ఇక్కడ 45 డిగ్రీల ఎండలు ఉన్నాయి... మీ గాత్రం తో ఈ మల్లెల వేళ., సాంగ్ తో ఎంతో ఉపశమనం కలిగింది.. 😄 చాలా బాగా పాడారు ఒరిజినల్ పాట ని మరిపించారు.. సౌండ్ చాలా క్లారిటీ గా రికార్డు చేసారు.. 🌹😄👌👍
గానం చాలా బాగుంది వినడానికి శ్రావ్యంగా హాయిగా ఉంది మీరు మరో సుశీలమ్మ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మిమ్మలిని ఎందుకు వదులుకుంది తెలియదు నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం ఈ మధ్యనే యూట్యూబ్ లో మీ పాటలు వింటున్నాను మీకు ధన్యవాదాలు మేడం
అమ్మా శిరీషా దేవులపల్లి వారి ఈ విరచిత గీతాన్ని దాదాపు అందరు గాయనీమణులు ప్రయత్నించిఉంటారు .కొందరే విజేతలు .అందులో మీరున్నారు .చాలా చక్కగా పాడారు .ఈ పాటలో మీ గొంతు మారినట్లనిపిస్తుంది .ఈ పాట కోసం మార్చుకున్నట్లున్నారు .అనుకరించినట్లు కాకుండా ఎప్పుడు స్వంత voice తో పాడితేనే మంచిదని నాఉద్దేశ్యం
ఈ పాట 1968 లో విడుదల అయిన సుఖ దుఃఖాలు చిత్రం లోనిది ,దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి రచన ,కోదండ పాని గారు స్వ ర రచన చేశారు ,దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు గొప్ప కవి ,అద్భుతమైన సినీ గీతాలు వ్రాసారు ,అయితే చివరి రోజుల్లో శాస్త్రి గారికి గొంతు లో సమస్య వలన సర్జరీ చేశారు ,మాట రాలేదు ,కానీ కాగితంపై కాలం తో అనేక సుమధుర గీతాలు వ్రాసారు ,అనేక కావ్యాలు వ్రాసారు ,అయితే బిడ్డ వైనా తల్లివైనా నీవే పొగడ్త కాదు గాని నిజం చెప్తున్నాను బిడ్డా నీవు పాడిన తీరు చూస్తే ఒరిజినల్ పాట విన్నట్టే వుంది,ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేదు ,అద్భుతంగా గానం చేసావు తల్లి , నీ గాన మాధుర్యంతో మాకు శ్రవనానందం కలిగించావు ,నీవు 100సంవత్సరాలు కాదు వెయ్యి స్వత్సరాలు వెలగాలి జీవించాలి , గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ ,
మేడం, అసలు మిమ్మల్ని ఏమని పొగడాలి..... ఎంత బాగా పాడుతున్నారు..... మీ పాటల్లో సడి సేయకో గాలి అన్న పాట హైలైట్..... ఎంతమంచి గాత్రం..... 🌹🌹🌹🌹👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👍👍👍👍
మేడం గారు మీ కంఠము చాల భాగ సౌమ్యంగా ఉంది.మంచి స్టైల్ కూడా ఉంది మీరు భగవద్ గీతను చెప్పండి. ఈ కంఠము అన్నదానికి జీవితమే ఒక మలుపు తిరిగి మంచి జ్ఞాన వంతులుగా తయార్ ఔతారు
అచ్చం సుశీల గారు పాడినట్లె ఉంది. సుశీల గారు మీ గాత్రం ను వింటే మొదట అసూయ పడవచ్చు, తరువాత మెచ్చుకో వచ్చును. ఎందుకంటే ఎవరైనా మంచి రాగం తీసి పాడుతూ ఉంటే కోకిలమ్మ విని ఎవరబ్బా నాకంటే మించి రాగాలు తీస్తున్నారని అసూయ పడుతుందట. సుశీల గారు పాడటం మానేశారు మీరు పడవచ్చు కదా ! ఏమైనా గానీ మంచిగా వీణులకు విందుగా, పసందుగా పాడినా రు . ధన్యవాదములు
దేవులపల్లి వారి పదపరిమళం ఎస్పీ కోదండ పాణి వారి బాణీ సమ్మోహనం సుశీలమ్మ వీచికలా చేరువైన సుస్వర తరంగం మీ స్వరంలో అంతే అద్భుతంగా చెక్కు చెదరని విరబూసిన మందార మకరందం
Super melody,goodvoice,wonderful Sirishathalli,oldisgold,teluguethalli Excellent,goodsinging,sirisha,kotamraju,fans,,,,,Bangalore,karnataka,thankyou,godbless,,,your family,,🎧🎶🎼🎸
I have been waiting for Sireesha garu to render this song since I started to hear her channel about a year ago. Lucky, I heard it now, within one hour of being uploaded. Love your voice and may God bless you with health & happiness❤
Madam Garu. right song selection for the right time. We enjoyed it a lot. The choice of the song is good, and your magically sweet voice is wonderful. My mother is 83, years old and when I tell her that your latest song will be played, she gets up, takes a chair, and starts enjoying. I play it two to three times. While listening she blesses you. It is great madam. There is always pleasantness in all your videos. Extreme care is taken in every frame. An infinite amount of goodness is always seen in your videos. They are a treasure. All I said is from my heart. Can we see your family photo in the upcoming videos, please! We also want to see Kotamraju Garu. We have seen your children. God bless you and your family madam.
Namaskarams to your Ammagaru & you andi 🙏 Your message gives me immense happiness & satisfaction for what I'm doing and yeah will share a family pic in future. With all this affection the channel is becoming my extended family. Thanks for your appreciation 🙏
@@SirishaK Thank you so much madam. We do not know how to acknowledge you. You are such an affectionate and pleasant person. All the good is there in your name also. God bless you and your family madam.
శిరీష గారూ! "పులకించని మది పులకించు " అనే పాట తరవాత మీరు వాడే audio equipment,మీ గాత్రం, మీరు పాడే విధానం, మీ రూపం అన్నీమారి పోయాయి వీనుల విందుగా చాలా చక్కగా పాడారు. This is my honest opinion. Please keep on...
ఇక్కడ 45 డిగ్రీల ఎండలు ఉన్నాయి... మీ గాత్రం తో ఈ మల్లెల వేళ., సాంగ్ తో ఎంతో ఉపశమనం కలిగింది.. 😄 చాలా బాగా పాడారు ఒరిజినల్ పాట ని మరిపించారు.. సౌండ్ చాలా క్లారిటీ గా రికార్డు చేసారు.. 🌹😄👌👍
Yes
Excellent
Superb rendition ❤❤
Thank you so much andi 🙏🙏🙏
🎉🎉🎉🎉🎉
ఇన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి,, మృదువైన, ఆనాటి గాత్రం తో,, అంత మాధుర్యం గా ఆలపించటం, నీకే సాధ్యం తల్లీ,, శాతా యుష్మాన్ భవ,,
నమస్కారములండీ 🙏🙏🙏
ఏమని వర్ణించను తల్లీ , నీ పాట మధురం , అతిమధురం .
పొగడను , అలాగే నీ గాత్రం కొనసాగించు. ఇక్కడ ఎండలకి నీ పాటతో ఎండ మర్చిపోయాము .🎉❤
Thanks a lot💕💕
గానం చాలా బాగుంది వినడానికి శ్రావ్యంగా హాయిగా ఉంది మీరు మరో సుశీలమ్మ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మిమ్మలిని ఎందుకు వదులుకుంది తెలియదు నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం ఈ మధ్యనే యూట్యూబ్ లో మీ పాటలు వింటున్నాను మీకు ధన్యవాదాలు మేడం
ధన్యవాదములండీ
అమ్మా శిరీషా దేవులపల్లి వారి ఈ విరచిత గీతాన్ని దాదాపు అందరు గాయనీమణులు ప్రయత్నించిఉంటారు .కొందరే విజేతలు .అందులో మీరున్నారు .చాలా చక్కగా పాడారు .ఈ పాటలో మీ గొంతు మారినట్లనిపిస్తుంది .ఈ పాట కోసం మార్చుకున్నట్లున్నారు .అనుకరించినట్లు కాకుండా ఎప్పుడు స్వంత voice తో పాడితేనే మంచిదని నాఉద్దేశ్యం
Sure andi, thank you 🙏
తెలుగు నేల మీద తేనెలోలుకు తీయని మీ గాత్రము న అలనాటి అద్భుత గీతం ఆలకించడం మాకెంతో హాయంగొలుపుతున్న ది తల్లి.❤❤
🙏🙏
శిరీష గారు మేము ప్రస్తుతం అమెరికాలోనే వున్నాము. చాలా రోజుల తరవాత.మీరు పాడిన మంచి తెలుగు మెలొడి పాటలు వినుచున్నాము.thaks
Nice andi
నీ గాత్రం అతి మనోహరం అలాగే నీ హవా భావాలు కూడా చాలా బాగున్నాయి, అంతకంటే నీ కట్టు , బొట్టు తెలుగుదనం ఉట్టిపడినట్టు ఉంది.... 💐💐💐💐💐 Thank you Sister...
ధన్యవాదాలండీ 🙏🙏
గుడ్ ఈవెనింగ్ మేడం అమెరికాలో ఉండగానే చక్కని ధన్యవాదములు
చాలా చాలా బాగా పాడారు, గొంతు కూడా మధురం గా ఉంది, ధన్యవాదములు 🌺🌹🌺
🙏🙏
తెలుగు తల్లిని చూసినట్లు ఉన్నది అమ్మ మీ పాట మీ రూపం అంత తెలుగుదనమే ❤
Thank you andi 🙏
❤
మీ గానం శ్రావ్యంగా ఉంది అభినందనలు
ఈ పాట 1968 లో విడుదల అయిన సుఖ దుఃఖాలు చిత్రం లోనిది ,దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి రచన ,కోదండ పాని గారు స్వ ర రచన చేశారు ,దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు గొప్ప కవి ,అద్భుతమైన సినీ గీతాలు వ్రాసారు ,అయితే చివరి రోజుల్లో శాస్త్రి గారికి గొంతు లో సమస్య వలన సర్జరీ చేశారు ,మాట రాలేదు ,కానీ కాగితంపై కాలం తో అనేక సుమధుర గీతాలు వ్రాసారు ,అనేక కావ్యాలు వ్రాసారు ,అయితే బిడ్డ వైనా తల్లివైనా నీవే పొగడ్త కాదు గాని నిజం చెప్తున్నాను బిడ్డా నీవు పాడిన తీరు చూస్తే ఒరిజినల్ పాట విన్నట్టే వుంది,ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేదు ,అద్భుతంగా గానం చేసావు తల్లి , నీ గాన మాధుర్యంతో మాకు శ్రవనానందం కలిగించావు ,నీవు 100సంవత్సరాలు కాదు వెయ్యి స్వత్సరాలు వెలగాలి జీవించాలి , గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ ,
నమస్కారములండీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి గరి గొప్పతనం గురించి తెలియజేశారు. ధన్యవాదములు. Thanks for your encouragement & blessings అండీ🙏🙏🙏
చాలా బాగుంది.
ఈ పాటకు హైలైట్.. "ద్వారానికి తారామణి హారం , హారతి వెన్నెల కర్పూరం"... సుశీల ఎంత అధ్బుతంగా పాడిందో నీవు అంతే మధురంగా పాడావమ్మా.. ఆయుష్మాంభవ..
ధన్యవాదములు 🙏🙏
అబ్బో!!! ఒకదానిని మించి మరోటి ఉంటున్నాయండి మీ పాటలు. ఈ పాట ఆరంభంలో ఆలాపన కూడా చాలా చక్కగా కుదిరింది. God Bless.
There are 200+ songs in the channel in different genres. Anni vini enjoy cheyyamani manavi. Share kooda cheyyandi 😊
చాలా బాగా పాడారు అండి, శిరీష గారు.
Excellent sreedhar vennela sona laga paderu chala bagundi god bless you
Thanks andi
మేడం, అసలు మిమ్మల్ని ఏమని పొగడాలి..... ఎంత బాగా పాడుతున్నారు..... మీ పాటల్లో సడి సేయకో గాలి అన్న పాట హైలైట్..... ఎంతమంచి గాత్రం..... 🌹🌹🌹🌹👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👍👍👍👍
Thanks andi
యిలాంటి పాటలు మీలాంటి వారి గొంతులో సజీవంగా వున్నాయి వుంటాయి
ఎంత బాగా పాడారు. సుశీల అమ్మను మరిపిస్సుతున్నారు. 👏👏👏👌👌👌
🙏🙏
మీ గాత్ర దేవుడిచ్చిన గొప్పవరం. అద్భుతమైన సాహిత్యానికి మీ గానానికి వందనాలు తల్లి. God bless you. నిజంగా మీరు తెలుగు వారైనందుకు మేము గర్విస్తున్నం
Thank you 🙏
ఏ పాటైనా ఆ పాటలోని అర్థాన్ని అనుభవిస్తూ పాడినప్పుడే ఆ పాట లేక గీతం జీవం పోసుకుంటుంది.
మీరు చేసున్న ఈ ప్రయత్నం అలాగే వుంది.
Well done.
Chala thanks andi
అబ్బా సూపర్ అండి చాలా బాగుంది మీ వాయిస్ మీరు పాడే విధానం సూపర్.. కళ్ళు మూసుకుని వింటే మనసుకి హాయిగా ఉంది
🙏🙏
చాలా బాగా పాడుతున్నారు శిరీష గారు భేష్. KVVS Murthy RTD postmaster penugonda
Thanks అండీ
మేడం గారు మీ కంఠము చాల భాగ సౌమ్యంగా ఉంది.మంచి స్టైల్ కూడా ఉంది మీరు భగవద్ గీతను చెప్పండి. ఈ కంఠము అన్నదానికి జీవితమే ఒక మలుపు తిరిగి మంచి జ్ఞాన వంతులుగా తయార్ ఔతారు
శుభోదయం మేడం. గొప్ప presantation. మంచి గాత్రం wonderful elevations Super FULL RELAXED WONDER SUPER SIRISHA GARU......
Many many thanks andi 🙏
మంచి పాట చాలా బాగా పాడారు శిరీష గారు తెలుగు మరిచి పొన్నందుకు చాలా అభినందనలు
🙏
SIRISHA , నీ VOICE చాలా భాగుంది Keepitup .
🙏🙏🙏
సుశీలమ్మ గారి పాట నా చిన్నతనంలో విన్నాను మంచి పాట వినసొంపుగా పాడారు.
🙏🙏
ఎందరో సంగీత అభిమానుల మనసు దోచుకున్న శిరీష గారికి అభినందనలు .దైవం మిమ్ము సర్వదా కాపాడు గాక ఇలానే మరెన్నో పాటలతోమ మ్ములమురిపించేది. Grkm
ధన్యవాదములండీ 🙏
అమ్మ శిరీష నీవు జానవులే వరవీణవులే పాట పాడాలి అమ్మ మీ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా వాడాలి జానవులే వరవీణవులే
గానం చాలా బాగుంది వినడానికి శ్రావ్యంగా హాయిగా ఉంది ; chaala baagundhi.. Jagannath Rao Kalvakota
Thanks andi
మంచి సాహిత్యపరంగా
చాల రసవత్తరమైన పాట గా(తం వినసొంపుగా ఉంది.
గుడ్ ఎఫర్టస్.
Thank you
థాంక్స్ సిరిషగారు చా లా చక్కగా పాడారు.
🙏🙏
అమెరికా లో తెలుగు పాటల తీయదనం .. మన తెలుగు నేల పై మీకున్న మమకారానికి నిదర్శనం..
Thanks andi 🙏
శిరీష గారు మీరు professional సింగర్ లా పాడుతున్నారు.
Meekala anipinchindi... dhanyavaadamulu
అచ్చం సుశీల గారు పాడినట్లె ఉంది.
సుశీల గారు మీ గాత్రం ను వింటే మొదట
అసూయ పడవచ్చు, తరువాత మెచ్చుకో
వచ్చును. ఎందుకంటే ఎవరైనా మంచి రాగం తీసి పాడుతూ ఉంటే కోకిలమ్మ విని
ఎవరబ్బా నాకంటే మించి రాగాలు తీస్తున్నారని అసూయ పడుతుందట.
సుశీల గారు పాడటం మానేశారు
మీరు పడవచ్చు కదా ! ఏమైనా గానీ
మంచిగా వీణులకు విందుగా, పసందుగా
పాడినా రు . ధన్యవాదములు
Thanks andi
మీ స్వరం దేవుడిచ్చిన వరం ప్రతి పాట చాలా అద్భుతం చాలా కృతజ్ఞతలు
🙏🙏🙏
ప్రసాదరావు కాటమరాజు శిరీష గారి పాటలు మొత్తం వినాలి నీకు సాయిరాం
Highly commendable rendition.
సూపర్ గా పాడరమ్మ
మీ గొంతు మా కిష్టం, మీ పాట మా అదృష్టం
😄😄
సిస్టర్ పల్లవి లోనే కొద్దిపాటి ప్రాబ్లమ్ టోటల్లీ సూపర్.
ఇలాంటి అద్భుతమైన గాత్రం తో పాడితే నే ఆపాట తీయదనం అలరించావమ్మ👌👏🤗🙏
ధన్యవాదములండీ
సూపర్ సాంగ్ మేడం. మీ గాత్రం చాలా బాగుంది
🙏
Sweet. Voice,God bless you. Keep it up.
Chaala chaala baaga paadaru
🙏🙏 Chala baga padinaru. Excellent song
Most talented singer amma. Proud of your talent.☘️
Many many thanks andi 🙏
శ్రావణనందం కలిగించవమ్మా 👌🏼👌🏼
Thanks andi 🙏 do check out latest Navarathri songs list
It seems that the Singer has owned sri krishnasastry garu as well as smt.Susheela garu. Melodious voice. Happy to see Veteran Actors also. Thanks.
Glad that you liked it andi. Appreciate all your support 🙏🙏
Excellent singing Sirisha. It’s so relaxing listening to your songs.
Thank you so much 🙂
అబ్బా ఎవరండీ మీరు ఇంత అద్భుతం గా పాడుతేనారు...
🙏🙏
నాగార్జున కాటమరాజు శిరీష అమెరికా నుంచి మన కొరకు భారతదేశం స్వామి ఇంకా బాగా ఈనాడు అందరికీ నమస్కారం
Too sweet. . Listening two days in a row.☘️🌼🌹Too crazy for old melodious songs..Many thanks thalli.
My pleasure అండీ 😊
Sweetness in your voice is a joy forever to my heart.
Ee song na lovers Manju BHARGAVI padedi 1991 lo i love this song
Shirishaji!
My hearty congratulations for ur melodious singing.
Thank you very much andi 🙏
దేవులపల్లి వారి పదపరిమళం
ఎస్పీ కోదండ పాణి వారి బాణీ సమ్మోహనం
సుశీలమ్మ వీచికలా చేరువైన సుస్వర తరంగం
మీ స్వరంలో అంతే అద్భుతంగా చెక్కు చెదరని విరబూసిన మందార మకరందం
Thanks andi. Credit ఆ పెద్ద వళ్ళకే దక్కుతుంది 🙏🙏
Superb Sirisha meeku chinnadani vaina padabhi vandanalu
Ayyo, Namaskaramulu...Thank you andi 🙏
So close to original one. Great rendering .🌼🌼💐💐💐🍀
Many many thanks
Chala baaga paadinarandi
Thanks a lot
Very nice video andi. We are very happy to have this song sung by you. All our blessings to you.
Thank you so much 🙂
Very happy .New melodious song. Superb thalli. Please tellavaravache from Chiranjeevulu movie.
Yeah! Meeru adigaru already.. nerchukuntanu oka sari kurchoni...
Very good song your voice and face awesome
🙏🙏
Beautiful song sister garu very good song thankyou
Assalamulekum ji nice voice
Super melody,goodvoice,wonderful
Sirishathalli,oldisgold,teluguethalli
Excellent,goodsinging,sirisha,kotamraju,fans,,,,,Bangalore,karnataka,thankyou,godbless,,,your family,,🎧🎶🎼🎸
🙏😊😊
Generally new singers starting troubles but you do it nicely excellent 👍
Thank you so much 😊
I have been waiting for Sireesha garu to render this song since I started to hear her channel about a year ago. Lucky, I heard it now, within one hour of being uploaded.
Love your voice and may God bless you with health & happiness❤
Thanks a lot andi
నిన్నేమనిఅబినందించాలో మాటలుకావటంలేదు తల్లి నీకు నీగాత్రానికి శతకోటి వందనాలు🙏
Chala thanks andi
Excellent , why of singing is good,best of luck.
🙏
Your voice is so sweet
చాలా బాగా పాడుతున్నారు 👍
Thanks andi
Chala bagundi❤ tune very very nice
🙏
Excellent melodious tone Amma honey Antha sweat ga undamma
🙏🙏
Meeru Telugu vaarigae puttadam maa adrustam I am your Faaaaaan
Thanks for your support andi.
Excellent Sister !!!
Thank you
👌 వెన్నెల మాసం చాలా బాగా పాడారు
😊
Very nice 👍. Proud of you.
Excellent clarity in notation pronouncation
Thanks andi
బాగా పాడేరు అమ్మ. ధన్యవాదములు.
🙏🙏
Really wonder excellant.
🙏
Mee patalu chala madhurathi madhuranga paduthunnaru Amma.
💐💐సూపర్ గా పాడారు అమ్మ
నమస్కారములు. Thanks అండీ!
Madam nice presentation thanks
Madam Garu. right song selection for the right time. We enjoyed it a lot. The choice of the song is good, and your magically sweet voice is wonderful. My mother is 83, years old and when I tell her that your latest song will be played, she gets up, takes a chair, and starts enjoying. I play it two to three times. While listening she blesses you. It is great madam. There is always pleasantness in all your videos. Extreme care is taken in every frame. An infinite amount of goodness is always seen in your videos. They are a treasure. All I said is from my heart. Can we see your family photo in the upcoming videos, please! We also want to see Kotamraju Garu. We have seen your children. God bless you and your family madam.
Namaskarams to your Ammagaru & you andi 🙏 Your message gives me immense happiness & satisfaction for what I'm doing and yeah will share a family pic in future. With all this affection the channel is becoming my extended family. Thanks for your appreciation 🙏
@@SirishaK Thank you so much madam. We do not know how to acknowledge you. You are such an affectionate and pleasant person. All the good is there in your name also. God bless you and your family madam.
Excellent rendition. very melodious
Thanks a lot
చాలా బాగుంది మేడం గుడ్
🙏🙏
WONDERFUL,SUPERMELODY,NICE
SONG,AMMASIRISHA,GAANA,,,,,,,,,,,,,,, SARASWATHI,OLDISGOLD,SWEET,,,,,,
VOICE,SIRISHA,FANS,Karnataka,bangalore,thankyou,
🙏😊🙏
శిరీష గారూ!
"పులకించని మది పులకించు " అనే పాట తరవాత మీరు వాడే audio equipment,మీ గాత్రం, మీరు పాడే విధానం, మీ రూపం అన్నీమారి పోయాయి వీనుల విందుగా చాలా చక్కగా పాడారు.
This is my honest opinion. Please keep on...
Thank you so much andi 🙏🙏
Please try "Neevunde da konda pi, naa swami nenunde di nela pi".
👍👍
❤56 వసంతాలు వెనక్కు తీసుకెళ్లావు అమ్మా 🌹
Thanks andi 😊
Super ga padevu thalli🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
EXCELLENT,SUPER,MELoDY,SIRISHA
THALLI, BEAUTIFUL 😍 SONGSINGING,,,,Gaana Kokila
SHARADHA,,,WONDERFUL
SIRISHAFANS, Karnataka,BANGALORE
🙏🙏
Very poignant, crafted by our own William Wordsworth,Dr . Narayana Reddy . This Suseela master piece well covered by you .
🙏🙏
@@SirishaK regret error , I should have said Krishna sastry !
@@rajumarella5362 🙏
సూపర్! చాలా బాగా పాడారు
🙏🙏
మీ పాట వింటుంటే మరిచి పోతున్నాము వేళని
😊😊
Your pleasent voice showered maximum pleasure to us in this hotest summer, God bless you thalli
My pleasure and thanks for all your support
Nice chala Baga padaru shireesha garu
Thank you very much andi 🙏
Verry. Super. Voice