Mithunam 110 - భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా.? || Life Coach Priya Chowdary || Mr.Nag

Поделиться
HTML-код

Комментарии • 330

  • @pavani.pindiprolupavani6157
    @pavani.pindiprolupavani6157 2 года назад +66

    మేడం మీ మాటలు వింటుంటేనే.బాగా ఏడుపు వచ్చేస్తుంది మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నా లైఫ్లో నేను అనుభవిస్తూనే ఉన్నాను ఒకటి మాత్రం నిజం మేడం ఎప్పుడైనా భర్త దగ్గర భార్య ఏ విషయమైనా చెప్పాలి అంటే భయపడకూడదు నా భర్త నాకు సపోర్ట్ గా ఉన్నాడు అన్న నమ్మకం ఒక భర్త భార్య ఇవ్వాలి అప్పుడు ఆ కుటుంబమే ఒక బృందావనం

  • @srikrishna2735
    @srikrishna2735 2 года назад +15

    మేడమ్ నమస్తే మీరు చెప్పిన మాటలు 100/కరాట్ మీకు,నా వందనాలు

  • @mandalaanjaneyulu6763
    @mandalaanjaneyulu6763 2 года назад +12

    అక్క ప్రియ చౌదరి గారు వాస్తవాలు నిక్కచ్చిగా చాలా చక్కగా వివరించారు ఈ వీడియో వల్ల జ్ఞానోదయం అయింది, చాలా విషయాలు తెలిసాయి ధన్యవాదాలు మరియు మనుచరిత్ర ,రాజ్యాంగం గురించి చాలా చక్కగా వాస్తవాలు వివరించారు మీకు జై భీములు

  • @venivenu5153
    @venivenu5153 2 года назад +15

    గుడ్ ఎక్సప్లయనెడ్ ిమేడం
    కళ్ళకు కట్టినట్లు చెప్పారు .100%CORRECT.

  • @bnrao9787
    @bnrao9787 2 года назад +30

    చాలా బాగా వివరించారు అమ్మ ఆడవాళ్ళ పట్ల మీరు చూపించే విధంగా చాలా బాగుంది
    👌🔥💪👍🙏
    భారత్ మాతాకీ జై

  • @rameshrenukuntla6145
    @rameshrenukuntla6145 2 года назад +29

    ప్రియా చౌదరి మేడం గారికి దన్యవాదములు. భార్య భర్తల బంధాన్ని లోతుగా ఎవరు చెప్పలేని విదంగా కూలంకాషంగా వివరించి మూర్కంగా ప్రవర్తించే వారి ప్రవర్తనలో మార్పు వచ్చేలా మాట్లాడారు ఇది ఎందరికో స్ఫూర్తిదాయకం.

  • @malleshsomani1094
    @malleshsomani1094 2 года назад +9

    చాల బాగాచెప్పారు 100%నిజాలు చెప్పారు మేడం మాకోసషం మీవిలువైన సమయం కేటాయించారు ధన్యవాదాలు .

  • @subbaraorao3968
    @subbaraorao3968 2 года назад +6

    అమ్మా మీరు చెప్పిన విషయాలు అక్షర లక్షలు.అందరు పురుషులు ఒకేవిధంగా ప్రవర్తించరు.కాని కొందరు దౌర్భాగ్యలు
    పశువాంఛను తీర్చుకోవడానికి మృగాల మాదిరి ప్రవర్తిస్తుంటారు
    వాళ్ళకు ఈ వీడియో కొంతైనా కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం ఆశిద్దాం.

  • @2003satya
    @2003satya 2 года назад +22

    మీరు చెప్పింది అంతా బావుంది కానీ, పురుషాధిక్యత అని చాలా కంఫర్టబుల్ గా వాడేసారు కానీ మగవాళ్ళు వాళ్ళవాళ్ళ ఉద్యోగాల్లోనో, వ్యాపారాల్లోనో సంపాదన కోసం విపరీతమైన వత్తిడికి లోనయ్యి ఆబాధని దిగమింగుకుంటూ జీవితం వెళ్లదీసేవాళ్ళూ చాలా మంది ఉన్నారు, పోనీ అది భార్యకి చెప్పుకుని కాస్త ఊరట పొందాలని, ఇంటికొచ్చి భార్యతో పంచుకుందామని అనుకుంటే ఇంటికొచ్చీ రాగానే అడ్డమైన కంప్లైంట్లు అక్కల్లేని ఊర్లో ఇరుగు పొరుగు సొళ్ళు కబుర్లూ నెత్తిన గుమ్మరించి రుసరుసలాడుతూ మరో ఇంత తల నొప్పిలా తయారౌతూ ఉంటే భార్య మీద ప్రేమ ఎలా ఉంటుందండీ.? అలాంటి భార్యలూ లేకపోలేదు, అలాంటి భర్తలూ లేకపోలేదు. కానీ స్త్రీ పురుషులు అని పదాలు వాడే ముందు ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది. అమ్మలా ఆదరించే ఆడవాళ్ళూ ఉన్నారు కాబట్టే ఇంకా కుటుంబ వ్యవస్థ అంతో ఇంతో నడుస్తోంది. బహుశా బంగారు పువ్వులు పూజ చేసుంటే అటువంటి భార్య వచ్చి ఉండేదేమో...
    ఇక కేవలం పెళ్లిని పెట్టుబడి లేని వ్యాపారంలా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కొద్ది రోజులు వాడితో ఉండడం ఆపై అదును చూసి అడ్డమైన కేసులూ పెట్టడం వాణ్ణి నానా రకాలుగా హింసించడం బెదిరించడం, భరణం గాడిదగుడ్డూ అంటూ దొరికిన కాటికి దొబ్బుకెళ్ళడం. ఇదే పెట్టుబడి లేని వ్యాపారం మరి. చట్టాలు ఎంత దుర్వినియోగం అవుతున్నాయో విలువలు తెలిసిన వాళ్ళు ఎవ్వరైనా సరే గుండెలమీద చేయ్యేసుకుని చెప్పొచ్చు. ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం కానీ ఎవ్వరూ ఒప్పుకోరు. అటువంటి బాధితుల్లో నేనూ ఒకడిని జీవితంలో కోల్పోవలసిందంతా కోల్పోయాను ఇంకేం లేదు కోల్పోవడానికి, ఈ తిలాపాపం ఎందరిది.? ఖచ్చితంగా 200% అంతకు అంతా అనుభవించి తీరుతారు.
    కేవలం చావుకోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఎంత త్వరగా వస్తుందా అని. కానీ అది కూడా నన్ను చిన్నచూపు చూస్తోంది ఇంకా నా దగ్గరకి రావడం లేదు.😢

    • @DCRofficial_1
      @DCRofficial_1 2 года назад

      Meeru chala badalo vunnatlu vunnaru. Me wife tho meeru manchiga chepi chudachu kadandi...

    • @mavideo6350
      @mavideo6350 2 года назад

      Avunu brother ilanti vaallu kudaa vunnaaru, alagani purushadhikyatha kudaa lekapoledu, streela pralobham, kunning ness kudaa leka poledu, kaanee chaalaa Mandi ladies ippatiki ilaa suffer ayyevaallu maatram maga vaari kante yekkuve vunnaaru, vaallu brathaka leka pillalni chustu chava leka

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 года назад

      @@mavideo6350 బాగా చెప్పారు.

    • @SBPMOTOADVENTUREVLOGS
      @SBPMOTOADVENTUREVLOGS 2 года назад

      @@DCRofficial_1
      మంచిగా చెప్పినంత మాత్రాన వినే స్థితిలో ఉంటే అంతటి తప్పుడు అడుగు వెయ్యరు. కేవలం పరపురుషుని వ్యామోహంలో పడి ఉద్దేశ్యపూర్వకంగా వ్యూహాత్మకంగా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళతో మాట్లాడడం అంటే ఆలోచించండి నా స్థానంలో మీరు ఉంటే అలా చేసేవారా.? అంత కంటే చావడం మేలు.

  • @suryanarayanakanchumarti1489
    @suryanarayanakanchumarti1489 2 года назад +13

    ప్రియా గారు సహనము నకు ప్రతి రూపము స్త్రీ మూర్తి. ఇది మన సనాతన శాత్రములూ సెప్పినది. శృంగారవిషయములలో సరిఅయిన అవగాహన లేక భార్య భర్త లకు అభిప్రాయ భేదములు వచ్చు చు న్నవి. Vaataasayana మహర్షి కామసూత్ర ముల లో పరిపూర్ణ అనుభవము ఉన్న సమస్య లురావు. మనుచరిత్ర లో స్త్రీకి చాలా అగ్ర స్థానము కల్పించి ఉన్నది. బాల్యంలో తల్లితండ్రులు, యవ్వనము లో పతి, వృద్ధాప్యం లో పుత్రులు సహకరించి చాలా జాగ్రత్తగా కాపాడాలి అని ఉన్నది. సంస్కృత బాష పైన సరిఅయిన అవగాహన ఉన్న వారికి మాత్రమే మను చరిత్ర అర్ధము తెలియును.

  • @varalanaidu7350
    @varalanaidu7350 2 года назад +4

    మేడం మంచిగా చెప్పారు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @racharlakoilarani6011
    @racharlakoilarani6011 2 года назад +24

    అమ్మ మీరు చెప్పేది అక్షరాలా నిజం మీరు చెప్పిన మాటలు ప్రతిది‍ 100% నిజం నిజం

    • @rajannayapashetty5489
      @rajannayapashetty5489 2 года назад +1

      Miru bhaga chepparu

    • @gurramsrinu5484
      @gurramsrinu5484 2 года назад +1

      అమ్మ అనే పదం నీ కి నా య‌ం చేదా ం

    • @gurramsrinu5484
      @gurramsrinu5484 2 года назад

      అమ్మ అనే పదం నీ కి నా య‌ం. చెయలి

  • @vasadiramana1073
    @vasadiramana1073 2 года назад +4

    Excellent

  • @darlingyona143
    @darlingyona143 2 года назад +4

    సూపర్ గా చెప్పారు మేడం. గుడ్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏👍

  • @velagalaannapurna4681
    @velagalaannapurna4681 2 года назад +1

    👌 akkayagaru Nigam chepparu .

  • @akellalakshmii1583
    @akellalakshmii1583 2 года назад +6

    Madam I'm crying while watching ur video meeku 🙏🙏🙏

  • @javvajiganesh3276
    @javvajiganesh3276 2 месяца назад

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤అమ్మ.చాలా.మంచిగచెప్పారు

  • @munnisk3254
    @munnisk3254 2 года назад +4

    Excellent mam👌👌it's true.

  • @vrskt4381
    @vrskt4381 2 года назад +6

    Super mam, Your words are really true

  • @chandrikasaileela5978
    @chandrikasaileela5978 2 года назад +2

    SUPERRRRRR visil vestunna ammaa

  • @damerlavasanthi988
    @damerlavasanthi988 2 месяца назад

    Yes madam. Really today when I lison ur speech unknowingly tears came from my eyes. 😢

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 2 месяца назад

    Madam
    Excellent words really very great 👍

  • @laxmibairamoni1207
    @laxmibairamoni1207 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌madam me mata vinnaka aina magavallu marithe baguntundi meru cheppina dantlo nenu vunna thank you madam

  • @vanamalakasagani261
    @vanamalakasagani261 2 года назад +2

    👌👌👌🙏🙏🙏Amma Nijam chepparu

  • @yaminiarunkumar9004
    @yaminiarunkumar9004 2 года назад +3

    Mam meeru correct ga chepparu. Same nenu ee problem ni face chesthunnanu

  • @syamaladevi4004
    @syamaladevi4004 2 года назад +1

    Meru cheppindhi realga naa jeevithamlo jaruguthundhi madam

  • @edukojutanmai6532
    @edukojutanmai6532 2 года назад +3

    Chalabaaga chepparu mam 🙏🙏

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 2 года назад

    చాల మంచి విషయాలు చెపుతారు మీ విడియోస్ మంచి message counsiling..ఉంటుంది ..........

  • @khadersyed3815
    @khadersyed3815 2 года назад +9

    Wonderful mam... u r words really true🙏👍👌👏👏❤️

  • @bunnysmathsmagic6834
    @bunnysmathsmagic6834 2 года назад +3

    Very Very truly said

  • @chandrikasaileela5978
    @chandrikasaileela5978 2 года назад +22

    Ammaaaa meeru full knowledgeable person, nijalu yintha bhayam lekunda matladali ante gunde dhairyam yentha undali?? Naku mee okko video chusthu unte Ammoru vachi matladuthu unnatte undi, yentho mandi adollu yila matladali anukuntaru, vopika dhairyam leka chasthu brathikestunnaru, chala mandi adavalla gundelu kalisi matladithe, Adi meere Ammaaa

  • @rambabug746
    @rambabug746 2 года назад

    మీకు ధన్యవాదాలు. చాలా బాగుంది 100/కరెక్ట్. మహిళలు ఎలాంటి చర్యలు అనుభవిస్తున్నారు.అన్నవిషయం.రాంబాబు.g

  • @yadagiri9297
    @yadagiri9297 2 года назад +1

    You are right madam tq 👌

  • @sangampalliswathi5648
    @sangampalliswathi5648 2 года назад +2

    Chala baga chepparu amma

  • @viziasreemaddu7758
    @viziasreemaddu7758 2 года назад +1

    Chala baga cheparandi

  • @jaya4811
    @jaya4811 2 года назад +1

    Hi mam topici chala bagundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Praveenkumar-hr9vj
    @Praveenkumar-hr9vj 2 года назад +2

    Prathi magavadiki oka valuable speech

  • @sugunasuguna9533
    @sugunasuguna9533 2 года назад +2

    This is correct matter my self life

  • @srinivasrao2422
    @srinivasrao2422 2 года назад +4

    Very valueble Message🙏

  • @rameshBabu-vx6vs
    @rameshBabu-vx6vs 3 месяца назад

    Super msg madam 🙏

  • @vimalathumati7870
    @vimalathumati7870 2 года назад +3

    Super mam 🙏 good speech

  • @durgakala9989
    @durgakala9989 2 года назад +3

    200 percent your thoughts correct mam good message you are giving to public my thoughts also like yours tq mam

  • @dammupadma6954
    @dammupadma6954 2 года назад +3

    Good message 👏👏

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 2 года назад +2

    Baga chepparu mam

  • @ashwinig6444
    @ashwinig6444 2 года назад

    Mam very valuable message miru kanipinchey devatha anipisthundi mi speech vintuntey super mam 👏 enka em chapadaniki kuda mataluravatledu madam miru chape vidanam mi matalu mi attitude exalent

  • @sudhareddy9176
    @sudhareddy9176 2 года назад +1

    Valueble clarity.

  • @kanakadurga6305
    @kanakadurga6305 2 года назад +1

    Amma very very very good topic amma chala baga answer explain chesaru really univarsl truths amma meru cheppinavi Tnq so much ma

  • @nagababu1430
    @nagababu1430 2 года назад +2

    Excellent speech

  • @varalakshmisuresh264
    @varalakshmisuresh264 2 года назад +4

    Nice video madam🙏🙏🙏

  • @sujatha3953
    @sujatha3953 2 года назад +2

    Madam very truth andi

  • @anupamakale4965
    @anupamakale4965 2 года назад +1

    Madam cheppindi aksharala nijam.tq.

  • @jyothireddy453
    @jyothireddy453 2 года назад +3

    Happy to see mam after long time

  • @mounikamadhineni2162
    @mounikamadhineni2162 2 года назад

    Super Amma Baga cheparu miru chepevi na jivitham lo jaruguthunayi

  • @rmc5347
    @rmc5347 2 года назад +2

    Super speech madam

  • @bandariaruna6519
    @bandariaruna6519 2 года назад +1

    madamu meku na. 👃👃👃👃👃👃👃👃👃👃milantivallu. maku. ammavarilaga. kanipisthunnaru. 👍👍👍👍💯💯🤗🤗👃👃👃

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 года назад +3

    Exactly correct truth explained Madam Garu.

  • @sudhareddy9176
    @sudhareddy9176 2 года назад

    Superb clarity icchaaru.

  • @nakshatra8209
    @nakshatra8209 2 года назад +4

    Really well said. I never knew there was such a wonderful program. Really a reflection of my life

  • @rambabukantheti2173
    @rambabukantheti2173 6 месяцев назад

    Vree. Good

  • @vasanthamalothu4833
    @vasanthamalothu4833 2 года назад +3

    🙏🏻👏👏👏💐🤝 madam 👌

  • @nagababu1430
    @nagababu1430 2 года назад

    Excellent Amma Guidence chalachala

  • @syamaladevi4004
    @syamaladevi4004 2 года назад

    Super madam chala baga chepparu

  • @lathamaharaju3992
    @lathamaharaju3992 2 года назад

    Avunu...medamgaruuu ...miku
    Dhanyavadalu..medam.garu

  • @abtsundari9006
    @abtsundari9006 2 года назад +1

    Wonderfu l. Mam

  • @velpulaaparna816
    @velpulaaparna816 2 года назад

    Madam correct ga chepparu

  • @deepthinker1710
    @deepthinker1710 2 года назад

    chaala chala correct ga cheppindi. manasunna manishi eme

  • @kakiaruna9155
    @kakiaruna9155 2 года назад +1

    Super.100/

  • @kgangadher8058
    @kgangadher8058 2 года назад

    Madam really chala baga ardam chesukoni matladaru madam

  • @georgepidugu333
    @georgepidugu333 Год назад

    Mdm
    What a knowledge you had 🙏🙏🙏👑

  • @prasoonapasupunoori2959
    @prasoonapasupunoori2959 2 года назад +2

    Super explaination

  • @ksantoshkumar4688
    @ksantoshkumar4688 2 года назад

    Good message madam I'm.getting crying..

  • @arunasathya9974
    @arunasathya9974 2 года назад +2

    Avunu madem correct 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @anasurikanakavalli4484
    @anasurikanakavalli4484 2 года назад

    Amma meeku chaala chaala Dhanyavadamulu enthomandi aadavalla vedananu ardamchesukunna maathrumurthy

  • @sujathamangolu964
    @sujathamangolu964 2 года назад

    Chala baga cheparu amma mi laga andaru alochinchali adavala gurinchi apudu alanti himsalu undavu addadaniki

  • @lakshmilakshmi1950
    @lakshmilakshmi1950 Год назад

    Good morning Sister SS this is true and Good Message

  • @pc2680
    @pc2680 2 года назад +1

    Good idea counceling aapalankovadam himaalayaalaku vellani anukovadam manchi aalochana vellandi congrachulations ilanti pichi tapikalakante ade best___sandya rani hyd

  • @vvschandu1259
    @vvschandu1259 2 года назад +1

    Nice 👌👌👌

  • @mdtabassum5375
    @mdtabassum5375 4 месяца назад

    Namaste madam garu

  • @MadhuMadhu-lo1rn
    @MadhuMadhu-lo1rn 2 года назад +3

    Super analysis madam 🙏🙏👍

  • @siranjivarunvarunsiranji7194
    @siranjivarunvarunsiranji7194 2 года назад +1

    Good message madam

  • @srikanthshalivahana3433
    @srikanthshalivahana3433 2 года назад

    Super ga chepparu amma

  • @srinathsriman4525
    @srinathsriman4525 2 года назад +1

    Shala thanks madam super

  • @mamathalakshmi8474
    @mamathalakshmi8474 2 года назад +2

    Madam even I had that problem

  • @kchbalayogi6995
    @kchbalayogi6995 2 года назад

    Chala..baga.chapparu.madam
    Edi..kachithiga..carat
    Thank..u..madam

  • @bharathimikkilineni7370
    @bharathimikkilineni7370 2 года назад

    Meeru cheppindi correct

  • @sarithaenjapuri838
    @sarithaenjapuri838 2 года назад

    Madam super super chepparu

  • @kunchisantosh4650
    @kunchisantosh4650 2 года назад

    Nijamga cheparu madam e visayamlo matram chala bhadapaduthunam asalu yandhuku pelli cheskunama ani pisthundhi ma paristhi ardham cheskunadhi meru okarea🙏🙏🙏

  • @suchethakorati6811
    @suchethakorati6811 2 года назад +1

    excellent mam

  • @pkrishna2669
    @pkrishna2669 2 года назад

    Supar massage

  • @shivashivamc1577
    @shivashivamc1577 2 года назад +3

    పరాయి వాడితో గడిపి ఇంటికి వచ్చిన భార్యతో కూడా గౌరవంగా మొదులుతూ తదుపరి పనులు న్యాస్థానం ద్వారా సాధించేవాడు
    నిజమైన మనుసు ఉన్నావాడు ఔతాడు..విడాకుల అనంతరం కూడా తనతో స్నేహంగా ఉంటూ కొన్ని సహాయాలు చేసేవాడు పూర్తి స్తాయి మానసిక పరిపాక్వాత ఉన్నవాడు ఔతాడు..

  • @saiarunacharvicharvi2941
    @saiarunacharvicharvi2941 2 года назад +1

    Tq madam

  • @tummavenkataramana2522
    @tummavenkataramana2522 2 года назад

    Baga chepparu medam

  • @suseelajasmi862
    @suseelajasmi862 2 года назад +1

    It's true 👌👌

  • @saralabojanapu1294
    @saralabojanapu1294 2 года назад +1

    Correct madam

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 2 года назад +1

    అమ్మా. మీరు చాలా బాగా చెప్పారు. కానీ కొంత మంది అత్తలు కోడలి తో మగవారికి సర్వ హక్కులున్నాయని, తన కొడుకు కొట్టినా తిట్టిన ఏమి అనకూడదని అంటారు. కూతురి విషయం లో అల్లుడి తో మాత్రం స్త్రీల కు హక్కులుంటాయి ఆమెను గౌరవించాలని అంటారు.

  • @vadicherlasudha691
    @vadicherlasudha691 2 года назад

    Super ga mataladar.

  • @kpopin_me
    @kpopin_me Год назад

    Avunu maam

  • @gangannah3208
    @gangannah3208 2 года назад

    Very very excellent

  • @nehakaur9183
    @nehakaur9183 2 года назад

    Well said ma'am 🙌🙌🙌

  • @srinivas2764
    @srinivas2764 2 года назад

    Super madam and sir.....very useful msg......