PRIYA MADAM GARU. ..... మంచి విషయాన్ని తీసుకుని చాలా చక్కగా ANALYSIS చేసి చెప్పారు. మీ మాటలు మటుకు 100 శాతం నిజం. మంచి వీడియో తీశారు. ......మీకు అభినందనలు.
Medam namasthi meeru really great madam meeru very beautiful ga chepparu videos Anni chela bauntayi medam sir namasthi meeru chela manchi ga adugutunnaru sir good dannya vadalu medam sir
Studies undi , job unte iddharu life anni vidala baguntundi mam , naa life ala ledu andi chalaa feel avtunna andi hubby manchode badyatha ledu em cheyyalem soo anduke andi na kids ni uddharini entha kashtam vacchinaa chadivinchali anukunna job chese vallu kuda anni chuskuntunnaru andi , now a days adapillalki job entho avasaram , vacche vadu elanti vado teledu kada 😭 inaa fanancial ga baguntene maryada istaru andi nakithey me vedios chala strong ayyelaa chestunnai lifelo chala kashtalu chustunna andi chavalenu pillalu unnaru naku adadaniki bhadayatha unna bartha vaste aa life swargam andi naku anipistundi ma dad naku chaduvukonivvakunda, enduku pelli chesi pamparu ani 😭adi kaka aa devudu naku brain lo blood clot ecchadu andi but inaa kuda tablets veskuntu nenu life ni lead chestu pillalni chustu bratukutunna andi pillala kosam anni tattukuntunna andi 😭meru cheppedi vintunte edupuvastondi naku 😭🙏🙏🙏🙏love u mam ❤️meru chala Baga motivation istunnaru
మేడం గారు. నా బార్య ముగ్గురు పోలీసు అదికారులను support చేసుకుని 2016 లో నన్ను చంపాలని చూసింది.luckily నేను చావును తప్పించుకున్న.పోలీసు స్టేషను లో ఆ కేసుకు మసి పూసి నా మీదనే చెడుగా మా SP గారికి చెప్పించారు... నా బార్య బిడ్డలను SP గారి దగ్గరకు తీసుకెళ్లి నేను మంచివాడిని కాదని, నేనే బార్య బిడ్డలను హింస పెడత అని చెప్పారు.... నన్ను చంపాలని చూసింది గాక నా మీద నిందలు.... మొత్తం మీద అందరు తప్పించుకున్నారు ఆ కేసు నుండి.2016 లో నా మీద హత్యయత్నం చేసిన నా బార్య అరెస్ట్ అయి వేరుగా ఉండి , నేను నా పిల్లలను చదివిస్తూ దూరంగా వుంటున్నా... నాకు తెలియకుండా నేను సెలవు లో వున్న సమయం లో khammam women police station లో నా మీద 498 A IPC లో కేసు దాఖలు చేయించారు... నన్ను చంపాలని చూసిన కేసును వాపసు తీసుకోమని మరో DSP తో బెదిరించారు.నేను నేను వారిపై పిర్యాదు చేసిన ఒక గంట తరువాత khammam women police station లో నా మీద 498 A కేసును నమోదు చేయించారు.చంపాలని చూశారు, జైలుకు పంపాలని చూశారు..... GATTU. RAMARAO EX PC KHAMMAM
Edi pattinuchukokapote cha anipistundi mam entha ani sardukupovali mam manchi vadu etuvanti vyasanalu levu but badyatha ledu , yes meru cheppindi right puttina entlo ardikanga undi, attha gari intlo kuda fanancial ga unte a ammai jivitalu bagunnai andi

Excellent mam life ni ఎండమావి తో పోల్చి చాలా బాగా చెప్పారు.. మీరు చెప్పుతున్నది. exactly right now 👏👏👏👏💐
Nenu basmathi rice kosam velli 5000 bill chesanu mam ...meeru cheppindi correct
Nijayatiga unte nindalekkuva 200% true madam
Chala baga cheparu mam 🙏🙏🙏👌👏
Madam badytaga unnavariki badalekkuva 200% true
Priya madam you are 💯 true.You are becoming a role model to so many girls who are undergoing all these situations you have explained.
Excellent mom 🙏🙏🙏🙏🙏🙏🙏
Super explanation madam. You are 100% right. I do the same in positive sense.
Jeevithamante aemito chakkaga vivarincharu Madam dhanyavadalu Madam
100 % madam bhadyatha vunna variki bhadhaku ekkuva
Super market situation correct
Correctgaa chepparu madam.
Medam namasthi meeru really great madam meeru very beautiful ga chepparu videos Anni chela bauntayi medam sir namasthi meeru chela manchi ga adugutunnaru sir good dannya vadalu medam sir
🙏🏼👌👌👌👌👌👌🙏🏼👏😍tq అమ్మ 👍👍
Excellent madam🙏🏻🙏🏻
True thumbnail
Verynicesolution
Meeru cheppindi my life madam
Nenu balance cheyaleke e roju na family ni pillalani antha kolpovalsina situation lo vunnanu
Studies undi , job unte iddharu life anni vidala baguntundi mam , naa life ala ledu andi chalaa feel avtunna andi hubby manchode badyatha ledu em cheyyalem soo anduke andi na kids ni uddharini entha kashtam vacchinaa chadivinchali anukunna job chese vallu kuda anni chuskuntunnaru andi , now a days adapillalki job entho avasaram , vacche vadu elanti vado teledu kada 😭 inaa fanancial ga baguntene maryada istaru andi nakithey me vedios chala strong ayyelaa chestunnai lifelo chala kashtalu chustunna andi chavalenu pillalu unnaru naku adadaniki bhadayatha unna bartha vaste aa life swargam andi naku anipistundi ma dad naku chaduvukonivvakunda, enduku pelli chesi pamparu ani 😭adi kaka aa devudu naku brain lo blood clot ecchadu andi but inaa kuda tablets veskuntu nenu life ni lead chestu pillalni chustu bratukutunna andi pillala kosam anni tattukuntunna andi 😭meru cheppedi vintunte edupuvastondi naku 😭🙏🙏🙏🙏love u mam ❤️meru chala Baga motivation istunnaru
Thanku mam thanku bro
Tq🙏🙏
Na laiflo eedejarigindhi sir
🙏🙏🙏
Sir no Panicheyatledu
అమ్మాయి లకు చదువు లు ఉద్యోగం లు అయినపనుడి అబ్బాయి ల తల్లీ తండ్రులు
బాధలు ఎక్కువ అయినా వి mam
🙏🙏🙏👏👏
👌👏🏼👏🏼👏🏼🌹🙏🏼
మేడం గారు. నా బార్య ముగ్గురు పోలీసు అదికారులను support చేసుకుని 2016 లో నన్ను చంపాలని చూసింది.luckily నేను చావును తప్పించుకున్న.పోలీసు స్టేషను లో ఆ కేసుకు మసి పూసి నా మీదనే చెడుగా మా SP గారికి చెప్పించారు... నా బార్య బిడ్డలను SP గారి దగ్గరకు తీసుకెళ్లి నేను మంచివాడిని కాదని, నేనే బార్య బిడ్డలను హింస పెడత అని చెప్పారు.... నన్ను చంపాలని చూసింది గాక నా మీద నిందలు.... మొత్తం మీద అందరు తప్పించుకున్నారు ఆ కేసు నుండి.2016 లో నా మీద హత్యయత్నం చేసిన నా బార్య అరెస్ట్ అయి వేరుగా ఉండి , నేను నా పిల్లలను చదివిస్తూ దూరంగా వుంటున్నా... నాకు తెలియకుండా నేను సెలవు లో వున్న సమయం లో khammam women police station లో నా మీద 498 A IPC లో కేసు దాఖలు చేయించారు... నన్ను చంపాలని చూసిన కేసును వాపసు తీసుకోమని మరో DSP తో బెదిరించారు.నేను నేను వారిపై పిర్యాదు చేసిన ఒక గంట తరువాత khammam women police station లో నా మీద 498 A కేసును నమోదు చేయించారు.చంపాలని చూశారు, జైలుకు పంపాలని చూశారు..... GATTU. RAMARAO EX PC KHAMMAM
Alchioleed.,, 1000
Edi pattinuchukokapote cha anipistundi mam entha ani sardukupovali mam manchi vadu etuvanti vyasanalu levu but badyatha ledu , yes meru cheppindi right puttina entlo ardikanga undi, attha gari intlo kuda fanancial ga unte a ammai jivitalu bagunnai andi
Hi naag and PRI ya ch
chala Baga chepparu Madam
🙏🙏🙏🙏