Это видео недоступно.
Сожалеем об этом.

సత్తవ్వ కు ప్రేమతో ....FULL SONG || LALLAYILEMAHESH | EMOTIONAL SONGS | JANU LYRI | KALYAN KEYS

Поделиться
HTML-код
  • Опубликовано: 19 авг 2024
  • సత్తవ్వ కు ప్రేమతో .... || SATHAVVAKU PREMATHO FULL SONG || LALLAYILEMAHESH | EMOTIONAL SONGS | JANU LYRI | KALYAN KEYS
    Listen Audio Platforms
    song.link/sh66...
    Singer & Writter : Lallayile Singer Mahesh Goud 7842962202
    Music : Kalyan Keys
    Camera : Ajay Kodam
    Editing : Hari
    Cost : Janu Lyri
    ► TECHNICAL SUPPORTS : DM MEDIA-7780770222 @dm_media
    #Sathavva #lallayilemusic #folksong

Комментарии • 1,8 тыс.

  • @sangeethaarkala3837
    @sangeethaarkala3837 2 года назад +740

    నీ రెక్కల కష్టం చేసిన ఎవుసం
    మరువలేమవ్వ ...
    మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం
    నీదే సత్యవ్వ....
    రెక్కల కష్టం చేసిన ఎవుసం
    మరువలేమవ్వ.......
    మాకోసమే తాళ్లడిల్లిన పాణనం
    నీదే సత్యవ్వ....
    కష్టాలు కన్నీళ్లు ఎదురించి నడిచిన
    ధైర్యమే నీదవ్వ....
    నువ్వులేక మన ఇల్లు చీకటయే రావే సతవ్వ
    ఏ దేవుడు ఏడవపనే సత్యవ్వ మమ్ముయెట్లా విడిచినవే.....
    ఏ దేవుడు ఏడవపనే సత్యవ్వ మమ్ముయెట్లా మరిచినవే...
    రెక్కల కష్టం చేసిన ఎవుసం
    మరువలేమవ్వ......
    మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ....
    ........................
    మేనబావ నీకు తొడనుకొని ఏడడుగులేస్తివే బంగారుతల్లి..
    వీరమల్లా గౌడ్ ప్రాణానివని తాత నిన్ను పొగిడినడే తల్లి....
    పాపకాని దేవుడు పగభట్టినట్టు
    మిమ్ములా ఏడవాపిన....
    తాడు ఎక్కుతుంటే ఒపు తాడు తాత కిందనే పడేనా....
    నీకంఠ కన్నీరు కల్వలై పరంగా
    తాత నెత్తురుగక్కి ప్రాణాలు ఒదులంగా
    ఇగ నేను పోతున్న నా ఇంటి దీపమా శీనయ్య,లచ్చవ్వ పైలమనేనా....
    చిన్న పిల్లలను పట్టుకొని సత్యవ్వ
    సీత గోసయెల్ల దీస్తివే తల్లీ....
    ఏ దేవుడు ఏడవపనే నీ ప్రేమ ఇరవై అరేళ్ళకే
    నీ రాతేట్ల రాసినడే ఆ భ్రహ్మ
    కన్నీటి తోడుమిగిలే...
    రెక్కల కష్టం చేసిన ఎవుసం
    మరువలేమవ్వ.....
    మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం
    నీదే సత్యవ్వ....
    సంటివిల్లల సంకనేత్తుకొని ఎనలేని భాదలు ఎల్లదీస్తివే...
    కాకి కి నమ్మక కంటికిరెప్పోలే కాపాడినవే మాముగాన్నతల్లి....
    నీ రెక్కలు ముక్కలు చేసుక యేక్కి
    సాకిరీ చేసినవే...
    కన్నుల్లా భారాన్ని భుజమేత్తుకొని
    కష్టాలేలాదీస్తివే ..
    యెదలోన నీకెన్నీ బాదలున్నా
    కలుపుళ్ళ, నాటుల్లా కలత చెందేవే....
    నిలువెల్లా గాయాలు నీమనస్సుకున్నా భారమానుకోలేదే మమ్మే ఎనాడు....
    నా ఇల్లు పిల్లలే సర్వస్వం అన్నావ్
    మమ్ములనుచుసీ మురిసినవే తల్లీ
    మా ఆ ట పాటలతోసత్యవ్వ
    సంబుర పడుతుంటివే ...
    ఈ కన్నీటి పాటతోని సత్యవ్వ నీ ఋణముతీరానుందే ..
    రెక్కల కష్టం చేసిన ఎవుసం
    మరువలేమవ్వ ...
    మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం
    నీదే సత్యవ్వ....

    • @praveenyadav5265
      @praveenyadav5265 2 года назад +5

      నీ రెక్కల కష్టం చేసిన ఎవుసం
      మరువలేమవ్వ ...
      మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం
      నీదే సత్యవ్వ....
      రెక్కల కష్టం చేసిన ఎవుసం
      మరువలేమవ్వ.......
      మాకోసమే తాళ్లడిల్లిన పాణనం
      నీదే సత్యవ్వ....
      కష్టాలు కన్నీళ్లు ఎదురించి నడిచిన
      ధైర్యమే నీదవ్వ....
      నువ్వులేక మన ఇల్లు చీకటయే రావే సతవ్వ
      ఏ దేవుడు ఏడవపనే సత్యవ్వ మమ్ముయెట్లా విడిచినవే.....
      ఏ దేవుడు ఏడవపనే సత్యవ్వ మమ్ముయెట్లా మరిచినవే...
      రెక్కల కష్టం చేసిన ఎవుసం
      మరువలేమవ్వ......
      మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ..
      ....................................
      మేనబావ నీకు తొడనుకొని ఏడడుగులేస్తివే బంగారుతల్లి..
      వీరమల్లా గౌడ్ ప్రాణానివని తాత నిన్ను పొగిడినడే తల్లి....
      పాపకాని దేవుడు పగభట్టినట్టు
      మిమ్ములా ఏడవాపిన....
      తాడు ఎక్కుతుంటే ఒపు తాడు తాత కిందనే పడేనా....
      నీకంఠ కన్నీరు కల్వలై పరంగా
      తాత నెత్తురుగక్కి ప్రాణాలు ఒదులంగా
      ఇగ నేను పోతున్న నా ఇంటి దీపమా శీనయ్య,లచ్చవ్వ పైలమనేనా....
      చిన్న పిల్లలను పట్టుకొని సత్యవ్వ
      సీత గోసయెల్ల దీస్తివే తల్లీ....
      ఏ దేవుడు ఏడవపనే నీ ప్రేమ ఇరవై అరేళ్ళకే
      నీ రాతేట్ల రాసినడే ఆ భ్రహ్మ
      కన్నీటి తోడుమిగిలే...
      రెక్కల కష్టం చేసిన ఎవుసం
      మరువలేమవ్వ.....
      మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం
      నీదే సత్యవ్వ....
      ................................
      సంటివిల్లల సంకనేత్తుకొని ఎనలేని భాదలు ఎల్లదీస్తివే...
      కాకి కి నమ్మక కంటికిరెప్పోలే కాపాడినవే మాముగాన్నతల్లి....
      నీ రెక్కలు ముక్కలు చేసుక యేక్కి
      సాకిరీ చేసినవే...
      కన్నుల్లా భారాన్ని భుజమేత్తుకొని
      కష్టాలేలాదీస్తివే ..
      యెదలోన నీకెన్నీ బాదలున్నా
      కలుపుళ్ళ, నాటుల్లా కలత చెందేవే....
      నిలువెల్లా గాయాలు నీమనస్సుకున్నా భారమానుకోలేదే మమ్మే ఎనాడు....
      నా ఇల్లు పిల్లలే సర్వస్వం అన్నావ్
      మమ్ములనుచుసీ మురిసినవే తల్లీ
      మా ఆ ట పాటలతోసత్యవ్వ
      సంబుర పడుతుంటివే ...
      ఈ కన్నీటి పాటతోని సత్యవ్వ నీ ఋణముతీరానుందే ..
      రెక్కల కష్టం చేసిన ఎవుసం
      మరువలేమవ్వ ...
      మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం
      నీదే సత్యవ్వ....
      .........................
      చిరునవ్వుల్లా జాబిల్లివే నా నవ్వ చిన్నబోయే మన ఇళ్లుచుడావ్వా
      నువ్వు చెప్పిన మాటల్లు సద్దిముటలే
      బాసిపోయిన మన ప్రేమ బంధలే
      ప్రేమానురాగాల బంధాలతోని బంధీలమముజెస్తివే
      నీ బంధు బలగాలు చూడే సత్తవ్వా నీ కోసమే వచ్చినారే..
      ఇగానీవ్వులేవన్నా మాటల్లు వింటే మాగుండే చేరువైపోయానేనావ్వా
      నీ మాట నీరూపు మాకేడదోరకాలే సత్తవ్వా నీవ్వాళాపిలుతుమే
      మరుజన్మ నీ గుండె మాకన్నబిడ్డవై
      నీ ప్రేమ పంచావే బంగారుతల్లి
      సత్తవ్వా నువ్వురావే
      నీ ప్రేమ మాకుడదొరకదాయే
      మాగుండే పై పచ్చబొట్టాయి పదిలంగా నాతోడునువ్వుండేవే
      మాగుండే పై పచ్చబొట్టాయి పదిలంగా నాతోడునువ్వుండేవే...

    • @rvwriting454
      @rvwriting454 2 года назад +3

      ఒపు కాదు మొకు

    • @koppulasaidulugoud9201
      @koppulasaidulugoud9201 2 года назад

      Nic song anna jai goud

    • @KPNagaraju363
      @KPNagaraju363 2 года назад +2

      Lyrics song kuda pettandi anna

    • @saisri6311
      @saisri6311 2 года назад +1

      నీ నెంబర్ చెప్పవా అన్న 🙏🙏🙏

  • @neelanarsihma1291
    @neelanarsihma1291 6 месяцев назад +122

    మా అమ్మ పేరు సత్తమ్మ మా అమ్మ చనిపోయి ఒక నెల అవుతుంది ఈ పాట తో మా అమ్మ జీవితం కళ్ళ ముందు కదలాడుతూ ఉంది ఈ పాట పాడినవారికి రాసిన వారికి ధన్యవాదములు

  • @Pulirameshgoud
    @Pulirameshgoud 2 года назад +414

    ఈ పాటలో జీవితం మొత్తం చూ పెట్టావు నీ కలకి మీ కలానికి ✍️ ఇవే మా వందనాలు సూపర్ ఎమోషనల్ అన్న🙏

  • @durgamshivayadav4903
    @durgamshivayadav4903 2 месяца назад +4

    జీవితంలో బేస్ట్ మెమొరబుల్ సాంగ్ అన్న నీ కల కు కలానికి నా పాదాభివందనం 🙏🙏🙏

  • @rvwriting454
    @rvwriting454 2 года назад +94

    మేన బావ నీకు తోడనుకొని ఏడడుగులు ఎస్తివే బంగారు తల్లి వీర మల్లగౌడ్ ప్రణనివాని తాత నిన్ను పోగిడినడే తల్లి పాపకరి దేవుడు పగవట్టి నట్టు మిమ్ముల ఏడవపెన తాడు ఎక్కుతుంటే మోకు జరి తాత కిందనే పడెన నీ కంట కన్నీరు కలువలై పరంగా తాత నెత్తురు కక్కి పనలు వదులంగ ఈగ నేనువోతున్న నా ఇంటి దీపమా శీనయ్య లచవ్వ పైలమనేన చిన్న పిల్లల పట్టుకొని సత్తవ్వ సీత గొసళ్ళెతిస్తివే తల్లి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 what a lyrics

  • @panthammadhusudan1412
    @panthammadhusudan1412 2 года назад +266

    ఎదో టైమ్ పాస్ కోసం చూద్దాం అనుకున్న ఈ సాంగ్ నీ కానీ మామూలుగా లేదు అన్న పాట ... నా కళ్ళలో నుండి కన్నీరు ఆగడం లేదు 😭😭😭

  • @billakantiraju5568
    @billakantiraju5568 Год назад +30

    ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అన్న..... మీ గాత్రనికి శతకోటి వందనాలు అన్న గారు..... 👌

  • @mahifunny1106
    @mahifunny1106 2 года назад +35

    మీ నానమ్మ మీద మీ ప్రేమ పాట రూపంలో పాడి మమ్మల్ని ఏడిపించావు అన్న 🙏🙏🙏🙏🙏😢😢😢😢

  • @rakeshbonamannaofficial
    @rakeshbonamannaofficial 2 года назад +104

    మా నాయనమ్మ సత్యమ్మ ఆత్మ శాంతి నీ స్థలం శివయ్య పాదాల చెంత నాయనమ్మ సత్యమ్మ బంగారం 🙏🙏🙏🙏😭😭😭😭😭❤️❤️💕♥️❤️😭😭😭😭💕💕♥️♥️💕❤️❤️❤️❤️

  • @RammkishorWorld
    @RammkishorWorld 2 года назад +393

    ఒక గౌడ బిడ్డ గా గర్విస్తున్నాను అన్న గౌడ్స్ లో కూడా పాటలు వ్రాసి పాడేవారు ఉన్నందుకు🎉🎉🎉🎉❤❤❤ వందడుగుల తాటి చెట్టు ను కూడా అవలీలగా ఎక్కగలగడం ఒక్క గౌడ్ కే సాధ్యం

  • @shekarkusumbashekar7367
    @shekarkusumbashekar7367 Год назад +13

    నా లైఫ్ లో ఇంత మంచి పాట వింటాను అనుకోలేదు అమ్మ గురించి... చాలా ఎమోషనల్ గా ఉంది అన్న పాట

  • @shekarv7685
    @shekarv7685 Год назад +15

    అన్న నీ పాట వింటుంటే గుండె బరువుగా వుంది, కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి 🙏జై గౌడన్న

  • @thirupatibathini9896
    @thirupatibathini9896 2 года назад +111

    ఈ పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి మహేష్ అన్న చాలా బాగా పాడారు సత్తవా ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుని కోరుకుంటున్నాను

  • @mk3547
    @mk3547 2 года назад +144

    Miss u sathhavva.. నువ్వు నవ్వగా నేను తీసిన ఫోటో అదే నీ చివరి ఫోటో గా మిగిలిందా సత్తవ్వ 😭😭😭

  • @marhtanpetchinnodu5415
    @marhtanpetchinnodu5415 Год назад +8

    నానమ్మ నువ్వు లేవు ❤😢 మమల్ని బడికి తొలి మళ్ళీ తీసుకొస్తూ మలో సంతోషం చుద్దువు miss u nanamma

  • @sreepathiravinder7555
    @sreepathiravinder7555 2 года назад +28

    కళ్ళు చెమ్మగిల్లాయి అన్న ఓం శాంతి సత్తవ్వ 👏👏👏👏👏

  • @mandarameshgoud6130
    @mandarameshgoud6130 2 года назад +49

    అందరికి అన్ని చేశావ్ సత్తవ్వ. కానీ నువ్ ఎవరితో ఏమీ చేయించుకోకుండానే వెళ్లి పోయావు. అందరం నీకే ఋణపడి ఉండేలా చేశావ్.
    తమ్ముడు మహేష్ అద్భుతమైన పాటతో అందర్నీ కట్టి పడేసి కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చేసాడు.

  • @shivapalakurthigoud......9279
    @shivapalakurthigoud......9279 2 года назад +58

    చాలా ఎమోషనల్ గా ఉంది నాకైతే ఏడుపు ఆగలేదు అన్న మన గౌడ కులం లో ఇలాంటి గొప్ప కళాకారులు ఉన్నందుకు గర్వపడుతున్నాం అన్న👍🙏

  • @mahendershankar1938
    @mahendershankar1938 2 года назад +13

    ప్రపంచలో తల్లి మించిన యోధులు ఎవరు లేరు ఈ పాట తళ్ళులకు అన్నకితం🙏🙏🙏🙏💐💐💐🎂

  • @vallabothumurali1119
    @vallabothumurali1119 2 года назад +8

    అన్న నేను ఈ పాట ఇంన్స్టా రీల్స్ లో కొంచెం విన్నాను,వారం నుండి ఈ పాట యూట్యూబ్లో ఎంతగానో వెతికాను.అస్సలు దొరకలా ఈరోజు దొరికింది అన్న, నీ స్వరానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న......
    పాటలోనే జీవితాన్ని చూపించావు ఈ పాటలోనే అమ్మ మన కోసం ఎన్ని తపనలు పడుతుందో నీ పాటలో చూపించావు అన్న.....

    • @hivmmu729
      @hivmmu729 Год назад

      Nenu kudaa samee reeels chushi taravtaa annaa channle tyepe chesaa ochindi

  • @maneshchinnagoud3459
    @maneshchinnagoud3459 2 года назад +27

    ఇంత గొప్పగా మీ నానమ్మ కష్టన్ని పాట రూపంలో వర్ణించిన నీకు మీ సత్తావ్వ దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్న ....🙏🙌 పాట ఒక లేవేవెల్ ఉన్నది ..సూపర్ మహేష్ అన్న....😍😍

  • @jalatirupati1984
    @jalatirupati1984 2 года назад +31

    నీ గుండె నిండా దుఃఖంతో పాడిన పాట చాలా బాగుందన్న సత్తవా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఓం శాంతి అమ్మ

    • @anilnamindla5418
      @anilnamindla5418 2 года назад +1

      Satya Atma ko Shanti lot of thanks

    • @donthibikshapathigouddonth2534
      @donthibikshapathigouddonth2534 Год назад

      అన్నా నమస్తే గుండెలకు హత్తుకునేలా పాడవు అన్న పాటను అమ్మ ఎక్కడున్నా అమ్మ దీవెనలు నీకు ఎల్లకాలం ఉంటాయన్న ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను నమస్తే,

  • @nannan9174
    @nannan9174 8 месяцев назад +16

    ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది అన్నా ప్రతి రోజు 35 to 40 సార్లు వింటున్నా అన్నా మీరు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటే ఇంత బాగా పాడారు అన్నా🙏🙏🙏🙏 సత్తవ్వ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @neerudivikram4547
    @neerudivikram4547 2 года назад +4

    గౌడ్ అన్న నీ పాద పాదానికి నమస్కారాలు ఇంత బాగా పాడినందుకు మీకు నా ధన్యవాదములు ఈ పాట వింటుంటే నాకు కళ్ళనీళ్ళు ఆగలేదు

  • @siricreativethings7801
    @siricreativethings7801 2 года назад +24

    కుటుంబం కోసం తల్లాడే ప్రతీ ఒక్క తల్లీ వీర వనిత లే...... Miss you Satthamma

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 2 года назад +18

    నానమ్మ గురించి చాల బాగా లిరిక్స్ రాసారు సూపర్ గ పాడారు అన్న మీరు సూపర్ మహేష్ అన్న ధన్యవాదములు అన్న

  • @rajinikanthdookudu2086
    @rajinikanthdookudu2086 Год назад +4

    నీకు సత్తవ అంటే ఎంత ప్రేమ.. ప్రాణం అనీ మాటలో చెప్పలేక పోయిన..... ఒక్క పాట రూపంలో... ఇంత అద్భుతంగా చూపించావ్.... ఓం శాంతి

  • @vamshikrishnanyalapelli1394
    @vamshikrishnanyalapelli1394 2 года назад +4

    నా జీవితంలో మరిచిపోని పాట మహేష్ అన్న ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ సత్తమ్మ ఆత్మశాంతి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటారు ఈ పాట నేను ప్రతి రోజు ఉదయం రాత్రి వింటాను

  • @himajak3031
    @himajak3031 2 года назад +5

    మాటలు లేవు తమ్ముడు కన్నీళ్లు తప్ప 😭😭😭😭😭😭😭నాన్నమ్మ నీకు బిడ్డగా పుట్టాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అక్క హిమజా శర్మ..... నీతో మళ్లీ ఆడి పాడటానికి నానమ్మ మళ్లీ నీ దగ్గరికి వస్తుంది ❤️❤️💐💐💐💐💐😭😭😭

  • @thirupathigurram216
    @thirupathigurram216 2 года назад +20

    గౌడన్న.. పాట అద్భుతం. అవ్వను ఎప్పటికి మర్చిపోని.. ఓ జ్ఞాపకాన్ని ఆమె తరానికి ఇచ్చావ్. 💐💐💐💐

  • @NaveenKumar-mh9bn
    @NaveenKumar-mh9bn 2 года назад +6

    200 times vinna e song...ina vinalanipisthundhi.....highlet superb..maa peddamma (eshwaramma)guthukosthdi ee song vintutay...

  • @sampathmusapuri6409
    @sampathmusapuri6409 2 года назад +4

    ఎన్ని సార్లు పాట విన్న మనస్సు తృప్తి లేదు అన్న... పాటకు నీ గొంతుకు exllent Anna.
    ఇలాంటి పాటలు మరిన్ని రాసి పాడాలని మనస్సు స్ఫూర్తి గా కోరుకుంటున్న..😭😭😭😭😭😭😭🙏🙏🙏

  • @imprashanth2033
    @imprashanth2033 2 года назад +61

    బాధను పాటగా రాసి మీ సత్తవ్వనీ గుర్తు చేసుకొని పాడిన ఇ పాట కచ్చితంగా మీ సత్తవ్వ విని నిన్ను ఆశీర్వాదిస్తుంది.. 🙏🙏

  • @vlogs.cooking_videos
    @vlogs.cooking_videos 2 года назад +48

    సత్తవ్వ నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను మర్చిపోలేము నిన్ను ఇంతలా ప్రేమించే కుటుంబం ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమే కాని నిన్ను మర్చిపోలేని మీ మనవడు నువ్వు మళ్ళీ వాళ్ల కోసం రా అమ్మమ్మ ...
    కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి miss you sattavva..🙏🏻🙏🏻😭😭😭😭😭

  • @luckynaresh5307
    @luckynaresh5307 2 года назад +5

    ఈ పాట రోజుకొకసారి వింటాను అన్న నిను. లిరిక్స్ మరియు సింగ్ సూపర్ గా ఉంది అన్న. హ తల్లి జీవితాన్ని చాలా చక్కగా అర్థం అవుతుంది ఇ సింగ్ లో.

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 2 года назад +306

    అన్న మా అమ్మ చనిపోయి ఇంకా నెల కూడ అవడంలేదు మా అమ్మ పేరు సతమ్మ.😭నిజంగా మంచి పాట రాసినవ్ అన్నా..💯🙏😭😭😭

    • @edlaganesh17
      @edlaganesh17 2 года назад +5

      Badha padaku anna

    • @tmurali4593
      @tmurali4593 Год назад

      @@edlaganesh17 l k lkopl0 opp look p oo lllollolkll loo mloml koo oklokopppp oo 0 lol lllppp mo k kl okoó ok I'll ok po pool knp lol I'll pool pool l pool pool pool lip l po look kl ll okoó lllollolkll pool pool pool

    • @bunnyyadav5753
      @bunnyyadav5753 Год назад +3

      బాధ పడకు అన్న

    • @suravenkatesh65
      @suravenkatesh65 Год назад +3

      Anna em badha padaku anna

    • @KNRYADAV
      @KNRYADAV Год назад +2

      అన్నా నీ వాట్సాప్ నెంబర్ నాకు పంపు మీ అమ్మ కోసం ఒక పాట పాడుతాను మా అమ్మగారు కూడా 17 ఆగస్టు 22న చనిపోయారు

  • @06.184
    @06.184 2 года назад +81

    ఈ పాట వినుతున్నంతసేపు కళ్ళల్లో నీళ్ళు 😭😭గాలేదు అన్నా ,,నిజంగా ఎవరి దిష్టి తగిలిందో కాని సతవ్వ నీ నీకు ధురం చేసి ఆ దేవుడు పాపం చేసాడేమో,,మీ ఆత్మకి శాంతి కలగాలి .

  • @jalajabakkannagari8659
    @jalajabakkannagari8659 2 года назад +12

    Supar లిరిక్స్..
    పాటకు ప్రాణం పోసి పాడినారు.
    అమ్మ ప్రేమను కళ్ళ ముందు నిలిపినారు 🙏

  • @user-gf3bp4ro6w
    @user-gf3bp4ro6w 2 месяца назад +1

    Song వింటుంటే గుండె బరువెక్కింది అన్న👌👌👌👌👌👌 అన్న
    నానవ్వ మళ్ళీ తిరిగి మీ ఇంట్లోనే పుడుతది అన్న.... 😍

  • @sangeethaarkala3837
    @sangeethaarkala3837 Год назад +4

    Full సాంగ్
    నీ రెక్కల కష్టం చేసిన ఎవుసం
    మరువలేమవ్వ ...
    మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం
    నీదే సత్యవ్వ....
    రెక్కల కష్టం చేసిన ఎవుసం
    మరువలేమవ్వ.......
    మాకోసమే తాళ్లడిల్లిన పాణనం
    నీదే సత్యవ్వ....
    కష్టాలు కన్నీళ్లు ఎదురించి నడిచిన
    ధైర్యమే నీదవ్వ....
    నువ్వులేక మన ఇల్లు చీకటయే రావే సతవ్వ
    ఏ దేవుడు ఏడవపనే సత్యవ్వ మమ్ముయెట్లా విడిచినవే.....
    ఏ దేవుడు ఏడవపనే సత్యవ్వ మమ్ముయెట్లా మరిచినవే...
    రెక్కల కష్టం చేసిన ఎవుసం
    మరువలేమవ్వ......
    మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ..
    ....................................
    మేనబావ నీకు తొడనుకొని ఏడడుగులేస్తివే బంగారుతల్లి..
    వీరమల్లా గౌడ్ ప్రాణానివని తాత నిన్ను పొగిడినడే తల్లి....
    పాపకాని దేవుడు పగభట్టినట్టు
    మిమ్ములా ఏడవాపిన....
    తాడు ఎక్కుతుంటే ఒపు తాడు తాత కిందనే పడేనా....
    నీకంఠ కన్నీరు కల్వలై పరంగా
    తాత నెత్తురుగక్కి ప్రాణాలు ఒదులంగా
    ఇగ నేను పోతున్న నా ఇంటి దీపమా శీనయ్య,లచ్చవ్వ పైలమనేనా....
    చిన్న పిల్లలను పట్టుకొని సత్యవ్వ
    సీత గోసయెల్ల దీస్తివే తల్లీ....
    ఏ దేవుడు ఏడవపనే నీ ప్రేమ ఇరవై అరేళ్ళకే
    నీ రాతేట్ల రాసినడే ఆ భ్రహ్మ
    కన్నీటి తోడుమిగిలే...
    రెక్కల కష్టం చేసిన ఎవుసం
    మరువలేమవ్వ.....
    మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం
    నీదే సత్యవ్వ....
    ................................
    సంటివిల్లల సంకనేత్తుకొని ఎనలేని భాదలు ఎల్లదీస్తివే...
    కాకి కి నమ్మక కంటికిరెప్పోలే కాపాడినవే మాముగాన్నతల్లి....
    నీ రెక్కలు ముక్కలు చేసుక యేక్కి
    సాకిరీ చేసినవే...
    కన్నుల్లా భారాన్ని భుజమేత్తుకొని
    కష్టాలేలాదీస్తివే ..
    యెదలోన నీకెన్నీ బాదలున్నా
    కలుపుళ్ళ, నాటుల్లా కలత చెందేవే....
    నిలువెల్లా గాయాలు నీమనస్సుకున్నా భారమానుకోలేదే మమ్మే ఎనాడు....
    నా ఇల్లు పిల్లలే సర్వస్వం అన్నావ్
    మమ్ములనుచుసీ మురిసినవే తల్లీ
    మా ఆ ట పాటలతోసత్యవ్వ
    సంబుర పడుతుంటివే ...
    ఈ కన్నీటి పాటతోని సత్యవ్వ నీ ఋణముతీరానుందే ..
    రెక్కల కష్టం చేసిన ఎవుసం
    మరువలేమవ్వ ...
    మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం
    నీదే సత్యవ్వ....
    .........................
    చిరునవ్వుల్లా జాబిల్లివే నా నవ్వ చిన్నబోయే మన ఇళ్లుచుడావ్వా
    నువ్వు చెప్పిన మాటల్లు సద్దిముటలే
    బాసిపోయిన మన ప్రేమ బంధలే
    ప్రేమానురాగాల బంధాలతోని బంధీలమముజెస్తివే
    నీ బంధు బలగాలు చూడే సత్తవ్వా నీ కోసమే వచ్చినారే..
    ఇగానీవ్వులేవన్నా మాటల్లు వింటే మాగుండే చేరువైపోయానేనావ్వా
    నీ మాట నీరూపు మాకేడదోరకాలే సత్తవ్వా నీవ్వాళాపిలుతుమే
    మరుజన్మ నీ గుండె మాకన్నబిడ్డవై
    నీ ప్రేమ పంచావే బంగారుతల్లి
    సత్తవ్వా నువ్వురావే
    నీ ప్రేమ మాకుడదొరకదాయే
    మాగుండే పై పచ్చబొట్టాయి పదిలంగా నాతోడునువ్వుండేవే
    మాగుండే పై పచ్చబొట్టాయి పదిలంగా నాతోడునువ్వుండేవే...

  • @ajaychinna461
    @ajaychinna461 2 года назад +29

    ఒక మంచి పాట పాడి అందరినీ అలపించిన మహేష్ అన్నకు ధన్యవాదాలు✌️👌....ఎక్కడున్నా సత్తవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను🙏😢

  • @gadeanil7563
    @gadeanil7563 2 года назад +17

    అన్నయ్య కి నానమ్మ మీద ఎంత ప్రేమ ఉందొ ఈ పాట వింటే తెలుస్తుంది సూపర్ అన్నా🙏❤️

  • @anilkumarsandaveni2936
    @anilkumarsandaveni2936 11 месяцев назад +1

    అన్న ఈ పాట రాసిన అన్న పడిన అన్నకు వందనాలు అన్న ఈ పాట వింటే ప్రతి ఒక్కరి అమ్మ గుర్తుకొస్తుంది అన్న అమ్మ మనకు చాలా చేశారు కానీ కొంత మంది మాత్రం అమ్మను బాగానే చూస్తున్నారు కొంత మంది అమ్మ మకు బరువు అనుకుంటున్నారు అల అనుకునే వారికి ఈ పాట ఎంటే వారి మనసు కరుగుతుంది అమ్మను బాగా చూసుకుంటారని అనుకుంటున్నాను ఈ పాట రాసిన పడిన అన్నకు నా హృదపూర్వక వందనాలు అన్న,🙏❤❤️

  • @bodagovardhan2973
    @bodagovardhan2973 2 года назад +9

    ఈ పాట మనుషుల హృదయ లను కట్టేసింది అన్నా ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mandavaashok7781
    @mandavaashok7781 2 года назад +27

    సత్యము బతికి ఉంటే ఈ పాట విన్న సతవ్వ ఇంకో వందేళ్లు బ్రతికే అంత 👌👌👌👌🙏🙏🙏🙏🙏 miss you భామ 😭 mahesh anna song tho edpinchv 😭😭😭🙏🙏🙏

  • @ganeshkoya156
    @ganeshkoya156 2 года назад +25

    మహేష్ అన్నా 😘 కన్నీళ్లు వస్తున్నాయి 😭😭 చాలా బాగా పడవు సాంగ్ 🙏

  • @gadeanil7563
    @gadeanil7563 Год назад +5

    అన్నా ఇప్పటికి ఒక 300 సార్లు విన్నాం అన్నా super voice and song especially your own grand mother ani ni face lo expression kudirindi keep it up 🥰❤️

  • @kumarannarapu7656
    @kumarannarapu7656 2 года назад +2

    అన్నా మీ అమ్మ గారి మీదున్న ప్రేమ కల్మషం లేనిది మీ పాట తో సత్తవ్వ ఎక్కడ వున్నా తన ఆత్మ శాంతి కలుగు గాక 🙏💐

  • @telugutractorvlogs831
    @telugutractorvlogs831 2 года назад +13

    Superb song anna 👌
    ఈ పాట వింటే నే తెలుస్తుంది నీకు మీ అవ్వ మీద ప్రేమ....
    Heart touching song...

  • @poornachanduaacharya0209
    @poornachanduaacharya0209 2 года назад +10

    సూపర్ సాంగ్ ఆ ఒక్కొక్క పాదాలు వింటుంటే కళ్ళనుండి నీళ్ళు కారుతున్నాయి సూపర్ సింగర్ all the best

  • @korvijagansunitha3380
    @korvijagansunitha3380 2 года назад +3

    అన్న ఈ పాట తో మా నాన్నమ్మ ను గుర్తుచేసినవు అన్న ఈ పాట లో ఎని కష్టాలు ఉన్నావో అని కష్టాలు మా నాన్నమ్మ మా కోసం పడింది అన్న ఈ పాట రోజు వింటం మా నాన్నమ్మ ను గుర్తుచేసుకుంటూ😭😭😭🥲🥲 అన్న Tq అన్న ఇలాంటి పాట లు ఇంకెన్నో రాయాలి పడలి అన్న all the best అన్న 👏👏👏👌👌👌

  • @upparymaheshupparymahesh4216
    @upparymaheshupparymahesh4216 2 года назад +7

    నీ గొంతు కీ.. శతకోటి వందనాలు 💐💐🙏🙏

  • @pothavenipratheep8594
    @pothavenipratheep8594 2 года назад +39

    నీ పాట కి సలామ్ జై గౌడ్స్

  • @Rameshyadav-wc4uy
    @Rameshyadav-wc4uy 2 года назад +29

    అన్నా....ఏమన్నా రాసినవా అన్నా పాట.... చాలా బాగుంది అన్నా🥰🥰🥰😍😍😍😍😍😍😍😍😍😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @murthichandragoud9224
    @murthichandragoud9224 4 месяца назад +3

    ఈ పాట తో మా అవ్వ గుర్తువచ్చింది ఎందుకంటే మా అవ్వ కూడా ఇవే కష్టాలు భరించి ఏ నాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా సంతోషమే తన సంతోషంగా భావించి ఎంతో సంపదించి ఏ రోజు మాకు పెట్టింది ఏ రోజు మేము ఇంత బతుకుతున్నమంతె మా అవ్వ అన్నాడు రేకలు ముక్కలెయ్యాలే కష్టం చేసి మాకు పెట్టింది ఎక్కడ ఉన్న ని ఆత్మ కు శాంతి చేకూరాలని రేపు అన్నా రోజు నీకు మరో జన్మ ఉంటే నా బిడ్డ ల జన్మిచ్చి మా ప్రేమ ను పొందే అవ్వ

  • @parashi.b8408
    @parashi.b8408 Год назад +2

    అన్న పాటకు ప్రణం పోసినవ్వు చాలా చాలా బాగుంది ఒక ఫ్యామిలీ జీవితాన్ని గుర్తు చేస్తావు అన్న ఒక తండ్రి తల్లి ఎని కష్టల్లు పడి పిల్లల జీవితాన్ని బాగుచేస్తరు ,,,,చూపించావు పాటలో,,,,all tha best'brother

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 2 года назад +10

    చెప్పడానికి మాటల్లేవ్ నీకు నీ పాటకు నా పాదాభివందనాలు ఎక్కడ ఉన్నా మీ అమ్మమ్మ ఆత్మ శాంతించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @ranjithyadav229
    @ranjithyadav229 2 года назад +26

    నీ గుండెలోని బాధనంత ని గుండెపై నిలిపి పాట రుపంలో రసావు అన్నా సతవ్వ ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి కలిగి సిరిమల్లె పువ్వు అయి ఆ శివపూజకందలని కోరుకుంటున్న అన్నా తప్పకుండా ని కడుపులో పుడుతుంది అన్నా😢

  • @sunnypeddala8958
    @sunnypeddala8958 Год назад +2

    👌నీ ఈ ఒక్క పాట చాలు అన్న ఏడు సముద్రాలు నిట్ట నిలువగా నిలిస్తే ఎంత లోతుందో ఈ పాటలో అంత అందం అభినయం అర్థం ఉందన్న,🙏

  • @mrshivakumarofficial3401
    @mrshivakumarofficial3401 2 года назад +3

    అన్న కన్నీళ్లు పెట్టించేలా చాలా బాగా పాడినవ్ అన్న ఇలాంటి పాట రాసినందుకు నీకు ధన్యవాదాలు. ఓం శాంతి సత్తవ్వ.

  • @surarajesham4825
    @surarajesham4825 2 года назад +8

    ఈ పాట తో సత్య మ్మ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటు ఏళ్ల కాలం పాటు. ఆ శివయ్య అశీసులు ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenvalgot4101
    @naveenvalgot4101 2 года назад +62

    మరిచిపోలేని పాటను మాకు అందించావు ♥️ మహేష్ గారు 😍🥰😘

  • @sumanboppuglobalcomputers6197
    @sumanboppuglobalcomputers6197 2 года назад +7

    అన్నా.. నీ గొంతులో నుండి వచ్చే ఎమోషనల్ మాటలు విని.. ఆ అవ్వ ఖచ్చితంగా ఆత్మ శాంతించుతుంది... 🙏

  • @mankalisanjeev8623
    @mankalisanjeev8623 2 года назад +6

    అమ్మ ప్రేమ గురించి కళ్ళకు కట్టినట్లు పాట రూపంలో పాడి ఎడిపించవ్ మహేష్ అన్న🤝

  • @hayathithungena3959
    @hayathithungena3959 2 года назад +10

    మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది.మి నానమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కొర్కుంటున్నను రిప్ సత్తెమ్మ

    • @regasrujana6918
      @regasrujana6918 Год назад

      మా అమ్మ గుర్తుకు వస్తుంది అన్న. మాకు కూడ అమ్మ లేదు. 😭 🙏🙏

  • @rd7765
    @rd7765 2 года назад +5

    నిలువెల్ల గాయాలు నీ మనసుకున్న భారం అనుకోలేదు మమ్ము ఏనాడూ..
    కన్నీటి పాటతోని సత్తవ్వ నీ ఋణం తీరనుందే.... super lyrics anna👌👌👌👌... మనవడు అంటే నువ్వే Hats off to u

  • @suryyaloventej9334
    @suryyaloventej9334 2 месяца назад +2

    వెళ్లిపోయాక ఏడువడం కంటే ఉన్నప్పుడు వాళ్లని హ్యాపీగా చూసుకోవడం మంచిది ఆలోచించండి ఆరోజుల్లో వాళ్ళు మనల్ని కష్టపడి పెంచారు కానీ ఇప్పుడు కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్నాక అమ్మ నాన్నలను పట్టించుకోక చౌకగా చూస్తున్నారు దయచేసి అలా చూడకండి

  • @gundenemlisailugundenemlis3389
    @gundenemlisailugundenemlis3389 10 месяцев назад +1

    ఈ పాటతో అమ్మ ప్రేమ అంటే ఏంటో మల్లీ మల్లీ గూర్తూ చేసావ్ అన్నా అమ్మ ప్రేమ అనంతం ఎడిపించేసావ్ అన్నా 🙏🙏😢😢

  • @srinivaschimmalla782
    @srinivaschimmalla782 2 года назад +6

    ఈ ప్రపంచంలో నానమ్మ లకు ఈ పాట అంకితం 🙏🙏 మిస్ యు నానమ్మ

  • @mahendarfolksinger1997
    @mahendarfolksinger1997 2 года назад +10

    అన్న నీ గొప్ప కలానికి,గళానికి పాదాభివందనాలు, ఈ పాట గురించి ఎంత వర్ణించిన కూడా తక్కువే చాలా బాగుంది hats up to u mahesh bro🙏🙏🙏🙏🙏🙏

  • @sampathkoppula422
    @sampathkoppula422 2 года назад +3

    ఈ పాట ఇంత అద్భుతంగా పాడిన మహేష్ గౌడ్ అన్న గారికి అభినందనలు మీ కేస్ యాదవ్

  • @kdycreations2741
    @kdycreations2741 Год назад +5

    ఇ సాంగ్ తో మా నాన్నమ్మ గుర్తుకువచ్చింది అన్న గారు మీ పాటకు మా వందనాలు అన్న గారు

  • @thisiskranthi1532
    @thisiskranthi1532 2 года назад +10

    మరిచిపోలేని అనుభవం మరిచిపోలేని ప్రేమ మంచితం ఈపాటికి మంథోనే ఉంటుంది పాట రాసిన మహేష్ అన్న వాల సాథవా ఆత్మకి శాంతి కలిగి సవర్గలోకంలో సంతోష్ అంగ ఉండాలి

  • @raheem.sbi.life12345
    @raheem.sbi.life12345 2 года назад +5

    అన్నా సాంగ్ సూపర్
    మీరు మీ జీవితంలో ఇంకా ఎన్ని పాటలు రాసిన ఈ పాట మీదికి ఏది రాదు అన్న
    సాంగ్ & lyrics & మ్యూజిక్ & ఎడిటింగ్ సూపర్ 💯👌👍🤚

  • @sagargemini8141
    @sagargemini8141 Год назад +3

    అమ్మ వల్ల అమ్మమ్మ గుర్తుకు వచ్చంది అన్న 😞😭 ఐ లవ్ వు అమ్మమ్మ😓

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 Год назад +2

    యదార్థ జీవిత కథ ......
    పాట రాసిన అన్నకు వందనం
    కళ్ళముందు జరిగిన సన్నివేశం
    కల్లకడ్డినట్టు చూపించారు కదా అన్న

  • @chennakeshavulu6993
    @chennakeshavulu6993 2 года назад +7

    చాలా ఏమోష్ణాల్ గా వుంది అన్న పాట నీవు పాడిన పాటలో మలి అవ్వకు జీవం పోసినట్టుగా వుంది అన్న

  • @bunnyyadavvlogs373
    @bunnyyadavvlogs373 2 года назад +21

    Anna e song kosam enno rojula nundi edhuru chusthunna anna🥺super anna assal edupu agale anna😢😢

  • @saibaddam6936
    @saibaddam6936 Год назад +2

    నానమ్మ ప్రేమతో చాలా బాగా పాడావు మహేష్ అన్న 🙏🙏🙏🙏♥️♥️👌👌

  • @RajeshsunchuSR
    @RajeshsunchuSR Год назад +2

    అన్న మీ పాట లేటుగా విన్న కల్లలో నీళ్లు వచ్చయి అన్న మీ పాటకీ 🙏🙏 పాట విన్న తరువాత full emotional అయిన అన్న

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 2 года назад +6

    మీరు రాసిన ఈ పాట 🤝💐💐మీకు ఒక పేరు ప్రతేకతను తెచ్చి పెడుతుంది 👍❤️❤️❤️ జీవితంలో ఇది ఒక అద్భుతమైన పాట మీకు Amazing song All the best 🙏🙏🙏🙏🙏

  • @anjigoud1861
    @anjigoud1861 2 года назад +5

    మాటలు రావట్లేదు రా అన్న సూపర్ సాంగ్ నీ ఆత్మకు శాంతి చేకూరాలి సతవ్వ

  • @sampathmusapuri6409
    @sampathmusapuri6409 2 года назад +5

    ఈ పాట వింటే మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది.
    పాట పూర్తిగా అయ్యేంతవరకు ఏడ్చాను😭😭😭😭😭😭🙏🙏🙏 .
    నా దగ్గర మా అమ్మమ్మ కోసం పాట రాసుకున్న అది మీతో పాడిస్తను.

  • @raviguntipally7854
    @raviguntipally7854 2 года назад +8

    Super oka pata amma యొక్క గొప్పతనకి ని కలం నుండి జాలువారిన ప్రతీ పదానికి 🙏 ఎత్తి నమస్కరిస్తూన్నను

  • @pgrammusic4890
    @pgrammusic4890 2 года назад +12

    పాట వింటే కన్నీళ్లు వచ్చినాయి. హృదయాన్ని కదిలించింది

    • @prasadburri4333
      @prasadburri4333 2 года назад

      పాటవింటే కన్నీళ్లు వచ్చాయి నువ్వు సూపర్

  • @bhaskarbhanu3177
    @bhaskarbhanu3177 2 года назад +4

    ని పాటతో కన్నీళ్లు పెట్టించావ్ కదా నానమ్మ ఆత్మ ఎక్కడ ఉన్న శాంతి కలగాలి నానమ్మ😭 నానమ్మ

  • @umeshgoud8180
    @umeshgoud8180 2 года назад +3

    చాలా బాగుంది అన్న ఎన్నో మరిచి పోయినవి గుర్తుకు వచ్చాయి 🙏🏿🙏🏿

  • @dileepkumarreddaboina6421
    @dileepkumarreddaboina6421 2 года назад +1

    మ్యూజిక్ కి ప్రాణం పోయాలంటే కళ్యాణ్ అన్నే... తోప్... నాకు మ్యూజిక్ బాగా నచ్చింది అన్న 🙏🙏👏మీతో ఒక సారి మ్యూజిక్ చేయించుకుంటా అన్న... నాకు ఛానల్ ఉంది.. Dk tv telugu...
    చాలా బాగుంది అన్న పాట 👌👌

  • @udaykumarudaykumar6584
    @udaykumarudaykumar6584 2 года назад +4

    చాలా బాగా రాశావు నీలో ఉన్న బాధని బంధుత్వాన్ని ఈ పాట రూపంలో చాలా బాగా వినిపించారు మీకు ఇదే మా వందనములు అన్నగారు మీతో మాట్లాడాలి అన్నుకుంటున ni evannadi bro

  • @vlogs.cooking_videos
    @vlogs.cooking_videos 2 года назад +10

    ఈ పాట వింటుంటే చాలా ఏడుపు వస్తుంది 🙏🏻🙏🏻😭😭😭

  • @charishmacherry6566
    @charishmacherry6566 Год назад +2

    Super song anna ee song vina pratisari naku maa Ava guruthuku vasthundi thanks for this song

  • @moolasrinivas8809
    @moolasrinivas8809 Год назад +1

    అన్న కంగ్రాట్స్
    1మిలియన్ వ్యూస్...
    ఇంకో సాంగ్ చేయి అన్న...
    నీ కంట కన్నీరు కాల్వలై పారంగా
    పాపకారి దేవుడు
    కాకి కి నమ్మక
    నిలువెల్లా గాయాలు
    కన్నీటి పాట తో రుణం
    చిరునవ్వుల జాబిల్లి
    మరుజన్మ నీకుంటే
    ఒక్కో అక్షరం ...
    ప్రాణం పెట్టీ రాశారు..
    అంతే అద్భుతంగా పాడారు
    Music ...super...

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 2 года назад +39

    పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదములు 💐💐💐💐💐👏

  • @MR.NANGUNURI539
    @MR.NANGUNURI539 2 года назад +4

    ఎడిపించావ్ మహేష్ అన్న ,,,మి నానవ్వ మీద ఎంత ప్రేమ ఉన్నదో నీ పాటలో నీ ఎద మీద ఉన్న పచ్చ బొట్టు లో కనిపించింది అన్న .🙏🙏🙏🙏

  • @saikrishnaboddupalli0926
    @saikrishnaboddupalli0926 Год назад +1

    Cheppdaniki maatal levu anna super excellent manasuloni badalni patalo cheppv ma nanamma kooda chanipoindii we miss u alot dadamma 😢😭

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 Год назад +4

    మనసుని కదిలించిన సాహిత్యం 🙏🙏🙏🙏 సత్తవ్వ గారికి కన్నీటి వీడ్కోలు 🙏🙏🙏

  • @kamalakarburgula380
    @kamalakarburgula380 2 года назад +3

    నిజంగా బాగుంది అన్న... 🙏🙏🙏సూపర్ సూపర్ సూపర్

  • @Adilabad430
    @Adilabad430 2 года назад +3

    ఈ పాట వింటూంటే కళ్ళల్లో కన్నీరు వస్తున్నాయి అన్న చాలా ప్రేమగా పాడావు సూపర్ అన్న 🙏🙏🙏

  • @SrikanthMudhiraj-nx8kt
    @SrikanthMudhiraj-nx8kt 2 месяца назад

    Anna niku vandhanam e song koni veela gundelani takindhi.song super Anna koni హృదయాలను కదిలించింది

  • @kalavasrinu2190
    @kalavasrinu2190 11 месяцев назад +1

    సూపర్ పాట అన్న.., నామనస్సు కదిలించావ్ ఈ పాట రాసిన మరియు పడిన అన్నకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻