Jo Achuthananda Full Song | Laali Pata New Folk Song | Jo Achuthananda Laali Pata | Uppuguda Shiva

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 1,1 тыс.

  • @manoharmelodies3243
    @manoharmelodies3243 6 дней назад +6

    పూర్వము తల్లులు తన పిల్లలకు జోల పాటలు పాడుతూ నిద్రపుచే వారు, ఈ రోజు ఏ ఇంట్లో నుండి ఇలాంటి పాటలు వినబడటం లేదు, ఈ సెల్ ఫోన్ కల్చర్ ఇలాంటి కలలను మరుగున పడేసింది పిల్లలు ఏడిస్తే తల్లులు స్మాట్ ఫోన్ లో వీడియోలు పెట్టి పిల్లలకు ఇస్తున్నారు, దాని వల్ల తల్లిమీద ప్రేమకన్న సెల్ ఫోన్ మీదనే పిల్లలకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, నా పిల్లలు చిన్నగున్నప్పుడు నేను నా భార్య ఇద్దరం కూడా జోల పాటలు పాడేవాళ్ళం ఈ పాట వింటుంటే నాకు గతం గుర్తుకు వచ్చి ఆనంద భాష్పాలు వచ్చాయి, ఈ టీమ్ అంతటికీ ధన్యవాదాలు

  • @nagarajkemidi7466
    @nagarajkemidi7466 3 месяца назад +334

    ఆ శివయ్య నిన్ను హిందూవుగా పుట్టించినదుకు 🙏. ఇలా ఇంకా ఎన్నో పాటలతో ముందుకూ వెళ్ళాలి అని కోరుకుంటున్నాను.
    జై శ్రీ రామ్ 🚩

  • @madhuyadav8221
    @madhuyadav8221 3 месяца назад +441

    నిద్ర కి నూరూ యెండ్లు నీకు వెయ్యి యెండ్లు నిన్ను కన్నా తలీ కి నిండా నూరు యెండ్లు❤❤❤

  • @sagar.sagaram
    @sagar.sagaram 3 месяца назад +896

    Instagram లో చూసి సాంగ్ వింటున్నా అన్న చాలా బాగుంది మీ సాంగ్ థాంక్యూ వెరీ మచ్❤❤❤❤

  • @yakaiahmamidi1251
    @yakaiahmamidi1251 2 месяца назад +58

    గుడ్ సాంగ్ ,
    ఈ పాట పాడిన కళాకారులకు, రచయితలకు ధన్యవాదాలు..
    🙏🙏🙏
    చిన్నతనంలోని బాల్యం గుర్తు చేసిన కళాకారునికి నిజంగా శతకోటి వందనాలు.
    మా అమ్మమ్మో, మా నాన్నమ్మో ఇదే రకాలైన అట్లట్లా పోయేటి వాన తెప్పల్లు,
    ఊడుగు చెట్టుకు ఊయలకట్టి ఇవి ఓల్డ్ సాంగ్స్,
    ఇలాంటి పాటలను గుర్తు చేసి పెద్దలను చిన్నలను వారి పసి హృదయం ప్రతి ఒక్కరిని గుర్తు చేసిన ఈ పాట నాకు ఎంతో నచ్చింది.
    కొందరి తల్లిదండ్రులకు కడుపు కోత పెట్టిన వారికి కూడా వారు పాడిన పాటలు గుర్తుకు వచ్చి వారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.

  • @mahipalkudukala4231
    @mahipalkudukala4231 3 месяца назад +57

    ఇక ఏ పురుడు జరిగిన నీ పాట మొగుద్ది ❤

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 23 дня назад +22

    ఇలాంటి పాటలు వింటుంటే .....
    మన హిందూ ధర్మం భూమి ఉన్నంత
    వరకూ ఉంటుంది ...
    అనే నమ్మకం......🙏

  • @itharajushankar01
    @itharajushankar01 3 месяца назад +275

    తెలంగాణ కల్చర్ చూస్తుంటే కండ్లల్లో నీరు తిరుగుతున్నాయి ఆ రోజులే బాగుండే

    • @narapakabalu3667
      @narapakabalu3667 Месяц назад +18

      Avunu brother 🫂

    • @nagavalli9683
      @nagavalli9683 26 дней назад +6

      Yes anna

    • @GovardhanKodela
      @GovardhanKodela 8 дней назад +1

      😊🎉 1:28 😢

    • @as-lx2sr
      @as-lx2sr День назад

      గీ అండి, ఉండి అనే మాటలు అస్సలు నచ్చవు నాగ్గూడా

  • @repanirepaniprashanth1990
    @repanirepaniprashanth1990 4 месяца назад +296

    ఒగ్గు కథలో వినేవారు అన్న ఇలాంటి పాట కానీ మ్యూజిక్ కట్టి వినాలనిపించేది ఈరోజు తీరిపోయింది నా కోరిక చాలా థాంక్స్

    • @GundalaMallaiah-co1ck
      @GundalaMallaiah-co1ck 3 месяца назад +16

      చాలా బాగుంది అన్న పాట ఇలాంటి పాటలు పాతవి ఇంకా వాడాలి 🙏🙏🙏🙏

    • @YENKAMOLLANAVEEN
      @YENKAMOLLANAVEEN Месяц назад +4

      Super anna

    • @Vinni-love4u
      @Vinni-love4u Месяц назад +2

      Yes thanku

  • @Fisher_l1-r
    @Fisher_l1-r Месяц назад +51

    ఎన్ని సార్లు చూసిన విన మంచి గా వుంది పాట శివ అన్న చాల బాగా పాడాడు 🙏🙏🙏👍👍👍👌👌👌👌👌

  • @ParushuramMedaveni
    @ParushuramMedaveni 3 месяца назад +29

    ఇందు లో అందరి పాత్రలు చాలా చక్కగా purposr చేశారు very good ❤

  • @brahmacharymaduri5214
    @brahmacharymaduri5214 3 месяца назад +9

    జె.నవీన్ సంగీతం, శివ ఉయ్యాలపాట బాగుంది.

  • @Educat7799
    @Educat7799 3 месяца назад +30

    అన్న పాట ఎంత బాగుంది అంటే.. మాటల్లో చెప్పలేం. సూపర్ సూపర్.. మ్యూజిక్, వాయిస్.. అల్ మీ టీమ్ మొత్తానికి ధన్యవాదములు.... 👍👍🙏🙏...

  • @ramanababukola4866
    @ramanababukola4866 11 дней назад +1

    నా చిన్న నాటి జ్ఞాపకం గుర్తుకు తెచ్చారు స్వామీ.. 👌🏽👌🏽👌🏽❤️❤️❤️❤️

  • @PraveenKumar-cf9gc
    @PraveenKumar-cf9gc 3 месяца назад +106

    అంతరించిపోతున్న తెలంగాణ సంప్రదాయాలను మళ్ళీ మా ముందుకు తీసుకొస్తునందుకు నీకు వేల వేల దండాలు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻... ఒగ్గు కథలకు కేరాఫ్ అడ్రెస్స్ అప్పుడు చుక్క సత్తయ్య గారు..... ఇప్పుడు శివ అన్న.... నీ పాటలకు ❤❤❤

    • @SaiKrishna-n9f
      @SaiKrishna-n9f 3 дня назад

      😮😅😅😮😮😅😅😅😅😅😅😮😅😅😅😮😮😅😮😅😅😅😮😅😅😊😊😅😅😅😅😅😊😂😂o0🥥🥥🥥🥥🥥🥥🍰🥥🥥🍰🥥🍰🍰🎉🎉🎉o🎉😭😊😊😊😊

  • @ravindarayyoru8678
    @ravindarayyoru8678 3 месяца назад +35

    ఈ పాట ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ లో చూసాను అన్న.... వెంటనే యూట్యూబ్ లో విన్నాను..

  • @solipetrajalingam3450
    @solipetrajalingam3450 3 месяца назад +135

    ఇలాంటి పాటలు అందరు పాడారు పడినవారు. గొప్ప వారు దైవ సంపన్నులు

  • @veereshammadhunala3460
    @veereshammadhunala3460 3 месяца назад +45

    శ్రీకృష్ణుడు ఉగిన ఉయ్యాల ఊగు
    శ్రీరాముడేలిన రాజ్యము ఏలు
    అంటే బాగుండు

    • @yakaiahmamidi1251
      @yakaiahmamidi1251 2 месяца назад +2

      కరెక్ట్ బ్రదర్
      ❤💙💛🧡

    • @chinthalaxman9936
      @chinthalaxman9936 2 месяца назад

      వీలైతే ఈ పదాలు కలపండి

    • @gujjasaritha36
      @gujjasaritha36 2 месяца назад +1

      Ade annadu kada

    • @Ravi-bv7rt
      @Ravi-bv7rt 2 месяца назад

      Last lo annadu vinu

    • @vengalakarthik1994
      @vengalakarthik1994 Месяц назад

      ​@@gujjasaritha36 Ave annadu Kaani Krishnudidi mundu Ramudidi venuka ante Bagundu ani

  • @easyhicarepestcontroleasyh3365
    @easyhicarepestcontroleasyh3365 3 месяца назад +320

    తెలంగాణలో తొట్టెల దావత్ కి ఈ పాట ప్రతి ఇంట్లో మోగుతుంది

  • @pasunoorsrinivas-uk7tf
    @pasunoorsrinivas-uk7tf 3 месяца назад +39

    చిన్న పిల్లలు మంచిగా నిద్ర పోతారు ఈ సాంగ్ వింటూ TQ ❤❤❤

  • @vasurisrinivas2820
    @vasurisrinivas2820 3 месяца назад +158

    చిన్నప్పుడు మా నానమ్మ రోజు ఈ పాట పాడి పడుకోబెట్టిదీ మళ్ళీ నువ్వు గుర్తు తెచ్చావ్ అన్న మిస్ యూ నాని ❤❤❤

  • @ramakrishnachoppari5101
    @ramakrishnachoppari5101 3 месяца назад +153

    ఈ పాట విన్న తర్వాత ఇంకేం మాటలు రావట్లేదు అన్న మీ గొంతుకు శ్రీరామరక్ష ఎల్లవేళలా కొమురెల్లి మల్లన్న స్వామి దివ్య ఆశీస్సులతో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ

  • @narasimhaadapa7346
    @narasimhaadapa7346 3 месяца назад +90

    నువ్వు ముందు ముందు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మరియు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తావని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న ❤️❤️

  • @GudaBhavana
    @GudaBhavana 3 месяца назад +25

    శివన్న మీకు ధన్యవాదములు అన్న మా బాబు పుట్టిన 20 రోజులకి మీ పాట రిలీజ్ అయింది పుట్టిన దగ్గర మీ పాట వింటేనే మా బాబు నిద్రపోతున్నాడు థాంక్యూ సో మచ్ అన్నయ్య రోజుకి పదిసార్లు మా ఇంట్లో మీ పాట వినిపిస్తుంది❤❤❤❤

  • @RajaHindustani8932
    @RajaHindustani8932 3 месяца назад +12

    ఎన్నో చిన్న నాటి మధురమైన జ్ఞాపకాల్ని గుర్తు చేశారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @nandyalasatheeshreddy8434
    @nandyalasatheeshreddy8434 2 месяца назад +38

    చాలా బాగుంది పాట మీ గొంతు సూపర్ అన్న చాలా బాగా పాడినారు ఒక కథ లాగా చెప్పినట్టు ఉంది తోట్టేలా దావత్ 👌 🙏🙏

  • @shankargogu2751
    @shankargogu2751 3 месяца назад +52

    సూపర్ అన్నయ్య ఇస్ తోటి పాటలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నా జై మల్లన్న స్వామి

    • @rachakondakanakaiah6866
      @rachakondakanakaiah6866 2 месяца назад +2

      Shivanna నీ గొంతు సూపర్ 👌👍✊💪🌹💐

  • @koladurgaprasad5632
    @koladurgaprasad5632 3 месяца назад +43

    నేను ఎక్కువగా సినిమా సాంగ్స్ వుంటా కానీ ఏ పాట విన్నానో కానీ మొత్తం ఫోక్ సాంగ్స్ మీదే నా ధ్యాస వుంటుంది,I love folk songs 🔥🔥🔥

  • @lakshmangopala6250
    @lakshmangopala6250 4 месяца назад +25

    Very nice shivanna uppuguda❤💐
    I am Dr Laxman from Gandipet
    Me songs chuse David mallanna Swamy ❤

  • @RavikumarBochu
    @RavikumarBochu 3 месяца назад +18

    లాలి పాటలు ఇంత బాగుంటాయని ఈ పాట విన్న తర్వాత తెలిసింది అన్న ఈపాట విని నేను మి అభిమానిని అయ్యాను గ్రేట్ సాంగ్

  • @msrinu9029
    @msrinu9029 2 месяца назад +4

    నీ పాట వినక వెర్రే పాటలు గుర్తురావటం లేదు అన్నా❤❤

  • @madhuyadhav5319
    @madhuyadhav5319 3 месяца назад +14

    హాయ్ యాదవ్ గారు మీ ఈ సాంగ్
    చాలా చాలా బాగుంది
    మీ నుంచి ఇలాంటి పాటలు
    ఇంకా మరెన్నో రావాలి 🪴

  • @VeereshYadhav-gs7op
    @VeereshYadhav-gs7op 3 месяца назад +6

    ఈ పాట చాలా బాగుంది విన్న కొద్ది వినాలనిపిస్తుంది

  • @kotikoti1591
    @kotikoti1591 2 месяца назад +13

    చాలా చాలా బాగుంది పాట ఐ లవ్ తిస్ సాంగ్

  • @chinnambalus5001
    @chinnambalus5001 Месяц назад +1

    Shiva Garu super song చిన్న నాటిజ్ఞాపకాలను చాలా చక్కగా అర్థం అయ్యేలా బాగున్నది.. సూపర్ ❤❤❤❤❤❤

  • @krishnakoora4325
    @krishnakoora4325 3 месяца назад +26

    సుపర్ శివ అన్న పాట చాలా బాగుంది❤❤❤❤

  • @KathiGiribabu
    @KathiGiribabu 3 месяца назад +22

    పాట మాత్రం చాలాబాగుంది పిల్లలని తోట్టెల్లో వేసినప్పుడు పాడుతారు చాలాబాగుంది 👏👏👏

  • @drmfolkmusic2740
    @drmfolkmusic2740 3 месяца назад +11

    అన్న సూపర్ గా పడినవు శివ అన్నా నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం అన్నా మంచి గొంతు గానం ఇలానే ఎన్నో పాటలు పాడాలని నేను దేవుని కోరుకుంటునాను, శివ అన్న, మా ఊరు నంగునూర్ మoడలం నంగునూర్ జిల్లా సిద్దిపేట తెలంగాణ. 💐💐👌👌🥰

  • @anjipatel7817
    @anjipatel7817 3 месяца назад +15

    తల్లికి బిడ్డకు మధ్య పుట్టినప్పుడు జరిగే దానిని పాట రూపం లో చాలా బాగా పాడారు చాల బాగా ఉంది ❤

  • @saisanthoshreddy2644
    @saisanthoshreddy2644 3 месяца назад +18

    Ma amma chinnappudu e pata padedhata cheppindhi..super anna ❤❤

  • @sravanthisravs528
    @sravanthisravs528 3 месяца назад +15

    నాకు మా తాత గుర్తు వచ్చిండు శివన్న ఈ పాట నేను ఇంస్టాగ్రామ్ లో చుసిన నాకు నా చిన్న తనం గుర్తు చేసారు ❤❤❤❤❤😢😢😢😢😢

  • @nareshkollu7328
    @nareshkollu7328 3 месяца назад +9

    నువ్వు మాత్రం ఈ పాట నీ గొంతు వేల ఏండ్లు బతికుంటయి అన్నా సూపర్ వాయిస్ అన్న లవ్ యు

  • @modhalasaimani
    @modhalasaimani 3 месяца назад +9

    సూపర్ అన్నా శివ ఇంస్టాగ్రా లో చూసి హ 🙏🙏🙏

  • @komiresatyanarayanagoud1474
    @komiresatyanarayanagoud1474 3 месяца назад +23

    పాట వింటే నిద్రొస్తుంది❤

  • @BommakantiSwami-pi3hj
    @BommakantiSwami-pi3hj 3 месяца назад +11

    మ్యూజిక్ బాగుంది అన్న❤

  • @MadhuA-o1d
    @MadhuA-o1d Месяц назад +5

    Super song.sir

  • @dandusanthoshkumar7416
    @dandusanthoshkumar7416 3 месяца назад +4

    Madhuramaina pata maa Amma nu thalipavu nuvvu 10000 years undali❤❤❤❤❤❤❤

  • @malleshgoudmallesh4152
    @malleshgoudmallesh4152 3 месяца назад +3

    అన్నా నీ పాట సూపర్ గా ఉంది నేను పాటను రెండు మూడు సార్లు వింటాను ఏ ఇంట్లో పురుడు అయిన ఈ పాట మొగల సిందే❤❤❤

  • @potharajusudheer470
    @potharajusudheer470 3 месяца назад +13

    అన్న నా హృదయాన్ని బంధించేశావన్న
    పదిసార్లు విన్న ఈ పాటలోని మాధుర్యం అమ్మలోని లాలన నానమ్మలోని పాట అమృతం లాగా నీ నోటి వెంట జారింది , ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు మారినా , అమ్మ పాటలోని మాధుర్యం తగ్గదు , ఇంత చక్కగా పాడావన్న 🙏🙏🙏🙏🙏

  • @JsjdhdjdhdHshdhdjdh
    @JsjdhdjdhdHshdhdjdh 3 месяца назад +8

    Super Annaya ❤️❤️🙏🙏

  • @rahulg6983
    @rahulg6983 3 месяца назад +6

    సాంగ్ చాలా అద్భుతంగా ఉంది🎉❤

  • @naveenjinukala5097
    @naveenjinukala5097 3 месяца назад +3

    ఈ పాట ఇటుంటే నా కొడుకు చాలా మంచిగా నేద్రపోతునాడు అన్న 💞♥️

  • @kumaryadav6296
    @kumaryadav6296 3 месяца назад +7

    చాలా బాగుంది అన్న
    🙏🙏🙏🙏🙏

  • @Ik36258
    @Ik36258 3 месяца назад +12

    అచ్చమైన తెలంగాణ పల్లె పాట...
    స్వచ్ఛమైన పదాలు..జై.. తెలంగాణ ✊✊✊

  • @watsapwatsap2352
    @watsapwatsap2352 3 месяца назад +10

    ఈ పాట వినుటుంటే బాల్యం గుర్తుకు వస్తుంది అన్నా మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐💐

  • @kalyanithallapally
    @kalyanithallapally 3 месяца назад +20

    Nice అన్న యువ తరానికి ఇలాంటి సాంగ్స్ ఎంతో అవసరం అన్న

  • @janamuthyalumuthyalu7393
    @janamuthyalumuthyalu7393 2 месяца назад +1

    అన్న ఈ పాట సూపర్ గా పాడిన శివ అన్నయ్య ధన్యవాదాలు ఇందులో రెండు పాటలు కలగలుపు కొన్ని మంచి కంఠంతో మంచి ట్యూన్ అందించారు మన సాంస్కృతికి నిదర్శనం అన్న పాటలు కనుమరుగయి పోతున్న సమయంలో మళ్లీ వేలుకి తీసుకోవచ్చా థాంక్స్ అన్న❤❤❤❤❤

  • @rajkumar-zm8te
    @rajkumar-zm8te Месяц назад +3

    Em padinav akka mi voice ❤❤❤
    Sudden ga mi voice gurthocchi malla vinna ee roju ❤❤❤

  • @Mahathinews
    @Mahathinews 3 месяца назад +10

    చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఇదే పాట పాడి నన్ను నిద్రపుచ్చేవారు థాంక్స్ అన్న ఈ పాట గుర్తు చేసినందుకు అమ్మానాన్న ఐ మిస్ యు ❤❤❤❤❤

  • @nareshnellutla341
    @nareshnellutla341 3 месяца назад +58

    ఏడువకు ఏడువకు ఏడ్డి నా బిడ్డ కాకుండా ఏడవకు ఏడవకు వెండి నా బిడ్డ అంటే బాగుండు ❤❤

    • @vinnuvinayreddyreddy3543
      @vinnuvinayreddyreddy3543 3 месяца назад +5

      Superb comment anna ,3times vinnaka pedthunna comment

    • @vinnuvinayreddyreddy3543
      @vinnuvinayreddyreddy3543 3 месяца назад +1

      ఎడ్డి, వెండి ఈ ఆలోచలన రావాలి అన్నా, మంచి ఆలోచన వుండాలి అన్న

    • @FunTVTelugu7
      @FunTVTelugu7 3 месяца назад +5

      Eddi ante emi teliyani amayakudu ani artham

    • @kadapallasrikanthreddy5824
      @kadapallasrikanthreddy5824 3 месяца назад +2

      Yes. A vayasulo emi theliyani amayakudu ani ardham.

    • @HarishHarsha62
      @HarishHarsha62 2 месяца назад +1

      అది ఎడ్డి కాదు అన్న ఎండి తెలంగాణ కొన్ని ప్రాంతంలో వెండిని ఎండి అంటారు అన్న

  • @amarsakshi3489
    @amarsakshi3489 2 месяца назад +5

    ఈ పాట రచయిత ఎవరో అతనికి ధన్యవాదాలు. తెలంగాణ జానపద సాహిత్యం చాలా గొప్పది. పాట పాడిన సోదరుడు ఒగ్గు కళాకారుడు అనుకుంటా, సోదరుడికి ప్రత్యేక అభినందనలు 🎉🎉🎉.

  • @ram4941-h4b
    @ram4941-h4b Месяц назад

    అద్భుతమైన జోల పాట....
    ఇది కదా కావాలిసింది... ఈ తరానికి

  • @AshokchigullaAshok
    @AshokchigullaAshok 3 месяца назад +3

    Supar song ana ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @varikuppalaramesh7613
    @varikuppalaramesh7613 3 месяца назад +5

    అన్న పాట సూపర్ డూపర్ ని వాయిస్ చాలా అద్భుతాంగా ఉంది🙏🌹🙏 ఇ లాంటి పాటలు మరి ఎన్నో పాడాలి అన్న🙏🌹🙏

  • @nagarajugaddam7005
    @nagarajugaddam7005 2 месяца назад +2

    సూపర్ సాంగ్స్ స్వామి 🙏🙏

  • @mrchinna2070
    @mrchinna2070 3 месяца назад +3

    పాట సూపర్ ఉందన్న చిన్ననాటి జ్ఞాపకాలు❤❤

  • @karunakarkurma3319
    @karunakarkurma3319 3 месяца назад +2

    సూపర్ సాంగ్ ఎంత విన్న మళ్లీ వినాలనిపించే నన్ను😊

  • @Nareshvadiga
    @Nareshvadiga 3 месяца назад +11

    అన్నా నీ పాట వినగానే చాలా సంతోషంగా అనిపించింది నీకు అభినందనలు ఇలాంటి ఎన్నో పాటలు పాడాలి ఈ పాట వినగానే ప్రపంచంలో మరిచిపోయిన అన్న

  • @NareshRasakonda
    @NareshRasakonda 3 месяца назад +4

    సూపర్ సూపర్ సాంగ్ అన్న 🙏🙏👏👍👌

  • @Kavilenarshmulu
    @Kavilenarshmulu 3 месяца назад +15

    సూపర్ శివన్న ఇలాంటి పాటలు మరెన్నో పడాలని మనసారా కోరిక 💐👍🏽

  • @kotipallidinesh3600
    @kotipallidinesh3600 Месяц назад

    ఆ దైవమే మీ నోటా ఇట్లాంటి మంచి పాటలు మీ నోటా వచ్చేలా చేస్తుంది 🙏

  • @bodaupender3523
    @bodaupender3523 3 месяца назад +3

    చాల బాగుంది అన్న చిన్న నాటి జ్ఞాపకా లు గు ర్తు కోస్తున్నాయి

  • @natural681
    @natural681 3 месяца назад +8

    ఈ పాట కచ్చితంగా ఎట్లన్న జెసి నేసుకుంట పాడుతా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VenkatYadav-t3s
    @VenkatYadav-t3s 3 месяца назад +7

    అన్నా నీ గాన కోయిల వాయిస్ తోని ఉయ్యాల పాట చాలా బాగా పాడావు❤

  • @kumargoleti1212
    @kumargoleti1212 Месяц назад

    Nenu 7,8years vunnappudu vinnanu oggu katha chepinapidu malli ade tone tho ippudu vintunna what beautiful voice ❤❤❤ love u bro nice lirics ❤❤❤🎉🎉

  • @bollerajesh280
    @bollerajesh280 4 месяца назад +26

    Elanti song ookkasari kuda vinale anna song very nice song anna 👌👍👍🔥🔥

  • @vidyasagarelctrician6032
    @vidyasagarelctrician6032 9 дней назад

    ఇ కాలం పిల్లల కోసం ఆ దేవుడు పడించిన సాంగ్ లో వుంది..❤

  • @srinivaslakavath597
    @srinivaslakavath597 3 месяца назад +4

    శివ అన్న పాట చాల బాగుంది

  • @rameshkollu2835
    @rameshkollu2835 3 месяца назад +2

    అబ్బ అబ్బ సూపర్ సాంగ్ అన్న ❤😊

  • @UggSwathika
    @UggSwathika 3 месяца назад +17

    Super song ❣️❤ 2:05 ❣️ Anna 🎉🎉🎉 2

  • @lakshmanjinuka4631
    @lakshmanjinuka4631 3 месяца назад +2

    అద్భుతమైన గానం🎉

  • @itharajushankar01
    @itharajushankar01 3 месяца назад +5

    రెడ్డి లు ఎందుకో ఈ పాటలు అసలు సపోర్ట్ చేయరు ఎందుకో

    • @bhuthamnag6633
      @bhuthamnag6633 3 месяца назад +1

      వాళ్లకు ఇలాంటి పాటలు రావు బ్రో

  • @pulgulasathish9579
    @pulgulasathish9579 3 месяца назад +8

    మరుగున పడుతున్న కలలను కాపాడుతున్నందుకు థాంక్స్ బ్రో గ్రేట్ సాంగ్❤

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 4 месяца назад +5

    Super
    Oggu
    Thaggedhele

  • @renukamudhiraj1509
    @renukamudhiraj1509 3 месяца назад +3

    Same ma nanna laga padaruu broo ma nannaa guruthuku vastunduuu.....roju okasari iena vini ma nannaa padinate anipistundi😊😊❤

  • @ramyamanchi7613
    @ramyamanchi7613 16 дней назад +1

    Super

  • @kbhanuchander2178
    @kbhanuchander2178 3 месяца назад +4

    చాల బాగుంది సాంగ్ 👌

  • @NeerudiBhupal
    @NeerudiBhupal 8 дней назад +1

    So nice pics 🥰🥰🥰

  • @DonkeannAgonda
    @DonkeannAgonda 3 месяца назад +8

    ని పాటకు నా పాదాభివందనం అన్న. మీరూ ఇలాంటి పాటలు ఇంకా చేయాలనీ 🙏🙏🙏🙏

  • @thampusravanthi9219
    @thampusravanthi9219 Месяц назад +4

    E song roju petti Annam thinipisthanu ma babuki. dance vesthu thintadu .14 months babu. Super song.

  • @the_siriii25
    @the_siriii25 Месяц назад

    Eee Pataki nak adupe ochindhi 🥺antha emotional ga feel aina song ki superb song andi 🫂

  • @MaheshKumar-wk9pu
    @MaheshKumar-wk9pu 3 месяца назад +5

    సూపర్ అన్న లాలి పాట

  • @yerranarsing5345
    @yerranarsing5345 3 месяца назад +8

    అన్న ఈ పాట చాలా బాగుంది అన్న
    విన్న కొద్ది వినాలనిపిస్తుంది❤
    సూపర్

  • @Harvestor-r9o
    @Harvestor-r9o 3 месяца назад +2

    సూపర్ అన్న సాంగ్ super❤️❤️😍😍

  • @chandubandela7620
    @chandubandela7620 3 месяца назад +11

    ❤❤❤చాలా బాగుంది అన్న సూపర్ ❤❤❤

  • @cobraking7500
    @cobraking7500 3 месяца назад +4

    ఇన్ని రోజులు వినకుండా ఏం చేస్తున్నా superb గొంతు మ్యూజిక్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RebalRamesh-k9p
    @RebalRamesh-k9p 3 месяца назад

    మా అమ్మ మాకు అన్నం తినిపిస్తూ పడేది ఈ పాట మలి చిన్ననాటి కలలు గుర్తు చేశారు అన్న నీకు థాంక్స్ ❤❤❤❤❤ సుపర్ సాంగ్ అన్న

  • @NaniLove-y1g
    @NaniLove-y1g 3 месяца назад +3

    సూపర్గా పాడారు అన్న మన తెలంగాణ సంస్కృతిని గుర్తు చేశావు సూపర్ అన్నగారు

  • @chandrashekarb2785
    @chandrashekarb2785 3 месяца назад +1

    Super fok song it's the Nature of Telangana ❤ so much love of this song 🥰🥰🥰Super music and lyrics so amazing, edvaku edvaku eddi na bidda...ninnu kanna thalliki nindu nurellu ...❤❤❤❤❤

  • @KomurampulliChkumar
    @KomurampulliChkumar 3 месяца назад +4

    Super bro chalabagundhi