అమెరికాలో ఉండి పాత తెలుగు పాటలు ఎంత బాగాపాడుతున్నావు తల్లీ నీకు నా హృదయపూర్వక అభినందనలు. ఆ పాటలు తీయని తేనెల ఊటలు . ముందు అమెరికాలో పాతపాటలనగానే తెలుగు ఎలా పలుకుతావో అని ఈ పాట విన్నాక చాలాసేపు మదురమైన నీస్వరం నుండి పాటలు విన్నానమ్మా . నిన్నెలా అభినందించాలో అర్ధం కావట్లేదు తల్లీ . 'శతమానం భవతి: శతాయు పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి'
చాలా బాగా పాడారండీ మీరు ఇద్దరూ. ..ఎప్పుడో చిన్నప్పుడు ఆలిండియా రేడియోలో విన్న ఆ మధరమైన పాత పాటలకు జీవం పోసి మళ్ళ వినగలిగే అదృష్టం మీ ద్వారా కలిగినందుకు మీ దంపతులు ఇద్దరరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ..మీరు ఇలినే మరిన్ని మధురమైన పాటలను మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నం..మరొక్కసారి మీ దంపతులకు ధన్యవాదాలు
Super 👍🙂👍 Sirisha Kotam.. good singer...❤..you are performing from America..we watched here.. anyway you are beautiful and good singer..madam..god bless you..🙏🙏🙏
I can't say how melody your voice. I am speechless. It is feeling like listening original song. You are a legendary singer. Brilliant Singer. It is a honor to listen to the golden voice of you , you are so talented .thanks.
ஆஹா, பிரமாதம். தமிழில் இந்த இனிமையான பாடலை கேட்டுள்ளேன். ஒரிஜினல் பாடல் போல பி.லீலா போலவே மிக இனிமையாக பாடியுள்ளீர்கள். வாழ்த்துக்கள் சகோதரி. மிக நன்றாக பாடியுள்ளீர்கள்.
Chala baaga paadaru pl keep on singing old songs which we cannot forget through out our life specially songs sung by Leela Jikki n Sussela n AM Raja Advocate B G Moorthy Highcourt Mumbai
Sister good morning 🎉 Good voice keep it up and God bless you with family🙏 iam fan of old songs TQ so much mam your all songs are save my phone and send my brothers and relatives friends....TQ mam
అలా వేరే లోకంలోకి తీసుకు వెళ్లారండీ! Exactly.. మీదగ్గర నుంచి ఆశిస్తున్నపాటలు ఇటువంటివే Honestly.. నేను వూహించలేదండీ! మమ్మల్ని(పాట వినే వాళ్ళని) విద్యార్థులను చేసి సంగీతం నేర్పించే టీచర్ లాగా ఎంత అవలీలగా పాడారు.... మరీ ఎక్కువ కూడా పొగడకూడదేమో .. Appealing attire & serene surroundings
శిరీష గారు మీ ఈ పాట వింటూ వుంటే చల్లని మలయ మారుతం తాకి నట్లు వుంటుంది. We are so thankful to you , even though you are living in the USA you are doing something special to our telugu language .
పాట చాలా అద్భుతంగా పాడారు మీ గాత్రం కమ్మగా శ్రావ్యంగా హాయిగా విన్నంతసేపు వుంది మరిన్ని మంచి ఆ పాత మధురాలు పాడి వినిపించాలని కోరుకుంటూఉన్నాం thank you medam
అమ్మ మేము స్కూల్లో ఈ పాట చాలా మందిని కలిసి పాడేది కాలా కళాత్మకమైన సాహిత్యం మీరు ఇంకా మధురంగా మాకు వినిపిస్తున్నారు మీ అందరికీ అభినందన మాలలు స్వామి నీ దయ
Wow! Another popular old song from the voice of great Sirisha Madam. It gives us a feeling we may be unable to express in words. We repeat and listen again and again. It gives us great pleasure to listen to your songs. My mother loves your songs so much and like a child bothers me to play your songs. It is so nice. We enjoy listening to your songs. Thanks, madam. God bless you and your family.
శుభోదయం నేస్తం మీ త్రమా మంచి పాట బాగుంది బ్రో శుభోదయం శీరిష గారు ధన్యవాదాలు పాత పాట బాగుంది బ్రో మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 17.11.2024శుభ ఆదివారం పాజిటివ్ ఎనర్జీ కోసం
Adbhutaha, mee songs malanti 70 yerars age group vallu night 9 pm -10 pm vinte aa night hayiga nidra lo ki vellavavachhu. May God bless you. Velithe uhalu guess lade, himagiri sogasulu songs Padandi. My heartly blessings to you & your family.
Super we trying to listen this song again again. Sweetest and melody voice. While listening this song we forget all our problems and time. We feel very happy.
మీరు పాడిన పాత పాటలు చాలా అద్భుతంగా పాడారు మేడమ్ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్ మంచి అలాగే 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భముగా మా హృదయపూర్వక శుభాకాంక్ష లు మేడమ్
Some un known sweetness in her voice which we are inspire d much God bless you Sirisha Telugu directors will come to America for sweet voice in America in future
సదాశివ బ్రహ్మం రాసిన ఈ గీతం నాకు చాలా ఇష్టం శిరీష ,ఓహో మేఘమాల నీలాల మేఘ మాల ఎంతో తన్మయత్వంతో పాటలో పూర్తిగా లీనమై గానం చేసావు శిరీష , ఇంత చక్కటి పాట పాడినందుకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను శిరీష , మోహన రాగ మహా ముర్తిమంత మాయే పాట సముద్రాల వారు రాయగా పెండ్యాల గారు స్వర రచన చేసిన పాటను నీకు సమయం వున్నపుడు ప్రయత్నించు తల్లి శిరీష
After completion of my online work usually somewhat light stress and strain with ur great melodious songs wiped out completely mind will be so fresh and peaceful.Thank you madam for providing such beautiful melodious songs.🙏🙏🙏
This is also one of my favourite song. I think Leela and Ghantasala sang this in "Bhale Ramudu" movie. Your effort is appreciated. The expressions by Savitri and ANR are superb. Though Leela sang well too, but it was Ghantasala version that made this song memorable.
ఇపుడు వచ్చె దరిద్రపు పాటలు వినలేక చస్తున్నాము మీ గాత్రం అమోగం ఇలాంటి మంచి పాటలు మనసుకు హాయినిస్తాయి చాలా బాగా దాడారు
Dhanyavadagalu .sir
Thank you both 🙏🙏
అమెరికాలో ఉండి పాత తెలుగు పాటలు ఎంత బాగాపాడుతున్నావు తల్లీ నీకు నా హృదయపూర్వక అభినందనలు. ఆ పాటలు తీయని తేనెల ఊటలు . ముందు అమెరికాలో పాతపాటలనగానే తెలుగు ఎలా పలుకుతావో అని ఈ పాట విన్నాక చాలాసేపు మదురమైన నీస్వరం నుండి పాటలు విన్నానమ్మా . నిన్నెలా అభినందించాలో అర్ధం కావట్లేదు తల్లీ . 'శతమానం భవతి: శతాయు పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి'
God bless you thalli
మీ యిరువురికీ ధన్యవాదములండీ 🙏
In utterchewing raw honey phenominal
శిరీష... కనీసం వారానికి ఒక సాంగ్ ఐనా పోస్ట్ చేయి... పాత పాటలు ఐనా ఏదో కొత్తదనం మీ గాత్రం లో ఇమిడిఉంది 👍🌹😄👌
Weekly okati post cheyataniki prayatnisthunnanu... thanks for your support
పాత మధురాలు ఏదోకొత్త ధనం
Nice
Yes
దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగా నిరూపించావు అమెరికాలో మేడం గారు 🙏💐
హై క్లాస్ కామెంట్ దేశభాషలందు తెలుగులో
Thankyoumadam
అద్భుతం మీ గొంతు, చాలా శ్రావ్యంగా ఉంది 👍
అమ్మ శిరీషా ఎంత బాగా పాడావు ఎంతో హాయిగా ఉంది మీ స్వరం థాంక్యూ.
🙏🙏
శ్రావ్యమైన మీ గొంతు నుండి అద్భుతమైన పాట విన్నాము
Good song medam
ఆనందంలొవున్న టెన్సన్లొ వున్న. ఈపాటలు వినాలి
👍👍😊
అద్భుతుంగా పాడావమ్మా ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌
Chaalaa kaalaaniki eepaata vinnaam. Chaalaa baagaa paadutunnavamma. Challagaa undu.
చాల మంచిపాట బాగుగా పాడావమ్మ.
గుడ్ ఎఫర్ట్స
🙏🙏
చాల మంచి పాటకు మరోసారి జీవం పోశావు. అద్భుతం.
మనసుకు హాయిగొలిపే సంగీత ప్రధానమైన ఇలాంటి పాట పూటకొకటి వింటే చాలు.
చక్కగా ఆలపించారు.
Thanks andi
అమ్మా మీరు పాడుతుంటే ఎంతో హాయిగా ఉంది God bless u ఇలాగే ఎన్నో పాటలు పాడి అందరినీ హ్యాపీ గా ఉంచాలని మా కోరిక
🙏🙏
అద్భుతమైన పాట తీసుకుని అత్యద్భుతంగా పాడావమ్మా .ఈ పాటలో సావిత్రిగారి నటనని వర్ణించలేము .చాలా సంతోషమనిపించింది .మరో మెలోడీ కోసం ఎదురు చూస్తుంటాము
🙏🙏
మీరు పాడుతుంటే, మీ గాత్రం, పాత పాటలు మాకు వినటం
మనసు హాహాయిగా అన్పించింది
అండి. ధన్యవాదములు 🙏
Thank you very much 🙏
శిరీష గారు, అధ్బుతంగా అహ, దూడుకుతనమేల దగ్గర, చాలా అద్భుతంగా అనిపించింది అండి 🎉
Thanks andi 🙏
ఇలాంటి ఒక్క కూతురు వుంటే చాలు వాళ్ళ జన్మ ధాన్యము god bless you అమ్మ
Thank you 😊
Yes
చక్కగా పాడినావు.very good
ఆహా ఆహా ఎంత అందంగా ఆహ్లాదకరంగా సుమధురంగా పాడారు. సూపర్.
🙏🙏
చాలా బాగా పాడారండీ మీరు ఇద్దరూ. ..ఎప్పుడో చిన్నప్పుడు ఆలిండియా రేడియోలో విన్న ఆ మధరమైన పాత పాటలకు జీవం పోసి మళ్ళ వినగలిగే అదృష్టం మీ ద్వారా కలిగినందుకు మీ దంపతులు ఇద్దరరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ..మీరు ఇలినే మరిన్ని మధురమైన పాటలను మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నం..మరొక్కసారి మీ దంపతులకు ధన్యవాదాలు
మీ గాత్రం +రాగం పలికిన తీరు భేష్ మేడమ్ గారు 😢
🙏🙏
Excellent singing, Sirisha. Please continue the old songs.
Please check all the videos. New videos lining up.
Super melodious tone. congratulations so many.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అలనాటి పాత మధురాలు చాలా బాగున్నాయి.
మీ గానం శ్రావ్యంగా ఉంది అభినందనలు శిరీష గారు 🎉🎉🎉
Thanks andi
Super 👍🙂👍 Sirisha Kotam.. good singer...❤..you are performing from America..we watched here.. anyway you are beautiful and good singer..madam..god bless you..🙏🙏🙏
పాత పాటలను ఎంతొ ఆసక్తి గలవారికి కనుల విందు మీ వీడియొలు. విన్నవారు అభినందించక మానరు ... అభినందనలు తల్లి శిరీష ..
🙏
I can't say how melody your voice.
I am speechless. It is feeling like listening original song.
You are a legendary singer. Brilliant
Singer. It is a honor to listen to the golden voice of you , you are so talented .thanks.
Thank you very much for your kind words
Pesarattu , Upma and this lovely song from past brought in perfection to present , makes an appropriate holiday monsoon morning . Thanks
Nice analogy, thank you 😊
మీ గాత్రం లో పాట చాలా హాయిగా ఉంది, మీ పాటలకోసం ఎదురు చూస్తూ ఉంటాను శిరీష గారు 👏👏
Thank you 🙏 please check all the songs in old telugu melodies playlist
మీది శ్రావ్యమైన గొంతుకు. అద్భుతంగా పాడారు
Wow .went back to decades.lovely. expecting some more old songs.
100%మైమరిపించారు మేఘమాలను మీ గానామృతం పాట కు జీవం పోసింది. మీకు మా 🙏🙏🙏
Thanks andi
Wow! Very good feast to ears. Very pleasant rendition. Better to hear these types of songs. repeatedly instead of the noisy today's songs.
Excellent singing.
Old melodies have a soul.
You have brought it out for us.
Thank you and God bless you.
So nice of you
Remembering my youth days.sing as many as possible songs . very nice singing.thanks
ஆஹா, பிரமாதம்.
தமிழில் இந்த இனிமையான பாடலை கேட்டுள்ளேன். ஒரிஜினல் பாடல் போல
பி.லீலா போலவே மிக இனிமையாக பாடியுள்ளீர்கள்.
வாழ்த்துக்கள் சகோதரி.
மிக நன்றாக பாடியுள்ளீர்கள்.
🙏🙏🙏
Chala baaga paadaru pl keep on singing old songs which we cannot forget through out our life specially songs sung by Leela Jikki n Sussela n AM Raja Advocate B G Moorthy Highcourt Mumbai
🙏🙏
చాలా బాగా గానం చేశారు.ఆపాటలు రాగయుక్తంగా, రక్తపోటు నియంత్రణకు పనికి వచ్చేవి.ధన్యవాదములు.
Thank you 🙏
అమేజింగ్🎉
మహామంత్రి తిమ్మరుసు చిత్రంలోని
మోహన రాగమహా మూక్తి మంత మాయే పాటను మీ గాత్రం నుంచి వినాలని ఉంది 🎉
Ok andi
Evergreen melody composed byS Rajeswara Rao . Nice performance by Sirisha garu.
It is very Happy to Find Smt. SIRISHA GAARU, A Sweet Singer, nearly matching with the tone of. Late SMT. LEELA GAARU. Keep it up Madam ! Namasthey !
🙏🙏
What a lucky man I am. I saw this song first time. Find song, excellent action so natural . Thank you.
🙏🙏
చాలా బాగా పాడుతున్నారు.నేను గంట నుండి వింటున్నాను. బోర్ లేదు.THANKU
thanks andi 😅
మేడం గారు మీ గొంతు చాలా బాగుంది ఎప్పుడు పాత పాటలు వింటూ ఉంటాము కానీ మీ గొంతు విన్న తర్వాత వాటిని వినటం లేదు మీరు పాడిన పాటలే వింటున్నాము 🙏🙏🙏
😊 thanks andi
చక్కగా వుందమ్మా నీ గానం.
మీ స్వరంలో మాధుర్యం ఉంది లయ తాళం చాలా బాగుంది దైవ deevenalu.achaarya Krupachary gujjarlamudi
Thanks andi
Aha voho ani anakunda vundaleka pothunnamandi mind blowing with your voice be happy andi
Sister good morning 🎉
Good voice keep it up and God bless you with family🙏 iam fan of old songs TQ so much mam your all songs are save my phone and send my brothers and relatives friends....TQ mam
Thank you so much andi for liking them 🙏
అలా వేరే లోకంలోకి తీసుకు వెళ్లారండీ!
Exactly.. మీదగ్గర నుంచి ఆశిస్తున్నపాటలు ఇటువంటివే
Honestly.. నేను వూహించలేదండీ!
మమ్మల్ని(పాట వినే వాళ్ళని) విద్యార్థులను చేసి సంగీతం నేర్పించే టీచర్ లాగా
ఎంత అవలీలగా పాడారు....
మరీ ఎక్కువ కూడా పొగడకూడదేమో ..
Appealing attire & serene surroundings
Many thanks 🙏
శిరీష గారు మీ ఈ పాట వింటూ వుంటే చల్లని మలయ మారుతం తాకి నట్లు వుంటుంది. We are so thankful to you , even though you are living in the USA you are doing something special to our telugu language .
Very nice of you 🙏 i love doing this 😊
మీరు పాడుతున్న తీరు సెలయేరు ప్రవాహంలా ఉంది. సూపర్.✅💯
Thank you so much for your continued support
Excellent, God bless you, keep it up! You have huge fan follow up.
పాట చాలా అద్భుతంగా పాడారు మీ గాత్రం కమ్మగా శ్రావ్యంగా హాయిగా విన్నంతసేపు వుంది మరిన్ని మంచి ఆ పాత మధురాలు పాడి వినిపించాలని కోరుకుంటూఉన్నాం thank you medam
🙏🙏
సూపర్ గా పాడారు శిరీష గారు
అమ్మ మేము స్కూల్లో ఈ పాట చాలా మందిని కలిసి పాడేది కాలా కళాత్మకమైన సాహిత్యం మీరు ఇంకా మధురంగా మాకు వినిపిస్తున్నారు మీ అందరికీ అభినందన మాలలు స్వామి నీ దయ
🙏
Superb chalabagapadaru voice kuda superb
🙏
Excellent,wonderfulMELODY
Song,sirishathally,old,,,is
Gold,,godblessyou,,,,Amma
Sirisha,,fans,BANGALORE
Wow! Another popular old song from the voice of great Sirisha Madam. It gives us a feeling we may be unable to express in words. We repeat and listen again and again. It gives us great pleasure to listen to your songs. My mother loves your songs so much and like a child bothers me to play your songs. It is so nice. We enjoy listening to your songs. Thanks, madam. God bless you and your family.
Very happy to see this message. Please convey my namaskarams to your mother. 🙏
Chala baga padavamma. God bless you.
అన్నా శిరీష చాలా ఆశ్చర్యంగా పాడినవి అందరము తన్మయంగా వింటున్నాము నీకు జోహార్లు
🙏🙏
Now a days we are not able to hear such beautiful and melodious songs. Thank you
🙏
Super super, pls continue always like this all old song
చాలా బాగుంది, అమ్మా ఆశీస్సులు
🙏🙏
శుభోదయం నేస్తం మీ త్రమా మంచి పాట బాగుంది బ్రో శుభోదయం శీరిష గారు ధన్యవాదాలు పాత పాట బాగుంది బ్రో మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 17.11.2024శుభ ఆదివారం పాజిటివ్ ఎనర్జీ కోసం
Megamala melodious song very nice God bless you sister
🙏
Adbhutaha, mee songs malanti 70 yerars age group vallu night 9 pm -10 pm vinte aa night hayiga nidra lo ki vellavavachhu. May God bless you. Velithe uhalu guess lade, himagiri sogasulu songs Padandi. My heartly blessings to you & your family.
Thanks andi! Mee song requests note cheskunnanu 👍
GOOD TONE. EXCELLENT
Thanks a lot!
She is singing with open throat and true voice. So beautiful and pleasant to hear.
Thank you! Please listen to my remaining old movie songs here - Old Telugu Melodies
ruclips.net/p/PLEkGnWIZFOcujbzmZhh_36kESkVH_8iT8
Wow wonderful... old is gold ❤
The best voice and singing.
Siresha garu best of luck to you.
Super we trying to listen this song again again. Sweetest and melody voice. While listening this song we forget all our problems and time. We feel very happy.
Happy to hear that andi
చాలా చాలా బాగా పాడారు🎉మధురాతి మధురం మీ గానం 👏👌👏
Thank you very much 🙏
మీరు పాడిన పాత పాటలు చాలా అద్భుతంగా పాడారు మేడమ్ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్ మంచి అలాగే 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భముగా మా హృదయపూర్వక శుభాకాంక్ష లు మేడమ్
Happy Independence day andi
mi patalu vintu memu murisipothunnamu inka emani cheppali Sirisha garu God bless you andi
Thanks for your support
చాలా చక్కగా శ్రవణానందముగా పాడిన మీకు ప్రత్యేక మైన అభినందనలు. ఇటువంటి మరిన్ని మంచి పాటలు త్వరలో మీ ద్వారా వింటామని ఆశిస్తున్నా ము.
🙏🙏👍
Some un known sweetness in her voice which we are inspire d much God bless you Sirisha Telugu directors will come to America for sweet voice in America in future
Thank you very much
అమెరికాలో తెలుగు పాత పాటలు అద్భుతం. మధ్యలో సినిమా స్టిల్ excellent.
సదాశివ బ్రహ్మం రాసిన ఈ గీతం నాకు చాలా ఇష్టం శిరీష ,ఓహో మేఘమాల నీలాల మేఘ మాల ఎంతో తన్మయత్వంతో పాటలో పూర్తిగా లీనమై గానం చేసావు శిరీష , ఇంత చక్కటి పాట పాడినందుకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను శిరీష , మోహన రాగ మహా ముర్తిమంత మాయే పాట సముద్రాల వారు రాయగా పెండ్యాల గారు స్వర రచన చేసిన పాటను నీకు సమయం వున్నపుడు ప్రయత్నించు తల్లి శిరీష
తప్పకుండా ప్రయత్నిస్తానండీ! ధన్యవాదములు🙏
Great rendering thalli. Hats off.💐🍀☘️ . Excited seeing this masterpiece of Leela gari song. My favorite too. Many thanks.
Thank you so much 🙂
Ee pata mee voice ki Chala baga suit ayyindi..excellent👏👏👏
🙏🙏
Chaalaa baagaa paadatu talli. Keep posting old songs. Chirangeeva chirangeeva
Namaskaramulu 🙏🙏
❤outstanding presentation and melody
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జై భారత్
God bless you, Sirisha Kotamraju. Would like to hear more old songs from you.
Sure andi. Check out the new song from yesterday
Your singing style of any song with so ease . Really amazing n crystal clear voice. Hats off mam.
💯✅
Thanks a lot 😊
నాకు పాత పాటలు ఎంతో ఇష్టం. అందులో ఈ పాట చాలా ఇష్టం. చాలా చక్కగా పాడావమ్మా.👏👏👏
🙏🙏
ANR and Savitri bharata desam garvinche actors... Ghantasala, suseelamma, leela etc., very good singers.... Adbutam gaa pasdaavu thallee.... God bless you.
Thanks andi 🙏
so melodious your voice is!!!! well rendered song
Excellent chakkani gatram very good amma 👌👍
Beautiful voice beautiful song beautiful composition
After completion of my online work usually somewhat light stress and strain with ur great melodious songs wiped out completely mind will be so fresh and peaceful.Thank you madam for providing such beautiful melodious songs.🙏🙏🙏
Happy to know that 🙏
This is also one of my favourite song. I think Leela and Ghantasala sang this in "Bhale Ramudu" movie. Your effort is appreciated. The expressions by Savitri and ANR are superb. Though Leela sang well too, but it was Ghantasala version that made this song memorable.
Agreed andi. 👍
Mee prayathnam yentho goppadi. Marinni paatalanu koodaa prayathninchandi. GOD bless you.
🙏🙏
Very soothing.. Excellent
🙏🙏
Super song madam nice presentation
Thank you so much
Very good voice
Nice singing 🎉🎉
Mee patalu vintu ala ala nidhra Loki..
Long live long live shirisha God bless you.
Thanks andi. Ear phones tho vinte inka quality bavuntundi.
Sireesha garu your voice is very sweet and melodious please post this type of old songs
Sure andi. More to come
AMMA YOU ARE MAKIN OUR TELUU AUDIONS MIND BLOWIN WITH OUR MELODIOUS TONE.
🙏🙏
చాలా బాగా పాడేవు. చక్కగా ఉన్నది.u
🙏🙏
పాత పాట చాలా శ్రావ్యముగా పాడారు. ధన్యవాదములు.
🙏🙏