Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma Songs Telugu | Mittapalli Studio

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 19 тыс.

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 6 месяцев назад +20518

    Insta లో చూసి వచ్చినవాళ్ళు ఉన్నారా...అమ్మ మీద ఎన్ని పాటలు వచ్చిన అమృతం లా తియ్యగా ఉంటాయి అందుకే ఎంత విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది..lv u amaa❤

  • @kalidasukrishnaveni968
    @kalidasukrishnaveni968 6 месяцев назад +3753

    అమ్మపాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట......
    అమ్మపాడే లాలి పాట తేనెలోరే పరే
    యేరులంట......
    నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లిసి...
    నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి....
    ఉగ్గును పట్టి ఉయ్యాలలుపే అమ్మా లాలన....
    ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెన ....
    (అమ్మ పాడే)
    1.కురిసే వాన చినుకులకి నిలినింగి అమ్మ...
    మొలేచే పచ్చని పైరులకీ నేలతల్లి అమ్మ...(2)
    వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ
    ప్రకృతి పాడే పాటలకీ వెలుకువి అమ్మ..
    సృష్టికీ మూలం అమ్మతనం.,...
    సృష్టికీ మూలం అమ్మతనం.....
    సృష్టించలేనిధి అమ్మ గుణం...
    (అమ్మ పాడే)
    2.నింగినీ తాకే మెడలకి పునాది రాయి అమ్మ....
    అందం పొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ....(2)
    చీకటి చెరిపే వెన్నెలకీ జాబిల్లి అమ్మ....
    లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ...
    అమ్మంటే అనురాగ జివని.....
    అమ్మంటే అనురాగ జీవని.....
    అమ్మ ప్రేమే సంజీవని.....
    అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట....
    నమ్మ..అమ్మ పాడే లాలి పాట తేనెలోరే పారే యేరులంట....
    నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి...
    నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ...
    ఉగ్గిని పట్టీ ఉయ్యలలుపే అమ్మ లాలన
    ఊపీరి పోసే నూరేళ్ల నిండు దీవెన ...
    అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట...
    మా అమ్మ పాడే లాలీ పాట తేనెలోరే పరే యేరులంట.....

    • @VadlaNarsimuhulu
      @VadlaNarsimuhulu 6 месяцев назад +68

      Love you amma 💝👣

    • @ChinnabbaiYeripilli
      @ChinnabbaiYeripilli 6 месяцев назад +24

      I love you so much amma

    • @internetmoney5293
      @internetmoney5293 6 месяцев назад +25

      meeru super sir..... good work in telugu.

    • @sushmaponagani7708
      @sushmaponagani7708 6 месяцев назад +21

      Really super enni sarlu vinna inak inka vinali anipisthundi asalu voice super అందం పొందిన ప్రతి శిల కి ఉలి గాయం అమ్మ సూపర్ అసలు

    • @panyalaswathika3726
      @panyalaswathika3726 6 месяцев назад +13

      Love u amma❤❤❤❤❤

  • @KalyanMaharaj-id9ht
    @KalyanMaharaj-id9ht 6 месяцев назад +1713

    Amma గురించి ఇంత చక్కగా పాడిన ❤ నీకు నా కుతజ్ఞతలు ❤ ఇ సాంగ్ ఇష్టం ఉన్నా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 🎉👍💕

  • @MacharlaVikram
    @MacharlaVikram 19 дней назад +31

    అమ్మపాటే లాలిపాట.... శైలిలో నాన్న పాట
    నాన్నమాటే వేదమంట
    వెన్నుతట్టులేపు సైన్యమంట
    మా నాన్నబాటే రాజబాట
    వేలుపట్టి చూపు విశ్వమంట
    తడబడు అడుగులు సరిచేసి
    బుడిబుడి అడుగులు వేయించి !2!
    ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
    దీర్ఘాయుష్షని దీవించే మనసే చల్లన ! నాన్న!
    లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
    లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
    విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
    మెరిసే ప్రేమకన్నులకు ముందుచూపు నాన్న
    నాన్నంటేనే ప్రియనేస్తం !2!
    అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
    నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
    కమ్మనికలల ఆకార సాకారం నాన్న !2!
    దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న
    సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
    నాన్నంటేనే దివ్యపదం !2!
    భవ్యమైన ధర్మపథం ! నాన్న !
    రచన
    కొండ శివ గౌడ్ నకిరేకల్ నల్గొండ జిల్లా తెలంగాణ no 7997195231......

  • @karteekch6109
    @karteekch6109 6 месяцев назад +4760

    ఇన్స్టా లో😍 చూసి వచ్చిన వాళ్ళు ఒక లైక్👍.. వేసుకొండి ఫ్రెండ్స్ 😍..... సృష్టికీ.మూలం అమ్మతనం....సృష్టించలేనిదీ ❤♥️అమ్మ గుణం...సూపర్ లైన్ బ్రదర్....

    • @KotlapatiRavanamma
      @KotlapatiRavanamma 6 месяцев назад

      Bro అస్సలు మైడ్లో నుంచి పోల bro insta lo chusa ❤❤❤❤🎶🎶🎶❤

    • @ALONE_____181
      @ALONE_____181 6 месяцев назад +69

      Whtsp status chusi vacha

    • @anjalid171
      @anjalid171 6 месяцев назад +69

      Sủper ga padaru miru

    • @shiva..mudhiraj5721
      @shiva..mudhiraj5721 6 месяцев назад +29

      Andharu insta lo chusi vachina Valle... 💯

    • @potlarajitha23
      @potlarajitha23 6 месяцев назад +13

      Nenu

  • @Ammaigaru457
    @Ammaigaru457 6 месяцев назад +8371

    ఈ సాంగ్ ని 5 సార్లు కంటే ఎక్కువగా విన్నవారు ఎంత మంది ఉన్నారు.. అమ్మ పాట చాలా బాగుంది ❤❤

  • @KankiBaburao
    @KankiBaburao 5 месяцев назад +316

    సృష్టికి మూలం అమ్మ......అమ్ముగురించి ఎన్ని పాటలు రాసిన అమ్మ గొప్పతనం చక్కటి పాట అందించిన team అందరికీ వందనాలు 🙏🙏🙏 ammais great 👍👍👍

    • @sonitandur1742
      @sonitandur1742 5 месяцев назад +3

      Ammailu

    • @SailuNarva-dp1yi
      @SailuNarva-dp1yi 5 месяцев назад +3

      Pl.o?
      pondati
      ponnu KKIPPPIK ku nhi😊😊okmmkp?P

    • @PikkiTatarao
      @PikkiTatarao 4 месяца назад

      ​@@SailuNarva-dp1yihi

    • @RajuK-f9v
      @RajuK-f9v 3 месяца назад

      ణఘమపైమమఅఫఠ​@@sonitandur1742

    • @Bhavani.javvadi
      @Bhavani.javvadi 3 месяца назад

      )th-mk😊​@@SailuNarva-dp1yi

  • @satyap5043
    @satyap5043 19 дней назад +5

    చాలా చాలా బాగా పాడారు అమ్మను మించిన దైవ్వం ఎవరు ఈ లోకంలో ధన్యవాదాలు❤❤❤❤🎉🎉🎉

  • @Me_Venkat90
    @Me_Venkat90 6 месяцев назад +587

    సృష్టికి మూలం అమ్మతనం...... సృష్టించలేనిది అమ్మ గుణం. సూపర్ లైన్ బ్రో నచ్చితే లైక్ కొట్టండి.

  • @ramakrishna-nj8uf
    @ramakrishna-nj8uf 6 месяцев назад +637

    ఇ సాంగ్ నీ ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. ❤

  • @SriBodyGranite
    @SriBodyGranite 6 месяцев назад +127

    Best song for this year సృష్టికీ.మూలం అమ్మతనం....సృష్టించలేనిదీ అమ్మ గుణం. Supper line

  • @Nandhan855
    @Nandhan855 2 месяца назад +154

    ఇంత మంచి పాట పాడుతున్నపుడు అయినా ...బట్టలు నిండుగా కట్టుకుని వుంటే చాలా బావుండేది😢

  • @DohaQatarBoy
    @DohaQatarBoy 6 месяцев назад +2089

    ఈ సాంగ్ ని లెక్కలేనన్ని సార్లు విన్నవారు ఎంతమంది🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻 ❤❤❤❤❤

  • @skynewstelugu
    @skynewstelugu 6 месяцев назад +238

    ఇప్పుడున్న జనరేషన్ కి ఈ పాట ఒక జోలాపాట..ఇంత అద్భుతమైన పాట ఎన్నిసార్లు విన్న.. ఊరికే నిద్ర వస్తుంది

  • @nerellavenkatesh2294
    @nerellavenkatesh2294 6 месяцев назад +383

    రిలీజ్ అయినప్పటి నుండి ఈ పాటను ఖాళీగా ఉన్నప్పుడు వింటూనే ఉన్నాను ❤️❤️

  • @KrishnaMurthy-p5c
    @KrishnaMurthy-p5c 2 месяца назад +22

    My granddaughter 3months baby she is not sleeping with out listening this song, she enjoyed very lot this song we also enjoyed it

    • @shubham242Adam
      @shubham242Adam 7 дней назад

      My sister's daughter also ❤best song

  • @SwathiVenky-j8k
    @SwathiVenky-j8k 6 месяцев назад +345

    అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ నీ గొంతు నీ పాట అమృతం కన్నా చాలా చాలా బాగుంది❤❤

  • @gubbalavijaykumar2939
    @gubbalavijaykumar2939 6 месяцев назад +169

    దేవుడు తన ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికే అమ్మ ని ఇచ్చాడు..... ❤

  • @sridharchoppari4580
    @sridharchoppari4580 6 месяцев назад +328

    ముందుగా సురేందర్ అన్న గారికి ప్రత్యకమైన కృతజ్ఞతలు....అసలు ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివిత్తిరటం లేదు... మీరు ఈ పాట రాయడమే కాకుండా తెలుగే రాని సింగర్ తో పాడించి శ్రోతలను మంత్ర ముగ్దులుగా చేశారు... అసలు పాట వింటున్నత సేపు ఏదో తెలిని అనుభూతి....మి టీమ్ కి ప్రతేకంగా ధన్యవాదాలు🙏💐💚

  • @sairapolu8
    @sairapolu8 29 дней назад +8

    The lyrics are extraordinary, the music is superb, and the voice is excellent. The way the video is made is world-class, and the lighting is captivating. It’s not just my favorite song; I got to know about it through my daughter, who is just 6 years old. Thank you so much for such a wonderful song!

  • @nunavathlakpathinaik8213
    @nunavathlakpathinaik8213 6 месяцев назад +155

    ఇంత మంచి పాట రాసిన మిట్టపల్లి సురేందర్ గారికి,తన గాత్రం తో అందరి హృదయం దోచుకున్న యువ గాయని కుమారి జాహ్నవి గారికి,సంగీత దర్శకులు గారికి హృదయ పూర్వక అభినందనలు🌹🌹🌹🌹

  • @RamuBiddika-g7t
    @RamuBiddika-g7t 6 месяцев назад +69

    సూపర్ బ్రదర్... అమ్మపాట ఇంత తీయగా పాడిన ఈ తల్లికి మ్యూజిక్ ఇచ్చిన వారికీ ముఖ్యం గా ఈ పాట రాసిన మంచి మనస్సు గల మీ యూనిట్ కీ అభినందనలు 💐💐💐....... పాలకొండ నియోజకవర్గం యూత్ యూనియన్

  • @UmaDeviSaraf
    @UmaDeviSaraf 5 месяцев назад +80

    అమ్మ లోని కమ్మదనం అందరిలో ఉండదు,
    అమ్మలోని తీయదనం అమ్మ లోనే ఉంటుంది...
    అని నిరూపించారు.
    ఈ పాట వ్రాసిన వారికి,
    ఈ పాట పాడిన వారికి నా హృదయ పూర్వక అభివందనాలు..💐💕

  • @mittagadupulasrinu5016
    @mittagadupulasrinu5016 16 часов назад

    Super song 🎉😊 చాల అందంగా బాగుంది అని చెప్పి అందరు చాల బాగ పదారు
    🎉😊

  • @gk999creation2
    @gk999creation2 5 месяцев назад +618

    ఈ పాట వినప్పుడు ఎంత మంది కి మన అమ్మ గురుతుకొచ్చింది.. ఫ్రెండ్స్

    • @tatimahesh4857
      @tatimahesh4857 5 месяцев назад +9

      Amma gurthuku ravadam ante,marchipoinaa vallanu adagadama,..marchipoi,gurthuku thechukovadama

    • @gangadharkarne1403
      @gangadharkarne1403 5 месяцев назад +4

      Pata vinte Amma gurthocchudu endi bro manaku chinna badha acchina first bacche mata Amma

    • @HanumantharayaHanumanthara-t2q
      @HanumantharayaHanumanthara-t2q 5 месяцев назад +3

      ​@@gangadharkarne1403 avunu 😊😊😊

    • @bhavaniyadla-pf5gb
      @bhavaniyadla-pf5gb 5 месяцев назад +3

      Amma anta Amma......................
      .

    • @manumanohar-bs8hz
      @manumanohar-bs8hz 5 месяцев назад +1

      Amma

  • @renuka-1993
    @renuka-1993 6 месяцев назад +339

    ఎంత బాగా పాడవమ్మ insta lo chusi serch chesi vachina ❤ god bless u talli

  • @injarapuganilakshmi8987
    @injarapuganilakshmi8987 6 месяцев назад +114

    అమ్మ, అంటేనే ఒక కమ్మని పిలుపు, అటువంటి ఈ అమ్మ పాట చాలా బాగా పాడేరు. సిస్టర్ 💐

  • @srimounika9451
    @srimounika9451 5 дней назад +2

    Na 9 th month papaa fev song🎵, edustunty e song pettagany aagipothundhi😂🎉😢

  • @KRANTHIYTFREEFIRE
    @KRANTHIYTFREEFIRE 6 месяцев назад +286

    తెలుగు రాకపోయిన 30 రోజులు కష్టపడి నేర్చుకొని పడిన మీకు నా వందనాలు 🙏🏻 చాలా బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగుంది

    • @venkateshk9667
      @venkateshk9667 5 месяцев назад +3

      Telugu vachina singers vunnaaru

    • @sumasai92
      @sumasai92 5 месяцев назад +1

      Andariki set kadu kada thanaki baga set ayindi

    • @NANCY-52
      @NANCY-52 5 месяцев назад +1

      Evaru e ammayi intaki

    • @KRANTHIYTFREEFIRE
      @KRANTHIYTFREEFIRE 5 месяцев назад +3

      Unna sare enta manchiga kasta padi padaledu evvaru kuda

    • @KRANTHIYTFREEFIRE
      @KRANTHIYTFREEFIRE 5 месяцев назад +1

      Yes

  • @KrishnaGopal-no9dm
    @KrishnaGopal-no9dm 6 месяцев назад +207

    ఈ పాట రాసిన వారికి పాడిన అమ్మగారికి పాదాభివందనాలు ప్రపంచంలో ఉన్న బిడ్డల అందరికీ ఆ అమ్మలగన్న అమ్మ వచ్చి పాడినట్టుగా ఉంది

    • @BhaskarPerika1
      @BhaskarPerika1 5 месяцев назад +2

      పాట చాలా బాగుంది.. కానీ డ్రెస్ మంచి గా వేసుకొని మల్లి ఒకసారి పాట పడు తల్లీ

    • @MarkaShankar
      @MarkaShankar Месяц назад

      U9ih73
      Ķqp ⅖zpē​@@BhaskarPerika1

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 6 месяцев назад +320

    ఈ పాట ఎవరైనా సింగర్ పాడొచ్చు. ఈ పాట రచించిన మిట్టపల్లి సురేందర్ అన్న కి శతకోటి వందనాలు🙏🙏🙏

    • @parusharamulupendiga9611
      @parusharamulupendiga9611 6 месяцев назад +5

      ❤❤😢😢

    • @kandimallaravikumar2322
      @kandimallaravikumar2322 6 месяцев назад +1

      ❤❤

    • @Newideascheck
      @Newideascheck 6 месяцев назад +5

      Andaru nyayam chyleru, already surender anna cheppaduga, ayane complement ichadu. So singer ni teesipadeyaku, songs vinnapude daani lo kammadanam vastundi

    • @saikiran2831
      @saikiran2831 5 месяцев назад +2

      Not everyone can sing like her❤

    • @ratnakumar1744
      @ratnakumar1744 5 месяцев назад

      True

  • @LifeofamultitaskingMOM
    @LifeofamultitaskingMOM Месяц назад +9

    Ma papa roju ee pata vintu padukuntadi she love this song❤❤

  • @sksaidulu8747
    @sksaidulu8747 5 месяцев назад +63

    సృష్టికి మూలం అమ్మ.. అమ్మను ఎంత వర్ణించినా, ఎన్ని పాటలు వచ్చినా మళ్లీ మళ్లీ అదే వినాలి అనిపిస్తుంది 🎉🎉 అమ్మ లందరికీ పాదాభివందనాలు🎉🎉🎉

  • @Srishailam124
    @Srishailam124 6 месяцев назад +421

    పాట బాగుంది.... మళ్ళీ నెగెటివ్ కామెంట్ వద్దు.... సింగర్ గారు బాగా పాడి పాటను సామాన్యులకు కనెక్ట్ అయ్యే విధంగా కృషి చేశారు, కావున పాట పాడిన సింగర్ కి మరియు టీమ్ కి ధన్యవాదాలు

    • @RamCherry-xv1ed
      @RamCherry-xv1ed 6 месяцев назад +8

      పాట లిరిక్స్ బావున్నాయి.. కానీ.. ట్యూన్ .. ఏదో క్రిస్టియన్ సాంగ్ లా ఉంది.. అస్సలు నచ్చలేదు నాకు ..

    • @RamCherry-xv1ed
      @RamCherry-xv1ed 6 месяцев назад +1

      పాట లిరిక్స్ బావున్నాయి.. కానీ.. ట్యూన్ .. ఏదో క్రిస్టియన్ సాంగ్ లా ఉంది.. అస్సలు నచ్చలేదు నాకు ..

    • @Ushaanvesh
      @Ushaanvesh 6 месяцев назад +1

      😊😊😊​@@RamCherry-xv1ed

    • @VijayVijay-gz2fe
      @VijayVijay-gz2fe 6 месяцев назад +2

      ​@@RamCherry-xv1edamma song Ella unna adhi అమృతం

    • @nagarajusagar6592
      @nagarajusagar6592 6 месяцев назад

      పాట 👌👌👌👌👌👌👌👌👌

  • @obilesusake3140
    @obilesusake3140 6 месяцев назад +113

    ఒక పాటకుడా మత్తు అవుతుంది అని ఈ పాట తో తెలిసింది. కళ్ళు మూసుకొని పాట వింటునంత సేపు మా అమ్మ ను గుర్తుకు చేసుకున్నాను. ❤❤❤❤❤. ఇంత గొప్ప పాటను అందించినందుకు ఏమి చెప్పిన తక్కువే.

  • @BhagyammaBhagyamma-hl3he
    @BhagyammaBhagyamma-hl3he День назад +1

    Nice song❤

  • @reddyarathod
    @reddyarathod 6 месяцев назад +81

    పాట లో గొప్పతనాన్ని అప్పుడప్పుడు మన వల్ల దూరం చేయకుండా ఉంటే చాలు.......అద్భుతమైన పాట రాసిన సురేందరన్న కి మరియు అంతే అద్భుతంగా పాడిన అమ్మ కి వందనం.......

  • @raj....2253
    @raj....2253 6 месяцев назад +98

    కల్శము లేని అమ్మ మాత్రుదేవ భావ...అమ్మ అంకితం 🤰🏻🤰🏻🤱🏻🤱🏻🙏🏻🙏🏻 సాంగ్....

  • @jaithvalanaveenkumar1991
    @jaithvalanaveenkumar1991 6 месяцев назад +348

    నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాకు అమ్మ ప్రేమ అమ్మ ఆలనా పాలన తెలియవు దయచేసి అమ్మ ఉన్నవాళ్లు అమ్మ ను నిర్లక్ష్యం చేయకండి😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @venkateshnaik8657
    @venkateshnaik8657 6 месяцев назад +105

    మాటలు లేవు సూపర్ సాంగ్ అండ్ వాయిస్ అండ్ సాంగ్ కోసం వర్క్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు

  • @oswaroopa9397
    @oswaroopa9397 6 месяцев назад +172

    సూపర్ తల్లీ చాలా బాగా పాడావు మా అమ్మ కోసం అన్నట్టు ఉంది

  • @rajuch3944
    @rajuch3944 6 месяцев назад +96

    హృదయాన్ని తాకింది.....ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది......Hats 📴

  • @walkwithvenkat
    @walkwithvenkat Месяц назад +26

    ఈ సృష్టిలోనే తియ్యనైన పదం అమ్మ అమ్మ అమ్మ 🙏🙏👏👏

  • @narayanavishnubhatla8513
    @narayanavishnubhatla8513 6 месяцев назад +562

    పాట సంప్రాదాయం గా ఉన్నది
    ఆ సంప్రదాయం మన వేష ధారణ లో ఎందుకు ఉండటం లేదో
    మన అమ్మకి కూడా తెలియడం లేదు..

    • @Sujji-vlogs-Lph
      @Sujji-vlogs-Lph 6 месяцев назад +18

      Andaru meku la shirt pant vesukoleru ga evariki nachindhi vallu vesukontaru meru song matrame chudali ....dress ni nduku chustharu prathi okaru

    • @TejuShannu-s2o
      @TejuShannu-s2o 6 месяцев назад +7

      Dress kuda chudali kadha

    • @TejuShannu-s2o
      @TejuShannu-s2o 6 месяцев назад +5

      Dress kuda chudali kadha

    • @Sujji-vlogs-Lph
      @Sujji-vlogs-Lph 6 месяцев назад +8

      @@TejuShannu-s2o sir aa ammayi dress chudamani song padaledhu ....song chudamantundhi ....anni postive ga chudandi sir negative ga alochinchakandi please

    • @Uday_sriramula
      @Uday_sriramula 6 месяцев назад +5

      Thanu Telugu ammai kadhu broh ...Telugu kuda radhu thanaki .... interview untadhi chudandi ....

  • @raviyasarapu3167
    @raviyasarapu3167 5 месяцев назад +151

    లిరిక్స్ కి వందనాలు
    ఈ పదాలు అమ్మ ప్రేమలా అందంగా పలికినందుకు
    మీకు వంద వందనాలు🙏🙏🙏👌👌

    • @One--min--crafts
      @One--min--crafts 4 месяца назад +2

      I love my mom ❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @RajaRaja-jo2ob
      @RajaRaja-jo2ob 4 месяца назад

      Wcjoug saa,x g❤​@@One--min--crafts

    • @AnvikA-v1c
      @AnvikA-v1c 4 месяца назад

      ​@rjsoriyury47yriy4ieuorytrjgrngjhOne--min--crafts

  • @MadhupatelChettipalli-ro4rq
    @MadhupatelChettipalli-ro4rq 6 месяцев назад +304

    అన్నా సారీ'. అమ్మ పాట మి లిరిక్స్ సూపర్ అన్న పాట పాడిన అక్క కి తెలుగు సంప్రదాయం chira వుంటే ఎంత సూపర్ వండు అన్నా

    • @MaheshMasigiri
      @MaheshMasigiri 6 месяцев назад +12

      Emeku Telugu radhu Anna Amdhuke Telugu Sampradhayam teliyadhu

    • @elijerlarambabu5064
      @elijerlarambabu5064 6 месяцев назад +6

      Meeru song vinandi enka em patichukovadhu

    • @Shivakumar-hl5yd
      @Shivakumar-hl5yd 6 месяцев назад +3

      చీర కట్టుకోడానికి సంప్రదాయానికి సంబంధం ఏంటీ..... హెయిర్ స్టైల్ పై వున్న శ్రేద్ద చీర పై పెడితే సంప్రదాయం అనేది ఆటో మేటిక్ వస్తది ​@@MaheshMasigiri

    • @boyaanji6862
      @boyaanji6862 6 месяцев назад

      @@elijerlarambabu5064అలాంటప్పుడు వీడియో సాంగ్ కాకుండా ఆడియోసాంగ్ పెడితే సరిపోతుంది అన్న

    • @Rameshvarma1436
      @Rameshvarma1436 5 месяцев назад +4

      Nakuda ade tat vachindi tana voice bagundi but dressing stail bagoledhu anthe

  • @akshayneela8581
    @akshayneela8581 4 дня назад +2

    The voice ... ❤
    The producer❤

  • @harichouhanhumgorbanjara5347
    @harichouhanhumgorbanjara5347 6 месяцев назад +43

    ఒక అద్భుతమైన ఒక అందమైన అమ్మ పాట లిరిక్స్ (సాహిత్యం )అందించిన మిటపల్లి సురేందర్ అన్న గారి ధన్యవాదాలు..

  • @bhavanimanuru5079
    @bhavanimanuru5079 6 месяцев назад +67

    పాట ను చాలా చాలా బాగా వ్రాశారు సురేందర్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అర్థవంతంగా ఉన్నది మీ పాట చాలా చాలా అద్భుతంగా ఉంది అమ్మ గురించి చెప్పిన పదాలు మీకు శతకోటి ధన్యవాదాలు పాట పాడిన అమ్మాయి గొంతు కూడా చాలా మధురంగా వుంది ❤❤😊😊

  • @dpfolk
    @dpfolk 5 месяцев назад +116

    ఈ పాట విన్నప్పటి నుంచి youtube లో ఇంకా ఏ పాట వినాలి అనిపించట్లేదు,లిరిక్స్ చాలా బాగా రాశారు, ఈ పాటకి అమ్మాయి వాయిస్ చాలా బాగా సూట్ అయింది, ఆమె వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది

  • @SitaDeviMantena
    @SitaDeviMantena Месяц назад +28

    సృష్టికి మూలం అమ్మతనం సృష్టించ లేనిది అమ్మ గుణం........
    జాహ్నవి వాయిస్ చాలా మధురంగా వుంది.
    ఎన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు.వినేకొద్దీ అలా వింటూనే ఉంటాను.

    సురేష్ గారు అమ్మగురించి అనుభవించి రాశారు.🙏 అమ్మ ప్రేమను అనుభవిస్తూ పదాలను కూర్చి రాశారు.వింటానికి మేము ధన్యులం.
    మీరురాస్తే జాహ్నవి వాయిస్ లోంచి , అందరినీ ఆకట్టుకుంది.
    Thanks maa 🙏

  • @jesusloveministres4092
    @jesusloveministres4092 5 месяцев назад +143

    సహోదరి మీరు పాట చాలా బాగా పాడారు అమ్మ ప్రేమను అదేవిధంగా సృష్టికి మూల కారణము అమ్మని చాలా చక్కగా వివరించారు గాడ్ బ్లెస్స్ యు అయితే మీరు చక్కగా సారీ కట్టుకొని ఈ పాట మరల పాడి మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాము థాంక్యూ మై గాడ్ బ్లెస్స్ యు

    • @krupakanthi2751
      @krupakanthi2751 5 месяцев назад +5

      ఎస్.... చీర కట్టుకొని పాడితే అమ్మ తనం కి అర్ధం వుంది

    • @prophotos.hyderabad
      @prophotos.hyderabad 5 месяцев назад +1

      Generations మారేకొద్ది అమ్మతనం పక్కన పెట్టు, అమ్మాయిలలో కనీసం ఆడతనం లేకుండా పోతుంది. సింగర్ తెలుగు అమ్మాయి కాకపోవచ్చు. Mittapalli studio వాళ్లు మన తెలుగు వాళ్లే కదా. కనీసం వీళ్లయినా ఆమెకు వేరే costume suggest చేసి ఉంటే బాగుండు.

    • @kalyanpingili6429
      @kalyanpingili6429 5 месяцев назад

      Correct

    • @damodhararaogorle427
      @damodhararaogorle427 5 месяцев назад

      అమ్మ తనం కి విలువ ఇచేట్టు మీ బట్టలు ఉండాలి. నిండుగ కప్పుకుని ఆ పక్క న శరీరాన్ని చూపించాల్సిన పని లేదు. ట్రెండ్ అవ్వాలని కాన్సంట్రేషన్ తగ్గించి ,అమ్మ పాట కే కాదు అమ్మ కు విలువ ఇవ్వండి.

    • @razakulanarasimhulu8841
      @razakulanarasimhulu8841 5 месяцев назад

      Avunu kadaa

  • @vinodhkumargaggera3316
    @vinodhkumargaggera3316 6 месяцев назад +63

    గత 3 రోజులలో 25 లక్షల మంది చూసారు. అమ్మ మీద ఉన్న ప్రేమ అందరిని మీ పాట వినేలా చేశారు.❤❤❤❤

    • @guruvalli1233
      @guruvalli1233 6 месяцев назад +1

      Thana vese dress ni chustunnaru ga

  • @shreecreations8053
    @shreecreations8053 5 месяцев назад +372

    సాంగ్ చాలా బాగుంది మీ వాయిస్ కూడా అమృతం ల ఉంది
    అంత గొప్ప సాంగ్ పడేటపుడు షార్ట్ బాటన్స్ తీసి వన్ సైడ్ ఒళ్ళు ఎందుకు చూయిస్తున్నావు బంగారు తల్లీ మనం ఏం సాంగ్ పడుతున్నాము దానికి కావలసిన కాస్టమ్స్ ఎలా వుండాలి చూసుకోవాలి ఎలా పవిత్రమైన సాంగ్స్ పడుతూ అలా ఒళ్ళు చూయించకూడదు
    నెక్స్ట్ టైం చూస్కోండి
    All the best 💐💐

  • @Kishorekola147Kolakishore
    @Kishorekola147Kolakishore 8 дней назад +2

    Nanu times i love amma❤❤❤

  • @adiyogiparameswarayoga3627
    @adiyogiparameswarayoga3627 6 месяцев назад +31

    అమ్మ పాట అమృతంలా వినిపించినందుకు ధన్యవాదాలు🥰 ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🥰 మీ T. VINODH Yoga master

  • @RajuRavulapally
    @RajuRavulapally 5 месяцев назад +80

    ఎన్ని కోట్లు పెట్టిన కొనలేనిది అమ్మ ప్రేమ ఒక్కటే ఇలాంటివి ఇంకా అమ్మ పాటలు padalani నా హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మ ❤❤

  • @rajumurahari2211
    @rajumurahari2211 6 месяцев назад +83

    అమ్మ పాట అద్భుతం 🙏🙏🙏ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు 👏👏👏మీ వాయిస్ సూపర్ 👌👌👌

  • @ravishankark.5623
    @ravishankark.5623 Месяц назад +27

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అమోఘమైన లిరిక్స్. చాలా సింపుల్ పదాలతో హృదయపు ఆంతరాలలో ఆర్ద్రత తో తడిసి ముద్దయింది.

  • @ManjuManju-oy4ht
    @ManjuManju-oy4ht 5 месяцев назад +91

    జాహ్నవి వెర్రం గారికి హృదయ పూర్వక వందనములు ఈ పాట పాడినందుకు i Love amma❤❤❤❤❤❤❤❤❤❤

  • @santoshkumarmeesala5012
    @santoshkumarmeesala5012 6 месяцев назад +40

    చాలా గొప్పగా రాశారు.... అంతకు మించి తన స్వరాలు తో పాట కు జీవిం పోశారు సింగర్

    • @sureshniceex9132
      @sureshniceex9132 3 дня назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @hanumantharaopavuluri1970
    @hanumantharaopavuluri1970 5 месяцев назад +74

    శతకోటి వందనాలు "అమ్మ గొప్పతనం పాట అందించిన team అందరికీ వందనాలు ❤❤

  • @srilaharigoud182
    @srilaharigoud182 День назад

    ఈ అక్క పాడిన సాంగ్ ఒకటి కాదు రెండు కాదు పది సార్లు చూసిన వాళ్లు అమ్మతో సమానమని తెలుసుకున్న అక్క మీరు పాడిన పాట చాలా బాగుంది❤🎉😊

  • @srinuwatson5629
    @srinuwatson5629 6 месяцев назад +35

    జాహ్నవి గారు సూపర్
    మీ గొంతు అద్భుతంగా ఉంది , మీ ఎక్స్ప్రెషన్స్ ,కంపోజింగ్ 🤩

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 6 месяцев назад +48

    అమ్మ పాట అద్భుతంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది. గాయనికి, సంగీత, సాహిత్య కారులకి ధన్యవాదాలు. 🙏

  • @SyamalaJanga-g4b
    @SyamalaJanga-g4b 2 месяца назад +10

    E song 100 sarlu ayina vinalanipisthundi e paata lo amuudho kani amma gurinchi chala chakkaga paadaru

  • @kotesharekanti1808
    @kotesharekanti1808 5 месяцев назад +69

    అమ్మ గొప్పతనాన్ని అధ్బుతమైన లిరిక్స్ తో రాసిన సురేందర్ మిట్టపల్లి అన్నగారికి, తియ్యనైన గొంతుతో కమ్మనైన అమ్మ పాటను పాడిన జాహ్నవి గారికి ఈపాట ఇంత గొప్పగ నిర్మాణం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ,,,సినిమా పాట కంటే కూడా చాలా బాగుంది మిట్టపల్లి సురెందరన్న సినీ రంగంలో కూడా తన సాహిత్యంతో లిరిక్స్తో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు పాటమ్మ పుత్రుడు మా మిట్టపల్లి అన్న💐💐💐💐

  • @d.di.d9775
    @d.di.d9775 5 месяцев назад +86

    Daily ఒక్క సారైనా వినాలనిపిస్తుంది 👌👌👌🥰🥰🥰

  • @gaddamdaruvu5813
    @gaddamdaruvu5813 6 месяцев назад +167

    ఈ అవనికి
    అమ్మా పాటతో
    అమృతాన్ని
    ఇచ్చావు....🖋️🎙️🙏

    • @JaganNayak234
      @JaganNayak234 3 месяца назад

      Giiuf6jjjjjfjjagtnlnkbn❤jfjjsjfjjjbdsnsfnjirij❤😅erujthhnjfusfjj❤jdjjfjajjxj😮jxjcjd😊isiifuuaduuuxushg

  • @MGShorts45
    @MGShorts45 Месяц назад +28

    అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట కురిసే వాన చినుకులకి నీలినింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నేలతల్లి అమ్మ ||2|| వీచే చల్లని గాలులకి పూలకోమ్మ అమ్మ ప్రకృతిపాడే పాటలకి యలకోయిల అమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ అందంపొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ ||2|| చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ లోకం చూపే కన్నులకి కంటిపాప అమ్మ అమ్మంటే అనురాగ జీవనీ అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట మమ్మ… అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట మా అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట

  • @sololife8466
    @sololife8466 6 месяцев назад +70

    ఈ పాటకి పునాది మీ అద్భుతమైన స్వరం.....next revolutionry voice in tollywood ❤

  • @GGBY7799
    @GGBY7799 6 месяцев назад +424

    సింగర్ కి ఓకా ❤❤❤ like cheyandi

    • @AllmAbbi
      @AllmAbbi 2 месяца назад

      ❤ Amma love you 😂❤❤❤

  • @pksnraju801
    @pksnraju801 6 месяцев назад +137

    అమృతమైన అమ్మ పాట పాడిన మీరు
    మంచి చీర వేషధారణతో పాడి ఉంటే ఇంకా చాలా బాగుండేది🎉 అభినందనలు🎉

    • @swamymasuram
      @swamymasuram 6 месяцев назад +2

      నాకు ఇలానే అనిపించింది. కానీ ఇలా డ్రెస్ వేస్తేనే లక్షల మంది యువతులు కొత్తతరం పిల్లలు తల్లులు ముచ్చటపడతారు అని లెక్క ఉండి ఉంటుంది.
      సాహిత్యం బాగా ఉంది
      Music పాటను గొంతు మాట వెనక్కి నెట్టేసింది. ఒక కమ్మని జోల పాట లాగా ఉండేదేమో తక్కువ టెంపో తో చేసి చీరకట్టు తల్లి పిల్ల సన్నివేశాలతో అయితే.. రెండవ వెర్షన్ వస్తదేమో చూద్దాం

    • @mkbgaming222
      @mkbgaming222 6 месяцев назад +1

      Yes

    • @sudheerv6941
      @sudheerv6941 5 месяцев назад +1

      ఇంకా చాలా బాగుండేది అనుకోవటం లేదు. అప్పుడు కూడా ఇంతే బాగుండేది

    • @lalithakumari4039
      @lalithakumari4039 2 месяца назад

      ​@@swamymasuramli😮i😅😅

    • @Nagamani-h8l
      @Nagamani-h8l 2 месяца назад

      👌👌♥️♥️

  • @suryakrrish9792
    @suryakrrish9792 6 дней назад +2

    Super ❤❤❤❤❤

  • @muddadaraju143_
    @muddadaraju143_ 6 месяцев назад +93

    అబ్బా అబ్బా ఇ పాట వినక మన తెలుగు భాషకీ అందం వాచినట్టు అనిపిస్తుంది

  • @RYMUSICANDMOVIES
    @RYMUSICANDMOVIES 6 месяцев назад +56

    తెలంగాణ మట్టి పరిమళం
    తెలంగాణ చేసుకున్న పుణ్యం
    ఆర్ద్రత నిండిన పదాలతో
    అమ్మ పాటకు అందం తెచ్చావు
    సురేందరన్న శుభాబివందనాలు
    RLReddy(Lyricist )

  • @swapnagarela8824
    @swapnagarela8824 6 месяцев назад +61

    ఈ పాట రాసిన వారికి మరియు పాడిన వారికి శతకోటి వందనాలు 🙏
    చాలా గొప్పపాట
    ఎన్ని మాటలు చెప్పిన సరిపోవు 👏👏👏👏👏 🙏

  • @krishikapotti3070
    @krishikapotti3070 Месяц назад +13

    Maa paapa 4months baby kaani ee song vesthe yentha yedupu ayina aapesthundhi chakkaga padukundipothundhi ❤love this song 😊

  • @DindishravyaDindi
    @DindishravyaDindi 3 месяца назад +99

    సూపార్ సాంగ్స్ 😍😍👌👌👌👌👍👍 కచ్చితంగా ఈ సాంగ్స్ పాడిన సింగర్ కు మా వనపర్తి జిల్లా వాళ్ళ తరపున కోటి పాదాభివందనలు 🙏🙏 మా వనపర్తి జిల్లా వాళ్ళు ఈ సింగర్ కు లైక్ కోట్టండి👍👍 ఈ పాట వింటే నా కూతురు గుర్తు వసుౖంది😢😢😭😭

  • @sunithakondagurla3874
    @sunithakondagurla3874 5 месяцев назад +189

    కానీ పాటలకే పరిమితం అవుతుంది అమ్మ ప్రేమ.
    ముసలితనంలో చూసేవాళ్ళు కరువవుతున్నారు

  • @vinodesta1525
    @vinodesta1525 6 месяцев назад +27

    అమ్మ మీద ఎంతో ప్రేమ ఉంటే గానీ ఇలాంటి మంచి సాంగ్స్ రాయలేరు❤❤❤ Thank To Mittapalli Team👋👋

  • @vishnureddy7285
    @vishnureddy7285 21 день назад +2

    ఇప్పటికే మా బాబు వందకు పైగా విన్నాడు..5నెలలుగా రోజులో 10 సార్లు కచ్చితంగా వింటాడు.

  • @shaik.arhaan-143
    @shaik.arhaan-143 5 месяцев назад +404

    Amma mida Prema unna vallu like cheyandi friends

  • @simonking3979
    @simonking3979 5 месяцев назад +53

    అమ్మాయి అమ్మ పాట చాలా బాగా పాడింది. సూపర్ సక్సెస్. పాట నిర్మాణంలో పాలు పంచుకున్న అందరికీ ధన్యవాదాలు. మంచి పాటను అందించారు.

  • @Saidulu-up1yk
    @Saidulu-up1yk 5 месяцев назад +25

    అమ్మ పాట టీం కి ధన్యవాదములు పాట రాసిన వారికీ పాడిన వారికీ కృతజ్ఞతలు మీరు మరిన్ని పాటలు సమాజానికి అందించాలని, కోరుకుంటూ నందిపతి. సైదులు ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹

    • @CJayaram-pl4fb
      @CJayaram-pl4fb 5 месяцев назад +2

      ❤❤❤❤🎉🎉🎉❤❤❤❤

  • @MeenaMeena-i4f3g
    @MeenaMeena-i4f3g 15 дней назад +1

    This song touches my heart
    All the best,may thre God bless you

  • @JeshikaJ
    @JeshikaJ 5 месяцев назад +43

    సూపర్ తల్లి చాలా బాగా పడవు మా అమ్మ కోసం అనట్టు వుంది

  • @sureshrampelly3147
    @sureshrampelly3147 6 месяцев назад +26

    మిట్టపల్లి సురేందర్ అన్నగారికి ధన్యవాదాలు అమ్మ మీద ఇంత మంచి పాట రాసినందుకు ఈ పాడిన గాయకురాలికి కూడా ధన్యవాదాలు సింగర్ వాయిస్ సూపర్ అండి ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @smrcreations1529
    @smrcreations1529 5 месяцев назад +14

    అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ ...... ఎంత పలికినా పలకాలనే అనిపిస్తుంది.
    అమ్మ అమ్మ అమ్మ అమ్మ..... ఎంత విన్నా
    వినాలనిపిస్తుంది.
    " మీ పాట కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తూనే వుంది! రచయితకు, గాయని కి శుభాభినందనలు!❤❤❤

  • @hari3172
    @hari3172 2 месяца назад +6

    నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది కానీ అమ్మ గురించి వింటుంటే ఎంత మధురంగా ఉంటుంది అమ్మ యొక్క శృతి అని తెలుస్తుంది

  • @BALU4801
    @BALU4801 5 месяцев назад +155

    జీవితాంతం మరచిపోని అమ్మ పాట అందించిన మిట్టపల్లి సురేందర్ అన్నకు ఒక్క లైక్ వేసుకోండి

    • @sciencefeeds8374
      @sciencefeeds8374 5 месяцев назад +2

      Atlaa Ani rule unda ekkadaina ?
      Manam evvaram nuvv ee battalu veskoo. Ani cheppa daaniki ? Maaraudaam ra ika Naina .
      Nduku ra , tellani kaagitam ni vadilesi , anduloo oo maccha ni vetukutaam.
      Ee battalu , aa cheera kattuko Ani comment chese meeru antha ...
      ముందు PATRIARCHY - పితృస్వామ్య వ్యవస్థ గురించి తప్పక చదవాలి. తెల్సుకోండి .
      చదివాక .. మీకే అర్ధం అయితది . మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది .

  • @lavantv6741
    @lavantv6741 6 месяцев назад +17

    అమ్మ ప్రేమ అదృష్టం ❤ అమ్మ లేనిది జన్మ లేదు ❤❤ అలాంటి అమ్మ పాట ఇంత అద్భుతంగా రాసిన మా సురేందర్ అన్నకు మరియు తెలుగు రాకపోయినా ఈ పాట అద్భుతంగా పాడిన మా సింగర్ గారికి ధన్యవాదములు❤❤❤

  • @vinodrockzz4285
    @vinodrockzz4285 5 месяцев назад +194

    నాన్న ఎందుకో ఎనకాపాడాడు 😢😢పాటలు లోనే కాదు అన్ని విషయాలో 😢😢ఈ సృష్టిలో అమ్మ ఎంత ముఖ్యంమో 😢నాన్న కూడా చాలా ముఖ్యంమేన వాడు 😢i miss you dad 😢😢

  • @kuppireddyambika8347
    @kuppireddyambika8347 24 дня назад +2

    🎉 fantastic mind-blowing akka 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😮😮😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @malathirayapu4051
    @malathirayapu4051 6 месяцев назад +24

    ఆ అమ్మాయి పాడుతుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది 👏🏻👏🏻👏🏻♥🌹🌹🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🌹♥♥♥🌹🙏🏻👌🏻🌹🌹👏🏻♥♥🙏🏻👌🏻👌🏻

  • @mekalachandrashekar991
    @mekalachandrashekar991 6 месяцев назад +83

    నాన్న చెప్పే ప్రతి మాట బంగారు భవిష్యత్తు కి బాట లంట ఇలాంటి లిరిక్స్ మీద కూడా కొంచెం పాటలు రావచ్చుగా

  • @rameshkotapuri7126
    @rameshkotapuri7126 6 месяцев назад +67

    సృష్టికి మూలం అమ్మతనం❤✓✓✓✓
    సృష్టించలేనిది అమ్మ గుణం ×××××
    " నమ్మ" కన్నడం ❤❤✓✓✓✓

    • @ravibabuj1190
      @ravibabuj1190 6 месяцев назад

      నమ్మ అంటే తమిళంలో కూడా అర్దం ఉంది

    • @srilatha6668
      @srilatha6668 6 месяцев назад

      ​@@ravibabuj1190enti ardam bro

  • @NarashAkkineni
    @NarashAkkineni 2 месяца назад +36

    గానం లో ఉన్న గొప్ప తనం వేషధారణలో లేదు అమ్మ తల్లి

  • @malnadharish
    @malnadharish 5 месяцев назад +79

    ಕರ್ನಾಟಕದ ಅಭಿಮಾನಿಗಳ ಗಳು 100 ಬಾರಿ ಹಾಡು ಕೇಳಿದ್ದೇವೆ❤

  • @B10newsAp
    @B10newsAp 4 месяца назад +85

    మొదటి సారి ఈపాట వినగానే నా మొబైల్ రింగ్ టోన్ పెట్టాను
    వెరీ వెరీ థాంక్స్ అమ్మ నీకు 🎉🎉🎉🎉3 సంవత్సరాల నాకూతురు రోజు కనీసం 10 సార్లు అయినా పాడుతుంది... మా పాప ఈ పాట పాడుతుంటే మాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాము తల్లీ.. మరొకసారి నీకు ధన్యవాదాలు అమ్మ

    • @UppariAkshith
      @UppariAkshith 4 месяца назад

      4ßaa

    • @vinodshriyan5066
      @vinodshriyan5066 3 месяца назад

      3:43 😊 3:43 3:43 😅😊😊😅😅😅😊😊😅😊😅😅😊😊😅😅😊😅😊😊😅😅😊😅 3:43 😊😊😊😊😊😅😊😊😊😊 3:43 3:43 😊

    • @vinodshriyan5066
      @vinodshriyan5066 3 месяца назад

      😅😅😅😅😊😊😊😊 3:4😊😊😊😊😊 3:43 3:43 3 3:43