Yerra Yerrani Rumalu Gatti Dj Full Song | 2025 Latest Folk Song | Naga Durga | Konda Vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 2,9 тыс.

  • @kondavlogs7272
    @kondavlogs7272  11 дней назад +3200

    ఎర్రా ఎర్రా రుమాలుగట్టి Full Song Out చలా రోజుల తరువాత మంచి మట్టి పాట మీరు మెచ్చేలా చేస్తున్నాము దయచేసి అందరు ఆశీర్వదించి konda vlogs యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేసి నలుగురికి షేర్ చేస్తారని ఆశిస్తు మీ రాజేందర్ కొండా ♥️♥️🙏🙏

    • @kishorkumargodari9709
      @kishorkumargodari9709 11 дней назад +193

      Song chala chala bagundhy 💐💐💐 RUclips open chesthe strting lone kanipinchela pin cheyandi

    • @pittalamahesh6436
      @pittalamahesh6436 11 дней назад +53

      Ok bro

    • @pittalamahesh6436
      @pittalamahesh6436 11 дней назад +20

      Song super

    • @nainarathod8852
      @nainarathod8852 11 дней назад +14

      Nyc song brother💗

    • @kapildevGhante
      @kapildevGhante 11 дней назад +12

      Mast undi kottaga undi that to in this kind chusi mast rojulaindi bro ..... Each and every person who involved in this song (front /back ). Superb dancers choriographer and singer dop .... Awesome..........❤🎉🎉🎉🎉🎉🎉

  • @Marvelous.R
    @Marvelous.R 6 дней назад +178

    2025 year మొత్తం మీ సాంగ్ దే
    Congratulations 🎉

  • @ArjunGoudThalla
    @ArjunGoudThalla 3 дня назад +213

    ఇప్పుడు సినిమా పాటల కంటే తెలంగాణ జానపద ఫోక్ సాంగ్స్ జనాల్లోకి దూసుకుపోతున్నాయి.. ఏమంటారు ఫ్రెండ్స్ ❤

    • @sachinsonkamble4118
      @sachinsonkamble4118 19 часов назад +5

      बरोबर , आम्ही मराठी आम्हाला पण आवडतात तुमच्याकडले गाणे

    • @ekalavya13
      @ekalavya13 4 часа назад

      erripuka idi janapadam entraaa🙄🙄🙄🙄

  • @lovebycreation3254
    @lovebycreation3254 11 дней назад +902

    ఈ పాట కోసం ఎంతమంది కష్టపడ్డారో తెలియదు కానీ వాళ్లందరికీ కృతజ్ఞతలు
    ఇలాంటి సాంగ్స్ మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ❤️

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 10 дней назад +12

      ఎస్ సాంగ్ బాగుంది ,,,

  • @rajesh5699
    @rajesh5699 5 дней назад +140

    తెలంగాణ వాళ్ళు అంటారు రా బాబు....❤
    ఏం డ్యాన్స్ అసలు సూపర్❤❤❤🎉

  • @riyaphotography6989
    @riyaphotography6989 6 дней назад +16

    ఎలాంటి ఎక్సపోసింగ్ లేకుండా గలీజ్ dance లేకుండా neat and clear గా compose చేశారు super........❤

  • @pochampellymahesh4410
    @pochampellymahesh4410 11 дней назад +475

    నాగ దుర్గ డ్యాన్స్ కుమ్మేసింది డీజే లో మారు మోగుతుంది ఇంగ....🔥🔥🔥 సాంగ్

    • @Darling_shouri
      @Darling_shouri 10 дней назад +3

      I'm fan of Nagadhurga 🥰🥰🥰

    • @Raj_nani_smiley
      @Raj_nani_smiley 7 дней назад +3

      నాగ దుర్గ మీదకు ఎవరు రారు mamA❤❤❤❤

    • @aniletikyala1836
      @aniletikyala1836 2 дня назад

      No BC
      .
      .lbmhgimn ok pl mmkmllllll pl
      😁💐​@@Raj_nani_smiley

    • @anuanujaanu-pd5qb
      @anuanujaanu-pd5qb День назад +1

      Nijam anna ❤

  • @pulipatinaresh3749
    @pulipatinaresh3749 9 дней назад +551

    ఎట్లుంది మా తెలంగాణ పాట❤❤ ఫ్రెండ్స్

  • @asariganesh8354
    @asariganesh8354 10 дней назад +194

    ఈ సంవత్సరం అంతా డీజే మోగిపోతుంది ఈపాట తో❤

  • @prasadgoudramagoni44
    @prasadgoudramagoni44 4 дня назад +15

    నాగదుర్గ కోసమే ఈ సాంగ్ చాలా సార్లు విన్నా.....మీరు కూడా నాగ దుర్గ గురించే చూస్తే లైక్ .....❤❤❤❤లవ్ యూ బంగారం నాగ దుర్గ ❤❤❤❤❤❤

  • @Kiron7372
    @Kiron7372 4 дня назад +65

    আমি মনে হয় একাই বাংলাদেশ থেকে আসছি,এই গান শোনার জন্য, ভাই আমার মতোকোনো বাংলাদেশী পাপি থাকলে সারা দিও

    • @Md.Rifat-y9y
      @Md.Rifat-y9y 3 дня назад +1

      Amio asi vi😂

    • @alexrana570
      @alexrana570 3 дня назад +2

      Achi re vai😂😂

    • @BdSaiful02
      @BdSaiful02 3 дня назад +2

      আছি

    • @BdSaiful02
      @BdSaiful02 3 дня назад +1

      1:36

    • @mdrajib-e3t3y
      @mdrajib-e3t3y 2 дня назад +2

      Tiktok theke dekhe ei matro aisai dawnlud dilam 😊😊😊❤❤❤❤sei ekTa piknite full saund hobe fatiye felbo

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 10 дней назад +451

    బాహుబలి 2 కోసం కూడా ఇంత వెయిటింగ్ చేయాలె రయ్య ఈ సాంగ్ చాలా హిట్ కావాలని ఆశిస్తున్నా... 💐💐

  • @itsmevenu-ex6ty
    @itsmevenu-ex6ty 7 дней назад +91

    పాటలో పదాలు అర్థం కావడం లేదు సరిగా ... కానీ ఎందుకో మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ... ❤❤❤

  • @NTR-g9c
    @NTR-g9c День назад +19

    వినాయక చవితి కోసం ఫుల్ వెయిటింగ్
    Dj లో ఈ సాంగ్ పెట్టాలా డాన్స్ ఇరగదీయాలా
    ఏమన్నా సాంగా బ్రో ఇరగ తీశారు పో❤

  • @SandeepMobile-w1l
    @SandeepMobile-w1l 5 дней назад +8

    2025 thaggede le 🔥🔥🔥🔥🔥jai Telangana 🔥🔥🔥🔥

  • @sathishmudhiraj6513
    @sathishmudhiraj6513 11 дней назад +344

    నాగ దుర్గా ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ?🤍🤍🤍🤍🤍🤍

  • @battuprashanth5495
    @battuprashanth5495 10 дней назад +179

    ఏం తాగి చేశారు బ్రో సాంగ్ ఆ డ్యాన్స్ ఏంది బ్రో సూపర్ సూపర్❤🤩

  • @hunter823
    @hunter823 7 дней назад +233

    అట్లుంటది తెలంగాణ ఫోక్ దీనమ్మ డీజే అదిరింది

    • @rsvideo8488
      @rsvideo8488 6 дней назад +9

      డీజే అదిరింది కాదు గణేష్ పండుగకి డీజిల్ పగిలిపోతాయి

    • @manikumarrayudu8176
      @manikumarrayudu8176 5 дней назад +2

      Ardam kaledu kani dj or dance adirindi

    • @BanjuBabu
      @BanjuBabu 5 дней назад +1

      Super ga vudhi ❤❤

    • @DotiShailaja-e8c
      @DotiShailaja-e8c 3 дня назад

      Hi

  • @MDSHUVO-t6x
    @MDSHUVO-t6x 3 дня назад +10

    বাংলাদেশ থেকে কে কে আসছেন 🇧🇩🇧🇩🇧🇩🇧🇩❤️❤️❤️❤️

  • @SAGOR-SHIKDER
    @SAGOR-SHIKDER 5 дней назад +35

    1:02 Bangladesh Tiktok Trending Sound 👍

  • @Patel_in_KSA
    @Patel_in_KSA 10 дней назад +79

    అన్నా పాట వింటే మళ్ళీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న... music sensational అన్న ❤️❤️

  • @ApashyamKirikiri1
    @ApashyamKirikiri1 11 дней назад +186

    Jaanu pettanaduku I'm happy 😁

    • @dasaridivya9042
      @dasaridivya9042 11 дней назад +7

      Nenu kuda 😁

    • @UdaykumarNeeradi
      @UdaykumarNeeradi 10 дней назад +4

      😅

    • @Anvichandrica30923
      @Anvichandrica30923 10 дней назад +6

      కరెక్ట్ చెప్పినవన్న 😂😂😂

    • @rameshgoudaluri
      @rameshgoudaluri 9 дней назад +7

      ఆది ముడ్డి ఊపుడు తప్ప ఏముండదు 🤣🤣 అది దాని వేషాలు 😅

    • @badalakumarbadala1489
      @badalakumarbadala1489 8 дней назад +3

      Same feeling 😂😂😂

  • @Siddhu_._
    @Siddhu_._ 11 дней назад +58

    Idhe Grace Maintain Chai NagaDurga pakka Tollywood Industry nee Mingutav!!!!!Twaralo 2025 best Song ❤

  • @mahesh2056
    @mahesh2056 6 дней назад +11

    ఎర్ర రుమాలు అంటే అట్లుంటది మరి🔥 ఊపు ఊపాల్సిందే పాట 💥💥

  • @begininagesh516
    @begininagesh516 19 часов назад +3

    ఎక్సలెంట్ steps. ఎవ్వరూ ఎయ్యలేని స్టెప్స్ అవి great nagadurga 👏👏👏
    ఎవ్వరైనా నీ ముందు దిగదుడుపే...🤗🤔🤔 ❤❤లవ్ యు nagadurga

  • @nagarjunabairagoni401
    @nagarjunabairagoni401 9 дней назад +45

    ముందే ఇప్పుడు పెళ్ళీల సీజన్
    Dj లలో సౌండ్ మోత మోగిపోతుంది...

  • @sumankyatham3709
    @sumankyatham3709 10 дней назад +93

    em dance adhi ..vaaammmmoooooo... kirrak asalu .. great choreographer and dancerb

  • @maruthireddy7535
    @maruthireddy7535 11 дней назад +54

    ఈ కొత్త సంవత్సరం లో దుమ్ము దులిపేసే పాట ఇదే ఇగ.
    ఏ డిజే లో చూసినా ఇదే ఉంటది. ❤❤❤❤
    ఎంజాయ్ పండగో 🎉🎉🎉
    సౌండ్ క్లారిటీ కూడా బాగుంది. డ్యాన్స్ లో కూడా కొత్తగా ఉన్నాయి స్టెప్స్

  • @arianislamsojib
    @arianislamsojib 4 дня назад +24

    গানের কথাগুলো ঠিক বুঝতে পারছি না... তবুও বারবার শুনতে ইচ্ছা করে।
    ভালো লাগছে..!!❤
    From: Bangladesh 🇧🇩 4:04

  • @surenderpanja9068
    @surenderpanja9068 10 дней назад +35

    సూపర్ సాంగ్ @నాగదుర్గ డాన్స్ చాలా బాగుంది బెస్ట్ అఫ్ లక్ 💐💐

  • @Mrameshpower
    @Mrameshpower 11 дней назад +18

    కొండ గారు సూపర్ &నాగ దుర్గ గారు మీ డాన్స్ మాత్రం కిరాక్ ని కష్టనికి ఫలితం దొరికింది. దుమ్ము లేపుతున్నావ్ దుర్గ గారు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @sandeepmass576
    @sandeepmass576 11 дней назад +30

    నాగా దుర్గ బ్యాచ్ 👌👌👌👌😍

  • @KumaraswamyMekala
    @KumaraswamyMekala 3 часа назад +2

    Beautiful ❤️😍🎉❤😮😊 super excited ❤🎉😮😊❤❤❤❤❤

  • @swamymogulla7957
    @swamymogulla7957 4 дня назад +4

    అన్నగారు ఈ పాట లిరిక్స్ ఎంత కష్టపడి రాశారు అంతే ఇష్టపడి వాళ్ళు డాన్స్ చేశారు మే టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

  • @maheshvaddepelli4701
    @maheshvaddepelli4701 11 дней назад +44

    ఈ సాంగ్ నైట్ లో కంటే day లో తీసిన దే బాగుంది ఆన్న
    మళ్లీ ఇది మా సిరిసిల్ల లో తీసినందుకు సంతోషంగా ఉంది, 👌👌👌

  • @Ravi-y5f1n
    @Ravi-y5f1n 11 дней назад +46

    Telangana Sai Pallavi ❤️🌹.

  • @ICONRKSIR
    @ICONRKSIR 10 дней назад +28

    ఎర్ర ఎర్ర రుమాలు…
    ఎదురు లేదు మీకు…
    All the best 👍
    Icon RK from Icon tunes

  • @gandetilakshmanarao1580
    @gandetilakshmanarao1580 День назад +2

    వైట్ డ్రెస్ లో సమంత లాగా ఉన్నారు.....❤❤

  • @kingkohli186
    @kingkohli186 3 дня назад +3

    Her Grace, Expressions, smile=Dance Moves+black saree
    Perfectly balanced 🤌❤️

  • @sridharmara4018
    @sridharmara4018 11 дней назад +38

    సాంగ్ చాలా బాగుంది సాంగ్ కి dj ప్రాణం పోసింది సాంగ్ సూపర్ 🥰

  • @Ravi-y5f1n
    @Ravi-y5f1n 11 дней назад +641

    తెలంగాణా కళాకారులు చాల మందికీ టాలెంట్ ఉంది కానీ టాలీవుడ్ మొత్తం ఆంధ్ర వాళ్ళతో నిండిపోయింది., నాగదుర్గ మీరు టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో రావాలి అని కోరుతున్నాను .❤

  • @User152.....
    @User152..... 10 дней назад +73

    Song 20%
    Dance 80%...❤❤
    Nagadurga gaaru superb dance.... Ichi padesav ....❤

  • @praveenkumar-qd8kx
    @praveenkumar-qd8kx 4 дня назад +5

    మా తెలంగాణ పాట అట్లుంటది మరీ❤❤

  • @CyberSafeBD
    @CyberSafeBD 3 дня назад +1

    Trending on Bangladesh 😅❤

  • @Darling_shouri
    @Darling_shouri 10 дней назад +16

    Song, lyrics, tuning, choreography, Nagadhurga ma'am & Dancer's...... Superbbbbbbn 👏👏👏👏🥰🥰🥰🥰🥰👏👏👏👏🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Ravi-pz6rb
    @Ravi-pz6rb 10 дней назад +14

    సినిమా సాంగ్ కంటే మించిపోయింది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 కొరియోగ్రఫీ సూపర్ 🎉🎉🎉🎉🥳🥳🥳🥳

  • @im__darling__pj9989
    @im__darling__pj9989 10 дней назад +21

    తెలంగాణ folk 🔥⚡😎

  • @rajdeepghosh6747
    @rajdeepghosh6747 14 часов назад +2

    Understanding=0%
    Vibe=100%
    Love from West Bengal ❤

  • @pavanaha2210
    @pavanaha2210 10 дней назад +15

    ఈ పాట కోసం చాలా అంటే చాలా వైట్ చేశాను ఫైనల్ గా నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది ❤❤❤❤

  • @VallepuSrujana
    @VallepuSrujana 10 дней назад +20

    Life time dj hit song ra chaaary🎉❤

  • @maheshmanuactorofficial7725
    @maheshmanuactorofficial7725 11 дней назад +12

    wait is over 🔥🔥🔥🔥🔥🔥🔥 Bomma Black busster Dj kottu mawa Dj la eka lolli shuruuuu Youth ki Manchi Masss beat song All the best entire team

  • @mohammadraheem674
    @mohammadraheem674 10 дней назад +65

    ఈ పాట నీ కోసం రాసినట్టుంది వెరీ గుడ్ ఫర్ఫార్మెన్స్❤❤

  • @MaheshThirumani
    @MaheshThirumani 10 дней назад +14

    సూపర్ సూపర్ నాగ దుర్గ గారు ఈ సాంగ్ లో సాయి పల్లవి ఉంటే మాత్రం వెరీ లేవలు అంతే 😍

  • @mabbusrikanth2361
    @mabbusrikanth2361 11 дней назад +19

    Rajender bro ఎలాంటి మంచి మంచి సాంగ్స్ తీసుకురావాలి కోరుకుంటున్నాం 🎉 శుభాకాంక్షలు రాజేందర్ బ్రదర్.

  • @LUCKYLOVES9393
    @LUCKYLOVES9393 5 дней назад +3

    మీ కష్టానికి ఫలితం కనపడుతుంది..all the very best entire team🤝

  • @SatishKumar-bi8rs
    @SatishKumar-bi8rs 5 дней назад +2

    Super matal levvv❤❤❤super super super

  • @PaviG-w3q
    @PaviG-w3q 9 дней назад +16

    2:19 super dance..

  • @Sathireddysunitha143Sathireddy
    @Sathireddysunitha143Sathireddy 11 дней назад +33

    సూపర్ 👌🏻👌🏻 ఈ ఫోక్ సాంగ్ కోసం చాలా రోజుల వరకు ఎదురు చూసాను. సాంగ్ & డాన్స్ సూపర్ 👌🏻👌🏻👌🏻💐💐💐

  • @parashuramulugoudburra938
    @parashuramulugoudburra938 9 дней назад +11

    గాయని మల్లమ్మ గొంతులో ఎం మాయ వుందిరా బాబు ❤❤❤

  • @pavanipendem3153
    @pavanipendem3153 6 дней назад +2

    Super song👍👌🤘

  • @Srinu_Edits.143
    @Srinu_Edits.143 8 дней назад +6

    ప్రతి dj ఫంక్షన్ లో ఈ పాట మారుమోగుతుంది...❤🎉😍🕺🔥

  • @udayjitta5855
    @udayjitta5855 9 дней назад +46

    ఈ సాంగ్ పాడిన ఆమెకి
    ఈ సాంగ్ షూటింగ్ చేసిన వారికి మరియు కొరియోగ్రాఫర్ కి
    ఎంత చక్కగా వీడియో తీసి నా కెమెరా మ్యాన్ కి వీడియో మిక్సింగ్ నా ధన్యవాదాలు, ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ కావాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంగ్రాట్యులేషన్ 🎉🎉🎉🎉🎉🎉

  • @ramprasadr1769
    @ramprasadr1769 8 дней назад +7

    Shekar virus గారు dance అదిరిపోయిందండి బాబు🔥😎✌️

  • @gannubhai3920
    @gannubhai3920 5 дней назад +3

    Naga Durga Fans .....❤😍

  • @rk37780
    @rk37780 2 дня назад +2

    0:10 0:30 0:48 1:05 1:20 1:39 1:57 2:14 2:42 2:47 3:15 మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే స్టెప్స్.. సూపర్ అంటే సూపర్👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻టీం అందరికి కంగ్రాట్స్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🤝👍🏻💐🍫

  • @bithirisathijunioryadagiri5047
    @bithirisathijunioryadagiri5047 10 дней назад +9

    ❤❤❤❤❤❤❤❤❤🫶🫶👌👌👌👌 సాంగ్ తగ్గట్టుగా డాన్స్ కూడా చాలా బాగా ఉంది సూపర్ పాడిన వారు కూడా చాలా అద్భుతంగా పాడారు❤

  • @Shailesh-likhita-1984
    @Shailesh-likhita-1984 11 дней назад +16

    Nice choreography master 🎉 super dance durga ❤ All the best ❣️

  • @chinnasai3722
    @chinnasai3722 9 дней назад +8

    Maaassss... Oooora Maaaasssssss...... 🔥 Asal ah Grace entandi baabu... Song oka Level Mee dance aithe inko level...... Kummipadesaru anthe...... Inthakanna em cheppagalam.... Superrrrrr Superrrrrr Superrrrrrrr........

  • @acharidgpeta5545
    @acharidgpeta5545 3 дня назад +2

    అద్భుతమైన డాన్స్,
    అద్భుతమైన డీజే సౌండ్,
    మంచి పాట,

  • @Nahid6720
    @Nahid6720 4 дня назад +2

    Dance,song,edit just wow❤❤❤

  • @madhumadhu-vd5ok
    @madhumadhu-vd5ok 11 дней назад +16

    Emaanna DJ kottav bhayyaa....millions likes raavvalli me teamnki....ha❤❤❤❤❤❤

  • @abhiramashu3036
    @abhiramashu3036 10 дней назад +13

    Lyrics+music+choreography+Dance ❤️🔥👏🙏🏼

  • @PublicBandi
    @PublicBandi 11 дней назад +14

    కొద్ది సంవత్సరాల తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న నువ్వు 2025లో నీ చరిత్ర సృష్టిస్తావ్ sister

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 6 дней назад +4

    2025 Attendance pls❤❤❤

  • @balammallesh686
    @balammallesh686 6 дней назад +3

    సూపర్ డాన్స్ 🔥🔥🔥స్టెప్స్ 👌👌👌👌👌

  • @CHILUKAMARIJAYANTH-d4k
    @CHILUKAMARIJAYANTH-d4k 8 дней назад +7

    Nagadurga ante Hit, Hit ante Nagadurga❤❤❤❤❤❤❤ Congratulations to all the Team😊

  • @varshachinna1433
    @varshachinna1433 11 дней назад +10

    ఈ పాటతో నీ ఛానల్ 100k subscribers కీ పోతుంది bro. కొండ.. 🔥

  • @srikanthkempuvlogs3138
    @srikanthkempuvlogs3138 11 дней назад +25

    సాంగ్ సూపర్ చివరి 2 నిమిషాలు చీకట్లో తీసి సాంగ్ స్లో అయింది అనిపిస్తుంది

  • @praveenkumar-qd8kx
    @praveenkumar-qd8kx 6 дней назад +2

    మన తెలగాణా ఫోక్ సాంగ్స్ అంటే మినిమం ఉండాలి 🎉

  • @Srinicreations-k9r
    @Srinicreations-k9r 4 дня назад +1

    Singer 🎤
    Choreographer 👏
    DJ 🎧
    Dance 💃🕺
    Totally Rampage 🤜🤛
    Elantivi inka rendu songs evvu bro 2025 motham meedhe untundhi inka

  • @VichitraSodharuluvlogs
    @VichitraSodharuluvlogs 11 дней назад +7

    Choreography superb bhayya simple steps kaani execution highlight..🥰🥰🥰 heroine💞💞💞 .. and cameraman..😍😍

  • @sudhakardyava318
    @sudhakardyava318 10 дней назад +6

    సూపర్ సాంగ్ సూపర్ రీమిక్స్ డిజె సాంగ్ సూపర్ కొరియోగ్రాఫర్ సూపర్ dop చాలా చక్కగా తీసిన వీడియో బామ్మర్ది🎉🎥🎉 ఈ సాంగ్ సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉❤

  • @srinivasbollampally2918
    @srinivasbollampally2918 11 дней назад +4

    దుమ్ము లేపారు అన్న song 10time ch🔥sa
    నాగదుర్గ❤❤ vere level dance 🎉🎉❤❤❤

  • @saggunaveen7468
    @saggunaveen7468 6 дней назад +3

    సాంగ్ చాలా బాగా వచ్చింది సింగర్ కూడా మల్లమ్మ చాలా సూపర్గా పాడారు డాష్ మాత్రం అదిరిపోయింది కొరియోగ్రాఫర్ సూపర్

  • @KNTSHANKARFF
    @KNTSHANKARFF 6 дней назад +2

    Nice song🎵🎵🎵❤❤❤❤

  • @prashanthJangili-f4s
    @prashanthJangili-f4s 11 дней назад +40

    Nagadurga die hard fans like here ❤

  • @Gangapur-o8r
    @Gangapur-o8r 10 дней назад +11

    I watch this video more then 10 time because of Naga Durga akka dance ❤❤

  • @MrRukon-r8b
    @MrRukon-r8b 4 дня назад +1

    ডান্স টা গানের পূর্নতা এনে দিছে🎉

  • @Hitpowar
    @Hitpowar 11 дней назад +33

    2025 year hit winner song dj doxlu Pagilipotai enkka🕺🏼🕺🏼🔊🔊

  • @naveencherry7880
    @naveencherry7880 9 дней назад +9

    Music 🎶 matram chimpindhu next level 🔥🔥

  • @kirandommatikiran3778
    @kirandommatikiran3778 11 дней назад +6

    నాగదుర్గ సూపర్ డాన్స్ 👍👍👍👍👍😜😃

  • @abbrotherstech5845
    @abbrotherstech5845 6 дней назад +2

    Choreography super🎉❤ siricilla... 🔥

  • @ShilpaGurram
    @ShilpaGurram 4 дня назад +2

    సింగర్ 👌👌👌👌🙏🙏

  • @Kannacreative143
    @Kannacreative143 10 дней назад +8

    Naga Durga fans ekkada ❤

  • @elurilucky7442
    @elurilucky7442 11 дней назад +7

    Super o superb akkaya ❤❤🎉

  • @nikhilkumarthippathri2246
    @nikhilkumarthippathri2246 9 дней назад +9

    ఎక్సలెంట్ బ్రో పాట లిరిక్స్ మ్యూజిక్ సూపర్ కర్లల్లో ఫ్యాంక్షన్ లల్లో ఊపుతున్నాయి తెలంగాణ అంటేనే బ్రాండ్ అందులో కూడా తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే ఇంకా బ్రాండ్ సూపర్ బ్రో పాట

  • @BharathapuAshvik
    @BharathapuAshvik 7 дней назад +1

    Understand 0%❌ vibe 100%✅📈

  • @hydragaming1944
    @hydragaming1944 3 дня назад +3

    Lyrics understand 0% but the vibes 100%. Take love From Bangladesh 🇧🇩

  • @maheshreddy8399
    @maheshreddy8399 11 дней назад +8

    Nice Nagadurga ❤ from Andhra Pradesh Chittoor

  • @ajithbilla2703
    @ajithbilla2703 9 дней назад +8

    Coriografher evarabba champeshadu👌👌👊 cinema song la undhi killing 👌👌❤️