Inthenemo Full Video | Laggam | Sai Ronak, Pragya Nagra |Rajendra Prasad| |K S Chithra |Charan Arjun

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 671

  • @narasimhasapavat1791
    @narasimhasapavat1791 25 дней назад +315

    ఈ పాట రాసిన వాళ్ళకి ఈ పాట పాడిన చిత్రమ్మ కి నా పాదాభివందనం చిత్రమ్మ అమ్మ నువ్వు పాడే ఏ పాటైనా మనసుకు ప్రశాంతంగా ఉంటుందమ్మా దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలని ఆ భద్రాద్రి రామయ్యను కోరుకుంటున్నాం ఈ పాట వింటుంటే ఏడుపు ఆగడం లేదమ్మా

    • @shanthikumar751
      @shanthikumar751 14 дней назад +9

      Nijamga chithra garu ay pata padina adi maku maha prasadamga bhavisthamu amay kantam lo oka madhuramaina amrutha kalasham undi anduke vari kantam antha tiyyaga cheppaleni abhi ruchilo untundi kada pata mahadbhutham miku dhanyavadalu chithra garu

    • @Sarithayadav0433
      @Sarithayadav0433 13 дней назад +4

    • @Geethammavlogs
      @Geethammavlogs 4 дня назад

      రాసిన అతను,,సంగీతం,,మా చరణ్ అర్జున్ సర్ ఏ❤❤❤

  • @Chinna-e1q
    @Chinna-e1q Месяц назад +382

    ప్రతి ఒక్కరి మనసుని కదిలించే పాట... చిత్రమ్మ గారి గానం... ఎంత మధురంగా ఉంది 🥰

  • @lasyanaveen6938
    @lasyanaveen6938 22 дня назад +232

    చూస్తున్నంత సేపు ఏడుపు ఆగడంలే, ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇది మరచిపోలేని అనుభూతి😢

  • @DevaLakshmi-si3pc
    @DevaLakshmi-si3pc Месяц назад +168

    No words only 😭😭😢 ఆడపిల్ల పెళ్ళి ఐన తర్వాత.... వేసే ప్రతిఅడుగూ పుట్టింటికి ఆమడ దూరం.... పెళ్లి తర్వాత, పుట్టిల్లు పరాయిదే అనిపిస్తుంది, ఎప్పుడైనా వెళ్ళినా చుట్టం చూపుగానే.....😢

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 Месяц назад +271

    రాజేంద్రప్రసాద్ గారి కూతురుకి ఈ పాట అంకితం.....❤️❤️💔😔🙏🙏 ఆయన్ని చూస్తేనే ఏడుపొస్తుంది...💔😔

  • @rittumittubrothers2609
    @rittumittubrothers2609 Месяц назад +183

    ఏమి తాగి రాశారు అన్న ఆ మాటలు కన్నీళ్లు తెపిస్తున్నారు.... మీ పాట కి నా పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🥰

  • @chaitanyavadada794
    @chaitanyavadada794 2 дня назад +4

    మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చి పోయే చట్టం లానే... Heart touching

  • @SathishSingathi-o7o
    @SathishSingathi-o7o Месяц назад +181

    ఇంతేనేమో ఇతేనేమో ఇంత వరకేనేమో ఈ ఇంట్లో నా కథ అంతేనేమో అంతేనెమో అంతులేని వేధనేమో ఆడపిల్లను కధ మళ్లీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టంలనే నేను పుట్టి పెరిగిన ఊరికి ఎంకపైన పొరుగూరు దాన్నే కట్ట దాటి గంగా నేడు కంటపోగేనే 😢 it's really very heart touching 😢

  • @chalotv9821
    @chalotv9821 Месяц назад +113

    ఈ పాట ఒక చరిత్ర
    తరాలు మారినా పాట ఎన్నడికి
    బ్రతుకే వుంటుంది 🎉

  • @mamathakondur4000
    @mamathakondur4000 Месяц назад +1203

    ఈ పాట వింటే ప్రతి ఆడపిల్ల వాళ్ళ మ్యారేజ్ డేస్ వి గుర్తు చేసుకుని ఏడుస్తారు 🥺😭😭😭

  • @NVR_Beats
    @NVR_Beats 5 дней назад +10

    కుటుంబ బందుత్వంలో మునిగిపోయిన ప్రతి ఒక్కరి మనసుని కదిలించే పాట. పుట్టింటి నుండి మెట్టింటికి వెళ్లి మరో కుటుంబంలో ముక్య పాత్ర పోషిస్తూ అటు కన్నా వాల్ల పేరు,ఇటూ అత్తారింటోళ్ల పేర్లు నిలబెట్టె ప్రతి ఆడపిల్లకి ఈ పాట అంకితం
    ఈ రోజుల్లో ఇలా అర్థవంతంగా పాటను రాసి సంగీతం సమకూర్చిన చరణ్ అర్జున్ అన్నకి,పాటకి నీ గొంతు తో ప్రాణం పోసిన చిత్రమ్మకి కళాబివందనాలు

  • @addankifolk5894
    @addankifolk5894 Месяц назад +145

    రాసిన కలానికి పాడిన గాత్రాలకు సంగీతానికి శతకోటి నా కలాభివందనాలు🙏🙏🙏🙏🫂🫂🫂🫂😥😭😭😭

  • @veerababu6175
    @veerababu6175 Месяц назад +89

    ఈ పాట రాసిన చరణ్ అర్జున్ గారికి పాదాభివందనాలు సార్ మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 😢😢😢

  • @ParvathiTangi
    @ParvathiTangi Месяц назад +69

    ప్రతి ఆడపిల్ల బాధని అర్ధం చేసుకొని రాసిన్నట్టు ఉంది సార్ ఈ సాంగ్ ఈ సాంగ్ రాసినవారికి పాడిన వారికి హ్యాట్సాఫ్ 😢😢😭

  • @sunithamodala
    @sunithamodala Месяц назад +52

    నాకు నా పాత రోజులు గుర్తొచ్చాయి నా పుట్టిల్లు గుర్తొస్తుంది❤

  • @AllapatiRamadevi
    @AllapatiRamadevi 2 дня назад +3

    ప్రతి ఒక్కరికి
    మనసుని కదిలించే పాట చిత్రమ్మ గారిది ఆమె గానం మధురమైనది ప్రతి ఇంటి ఆడపిల్ల గాధ

  • @tharak5560
    @tharak5560 Месяц назад +88

    Just 3years chadhivina college ni vadhili vacbinapude entho baadha aanipisthundhi.and college ni chusina prathi saari kallallo nillu thiruguthaayi .alantidhi oka aadapilla puttina vuru aadukunna ground. Attha pilichina pakka inti vallani. Edhurintlo nannamma aani pilisthu entho apyanga chusukunna musali aavida chanipoyina aavida ni kadasaari chupuku kuda vellaleni . vurlo thelisina vaalla intlo e function ayina Vella Leni aadapilla jeevitham. Soo pain full. Oka abbayi gaa alochinsthene entha baadha gaa vundhi .aadapilla life chaala kastam abba . Hats off ladies. Amma akka Chelli Barya attha nannamma. Ammamma .hatsoff to each and every ladies

    • @dishakompelli8710
      @dishakompelli8710 Месяц назад +3

      Naku e masg chala adupunichindi and respect kuda me masg chala thnx

    • @MamidiMaheshwari
      @MamidiMaheshwari 27 дней назад +1

      Brother mee laaga aloochinche bhartha dhorike akka evaroo kaani chaala adhrustavanthuraalu meelaaga aloochisthe a aadapillaki enthati kastam vacchina marichipothadhi

    • @tharak5560
      @tharak5560 26 дней назад +1

      @@dishakompelli8710 so sorry madem mimmalni edipinchinadhuku. And welcome .

    • @tharak5560
      @tharak5560 26 дней назад +2

      @@MamidiMaheshwari actually naa wife epudu maa vuru maa illu antu vuntundhi . Epudaina vaalla vuru veltham ante chaala happy entho happy ga panulu Anni fast gaa chesesi ready ayipothundhi. Akadiki vellaka nannu miss avuthunna aani cheppi vachestha antunndhi thanu nenu vundu aani cheppina nenu vundalenu aani cheppi vachesthundhi . Naaku aa song chudagaane oka aadapilla kastam kanipinchi .mukyanga Naa wife kastam . Chaala emotional ayya. Actually aa comment thanu chesinatle.because THANU NENU OKATE ga

    • @DeepikaChirla
      @DeepikaChirla 24 дня назад

      మీ కమెంట్ చదివినప్పుడు ఆడవాళ్ల గురించి ఇంతగొప్పగా ఆలోచించే మగాళ్లు కూడా ఉన్నారా అనిపించింది కొంతమంది ఉంటారు అనుకోండి అందులో మీరు ఒకరు అభినందించకుండా ఉండలేను ఆడవాళ్ల పట్ల మీరు ఆలోచించిన విధానానికి

  • @chandakakalyani7205
    @chandakakalyani7205 14 дней назад +13

    కూతురు పోయినప్పుడు దిగమింగి నా వేదనంత , ఈ పాటలో చూపించారు😢😢😢😢

  • @SunithaYerpulla
    @SunithaYerpulla 17 дней назад +8

    పెళ్లికి పైలా రోజులు గుర్తొచ్చాయి పెళ్లయిన తర్వాత రోజులు గుర్తొచ్చాయి అవును ఆడపిల్ల చుట్టం లిరిక్స్ ఇంత గొప్పగా రాసినందుకు చాలా థాంక్స్ పాడిన చిత్రమ్మ కు చాలా థాంక్స్ మీ గొంతు చాలా చాలా చాలా బాగుంటది అమ్మ మా అమ్మ చిత్రమ్మ

  • @ShyamalaSunkarishyamala
    @ShyamalaSunkarishyamala 18 дней назад +8

    సాంగ్ చూస్తునంత సేపు కళ్ళలో నీళ్లు ఆగలేదు ప్రతి ఆడపిల్ల జీవితం లో జరగాల్సిన సన్నివేశాలు 😢😢❤❤

  • @ప్రభాడార్లింగ్

    మనసు అంత ఎక్కడికో వెళ్లిపోయింది 😔😔😔😔

  • @Ashwadh999
    @Ashwadh999 Месяц назад +21

    🥺🥺Chitramma gari voice ki padhabivandanalu🙏🙏🙏🙏

  • @rajyalaxmich2525
    @rajyalaxmich2525 25 дней назад +14

    ముక్కుతోనే నీ పాదాలు కడిగినాయి కన్నీళ్లు
    రెక్కలల్ల కాసుకొని కాచినందుకిన్నాళ్ళు
    మెట్టినింట దీపమై నీ పేరు నిలుపుతనే....❤

  • @manavishnuvlogs411
    @manavishnuvlogs411 18 дней назад +18

    ఎంతగా కోపం వచ్చిన ఆడబిడ్డ నూ తిట్టవద్దు...... ఆడబిడ్డ దీవెన మహాలక్ష్మి దీవెనలు 🙏🙏♥️

  • @SunithaYerpulla
    @SunithaYerpulla 17 дней назад +6

    It is really very heart touching song lyrics super నాకు చాలా ఏడుపు వచ్చింది

  • @harinioletyharini8526
    @harinioletyharini8526 Месяц назад +291

    Appaginthalappudu start chesina yedupu yenni years aynaa alaane untundhi Konthamandhi life lo 😢

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 Месяц назад +8

    చాలా అద్భుతంగా,బ్రహ్మాండంగా తీశారు..🙏🙏
    తెలుగు వారి పెళ్ళిని తలపించేలా ఉంది..👏👏🙏

  • @radhasudha2917
    @radhasudha2917 6 дней назад +1

    Exact feeling for every girl aapaginthalu apudu..finally someone put it into words..hatsoff...intlo prathi vasthuvu manatho matladuthunattu anipisthadi..manam penchukuna mokkalu, dogs... asha ga na illu ani techina prathidi...parents vaipu chudataniki kuda dhairam saripodhu...Puttinillu manadi kadhu..athilu manadi epatiki kadhu..evariki emi kani adapilla life..

  • @kokkulavenkatanarayana4829
    @kokkulavenkatanarayana4829 14 дней назад +3

    యావత్ మహిళా లోకాన్ని తండ్రి తో ఉన్న అనుబందాన్ని , ప్రతి తండ్రి కూతుల్ల పై పెంచుకొనే ప్రేమ ను తెలంగాణ పదాల అల్లిక తో ఈ పాట మరింత మదురంగా మార్చి న పాట రచయితకు మరియు సంగీతాన్ని అందించిన వారికి నా పాదాభివందనాలు.

  • @Puzzlegames-r9z
    @Puzzlegames-r9z 15 дней назад +5

    ప్రతి ఆడపిల్లకి ఈ పాట నా కోసమే రాశారో అనిపిస్తుంది....

  • @Jahnavientertainment
    @Jahnavientertainment 22 дня назад +18

    ఈ పాట మొదట నన్ను గుర్తు చేసింది తర్వాత నా కూతురు నీ గుర్తు చేసుకునే లాగా చేసిందీ న కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు

  • @rajukmr5556
    @rajukmr5556 Месяц назад +16

    Charan Anna garu chala Baga manchi pata రాశారు .....

  • @vitalitytv3180
    @vitalitytv3180 Месяц назад +16

    రమేశ్ చెప్పాల ప్రతి మూవీలో ఒక హార్ట్ టచింగ్ సాంగ్ వుంటుంది 👌♥️

  • @yennamhema4961
    @yennamhema4961 14 дней назад +1

    Putti perigina ooru kanna tallidandrulu snehithulu pranam poyinattu undi song vintene. ఈ పాట ప్రతి ఆడపిల్లకి అంకితం.

  • @bharathkumarchenchala5970
    @bharathkumarchenchala5970 Месяц назад +35

    Em lyrics ra ayya, getting tears while watching....aadapillaku inka aa aadapilla inti valluku thappadhu....... ""Gudune veedaka eedne undochuga...evadu raasadu ee raathanu""😥😥

  • @dharavathparunaik3955
    @dharavathparunaik3955 День назад +2

    Heart touching song 🎉🎉🎉 thanks for this song writer 🎉🎉😢😢😢😢😢😢😢😢😢❤

  • @gangareddyjuttu3643
    @gangareddyjuttu3643 Месяц назад +34

    నిజం చెప్పుతున్న మా చెల్లి గుర్తుకు వచ్చింది

  • @sureshkumarchanda2580
    @sureshkumarchanda2580 5 дней назад +1

    ఆడపిల్ల జీవితం కోసం రాసిన కలానికి, పాడిన గాత్రానికి నా పాదాభి వందనం.

  • @venkateshp7020
    @venkateshp7020 25 дней назад +11

    కరుడు కట్టిన గుండె వారిక్యన కన్నీళ్లు వస్తాయి ఆన్న పాట వింటే😢😢😢

  • @drkneeraja
    @drkneeraja 6 дней назад +1

    It is very Heart touching ❤
    I can’t control my tears😭
    No words
    Chitra madam sang very cute…..
    Every girl should face this.

  • @shivashiva-qd1pd
    @shivashiva-qd1pd 18 дней назад +2

    Elanti movie malla osthadoo radhooo😢 really ma amma Inka nenu movie chusthunte teliyakunta ne edisinam...anduku atla undi malla movie this is one of the best movie...and thanks to langam team thank you ✨❣️

  • @naasandeham
    @naasandeham 7 дней назад +1

    ఇ పాట ఒక్క 100 సార్లు విని ఉంట వున్న ప్రతి సారి 😢 మగ వాళ్ళం మాకే ఇంత భాద గా వుంటే ఆడవాళ్ళు ఇంకా ఎంత బాధపడతారో ..మానవ సంబంధాలు కోసం చరణ్ అన్న కన్న బాగా ఎవరు పాటలని రాయలేరు ఏమో ...అన్న గారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

  • @lakshmi.vlogsteluguchannel9779
    @lakshmi.vlogsteluguchannel9779 День назад +2

    ఏ ఇంట్లో అయితే పుట్టి పెరుగుతుందో ఆ ఇంటికి పరాయి మనిషి లా వెళ్లే దౌర్భాగ్యం ఒక్క ఆడపిల్లకు మాత్రమే ఉంటుంది ఎప్పుడు పుట్టింటి వాళ్ళు పిలుస్తారా అని ఎదురు చూస్తూనే బ్రతకాలి రెండు రోజులు వుంటాను అని అత్త ఇంట్లో అడగాలి రెండు రోజులు ఉంటాను అని పుట్టింటి వాళ్ళని అడగాలి పెళ్లికి ముందు ఇవి ఏమీ ఉండదు పెళ్లయితే అన్నీ తెంచుకొని వెళ్ళిపోవాలి😢😭

  • @gopichary720
    @gopichary720 Месяц назад +25

    Maa nana kuda eelanay badhapadindu, enka amma kuda.
    Ma akka marriage ki
    Na marriage ki.
    Eroju ki kuda amma nana dhagargi velthnam antey enthoooo santhosham andharu kalustharani, thirugu prayanam antey yadhoo theliyani dhukamm .
    Eroju ku kuda nenu ma akka chala feel avtham.

  • @shalinikonkati512
    @shalinikonkati512 Месяц назад +20

    In Every Girl's life this is the most Painful moment 💔😭😢

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 Месяц назад +6

    హృదయాన్ని కదిలిస్తున్న సాంగ్

  • @doulathbishaik1177
    @doulathbishaik1177 Месяц назад +18

    Heart touching in this song

  • @rakamnawinpatel5556
    @rakamnawinpatel5556 13 дней назад +3

    Cinima ki ఈ సాంగ్ హైలైట్ 👌👌👌

  • @mounikapathipaka694
    @mounikapathipaka694 8 дней назад +1

    Every father.....pain really super song 😭😭😭😭 no words 🙏

  • @krishnachaitanya3534
    @krishnachaitanya3534 Месяц назад +22

    చిత్రమ్మ 🙏 ‘కథ’, ‘కదా’ ఎంత స్పష్టంగా ఉన్నాయో పల్లవిలో ఈ పదాలు - అసలు ఇప్పటి తెలుగు గాయినిలు కూడా ఇలా పాడగలరా? ఆవిడ పాడుతూ 40 ఏళ్ళు అయిపోయింది ఇంకా కూడా ఈ పాట ఇలాంటి సందర్భంలో ఉన్న పాట ఆవిడే పాడాలి పాడుతున్నారు అంటే ఎంత మహనీయురాలో 🙏 తెలుగు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో 🫰
    చిత్ర గారు 🙏 చరణ్ చాలా బాగా రాసారు ఏడిపించేశారు 🙂
    ఇవి అసలైన తెలుగు సినెమా పాటలు స్వచ్ఛమైన అనురాగంతో పయనించే మధుర గేయాలు 😇

  • @burrasagar8245
    @burrasagar8245 Месяц назад +7

    సూపర్ గా undhi

  • @duniyamaaayalu7143
    @duniyamaaayalu7143 Месяц назад +4

    Award winning song 100%

  • @Movievlogs6377
    @Movievlogs6377 18 дней назад +15

    ఎవరు రాశారు అండి ఈ పాట వింటుటేనే కన్నీళ్లు ఆగడం లేదు నిజంగా అమ్మాయి పెళ్లి అయినా తరువాత పుట్టింటికి పరాయిదే చుట్టం చూపుగా వెళ్లి రెండు రోజులు ఉండగలదు కానీతన టైం బాగాలేక ఒక్క నెల ఉన్న కన్న వాళ్ళకి కూడా బరువె ఈ రోజుల్లో పెళ్లి కి ముందు ఉన్నంత క్లోజ్ గ పేరెంట్స్ తో ఉండలేదు ఏ విషయం చెప్తే ఏమంటారో అన్నా భయం 😢😢😢

    • @singurumohanarao1336
      @singurumohanarao1336 16 дней назад

      సూపర్ సార్ ఈ భాద ఆడపిల్లలు తల్లి తండ్రి కి మాత్రం తెలుసు తుంది

  • @VijayadurgaoneGramGold
    @VijayadurgaoneGramGold 8 дней назад

    ప్రతి ఆడపిల్లకి ఈ పాట వింటుంటే తల్లీ, తండ్రుల విలువ గురించి ఇంకా ఇంకా తెలుస్తుంది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేది ఈ పాటలో చూపించారు 🙏చిత్రమ్మ గారి గాత్రం 👌

  • @guntisathish5034
    @guntisathish5034 2 дня назад +1

    Aa intlo putti perigi Malli mana intiki maname bandhuvula vellali adigi vellali mana amma nanna dhaggariki😢😢 oka adapilla jivitham anthe 😢

  • @naveenaakula5298
    @naveenaakula5298 18 дней назад +6

    మంచి భర్త దొరికితే ఓకే లేదంటే మళ్లీ వల్ల కు కష్టాలే ఇచ్చిన పేరు ఉండదు

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 12 дней назад +4

    ఈ రాత రాసింది ఎవడో గాని కచ్చితంగా వాడికి ఆడపిల్ల మాత్రం పుట్టి ఉండదు 😢

  • @duggiralasrinivasarao3941
    @duggiralasrinivasarao3941 5 дней назад

    Mrd ofter nenu fl avuthunna badha ippudu e song lo vintunna....tq andi komchem tress ni thagincharu 🙌🙌

  • @learnenglisheasily..4794
    @learnenglisheasily..4794 15 дней назад +5

    తెలియకుండానే కళ్ళ నీళ్ళు కారిపోయాయి.. తండ్రిలేని మాకు మా డాడీ ని మళ్ళీ గుర్తుచేశారు.. మా పెళ్లిరోజు కళ్ళముందు కనిపించింది...hats off to you team

  • @Vanshika-rd6hr
    @Vanshika-rd6hr 28 дней назад +7

    No words to say

  • @sandhyasaree
    @sandhyasaree 13 дней назад +4

    ఎన్ని సార్లు చూసినా ఏడుపు వస్తుంది 😢

  • @balajipocham5672
    @balajipocham5672 20 дней назад +2

    ఈ పాట వింటుంటే కన్నీళ్ళు ఆగటంలేదు.

  • @cpravalivlogs
    @cpravalivlogs 14 дней назад +2

    ప్రతి ఆడపిల్ల కి అంకితం ఈ పాట ఈ లిరిక్స్ 😭😭😭😭

  • @venkateswararaochintalapud1849
    @venkateswararaochintalapud1849 10 дней назад

    మంచి సినిమా.. మంచి పాట
    పాట చిత్రీకరణ అద్భుతం.. కన్నీళ్లు రాని మనిషే ఉండడు పాట చూస్తే

  • @kavetirajeshwari
    @kavetirajeshwari 2 дня назад +1

    It's very emotional😢

  • @bhargavianthareddy
    @bhargavianthareddy Месяц назад +11

    Adapilla manasuni pataga rasina miru eapudu happy ga undale Ani ha devudu ni korukunta very hot teaching song

  • @sparjanraju3686
    @sparjanraju3686 27 дней назад +4

    Writer 🙌No words to type🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @3DTexturetrails
    @3DTexturetrails Месяц назад +16

    Every indian girls im crying too 😭😭

  • @littleangels1618
    @littleangels1618 8 дней назад

    Aiyya baboi enti ee song ki theliyakundane aeduposthundi 😢😢 hats off song writer ki🙏🙏

  • @sujathathanneru6462
    @sujathathanneru6462 Месяц назад +11

    Chithra garu superrrr song literally got tears😢😢😢😢😢

  • @dinveeinsongs296
    @dinveeinsongs296 Месяц назад +7

    Chitra❤❤❤❤❤❤

  • @usharani09
    @usharani09 6 дней назад +1

    What a emotional song 👌👌👌literally i cryed

  • @rameshsiddhu7837
    @rameshsiddhu7837 9 дней назад

    The emotions of this song hit so hard... Tnq manisharma garu, chitramma garu.... 😓🎧😍

  • @sridesignsandboutique
    @sridesignsandboutique Месяц назад +13

    నిజమే కదా అడపల్ల పెళ్లి అయిపోతే పుట్టినింటికి చుట్టం లాగే వెళ్తుంది

  • @dineshjesus8179
    @dineshjesus8179 Месяц назад +8

    1st comment

  • @gayathrivasantham8592
    @gayathrivasantham8592 27 дней назад +2

    Song vintuntey edupu vasundi .
    Superr song

  • @kaverireddy1433
    @kaverireddy1433 22 дня назад +3

    Every person rock this acting Nd mainly rajendraprasad sir Garu I can’t control my 😢

  • @jagadeeshbabu5050
    @jagadeeshbabu5050 18 дней назад +2

    చాలా చాలా చాలా బాధ కలిగించే పాట

  • @gundaganilavanyagoud4544
    @gundaganilavanyagoud4544 11 дней назад +2

    Ee Okka patatho na life antha remin chesukunna nenu nonstop crying asalu enni sarlu chusina parents ni miss avuthunna feelings😭😭

  • @SHIVAKUMAR-jq7og
    @SHIVAKUMAR-jq7og 2 дня назад +1

    E song chala bagga thisaru great every girl s be connect song

  • @Shyamk-m9e
    @Shyamk-m9e 19 дней назад +4

    పాట వినగానే ఏడుపు అగలెట్లదు మ్యారేజ్ డేస్ గుర్తు వచ్చాయ్ బాగా ఏడ్చాను 😭😭😭😭😭😭

  • @barpatianjaneyulu1882
    @barpatianjaneyulu1882 Месяц назад +10

    ఈ సంగ్ రాసినవారికి 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సూపర్.............

  • @ZebaAfreen-w8s
    @ZebaAfreen-w8s День назад

    Superrr song😢😢😢😢

  • @RaviBhanu-h5m
    @RaviBhanu-h5m 3 дня назад

    ఏడుపు వస్తుంది పాట చుసిన విన్నా... రాసిన వారికి పాడిన వారికి నమస్కారం 🙏🙏🎉🎉 మనసులో ఉన్న బాధను పాటల వింటుంటే కన్నీరు ఆగటం లేదు...
    ప్రతి ఆడపిల్ల గుండె కదులుతుంది ఈ పాట చూసినపుడు... ఒక్క జ్ఞాపకం అయినా గుర్తొస్తుంది

  • @barathivelijala2571
    @barathivelijala2571 Месяц назад +4

    Eee song vinna antha sepu asalu Kalla llo neellu thirigipoyayeeee

  • @gnanaprasunamba1234
    @gnanaprasunamba1234 4 дня назад

    నా జీవితంలో నేను పొందిన ఆ తీపి జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేనిది ..నాన్న - అమ్మ❤❤

  • @AnushaKodipelly-tg6bg
    @AnushaKodipelly-tg6bg 23 дня назад +2

    Assalu edupu agadam ledhu.😢😢😢 super song ❤❤❤

  • @harinioletyharini8526
    @harinioletyharini8526 Месяц назад +38

    Ee bhadha pelli ayina okka aadapillake Artham avuthundhi.... Attharintlo Anni kudhirithe OK Lekunte everyday narakam.....cheyani thappulaki puttinti vaalani thiduthunte aa ammayi gunde yenni kotlasaarlu paguluthundho aameki maatrame telsu... Puttintiki velli attharintiki vacchetappudu Naa kuthuru praanalatho Malli ilaane thirigi vasthe baavundu ani korukune parents yenthoo mandhi 😢

    • @ParvathiTangi
      @ParvathiTangi Месяц назад

      Edi matram 100%correct sis

    • @madhavi.s7534
      @madhavi.s7534 29 дней назад +1

      100 %andi appudu manam brathukunamo chanipoyamo manake thelidu

    • @harinioletyharini8526
      @harinioletyharini8526 29 дней назад

      @madhavi.s7534 brathikunna shavam tho samaanam Anthe

  • @rukminis1848
    @rukminis1848 19 дней назад +1

    Ee Paataki and padina chitra gaariki ...paadhabhivandhanam cheputhunnanu

  • @Sunithanarender
    @Sunithanarender Месяц назад +4

    Super song

  • @nomulapranayreddy8558
    @nomulapranayreddy8558 Месяц назад +3

    Heart touch song ❤❤❤

  • @SushmaAkula-c5s
    @SushmaAkula-c5s 21 день назад +3

    Yes,nenu penchina mokkalu,vesina muggulu na illu ani proud ga e sankocham lekunda tirigina rojulu,athhavala illu enta goppadina “naa” anna feeling raadu,na pelli iyi 2years indi,oka papa,adapilla life ekkada belong o kacchitanga chepaleru evaru,pelli tarvata,puttinlu parayadi,athhaillu epataki manadi ani anpinchadu

  • @mnbrothes9062
    @mnbrothes9062 16 дней назад +3

    ఈ పాట రచించిన వారికి పాడిన వారికి నటించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @Mounikasathishlifestyle
    @Mounikasathishlifestyle 28 дней назад +2

    ఈపాట ప్రతి ఆడపిల్ల వాళ్ళ మ్యారేజ్ డేస్ గుర్తు చేసుకొని ఏడుస్తారు😭😭😭😭😭😭😭

  • @swapna3815
    @swapna3815 3 дня назад

    Entha chakkaga paaduthunnaru meeru.mee paata vintunte entha prashanthamga anpisthundiandi.

  • @Fareeda-o8w
    @Fareeda-o8w 29 дней назад +1

    No more explanation vere level song, music, reality of every girl life, kachitamga edvalsinde yee song ki

  • @bindumv9244
    @bindumv9244 Месяц назад +11

    Ee paata raasina chethulaki entha mokkina thakkuve inko one week lo naa marriage ee paata vintunte ippati nunche kannillu aagatledu☹️ abbailu antaaru ammailaki em kastam undadu abbailake ekkuva kastam ani kaani marriage chesukoni kanna vallani puttina intini vadili velle kastam mundu migilinavi anni chinnave anipisthondhi.

  • @BhavaniGaddam-wd3kf
    @BhavaniGaddam-wd3kf 3 дня назад

    😭😭😭😔👍👍👌👌👌👏👏
    Super chala bagundi song...

  • @pambalanihasvievents631
    @pambalanihasvievents631 День назад

    ఈ సాంగ్ వినపుడ్ల హేడుపు వస్తుంది సూపర్ సాంగ్

  • @LaxmiRachawar-c4n
    @LaxmiRachawar-c4n Месяц назад +5

    Very very emotional song very nice song