MATTIMANUSHULA SONG || MALLUSWARAJYAM||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim

Комментарии • 161

  • @laxmanp5190
    @laxmanp5190 2 года назад +1

    🌹🌹🌹🌹 కామ్రేడ్ మల్లు స్వరాజ్యం జోహార్ జోహార్ 👍👍👍✊️✊️✊️

  • @yadagirigoud5905
    @yadagirigoud5905 2 года назад +3

    కాంబినేషన్ బాగుంది మొత్తానికి ఎర్రజెండా వెలుగు రేఖలు కొండన్న లాంటి కళాకారుల ప్రదర్శన తెలంగాణ రామ్ నరసన్న గళము గర్జనల గుండెచప్పుడు ల్ల గానం మధుర స్మృతులు అద్భుతం గా అనిపించింది సూపర్ 👋👋

  • @ananthaswamy3724
    @ananthaswamy3724 7 месяцев назад

    నరేందట మోది గారి కీ హోలేయదా సరి సంగం తరపున ధన్యవాదములు. 🙏🙏🙏🌹

  • @anjusuri3692
    @anjusuri3692 2 года назад +1

    Jai bheem mykeal srinana nee sukka ramnarsanna galam lo,nee natana nee prakkana anna natana adhbuthan,Mee prakkana sisters ana brothers' Baga adaru.sukka ramnarsanna elage maa mykeal srinana ku avakaashalu evvalani korukuntu jai bheem

  • @attlurijanardhanreddy..saf6058

    The most of best singer ,writter (cpi) Lyirics etc...u r the my Inspiration lal salam

  • @mvssudhakar508
    @mvssudhakar508 2 года назад +1

    Super Song Anna. లాల్ సలాం

  • @venkateshsri3814
    @venkateshsri3814 2 года назад +2

    విప్లవ వీరులకు... మల్లు స్వరాజ్యం గారికి లాల్ సలామ్.

  • @mamidisrinusongs3244
    @mamidisrinusongs3244 2 года назад +1

    అన్నా మీరు ఏ పాట పాడిన అద్బుతం కానీ విడియో షూట్ లో మీరు లేకుంటే చాలా లోటు కనిపిస్తుంది దయసేసి మీ విలువైన సమయం కొంచం కేటాయించి మీరే నటిస్తే చాలా బాగుంటదేమో అని నా అభిప్రాయం🙏🙏🙏💐💐🌹🌹🌹🌹

  • @nareshu8408
    @nareshu8408 2 года назад +1

    Sukka ram narsanna vais super

  • @Goli1912
    @Goli1912 2 года назад +3

    మనిషిగా వంద సంవత్సరాలు బతకనక్కరలేదు ప్రశ్నించే గొంతుకలా ఒక్క రోజు బతికినసాలు ఒక్క రోజైన మిల ప్రశ్నించే రోజు రావలన్న : జై రామనర్సన్న

  • @sinivasaromallum2236
    @sinivasaromallum2236 2 года назад +3

    నమస్తే..నర్సన్నా......నేను వీరఅభిమానిని..నీకు.....నువ్వు జాగ్రత్త గా వుండు అన్న...ఈ కుటుంబ ధౌర్భగ్యాపాలన లో...నీకు ఏమైనా జరగొచ్చు...జర పైలం గా వుండు...అన్న..మాకోసం అయినా!!!

  • @srinivasmoku5957
    @srinivasmoku5957 2 года назад +1

    Exlent రామ్ నర్షన్న

  • @aaganiragalu3697
    @aaganiragalu3697 2 года назад +13

    ఆరోజులు రావాలి అన్న
    నీలాంటివారు వందలల్లో రావాలి

  • @prabhaspanduprabhakar3906
    @prabhaspanduprabhakar3906 2 года назад +19

    మా కొండల్ అన్నా .....నీవు నిజం ఈ పాటలో జీవించావ్ అన్నా.అలాగే రామనరసన్నా నీ పాట అద్భుతం

    • @razudom2107
      @razudom2107 2 года назад +2

      Avnu bhai

    • @adianandi2129
      @adianandi2129 2 года назад +2

      కదా!! నిజమండీ!! కొండలన్న చేతినుండి జాలువారే చురకత్తులు ఈ అక్షరాలు..కానీ ఆయన పేరు lyrics ki pedite inkaa బాగుండేది..

    • @nandipatikiran1836
      @nandipatikiran1836 2 года назад

      Ramanna super jai ram anna

    • @DineshDinesh-ep9rz
      @DineshDinesh-ep9rz 2 года назад

      P

    • @balamanibalamani6093
      @balamanibalamani6093 2 года назад

      S

  • @mykkhealshrren711
    @mykkhealshrren711 2 года назад +1

    Jai bheem maa viswa bahujana bandhook sukka raamnarsanna galam ku jai bheem and neelsalam lu,mallu swaraajyam gaari song lo natinche avakaasham kalpinchi,naaku ee gouravam dhakkela chesinandhuku marokkasaari jai bheem lu.jai viswa bahujana bandhook sukka raamnarsanna galam and Dhalam ku

  • @anjaiahpirati8082
    @anjaiahpirati8082 2 года назад

    Super song anna. Johar mallu swaraajyam

  • @laxmanp5190
    @laxmanp5190 2 года назад +1

    🌹🌹 కామ్రేడ్ మల్లు స్వరాజ్యం జోహార్ జోహార్ 👍👍👍✊️✊️✊️

  • @parusharamuludoddi9034
    @parusharamuludoddi9034 2 года назад +1

    Super ram narsaiah

  • @Balus07
    @Balus07 2 года назад +1

    మా కొండల మామయ్య సూపర్ 👌👌👌 రామనరసన్న సూపర్✊✊✊✊✊ మీ కలయిక లో ఇలాంటి పాటలు మరిన్ని రావాలి మన భాహుజనలును చైతన్య పరచాలి✊✊✊🙏🙏

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 Год назад

    Super 👌 song Anna sukka Ramanarsaiah 🚩🚩🙏🙏

  • @maheshreddy1366
    @maheshreddy1366 2 года назад +1

    Johar Jai comred

  • @praveenkumaritharajupravee8859
    @praveenkumaritharajupravee8859 2 года назад +1

    Super song Anna lal salam

  • @sricreations1306
    @sricreations1306 2 года назад +4

    అన్న నీ ప్రతి సంగ్ కీ సంతోషం తో అభిమానం తో అందరికి అన్న చెపుతా ... ఒక ఛాన్స్ ఇవ్వు అన్న..... జై భీమ్

  • @dhumdam6712
    @dhumdam6712 2 года назад +10

    నీ పాటలకు సలాం అన్నా🙏
    నీవు పాడే ప్రతీ పాట వింటుంటే నా లాంటి యువకులకు రక్తంతో ఊగిపోతున్నారు
    ఈ రాజకీయ నాయకులను ఎదో ఒక్కటీ చేయాలని నా తాపన అన్నా💐

  • @mandasarunkumar6757
    @mandasarunkumar6757 2 года назад +5

    పిడమర్తి శ్రీనివాస్ తాత గారు సూపర్ గా చేశారు జై భీమ్

    • @mykkhealshrren711
      @mykkhealshrren711 2 года назад +1

      Jai bheem thatha tq ee gouravam antha sukka raamnarsanna gaaridhi tq soomuch thatha

  • @samaramp.a2714
    @samaramp.a2714 2 года назад +2

    సూపర్ రాసావ్ అన్న

  • @madhuelugu
    @madhuelugu 2 года назад +1

    *A.M చేగువేరా* అన్న సాంగ్ మాత్రం సూపర్ ఉంది సీపీఎం పార్టీ జిల్లా గ్రూపులో పెట్ట మంచి రెస్పాండ్ వస్తుంది ఇలాంటి పాటలు ఎన్నో పడలి అని కోరుకుంటున్న

  • @azarali6267
    @azarali6267 2 года назад +1

    సుఖ రామ్ నర్సయ్య మీ విప్లవాల పాటలు అద్భుతం చాలా బాగున్నాయి మీ పాటలు వింటుంటే నరనరాలు తిరుగుతున్నాయి హ్యాండ్స్ అప్ సుఖ నర్సయ్య ఇలాగే మరెన్నో పాటలు పాడాలి మీరు వెరీ నైస్👏👍

  • @singermadhusekhar4541
    @singermadhusekhar4541 2 года назад +2

    Super Anna

  • @ashokkumart932
    @ashokkumart932 2 года назад +1

    బూర్జువా అణిచి వేతల పాలకుల పాదాల కింద నలిగిపోతున్న ఆకలి ఉధ్యమానికి మీ పాట జీవ గంజి అయి అణిచివేత పాదాలను చీల్చి ఉవ్వెత్తున ఎగిసి పడేటట్లున్న మీ పాటకు వందనం అభివందనం రాం నర్సయ్య సోదరా 👏

  • @ksfacts999
    @ksfacts999 2 года назад +1

    సూపర్ అన్నయ్య

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 2 года назад +1

    Super song Anna

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 2 года назад +4

    అద్బుతం రచన

  • @jilamonisharma2423
    @jilamonisharma2423 2 года назад +1

    అన్న సూపర్ అన్న జోహార్ మల్లు స్వరాజ్యం

  • @deshapakaravi9342
    @deshapakaravi9342 2 года назад +2

    Super comred bagundi song

  • @ramalingam4665
    @ramalingam4665 2 года назад +1

    నువ్వు పాట రాస్తే చాలా బాగుంటుంది మీ గమ్మత్తయిన గాత్రానికి వందనాలు

  • @daniyelunemmadi5611
    @daniyelunemmadi5611 2 года назад +1

    Anna super song anna

  • @arjunsudha9728
    @arjunsudha9728 2 года назад +1

    Joharlu lalsaalam

  • @muraliarekantioffical6569
    @muraliarekantioffical6569 Год назад +1

    జోహార్ అమరవీరులకు

  • @sadaiahpothireddy8073
    @sadaiahpothireddy8073 2 года назад +1

    సుక్క రాంనర్సయ్య మీ కలం సాహిత్యం... మీ గళం మధురం సూపర్

  • @prashnanews
    @prashnanews 2 года назад +1

    👌👌👌👌song bro

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 2 года назад +1

    Excellent

  • @katharnakfolk3562
    @katharnakfolk3562 2 года назад +1

    పది పొందిక చాలా బాగుంది అన్న జోహార్ కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారికి 🌹🌹✊✊✊

  • @mohanguguloth3929
    @mohanguguloth3929 2 года назад +1

    Bahujana uddanavuka ramnarsanna

  • @ALEX-572
    @ALEX-572 2 года назад +1

    srinu mama superb

  • @nagalapalliumamaheswararao5397
    @nagalapalliumamaheswararao5397 2 года назад +1

    Super

  • @rajuraaj8735
    @rajuraaj8735 Год назад

    Super Anna... Nuvvu korukunna samajam ravalani korukuntunna🙏🔥💪🤝✊

  • @chinturayakanti4336
    @chinturayakanti4336 2 года назад +2

    మల్లు స్వరాజమ్మమ్మ మాటే తుపాకీ తూట్టణమ్మ

  • @k.bujjibubabu1825
    @k.bujjibubabu1825 2 года назад

    రామ నరసన్న నీ పాట ప్రజల వైపే ఉంచుతున్నందుకు ధన్యవాదములు అన్న మీ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ మల్లు స్వరాజ్యం గారిని తలుచుకుంటూ పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది సున్నం రాజయ్య సార్ మీద కూడా ఒక గేయాన్ని పాడి వినిపించి అన్నా మళ్లీ చెబుతున్నా నీ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ anna

    • @revathikaza
      @revathikaza Год назад

      😮vo00😅😅😊😅😅😅85ĺ7
      ⁹6k

  • @adalasrinu950
    @adalasrinu950 2 года назад +1

    Ana supar koppi sanjivan friend

  • @SingerPraveenkolatam
    @SingerPraveenkolatam 2 года назад +5

    మల్లు స్వరాజ్యం అమ్మ సాంగ్ నాకు అవకాశం ఇచ్చిన మా అన్న సుక్క రామ్ నరసన్న గారికి పాదాభివందనాలు✊✊✊✊🙏🙏🙏

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 2 года назад +5

    మంచి పాట రాసినావ్ రామ్ నర్సయ్య అన్న

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 2 года назад +1

    సూపర్ అన్న పాట

  • @sardarrajanna4607
    @sardarrajanna4607 2 года назад +1

    కొండల్ అన్న ఆట ,రామ్ నరసన్నా పాట Superb

  • @mahankalchannel1430
    @mahankalchannel1430 2 года назад +1

    👌👌

  • @arjungoud4137
    @arjungoud4137 2 года назад +4

    మల్లు స్వరాజ్యం గారి జీవితం నుండి ఉద్యమ స్పూర్తి నింపుకొని యువత అన్యాయాన్ని అక్రమాలను దౌర్జన్యాన్ని ఎదుర్కోవాలి మన ఒక్క గొంతు వందమంది అమరవీరుల గొంతై గర్జించలి.
    జోహార్ మల్లు స్వరాజ్యం

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 2 года назад +3

    JAI BHEEM ✊ Anna

  • @satieshjuttu9468
    @satieshjuttu9468 2 года назад +9

    అన్నా నీ పాటలు వింటుంటే నరాలు జివ్వు మంటున్నాయి జై రామ్ నరసన్న

  • @santhoshbommakanti1055
    @santhoshbommakanti1055 2 года назад

    Song Supar anna 🚩🚩✊✊

  • @k.bujjibubabu1825
    @k.bujjibubabu1825 2 года назад +2

    రామ నరసన్న గొంతులో అమృతం దానికి తగ్గట్టు అన్న బాగా నటించాడు కో పార్ట్నర్ కూడా చాలా బాగా నటించారు ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే మల్లు స్వరాజ్యం గారు ఒకళ్ళు సున్నం రాజయ్య సార్ మీద కూడా ఒక పాట రాసి పాడండి అన్నా అతనికి కో వీడు టైం లో ఎదురైన సంఘటనలు కూడా మీ పాట లో పెట్టండి అన్నా అప్పుడైనా స్వార్థ ప్రజలు మారతారు ఏమో plzz anna

  • @pradeepgodasu6791
    @pradeepgodasu6791 Год назад

    Super song

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w 2 года назад +1

    ❤️❤️❤️❤️

  • @neelimaparameshwr9729
    @neelimaparameshwr9729 Год назад

    Excellent Action 👌👌👌👌

  • @dyydetgcyiyevhijh4156
    @dyydetgcyiyevhijh4156 2 года назад +1

    Good

  • @wilsonrajnallela2923
    @wilsonrajnallela2923 2 года назад +1

    V nice,Ramnarsaiah garu.I like your songs,dering singar ,need for communist leaders ,people.

  • @anthagallaakhil5014
    @anthagallaakhil5014 2 года назад +2

    exlent Anna 🙏

  • @ramabrahmamviola7910
    @ramabrahmamviola7910 2 года назад +1

    Suppur

  • @venkannaganta3028
    @venkannaganta3028 2 года назад +2

    అన్న ప్రతి నీ పాట ప్రజలకోసం పడుతున్నావు అన్న మా సపోట్ ఎప్పటికి ఉంటది అన్న

  • @gangaramchitukula5779
    @gangaramchitukula5779 2 года назад +2

    Super 🙏🙏

  • @cpi.hindupuram7309
    @cpi.hindupuram7309 Год назад

    సూపర్ అన్న

  • @naveenavaduta2407
    @naveenavaduta2407 2 года назад +2

    Nice voice bayya. Great song
    New singer in telangana.
    All the best.

  • @ramanareddyreddy9735
    @ramanareddyreddy9735 2 года назад +1

    అన్న నిజాంబాద్ జిల్లా మంచిప్ప గ్రామంలో ఒక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది ఆ ప్రాజెక్టుల చుట్టుపక్కల ఊర్లు పంపు గురయ్యే అవకాశం ఉంది ఆ ప్లాన్ చేంజ్ చేయాలని ఆ చుట్టు పక్కల గ్రామాల్లో రోడ్ ఎక్కడం నిజాంబాద్ లో ధర్నా చేయడం కూడా జరిగింది దీనిని ఒకసారి మీ పాట తో ప్రయత్నిస్తారని మీ పాట వాళ్ళ అన్న ఆ గ్రామాల వారికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను దయచేసి విప్లవ రచయితల గలం దానిపై స్పందించాలని కోరుకుంటున్నాం

  • @mattaparthisatyanarayana7724
    @mattaparthisatyanarayana7724 2 года назад +1

    Jai Ramnarsanna

  • @SattarapuAnitha
    @SattarapuAnitha 2 года назад +1

    Super song sir 👏👏👏👏👏👏👏👏

  • @CalvaryMiracleMinistries
    @CalvaryMiracleMinistries 2 года назад +1

    అన్న మీ వాయిస్ చాలా బాగుంది. ఉద్యమాల బోరు ఊట మీ నోటి మాట అద్బుతం

  • @nareshpeddi1112
    @nareshpeddi1112 2 года назад +1

    అన్న మీ పాటలు చాలా సూపర్ ఇలాగే మీరు మరెన్నో పాటలు పడాలి అన్న మన బావుజనా రాజాం కోసం కొన్ని పాటలు పడండి 🙏

  • @MALLESHTHOMATALU
    @MALLESHTHOMATALU 2 года назад +2

    Super song annaya

  • @AnjiJampula-ln8pj
    @AnjiJampula-ln8pj 3 месяца назад

    Ramnath Sinha superhit

  • @mohammedniranjan712
    @mohammedniranjan712 2 года назад +1

    Good song bro ! Lal Salam combrade

  • @linganaikkaramtoth5105
    @linganaikkaramtoth5105 2 года назад +3

    రచన, గానం, అభినయం అద్భుతం. అభినందనలు💐💐

    • @adianandi2129
      @adianandi2129 2 года назад

      Yes..Kondal అన్న రచన, అభినయం excellent..
      Narsanna గానం super..
      But co dansers expressions and steps are very poor and bad..

  • @aaganiragalu3697
    @aaganiragalu3697 2 года назад +2

    చాల బాగుంది నర్సన్న

  • @veeraswamymadipelly4208
    @veeraswamymadipelly4208 2 года назад

    🔥🔥🔥🔥🔥

  • @chinthakuntlavenkatesh730
    @chinthakuntlavenkatesh730 2 года назад +2

    :
    - Ramnarsanna Ne pata Adbhutam Sahityam Maha Adbhutam Neeku Shatakoti Red Shelyut.s

  • @beeraiahamrutha1406
    @beeraiahamrutha1406 2 года назад +1

    S uper song ramnarsaiah

  • @konkaravi599
    @konkaravi599 2 года назад +2

    Super 🙏🙏👌👌

  • @grkswearo784
    @grkswearo784 2 года назад +2

    Exllent song Annaa

  • @gundumadhavarao2903
    @gundumadhavarao2903 2 года назад +1

    ఎక్స్లెంట్ సాంగ్ బాగా రాశారు బాగా పాడారు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక విప్లవ అభినందనలు🙏 జోహార్ కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారు✊️✊️

  • @kiranhyd5309
    @kiranhyd5309 2 года назад +1

    రాంనరసయ్య ఈ పాట చాలా బాగా పాడావు కాని
    ఈ నృత్యం లో నీవు ఉంటే ఈ పాటకు
    ఇంకా అట్రాక్షన్ , రేవల్వెషన్ గా ఉండేది
    ఏదేమైనా ఈ పాట బాగుంది -tq

  • @maheshwarmettu5867
    @maheshwarmettu5867 2 года назад +1

    Hats off to Ramnarasaiah garu

  • @shivadummidha9141
    @shivadummidha9141 2 года назад +2

    Erupu chukka mana narsanna.....🚩🚩🚩

  • @bunnyjanthuka5952
    @bunnyjanthuka5952 2 года назад +1

    Brother meeru antene nijamu jai bheem ✊✊

  • @mamidivijaykumar8712
    @mamidivijaykumar8712 2 года назад +1

    సూపర్ నర్సాన్నా మొన్న సూర్యాపేట లో కలిసిన గ అన్న నేను విజయ్

  • @chilakaramu7582
    @chilakaramu7582 2 года назад +1

    Ramanarsanna neeku 🙏🚩🚩✊

  • @venkateshwarluboddu4476
    @venkateshwarluboddu4476 2 года назад +3

    ఇలాగే పోరాటాల మహనీయులు పాటలురాసి నీ స్వరం తో మరేనో పాటలు పాడాలి అన్న....

  • @naseerasabeena6637
    @naseerasabeena6637 2 года назад +2

    𝙹𝚊𝚒 𝚜𝚞𝚔𝚔𝚊 𝚛𝚊𝚖 𝚊𝚗𝚗𝚊 ✊

  • @rajendaryalamoni6874
    @rajendaryalamoni6874 2 года назад +1

    Lal Salam anna✊✊✊

  • @bhanuchandhu8526
    @bhanuchandhu8526 2 года назад +1

    సూపర్ అన్న నా కమ్యూనిస్ట్ సాంగ్ రాక చాలా దినాలు ఐతుంది 🙏🙏🙏🙏

  • @saidulugyara1616
    @saidulugyara1616 Год назад

    Lalsalam.jai.c.p.m🚩🌹🚩🚩🚩👌

  • @kondalgoud8520
    @kondalgoud8520 2 года назад +1

    Wonderful. Song

  • @koyavenkateswararao6976
    @koyavenkateswararao6976 2 года назад +3

    Superb lyrics.Expressive singing.