Life Coach Priya Chowdary and Advocate Nageshwar Rao Pujari with Victim Exclusive Interview | Mr Nag

Поделиться
HTML-код
  • Опубликовано: 13 апр 2022
  • #MrNag #AnchorNag #Priya_Chowdary
    Watch ► Life Coach Priya Chowdary and Advocate Nageshwar Rao Pujari with Victim Exclusive Interview | Mr Nag
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman Tv. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 560

  • @surampudiffgramesh1618
    @surampudiffgramesh1618 Год назад +74

    నిజం గా చాలా మంది ఆడవాళ్లు పడుతున్న బాధలు ఇవి. ధైర్యంగా వచ్చిన ఈమెకు అభినందనలు.

  • @lakshmim3828
    @lakshmim3828 2 года назад +25

    నేను కూడా చాలా బాధలు పడ్డాను కానీ లాయరు తో చెప్పాలన్నా చాలా అవమానము గా ఉండేది

  • @tadakalavijaya4312
    @tadakalavijaya4312 2 года назад +85

    100%నిజమే.మేడమ్ చాలా మంది.మానసికంగా మౌనం గా అనుభవిస్తున్న వేదన🙏

    • @gatturamarao9234
      @gatturamarao9234 Год назад +1

      నా బార్య అడ్డుతొలగించుకోవడం కోసం నన్ను చంపాలని చూసింది

  • @mallikarjunp322
    @mallikarjunp322 Год назад +9

    ప్రియచౌదరిగారు చివరగా ఇచ్చిన సందేశం చాలా ధర్మ, న్యాయబద్ధంగా ఉంది. యత్ర నార్యస్తు పూద్యంతే తత్ర రమంతే సర్వ దేవతా:

  • @suseeladevi7519
    @suseeladevi7519 2 года назад +27

    ఇలాంటి jevithalu ఎన్నో ఉన్నావ్ ప్రతి ఇంటిలో ను ప్రియా చౌదరి garu🙏🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +65

    ప్రియ గారు. ......100 శాతం నిజమైన వీడియో తీశారు. ....ఆడవారికి ఇంటి లోనే కాదు అన్ని చోట్లా సమస్యలు ఉన్నాయి. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా......నేను ఏంటి...? అనే విషయాన్ని ఆడవాళ్లు గురుతుఉంచు కోవాలి. ....అప్పుడే మహిళలు సంతోషంగా ఉంటారు అని నా అబిప్రాయం. ఎవరో సరిగ్గా ఉంటే మనం సంతోషంగా ఉంటాం అనేది వట్టి మాటలు. ....ఇంకోటి మన భాధ్యతలను మనం సరిగ్గా చేశామా అని మనకు తెలిస్తే చాలు. ఆడవారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ముందుగా ఆడవారు ఎవరిమీద ఆధారపడి ఉండకుండా ఉండాలి తర్వాత. ....సహయం తీసుకోవాలి మరలా చేసేటుగా ఉండాలి. ...ఇలా ఉంటే ఆడవాళ్లు కొంతైనా సరిగ్గా ఉంటారు. ముందు ఆడవారు ఎప్పుడూ ఎదో ఒక పనిలో ఉండాలి. కొంత మంది వల్ల సమస్యలు వచ్చినపుడు అవి విపరీతంగా ఉన్నపుడు వారినుండి దూరంగా ఉండాలి. .....సంసారం అంటేనే ఎక్కువగా దానిలో ఏడుపే ఉంటుంది అని తెలుసుకోవాలి. ....ఇలాంటి ఏడుపులనుంచి ఎంతటి ఆడవారు అయినా తప్పించుకోలేరు. ....ఈ విషయాలు అన్ని కూడా ఆడవారికి బాగా తెలుసు. కాబట్టి ఆడవాళ్లు వారి జీవితాన్ని వారే చక్కదిదుకోవాలి. మంచి వీడియో తీశారు .....మీకు అభినందనలు.

    • @srividhya7765
      @srividhya7765 2 года назад +3

      Ramadevi garu reality well explained andi!

    • @swethaparnini
      @swethaparnini 2 года назад +4

      Pelli pillalu Anni okati tharvatha okati mental torture ladies ki
      Be independent all the women out there...
      Mogudu atha maama anukuntu kurchoka prove yourself beyond all the boundaries...

    • @NirmalaDevi-mc3gs
      @NirmalaDevi-mc3gs 2 года назад +6

      Ma'm bedroom దగ్గర కిటికీ పక్కన ఉంది చూడడం, వినడం అనేది మామలే కాదు. Widow gaa unna అత్తలు కూడా ఉన్నారు. Wife తో కొడుకు అన్యోన్యంగా ఉంటే కూడా తట్టుకోలేక ,, చూడలేక అసూయపడే అత్తగారు కూడా ఉన్నారు. ప్రియా గారేమో అత్తలను చక్కగా చూడాలని చెప్తారు. మరి ఇలాంటి అత్తగారిని ఏమి చేయాలి? దాన్ని ఉరి తీయాలి కదా!

    • @mkarrthikeya
      @mkarrthikeya 2 года назад +2

      @@NirmalaDevi-mc3gs bayatiki laagi chepputho kottali anipustadi(ala cheste inko atha garaiki buddi ravali )yeem cheya leeni positions 🤭 yenduku antenna future mogudu, Pillallu kosam bharinchali 🤫, kani mana pillalaaki Anni artham iyela cheppukuni penchukovali antey, valley manam lokam ga chusukovatame 🤧😭, inka mana future antara Pillallu artham chesukuntey lucky manam. leeka potey vunyai ga oldage home lu 🥲😪😫 Kani manaku antu oka privacy yeerpatu chesukovali andi ,pani iyaka mana estam (cell chusukuntam, songs vintam ) appudu kuda manalni kurcho nivvaru observe cheyandi . Manaki oka time pettukovali andi. police station antey ........

    • @Srilalitha1
      @Srilalitha1 23 дня назад

      Mee comment bhagundhi and typing space bhagundhi

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +29

    పిల్లలు కూడా తల్లిని అర్థం చేసుకోక పోతే చాలా నరకం

    • @srividhya7765
      @srividhya7765 Год назад +1

      Children ki ardham cheysukuney chance pedha vallu yivaru andi. These inlaws as elders play polished games . As mother in laws they can't see daughter in laws to be happy in most of the cases in any form. Not all.
      If there is good relation with children they say pampering.
      If they like they pamper retired people also from same houses like son in laws, etc.

    • @hemalathagani4571
      @hemalathagani4571 Год назад

      ​@@srividhya7765😅🎉😢🎉😢😮❤😅

  • @saradamanepalli8926
    @saradamanepalli8926 Год назад +4

    Congrats Andi Srividya Garu , meeru choopinchina ee daring Chala Mandi ki inspiration GA avvuthundi Andi .
    Nd Thanq to Priya chowdhari Garu nd lowergariki also .
    Ilantivanni kooda India lo chal yrs nunchi Chala mandi ladies face chesthunna ve , ranges nd ratios veruga undachu , but overall GA ivanni jaruguthunna bayata padani varu Chala Mandi ladies unnarndi so Valla andariki meeru inspiration avvali ani manaspoorthiga korukuntunna Andi .

  • @babibabi154
    @babibabi154 Год назад +15

    మేడం 100 0/0 నిజం మేడం సూపర్......... 👏👏👏👏👏👏👌👌👌👌

  • @n.deekshithroyal1612
    @n.deekshithroyal1612 2 года назад +10

    Thank you madam నాది కూడా ఇదే పరిస్థితి ఇంకా భరింతున ఎందుకు అంటే పిల్లలకోసం..

  • @parvathipriyamamidi1513
    @parvathipriyamamidi1513 Год назад +17

    ప్రియా చౌదరి గారు 🙏 ఒక తల్లికి జరిగిన అవమానం కళ్ళకి కట్టినట్లు చెప్పారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sridurganruthyalaya1464
    @sridurganruthyalaya1464 2 года назад +9

    Madam, మీరు చెప్పింది వింటుంటే same అంతా నా లైఫ్ లో జరిగిన విషయాన్ని చెప్తున్నారు.

  • @pramilateppala3502
    @pramilateppala3502 2 года назад +9

    ఇక్కడ శ్రీ విద్యా గారు ..మాట్లాడింది...100/నిజము sir.. కోడలిగా..వచ్చిన..అమ్మాయిని..గౌరవించకుండా..మనఃశాంతిగా బ్రతకనివ్వకపోతే..ఆమెకు పుట్టిన పిల్లలని...ఎలా సంతోషంగా.. చూడగలుగుతుంది..

  • @ashakumari1898
    @ashakumari1898 Год назад +30

    100 percent కరెక్ట్ నా marage అయ్యే 25years ప్రియా చౌదరి గారు చెప్పినవి నా జీవితంలో జరిగినవి నేను మానిసికంగా అనిభవిస్తున్న

  • @think6504
    @think6504 2 года назад +16

    ఎంత మందికి శిక్ష పడింది, లేదు కదా అందుకే దారుణాలు ఎక్కువ అయ్యాయి

  • @estherbenny
    @estherbenny 2 года назад +9

    💯 correct andi I am also a Psychology student. Didn't take any pre-marital counselling. But now the situations that I have seen I feel Pre-marital counsellings are mandatory.

  • @lakshmim3828
    @lakshmim3828 2 года назад +22

    మొగుడు వదిలేసిన ఆడది అంటే చాలా చాలా లోకువ లాయరు గారు చెప్పినట్టు సమాజము లేదు

    • @rsrinivasarao4281
      @rsrinivasarao4281 2 года назад +2

      Medam nenu attagarivalla chala avamanalu paddanu medam mavaru ame matalu nammi nanne anevaru valla ammake sapport chesevaru amma vallaki cheppukolenu nabada narakam medam

    • @lakshmim3828
      @lakshmim3828 2 года назад +2

      @@rsrinivasarao4281 నూటికి ఎనభై శాతము స్తీలు జీవితము ఇంతే

    • @venkychinni9827
      @venkychinni9827 Год назад

      మనం మొగుడిని వదిలేసినా కానీ, ఈ సమాజం, మొగుడు భార్యను వదిలేసాడు అని ఎలా అంటుంది🥺 భార్య వదిలేసినా మొగుడు అని అనొచ్చుగా..🥺🥺

    • @gatturamarao9234
      @gatturamarao9234 Год назад +1

      నా బార్య అడ్డుతొలగించుకోవడం కోసం నన్ను రోకలిబండతో కొట్టి చంపాలని చూసింది అరెస్ట్ అయి వెళ్లిపోయింది

  • @suvitpch
    @suvitpch Год назад +4

    Good discussion.These discussions may helpful to reduce harassment and family disputes .Public must encourage these vital discussions .

    • @padminipriyadarshini3844
      @padminipriyadarshini3844 Год назад

      My exact story. 25 years of disaster married life. Even now he demands me to write my marital property to his name, which is in prime area in Bangalore. Come what may I will not do that.

  • @kalangilakshmikumari2751
    @kalangilakshmikumari2751 2 года назад +23

    You are exactly 💯 correct mam now I am in this situation

  • @sridurganruthyalaya1464
    @sridurganruthyalaya1464 2 года назад +5

    Nenu kuda same ide మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నాను madam.

  • @nagarajakumari5835
    @nagarajakumari5835 2 года назад +8

    Yes mam really correct your voice

  • @ashagupta7293
    @ashagupta7293 Год назад +4

    మేడం 🙏 ఈ విధంగానే వృద్ధశ్రామాలలో ఉన్న తల్లులకి కూడా న్యాయం చేయటానికి ఒకసారి ప్రయత్నించండి మేడం 🙏

  • @sksalma6051
    @sksalma6051 2 года назад +3

    Thank you madam this idea bringing advocate to knowing to all

  • @harshithaa1817
    @harshithaa1817 2 года назад +8

    Hats off andi !!!! Such a great women
    More power to you

  • @sujathasirur2582
    @sujathasirur2582 Год назад

    Thank you so much for your valuable information mam.

  • @venkataraod89
    @venkataraod89 4 месяца назад

    good video, reflected many effected lives through this

  • @lathamurala7758
    @lathamurala7758 2 года назад +3

    Hi
    Thank u madam and Nagaraj garu helping for women 🙏🙏🙏

  • @harikakota9329
    @harikakota9329 2 года назад +5

    very good informative video

  • @shaiknoorbi9868
    @shaiknoorbi9868 Год назад +7

    Priya Chowdhary garu, 🙏🙏🙏🙏 your soooooo great,

  • @ashriya184
    @ashriya184 Год назад +2

    Superb interviews

  • @rapurimartha3697
    @rapurimartha3697 2 года назад +3

    very good explanation

  • @sv2200
    @sv2200 2 года назад +6

    మానసిక పరిపక్వత గల చదువులు తక్కువ అయిపోయాయి ,, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేవారు పూర్వం అందుకే ,, కష్టాలు చెప్పుకునే కొద్దీ ఎక్కువ అవుతాయి అని సుఖాలు చెప్పుకునే కొద్దీ తగ్గుతాయీ అని ఒక నానుడి మరి ,, అపుడే పుట్టిన పిల్లలకు కూడా పుట్టినప్పటి నుండే సమస్యలు స్టార్ట్ అవుతునే ఉంటాయి ఇక ,, ఇంటింటి రామాయణం అంతే,, మనసు అనేది కుక్క తోక వంటిది ,, జరిగేది , జరుగుతూ ఉన్నది , జరగబోయేది , అంతా మన మంచికే అని అంటారు భగవద్గీత లో,, ఈ భూమి మీద ఒకరికి ఒకరు సాయం గా ఉండటమే అని సాయి భగవాన్ అంటూ ఉంటారు,, సాయి అంటేనే సాయం అని అర్థం కూడా ,, ఆమెలా బాధ పడేవారు చాలా మంది ఉన్నారు,, నాలాగా ఎందరో అనినట్లు ,,

    • @maheshkanisetty8604
      @maheshkanisetty8604 2 года назад +1

      ఆధ్యాత్మికత లేదు-ప్రకృతి, సమాజాన్ని,దేశాన్ని, సంస్కృతిని ,నీతిని,ధర్మాన్ని ప్రేమను భోధించే తల్లితండ్రులు లేరు--సంస్కారం లేదు--అది నేర్పిస్తే సమాజం బాగుపడుతుంది

  • @janakik1281
    @janakik1281 2 года назад +8

    Yes mam same my problem kuda

  • @nagalakshmiakkinapalli1246
    @nagalakshmiakkinapalli1246 2 года назад +4

    Thank you so much srevidya garu

  • @umareddy362
    @umareddy362 2 года назад +14

    Domestic violence anesubject intermediate nundi compulsory oka chapter add cheylani gvmmtni demand cheyyali Mam Atleast janalaki thelustundhi even boys and girls.It’s serious problem in our country

  • @sandhya7079
    @sandhya7079 2 года назад +4

    Superb interview madam and do more vedios like this with lawyer because really we do not know some legal sections and where we need to go nd I appreciate sreevidya madam also for came forward and explains her problem atleast she will lead her life peaceful now onwards and good decision you have taken madam now .Thanks to Priya chaudary mam for doing this kind of vedios and expecting to do more and more vedios madam All the best madam

  • @phanipriya7195
    @phanipriya7195 2 года назад +30

    Very true... domestic violence is not only physical harrassment it's mental torture too....I believe most of the women face this without even not knowing that they are undergoing this

    • @3rekhagoudnagaram_dy.collecter
      @3rekhagoudnagaram_dy.collecter 2 года назад +1

      Yeah your right

    • @user-nh9du6hu6h
      @user-nh9du6hu6h 2 года назад +1

      ఈ విడ ఇంత వరకు వచ్చింది అంటే నాకు ఈ విడ మీద డౌట్

    • @srividhya7765
      @srividhya7765 2 года назад

      @@user-nh9du6hu6h doubts untey clear cheysukovali andi. Question mark tho vadhalakudadhu.
      Maybe any charecter is related to u in the video andi.
      Not blameing but a small doubt from my side!
      Kindly clarify otherwise it will end stamping or judgeing a unknown person andi.

    • @shaikayisha2902
      @shaikayisha2902 Год назад

      Naparistti seam edea

  • @lakshmigampala5611
    @lakshmigampala5611 2 года назад +2

    Mam im facing the same what u r explaining. Exactly true.

  • @suneethapujari4608
    @suneethapujari4608 2 года назад

    Priya Garu, Nagaraj garu.chala thanks Andi 🙏🙏🙏🙏. Problems bayataiki chepalemu. Kani Priya Garu neat ga chepparu. chala thanks Andi.

  • @somupadmaja509
    @somupadmaja509 2 года назад +14

    Mam exactly iam facing the same situation as you are explaining .It is 💯 percent true in my case 🙏🏾

  • @nagalakshmiakkinapalli1246
    @nagalakshmiakkinapalli1246 2 года назад +4

    Super program madam

  • @lalithabanthikatla2737
    @lalithabanthikatla2737 2 года назад +1

    You are exactly right

  • @rajeswarivadapalli8211
    @rajeswarivadapalli8211 2 года назад

    Yes,mam really correct your voice I face to my friends and colleagues and Nagaraju garu good interview

  • @kalyani.m
    @kalyani.m 2 года назад

    Society lo jarigey topic theesukoni vachhinandhuku priya Chowdary gariki nagaraju gariki thanks andi... Midhunam program team andharini mechhukovali comments lo enni problems rasaro andharu... E program valla women ko dhiryanni kalipisthunnaru.. Team work nagaraju garu priya madam valla program manchi success avvalani korukuntunna.. Every video lo edho oka information untundhi... Meditation gurinchi kuda cheppandi inka motivate ga untundhi...

  • @diania4568
    @diania4568 Год назад

    Appreciate you Andi for coming up

  • @ksujila9768
    @ksujila9768 2 года назад

    Tq so much mam
    Good video
    100% currect srividyagaru tq

  • @mohammadzahera5151
    @mohammadzahera5151 2 года назад

    Wow super mam super ga chepparu

  • @feelgoodcollections
    @feelgoodcollections Год назад

    Chala baga chepparu

  • @UshaRani-xr6dy
    @UshaRani-xr6dy Год назад +1

    Same as my life story mam . Thank you so much . Andhuke nenento niroopinchukovali ani meditation kosam prayathnam chesthunnanu . Meeru cheppina ee story main character maa amma garu . Naa Kanna thalli

  • @srividhya7765
    @srividhya7765 2 года назад +46

    Mental harrsement is very dangerous than physical harrasment.
    There should be a end for such problems whoever are facing.
    Thk u Priya garu and Nagraju garu for giving me this opportunity!
    Me and my family are only victims because of my sister in laws family.
    What u give comes back.
    Good or bad!
    And I wanted to tell I spoke about dps school because anybody can give advice. But these people are blameing as on now
    Schooling is completed 10 years back.
    And also I should definitely know fir which properties I fought.
    Now if I truely behave as u all blane me where will u all keep your heads.
    And there are some legal advicers free of cost in my inlaws family.
    I am not blameing all, because when u blame me u all know what mrs cherukuri latha ( my younger sister in law) is.
    And did I misbehave with any of u all. Judgeing is free if cost.
    It only shows our character.
    Prove me if I am wrong.
    As in today u people are talking about me. I don't mind, but prove me.
    Working hard for career is different and family dramas are different.
    Lastly answer me few doubts
    Why can't u people show affection on your own family.
    Inspite of my mother in law as in now is pushed out of my sister in laws house why she keeps quiet and supports her.
    Where is their elder son and kindly explain what is done to her as it is done to me.
    Responsibilities showed be cared and handled.
    Elders in any family only with affection u can win not with blameing.
    As a mother in law did she take care of me one single day without blameing me.
    I am not maid for your family.
    Money will not cover anything.
    Richness means proper mindset not your bundles of money.
    And I can live on my own which sufficiently is provided by my parents.
    But once if we come out these type of characters true colours will come out.
    Talking behind does not work out.

  • @gourabhagyalakshmi9005
    @gourabhagyalakshmi9005 Год назад +1

    Amma chala bhaga chepparu mee videos choosi na problems ni kachhitanha poradutanu

  • @eshwarideviatukuri6574
    @eshwarideviatukuri6574 2 года назад +2

    Meru chala manchi nirnayam
    Tisuku ni dairyamga munduku
    Vachharu
    Meku inka nunchi me life bagundalani manasu purtigaa
    Korukuntunnanu
    Priya madam garki
    Hatsup
    Me lanti vaallu ippudu unna
    Samajaniki chala marpu testunnaru

  • @subbalakshmi3535
    @subbalakshmi3535 2 года назад +1

    You Are Exactly 100%.Correct Madem. Now iam in This Situation

  • @madhavimadhavi6606
    @madhavimadhavi6606 2 года назад +5

    My husband is my problem when I call him he is not respond me. I am also face this problem still 25 years.

  • @Navasraa
    @Navasraa 2 года назад

    eye opening video

  • @kondetiproductions8039
    @kondetiproductions8039 2 года назад +7

    Respected Madam, you have Good vision on Life, your suggestions is really Good, Madam.sri Nagraju sir,the way you are interviewing is Good sir.

  • @swapnagopavarapu3753
    @swapnagopavarapu3753 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏mam ee video chala help eindhi thanks mam 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @anithabattula3696
    @anithabattula3696 2 года назад +5

    Yes ma'am, this is true.

  • @abhiram6729
    @abhiram6729 2 года назад +2

    Same to same my life

  • @anithab6396
    @anithab6396 2 года назад

    Good video mam& sir

  • @sukanyachandra6096
    @sukanyachandra6096 Год назад +2

    Facing the same issue.. mentally feeling very low.. that too I am a working women with 5 years kid. But I didn't get any support from inlaws..

  • @srkirankumarsr
    @srkirankumarsr Год назад

    Thank you so much ammo
    You are an inspirational great personality. God bless you Amma.

  • @venkatammakotcherla6538
    @venkatammakotcherla6538 Год назад +1

    Hats up mam

  • @vanamalisujata766
    @vanamalisujata766 2 года назад +1

    👌👌👍

  • @indiradevi3473
    @indiradevi3473 2 года назад

    Thanque madam I am also facing same problem. What I'm doing.

  • @mohinidokkari8896
    @mohinidokkari8896 2 года назад +1

    Super 🙏

  • @anishkap4659
    @anishkap4659 2 года назад +3

    Chala manchi video chesaru ninu na life lo kuda etype kakunda ilo type problems space chesanu 21years ippudu iko type life problems space chesthunnamu oka adapillaki marriage ayyindante atha varinttlo problems puttinttlo cheppina leka avari daraina telisia kuda akkada puttintiki vasthademo Ani putti vallu patticchukoru chusina kuda chudanatte vunntaru na vishayam lo ninu eroju e problems lo vundadaniki. Athagarillu vaalu ma Amma main chatecter na moghidiki fist suppoorter kuda alannte 2002 novebar 25 th marriage ayyindhi ayyaka room change chesi thisukelluthamani 1month ki thisukellaru vellaka roju night day na husband ki zendubam petti legs hands raayadam velli athamma adapaduchu maridhi vaala daggare padukovadam ala ayyaka 2003april 24 ki husband ki blood vammting ayyindhi ninu velli ma mother nu thisukocchanu chusi hospatal thisukelluthe doctor serious urgent padukopetti thisukellali Ani hyd ki raasaru
    Sorry ik cheppalante na life lo chalacharecters vunnavi anduke cheppalake urukuntunna Kani ninu kuda adho okaroju memmalini Mee avasaram nakuda vundhi madam

  • @funnyshorts1419
    @funnyshorts1419 2 года назад

    👌👌

  • @vijayalakshmi-cr4uv
    @vijayalakshmi-cr4uv Месяц назад

    Super sir.........

  • @Bunny_pinkey12567
    @Bunny_pinkey12567 3 месяца назад

    100%medam,neenu kuddda same problem face chesthunanu medam.tq very much U'r information medam.🙏🙏🙏🙏🙏🙏

  • @sailajaranit258
    @sailajaranit258 2 года назад +20

    My marriage was at 1995. I faced the same.I struggled a lot. I thought that i struggling but this situations are not affecting my children, iam giving protection to them but when I realized that is not true, n 2018 I started my education again now iam an advocate,. This Lady's struggle I can understand exavtly

    • @sreedevibattini2590
      @sreedevibattini2590 2 года назад +1

      What a coincidence even I also faced the problems and now I completed my llb, can I get your no.
      For any further guidance.

    • @sailajaranit258
      @sailajaranit258 2 года назад

      @@sreedevibattini2590 where from you mam

    • @sailajaranit258
      @sailajaranit258 2 года назад

      Now iam at guntur mam

    • @sreedevibattini2590
      @sreedevibattini2590 2 года назад

      Sorry for the late reply I am from hyd

    • @sailajaranit258
      @sailajaranit258 2 года назад +1

      @@sreedevibattini2590 actually I studied law at Hyd mam, now iam working as junior at Guntur

  • @ayeshaayesha1792
    @ayeshaayesha1792 Год назад

    😢😢😢Really heart touching

  • @hemantharanin2131
    @hemantharanin2131 2 года назад +15

    Madam really i faced this problrm

  • @madhukiran5778
    @madhukiran5778 Год назад

    Super excellent

  • @nakkasrinivasu8226
    @nakkasrinivasu8226 2 года назад

    👌

  • @pallaviaketi7942
    @pallaviaketi7942 Год назад +2

    Mogudu yenni badhalu pettina vadalakapovadaniki Karanam samjam chinna chupu chustundi Ani madam 👏👏👏👏

  • @kiranmaik6403
    @kiranmaik6403 2 года назад +3

    100% correct....

  • @phanipriya7195
    @phanipriya7195 2 года назад +6

    Hats off to Sri Vidya garu.... tremendous courage is needed to come up like this

    • @srividhya7765
      @srividhya7765 2 года назад +1

      Thank u phani priya garu for your support. But any body not considering gender support the cause and help each other.
      Even if we are not facing personally help others to contact Priya madam Or nagraj sir.
      We will definitely get solution from them.
      Let all of us see some change.😊

    • @phanipriya7195
      @phanipriya7195 2 года назад +3

      @@srividhya7765 of course ma'am....I personally am in that situation all through my life ...but I believe many a times God stands for us and helps us out of that situation and also see that the family who fought against us are in the same situation . I don't believe in miracles until unless it happened to me...My own mother didn't stand by me and of course my husband was very much against me with not much fault of mine . Now i got a chance to sit and watch the drama. Jai Ramanuja. Jai sremannarayana

    • @phanipriya7195
      @phanipriya7195 2 года назад +4

      Irony is that we are forced fight against the family whom we love and respect all through our lives.... మన వాళ్ళతో యుద్ధం అన్నిటికంటే పెద్ద కష్టం

  • @thulasipuppala1457
    @thulasipuppala1457 3 месяца назад

    Nenu Ilanti situation lo ne unna andi. 13 years marraige ayyindi, US lo untunnam. Pillalu 12 years and 9 years. Innallu pillala kosamo, society kosamo bharinchanu. Bayatki vaddamante pillalu memu US vadili ralemu antaru. Poni adjust ayyi undamante ide question Naku vastundi. Repu vallu peddaite valla life chuskoni vellipotaru, nenu vantarini aipotanu. Poni vellani teskoni india ki velli pote vallu na life spoil chesavu ani question chestaremo ani bhayam. God should help me

  • @sreeallinone8974
    @sreeallinone8974 2 года назад +1

    Same

  • @swapnagopavarapu3753
    @swapnagopavarapu3753 2 года назад

    Mam mi videos fallow avutanu mam ma frds ki motivation estanu mi videos chusi Mali nenu motivate avutanu mam

  • @meenak3982
    @meenak3982 2 года назад +2

    We see situations in nri families. What should we do in the scenerios ??

  • @sasikala3593
    @sasikala3593 Год назад

    Exactly, my situation is also this situation, correct now I also face this problem.

  • @kuthapraveen9767
    @kuthapraveen9767 2 года назад

    I feel very much mam

  • @user-bs8xk1wf6t
    @user-bs8xk1wf6t 3 месяца назад

    Super speach madam ❤

  • @user-ks5lc9bk5y
    @user-ks5lc9bk5y Месяц назад

    This is so true. Even though I am suffering from this kind of violence.for the fast 35 years....but I still fight .

  • @sundariparimi9700
    @sundariparimi9700 2 года назад +1

    Very comon

  • @jainabeeshaik802
    @jainabeeshaik802 Год назад +2

    You are 100% correct madam..🙏

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 2 года назад

    Nagaraju garu ame cheppedi 100% Nijam sr

  • @monvithasri7101
    @monvithasri7101 2 года назад +2

    I am also facing same problems

  • @sreddy3067
    @sreddy3067 Год назад

    Same here

  • @SiriIshappy23
    @SiriIshappy23 2 года назад +1

    Amma meeru cheppindi 1000% correct

  • @SurekhaPabbineedi
    @SurekhaPabbineedi 3 месяца назад

    I respect you madam I like you really your suggestions very well madam thank you very much😊

  • @reddycherlasreedevi1830
    @reddycherlasreedevi1830 2 года назад

    Super mam

  • @raghavulun2300
    @raghavulun2300 2 года назад

    Mam 100% correct assumptions

  • @skmotivation9631
    @skmotivation9631 2 года назад

    Superb mam

  • @sharifashaik8788
    @sharifashaik8788 Год назад

    Madam meeru cheppindi 100% correct

  • @user-zz6dy5me7k
    @user-zz6dy5me7k 10 месяцев назад +1

    Nijame mam...😢😢😢

  • @Pranaya1010
    @Pranaya1010 Год назад

    It is really true madam.

  • @thirupathireddymogili2903
    @thirupathireddymogili2903 2 года назад

    Really.great.hat sap.you.God bless.you.thalli