నేను కొన్ని రోజులలో నాకు తోచిన సహాయం చేయడానికి ముందు ఉంటాను. చాలా అంటే చాలా భాధగా ఉంది వీడియో. మీరు తీసుకున్న ఈ ఆలోచన ప్రస్తుతం ఉన్న సమాజంలో జరిగే సంఘటనే మీరు వీడియో పరంగా చూపించారు
తల్లి తండ్రి లేని జన్మలే వ్యర్థం అందలోనూ ఆడపిల్లలకు ఇంకా కష్టం 😢 thank you somuch ఇంత మంచి వీడియో చేసినందుకు 🙏🙏ఇలాంటి కోడళ్ళను వదలకూడదు 😢 ఆస్థి కోసం ఎలా బరితేగించారు నిజ జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతున్నాయి 👍పని చేత కాదు, అత్త మామ వద్దు కానీ మొగుడు కావాలి, అత్త మామ ఆస్థి, ఆస్థిలో లెక్కలు కావాలి 🙄 కోడలకి మాత్రం అమ్మ నాన్న అన్న తమ్ముడు అందరు ఉండాలి పూటకో ఊరు తిరగాలి కానీ మొగుడు కి ఎవరు ఉండొద్దు 🙄🙄
ప్రేక్షక దేవున్లకి శతకోటి వందనాలు.. మ ప్రతిభని గుర్తించి మాకు ఇంత సపోర్టు గా నిలిచిందుకు మాకు చాలా బలం వచ్చింది. మన నిత్యా జీవితం లో జరిగేవే కథ.. కాబట్టి మ డైరక్ట్ గారూ. ఇలాంటి తల్లి తండ్రులు లేని పిల్లలు చదుకుంటే వల్లే ఇతరులకు సహాయం చేయాలి అని ఈ వీడియో నీ చేయడం జరిగింది..పార్టీ 2 తో మళ్ళీ మి ముందుకు వస్థము🙏🙏🙏🙏🙏🙏
మీరు చాలా చాలా బాగుంది నా కళ్లల్లో విపరీతంగా నీళ్లొచ్చినాయి ఎందుకంటే డబ్బుకొసం పొలం కొసం కన్న తండ్రి కె ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో ప్రేమ అభిమానం దయ ఇవిఎవిలేవు డబ్బు కున్న విలువ నేడు మనిసికి లేవు కానీ ఒక్కటి నిజం నా గుండెకు హత్తుకుంది ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని ఆంధ్ర 🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️💐💐💐
సూపర్ నటించారు చానా బాగుంది ఇలాంటి వీడియోస్ చేస్తే ఒకరికొకరు తెలుసుకుంటూ తెలుగు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నాకైతే కన్నీళ్లు వచ్చినాయి ఇలాంటి తాత నాకు ఉంటే నా బాధలు కూడా కష్టాలు తప్పేమో ఐ మిస్సింగ్ నానమ్మ తాత 🙏🙏🙏🙏🙏 ఈ సీరియల్ తీసిన వీడియో గ్రాఫర్ కి డైరెక్టర్ గారికి ఆ యొక్క వందనాలు ఇలాంటి వీడియోస్ ఇంకా తీయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను
స్టోరీ చాల బాగుంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది స్టోరీ వాస్తవానికి చాల దగ్గర గా ఉంది. ఇంక పార్టీ 2 కు కూడా స్టోరీ రాసి ఇంకొసారి వీడియో తీయాలని నా కోరిక దయచేసి గమనించగలరు 🙏🙏🙏
తాత మనవరాలు స్టోరీ నీ 27 నిమిషాల లో తీసి ఎమోషనల్ గా హృదయాలకు హత్తుకునేలా తీసిన Venu brother కి హృదయ పూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఎన్ని యుగలైన తాత మనవరాలు ఎమోషన్ తగ్గిపోలేదు ఇప్పటికీ ఎప్పటికీ ఆ బందమే వేరు👍
చాలా బాగుంది.ఇప్పటి రోజు లో ఈ విధంగా జరుగుతున్న కన్న కొడుకులు తల్లి తండ్రి నీ చూడని రోజులు ఇవి. తెలంగాణ లో ఎక్కడ చూసినా ఇటువంటి దుర్మార్గపు పనులు.తల్లి తండ్రి లు లేని పిల్లలకు ఈ వీడియో అంకితం.
చిన్న తనంలో తల్లి తండ్రులని కోల్పోయిన చిన్నారులకు అమ్మమ్మ తాతయ్యలు ఎందరో ఇలా పెంచీ పోసించన తల్లి తండ్రులకు❤ ఇ సందేశం అకింతం మరిన్ని మంచి మంచి వీడియోలు చేయాలని తగిన సహకారం నా తర్పురణ 3K వేస్తున్న మరింతా సాకారం ఎల్లపుడూ వుంటుంది నువ్ ఇలాగే చేయి ❤
నేను చాలా బాధపడుతుంటా, నాకు తాత లేడని కానీ, ఉన్నవారికీ విలువతెలియదు, లేనివారు బాధపడుతారు, తల్లిదండ్రులు ఐనా అంతే, సో నేను చెప్పాదల్చుకుంది ఏమిరా అంటే ఉన్నప్పుడు బాగా చూసుకోండి, డబ్బు ఎప్పటికి ఉండదు, జ్ఞాపకాలే జీవితం, కన్నీటి మాయమే జీవితం, ఆశల పళ్ళకే మరో ప్రపంచం....? స్టోరీ సూపర్ లవ్ యు ❤️❤️❤️❤️❤️❤️
ప్రస్తుతం జరుగుతున్న ఇలాంటి సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. వీడియోలో నటించిన అందరికీ నా యొక్క పాదాభివందనలు.... 🙏 నేను కూడా ఇటువంటి కుటుంబం నుండే పైకి వచ్చాను........
Super vedio super direction, super acters, roju jarige nijajitham, lo ele jaruguthundho ala kallaku kattinattu chupinchiru, all the best, congratulations all, waiting for next vedio
🌹🌹👏👏venukanth reddy💞garu చాలా బాగుంది మీ వీడియో ఇప్పుడే చూసిన, కంటతడి పెట్టించారు, అందరు ఎవరి పాత్రలు వారు బాగా చేసారు, తాత సూపర్, పాప బాగా చేసింది 👍కెమెరా, EDITING, MUSIC రుస్తుమ్ HIGHLET, STORY, HERO AINDI NICE డైరెక్టర్ మీరు మట్టిలో మాణిక్యం 👑👑💞🤝🤝🥰🥰💪💪💪💪
Manamaralu and grand father action super elanti femals samajamlo enka unnaru story super prathi gunday kadalenchayla prathi kantlo kaneeti parvatham karayla story super
నేను కొన్ని రోజులలో నాకు తోచిన సహాయం చేయడానికి ముందు ఉంటాను.
చాలా అంటే చాలా భాధగా ఉంది వీడియో.
మీరు తీసుకున్న ఈ ఆలోచన ప్రస్తుతం ఉన్న సమాజంలో జరిగే సంఘటనే మీరు వీడియో పరంగా చూపించారు
Thanks 🙏
చాలా చాలా బాగుంది డైరెక్షన్ హార్ట్ టఛింగ్ 😢😢👍
Thanks for supporting me
బండారి రాధాకృష్ణ అన్న బాగా తల్లిదండ్రులు లేని పిల్లలకు బాగా చూయించి మంచిగా తోడు నీడగా ఓ పెద్ద దిక్కుగా చాలా అద్భుతంగా నటించారని మహా అద్భుతం
Thanks
😢😢😢
అన్న వీడియో చూస్తే 😢😢😢😢 ఆగలేదు అన్న మా ఆ బిడ్డకు యాక్టింగ్ పాదాభివందనాలు❤❤🙏🙏🙏😪😪😪😪😪
Many manyThanks gangaiah garu @@localjathiratnalu8261
Super talli
సూపర్ 👌👍
చాలా బాగుంది 🙏🙏🙏
నేను చాలా బాధ పడ్డాను
🌹🌹🌹🌷🌷
Same na situation nakosame thisinattu vundi heart touching full edupochindii
తల్లి తండ్రి లేని జన్మలే వ్యర్థం అందలోనూ ఆడపిల్లలకు ఇంకా కష్టం 😢 thank you somuch ఇంత మంచి వీడియో చేసినందుకు 🙏🙏ఇలాంటి కోడళ్ళను వదలకూడదు 😢 ఆస్థి కోసం ఎలా బరితేగించారు నిజ జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతున్నాయి 👍పని చేత కాదు, అత్త మామ వద్దు కానీ మొగుడు కావాలి, అత్త మామ ఆస్థి, ఆస్థిలో లెక్కలు కావాలి 🙄 కోడలకి మాత్రం అమ్మ నాన్న అన్న తమ్ముడు అందరు ఉండాలి పూటకో ఊరు తిరగాలి కానీ మొగుడు కి ఎవరు ఉండొద్దు 🙄🙄
@@gannelanarendra1028 ,,😭😭
చాలా మంచి గా చెప్పినారు సర్..,🙏🙏🙏 ఇ వీడియో అందరికీ చేరాలి
❤
^ω^
క
తల్లి తండ్రి లేనోళకు తెలిసేబాధ అందరికివివరంగా అర్థమయ్యే విదంగా వీడియో చేసారు సూపర్ ❤❤
Thanks
Cinema LA undi emotional good 😢🎉🎉
సార్ ఒక ప్రేక్షకుడిగా నాఅభిప్రాయం డబ్బులు పోయినప్పుడు పిల్ల దగ్గరికి వచ్చి అంతలా ఏడవకూడదు ఎవరో చనిపోయినట్టుగా ఏడవడం జరిగింది అది తప్ప అంతా సూపర్
Next time అలాంటి తప్పులను జరగకుంటచూసుకుంటాము
Good story 🤝
🎉
Video చూస్తున్నంత సేపు కంటి నీరు ఆగలేదు సూపర్ 😂😂😂
ప్రేక్షక దేవున్లకి శతకోటి వందనాలు.. మ ప్రతిభని గుర్తించి మాకు ఇంత సపోర్టు గా నిలిచిందుకు మాకు చాలా బలం వచ్చింది. మన నిత్యా జీవితం లో జరిగేవే కథ.. కాబట్టి మ డైరక్ట్ గారూ. ఇలాంటి తల్లి తండ్రులు లేని పిల్లలు చదుకుంటే వల్లే ఇతరులకు సహాయం చేయాలి అని ఈ వీడియో నీ చేయడం జరిగింది..పార్టీ 2 తో మళ్ళీ మి ముందుకు వస్థము🙏🙏🙏🙏🙏🙏
Thanks
😮😢
N? r
ఆ no GB by am mo p
N no 6⁶⁶ in
No😢🎉😂@@localjathiratnalu8261
మీరు చాలా చాలా బాగుంది నా కళ్లల్లో విపరీతంగా నీళ్లొచ్చినాయి ఎందుకంటే డబ్బుకొసం పొలం కొసం కన్న తండ్రి కె ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో ప్రేమ అభిమానం దయ ఇవిఎవిలేవు డబ్బు కున్న విలువ నేడు మనిసికి లేవు కానీ ఒక్కటి నిజం నా గుండెకు హత్తుకుంది ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని ఆంధ్ర 🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️💐💐💐
సూపర్ నటించారు చానా బాగుంది ఇలాంటి వీడియోస్ చేస్తే ఒకరికొకరు తెలుసుకుంటూ తెలుగు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నాకైతే కన్నీళ్లు వచ్చినాయి ఇలాంటి తాత నాకు ఉంటే నా బాధలు కూడా కష్టాలు తప్పేమో ఐ మిస్సింగ్ నానమ్మ తాత 🙏🙏🙏🙏🙏 ఈ సీరియల్ తీసిన వీడియో గ్రాఫర్ కి డైరెక్టర్ గారికి ఆ యొక్క వందనాలు ఇలాంటి వీడియోస్ ఇంకా తీయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను
Thanks 🙏
,😢😢😢👏👏👏🎁🎁🎁
ఏం స్టోరీ అన్నగారు మైండ్ బ్లోయింగ్ ఈ వీడియో 1క్రోర్స్ వ్యూస్ పక్క.❤
Thanks 🙏
🌹⛹️♂️⛹️♀️ చాలా చాలా అద్భుతంగా ఉంది మీలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి ఈ సమాజం...
Thanks 🙏
కళ్ళకు కట్టినట్టు చూపించావ్ తాత తల్లి దండ్లు లేని జీవనం చాలా కష్టం నువ్ చాలా సూపర్ తాత గారు మీరు చాలా సూపర్
Thanks 🙏
Thanks
@@ravitharunam6451 tqq for msg..gud story
T q friend
సమాజానికి మరియు కొందరి కొడుకులకి,,బిడ్డలకు అదేవిధంగా మదమెక్కిన కోడళ్ళకి ఆస్తి కోసం ఇలాంటి పాపాలకి వడి కడుతున్న వాళ్ళకి ఇది అంకితం....
కొందరి లో నైనా మార్పు రావాలి
విక్రమ్ గారు మీకు ధన్యవాదా లు.
@@VikramGoudCongres_official gud msg
@@radhakishanbandari5646సమాజం మొత్తం మారాలి అన్న అది నా పాలసి
నేను మా ఊరిలో చాలా మందిని చూసిన వాళ్ళకి అంకితం చేసిన అంతే
ఎం స్టోరీ రా బాబు చూస్తునంతసేపు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అందరు చాలా బాగా యాక్టింగ్ చేసారు
Super andi కన్నీళ్లు తెప్పించేశారు 😢😢
Super emotional video andharu chala Baga acting chesaru super all the best u r team
Thanks
నాబిడ్డ పరిస్థితి ఇలాగే ఉంది చాలాబాగా చూపించావు కళ్ళల్లో నీళ్ళు కూడా వచే 27:34 శాయి .. thankyou బ్రొ ❤
మా తాత గుర్తుకు వచ్చాడు
అన్న సూపర్ యాక్టింగ్❤
Super ga unadhi video.. really ga parents Leni vari situation kanla mudu ..chepincharu.
అవును ఫ్రెండ్
It is very emotional all the best all of you
Thanks 🙏
స్టోరీ చాల బాగుంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది స్టోరీ వాస్తవానికి చాల దగ్గర గా ఉంది. ఇంక పార్టీ 2 కు కూడా స్టోరీ రాసి ఇంకొసారి వీడియో తీయాలని నా కోరిక
దయచేసి గమనించగలరు 🙏🙏🙏
Thanks 🙏
Thanks 🙏
Kallaku kattetatlu choopinchav that's thalli thtndrula prema chala baagundi😢😢😢😢❤❤
Thanks 🙏
నమస్కారం సార్ చాలా బాగా నటించారు నటించడం కాదు జీవించారు మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం
Thanks
థాంక్స్ రాజారెడ్డి గారు @@localjathiratnalu8261
T q రాజా రెడ్డి గారు
ఈ కథ చూస్తున్నంత సేపు నాకు మా స్వప్న వాళ్ళ తాత గుర్తొచ్చాడు.. ఈ గొప్ప సందేశం స్వప్న వల్ల తాతకి అంకితం🎉🎉💐💐
Thanks 🙏
T q వెంకట్ గారు
. '@@localjathiratnalu8261sueiepspuHqowisu
'
తాత మనవరాలు స్టోరీ నీ 27 నిమిషాల లో తీసి
ఎమోషనల్ గా హృదయాలకు హత్తుకునేలా తీసిన Venu brother కి హృదయ పూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఎన్ని యుగలైన తాత మనవరాలు ఎమోషన్ తగ్గిపోలేదు
ఇప్పటికీ ఎప్పటికీ ఆ బందమే వేరు👍
Thanks bro
@@dvrlooks goppa msg tq
T q friend
Ammayi thatha acting super 👌 chala baagundi web series
Thanks 🙏
0:23 me k k ee w 0:42 m i i i s 0:55 ee😅😅w ee kk Kori eee m i k @@localjathiratnalu8261
Chala bagundhi andii❤🎉
వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి సూపర్ వీడియో❤
Thanks for supporting
😂polirebby
చాలా బాగుంది అండి
హృదయానికి హత్తుకొని పోతుంది
చూస్తున్నంత సేపు కూడా బాగా తీశారు
Thanks
చాలా బాగుంది.ఇప్పటి రోజు లో ఈ విధంగా జరుగుతున్న కన్న కొడుకులు తల్లి తండ్రి నీ చూడని రోజులు ఇవి. తెలంగాణ లో ఎక్కడ చూసినా ఇటువంటి దుర్మార్గపు పనులు.తల్లి తండ్రి లు లేని పిల్లలకు ఈ వీడియో అంకితం.
Thanks 🙏
Best message for orphans childrens❤❤
నాకైతే కంటి నిండా నీళ్లు వచ్చాయి❤ ఒక పేద విద్యార్థి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు
Thanks
Idi story mathrame kadu kondari jeevitham
Andulo okate ee yadrdhaghadha super hart tuching ❤idhulo natinchina prathi okkariki abhinandanalu
Mayuri folks RUclips channel
Thanks 🙏 bro
Super janardhan bro 👏🏻
Thanks
Last full eamotional ga undhi bro eadupu vachindhi
Thanks
Super Chala Bagaundi
👌👍💐💐💐💐💐💐💐💐
Thanks
Thanks
Ela chusi adavadam fast time nenu
Super😢
Thanks 🙏
Super మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను
నాకు చాలా నచ్చింది
అమ్మాయి, తాత యాక్టింగ్ చాలా బాగుంది
Thanks 🙏
@@pebbetisivashanker9107 tqqqq
థాంక్స్ శివశంకర్ గారు
❤ Bipartit@@radhakishanbandari5646
Super రాధా కిషన్ Sir and all team members very nice
Thanks 🙏
అసలు ఇ స్టోరీ చూస్తుంటే ఏం కామెంట్ రాయాలో అర్ధం కావడం లేదు అంత బాగా చేసారు అసలు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి సూపర్ 👌👌
Thank u so much Andi
0⁰09⁰@@localjathiratnalu8261
Bhul
Thg😢😮😊😊😅
Hridayavidarakamga undi chitreekarana. Actors r great.
Thanks 🙏
చిన్న తనంలో తల్లి తండ్రులని కోల్పోయిన చిన్నారులకు
అమ్మమ్మ తాతయ్యలు ఎందరో ఇలా పెంచీ పోసించన తల్లి తండ్రులకు❤ ఇ సందేశం అకింతం మరిన్ని మంచి మంచి వీడియోలు చేయాలని తగిన సహకారం నా తర్పురణ 3K వేస్తున్న మరింతా సాకారం ఎల్లపుడూ వుంటుంది నువ్ ఇలాగే చేయి ❤
Thanks 🙏
@@pallebrand3563చాలా మంచి మెసేజ్ వచ్చింది..tqq
Ji
Sir superb sir
Part 2 cheyandi
Vennela success meeda ❤
It's true ❤❤
Fully heart touching 😢….. superb video ❤
Thanks 🙏
నిజం చెప్పాలంటే ఈ వీడియో చూస్తున్నంత సేపూ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి
Thanks 🙏
00😊
చాలా బాగా తీశారు వీడియో
Super ammlu ❤
చాల బాగా చేసారు. బ్రదర్ నిజ జీవితం లో జరిగే. సంఘటనలు. మిచిత్రం. సుస్తుంటే. ఏడుపు ఆగలేదు బ్రదర్. హేట్సాఫ్.
Thanks 🙏 bro
కామెంట్ పెట్టడానికి చేతులు వణుకుతున్నాయి సూపర్ కళ్లలో నీళ్లు తిరిగాయి అన్న
L
Look
Super ga vendhi Akha
😊
Super nenu ithe chala adichanu movie superb❤❤❤😭😭😭😭
Thanks 🙏
Ha pillla toppu ra true bolthey ❤❤❤❤
Emotional super video
Thanks 🙏
Super emotional story chala bagundhi elaantivi chala videos cheyyali miru Janardan nuv thaatha ni gatla samuthavara ni.........😢
😢
Thanks 🙏
@@ravaliravali305 thanku for supporting
నేను చాలా బాధపడుతుంటా, నాకు తాత లేడని కానీ, ఉన్నవారికీ విలువతెలియదు, లేనివారు బాధపడుతారు, తల్లిదండ్రులు ఐనా అంతే, సో నేను చెప్పాదల్చుకుంది ఏమిరా అంటే ఉన్నప్పుడు బాగా చూసుకోండి, డబ్బు ఎప్పటికి ఉండదు, జ్ఞాపకాలే జీవితం, కన్నీటి మాయమే జీవితం, ఆశల పళ్ళకే మరో ప్రపంచం....? స్టోరీ సూపర్ లవ్ యు ❤️❤️❤️❤️❤️❤️
Thanks for supporting me
చాలా చక్కటి షార్ట్ ఫిలిం బాగుంది పెద్దవాళ్లను ఎలా చూసుకోవాలి అనే సందేశం బాగుంది.
కెమెరామెన్కు డైరెక్టర్ గారికి ధన్యవాదములు. 👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
Thanks 🙏
Mirchi poniya Dada Katha super
Port 2 cheyandi chala bagundhi❤
Ok sure
Comming soon
Chala Baga chesav thalli ❤❤❤❤😊😊😊😊 all the best
ఈ వీడియో చూసినంతసేపు నాకు చాలా ఏడుపువచ్చింది...
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సూపర్....🎉❤
Thanks 🙏
సూపర్ అన్న 👌👌👌👏👏🙏🙏video
Thanks 🙏
Super direction 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you so much
ప్రస్తుతం జరుగుతున్న ఇలాంటి సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.
వీడియోలో నటించిన అందరికీ
నా యొక్క పాదాభివందనలు.... 🙏
నేను కూడా ఇటువంటి కుటుంబం నుండే పైకి వచ్చాను........
Thanks
@@localjathiratnalu8261lllllll😅😅😅😅
మీకు vandanaalu
@@mudyadapukarthik8643 థాంక్యూ
రాధా కిషన్ సార్ గారు చాలా బాగా నటించారు సూపర్👌 ❤🎉
Thanks
సూపర్ అన్న బాగతిసారు నేను చూస్నానతసేపు నాకు కన్నీరు ఆగలేదు అన్న చాలా కష్టపడ్డారు హాండ్సం
Thanks 🙏
మనసుని కదిలించింది..😢 చాలా బాగా చేశారు..🙏🙏
Super vedio super direction, super acters, roju jarige nijajitham, lo ele jaruguthundho ala kallaku kattinattu chupinchiru, all the best, congratulations all, waiting for next vedio
Thank you sir
Shart filim mothham chushanu chala bagundi supar
Thanks 🙏
Super..talli..
సూపర్ చాలా బాగుంది 👌👍
Excellent work Venu Bro.. keep going forward 🎉
Thanks bro
Tatha manarali acting super
Chalaaa bagunddi...annaa...🥺😭😭😭😭. ❤❤❤
Thanks 🙏
ఇలాంటి వీడియోలు ఇంకెన్నో తీయాలని కోరుకుంటున్నా మనస్పూర్తిగా
Ok thanks for supporting me
ఇలాంటి విద్యార్థులకు ప్రభుత్వం రక్షణ కల్పించి అండగా ఉండాలి 🙏🙏🙏
Jan youer acting is very good good lock for your future 🎉
Thanks
Chala bagundi
Super story chala bagundhi 🙏🙏🙏🙏🙏
Thanks
మాయమై పోతున్నడమ్మా మనిషి అన్నదానికి ఇది ఒక నిదర్శనం చాలా బాగుంది మనుషులకు మార్పు రావాలి
Thanks
Super ga undi story good❤❤❤
Thanks 🙏
Wow super emotional seen
Thanks
Super anna heart touching nak ma thatha nee gurthu chesillu anna 😢😢😢
❤chala bagundhanna ...emotions baga pandinai ...congratulations 🎉
Thanks Goutham
@@localjathiratnalu8261ww😢a
అన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న. నా కనులకు నీళ్లు వచ్చాయి 😢😢😢😢😢. ప్లస్ వీడియో సూపర్ 👍👍👍1😔😔
Thanks 🙏
Supper🤝🙏
Video matram super ga undi 👌👌👌
Thanks 🙏
Super Janardhan Anna keep going Anna 🫂❤️ jali nuchi vachina va 😅
Thanks
చాలా ఎమోషనల్ గా ఉంది రెడ్డి గారు
Thanks
E short film Chusina nake entha badha unte edi face chesina valla ki entha pain undali.......
e society enthey evari avasaralu vallu chuskuntaru 😭
Thanks 🙏
Ggod matter మనుమరాలు సూపర్ aciting
Thanks 🙏
🌹🌹👏👏venukanth reddy💞garu చాలా బాగుంది మీ వీడియో ఇప్పుడే చూసిన, కంటతడి పెట్టించారు, అందరు ఎవరి పాత్రలు వారు బాగా చేసారు, తాత సూపర్, పాప బాగా చేసింది 👍కెమెరా, EDITING, MUSIC రుస్తుమ్ HIGHLET, STORY, HERO AINDI NICE డైరెక్టర్ మీరు మట్టిలో మాణిక్యం 👑👑💞🤝🤝🥰🥰💪💪💪💪
Thank u sir
😊p😊
Video chusthunantha sepu kallallo neellu thiruguthune unnai... writer ki hats off
Thanks 🙏
Manamaralu and grand father action super elanti femals samajamlo enka unnaru story super prathi gunday kadalenchayla prathi kantlo kaneeti parvatham karayla story super
Thanks for supporting me
T Q చెంద్రారెడ్డి గారు. By తాత ( RK)
Chala bagundi video really no more words👌👌👌👌chala yedupocchindi nakaithe🙏🙏🙏
Thanks 🙏
నేనూ చుస్తుoటే కనీలు ఆగుతలేవు నాకు మీకు ఇటువంటి వీడియో మీకు పదాభివందనాలు
Super no words,I cried totally, heart touching
ఈ వీడియో చాలా బాగుంది అన్న నాకైతే ఏడుపు ఆగలేదు మీకు చాలా కృతజ్ఞతలు తీసినందుకు
Thanks 🙏
Super chala bagundi
Thanks