Mukunda miru chana baga padaru...nakka Srikanth e song ni dummy chesad....antha fast ga padadam manchiga ledhu ...only mire sing chesthe chala bagundedhi e song
జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా నాలుగు వేదాల గోలుసవరించి బ్రహ్మాండమైన నీకు తోట్లు గావించి పండుకో మా తల్లి పరుపుల మీద జో జో......... కాను కాయల ముద్దు కంటల్లో ముద్దు కన్నవారి సంకెళ్ల ఏమంచ ముద్దు మద్దికాయల ముద్దు మాటల్లు ముద్దు మామయ్య సంకెళ్ళ ఈ మంచ ముద్దు లాలీ లాలీ లాలీ లాలి జో లాలి జో జో జో....... జో జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా పండుకో మా తల్లి పరుపుల మీద జో జో........ ఉంగరపు ఎంటికల బంగారు కంటే ఉండు నేను నీ మెడ నిండా నూరేళ్లు ఆడవోయి నా బిడ్డ అంగీలు మరిచే కొండ వై కోయిల కొమ్మల పెట్టె కొమ్మ కొమ్మకు తిరిగి తెచేరే మామలు జో జో.. అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా పండుకో మా తల్లి పరుపుల మీద జో జో....... చిన్న చిన్న మంటల్ల చెరగ నేర్వమ్మ లక్కయీ కొలతో ధాంచ నేర్వామ్మా చిన్న చిన్న గురుకుల వండ నేర్వామ్మ బంగారు పళ్లెంలో అన్నం ఏ అమ్మ నీ బంగారి చేయీతోని నెన్ తింటనమ్మ జో...జో జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా పండుకో మా తల్లి పరుపుల మీద జోజో ఏడవకు ఏడవకు బంగారు కన్నా ఏడిస్తే నిన్ను ఎవ్వలు ఎతుకొలేరు... ఊడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి ఊగుమని మీ అమ్మ ఊళ్లకు పోయే పండుకో మా తల్లి పరుపుల మీద జో జో.... జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా నాలుగు వేదాల గొలుసువరించి బ్రహ్మాండ మే నీకు తొట్లు గావించి పండుకో మా తల్లి పరుపుల మీద జో జో.. పండుకో మా తల్లి పరుపుల మీద జో జో.... పండుకో మా తల్లి పరుపుల మీద జో జో..
ఈ తరం పిల్లలకు చాలా చక్కటి ఎంతో అద్భుతమైన పాటను అందించారు .ఈ పాటని ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలి అనిపిస్తుంది .అంత చక్కగా ఉంది .పాట పాడిన వారికి రాసిన వారికి థాంక్యూ soooooo much
ముకుంద్, శ్రీకాంత్ మీరు మెలోడీ సింగర్లు, మీ గానం నాకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది, ఇది పెద్ద హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు మరియు మీ బృందానికి నా శుభాకాంక్షలు 💐👌👏👏😊👍
E pata vintunte chala bagundi andhulo unna meaning chala bagundi e apta ma papa ki chala Baga nachindi anukunta ippudu papa ki 8 months e song peduthene vintu nidhra pothundi 2 days nunchi e pata peduthene nidhra pothundi chala chala bagundi song
సూపర్ గా పాడారు చెల్లెమ్మ, అక్క కూడా పాట బాగా రాశారు మీరు ఇలాంటి పాటలు ఇంకా రాయాలని, పాడాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అన్న మీరు కూడా సూపర్. మంచి అర్థాలు ఉన్న లిరిక్స్ రాశారు 👏👏👌👌👌👌
పాట చాలా చాలా బాగుంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మా చెల్లి పాప తొట్టెల రోజు ఈ సాంగ్ ప్లై చేసాం చాలా బాగుంది అన్నారు అందరూ ఈ పాటతో తొట్టెల పండుగ గ్రాండ్ సక్సెస్ అయ్యింది అప్పటినుండి మా కోడలు కూడా అ పాట పెడితే మంచిగా.నిద్రపోతాది.
Akka me pata nen oka 1000 sarlu vinnanu malli malli vinali anipistunadhi anthabaga padav meru ellanti mari anno manchi patalu padalani manaspurthiga korukuntunna all the best both of you
Mukundha Garu mee smile chala bagundhi andi... Paata inka superb... Ala video chusuthu vundi povali anipisthundi... Lyrics chala bagunnayi... Eppatiki enni sarlu vinnano kuda theliyadhu... OSM
, hi kk you are interested please send us your requirements you have received your message and all that I am a bit I have been trying y what the heck no longeron are going well and I will have received the message is,,, all possible and we are going outside and we are interested and I'll see requirements with hi there I'm no good at
Wow spr soothing voice.. Entha cool ga vinttunte nidrosthundi joo joo annappudalla.. #mukunda voice was awesome. 🥰😍
R😢❤❤❤
Na kuthuru e song pedthe kani nidra podu akka ❤️ exallent
Mukunda miru chana baga padaru...nakka Srikanth e song ni dummy chesad....antha fast ga padadam manchiga ledhu ...only mire sing chesthe chala bagundedhi e song
Namdev anna ni music lo ఎదో తెలియని మేజిక్ ఉంది అన్న
Super 👌 👍 super 👌 👍 super...Nikka laxmamma..nee partaking nee expression superb 👌 👏 👍..God bless you
శ్రీకాంత్ అన్నా ఈ పాట సూపర్ హిట్......పాటకి ప్రాణం పోసిన మీకు ధన్యవాదాలు
జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా నాలుగు వేదాల గోలుసవరించి బ్రహ్మాండమైన నీకు తోట్లు గావించి పండుకో మా తల్లి పరుపుల మీద జో జో......... కాను కాయల ముద్దు కంటల్లో ముద్దు కన్నవారి సంకెళ్ల ఏమంచ ముద్దు మద్దికాయల ముద్దు మాటల్లు ముద్దు మామయ్య సంకెళ్ళ ఈ మంచ ముద్దు లాలీ లాలీ లాలీ లాలి జో లాలి జో జో జో....... జో జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా పండుకో మా తల్లి పరుపుల మీద జో జో........ ఉంగరపు ఎంటికల బంగారు కంటే ఉండు నేను నీ మెడ నిండా నూరేళ్లు ఆడవోయి నా బిడ్డ అంగీలు మరిచే కొండ వై కోయిల కొమ్మల పెట్టె కొమ్మ కొమ్మకు తిరిగి తెచేరే మామలు జో జో.. అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా పండుకో మా తల్లి పరుపుల మీద జో జో....... చిన్న చిన్న మంటల్ల చెరగ నేర్వమ్మ లక్కయీ కొలతో ధాంచ
నేర్వామ్మా చిన్న చిన్న గురుకుల వండ నేర్వామ్మ బంగారు పళ్లెంలో అన్నం ఏ అమ్మ నీ బంగారి చేయీతోని నెన్ తింటనమ్మ జో...జో
జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా పండుకో మా తల్లి పరుపుల మీద జోజో ఏడవకు ఏడవకు బంగారు కన్నా ఏడిస్తే నిన్ను ఎవ్వలు ఎతుకొలేరు... ఊడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి ఊగుమని మీ అమ్మ ఊళ్లకు పోయే పండుకో మా తల్లి పరుపుల మీద జో జో....
జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా నాలుగు వేదాల గొలుసువరించి బ్రహ్మాండ మే నీకు తొట్లు గావించి పండుకో మా తల్లి పరుపుల మీద జో జో.. పండుకో మా తల్లి పరుపుల మీద జో జో.... పండుకో మా తల్లి పరుపుల మీద జో జో..
TV❤
O9.... L) mmm? Mmmmmm.. Lpnmmm? Jjjjjmbvijn😅❤p) l)PPQPQQO😅9/0plpa😅
O9.... L) mmm? Mmmmmm.. Lpnmmm? Jjjjjmbvijn😅❤p) l)PPQPQQO😅9/0plpa😅
O9.... L) mmm? Mmmmmm.. Lpnmmm? Jjjjjmbvijn😅❤p) l)PPQPQQO😅9/0plpa😅
Super
ఈ పాట ఎన్ని సార్లు విన్న తక్కువే
సూపర్ సాంగ్
నైస్
వాయిస్ సూపర్
సూపర్
సూపర్ అక్క మా పాప ఈపాటికి వింటే చాల బాగ ఆడుతుంది తనకి ఈపాట చాల ఇష్టము ❤❤❤❤❤
అతని పాటకు నీకు నా పాదాభివందనాలు నిజంగా సూపర్ ఏడుపు వస్తుంది ఈ పాట వింటుంటే
।,. 😊🥰😘😊
ఈ పాట మా జున్ను బాబు కోసమే పాడినట్లు ఉంది.. ఈ పాటతో నే రోజు మా బాబు నిద్రా పోయేది.. నిజంగా మీకూ ప్రత్యేక ధన్యవాదములు....
వరుసగా 20 సార్లు విన్న ఈ పాటని మీరు చాలా గ్రేట్ రా ముకుంద
ఇ పాట ఎన్ని సార్లు విన్న వినాలని అనిపిస్తుంది సూపర్ సాంగ్
Mukundha bugga meedha sotta baagundhi 😍🥰
నాలాగా మళ్ళీ మళ్ళీ ఇదే పాట పెట్టుకుని విన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు
Nenu roju vintanu
Me
❤🎉a
@@laxmanvarma9460m ...
Nenu daily vinta..ma babu ki vinipistha
ఈలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను శ్రీకాంత్ అన్న సూపర్ సాంగ్ అదుర్స్,
ఈ తరం పిల్లలకు చాలా చక్కటి ఎంతో అద్భుతమైన పాటను అందించారు .ఈ పాటని ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలి అనిపిస్తుంది .అంత చక్కగా ఉంది .పాట పాడిన వారికి రాసిన వారికి థాంక్యూ soooooo much
Nice
@@ashokvainala8149 nice song
@@ashokvainala8149 ల్
Ok
A
Super mukunda akka👌👌
Akka miru chala Baga padaru ma Papa ku 3 months nudi e pata vinttu nidraloki జరుకుంట్టడి ❤️❤️❤️❤️
చాలా బాగుంది ఈ పాట అన్న శ్రీకాంత్ సూపర్ అన్న👌👌👌👌👌
Ma babu me song voice ki super fan....vere song pedthe godava chesthadu...me song matrame kavali vadiki.....
Nice...chaala bagundi song
ముకుంద్, శ్రీకాంత్ మీరు మెలోడీ సింగర్లు, మీ గానం నాకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది, ఇది పెద్ద హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు మరియు మీ బృందానికి నా శుభాకాంక్షలు 💐👌👏👏😊👍
Tc du,v😂 love to
❤❤
E song vente mama Papa hayega nidrapothunthi ...entho happy ga vuntadi song..... Singars 🙏🙏super voice 👍👍👍👍very naice song
Song super akka👌👌
👌
Wow 😍😍😍😍Aa song kosam em cheppina chala thakuve nice song super voice ❤️❤️ one of the best song janapadha songs asome 🙏🙏👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏
Srikanth Anna mee songs always super
Mukunda sis mee face expressions tho pata ki kala thechinaru 👌👌
అక్కా ఈ పాట వింటుంటే మల్ల మల్ల వినాలి అని ఉంది సూపర్
👌👌chelli
@@ellurisureshsuresheluri689 and a second opinion
@@ellurisureshsuresheluri689 nhjfhk
@@ellurisureshsuresheluri689 p
Gl lo 8io oi koi
Wow.. vinasampuga undi...🌹🥳
Spr...song spr lyrics....👌👏👏
Spr
E pata vintunte chala bagundi andhulo unna meaning chala bagundi e apta ma papa ki chala Baga nachindi anukunta ippudu papa ki 8 months e song peduthene vintu nidhra pothundi 2 days nunchi e pata peduthene nidhra pothundi chala chala bagundi song
Wow Mukunda garu mi voice super super srikanth anna super super song 👌👌👌👌😍😍😍😍❤️❤️❤️🤝🤝🤝🤝💐mukunda garu all the best 💐💐😍
Superrr anna... I love this song ma babu ki jola paata istam... Time ki me song vatchindhi.. Tq...
సూపర్ గా పాడారు చెల్లెమ్మ, అక్క కూడా పాట బాగా రాశారు మీరు ఇలాంటి పాటలు ఇంకా రాయాలని, పాడాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అన్న మీరు కూడా సూపర్. మంచి అర్థాలు ఉన్న లిరిక్స్ రాశారు 👏👏👌👌👌👌
Great voice
Song veri nice❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏nisongki thank you somuch akka chala bagundi 👍👍👍👍
సాంగ్ చాలా బాగుంది.ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.నేనైతే 100 సార్లు కంటె ఎక్కువే విన్న
Srikanth Annayya mee songs chaalaa baaguntai I'm ur fan anna Tq Anna
ముకుంద ముగ్దమనోహరంగా ఉంది...అంతకంటే మనోహరంగా పాట మత్తుగొల్పింది
మా కూతురు కూ ప్రతి రోజు పడుకోవాలంటే ఈ పాట పెట్టాల్సిందే మాకు కుడా చాలా ఇష్టం ఈ పాటంటే.. ముఖ్యంగా మన మీ గొంతు చాలా బాగుంది
I'm also bro
Inka konchem ekkuva సేపు ఉంటే బాగుండు anpichindi పాట 😍 ❤️💙
Chala bhagundhi song Malli Malli vinalanipistundhi akka beautiful song 👌👌👌💚💗💚amma gurthostundhi💚💗💚
Congratulations brother's and sister's all the best mi brother Naresh Yadav 💐🤝👏🎂❤️🎯🙏🙏🙏
పాట చాలా చాలా బాగుంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మా చెల్లి పాప తొట్టెల రోజు ఈ సాంగ్ ప్లై చేసాం చాలా బాగుంది అన్నారు అందరూ ఈ పాటతో తొట్టెల పండుగ గ్రాండ్ సక్సెస్ అయ్యింది అప్పటినుండి మా కోడలు కూడా అ పాట పెడితే మంచిగా.నిద్రపోతాది.
Akka me pata nen oka 1000 sarlu vinnanu malli malli vinali anipistunadhi anthabaga padav meru ellanti mari anno manchi patalu padalani manaspurthiga korukuntunna all the best both of you
లాలి పాట చక్కగా పాడిన గాయకులు ముకుంద, శ్రీ కాంత్ ,రచియిత్రి లక్ష్మి ,సంగీతం అందించిన GL నాందేవ్ గారికి, team వా రికి ఆ భివందనములు.
Q
Enni sarlu vinna malli malli vinalanipisthundhi . Chaala bagundhi song💐💐💐
ఇలాంటి పాటలు మరి ఇంకా ఎన్నో పడాలని అందరిని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాము
Yes👍
❤❤❤❤❤❤❤❤
Mukundha Garu mee smile chala bagundhi andi... Paata inka superb... Ala video chusuthu vundi povali anipisthundi... Lyrics chala bagunnayi... Eppatiki enni sarlu vinnano kuda theliyadhu... OSM
మీకు ఆ భగవంతుడు మంచి గొంతుని ప్రసాదించాడు ....విన్నకొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపుస్తుంది ఈ పాట...
😊
Maa papaki eppudu 5 months adchinappudalla ee song pettiste orukuntundhi chala baaga padaru
Super voice Both of you ....ennisarlu vinna inka inka vinalanipistundi ...super sis and bro👌🏻🤩💥
Ma papa roju e pata pedithene padukuntundhi 🥰🥰
శ్రీకాంత్ అన్న మీరు పాడే పాటలు చాలా బాగా ఉంటాయి అన్న మీరు ఇంకా ఎన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను
శ్రీ శైలం మళ్ళీ కార్జున స్వామి తల్లీ గా ము kunda గుడ్ సాంగ్ 👍💐♥️🌹🫂
పాట చక్కగా, అర్థవంతంగా Lyrics చాలా బాగుంది.
వాయిస్ కూడా బాగుంది.
Anna akka miru padina Pataki na kuthuru baga nidrapothundhi chala tq all
మీపాట వింటే మా మనుమరాలు చిన్ను ఏంతోగాడంగానిద్రపోతుంది.ధన్యవాదాలు.
super akka ma papa ee pata pedthene adukuntundhi
Wonderful song 👌👌👌
Super 👌nice song bagundi 💗💯💐💐💐🙏🙏🙏🙏🙏
మా 9 నెలల పాప ఈ పాట లేకుండా నిద్రనెే పోదు అస్సలు...
Super ra Priya 😍❤️
సూపర్ సాంగ్❤❤ ఈ సాంగ్ నేను ప్రతిరోజు 2, 3 సార్లు వింటున్నా 🎉🎉❤❤
ఎంత బాగా పాడావు ప్రజెంట్ ట్రెండ్ సృష్టిస్తుంది సాంగ్ ఏ సినిమా సాంగ్స్ ఈ జానపద సాంగ్ ముందట చేయవు
ఎంత అమృతం లాగా ఉంది
శ్రీకాంత్ అన్న మీరు పాడే పాటలు అన్ని చాలా బాగున్నవి మీరు ఇలాంటివి చాలా పాటలు పడాలి మా కోసం ఆ అమ్మాయి గొంతు చాలా బాగుంది 🙏😭😭😭🙏🙏🙏👌👌
P
Male voice is awesome bro really good lyrics song vintunnapudu feeling matram mamulga ledu
Woooowww……👌👌👌👌👌awesome voice mukunda💚👌👌👌👌…lyrics 💚👌👌💙..u have a bright future mukunda
Yes brother
Ma papa ki e song repeat chrsthune vndali pdukuntade eka
ఏ టైం అయిన మా పాపకి ఈపాట పెడితే చాలు చాలా బాగా పడుకుంటాడు❤❤❤
ఇంకా కొన్ని లిరిక్స్ ఉంటే బాగుండు, ఉన్నవి మల్లీ పాడినా సరిపోయేది…. 👌🙏🏻🙏🏻
అబ్బబ్బ ఎం పాట bro సూపర్ 👍👌😭😭🙏🙏
, hi kk you are interested please send us your requirements you have received your message and all that I am a bit I have been trying y what the heck no longeron are going well and I will have received the message is,,, all possible and we are going outside and we are interested and I'll see requirements with hi there I'm no good at
No words ,,am chepalo theliyatle ,,nakka Srikanth Anna padabhivandhanalu ,,
చాలా బాగుంది ఈ పాట 🌹🌹🌹
ఊఎజద
Akka Mee voice super ga undhi akka Mee pata vintunteee chala hayiga anipisthundhi ma Babu e pata pettagane nidrapothaduuu....
Best song for kids .....my son is listening daily for 6-7 times ...he is enjoying it....tq u so much for this song 👍
Nice song spr bro e songs lo videos chesha full likes vacchai na kodukuku
చెల్లి నీ వాయిస్ చాలా బాగుంది,ఇంకమరెన్నో పాటలు పాడలి అని మన్నసు పూర్తిగా కోరుకుంటున్న ❤️❤️❤️
Ma papa epud 4 month e song enkoka song pedthe nidra pothadhi daily oka 5 time vintonchu memu
Joo....achhuu ....tha....nanda jo ..jo ...mukunda......:, :!mukunda your best song this is forever... All the best!
పాట చాలా బాగుంది ఈ పాట పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Aunu ilanti patalni andaru adarinchali
పాట వింటుంటే మనసు ఉప్పొంగిపోతుంది. చాలా బాగా పాడినారు
Super voice chellemma
Pillala kosam enka padanddi sister kotha songs 😘😘😘
Mind blowing ❤️
Sister and brother ❤️🙏
Prathi okka mother thana pilla laki vinipinche song v nice anna
Your voice extraordinary 👌👌🤗🥰
Chaala bagundi sister vinna koddi vinalapistundi, supperb
E song వింటుంటే 3 min సాంగ్ 30sec లో అయిపోయనటుంది 👌👌👌🥰
ఈ పాట వింటుంటే మా తమ్ముని కూతురు తొందరగా నిద్రలోకి జారుకుంటుంది చిన్ని చిన్ని పాప దండాలు మీ పాటకు
బాగుంది పాట ఇద్దరు వాయిస్ చాలా బాగా బాగుంది
E okka roju continue ga 15times vintune vunna
పాట వింటునంతసేపు మనసు సంతోషంగా ఆనందంగా ఉంటుంది, పాడిన వారు మనసు పెట్టి పాడారు, great sinders great job.. 💓💓
.
, ,,,,,,
Wooww super 👌👌👌👌
This is the most beautiful & fabulous song.... One of my favourite song...
Super🙏. Chala chala bagundi
Nalaga neerchukunnavaru entha mandhi😅new mom
Mee pata vini ma papa happy ga nidra poindhi thank you
ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టనటువంటి పాట,
హృదయన్ని హత్తుకునే పాట.
ముకుంద గారు మీ స్వరానికి ఎన్ని మాటలు చెప్పిన తక్కువనే
Mukunda and Srikanth Bouth of Super Singers I Like This Song Super ❤️❤️❤️❤️❤️🎉🎉
Nenu ide modatisari vinadam. Subscribe chesanu. Ee pata nakento nachindi. God bless you ammai, b a bu.
Super voice sister 🤩