Epuri Somanna Songs On Gaddar || స్టేజ్ పై దుమ్మురేపిన ఏపూరి సోమన్న || RTV Tribute to Gaddar

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Epuri Somanna Songs On Gaddar || స్టేజ్ పై దుమ్మురేపిన ఏపూరి సోమన్న || RTV Tribute to Gaddar
    For More News Updates, Visit : www.rtvlive.com

Комментарии • 97

  • @venkateshambati8163
    @venkateshambati8163 6 месяцев назад +12

    గద్దర్ లేని లోటు కొంచం అయినా ఏపూరి సోమన్న పాట ద్వారా అతని జ్ఞాపకాలు ఉండిపోవాలని కోరుకుంటున్న ఇంద్రవెల్లి కొండల్లో పాట బాగుంది బ్రదర్. జోహార్ గద్దర్ అన్న.

  • @user-bx7pz1nw7q
    @user-bx7pz1nw7q Год назад +18

    సోమన్న మీ మాటలు మీ పాటలు గద్దర్ అన్న లాగా అనిపిస్తూన్నాయి మీరు అలాగే పాడాలి సోమన్న

  • @rameshgoudkasaram
    @rameshgoudkasaram Год назад +26

    గద్దరన్న లేని లోటు ఏపూరి సోమన్న తీరుస్తాడు తప్పకుండా..
    మరో గద్దరన్న అవతారం ఆయనకే సొంతం...
    Exelent Tone Anna ఏపూరి సోమన్న 🙏🙏🌹🌹🌹🌹🌹👏👏

  • @sureshboini2184
    @sureshboini2184 Год назад +15

    పాటలో అణువు అణువు తనువులో పంచభూతాలను ఆకట్టుకున్న తనువు గద్దర్ శరీరం వేరు ప్రాణం వేరు శరీరం సుఖాన్ని కోరుకుంటుంది ప్రాణం ప్రజల ప్రజల చైతన్యంలో పరచడంలో ప్రాణం ఉంటుంది ఆర్ టి వి ఛానల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు

  • @rameshgoudkasaram
    @rameshgoudkasaram Год назад +5

    ఏపూరి సోమన్న నీవు తెలంగాణా విద్యార్థులు, ఆకలిజీవుల, పక్షాన ఇంకొంచం ముందుకు రావాలి...
    యే పార్టీ పక్షాన ఉండకుండా ప్రజల పక్షాన ఉండు.. ఉద్యమించు.. తప్పకుండా మీరు మరో గద్దర్ కావడం ఖాయం.... 👍👍✊✊💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @anjaneyulukyasagall9833
    @anjaneyulukyasagall9833 Год назад +17

    ఏపూరి సోమన్న గారికి నా యొక్క హృదయ పూర్వక లాల్ సలాం మళ్లీ గద్దర్ అన్నను చూసినట్టుంది సోమన్న గారు మళ్లీ మళ్లీ నీకు నా లాల్ సలాం

  • @GaddamBhaskarbabu
    @GaddamBhaskarbabu 2 месяца назад +1

    జై గద్దర్ జై ఏపూరి 🌹🌹🌹🌹

  • @sunnalaraghavender622
    @sunnalaraghavender622 Год назад +6

    ఈ పాట నకూ శాల ఈస్టం సోమన్న లలుసలము

  • @ViratRam.
    @ViratRam. Месяц назад +2

    మరో గద్దర్ అన్న నువ్వు నిజంగా, ఎవడో నేను గద్దర్ అని చెప్పుకొని తిరుగుతుండు

  • @GaddamBhaskarbabu
    @GaddamBhaskarbabu 2 месяца назад +1

    ఎంత అద్భుతంగా మాట్లాడిన ఏపూరి సోమ్మన్నా 🌹

  • @bsukanya3790
    @bsukanya3790 Год назад +8

    గద్దరు పాట రూపం సోమన్న నీ గానం కొన సాగించు బౌద్దిక జీవి

  • @gk-fc3vc
    @gk-fc3vc Год назад +21

    గద్దరన్న మళ్ళీ పుట్టాడు,ఏపూరి రూపంలో

  • @kishorenerudu537
    @kishorenerudu537 6 месяцев назад +6

    అన్న మీరు రాజకీయంలో ఉండకుండా నూటలుగా ఉంటే గద్దర్ అంత పేరు మీకు వస్తుందన్న

  • @sujatharudrarapu4278
    @sujatharudrarapu4278 Год назад +8

    ని పాటలు నాకు చాలా ఇష్టం అన్న

  • @venkateshamkothakonda4921
    @venkateshamkothakonda4921 Год назад +20

    ఏపూరి సోమన్న గారు మీరు గద్దర్ పాటను ప్రజలకోసం కొనసాగించాలి పాట ద్వారా రాజ్యాన్ని ప్రశ్నించాలి

    • @ambularambabu170
      @ambularambabu170 Год назад

      😮😮😮😅😅😅😊😮😮😮😅😅

  • @ChippalapallySomanna-cr5ex
    @ChippalapallySomanna-cr5ex Год назад +5

    సోమన్న సూపర్

  • @gandhimhs29
    @gandhimhs29 11 месяцев назад +2

    సొమ్మనా.. రియల్ స్టార్ శ్రీహరి.. ఆన్న... సినిమా.. మీరు...జై... తెలంగాణ... బ్రద్రచలం.. సినిమా..

  • @HeartofART
    @HeartofART 11 месяцев назад +2

    Somanna gaddhar anna athma dehanni ayite veedindemo Kaani. Aa aatma nee meedane pancha pranalu pettukundi. Aa vishayam neekkuda telusu.... Nee manasu champukoku, nee patani ammukoku anna. Ade annaki nuvvu ivva galige nivaali.
    Jai Gaddhar Anna. Jai Somanna.

  • @kollupadma252
    @kollupadma252 9 месяцев назад +2

    Super

  • @nartukali34
    @nartukali34 Год назад +2

    Anna Epuri Somanna me songs Vinutunnate Gaddar Anna Gurthi ki Vastunnaru Anna 🙏🙏😭😭😭 kani me lo enka Gaddar Anna unnaru Anna 🙏

  • @LOVEUNARU
    @LOVEUNARU Год назад +3

    గొప్పగా తెలివి ఉన్న దళితులు కేవలం బానిసలుగా బ్రతకడం చాలా బాధాకరం

  • @sumanbunny6676
    @sumanbunny6676 Год назад +68

    గద్దర్ అన్న లేని లోటు కొంచమైనా ఏపూరి సోమన్న ద్వారా తీరుతుంది నమ్ముతున్నాం, ప్రశ్నించే తత్వంతో పాట అమ్మని ఉన్నత స్థానం లో ఉంచాలని కోరుతూన్నం

  • @PANDUmotivation
    @PANDUmotivation Год назад +1

    1400 మంది బలిదానంతో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చాలా సంతోషం ఉద్యమంలో ప్రాణాలు బలిదానం అయిన వారి కుటుంబాలు పరిస్థితి ఎలా ఉంది అని మొట్టమొదటిసారిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఎదిరించిన కళాకారుల్లో మొదటి వ్యక్తి ఏపూరి మన సోమన్న గారు

  • @ravikushi6692
    @ravikushi6692 Год назад +4

    గద్దరన్న లేడు అని నమ్మలేక పోతున్నాను అన్న ఎపురి సోమన్న పాటలో.. రూపంలో బ్రతికే ఉన్నావు గద్దరాన్న 😢😢😢

  • @gandhimhs29
    @gandhimhs29 11 месяцев назад +2

    గద్దర్.. కోరికా.. మీకు తెలుసా.. అన్నారు... అక్క.. పార్లమెంట్... మరియు... అసాంబ్లి.. మళ్ళీ.. ఓటు ద్వారా మన దేశంలో దాదాపు... మళ్ళీ...ఎంపీ... ఎమ్మెల్యే.. మీరు... ఎన్నికలో మీరు... గేలివలి... అదీ... గాద్దరన్న... కోరికా..

  • @jaggaiah3229
    @jaggaiah3229 3 месяца назад +1

    👉 అసాధ్యాలను ఛ్ఛేదించి స్వార్థం లేని వారే అమరజీవులు💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @sujatharudrarapu4278
    @sujatharudrarapu4278 Год назад +3

    ఏపూరి సోమన్న 👌👌

  • @nunavathlalsingh4245
    @nunavathlalsingh4245 24 дня назад +1

    Super somanna meku Haindsame anna❤

  • @Saiteja-qq8xe
    @Saiteja-qq8xe Год назад +3

    12.05 to 12.13 Goosebumps🔥

  • @mahipalbollepaka1923
    @mahipalbollepaka1923 4 дня назад

    Super somanna garu nee songs pichi ga estem anna garu

  • @krishanavenikambalapally331
    @krishanavenikambalapally331 Год назад +1

    Super ga padaru anna👌👌👌

  • @markasrinivas6500
    @markasrinivas6500 Год назад +2

    Somanna super

  • @DrNani-ec8fj
    @DrNani-ec8fj Год назад +1

    Sommanna garu miru pade mi ragam acham gaddar anna laga ne undi ❤

  • @user-or3jo6tu8f
    @user-or3jo6tu8f 11 месяцев назад +1

    అభినందనలు సోమన్న కు..

  • @bnarasimha5460
    @bnarasimha5460 Год назад +1

    Super somanna gaaru

  • @aravellivijaykumar3575
    @aravellivijaykumar3575 Год назад +1

    సూపర్ అన్న

  • @mangalinarsimlu208
    @mangalinarsimlu208 Год назад +1

    Super annagaru🙏🙏😭😭🙏🙏🚩🚩✊✊🌹🌹

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 8 месяцев назад +1

    Super good night sweet

  • @ravigoggala3454
    @ravigoggala3454 Год назад +1

    సోమన్న నువ్వు సూపర్ 🙏🙏🙏🙏

  • @raghothamreddykethireddy6571
    @raghothamreddykethireddy6571 13 дней назад

    Somanna you stand by people not with political leaders

  • @chlaxmaiah2222
    @chlaxmaiah2222 Год назад +6

    రవిప్రకాష్ గారు మీరు నిర్వంచే గద్దర్ గారి ప్రోగ్రాం గురుంచి తెలియజేయండి.

  • @padidelaedaiah9671
    @padidelaedaiah9671 5 месяцев назад

    Anna super

  • @ramaswamyramaswamy5291
    @ramaswamyramaswamy5291 6 месяцев назад

    Somanna. Nuwu supar

  • @puligariramesh2791
    @puligariramesh2791 Год назад

    Sommanna ,gonthu, Super Anna 👌.

  • @stisioodttt
    @stisioodttt Год назад +1

    Telangana lo Gadhar anna live in Sommanna 😢

  • @bandagorlanaveen4046
    @bandagorlanaveen4046 Год назад

    Miru annamata chala goppaga undhi anna rajakiya nayakulu praja gayakulani vadukuntundhi miru kuda rajakiyalanu vadukovadam lo thappu ledhu

  • @cheruvumadhavaram3576
    @cheruvumadhavaram3576 Год назад +1

    Super❤❤

  • @koonamallapremsagar3588
    @koonamallapremsagar3588 Год назад

    జూనియర్ గద్దర్ సోమన్న

  • @ShaikKalam.suryapet...dist.
    @ShaikKalam.suryapet...dist. Год назад +1

  • @kuntanavab4653
    @kuntanavab4653 6 месяцев назад

    గద్దరన్న అన్న లేని లోటు
    సోమన్న తో సాధ్యం

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Год назад

    జోహార్ కా.గద్దర్ అన్నా

  • @srinivasnakka4965
    @srinivasnakka4965 Год назад

    Gaddaranna ekkada ki poledu

  • @guggillajalandhar6066
    @guggillajalandhar6066 10 месяцев назад

    Super songs

  • @pottanaresh4048
    @pottanaresh4048 Год назад

    Super performance Anna

  • @pagidimarrinaresh4746
    @pagidimarrinaresh4746 Год назад

    నా నల్గొండ

  • @sampathnangavath5967
    @sampathnangavath5967 Год назад

    Anna Anni chesaaru gaani kalakarulu vudhyama samayam lo gaddaranna lanti vallatho kalisi parti petti andharu ikyamathyamtho poti chesi Telangana modhati cm chesi vunte thana thyaganiki oka gurthuga vundedhu

  • @anjianji3904
    @anjianji3904 Год назад

    🙏🙏🙏🙏

  • @user-hd5cl7ed8y
    @user-hd5cl7ed8y Год назад

    Jia mala

  • @lingamk5984
    @lingamk5984 Год назад

    😊🎉

  • @srinivasi7052
    @srinivasi7052 Год назад

    Anna radamai ekkada

  • @sureshlingala8055
    @sureshlingala8055 10 месяцев назад

    Lsuresh 👌🆗💯💪🙏🙏🙏✊✊

  • @user-uu8qt1vn8e
    @user-uu8qt1vn8e 6 месяцев назад

    6:14

  • @bharathkumarbanoth7013
    @bharathkumarbanoth7013 Год назад

    Apuri somanna please fight peoples side anna

  • @pullurus5009
    @pullurus5009 Год назад

    Ravi prakash evaranna?

  • @gandhimhs29
    @gandhimhs29 11 месяцев назад +1

    మీ ఉద్యమం... గద్దర్ అన్న ఉద్యమాలు నడుస్తున్నాయి మేలో ఉన్నాయ్ కదా... ఎప్పుడూ కాదు.. మీలో.
    .. ద్యర్యం
    .. తెలంగాణ.. ఒక్కపుడు..TV 9.
    Eppudu.. మనకు కావలి..

  • @kavatisathishkavatisathish7829

    Sommannavipalavalagethalupadiluanna

  • @rameshreddy4299
    @rameshreddy4299 19 дней назад

    Gilanti vallu cheyyabatte telanganavachindhi kcr 12 ,13 vandhala amayakulanu telangana sentment tho champindu inka veyilamandhi chanipotharani congres rendu rastallo nasinam ayina manchidhe ani soniyamma telangana ichindhi kcr valla rale telangana idhi thelukondli telangana prajalu

  • @gaddapatiswapna9476
    @gaddapatiswapna9476 Год назад +1

    Jai bheem Jai Telangana

  • @GRR8801
    @GRR8801 7 месяцев назад

    Westfellow somanna

  • @ipbp8824
    @ipbp8824 11 месяцев назад

    నీ పేరు ఏపూరి కాదన్నా నీ పేరు గద్దర్

  • @shyamsunderposhala4784
    @shyamsunderposhala4784 2 месяца назад

    Chylucha

  • @vinodreddysaireddy2313
    @vinodreddysaireddy2313 6 месяцев назад

    Somanna you lost your value.....
    Go and sing for brs

  • @SAHASRATRADERS-ul3oi
    @SAHASRATRADERS-ul3oi Год назад +2

    Super

  • @ShaikKalam.suryapet...dist.
    @ShaikKalam.suryapet...dist. Год назад

  • @ShaikKalam.suryapet...dist.
    @ShaikKalam.suryapet...dist. Год назад

  • @ShaikKalam.suryapet...dist.
    @ShaikKalam.suryapet...dist. Год назад