన లే
గుర్తు కొచ్చి మనసు వికలమయి కళ్ళలో కన్నీరు
వచ్చింది.ఆవిడెవరో కాదు.నా రక్తసంబంధీకురాలే
చాలా పరిపక్వత గా చెప్పారు. రక్తం రుచి మరిగిన మృగం డబ్బు రుచి మరిగిన మనిషి ఒకటేనమ్మ
Yes mam 200% true I am also faced same situation but i didn’t waste my time and efforts . I focused on my career and today I am leaving with same husband to show my capability not for his support . I have identity and recognition . Don’t ever think we are weak but focus to be emotional strong
మీరు ఎంత గొంతు చించుకుని ,ఆర్తి తో , ఆవేదన తో , చెప్పినా ఎవరూ మారరు ఆమ్మ.❤
Superb speech mam, I impressed, I understand what's going on after marriages, women suffering lot of issues now a days physically and mentally, bcz of insecurity and financial issues, women compramise in all problems, with out women, men can't lead their life, thanks mam for giving confidence to me.
మేడం మీరు చాలా బాగా చెప్పారు జీవిత సత్యం ఇది . అక్షర సత్యాలు మీరు మాట్లాడిన ప్రతి మాట 🙏
Thanks you madam you speech super
చాలా బాగా చెప్పారండి నా జీవితంలో ఎన్నో కష్టాలు ఇలాగే చూశాను నేను
She Studied the Society Well . May God help you to produce more videos like this .
Tqq so much mummy, jeevitham motham poyaka em cheyalemu , correct time lo mee matalu nannu chaala baga balaparichayi, life meedha oka hope vachindhi
100% Correct Madam. 70% ladies ki adjustments thone life ayipothundi
No words really excellent speech mam 👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ముఖ్యంగా భర్తను వదిలి వచ్చిన ఆడవారిని సమాజం చులకనగా చూస్తారు అని భయం. సొంతవారి దగ్గరే విలువ ఉండదు.
Na life kuda alage ayindi andi 😭
Nenu kuda vadhileyyalani anukuntunna 10 years nundi badhapeduthunnadu vedhava , narakam chupinchadu chala mosam chesadu
Vadiley vadiley vadiley... Eppudythe nuv vallani vadilesi bayatakochi bhathiki chupisthavo appude ni life maruthadi bavuntadi anthe
Yes,తల్లి,చెల్లి, మరదలు, తమ్ముడు కూడా విలువ ఇవ్వరు
Ala anukovaddhu nijam ga jenuine reason to bayataku vaste ala undadu andi oka vela evaranna ala unte mana bada ardam chesukoni vallu manaki anavasaram but okati nijam chala dhiryam to batakalsi vastundi
Well said madam. Inspirational words.... Society needs women like you.
😁😁🙏🙏Super chepparu
Ada alla jeevitalu nashanam aitunnai eevidhanga
👌👌👏👏👏👏
Once again Super speech Madam Dhanyavadalu to You and Nagarajugaru to sponsor this program
నిజం గా మీ లాంటి వాళ్ళు ఊరికి 10 మంది వుంటే సమాజం బాగుపడుతుంది ధన్యవాదాలు
తల్లీ
enntho mandi enno baadhalu baristu bratukutunnaaru mam u r curret mam
Maultai studio ,vedanatho Amma padinapata
Super l00%madam
Priya garu, ఈ పని చేయడానికి మీరు మీ జ్ఞానాన్ని మెరుగుపరచాలని నేను భావిస్తున్నాను. ఈ ప్రపంచంలో బలమైన వ్యక్తి ఎల్లప్పుడూ బలహీనమైన వ్యక్తిపై ఆధిపత్యం చేస్తూనేవుంటాడు . ఉదాహరణకి యజమాని కంటే భార్య సర్వర్‌ను ఎక్కువగా వేధించిన కేసులను నేను చూశాను. అవసరాల గురించి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇతర వ్యక్తి అవసరాలను బట్టి exploit చేస్తారు. ఇది మగ లేదా ఆడతో సంబంధం లేదు. శారీరక శ్రమ చేసేటప్పుడు స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం ఉంటుంది, కానీ మానసిక పని చేసేటప్పుడు ఇద్దరు ఒకేలా ఉండవచ్చు. ఈ సృష్టిలో ఆడవారికి ఉన్న ప్రాముఖ్యత మగవారికి లేదు. ప్రపంచమంతా ఆడవాళ్ళని బట్టి నడుస్తుంది. నా దృష్టిలో ఒక మహిళ కలెక్టర్ అయిన దానికంటే తన కొడుకు కలెక్టర్ అయితేనే ఎక్కువ ఆనందం పొందుతుంది.
Priya choudary garu really explained very clearly how it is possible
నిజంగా మీరు చెప్పేలాంటి భర్తలు లక్షల్లోనే ఉన్నారు .కాని ఇలాంటి వెథవతోనా ఇన్ని సంవత్సరాలనుంచి కాపురం చేశాము అనిపిస్తుంది మనసుకి కాని అప్పటికే పిల్లలు పెద్దవాళ్ళవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్ని అడ్డు వస్తాయి .ఏమి చెయ్యలేని పరిస్తితి మద్యతరగతి కుటుంబాల వాళ్ళకి .మీలాంటి వాళ్ళు చెప్పగా చెప్పగా ఒక్కరైనా మారతారేమో ఇలాంటి వీడియోస్ చెయ్యండి మేడమ్
🙏🙏🙏🙏🙏🙏
తప్పకుండా మారతాము
Madam garu gents maralantaru correcte kani ladies vishayamlo emi cheppedi ledantara.bharthalanu him sinchina kuda padalantaru.nyayam ledantara ikkada.ladieski support Ila chesthupothe Deshamlo arachakalu agavandi.apa mruthyuvutho potharu
Rakshasulu alage poyaru.
👌
Yes maratamu
నిజం అమ్మ మీరు చెపింది భూదేవి భరిస్తున్న భాద ఒక ఆడది భరిస్తుంది
భర్తే లోకంగా అన్ని భరిస్తున్న భర్తకి మాత్రం అన్ని bad హ్యాబిట్స్ ఎంతో ఓర్పు గా ఉంటున్నారు అమ్మ అమ్మాయిలు
Madam ilanti vallani chusi pillalu kuda ilagey thayaravutaru bhartha yelanti vadavaina vadithoney kalasivundali lekapotey single womenni samajam brathakanivvadu
Namasthe mam.....the whole episode what you talked ..every point to point happened in my life..am unable to tolerate..now am out of the house with children... continuously am getting tears ..u r really great mamm..
Do not worry, your development started now, please focus on your strengths
Be strong, good days are ahead
Focus on your strength... Make ur kids so strong
మేడం మీరు చాలా బాగా మాట్లాడారు
మన అడవాలా గురించి ప్రతి ఒక అక్షరం అక్షరాలా నిజం ఆడపిల్లకు పుట్టినిల్లు ఉండకూడదు అమ్మ
Really you told the fact about parents , 100% correct speech.
అమాయక గృహిణి లకు మంచి council ఇచ్చి ధైర్య పరచిన మీకు ధన్యవాదాలు priya Chowdhary gaaru
Good 🙏
ప్రియా చౌదరి గారు నా బంగారు తల్లి ఎంత మంచిగా చెప్పినావు కానీ ధైర్యం లేదమ్మా ఏడుపొస్తుంది నీ వీడియో చూస్తుంటే
అవును అండి చాలా బాగా చెప్పారు
మీరు చెపుతుంటే ఎంతమంది ఆడవాళ్ళు ఎడ్చివుంటారో తెలుసా. .. అమ్మలాగే అర్థం చేసుకుని మాట్లాడారు. అమ్మ మీరు బాగుండాలి.
Antaygaa
miru correctga chepparu amma nenu chala edchanu
@@madhavisilla9590nduku adavadam?
Abaa, masth cheparu, nijamga Meru baga ardam chesukunaru ani sides nundi matladtharu, naku badaga unapudu mee videos chusthe, nakosam matladthunatu diaryamga untadi.. tq so much.. 🙏
Exactly my husband like that same మీరు చెప్పినట్టే ఉన్నాడు 10 Years ఉండి two డాటర్స్ నాకు ఇపుడు డివోర్స్ spply చేశాను
Same problem 16 years
Meeru cheppina pratimtaku vudaharana ga ee madya oka serial vastundi nenu ade adiga society ki meeru emi cheppalani chustunnaru bhartha yemi anna aaillali patra norellabetti chustune tappa okka mata yeduru cheppadu atta tidutundi no reply, bhagadu marodanni thechukunna noruvippadu ante gruhinilu ala vundala I cheptunnaru? Adi intinti gruhalaxmi"lo Maa tvlo chupistunnaru vedhvalu
Same problem andi
ఎందుకు అలా
@@sujatha1190 no, case is going on both are willing to take. But he didn't attend court
Puttinti vaalu kani vadhelaasina paapam anubavisthuna naalaanti yentho mandhe aadapillalki meeru amma laa dhairyaani support ni chesthunaaru meeru aadapillalki chesthuna punyam mee pillalni challaga choodaali.thank you for ur wonderful message.
I have no words about this topic but thank you with my tears
Itearst madam you'd speech super
Ma'am! I wonder HOW YOU ANALYSE each point of life so briefly in all directions... HAT'S OFF & GRAND SALUTE TO YOU MA'AM!
"YOU STAND AN ARMY FOR WOMEN..'
You are 200 percent right madam
I have been in the same boat but I focused on my career and today I am leaving with the same husband to show my capability not for his support at one stage I want run away from the life but I Decided to show him what women can do one suggestion don’t ever think we are weak but focus to be emotional strong and learn any skill that can give you financial stability then you have an identity and recognition.
We are leaving in a generation where money decide our status so focus on completing on graduation through distance education and. I am happy to guide and help you need but I don’t do money help keep that in mind.
Crt👍🌷🌷🌷🌹🌹🌹🍫🍫🍫🎁🏆 ladies vadha cash undali unte ne mana mata ki value untundhi
Ma'am what are you talking absolutely 100 percent correct
Super గా మాట్లాడు తారు madum అక్షరాల నిజం
Ee video valana adavalu pade badha thelusukoni contha mandhi magavallu marithe bagunnu mam thanks for this video nagaraju garu🙏🙏🙏🙏🙏
అమ్మకి విలువ ఇవలి but భార్య కి అందులో కొంచెం అన్నా ఇవాలి
Madam miku chethulu ethhi dhandam petaalani pishundi madam inni nijaalu bayatiki cheppinadhuku thankyou so much madam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Ma nana first na career gurinchi alochincharu ma nana dream nenu IAS kavadam love Nana ❤️
Currect medam mahusband koodameeru cheppinatle chesinadu anduke nenu anyayam ayipoinanu chiveriki asthi kooda ivvakunda bayatiki pampinchindhi nenu katnam thecchukoledhani Naku maadabiddalu mama attha torcher chesinaru
సూపర్ సూపర్ మేడం చాలా మంచి విషయాలు చెప్పారు సమాజంలో ఆడపిల్లల పట్ల ఈ దుస్థితి వాస్తవం ఈ దుస్థితిని గుర్తించిన నేను నా కుమార్తెను డాక్టర్ను చేశా ఆ అమ్మాయి ఎంబిబిఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది రమణ ఈనాడు రిపోర్టర్ నల్లమడ సత్యసాయి జిల్లా
1989 nunchi na jeevithame lo meeru cheppina vishayalu jaruguthune vunnayi. kani intha evareness appatlo ledu. .degree chadivina appatlo dyryam ledu.ippudu radu.👏👏👏👏👏👏👏
Unna chesedi emi undadu
Evvaru evvarini bayapettaleru
Eduriste vachhe kastalu Kanna
Sarduku poye kastulu best...
Daanemma tv lo ededo cheptunnadi
Daani mogudu nu tv ki pilichi maatladinchandi
Appudu telustadi daani baagotham
TV lo bachhevaru andaru Pathi vrathalu kaaru Veera vanithalu anthakante kaaru
Meeru brathikinde correct
Don’t follow these Bajar ladies..!
Awesome ma'am! Such a complicated issue, u made it so simple ...
💯% above correct ga chepparu mam
Meeru super mam..na life motham cheppesaru...aa vedavani vadili..
Eppudu nenu cho ayyanu
Oh my god it’s my story also felt madam is scolding my husband openly 👏🏼👌👍🏻🙏🏻
Chala baga chepparu madam,,,...same life naadi
Excellent and superb video madam 🙏🏿 you nailed it 👍👍👍
🙏🙏Amma chala correct ga chepparu. Meeru matladina every word present naalanti varu endaro face chestunnaru. Ladies andariki chala supportive ga matladutunnaru. Thanq amma.🙏🙏
Meru cheppina prathi maata 100% correct mam..
Yes super words mam bharya enta chesinappatiki engile isthra kosam parugedamma really correct Amma adi Naa nissahate
Super గా వివరించారు మేడం
Excellent speech
Thank you madam.
Most of the problems are due to mother-in-law's supported by her daughters. Half the problems are over if the couple live seperately. Your speech is very appropriate.
Eighty percent of problems r due to girl’s mothers. Mother or minlaw responsible. Man is man. Whether son or sinlaw. Ladies be united ma
@@vijayalakshmibhagavathula9139 pkm ok kpoo0oo0llplpl0lo9lo9lo9909loo000lll0ol9ll9m909o0op9ll look lk
@Vijayalakshmi Bhagavathula ln k9ok ok k98k9k99km8okoiook99k9okl8o99k 9m look o8ooo9pom9olo i98komkk8o9p9l o8ooo9pom9olo ok 8oo @Vijayalakshmi Bhagavathula ln k9ok ok k98k9k99km8okoiook99k9okl8o99k 9m look o8ooo9pom9olo i98komkk8o9p9l o8ooo9pom9olo ok 8oo
చావలేక , బ్రతక లేక , పిల్లల కోసం బయటికి వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక నిత్యం నరకం , మానసిక సంఘర్షన .
Madam my heartful thanks to you Andi.
Na problem ki correct solution me vadda nundi ❤️ ga me message dwara dorikinamduku thank you so much
Excellent madam. Thank you madam. You have given most valuable messages and also hope full encouragement for women who are suffering in their life.
నాగరాజ్ గారికి, ప్రియ మం మీకు చాలా thanks
Excellent speech and full support for woman 👍🙏
First of all women ki financial saport and self confidence
Kuda vundali
🙏🙏🙏🙏🙏🤝🙏👍👌👌👌👌👌👌👌💐💐💐💐💜💖💞💚💝❤️💝🤎💕👏👏👏👏👏👏👏👏🥰🥰🥰🥰🥰chala bhaga cheparu. Mam🙌🙌🙌🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝🤝🙏🙏🙏
Amma meeru 100years challaga vundali amma anni correctga chebuthunnaru meeru a aadapillala kosam thapathraya padthu matladuthunnaro vallalo nenu okadani amma naabada meethi chepukovalani vundamma.
తల్లి మీ మనసు చాలా గొప్పది.
Excellent speech and good advice Amma. 👏
అమ్మాయి మీరు బాగా మాట్లాడు చున్నారని కితాబు లివటం కాదు ఆచరించేందుకు ముందడుగు వేసి స్వతంత్రంగా భృతకగలిగిన ఆడవారే నిజముగా విలువలు పాటించిన వారు .
Mam తల్లి, చెల్లి, తమ్ముడు మరదలు కూడా తీసి పడేసినట్లు పనిమనిషి కంటే henam గా చూస్తున్నారు, తల్లి మూర్కురాలు, తప్పు విషయం అడ్డం గా నిజమని వాడిస్తుంది, కూతురి అభిప్రాయానికి అస్సలు విలువ ఇవ్వదు, ఇటువంటి వారి చెంప మీద కొట్టి nattu వీడియో చేయండి ప్లీజ్
Puttinti vallu support lekapote adavallu
Chala problems face cheyali madam
Really it's also effective the women
Ya it's true children also become comment the Mom
Correct andi
Uma husband meeto baguunnappudu meeku puttinti avasarme vundadu.
@@manjulatha1014 హయ్
Ma'am you r really 110% correct , ee video prati magavadu vinali
Excellent speach & good advice to those who are suffering .
Mool by book
Amma good inspiration words Priya Chowdary Garu thank you Amma
You are saying truth.
Madam garu very inspirable speech..vastavanni dhyryamto rangarinchi chuparu.praty adadanni manasume matallo chuparu.tq tq very much..
మీరు great అందరుా వెదవలని వదిలేయండి
Mi matalu vinnaka na life gurinchi najoka clarity vachindi madam thank you so much
Hello mam🙏🏻iam impressed of your life coaching speech ….really very analytical and deep description of woman’s life…superb mam🙏🏻from P.sunitha,Advocate
madam Priya chowdary garu
meeku na paadhaabhivandanam
Bhaskar Reddy Bonga
from Tirupati
🙏
Very matured language , informative . Thankfully .
Excellent Words andi👍🙏🎊⭐️. 100 percent true. Aadadhi dhairyam thoo and nijayithithoo vellinappudu… Ee okkaru emi cheyaleru adhi correct eppatikayina
Alaage aadhi nijaayithithoo velli, last ki vorpu dhanam kolpoyi…,
Okkasari venakki thiraganiyyandi.., and adhe jaruguthaadhi kooda life lo.
Appudu aa illu gandhara golam.
Lives mess….
Lokam aadukuntaadhi appudu kooda.
Adhe vallaki game.
Prathi intilo edhoo oa stories vunna kooda.
Janalaki pichi…, manchi vallani pichi cheyadam.
Life lo vese step prathidhi alochinchi nada Sali andi.
Also pothe aadukuntaaru andharu.
Really u r great ... Andi ...it's true ... And I need oppointment to talk ... Man😭 chala sarlu chanipodamanukunna ..but naku dhairyam saripoka ..nd na kids ni voduukoleka .. mam I need ur .. support nd ur motivation
చాలా బాగా చెప్పారు మేడం మీరు
33:00 గుడ్ మార్నింగ్ మామ్ మీ మోటివేషన్ అంటే నాకు చాలా ఇస్తం, మగా మరియు ఆడవారి లైఫ్ బ్యాలెన్స్ గురించి ఇద్దరు యొక్క తప్పొప్పులని వివరిస్తారు కానీ క్షమించండి మామ్ ఇంకోలా అనుకోవద్దు
మి మోటివేషన్ లో మీ యొక్క భావాలు లో మీకు
కుటుంబ సమస్య ఉంది
అనిపిస్తుంది మామ్ అయితే క్షమించండి అమ్మ
మా Husband కూడా చాలా మోసం చేసాడు నన్నూ పెల్లి చేసుకుని తనకు అక్రమ సంబంధాలు పెట్టుకొని పెట్టుకొని నన్నూ నరకం చూపించారు...before gaa నే పిల్లలూ ఉన్నారు ఉందీ కూడా ఆపదలు మోసాలు చేసి..1 Rp ఇవ్వరు పెట్టాను..
Same sistr
Same andi na situation kuda..Naku pillalu leru kani epudu divorce kavali ani court lo case vesaru..oka ammayi kosam na life ni padu chesthunadu 😭
@@honeys5341from
@@honeys5341hlooo
@@honeys5341aa vuru meedi
Hi andi,mee maata toh nenu ekibhavistuna,kani naa kuturu mogudu vedhava Ani telisina ventane pregnant ga unna baitaki vachheyamanna,till today I am supporting her like anything,sent her to abroad and looked after my granddaughter with me now she is in a position nobody can imagine, ofcourse her hardwork also a major part of her success
భర్త చనిపోతే భార్య విదవ వితంతువు గా పెరుపెడతారు.
అలాగే భార్య చనిపోతే భర్త వెధవ గా నే ముమ్మాటికీ పిలువ బడాలి .
భర్తలుపోయిన భార్యలకు వితంతు పెంచన్లు అందిస్తున్నట్లే. వెదవలకు పింఛన్లు పంపిణీ చేయాలని వితంతువు కోరుతున్నారు.
Chala correct Madam na life gurinche cheppinattuga undi
Priya mam 🙋 Tq for your inspirational speech superb
Tqsomuch mam, 20 yrs ga timewaste indi vedhavalaki viluvichi
Super priya chowdary garu excellent💯👍👏
Tq so much mam
Meeru cheppina vannu aksharala pachi nijam eppatekaina mee speech vene aina magaallalo maarpu vasthea antha kanna mana aadavaallaku inkeam vadhu madam
Avnu medam super gaa chepparu👏👏👏👌👌👌👌
Amma memu yenni compliments itchina thkkuva avuddi Amma super 👌👌👌
ఇది కథ కాదు జయసుధ నటించారు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్ర్తీల కు ధైర్యం ఇచ్చే సినిమా
100%నా జీవితం స్టోరీ మీరు చెప్తున్నారు .
Thank you for your message
మెడ౦ మీరు చెప్పిన మాటలు నాకు చాల దైర్ఘ్యం గా ఉన్న ది
Good explanation given by Priya madam
Manasu chala bharuvu aiepoindandi. 100% correct
Yes Madam You are correct Thank You for your best speech Madam
👌👌👌🙏🙏🙏superga chepparu medam. bharta kosam puttinti varini kuda vadulukunnam.gurutu vachinapudu adavtam tappa eam cheyalemu.pillalini choosi munduki velutunnm. Tank you Nagaraju garu.