Paatammathone Pranam Naaku Chaduvulammara Latest Folk Song 2022 | Rambabu | Relare Ganga Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 11 мар 2020
  • Paatammathone Pranam Naaku Chaduvulammara Latest Folk Song 2022 | Rambabu | Relare Ganga Songs
    #RelareGanga #PaatammathonePranam #OneMediaEt
    Song: Paatammathone Pranam Naaku Chaduvulammara
    Writer & Singer: Rambabu Yasarapu ( 9704069567 )
    Music: Kalyan keys
    Mixing: Balakrishna
    Acting: Lucky and Kalyan Netha
    Camera Editing: Shiva velpula
    Producer: Perambudur Sudarshan Sahithi (Ganga)
    Video sponsor: Anugu Laxma Reddy
    Director : Anthadupula Nagaraju
    Special Thanks: Ammapuram, kothagudem, kanapoor villagers
    Follow Reare Ganga Facebook : / relareganga
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Relare Ganga ( One Media Et Private Limited )
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 21 тыс.

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад +6688

    శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో ఈ సాంగ్ విని ఫుల్ సాంగ్ వినాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత మంది... నిజంగా చాలా చాలా బాగుంది 💞💞

  • @ChithanuruRAAM
    @ChithanuruRAAM 3 года назад +4413

    మొదటిసారి నేను కొన్న కారులో నేను అమ్మానాన్న అన్నయ్య అక్క కలిసి సొంతురుకి వెళుతు కారులో ఈ సాంగ్ ఫస్ట్ టైం ప్లే చేశా ఇక అంతే ఒకరికి తెలీకుండా ఒక్కరీ కంట్లో నీళ్లు రావడం మొదలయ్యాయి ఎందుకంటే ఈ సాంగ్ మా కోసమే మా చరిత్రను రాసినట్టుంది అడ్డా మీది కూలీలుగా పని చేస్తూ మా ఇద్దర్ని చదివించి మమ్ములను గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా తీర్చి దిద్దినది మా అమ్మానాన్న. Thanku anna for this song its just not a song its my life😭😥😥😥😭

  • @sathyamevajayate9225
    @sathyamevajayate9225 11 месяцев назад +726

    నీ పాట విన్న తరవాత చదువు విలువ తెలిసింది అన్న ఇపుడు 2021 UPSC సివిల్స్ సర్వీెస్ లో IPS కొట్టిన అన్న ACP ఇపుడు

  • @ch.yadagiriyadagiri2532
    @ch.yadagiriyadagiri2532 4 месяца назад +382

    2024 లో వింటున్న వారు ఒక లైక్ చెయ్యండి

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад +1477

    ఎన్ని సార్లు విన్నా సరే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అనేవాళ్లు ఒక లైక్ వేసుకోండి...💞💞 ప్రతీ మాట అక్షర సత్యం..👌👌

  • @raghu.0786
    @raghu.0786 2 года назад +2788

    తెలంగాణ ప్రభుత్వం ఈ పాట రాసిన వ్యక్తికి మరియు పాడిన వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి అభినందించాల్సిందిగా కోరుతున్నాము.

    • @prasadsriram2063
      @prasadsriram2063 Год назад +46

      పాట నా కోసమే వ్రాసినటుంది అన్న కంగ్రాట్స్ బ్రదర్

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 Год назад +26

      Yes absolutely🔥

    • @sathyam4449
      @sathyam4449 Год назад +15

      Super Song

    • @vinayraishetti9815
      @vinayraishetti9815 Год назад +8

      @@basavanivenkatesh9910 l
      💚

    • @achuthgundela169
      @achuthgundela169 Год назад +9

      super song pedarikam lo puttina naa telangana anna nundi veluvadina good song

  • @GKtalks123
    @GKtalks123 11 месяцев назад +285

    90s kid ...ప్రతి ఒక్కరి బ్రతుకు ఇంతే ....ప్రతి మనసు లో ఉండే భావన పాట రూపం లో ప్రాణం పెట్టి రాసినవు అన్న ..నీకు పాదాభివందనం ..

  • @tharunreddyyanumula2849
    @tharunreddyyanumula2849 11 месяцев назад +134

    పేద వాడిని కాబట్టే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చినాయి...... పాట చూసినపుడు...సూపర్ అన్న.....

    • @vedhuk
      @vedhuk 8 месяцев назад +1

      Same.......

    • @mohmmadrasheed7284
      @mohmmadrasheed7284 7 месяцев назад +1

      పేద వాడిని కాబట్టి నాకు చాల ఇష్టం ఈ పాట

  • @thamburibhaskara5708
    @thamburibhaskara5708 Год назад +504

    ఈ పాట విని NRI వ్యక్తి ఫ్లైట్ లో వచ్చి ఈ వ్యక్తి ని కలిసి ధన్యవాదములు చెప్పి డబ్బులు ఇచ్చి తిరిగి దేశానికి వెళ్లి పోయాడు అంటే, అలాంటి పని చేయాలి అంటే కస్టపడి పైకి వచ్చినవాళ్లు మనస్తత్యము మంచిగ ఉన్న వాళ్ళ కె సాధ్యం ఆయన ఎవరో గాని ధన్యవాదములు 💐💐💐🙏🙏

    • @arellyshiva8691
      @arellyshiva8691 Год назад +1

      Super......sir

    • @ramanarises6485
      @ramanarises6485 Год назад

      Yesss bro

    • @rk37780
      @rk37780 Год назад +2

      ఆ వీడియో ఉంటే లింక్ పెట్టండి బ్రదర్ ప్లీజ్

    • @rohitremo5613
      @rohitremo5613 Год назад +8

      ఆయనకి కష్టం విలువ తెలుసు ఆ విలువను ఈయనకు ఇచ్చేశారు. గొప్ప పని. ధన్యవాదాలు స్వామి

    • @thumkuntaraju9601
      @thumkuntaraju9601 Год назад +1

      💐💐

  • @maddelasuresh8026
    @maddelasuresh8026 2 года назад +2173

    ఈ పాట ప్రతి పాఠశాల లో ఉదయం 9.00 am కు విద్యార్థుల కు వినిపించాలి కొంతైనా ఉపయోగo ఉంటుంది అనుకుంటున్నా

  • @Anilanil-kf8og
    @Anilanil-kf8og Год назад +170

    ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం అనేవారు 👍👍👍

  • @saisiddharth2675
    @saisiddharth2675 Год назад +31

    ఒక సామాన్యుని జీవితం ఒక పాటలో చాల బాగా రాసారు ఇంకా అమ్మా నాన్నల కాష్టం అందరు గుర్తుంచాలి.❣️

  • @encop2784
    @encop2784 Год назад +963

    78 million views ఉన్నా ఈ పాటను గత రెండు సంత్సరాలక్రితం నుండి చూడనందుకు చింతిస్తున్నాను😌😌.. పెద్ద మనసున్న పాట .

    • @luckyyyb3122
      @luckyyyb3122 Год назад +7

      Epudyina ardam ayindii kada bro....ekkada paadithey famous ayutamoo ardamyindii chala Mandi Ella talent person unnaru

    • @gopigopichand8159
      @gopigopichand8159 Год назад +1

      Avoona..... 🙂🙂🙂🙂

    • @madhurao5517
      @madhurao5517 Год назад +3

      Yes same feeling Nadi kuda

    • @ravigadu664
      @ravigadu664 10 месяцев назад +1

      Yes

    • @user-zt2cd4rm6c
      @user-zt2cd4rm6c 9 месяцев назад

      ​@@gopigopichand8159BN g

  • @akaramrajendar3114
    @akaramrajendar3114 2 года назад +363

    ఇంత మంచి సాంగ్ కి డిస్లైక్ ఎట్లా కొట్టలనిపిస్తుందిరా వేదవల్లారా తల్లిదండ్రులు,చదువు విలువ పాట రూపములో ఎంత గొప్పగా చెప్పాడు మిరు గ్రేట్ అన్న 🙏🙏

  • @venkateshanugula6163
    @venkateshanugula6163 Год назад +82

    I’m working in New York City but I love this song, this song my daily morning motivation before I go work becoz I came from middle class family, to be honest after becoz, I reached to USA I felt I came from zero family and I improved a lot to get into this level 🙏🏻🙏🏻🙏🏻 thank q this song 👏🏻👏🏻 make sure if I come to India I will meet this singer 😉🙏🏻🙏🏻🙏🏻🙏🏻great singer sir 👏🏻👏🏻👏🏻👏🏻

  • @sarikondasammaiah3330
    @sarikondasammaiah3330 5 месяцев назад +13

    తమ్ముడు పాట చాలా నీ హృదయపూర్వకంగా ఇంకా ఇంకా మంచి పాటలు చాలా బాగున్నాయి కానీ అమ్మ నాన్నను గుర్తు చేసే వాళ్ళు ఎంతమంది మేధావులు అందరికీ వందనాలు

  • @mohank9390
    @mohank9390 3 года назад +96

    ఈ పాట వింటే ఎంత మందికి మీ జీవితం గుర్తుకు వచ్చిందో ఒక్క లైక్ చేయండి. అమ్మ నాన్నను ప్రేమించేవాళ్ళు. ఈ పాట పాడి ఏడుపించావ్ అన్న, చాలా చాలా బాగాపడ్డావ్ WISH YOU ALL THE BEST......

  • @lavakumar6636
    @lavakumar6636 2 года назад +1218

    ఏమిచ్చినా నీ ఋణం తీర్చుకొను ఓ నాన్న... బాధలు బంధయ్యే రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మ..... నా గుండెకి తగిలింది నిరుద్యోగి మాట 🙏😥😭

  • @killeryash996
    @killeryash996 2 месяца назад +15

    ఈ పాట విన్న ప్రతిసారీ నాలో భయం అవుతుంది.నా తల్లిదండ్రుల ఆశలు నేర్వెరచకుండానే వాళ్ళకి ఎక్కడ దూరం అవుతానో అని...😢

  • @shivarachuri3136
    @shivarachuri3136 4 месяца назад +20

    2024లో ఈపాట వినవాలు ఏంత మంది ❤❤❤

  • @RanjitinEurope
    @RanjitinEurope 3 года назад +152

    ఏ దేశం పోయి ఎంత గొప్పగా బ్రతికిన, మన చిన్ననాటి పరిస్థితులు ప్రతి పేద కుటుంబంలో ఒకేలా ఉండేవి.
    నా చిన్ననాటి బాల్యం ఈ పాటతో కళ్ళ ముందు కనపడింది.
    Thank you so much for the song
    - Love from Europe ❤️

    • @syedsajid4218
      @syedsajid4218 2 года назад

      Yes bro

    • @vinaykumards5793
      @vinaykumards5793 2 года назад +2

      Iam also 10th fail but today iam also MA English post graduate.. It's not a song it's my real life🙏🙏🙏🙏🙏🙏

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 4 года назад +205

    """చిరిగిన అంగీ లాగులేసుకుని బాల్యమంత గడిపిన"""నీళ్లు నిండిన కళ్ళతో నీకు వందనాలు అన్న...

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq Год назад +16

    చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి లిరిక్స్, మనసుని హద్దుకునే దృశ్యకావ్యాన్ని పాట ద్వారామనకి చాలా బాగా అందించారు...ఎక్కడో తెరలమీద ,క్లబ్బులల్లో మోగే అర్ధం కాని పాటలకంటే మన తెలుగు పాట అని గర్వాంగా చెప్పుముకునేల ఉంది ఈ పాట...

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 3 месяца назад +15

    2024 లో విన్నవాళ్ళు ఉన్నారా

  • @venkateshvvv4968
    @venkateshvvv4968 2 года назад +413

    ఇ పాట వింటే చాల ఎడుపు వస్తుంది అమ్మ నాన్న లు కష్టాలు పడుతు నాను పెంచినరు. ఇప్పుడు ఆ చిన్ననాటి గురుతులు తెప్పించారు అన్న నేను ఎడుస్తు రా స్తున్న నేను ఒక ఆర్మీ జవాను

  • @yellarajesh3622
    @yellarajesh3622 Год назад +89

    ఎన్నిసార్లు కామెంట్లు పెట్టాలన్న తక్కువే ఈ సాంగ్ పదేపదే ఈ సాంగ్ ని వింటున్నాం అన్నా నీకు దండం సూపర్ సాంగ్... ఇలాంటి పాటల్ని మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @chitradagangadhararao4251
    @chitradagangadhararao4251 10 месяцев назад +10

    రాంబాబు గారు ఈ పాట పాడుతుంటే ఆ వాయిస్ ఆ పదాలు కూర్చిన విధానం చాలా చాలా అర్థం అయ్యే పదాలు నా మనసుని హత్తుకుని చాలా సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది రాంబాబు గారు కి మంచి భవిష్యత్తు ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @appikatlasaisri8280
    @appikatlasaisri8280 5 месяцев назад +21

    అన్నా ఈ పాట నేను 30 40 సార్లు విని ఉంటాను అన్న కానీ రోజుకు ఒక్కసారైనా వినాల్సిందే సూపర్ అన్న సాంగ్

  • @pugakusivaganesh4370
    @pugakusivaganesh4370 4 года назад +129

    చాలా బాగా పాడారు బ్రదర్ పేద వాడి గుండె చప్పుడు కోసం పేదవాడి బ్రతుకులు కోసం చదువు కోసం చాలా బాగా చెప్పారు అలా తల్లిదండ్రులు కోసం👌👌👌👌👌👌💐💐💐💐💐

  • @mankarikrishnaveni1850
    @mankarikrishnaveni1850 2 года назад +196

    చాలా మంది జీవితలలో జరిగిన స్టొరీ ఇది. మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ కూలీ పని చేసి మా ముగ్గురుని చవించారు .ఈరోజు మేము ముగ్గురం కూడా గవర్నమెంట్ జాబ్ సాదించాము ఏ పాట విన్న ప్రతిసారి నాకు తెలియకుండానే కన్నీరువస్తాయి

  • @banothmahesh722
    @banothmahesh722 5 месяцев назад +5

    Govt school lo studies chesina vallaki e song oka varam

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 15 дней назад +2

    ఈరోజు చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @dharmapurisrinivas9983
    @dharmapurisrinivas9983 Год назад +207

    అక్షర సత్యాన్ని మనసు పులకించి గుండెని హత్తుకుని కన్నీరు పెట్టించే సందర్భాలను పాట రూపంలో సమాజానికి అందించిన రాంబాబుకు సలాం సలాం 🙏

  • @qmraza2856
    @qmraza2856 2 года назад +204

    ఈ పాట వినంత సేపు నా కంట్లో కన్నీళ్లు ఆగలేదు బ్రో నిజంగా ప్రతి పేదవాడు అదురుకునే బాధలు నీ ఒక్క పాటలో చుపించేసవు

  • @srinivassukanikella6676
    @srinivassukanikella6676 2 месяца назад +7

    ఇది ముమ్మాటికి నా జీవితం లో జరిగిన సంఘటనలు... ధన్యవాదాలు ‌మిత్రమా! నా జీవితం లో ఒక్కసారి అయినా నిన్ను కలుస్తాను

  • @mohammadnaseer397
    @mohammadnaseer397 5 месяцев назад +8

    నాకు ఏమాత్రం తెలివి లేనప్పుడు 8 వ తరగతి చదివేటప్పుడు మా నాన్న చనిపోయాడు 2010 లో అప్పట్లో 100 రూపాలు కూడా చాల కష్టం అయ్యేది మా నాన్న ఆటో నడిపేవాడు ఇప్పుడు నేను నెలకు 40.000 సంపాదిస్తున్న ఆనందం లేదు మా నాన్న 100 రూపాయల కోసం పడ్డ బాధలే గుర్తుకు వస్తున్నాయి 😭😭😢

    • @yakaiahmamidi1251
      @yakaiahmamidi1251 5 дней назад

      😢
      నాన్న లేకపోతే ముందుకు పఓలఏమ్మన్నదఇ జగం ఎరిగిన సత్యం.

  • @anithasideas3562
    @anithasideas3562 2 года назад +879

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా కన్నీళ్ళు వస్తాయి.! నువ్వు నీ జీవితంలో అనుభవించిన బాధల్ని పాటగా రాసావు తమ్ముడూ..👏👏👏👏

  • @raja77niit3
    @raja77niit3 Год назад +172

    ఇలాంటి పాటలకి అవార్డు ఇవ్వాలి ప్రభుత్వం, రాంబాబు అన్న శత కోటి వందనాలు 🙏🙏🙏 నేను ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియుదు

  • @maheshvlogs8680
    @maheshvlogs8680 4 месяца назад +4

    2024 e song vine vallu oka like vesukondi

  • @sureshundurthi9999
    @sureshundurthi9999 2 месяца назад +6

    ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టని సాంగ్ విన్నప్పుడు చిన్నప్పుడు గుర్తు vastadi😢

  • @Karthik-dn1hc
    @Karthik-dn1hc 4 года назад +100

    ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో గానీ ప్రేమలేని అమ్మ బాధ్యతలేని నాన్న ఉండరు ఎంత వెతికిన...

  • @basasairam5671
    @basasairam5671 4 года назад +42

    సూపర్ అన్న అమ్మానాన్న చదువు గురించి పాడి నందుకు Tqs రైతు గురించి కొంచెం పాట వచ్చింది కానీ ఏ రైతుకు న్యాయం జరగట్లేదు జరగాలని కోరుకుంటూనాను ఇట్లు ఒక రైతు బిడ్డ

  • @allsmalldrems1905
    @allsmalldrems1905 4 месяца назад +10

    2024 lo e song vinna vallu one like 👍🏻

  • @stylishsuresh-foryoutelugu4410
    @stylishsuresh-foryoutelugu4410 5 месяцев назад +6

    ప్రతి స్కూల్లో ఈ పాటని పెట్టాలి పిల్లలు కొచ్చాం ఉపాయం ఉంటుంది... పాట చాలా బాగుంది

  • @arunallakonda8814
    @arunallakonda8814 4 года назад +111

    ఒక పేద వాడు పడే కష్టం మొత్తం వీడియో రూపంలో గానం లో అందించిన ప్రతి ఒక్కరికీ శతకోటి వందనాలు 👌🙏🙏

  • @Hyderabadino1boys
    @Hyderabadino1boys Год назад +662

    2023 లో ఈ పాట విన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు✨❤️

  • @tribleculture3662
    @tribleculture3662 3 месяца назад +3

    రాంబాబు అన్నా కి శతకోటి వందనాలు నిజం ను గుర్తు చేసుకోవడానికి ఈ పాటను రాసినందుకుగాను

  • @SomannaMachipogu
    @SomannaMachipogu 3 месяца назад +5

    సూపర్👍పేదరికం పోవాలంటే చదువు తోనే సాధ్యం❤ కావున ఎస్సీ, ఎస్టీ, బిసిలు ఉన్నత చదువులు చదివి తల్లి తండ్రులు కు ఆయా వర్గాలకు అండగా నిలవాలని కోరుతూ🎉

  • @jkrkanakaraju5445
    @jkrkanakaraju5445 4 года назад +125

    అన్న ఈ పాటలో నిజం ఉంది ప్రతి ఒక్క గారీబ్ ఇంట్లో ఉండే సన్నివేషన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన అన్నకి నా పాదాబి వందనాలు🙏 ఈ పాట విన్నాపుడల్ల వెక్కి వెక్కి ఏడుస్తున్న😭😭 నా నిజ జీవితం ఈ పాట రూపం లో ఉంది బయ్యా కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా నన్ను కన్నా నా తల్లి తుండ్రలను ఎప్పుడు నా గుండెల్లో పెట్టుకొని చేసుకుంటా 🙏🙏🙏❤❤❤ సూపర్ song 🙏🙏🙏🙏

  • @harinikarthi655
    @harinikarthi655 2 года назад +894

    మాటలు రావడం లేదన్నా,కన్నీళ్లు వస్తున్నాయి.
    జై భీమ్, జై స్వేరో✊🙏🙏🙏

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 15 дней назад +1

    దేశభాషలందు తెలుగు లెస్స ఈ పాట రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంకితం

  • @CG-wn7od
    @CG-wn7od 8 месяцев назад +3

    పేదవాళ్ళు ఎంత మంది విన్నరు ఈ సాంగ్

  • @sivakumaryadav1234
    @sivakumaryadav1234 2 года назад +465

    ఈ పాట వినగానే కళ్ళలోనుంచి నీళ్లు ఆగలేదు 😭😭😭 సారీ నాన్న నిన్ను ఎంతో కష్టపెట్టాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @banji2399
    @banji2399 2 года назад +732

    నాకు ఏడిపిస్తున్నావ్ అన్న పేదరికం లో పుట్టిన ఇప్పుడు నేను si. Post కొట్టిన 🙏tq అన్న సూపర్ పాట

    • @STARK_SVCE
      @STARK_SVCE 2 года назад +10

      Great anna meeru

    • @shankarkuruvelly4903
      @shankarkuruvelly4903 Год назад +6

      Pedhalu yeme sayam chesthunavu nevu chepu

    • @sureshraju8657
      @sureshraju8657 Год назад +6

      Congratulations sir

    • @sudhakargangi4562
      @sudhakargangi4562 Год назад +3

      Congratulations 🎉 🎊 👏 💐 🥳

    • @manojreddy7039
      @manojreddy7039 Год назад +2

      Congrats for your success.. oka Rhythu mee mundhuki kastam ani vachinapud, Nyayam cheyakapoina parledhu, MANASPOORTHIGA VINANDI.. Adhe oka Rhythuki padhi veyyulu.. Jai RHYTHU , RHYTHUBIDDA

  • @myfirstweb7917
    @myfirstweb7917 10 месяцев назад +4

    Ee paatanu sponsor chesinavarini kuda abhinandinchali. Athane sponsor cheyakunte intha manchi paatanu Miss ayyundedi. ❤ from Kannadiga (Indian)

  • @gnggoud9389
    @gnggoud9389 4 месяца назад +4

    2024 లో వినేవాళ్ళు👍👍👍👍

  • @sathyambandi6529
    @sathyambandi6529 4 года назад +502

    అక్క నా జీవితం లో కూడా నా బాల్యం ఇలా నే సాగింది ఇ వీడియో సాంగ్ చుస్తే నా బాల్యం గుర్తుకు వస్తుంది కన్నీళ్లు వస్తున్నాయి ఇంత మంచి పాట ను వీడియో సాంగ్ రూపంలో చేసిన అందరికి ధన్యవాదాలు🙏🙏🙏🙏

    • @kurnamchandu2400
      @kurnamchandu2400 4 года назад +7

      గంగ అక్క థాంక్స్ అలాగే రామ్ బాబు అన్న గారుకి కూడా న మనసుపుర్తిగా ధన్యవాదములు అన్న ....🌾🌾🌾🌾🌾🌾🌾🌾

    • @kkumar988
      @kkumar988 4 года назад +3

      100th like is mine

    • @prashanth_creations07
      @prashanth_creations07 4 года назад

      ruclips.net/video/fxA54mAz9mk/видео.html

    • @qutubullapurnsuiteam5931
      @qutubullapurnsuiteam5931 4 года назад +1

      @@kkumar988 aC.

    • @sureshthalluri4903
      @sureshthalluri4903 4 года назад +2

      Chala bagundi naa paata

  • @kingrajupagadala3267
    @kingrajupagadala3267 3 года назад +269

    ఒక్క పూట స్కూల్ అప్పుడు కాళ్ళకి చేప్పులు లేక ప్రతి చేట్టు కింద కాసేపు నిలబడుతూ ఇంటికి పోయేది అన్ని తలుచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి సూపర్ బ్రో...... 😭😭😭😭😭😭

  • @hanumanthgowd3968
    @hanumanthgowd3968 Год назад +5

    34 times vinnanu bro ayina daily vinalanipistundi all time feverote song.... Super rambanu bro...

  • @skchanel2307
    @skchanel2307 2 месяца назад +2

    👌👌👌enta cheppina ee paata gurchi takkuve avutundi.... 🙏🙏🙏🙏🙏🙏

  • @shekarmasterdasari9939
    @shekarmasterdasari9939 4 года назад +70

    ఈ పాట విన్నంత సేపు మనకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేసాయి అన్నా సూపర్ రాసారు పాట & సూపర్ గా పాడారు మీరు సూపర్ సూపర్ సూపర్.........

  • @nagarajulenka4599
    @nagarajulenka4599 2 года назад +298

    చిరిగిన అంగి లగులేసుకొని బాల్యమంతా గడిపిన బత్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయిన ...ఇది వింటే నా జీవితం ఇలాగే ఉండేది ఎపుడు నాకోసమే రాసినట్టు అనిపించింది ... థాంక్స్ అన్న

    • @ranjithdanthala3461
      @ranjithdanthala3461 2 года назад +3

      Na life lo kuda sm elane jarigindi bro tqs for giving this wonderful song tqs very much

    • @thirupathi7158
      @thirupathi7158 Год назад +1

      Me to bro

  • @trollerabbai3644
    @trollerabbai3644 Год назад +1

    ఈ పాట 2023 లో విన్న వాళ్ళు ఒక లైక్ ❣️

  • @pulindergoud147
    @pulindergoud147 4 месяца назад +1

    ఈ పాటను విని తన తల్లిదండ్రుల కష్టాలను పాటరూపంలో రాయాలని ఎన్ని మనస్సులు అనుకున్నాయో

  • @koppuchandrashekar8355
    @koppuchandrashekar8355 3 года назад +312

    ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి .
    చిన్నప్పుడు పడ్డ కష్టాలు అన్నీ గుర్తొచ్చాయి.
    అద్భుతమైన పాట🙏🙏🙏

  • @battinisathish6054
    @battinisathish6054 4 года назад +567

    ఇదొక చదువుకున్న ప్రతిఒక్క పేదజ్ఞానవంతుని కన్నీటి వ్యథ హాట్సాఫ్ రాంబాబు

  • @onesimuskondamudi
    @onesimuskondamudi 2 месяца назад +2

    చిరంజీవి లాంటి వారు ఇలాంటి పాటలు విని వారిని పిలిచి వారి సన్మానించి గౌరవించ వచ్చు కదా

  • @ramak3164
    @ramak3164 3 месяца назад +4

    Daily 10times chusthanu bro reality chupichavu brother 🥰

  • @venkatramulu7320
    @venkatramulu7320 4 года назад +2900

    తెలంగాణ లో మరో గోరెటి వెంకన్న గా నిన్ను చుస్తునాం... ఈ పాటకి నేషనల్ అవార్డు ఇచ్చిన కూడా తక్కువనే.... బట్ నేషనల్ అవార్డ్ రావాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏

  • @shanigarapuaravind3407
    @shanigarapuaravind3407 4 года назад +73

    పాట వినంగనే కొన్నింటిలోంచీ నీరు వచ్చింది... సూపర్ సాంగ్ all the best for u Team

    • @prashanth_creations07
      @prashanth_creations07 4 года назад

      ruclips.net/video/fxA54mAz9mk/видео.html

    • @tagaramswamy5781
      @tagaramswamy5781 4 года назад +1

      పాట చాలా చక్కగా వివరించారు మీకు పాదాభివందనం చెల్లిస్తున్నాను పాట వింటుంటే కన్నీళ్ళు రాకుండా ఉండలేం ధన్యవాదములు

    • @prashanth_creations07
      @prashanth_creations07 4 года назад

      @@tagaramswamy5781 ruclips.net/video/fxA54mAz9mk/видео.html

    • @gugulothbhadri6742
      @gugulothbhadri6742 4 года назад +1

      Anna super anna song na

  • @thirupathibichala24
    @thirupathibichala24 9 месяцев назад +4

    ఎన్ని సార్లు విన్న కొత్త గా ఉన్నది చాలా మినింగ్ పాట 👌👌

  • @SwaeroNaresh07
    @SwaeroNaresh07 4 года назад +430

    మిత్రమా జై భీమ్
    నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో పాడి,ఆకలితో ,అవకాశాలు లేకుండా ఉన్న వాళ్ళకి నీ గొంతుకతో దర్యం ఇస్తావని కోరుకుంటూ...
    మీ గుజ్జునూరి నరేష్ స్వేరో

  • @ramyadavlipsi1129
    @ramyadavlipsi1129 3 года назад +413

    నిజంగా ఈ పాటతో పేదోడి జీవితం ఎలా ఉంటుందో కళ్లకద్దినట్టు చూపించినవ్ అన్న ధన్యవాదాలు అన్న 😔😞😢🙏

  • @SandeepGangapuram-vu2bu
    @SandeepGangapuram-vu2bu Месяц назад +2

    ఇంత చక్కని పాటకు కూడా dislike కొట్టిన వారిని ఏమి అనలో కూడా అర్థం కావటం లేదు ....ఎందుకు రా బ్రతుకులు.....సమాజం లో అణగారిన వర్గాలు మెల్కొనటం ఇష్టం లేని వారే dislike చేసిన వారు....❤❤❤❤❤

  • @venkataramanapenta272
    @venkataramanapenta272 3 месяца назад +1

    అద్బుతం బయ్య ఈ పాట చిన్ననాటి పేద కుటుంబం కష్ట సుఖాలను, తల్లిదండ్రుల ప్రేమను ఈ పాట రూపంలో ప్రాణం పోసినవ్ చాలా థాంక్స్ బయ్యా 🙏🙏🙏

  • @rajusabbani6594
    @rajusabbani6594 2 года назад +97

    ఒక మనిషి పుట్టిన నుండి ఇప్పటి వరకు అన్ని కష్టాల్ని ఒక్కో ఒక్కొక్క పదము లూ చాలా కళ్ళకు కట్టినట్లు చూపించారు చాలా ధన్యవాదాలు అన్నా గారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bikshapathikanthula6060
    @bikshapathikanthula6060 2 года назад +384

    ఈ పాట లో నా జీవితాన్ని మళ్ళీ తిరిగి చూసుకుంటున్నాను.
    అన్న నాకోసమే రాసిండు,పాడినట్టున్నడు .❤️❤️❤️

  • @ravalimanchala8170
    @ravalimanchala8170 Год назад +1

    Paata vinnaka kallallonchi neellu vachayi chala baga padaru. God bless you. Keep singing

  • @gyeditingstatus1364
    @gyeditingstatus1364 2 месяца назад +6

    2024 లో కూడ ఈపాట వినే వాళ్ళు ఒక్క like వేసుకోండి 🥰👌

  • @jayasankararika488
    @jayasankararika488 4 года назад +82

    రాంబాబు అన్న నీ పాట కు పాదాభివందనం.......that's my life......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarjalagam4685
    @prabhakarjalagam4685 2 года назад +271

    పెదారికంలొ ఉండి కూడా వెనక్కి తగ్గకుండా చదివి చదువు విలువ గూర్చి చాటి చెప్పిన యాసారపు . రాంబాబు గారికి కృతజ్ఞతలు

  • @MinnucharyMamidipelli-df9ev
    @MinnucharyMamidipelli-df9ev 5 дней назад

    Yentha manchi song vinnappudalla kallalo neellu thiruguthunnay Rambabu garu intha goppa song maku andhinchinandhuku meeku dhanyavadhalu🙏

  • @valdasunaresh3773
    @valdasunaresh3773 2 месяца назад +1

    2024 lo pata vintunna varu like kottandi❤❤❤

  • @haribabuooredoo3029
    @haribabuooredoo3029 4 года назад +109

    నీకు ఈ షూటింగ్ కి సహాయ పడిన nri కి ప్రత్యేక వందనాలు అన్న 🙏🙏🙏🙏

    • @bayyalingannayadav9494
      @bayyalingannayadav9494 4 года назад +2

      కరెక్టే అన్న ఆయన కూడా అర్దం చేసుకుండూ

    • @krishnagalla5589
      @krishnagalla5589 4 года назад +3

      అన్నా నిజానికి ఇలాంటి సాంగ్ ఎప్పుడూ వినలేదు సూపర్ మా ది విశాఖపట్నం అయినా మీ తెలంగాణ songs కీ చాలా ఇంపార్టెంట్ isataanu iloveyou so much

  • @gollapellimaruthi5356
    @gollapellimaruthi5356 2 года назад +433

    అన్న పడిన ప్రతి కష్టం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారికి బాగా తెలుసు పాట లో ప్రాణం పెట్టేసావ్ అన్న ❤

  • @rtng1626
    @rtng1626 Год назад +2

    Heart touching:Ee badhalu bandhai roju thesthane.....janmanichina AMMA😢😢😢😢

  • @gururajs3389
    @gururajs3389 5 месяцев назад +3

    In you tube listen bhau jana janda song yesterday, Today I want to listen again early morning 5:00am after that Watch this song 7:00am in bed literally yekki yekki edchina brother.Iam from Karnataka but you won the millions of hearts.Hats off to you for remembering 90s pains & memories.

  • @sunnyviral5443
    @sunnyviral5443 4 года назад +634

    1990 s పుట్టిన చాలా మంది స్విచ్వషన్ ఇదే ✊️సూపర్ సాంగ్ anna👌👌👌

  • @bairulingaa1024
    @bairulingaa1024 3 года назад +359

    రాసినా మీ కలంకి ✍🏻(రాంబాబు అన్నకి). ఇంతా మంచి పాటను మా ముందుకు తీసుకువచ్చిన మీకు (గంగా అక్కకి) చాలా ధాన్యవాదలు.
    రాంబాబు అన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు మరెనో రాయాలని కోరుకుంటున్న 🙏🏻..

  • @pandarivadlapandari8688
    @pandarivadlapandari8688 3 месяца назад +1

    సూపర్ సాంగ్ అన్న. పాట చుసినంక నాకు కంటతడి వచ్చింది . గుండెను కదిలించిన పాట

  • @user-jr2ie8qv9f
    @user-jr2ie8qv9f Год назад +3

    అందరి హృదయాలను కదిలించే వాస్తవ గాధ పాట రూపంలో అందించిన మీకు వందనాలు. అందరికి ఆదర్శంగా నిలిపే పాట.

  • @chandhusriramula2242
    @chandhusriramula2242 4 года назад +63

    రచన ,సంగీతం, గానం , చాలా రోజుల తరువాత గుండెను తాకిన గొప్ప పాట what a wonder full song nice nice,,,,

  • @prashanthkanaka1993
    @prashanthkanaka1993 2 года назад +62

    చదువును నమ్ముకొని...
    కన్నీళ్లతో స్నేహం చేసి...
    ఆకలి తో సావాసం చేసి...
    విజయం కోసం ప్రయత్నించే కసి ఉన్న నా అక్కలకు అన్నలకు ఈ పాట అద్దం పడుతుంది వాళ్ళ బాధ యొక్క అర్ధం మనకి తెలుపుతుంది... ఈ పాట వింటున్నంత సేపు "నిజమే" అని కన్నీళ్లు వస్తున్నాయ్ Super lyrics అన్న ❤️

  • @pvinodacharychary9445
    @pvinodacharychary9445 10 месяцев назад

    చదువుకుంటున్న యువత ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో 🎉

  • @sanjeevarayudu2764
    @sanjeevarayudu2764 2 месяца назад

    అన్న నువ్వు ఇలాంటి పాటలు చాలా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @doddichandram5313
    @doddichandram5313 4 года назад +684

    లవ్ బ్రేకప్ సాంగ్స్ వినడం బంద్ పెట్టి రోజు ఈ సాంగ్ వింటున్నా అన్న.... ఈ బాధలు బంద్ అయ్యే రోజు తెస్తానే...జన్మించిన అమ్మ... రెక్కల కష్టం చెమట సుక్కల ధారను నెనురా😢👌👌👌

  • @srinuchinna396
    @srinuchinna396 4 года назад +280

    చదువు + వ్యవసాయం🙏 గురించి చాలా బాగా పాట పడ్యారు వ్యవసాయం గురించి తెలిసినవారు ఒక లైక్ వేసుకోండి👌😂🤣

  • @rajuraju-nx7py
    @rajuraju-nx7py 2 месяца назад +1

    E video chustu unte sweet memories gurthu vasthunai😂😂

  • @NanavathRamu-wb2ml
    @NanavathRamu-wb2ml 2 дня назад +1

    Pooja 2024 వాట్ ఇస్ ఏ డూయింగ్