Thalli Lachulu Amma Paata | Bulletu Bandi Laxman |Ram Adnan | Kalyan Keys | Sushma Bhupathi

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • #amma #ammapaata #emotional #songs #telugusongs #song #song #emotional #telugusongs
    Producer : Sushruth
    Lyrics: Bulletu Bandi Laxman
    Music : Kalyan Keys
    Singer : Ram Adnan
    Cast : Sushma Bhupathiraj , Karthik Reddy , Soujanya , kokila nagaraj
    Child artist : Saanvi Patel , Sharvik Ram
    Direction , Story , Screen play : Raj Narendra
    Dop : Kamli Patel
    Editing : Chandra Mouli
    DI : Rathnakar Reddy
    Productions Controller & Execution : Jatoth Bharath
    Title Design : Shiva (Happiee studios)
    Poster : Sagar Mudiraz
    For Brand Partnerships and Collaborations please reach us at
    Contact - 8500660086
    ► Like us on Facebook: / lathatalkies​
    ► Follow us on Twitter: / lathatalkies​
    ► Follow us on Instagram: / lathatalkies​

Комментарии • 790

  • @renukakalali9685
    @renukakalali9685 Месяц назад +34

    ఈ సాంగ్ వింటున్నంత సేపు మా అమ్మా కష్టమే గుర్తుకొస్తుంది.ఈ పాట మా జీవిత చరిత్ర..😢

  • @naveenmallemoggala2129
    @naveenmallemoggala2129 8 месяцев назад +322

    45 సంవత్సరాల వెనక్కి వెళితే ప్రతియింట్లో చాలామంది తల్లులు ఇలా బాధపడ్డవారే ఆ తల్లులకు నా కన్నీళ్లవందనాలు 🙏

  • @ManjulaSankey-pc1fs
    @ManjulaSankey-pc1fs 8 месяцев назад +167

    అక్క చెల్లెలు గురుంచి ఒక మంచి సాంగ్, కవాలన్ని ఎంత మంది కోరుకుంట్టు న్నారు ప్ల్స్ లైక్ 🎉🎉

  • @uppalaiahyedelli
    @uppalaiahyedelli 2 месяца назад +10

    కన్న తల్లిని జీవితకాలం మరచిపోలేని సన్నివేశాలతో కూడిన పాట రాసిన వారికి పాడిన వారికి ముఖ్యంగా అమ్మ పాత్ర పోషించిన వారికి నా అభివందనాలు

  • @bhk9995
    @bhk9995 8 месяцев назад +116

    ఈ మధ్య కాలంలో ఇంత అద్భుతమైన అమ్మ పైన వొచ్చిన పాటల్లో ఇదే అబ్దుతమైన సాహిత్యం లక్ష్మణ్ అన్న

  • @PANDUmotivation
    @PANDUmotivation 8 месяцев назад +93

    ఈ పాట వింటుంటే నా గుండె చెప్పలేనత బరువు ఎక్కి నా కట్టిలో కన్నీరు ఆగడం లేదు ✍️👏👏👏

  • @vanithavodnala8939
    @vanithavodnala8939 8 месяцев назад +429

    ఆడవారు , మగవారు అని తేడా లేకుండా ఏడ్చినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🎉🎉

  • @annakasturi5131
    @annakasturi5131 8 месяцев назад +64

    మా అమ్మ గుర్తుకు వచ్చింది. ఈ పాట మా జీవితానికి దగ్గరగా ఉంది.

  • @sharathdevarashetty7629
    @sharathdevarashetty7629 8 месяцев назад +30

    ఇది కదా అమ్మ పాట
    ఒక సామాన్యుడి జీవితంలో జరిగే రోజు వారి సంఘటనలు😢
    Literally dropped my tears on my preparation pad😢

  • @NandiniKadavathnandini
    @NandiniKadavathnandini 2 месяца назад +4

    మా అమ్మ నేమ్ కూడా లక్ష్మి నే ఈ పాట చూస్తుంటే మా అమ్మ మళ్ళీ చేసిన కష్టం గుర్తొస్తుంది మా అమ్మ కళ్ళకు కట్టినట్టు చూపించారు థాంక్ యూ సో మచ్

  • @BiGgBoSs_353
    @BiGgBoSs_353 8 месяцев назад +12

    అమ్మకు ఉన్న ఓపిక ఇంకా ఎవరికి ఉండదు ఈ లోకంలో.... అలాంటి అమ్మలకు....ఆడ వాళ్లకు.....నా పాధభి వందనాలు.....మా అమ్మ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది....i love you amma....this is very heart touching bro

  • @ManjulaSankey-pc1fs
    @ManjulaSankey-pc1fs 8 месяцев назад +25

    ఈ సాంగ్ వినా తరువాత అమ్మ నాన్న న్ని అర్థం చేసుకోండి ఎంత కష్టపడి పెంచిందో అర్ధ ఔతుందీ. Love u అమ్మ

  • @KSRCHINNI225
    @KSRCHINNI225 6 месяцев назад +26

    ఏంట్రా ఇది. తెలియకుండానే నా కళ్ళలో నుండి కన్నీళ్లు వచ్చాయి. 😭😭😭😭😭😭

  • @vongurimaraiah
    @vongurimaraiah 8 месяцев назад +49

    అమ్మ గొప్పతనం ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదు ఈ సాంగ్ వింటే చనిపోయిన మా అమ్మ గుర్తుకువచ్చి కళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు ఇంట్లో మా అమ్మ లేక చీకటి ఐపోయింది మిస్ యూ అమ్మ 🙏🙏🙏🙏😭😭😭😭

  • @bramanpallysaritha8517
    @bramanpallysaritha8517 7 месяцев назад +11

    30 సంవత్సరాలు వెనక్కి వెళ్లి మా జీవితాన్ని గుర్తు చేసుకున్నట్టుగా ఉంది ఎందుకంటే ఈ సాంగ్ మా ఫ్యామిలీ గురించి రాసినట్టు గానే ఉంది వినగానే చాలా ఏడుపు వచ్చేసింది😢😢😢😢

  • @Rakesh-do2jt
    @Rakesh-do2jt 8 месяцев назад +53

    సుమక్క ఇన్ని రోజులు మీరు చేసిన డాన్సులు యాక్టింగ్ లు ఈ ఒక్క సాంగ్ తో మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వారందరికీ ఈ పాటతో ఒక అమ్మలా కనిపించారు అక్క ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్ సుమక్క సాంగ్ పాడిన అన్నకి నా వందనాలు లాల్ సలాం 🤝🙏🙏✊ తల్లి ప్రేమ వెలకట్టలేనిది ❤️

  • @giriindu5309
    @giriindu5309 8 месяцев назад +54

    మా అమ్మ పేరు కూడ లక్ష్మమ్మ నే అన్న ఈ పాట విన్నంత సేపు కంట్లో కన్నీరు ఆగలేదు చాలా బాగా రాసారు 🙏 అమ్మ గొప్పతనం

  • @anugantishekar2576
    @anugantishekar2576 8 месяцев назад +9

    అమ్మ ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో లో లేదు చాలా చక్కగా వుంది అన్న గుండెలను పిండేసే సాంగ్ గ్రేట్ అన్న 🙏🙏🙏🙏

  • @kosarianjaiah6520
    @kosarianjaiah6520 8 месяцев назад +6

    చంపేశావ్ అన్న నువ్వు ఏ పాట రాసిన మా గుండెల్లో ప్రేమ మా కళ్ళల్లో కన్నీళ్లు ఏరులై పారుతయి ...ఇంత గొప్ప అద్భుతమైన పాటను రాసి అందించిన లక్ష్మణ్ అన్న గారికి ఇవే నా హృదయ పూర్వక కృతజ్ఞతలు❤క్లైమాక్స్ సీన్ గుండె అగి నంత పని అయి పోయింది❤

  • @chukkalatha1643
    @chukkalatha1643 8 месяцев назад +421

    ఇంతలా ఏడ్పిస్తారా అండి 😢😢 కఠినమైన హృదయాలు పాట రాసినోళ్ళది, పాడినోళ్లది,, ఆక్ట్ చేసినోళ్లది😢😢చూసే మాది కూడా.. దండం రా అయ్యా మీ అందరికీ😢😢😢

  • @yadaiahashwini8429
    @yadaiahashwini8429 8 месяцев назад +38

    మా అమ్మ పేరు కూడా లక్ష్మమ్మ .నాకు ఊహ తెలియక ముందే మా నాన్న చనిపోయాడు.నాకు నాన్న అని పిలిచినట్లు కూడా గుర్తు లేదు. నాకు అమ్మానాన్న రెండూ మా లచ్చమనే అయి పెంచింది .అలాంటి మా అమ్మకు నేను కొడుకులా కాదు, నాన్నను అయి చూసుకుంటా.ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు.అమ్మానాన్నలను,తోబుట్టువులను మరచినవారు ఇకనైనా మారండి.

  • @ShivashankerPalimker
    @ShivashankerPalimker 12 дней назад +2

    ఈ పాట రాసినా అన్న గారికి వేల వేల వందనం 🙏🙏🙏🙏🙏🙏

  • @gangachari829
    @gangachari829 8 месяцев назад +11

    రాజనరేంద్ర మీరు చూపించిన విధానం కత కతనం మనసును కదిలించాయి పాట సరే బాగుంది మీ చేతిలో పడి ఎన్నో హృదయాలను గెలుచుకుంది నిజంగా స్వాతహాగా నేను మీకు అభిమానిని ఐనా నేను ఎప్పుడు ఆశ్చర్యం పొందుత మీరుపాటను చూపించే విధానం మనసుకు తాకుతుంది.. నిజంగా మీరు మాకు తెలుసు అనే దానికన్నా మేము మీకు పరిచయస్తులము అయినందుకు మా జన్మ ధన్యము

  • @kosginarsimlu1874
    @kosginarsimlu1874 8 месяцев назад +25

    ఇన్నిరోజులు టైంతీసుకుని ఇంత అందమైన పాట రాసినవ్ అన్న నీకు హాట్సాప్ అన్న❤❤,,,,అమ్మ

  • @RameshKunipogu
    @RameshKunipogu 8 месяцев назад +59

    పాట వింటుంటే కన్నీళ్లు ఆగటంలేదు 😢😢
    పాట రాసిన వారికి. పడినవారికి నా సాష్టాంగ నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @SivasankarYamala
    @SivasankarYamala 8 месяцев назад +20

    సాంగ్ చూస్తుంటే కన్నీరు ఏ మాత్రం ఆగలేదు రాసిన వారికి ఎక్ట్టింగ్ చేసిన వారికి నా ధన్యవాదాలు🙏🙏🤝

  • @kvrcharykumaram2408
    @kvrcharykumaram2408 8 месяцев назад +6

    మంచి గానం తో పాటు అనేక భావాలతో కూడిన పాటను అందించిన మీ మీ టీమ్ కు అభినందనలు అన్నగారు

  • @ponagantisuresh4139
    @ponagantisuresh4139 8 месяцев назад +20

    కళ్లలో నీళ్లుతిరిగాయి అన్న. సూపర్ అన్న సాంగ్.

  • @ramakrishnadabbeta6635
    @ramakrishnadabbeta6635 Месяц назад +2

    అమ్మ... ప్రపంచంలో విలువ కట్టలేని ఆస్థి,
    అమ్మ వెలకట్టలేని విలువైన, మనసున్న బంగారం.... మా అమ్మ కూడా ఇలా బాధలు పడింది... ఆ బాధకు మనసు సచ్చిపోఇంది అన్న నీ paataku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ilove u amma

  • @jallenaveen7870
    @jallenaveen7870 8 месяцев назад +28

    సుష్మ మీరు నటించడం కాదు ఈ సాంగ్ లో జీవించారు..

  • @sharemanasa1508
    @sharemanasa1508 12 дней назад

    Heart touching lyrics...🙏👏
    పాట వింటుంటే, మా అమ్మే కనిపించింది అన్న.....🥹🥹
    మా అమ్మ కూడా ఇలాంటి కష్టాలే ఎదుర్కొన్నది. మమ్మల్ని చూసుకొని బతుకుతుంది. మా సంతోషం, ఎదుగుదలనే మా అమ్మకి ఆస్తులు అని ఎప్పుడూ అంటుంటది.❤

  • @GunnaN-qy6xh
    @GunnaN-qy6xh 8 месяцев назад +28

    పాట వింటుంటే కన్నీళ్లు కారుతున్నాయి అమ్మ ప్రేమ చాలా గొప్పది

  • @rajeshwarijadala3393
    @rajeshwarijadala3393 8 месяцев назад +7

    నిజంగా 15 సంవత్సరాల క్రితం చాలా ఇండ్లలో జరిగినటువంటి సంఘటనలని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అన్న నిజంగా అన్న చూస్తుంటేనే మనకు తెలవకుండా అసలు కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి చాలా బాగా తీశారు అన్న😢😢😢😢😢

  • @mamma_vlogs
    @mamma_vlogs 8 месяцев назад +5

    అసలు ఇంత అద్భుతమైన పాటను మాకు అందించిన లతా ఛానల్ కి మా అందరి తరపున కృతజ్ఞతలు.ఇంత మంచి పాటలో మా కొడుకు శర్విక్ రామ్ నటించడానికి అవకాశం ఇచ్చినందుకు రామ్ సర్ గారికి ధన్యవాదాలు🙏ప్రతి అమ్మ పడే కష్టాలను చాలా బాగా చూపించారు. అందరి నటన చాలా అద్భుతంగా ఉంది👍పాట కి అవార్డు రావాలని కోరుకుంటున్నా👏👏👍

  • @SaiCharan-by3cw
    @SaiCharan-by3cw 8 месяцев назад +5

    Kokila gaaru Suuuper acting.......jeevinchesaru asalu.......patanu chustuntee kannillu agatam ledu......Suuuuuperb lyrics osm direction......no words to say.....hats off to all the actors......Congrats to all the team members.....good work.....👏👏👏👏👏👌👌👌

  • @AmmirajuKadajara
    @AmmirajuKadajara 13 дней назад

    ♾️ ❤ emotional,Super song it's really and high talent bro thalli lachulu team thank you bro for giving excellent song 2 society 🙏🙏❣️💝writier and singer over all team 🙏🙏💐🎀

  • @mashkumarvoddiparthi7916
    @mashkumarvoddiparthi7916 8 месяцев назад +10

    అమ్మ ప్రేమ మనం ఎంత సేవ చేసిన తిరనిది, చాలా చక్కగా వివరించారు

  • @nerellasandeep-b1t
    @nerellasandeep-b1t 3 месяца назад +2

    అన్నా మా అమ్మ గురించి రాసినట్టు ఉన్నది పాట వింటుంటే మా చిన్నతనం గుర్తుకొచ్చింది మా అమ్మ పడిన కష్టాలు కూడా గుర్తుకొచ్చాయి అన్న ❤❤❤

  • @suddalaharishgoud1068
    @suddalaharishgoud1068 6 месяцев назад +1

    సూపర్ సాంగ్ బ్రదర్ ఎందుకు అంటే మేము ఆక్కడినుండి వచ్చిన వాళ్ళమే ఆ సమయం లో మన అనుకున్న వాళ్ళు కూడా కారు మీ అందరికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది... 🙏

  • @kuthadivikram8062
    @kuthadivikram8062 Месяц назад +1

    మా నాన్న చేసింది ఈలగనే మా బతుకు కూడా ఇలాగే జరిగినది ఈ సాంగ్ మా బతుకు గురించి ఇంత మంచి పాట పాడిన వాళ్ళకి పాధాబి వందనాలు

  • @navijanu4864
    @navijanu4864 8 месяцев назад +4

    Super song Laxman Anna.... లిరిక్స్ గుండెకు చాలా దగ్గర ఉన్నాయి బయ్య ❤❤

  • @Santhosh9955Mera
    @Santhosh9955Mera 2 месяца назад +1

    అమ్మ పాట కమ్మదని ప్రతి ఒక్క వ్యక్తి అర్థమయ్యేలా ఈ పాట ప్రతి ఒక్కరికి అంకితం ❤❤❤

  • @KAiO2016
    @KAiO2016 2 месяца назад +1

    ఎందుకో తెలియదు గానీ ఈ వీడియో చూస్తే చిన్నపుడు నా జీవితం గుర్తుకొస్తుంది

  • @maaneru_creations
    @maaneru_creations 8 месяцев назад +9

    పాట రాసిన వాళ్ళు పాడినవాళ్ళకు నటించిన వాళ్ళకు శతకోటి వందనాలు పాట విన్నంత సేపు ఏడుపొచ్చింది 🙏

  • @kavalisravankumar
    @kavalisravankumar 8 месяцев назад +2

    అమ్మ గురించి ఎంత చెప్పిన తకువే అన్న ! పాట సూపర్👏👏👏👏😭😭10 ఇయర్ బ్యాక్ పతి ఫ్యామిలీ లో ఉoడే

  • @venkypspk2247
    @venkypspk2247 8 месяцев назад +4

    అన్న ఈ పాట కి మాటల్లేవ్ అన్న అమ్మ గురుంచి ఎంతలా చెప్పారు అంటే ఇలాంటి జీవితాలు ఎంతో మందివి ఉన్నాయి 🙏🙏🙏🙏

  • @LavanyaHarsha-oh7wc
    @LavanyaHarsha-oh7wc 8 месяцев назад +4

    సుష్మా గారు 😢😢😢😢👏miru adhuguthunte chusi orvaleka anno bad cmnts pettaru.. Iena akkada thaggaledhu miru.. Adhigey kodhi odhagali antaru... Mimmalni chusi chala feedha iyanu. Miku enka manchi manchi avakashalu ravalani mansupurthiga korukuntu... Milo nenu oka ఆర్టిస్ట్ ga korukuntunnanu 👏👏👏🙌💯

  • @syesarangimusicstudio6
    @syesarangimusicstudio6 8 месяцев назад +13

    అన్న మీరు పాటలు రాస్తున్నారో లేదా జీవితాన్ని చదివి రాస్తున్నారో తెలియదు. కాని జీవితాన్ని గుర్తు చేస్తున్నాయి.
    మీ పాటలు
    తల్లి లచ్చులు 🙏🙏

  • @tejasaran43
    @tejasaran43 8 месяцев назад +2

    Sharvik యాక్టింగ్ చాలా బాగుంది,,అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు,,హార్ట్ టచ్ లిరిక్స్

  • @VENUPAVANIVLOGS
    @VENUPAVANIVLOGS 8 месяцев назад +1

    కంటతడి పెట్టించిన పాట. ఎంత ఆపు కున్న కన్నీళ్లు ఆగలేదు. చాలా అద్భుతమైన పాట మా అమ్మ గుర్తొచ్చింది.

  • @RajalaxmiBagolla
    @RajalaxmiBagolla 8 месяцев назад +1

    ఈ పాటకి సహకరించిన వాళ్ళందరికీ పాదాభివందనాలు అన్న 🙏🙏 నా జీవితం లో జరిగినవన్ని కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. కన్నీళ్ళు తెప్పించారు. నా జీవితం లో మరువలేని సంఘటనలు😢😢 Love you 😘 so much Amma ❤❤

  • @Sabitha123-u2g
    @Sabitha123-u2g 8 месяцев назад +1

    E paata oka thalli bidda bandhaalake thelistindi e pain hurt lo guchindandi mana life kallamunde kanapadinattundi raam gaaru laxman gaaru miku 🙏👏

  • @venkyteja99
    @venkyteja99 6 месяцев назад +1

    అమ్మ గురించి ఎంతో అద్భుతంగా పాడినావ్ బ్రదర్ ❤️

  • @RajuSrimanthula143
    @RajuSrimanthula143 Месяц назад +2

    Amma😢 love you nuvvu ippatiki kastapaduthune unnav 😢 ninnu eppudu manchiga chuskuntano 😢 love you amma😭

  • @bavikadiprashanth3300
    @bavikadiprashanth3300 8 месяцев назад +9

    అన్న మా అమ్మ పేరు కూడా లక్ష్మీ అన్న ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తుకువచ్చి కంట్లో కానీళ్ళు ఆగలేదు అన్న😢 హాయ్ అన్న ఈ పాట రాసినవాళ్ళకి , పాడినవాళ్ళకి ఈ పాటకి సహకరించిన అన్నలందరికి,అక్కలందరికి ధన్యవాదాలు😢🙏🙏

  • @sravanbabudhodikindhi4081
    @sravanbabudhodikindhi4081 6 дней назад

    అన్న మీరు చాలా మంచిగా అమ్మ గురించి పాట రూపంలో వివరించారు.. 🙏🏻🙏🏻

  • @vadalamanilaxman5124
    @vadalamanilaxman5124 8 месяцев назад

    సూపర్ అన్న. తల్లి పడిన కష్టాలని కొడుకు కి చూపించారు అన్న. సూపర్ అన్న. మా అమ్మ గారికి సమందించిన సాంగ్. మా అమ్మ గారి వలన నేను ఒక స్థాయి లో వున్న. సూపర్ అన్న.

  • @yohovaeerejs
    @yohovaeerejs 5 месяцев назад +1

    మా అమ్మ గురించి పడినట్లే ఉంది tq సోమక్ 🥹🥹🥹 నా అమ్మ ఈ పాటలోని కష్టాలు అన్నీ పడింది మేము ముగ్గురం ఆడపిల్లలను మ నానా తాగుబోతు పట్టించుకునే వాడు కాదు మా అమ్మే మమలన్ని చదివించి మాకు పక్కింటికాడ నూకలు అడుక్కొని తెచ్చి మాకు పెట్టీ తను పస్తున pandukunedi మా అమ్మ గురించి పడినందుకు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikmuneer2298
    @shaikmuneer2298 3 месяца назад +1

    అమ్మ గొప్పతనం ఎన్ని జన్మలెత్తినా దొరకదు ఈ పాట వింటుంటే చిన్ననాటి మా అమ్మ జ్ఞాపకాలు గుర్తుకొచ్చి కన్నీళ్లు ఆగడం లేదు ఐ మిస్ యు అమ్మ😢😢😢

  • @LavatiVerrasrinu
    @LavatiVerrasrinu 2 месяца назад +1

    మా అమ్మ కూడా ఇలాగే కష్టాలు పడింది కానీ లాస్ట్ కి మా అన్న కూడా తాగుబోతు అయ్యాడు ఇప్పుడు కూడా సుఖం గ లేదు కానీ మాకు ఎప్పుడూ ఏ లోటూ లేకుండా చుస్తది

  • @amithabrampa137
    @amithabrampa137 8 месяцев назад +2

    😱😱😱 yedipinchsaru 😢😢😢😢😢no words only 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 whole team congratulations great work sushma acting chaala improve cheskunav yedipinchesav kade chaala natural ga chesav, inni years lo first time ne face lo yedupu, sad feeling chusa and at the same time ne expressions chusina prati okkaru yedchestaru heart melting lyrics and music and acting whole team wonderful 👍🏻 song 👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐

  • @umashankar3580
    @umashankar3580 5 месяцев назад +2

    నిజంగా నా నా కళ్ళల్లో నీళ్ళు వచింది హృయాన్ని తాకే అర్థవంతమైన పాట

  • @maheshjinka3319
    @maheshjinka3319 8 месяцев назад +9

    ఈ పాటకి ఎన్ని కామెంట్స్ పెట్టిన, అమ్మ ప్రేమ ముందు చాలా తక్కువ 🙏🙏

  • @Sonujadhavmilkyboy
    @Sonujadhavmilkyboy 8 месяцев назад +2

    ఈ పాటను విన్నప్పుడు నుంచి ఒకసారి కాదు ఒక 50to 70టైమ్స్ వినొచ్చు పాటను వెనే కొద్ది ఇంకా వినాలి అన్నట్టు ఉంది అమ్మ గుర్తుకు వస్తుంది 😢😢❤తల్లి ప్రేమ చాలా గొప్పది తల్లి కంటే ఎక్కువగా ప్రేమను పంచే గుణo గాల మనిషి ఉండరు😢❤

  • @SuvarnaGunna
    @SuvarnaGunna Месяц назад +1

    చాలా బాగుంది

  • @vanithadasari8543
    @vanithadasari8543 8 месяцев назад +3

    అన్న నీకు శతకోటి వందనము ఎంత బాగా రాశవూ ఈ పాట అమ్మ గురించి మీరు సూపర్ అన్నయ్య

  • @seenaseenu6827
    @seenaseenu6827 Месяц назад +2

    మాటలు లేవు కేవలం కన్నీళ్లు తో పాటు వినడం తప్ప....

  • @BVKCreations444
    @BVKCreations444 5 месяцев назад +1

    ఓ యదార్ధ కన్నీటి గాదను కండ్లకు కట్టినట్లుగ చూపించిన వైనం సూపర్...
    మీ ఫ్యామిలంత ఎంత నరకాన్ని అనుభవించారో తెలుస్తోంది... ఈ పాటలో ఆవేదన , ఆక్రందన ఈ వీడియో ద్వారా స్పష్టంగా కనబడుతోంది...😢
    పాట సరికొత్తగ ఉంది... లిరిక్స్ , పాడే విధానం , సంగీతం చాల బాగున్నాయి.
    @BVK Creation's@
    బూడిద విజయ్ కుమార్
    రహీంఖాన్ పేట
    యాదాద్రి భువనగిరి

  • @sarithasirimalle7309
    @sarithasirimalle7309 8 месяцев назад +1

    ప్రతి తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా తన పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది ఏదో ఒక రోజు నా పిల్లలతో నేను సంతోషంగా ఉంటాను అన్న ఒక్క ఆశ కోసం ఎదురుచూస్తూ ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల్ని చూసుకుంటూ ఆనంద పడుతూ జీవిస్తున్నది తల్లి❤❤❤❤ తల్లి మీద ప్రేమ లేని మనుషులు సమాజంలో వాళ్లు బ్రతికిన సచ్చినంత విలువ

  • @LasyaSambu-fp4cy
    @LasyaSambu-fp4cy 3 месяца назад

    పాట వెంటనే ఏడుపైతే అస్సలు ఆగలేదు చాలా బావుంది మా అమ్మ గుర్తొచ్చింది 👌సాంగ్ అమ్మ ఉన్నప్పుడే అందరు బాగా చూసుకోవాలి అమ్మ ప్రేమ చాలా గొప్పది 🙏🙏

  • @srisri85499
    @srisri85499 8 месяцев назад +1

    ప్రతి గుండెను టచ్ చేసిన ఈ పాట ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చి ఏడిపించవు.. అన్నా.

  • @doraswamynaidu.kondamarri8206
    @doraswamynaidu.kondamarri8206 Месяц назад

    ఈ సాంగ్ రోజు వింటున్న వాళ్ళు ఎంత మంది?? నేను రోజు వింటున్న, ఎందుకంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది 😔😭అప్పుడు ఈ పాటతో తృప్తి నాకు 😢

  • @sanjeevpatel5329
    @sanjeevpatel5329 4 дня назад

    Bgms keka❤❤❤❤❤❤❤

  • @PaidirajuSandhanada
    @PaidirajuSandhanada 8 месяцев назад +1

    అమ్మ కోసం బాగుంది పాట అందరూ యాక్టింగ్ బాగా చేశారు మీరందరూ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను

  • @manojdayyala2286
    @manojdayyala2286 8 месяцев назад +39

    100M పోకపోతే....... అమ్మ కు విలువ ఇయనట్టే ఇగ ...... 💐💐💐

    • @gunniFunvideos
      @gunniFunvideos 8 месяцев назад

      అమ్మ ప్రేమ కావాలి నాకు లవ్ అమ్మ

  • @rajahema
    @rajahema 8 месяцев назад +3

    Kids and mother charector chesinavallu chala baga acting chesaru🎉

  • @lovebeats1453
    @lovebeats1453 8 месяцев назад +1

    నా చిన్నప్పటి రోజులు అచ్చు గుద్దినట్టుగా ఉంది చూస్తుంటే.... మా అమ్మ పడ్డ కష్టాలు గుర్తుకు వచ్చి కన్నీలు అగలే 😢

  • @sharanteja98
    @sharanteja98 9 дней назад

    Kotlallo kondare devudu rupam lo kanipistharu antaru kada
    So e song padinavaru , rasinavaru , Music kottunavaru kuda vellu muguru supper 👌 ❤❤❤❤❤
    Anna e song rasinavariki padinavariki Naa kruthaganathalu theliyajesthunna excellent anna song

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 8 месяцев назад +1

    Ee సృష్టి లో అత్యంత తీయనైనది అమ్మ ప్రేమ...... తల్లీ నీకు వందనాలు...🎉🎉🎉

  • @pavankalyansorakonda2810
    @pavankalyansorakonda2810 8 месяцев назад +8

    అమ్మ ప్రేమ ❤️❤️లైక్ బటన్

  • @saanvipatelsmiley
    @saanvipatelsmiley 8 месяцев назад +1

    Song is superb and emotionally connected to each and every person, great singing, lovely music and excellent direction, total team work is just awesome, felt so proud to see Saanvi Patel acting and expressions and everyone did their best......
    Thank you Ram sir for grt opportunity.....

  • @NILASURESH-ek5kt
    @NILASURESH-ek5kt 8 месяцев назад +1

    Really Anna rasina variki padina variki naaaa vandanaluuu maaa life story gurtochindi Anna hats off Anna 🎉🎉🎉

  • @Cuteboypandu1943
    @Cuteboypandu1943 Месяц назад +1

    బాగా తీసాడు అన్న సాంగ్ మా అమ్మ చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ 20 సర్టు చూసింది అన్న సో very thank you అన్న

  • @arultunes
    @arultunes 8 месяцев назад +11

    Laxman అన్న
    ఏందే ఈ కవిత్వం
    ఏడుపు ఆస్తుందే

  • @bhukyavinay9786
    @bhukyavinay9786 8 месяцев назад +2

    మన కోసం చూపించే ప్రేమా వక్క అమ్మ తప్ప ఎవరు చూపిస్తారు🎉😢but really Full emotional 😭 song

  • @kathasrikanth7733
    @kathasrikanth7733 7 месяцев назад +1

    పాట చూస్తుంటే ఏడుపు ఆగడం లేదు సూపర్ అన్న 😢😢

  • @SAMUEL_OFFICIAL5160
    @SAMUEL_OFFICIAL5160 3 месяца назад

    తల్లితండ్రుల స్థానానికి వచ్చినా... కనిపెంచిన తల్లి నీ ప్రేమించలేక పోతున్నాం.. నీ పాటతో.. అమ్మను గుర్తుచేసినవ్ అన్నా...🙏

  • @teppaanjaneyulu6695
    @teppaanjaneyulu6695 8 месяцев назад +2

    అమ్మ గురుంచి ఎంత చేపిన తక్కువ
    ఎంత చక్కగా రాసినావు అన్న అమ్మ కోసం 😥😥🙏

  • @_fan_of_meshivakumar6756
    @_fan_of_meshivakumar6756 8 месяцев назад +1

    ❤ supper.. super 😍..👌👌👌epdupu assalu agaledhu supper Axan susma bupathi gaaru

  • @vishwadevameekosam
    @vishwadevameekosam 3 месяца назад

    Bomma black buster ram laxman annalu 🎉🎉❤👏👏💐💐

  • @raanasanwik9646
    @raanasanwik9646 8 месяцев назад +2

    Konni konni families ni thalipinchela vundi story, chala bagundi.....

  • @KrishMandla
    @KrishMandla 8 месяцев назад +1

    Emotional Song connected to each & every heart..Excellent Acting Sushma Bhupathi & Karthik

  • @kalyanibasavala8028
    @kalyanibasavala8028 8 месяцев назад +1

    Bro ma kosame rasava bro ee song.na thalli padda kastalu anni cheppav.ma kosame na talli chala bhadalu bharinchindi.adi chusi orvaleni devudu enka amenu bhadapedutunnadu dailasis patent ni chesi.ma amma ki memu chesina seva takkuva bro.amekku apudu runapadi vuntam love you maa.

  • @Venu-m2t
    @Venu-m2t 2 месяца назад +1

    Prati Amma ne la undali

  • @universalmegafansclub9204
    @universalmegafansclub9204 8 месяцев назад +2

    chala bagundi song mi nundi inka elanti manchi songs kavali ani korukuntunnam

  • @-Subinspectorofpolice-sw6
    @-Subinspectorofpolice-sw6 8 месяцев назад +2

    Edhi pata mathrame kadhu prathi okkaa Amma edho oka time lo padina badha na pillalu edhagali manchiga brathakali vunnathanga vundali alanti thallulandhariki na padhabivandhanaluu😢

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar4245 Месяц назад +2

    తెలంగాణలో ప్రతీ తల్లీ ఈ బాధలు అనుభవించింది... అన్నీ పాత జ్ణాపకాలు గురుతుకొచ్చినాయి.....😂😂

  • @vijaykumarmaharajvijju3858
    @vijaykumarmaharajvijju3858 8 месяцев назад

    నిజా జీవితానికి దగ్గరగా ఇంత మంచిగా రాసిన అన్న కు పడిన అన్నకు 🙏🙏🙏

  • @AkiraHimansh
    @AkiraHimansh 8 месяцев назад +1

    మా చిన్నప్పుడు మా అమ్మ కూడా మమ్మల్ని ఇలాగే కంటికి రెప్పలా చూసుకుంది మా అమ్మే మాకు దేవత❤🙏🤱

  • @anjikunche801
    @anjikunche801 11 дней назад

    Super ...👌 it has wonderful meaning...can't say in words... ultimately an awesome....🙏🙏🙏