అబితానందం పరమానందం మల్లన్న... మల్లన్న నీ రూపం చూసిన పాపం తొలగును మల్లన్న ... అబితానందం పరమానందం మల్లన్న... మల్లన్న నీ రూపం చూసిన పాపం తొలగును మల్లన్న ... నిన్ను మొక్కని చేతులు ఎందుకు ..నిన్ను నమ్మని దేహం ఎందుకు దయచేసి మాకు దర్శనం ఈయ్యూ మల్లన్న..మల్లన్న నీవే దిక్కు మొక్కని నమ్ముకొనివున్న .. అది అదిగో నీ జాతర చూడు కొలిసి మొక్కేటి భక్తుల చూడు... సూది మాను గుండు మీదను మల్లన్న .. మల్లన్న ఆ సుక్కల పర్వతం మీద నెలసి వునవాన్న..... ఓర్వలేక ఎన్ని నిందలు వేసినా ..ఓర్పుతోనే నేను బరించుతున్న... నా కడుపుల భాధలు ఎవ్వరితో చెప్పుదు మల్లన్న .. మల్లన్న నువ్వు ఉన్నవని దైర్యం తోనే నేను బ్రతికివున్న డోలు కొట్టి నీ కథలు చెప్పిన ..అందరినీ ఎంతో మేపించిన ఎల్లమ్మ కథ నేను చెపుతుంటేను మల్లన్న మల్లన్న సుడోచిన భక్తులు కంటనీరు పెట్టేనయ్య.. ఎన్నోనో జన్మల ఫలం ..సేవ చేసేటి భాగ్యం కలిగే నా కంఠం ల ఊపిరి ఉన్నంత వరకు మల్లన్న.. మల్లన్న ఈ పల్క పట్టి నీకు పటంలు వేసుత మల్లన్న ఏ అపద వచ్చిన గానీ.. నీ బండను ఇస్తే కష్టం తీరే సల్ల సళ్ళని వాడవంటే నీ మల్లన్న మల్లన్న సాయం అయ్యి నువు వుంటావు అయ్య మల్లన్న పాలు పోసి పరమణం వండితే పరవశించి పోతావు నువ్వు గుగ్గిలం మైసాక్షి పొగలల్ల నీవు మల్లన్న.... మల్లన్న మా మనసుల బాధను మాయం చేస్తావు మల్లన్న కోటి బాధలు వచ్చిన గాని కొమరవెల్లి నీ ఎన్నడు మరువ అటికే బాధలు వచ్చిన గాని మల్లన్న మల్లన్న నీ అయినవోలు ఎన్నడు మరువను మల్లన్న....... కోమరవెల్లి మల్లన స్వామి జై
Super anna mallana swamy gurinchi intha chakaga padina niku koti shanrthulu
Jai komuravelli mallanna Swami ki jai🙏🔱⚜️
జై మల్లన్న ,, ఈ పాట ఈ ఒక్క రోజు 100 సార్లు విన్నాను
Nice song Anna.... mallanna swamy ki jai
పాటకు తగిన music vundi 🙏🙏
జై మల్లన్న.. 🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻🚩🧡🧡🧡🧡🧡
Wahhhhhh m song swami super .jai mallanna swamy..
ప్రతి రోజు రాత్రి ఈ పాట వినకుండా నిద్ర పోను.. జై మల్లన్న.. 🚩🙏🏻జై శ్రీ రామ్. 🚩
🎉😢😊😊
జై మల్లన్న జై జై మల్లన్న కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆ ఓ మల్లన్న స్వామిని
అబితానందం పరమానందం మల్లన్న... మల్లన్న
నీ రూపం చూసిన పాపం తొలగును మల్లన్న ...
అబితానందం పరమానందం మల్లన్న... మల్లన్న
నీ రూపం చూసిన పాపం తొలగును మల్లన్న ...
నిన్ను మొక్కని చేతులు ఎందుకు ..నిన్ను నమ్మని దేహం ఎందుకు
దయచేసి మాకు దర్శనం ఈయ్యూ మల్లన్న..మల్లన్న
నీవే దిక్కు మొక్కని నమ్ముకొనివున్న ..
అది అదిగో నీ జాతర చూడు కొలిసి మొక్కేటి భక్తుల చూడు...
సూది మాను గుండు మీదను మల్లన్న .. మల్లన్న
ఆ సుక్కల పర్వతం మీద నెలసి వునవాన్న.....
ఓర్వలేక ఎన్ని నిందలు వేసినా ..ఓర్పుతోనే నేను బరించుతున్న...
నా కడుపుల భాధలు ఎవ్వరితో చెప్పుదు మల్లన్న .. మల్లన్న
నువ్వు ఉన్నవని దైర్యం తోనే నేను బ్రతికివున్న
డోలు కొట్టి నీ కథలు చెప్పిన ..అందరినీ ఎంతో మేపించిన
ఎల్లమ్మ కథ నేను చెపుతుంటేను మల్లన్న మల్లన్న
సుడోచిన భక్తులు కంటనీరు పెట్టేనయ్య..
ఎన్నోనో జన్మల ఫలం ..సేవ చేసేటి భాగ్యం కలిగే
నా కంఠం ల ఊపిరి ఉన్నంత వరకు మల్లన్న.. మల్లన్న
ఈ పల్క పట్టి నీకు పటంలు వేసుత మల్లన్న
ఏ అపద వచ్చిన గానీ.. నీ బండను ఇస్తే కష్టం తీరే
సల్ల సళ్ళని వాడవంటే నీ మల్లన్న మల్లన్న
సాయం అయ్యి నువు వుంటావు అయ్య మల్లన్న
పాలు పోసి పరమణం వండితే పరవశించి పోతావు నువ్వు
గుగ్గిలం మైసాక్షి పొగలల్ల నీవు మల్లన్న.... మల్లన్న
మా మనసుల బాధను మాయం చేస్తావు మల్లన్న
కోటి బాధలు వచ్చిన గాని కొమరవెల్లి నీ ఎన్నడు మరువ
అటికే బాధలు వచ్చిన గాని మల్లన్న మల్లన్న
నీ అయినవోలు ఎన్నడు మరువను మల్లన్న.......
కోమరవెల్లి మల్లన స్వామి జై
నైస్ సాంగ్ అన్న మల్లన్న స్వామి కి జై 🙏🙏🙏
Jai mallanna swamy ki jai🙏🙏🙏🙏
So nice song Shiva yadav anna jai mallana swamy ki jai
అన్న నా ఫేవరేట్ సాంగ్ అన్న నేను జర్నీ చేసిన ప్రతీసారి ఈ పాట & ఎల్లమ్మ కథ సోకం వింటూ వుంటా మీది..
జై మల్లన్న స్వామి 🙏
చాలా బాగా పాడారు అన్న మూజిక్ కొంచె బెటర్ గా ఉండాలి
Anna super song anna asalu jai komuravelli Mallanna swamy kii jaii🙏🙏
Jai మల్లన్న జై జై మల్లన్న
శివన్న మీ పాటలు అద్భుతం అమోఘం.. 👌👌🎉🎉..
చాలా చాలా బాగుంది పాట జై కోమరవేల్లి మల్లన్న🙇♀️ 🙏🙏🙏
Ee song bagundhi anna memu epudaina patalu pedithe first idhe pedutham
Super song shiva anna🙏🙇Jai Mallanna✊❤️🔥
🙏🙏Jai komravelli mallanna🙏🙏
Super song .....Jai mallana 🙏
Super song Shivanna ,elane oggu patalu kuda padi petaagalani prathana❤
Jai komuravelli Mallanna Swamy 🙏🙌🔱
ఈ పాట వింటుంటే అన్న.... నన్ను నేను మై మరిచిపోయినట్టు ఉంది.. 🙏🙏
ఓం శ్రీ మల్లిఖార్జున స్వామియే నమః
శివ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా 🙏 శనర్థి అన్న
Jai Komurelli Mallikarjuna Swamy ki Jai
Super
Jai mallanna Swami super song anna Inka challa song bagunai padadi and YellaAmma songes
సూపర్ హిట్స్ 💫 ఓం శ్రీ మల్లికార్జున స్వామి నమః🙏🏻🌺
Jai Mallana Swami Ki😇😇🙏🙏🌹🌹😇😇
Super song Anna garu 🙏🙏🙏🙏🙏💐💐💐💐💯❤
Jai mallanna Swami super song 🙏🙏
Super.song👌👌🙏🙏🙏
Super song mallanna mallanna song Jay mallanna
Supar annaya 👌
Jay komaravelli Mallanna Swamy Ki Tamanna
ఓం నమః శివాయ
Hi Shiva anna superb mallanna song 💥👌👌💯💥..nd I'm ur big fan anna mallanna 💛🟨💛 bakthudu ❤nenu kuruma yadav ni ..🙏🙏🙏🙏🌞
వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ థాంక్యూ ఉప్పుగూడ శివ బ్రదర్ సూపర్ కొమురవెల్లి మల్లన్న శ్రీశైల మల్లన్న గుడ్ సాంగ్స్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂🙏🙏🙏🙏🙏🙏🎉
Super song 🎉 mallannna swamy ki jai 🙏 daily listening song
It really touched my heart❤
Jai komuravelli mallanna❤🙏🙏🙏
Super song anna matalo chepalenu na gundela badha
Nice song 👍
Sri komuravelli mallanna swami 🙏🙏
సూపర్ సాంగ్ అన్న❤❤❤❤
Jai mallanna swamy ki jai. Bagundi swami.
MALLANNA SWAMY ❣️🥺🙏
Supar song
🎉🎉🎉Nice
ఈ పాట చాలా బాగుంది నాకు ఇష్టం జై పెద్దాపురం మల్లన్న
Om❤
ఈ పాట వింటె మా బావ గుర్తుకొస్తునాడు
Super anna new song 😊😊
మలన్న సాంగ్ ఎంతమందికి ఇష్టం
Super undhi Anna🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
Jai komravelli swamy ki jai
Anna really superb anna🎉
Jai jai mallanna
Nice peaceful song 🎉🎉🎉
Create more peaceful song's
Song , music rendu super gaa unnayi
Chala Fell 😊song Anna.. 🙏
Mallanna song Chala baga padaru
Super songs annaya🙏🏻keep it on🙏🏻
నైస్ సాంగ్
జై కొమురవెల్లి మల్లన్న 🙏🙏
Nice ❤
Mallana kalyanam lo paadindhe bagundhi Shiva Anna garu Dholu mariyuu thaalaala sound tho
Super song Anna
Jai mallanna swamy ki jai🙏🙏🙏🙏🙏🙏🙏 supper song. ❤❤❤❤❤❤😢😢😢😢😢
❤❤ super anna
👌👌Tq Anna👌👌
song is very beautiful and oggu shiva anna voice is excellent jai komaravelli mallikarjuna swami ki jai SONG IS SUPER
🙏🙏🙏🙏 supar wowowwwwww
Jay mallanna 🙏🙏🙏🙏🙏
Song super swamy.....,
Song super anna
Nice song Anna I enjoyed so much 💗💗
Jai bolo SRISAILAM MALLANNA SWAMY ki jai 🙏🌹🕉️🚩🙏
Super Shiva
Anna nuvvu super ANNA super anthe ❤
Mallanna swamy 🙏🙏🙏🙏
Abaaa em undi Anna.. me gunthu lo... Anta baga.. padutaru... Jai malana swamy ki... Jai Shiva Anna 🙏🙏🙏🙏🙏🙏
Jai mallana swaami❤
Super swamy song❤
Super song 🙏🙏🙏🙏
అన్న ఇదే పాట నేను పాడాలని ఉంది అన్న ఛాన్స్ ఇస్తే నేను పడతా
Back ground music superb 🎉
Song గుండె లోతుల్లో దిగిపోతుంది
శివ స్వామి నేను ఒక పాట ఇస్తాను
మల్లన్న
Good song
👌👌👌👌👌
Mallanna swami ki jai
Super anna songs
Super undhi sang and music❤❤❤❤
Very good
Super🙏🙏🙏🙏🙏 anna