JO LALI JO JO LALI || LALI PATA NEW FOLK SONG 2023
HTML-код
- Опубликовано: 8 фев 2025
- JO LALI JO JO LALI || LALI PATA NEW FOLK SONG2023 #NAKKASRIKANTH #MUKUNDHA #DUBBULA SHIVA
TUNESOURCE :- OGGU KATHA
LYRICS:-OGGU ANIL & DUBBULA SHIVA
SINGERS:-NAKKA SRIKANTH &MUKUNDHA& DUBBULA SHIVA
MUSIC:-PRAVEEN KAITHOJU
CAMERA & EDITING:- RAJU SR
POSTER :- BALU
SPECIAL THANKS TO:-VENKATESH BNS FOLKS
#nakkasrikanth #folk #folksong #mukundha #dubbulashiva
రోజూ ఒక్కసారైనా మా పాపకు వినిపిస్తాను బ్రో ఇప్పుడు మా పాప కి 9 months kani ఈ సాంగ్ ప్లే చెయ్యగానే ఏడవడం ఆపేస్తుంది thank u so much really nice song
Ma Babu kuda
Same sisters ma Babu kuda😊
@@shivashankarmalga3898ok
F
@@bollaanitha3172ppĺ😊ĺĺĺ
నక్క శ్రీకాంత్ అన్న మీ వాయిస్ చాలా బాగుంది... సంతోషం గా కంటి నుండి నీరు వచ్చింది.. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం అన్న 😍😍🙏🙏👌👌👍
Instagram లో పాట విని వచ్చిన వాళ్ళు ఓ లైక్ వేసుకోండి...
చాలా బాగుంది పాట శివ👌👌👌
Thanks you
@@dubbulashiva🎉 super song😊
అక్క పాట సూపర్ నేను మళ్ళీ మళ్ళీ విట్టున అన్న పాట సూపర్ ❤️ ఒక్క లైక్ plz frd స్
Thanks you
Mukunda ji. Mi voice chala bagunchi. Miku manchi future vundhi..may God bless you
Thanks you
చాలా బాగా నచ్చింది. ఇలాంటి మంచి పాటలతో ముందుకు సాగాలని ఆ శ్రీశైలం శివయ్యని వేడుకుంటున్నాను
Thanks you
Srikanth annayya meeru padina prati pata super mee gontu aa bhgavantudu echina varam annayya dhanya vadalu annayya 💯👌👌👌👌👌🙏🙏🙏🙏
💐EXCELLENT SONG srikanth anna SHIVA anna mukunda akka alla dha best 👌🏻👌🏻👌🏻💐
Thanks you
అన్నా చాలా చక్కగా సూపర్గా పాడారు అన్న చాలా బాగుంది
Thanks you
గుడ్ మార్నింగ్ థాంక్యూ ముకుంద సింగర్ వెరీ గుడ్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోరుకోవాలని గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం వెరీ వెరీ గుడ్ థాంక్యూ ముకుంద సూపర్ స్టార్ 🌅🌅🌅🌅🌅🌅👍🛕🙏🙏🙏🙏🙏🙏💯💯🌟🆗✍️🪔♂️ జో జో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోరుకోవాలని నా కోరిక పెరిగి పోయింది నాకు నచ్చిన హీరోయిన్ సాంగు ముకుందా రాణి వెరీ గుడ్ సాంగ్ సింగర్ హీరోయిన్ గుడ్
చాలా చాలా బాగుంది అన్నయ్య ఇలాంటి సాంగ్స్ ఎన్నో రావాలని కోరుకుంటున్నాను మీ రాజు
Thanks you
చాలా చాలా బాగా పాడారు అందరికీ కృతజ్ఞతలు నైస్ సాంగ్
Thanks you
Ma chinni kannayya ee paata pettagane edupu aapesi padkuntadu thanks to all and all the best for all
Roju ma Babu ni paduko pettinapudu anta e song Vesta manchega padukuntadu tq so much
ఈ పాట వినగానే నా కన్నయ్య మంచిగా నిద్ర పోయాడు థాంక్స్ అన్న
Thanks you
🪔అబ్బబ్బ పాట సూపర్ అండి చాల బాగుంది... అద్బుతం 🪔🌼🌼🌺🌺🥀🙏🙏🎻❤️🇮🇳❤️🌏🥭🌄🌙🌿💃🎂
Thanks you
Akka voice tho total song padisthe super undedhi akka voice tho malli malli vinalanipisthundhi super Akka bright future
Thanks you
Shiva Thammudu song chala bagundi 👌 lyrics really supb nd ee ammay voice chala chala bagundi 👌
Thanks you Akka
Chala santhoshanga undi e pata padindhuku elanti patalu marenno padali enka all that best teme members ki
Thanks you
Wow super song ....excellent undi annaiah.🥰
Thanks you
Super Mukhunda Sis 🥰 song and nakka srikanth brother 😊
Super srikanth anna mila gambiranka padhuthea song super
Thanks you
Lady singer me voice lo adho magic & oka amma pata lanti kammadhanam undhi keep doing more songs all the best ❤
పాట..బాగుంది..లిరిక్స్.. వీడియోలో..ఇస్తే..బాగుండేది..
Haa
నాకు రెండవ కుమారుడు పుట్టినాడు ఒక సంవత్సరం నెల అవుతుంది చాలా చక్కగా ఆడుకుంటున్నాడు ఇది మైకులో వింటే ఈ పాటను విన్న కొద్దీ వినాలనిపిస్తుంది చాలా అద్భుతంగా పాడినారు అన్నా అక్క ఈ పాట విన్న వాళ్లు నాకు లైకులు కొట్టండి చాలా అద్భుతంగా ముందుకు పెరగాలని నా మనసారా కోరుకుంటూ
Thanks you
Super padaru akka&anna.avaru rasaro gani super ga undandi
Ma Papa daily vinttuu ala nidraloki జరుకుంట్టడి
Thanks you
Super exlent song super voice bro all the best my dear brother's and sister
Thanks you
E pata vinagane ma papa happy ga padukuntundi anna Tq and all the best inka inka aenno patalu elage padalani kprukuntunnam
నైస్ 😍
Matale muguboinavi mi gatram mundhu mugguriki mugguru voice amazing andi 🙏🙏🙏🙏
Thanks you 😍
Lyrics are amazing and no words to song and all the best for whole team of this song
Thanks you
Na koduku manchinga vintadu nakka srikanth anna mukundha akkavi songs villavi songs and voice spr vuntai chaala bagundhi song edhi 🥰
Thanks you
చాలా చాలా బాగా పాడారు అందరికీ కృతజ్ఞతలు. పాట చాల బాగుంది.
Thanks you
Super mukunda sis🥰❤❤
శివ అన్న నిన్ను చూస్తే సొంత మనిషి లా అనిపిస్తుంది తెలుసా. ముకుంద శివన్న శ్రీకాంత్ అన్న. ముగ్గురు చాలా బాగా పాడారు. నా కూతురు రోజు మీ పాట వింటూ పడుకుంటుంది పాడుతుంది కూడా .నేను కూడా చాలా కష్టాలు పాడుతూ ఉన్న. కానీ నా కూతుర్ని చూస్తూ తన ఆటపాటల్ని చూస్తూ అన్నీ మర్చిపోయా. ఈ లోకం లో పిల్లలకి మించిన ఆస్తులు లేవు. పిల్లల్ని మించిన అదృష్టం సంతోషం లేదు
Thanks you brother ❤️
@@dubbulashiva brother kaadhu anna sister
ఒగ్గు కథ లేదు బొగ్గు కథ లేదు..మీ కథ కు మాకు ఎలాంటి సంబంధం లేదు.మీ కతలు మీరు చూస్కోండి.. ఇది జానపద పాట .ఇలాంటి పాటలు కావాలి ఇంకా.. నక్క శ్రీకాంత్ అంటే తోపు సింగర్.. వారిపై ప్రతిపక్షంగా మాట్లాడితే ఉగాది ముందే చచ్చిపోతారు..
పాట అంటే ఇది... పాట పాడిన నక్క శ్రీకాంత్ కి పాదాభివందనాలు.. 🙏🤝👍😭
Manasupetti padavamma god bless you my Dear.
🎉
Super song nakka srikanth bro and mukund
Thanks you
E పాట రాసిన వారికి ధన్యవాదాలు మరియు ఈ పాట పాడిన అక్కకు అన్నకు శతకోటి దండాలు మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవున్ని వేడుకుంటున్నాను🙏🙏🙏
Song chala bagundi....roju ki 4,5 times e song vintadu ma babu...e song vintuuuu bajjuntadu❤
Super Chellam
Ma paapa ki 6th month nundi e song vinipisthunna e song ragane edavatam aapesthundi.... Ippudu 10 month baby kani Thintappudu e song pedithene song vintu thintundi lekapothe assal thinadu..... Thank you so much all team members 🙏🙏🙏
Super brother mi songs anni💞
Thanks you
One sec kuda forward cheyyakunda vinna antha bhagundhi song and music ❤️
Thanks you
I love so much thiy lyric...I will have been servive at least Two days... with out food... superb.....suuuper
Thank you so much
Thanks you
Anna Naku kothuru ledhu kani e patavinte gurthukuvashadhi suppar song anna
Super anna super amma meeru super padinaru Naku twins puttinaru na koduku bedda me song venna gane padukuntaru anna very very very thanks so much ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ అమ్మాయి గొంతులో మంచి నాగస్వరం ఉంది 🙏శ్రీకాంత్ అన్న జాతిరత్నాలను ఒక్కొక్కరిని బయటికి తీస్తున్నాడు 🙏🙏✊️✊️✊️👍
Super song bro mailamloki vellipoya vintunte
Thanks you
Pata vinagane naku chala Baga nachhi anna nenu venttane nerchesukunna anna super super super padirru anna
Thammudu shiva nice song 🤴🤴👌👌🧚♀️🧚♀️
Thanks you
Super bro chala chaakkaga padaru.....
Everything extraordinary....enkaa podigichalsidhi song
Thanks you
ముద్దుల యాదవ సింగర్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీశైలం మల్లికార్జున తండ్రి సాంగ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థాంక్యూ బంగారం
శివ అన్న ...నువ్వు. నంబర్ 1...👌👌👌👌👏👏👏👏👏
Thanks you
Nice your song so much
మనం తెలంగాణ బిడ్డలం అంటే జానపదులకు బిడ్డలం నాట్లు వేస్తూ రాటు రోప్పుతూ రాత్రిల్లో వీధి నాటకలు ఇలా చాల ఉన్నాయి మన పాటలను సినిమా లో నే ఇప్పుడు విటున్నాం అట్లే మన పాటలకు ఊపు తెస్తున్నారు అన్న తెనివ్వండి ప్లీజ్ బ్రదర్
Thanks you
@@dubbulashiva y😢
BM hii lp
😅
సూపర్ శివ అన్న,,
Thanks you
Thammudu shiva nice aong 🤴🤴👌👌🧚♀️🧚♀️
Thanks you
గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ ముద్దుల ముకుందం 💖 నా ముద్దుల బంగారం గుడ్ సాంగ్ సింగర్ హీరోయిన్ గుడ్ బై
Nakka Srikanth & Mukunda voice 👌👌
Thanks you
Chala bagundi malli malli vinali anipistundi super exlent 👌👌👌👌
Super Song super singers super Music 100 times vinna malli malli vinalanpustundi bro
Thanks you
మా కుటుంబానికి నచింది చాలా చాలా సూపర్ పాట అన్న 👍👌🙏
Z,
Super song anna akka👌👌👌👌
Super super naa kuthuru gurinche padinatundhi thanks anna.akka
Thanks you
Super song chala bagundhi song thanks ❤🙏🙏
I love telgu song.but me odisa se.i love you andhrapradesh
Dhevuni aseshulatho meru appudu challaga elagi padalani korukuntunna💐💐
Osm
Thanks you
Shiva
Srikanth
Super bro
Thanks you
సూపర్ సాంగ్ ముకుంద mi వాయిస్ వెరీ nice
Thanks you
అమ్మ పాట వింటుంటే ఎంతో మధురంగా ఉన్నది
Thanks you
Shiva mi voice ❤️❤️ mukunda akka mi voice 😍 srikanth garu mi voice ❤️ suparr song baga rasaru ❤️❤️❤️❤️❤️❤️
Thanks you
Mind blowing performance nd beautiful song
Super... Super brother's...Sister 👌🙏💐💐
Thanks you
Maa baabu padukovalante e song pedithene padukuntadu ❤❤❤super💐song
Daily vintuna song. Chala rojulaku manchi song vintuna
Thanks you
Chala bagudhi anna song
Thanks you
ముకుంద ని వాయిస్ తో ఎలాంటి సాంగ్ కి అయినా అందం వొస్తుంది
Thanks you
ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను
Mukundha akka nee voice ki chinna pillalaki vattigane nidhra vassadhi antha baga undhi nee voice super akka 💞💞💞 yerphons pettukoni vintte song super ga undhi chala bagundhi ❤️
Thanks you
Roju ki nenu okka 20 times play chesta ma babu kosam ala aithe ne padukunttadu ma babu
Supar
Thanks you
Thammudu Shivå Song supper 🎉🎉💖💖
Thanks you Anna
Super ga vundi shiva garu
Thanks you
Anna epata vinatarvata Na gundeli kadhilinavi super song
శ్రీకాంత్ అన్న నాకు నీతో ఒక్క సారి అన్న పాడాలని ఉంది ఒక్క అవకాశం ఇవ్వన్నా ప్లీజ్
E song nenu 150sarulakana akuve vina nice bro supar voice nidhi
I Love You Mukunda Very Good Morning Thank You Srisailam Mallanna Swamy Very Good Thank You Bangaram Super Star❤❤❤❤❤❤❤❤❤❤❤
Anna mi pata super vindhi
Thanks you
Shiva ee song pranam petti padindu
👌 shiva anna...❤️
Thanks you
ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది ఎంతలా అంటే ఈ పాట తో నాకూతురు ఫొటోస్ పెట్టి రీల్ చేసి Instragram post పెట్టాను
Thanks you
Super ra shiva
Thanks you
@@dubbulashivain uhhh full faltu vara visit visit lppu umma umma pore
uupeutt😢😢uuld 😊😢🎉🎉😢😮😢😂
Tq anna ma papa ni song vinaganr nidra pothundhi
వినసొంపైన 🎶 అండ్ whole song
Super anna super akka chala bagundhi
Super జోల పాట sir 👌💐
Supar Dubbula shivanna
Chala bagundhi song...👌
Thanks you