శిరీషా తల్లీ. ఈ రోజు తలవని తలంపుగా యూట్యూబ్ చూస్తుంటే మీ పాటలు వినడం జరిగింది. లీలమ్మ మీ గాత్రం నుండి జాలువారినట్లుంది. ధన్యవాదాలు. దుర్గా శ్రీనివాస రావు తిరుమల.
మేడం గారు మీకు కంటమే కాదు మీరు పాడే విధానము చాల బాగ ఉన్నది.మీరు భగవద్ గీతను పాడండి మీకు ఈ కంఠము ఇచ్చిన దేవుడికి కూడా సంతోషము ఔతుంది.ప్రజలు కూడా ఎంతో సంతోష పడతారు దయ చేసి పాడండి మేడం గారు
బంగారు తల్లీ గానకోకిల అద్భుతమైన గాత్రం మనసాప్రదయానికి అనుకూలగా వున్నావు చిన్న సవరణ జుట్టు విరాబోయకుండా జడ వేసుకుంటేచాలా బాగుంటుంది అమ్మడు నిన్ను చూసైనా కొంతమంది మారచ్చు ok. అపార్థం చేసుకోకు
చాలా చక్కగా పాడారు బంగారు తల్లి దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 మంచి పాట పాడారు భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు గడించాలి తల్లి, మీనుండిమరిన్ని పాటలు ఆశిస్తున్నాము
శిరీషా గారు చాలా బాగా పాడారు. ఆ పాతరోజులను గుర్తుకు తెచ్చారు. ఇలాంటి పాతపాటలను మీరు ఇంకా ఇంకా పాడాలని మీ పాటలు విని ఇంకా చాలా మంది మీలా పాత పాటల మాధుర్యాన్ని గుర్తించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🌹🙏
ఈ పాట, నాకు చాలా ఇష్టం, అప్పట్లో వేన్లలో ఆకాశంలో చుక్కలు చూస్తూ, రేడియోలో వింటూ, మళ్ళీ రావండి ఆరోజులు ఎంతో హాయిగా ఉండేది. ధన్యవాదాలు శిరీష గారు, చాలా చక్కగా పాడారు.
😊😊 mee memories share cheskunnanduku dhanyavaadalu 🙏🙏 I feel the same about my childhood summers. We used to go from Hyderabad to Palakollu. Mamidipallu, Avakaya, Cousins tho adukovatan, Meda meeda padukovatam. Very comforting 😊
మీయొక్క గానం రాళ్ళ ను కరిగిస్తుంది, గాన కోకిల వీణలా పాడిన పాట ఎన్ని సార్లు విన్న తక్కువే, రాతి లాంటి మనసు ఉన్న వారిని మైమరిపించ్చే పాటలు, చాలా చాలా ధన్యవాదములు 👍🌹🌹🌹🌹🌹🌹🌹❤️💐💐💐💐💐💐💐💐
ఇప్పటివరకు మీరు పాడిన పాటలు.. ఐదు పాటలు విన్నాను.. అన్నీ కూడా చాలా అద్భుతంగా పాడారు మేడం.. చాలా చక్కటి గాత్రం. ముఖ్యంగా సుశీల గారి పాటలు చాలా బాగా పాడుతున్నారు
Super super super sister నేను ఈ పాటను నెల్లూరు వీ అర్ కాలేజ్ గ్రౌండ్ లో స్వయంగా1970 లో ఘంటసాల గారు పాడిన పాట కచేరి లో విన్నాను దీని తర్వాత ఆయన అమెరికాలో కచేరి లకు వెళ్ళారు అప్పటికి నాకు 15 సంవత్సరాలు నెల్లూరులో 9 వ తరగతి చదువుతున్నాను
I am a big fan of your soulful singing Madam. You have a gifted voice like olden days greater singers. You are a God given gift to all old telugu songs lovers. God bless you
God of sweet music. Who will not appreciate such a melodious voice. Only those unlucky fellows in this world. Now greatness of lyric writer if he is alive might think it was written exclusively written for you only. Telugu tally will bless you.
Sireeshamma hayigolipe song .mee tone adbhutham.same to same leelamma garilaga amazing ga padaru .meeru patalu padi mana telugu ki vannelu thendi americalo .
New year special - old telugu melody song is out: ruclips.net/video/zK_sU-O1p38/видео.html
❤ 0:19 0:19
0:28
0:33 0:34 0:34 0:40 😅
అద్భుతంగా గానం చేసావు తల్లి , నీ గానాన్ని వర్నించాలి అంటే ఒక పేజీ అయినా రాయాలి ,నాకు మాటలు సరిపోవడం లేదు ,శుభం గాడ్ బ్లేస్ యూ మై చైల్డ్
చాలా thanks అండీ 🙏
Chala Baga padavu bangaru thali acham ma kodalila vunnavamma
శిరీషా తల్లీ.
ఈ రోజు తలవని తలంపుగా యూట్యూబ్ చూస్తుంటే మీ
పాటలు వినడం జరిగింది.
లీలమ్మ మీ గాత్రం నుండి
జాలువారినట్లుంది.
ధన్యవాదాలు.
దుర్గా శ్రీనివాస రావు తిరుమల.
మన channel కి స్వాగతం 😊
Yes
🎉😂@@lekshaavanii1822
Good Singing andi
మేడం గారు మీకు కంటమే కాదు మీరు పాడే విధానము చాల బాగ ఉన్నది.మీరు భగవద్ గీతను పాడండి మీకు ఈ కంఠము ఇచ్చిన దేవుడికి కూడా సంతోషము ఔతుంది.ప్రజలు కూడా ఎంతో సంతోష పడతారు దయ చేసి పాడండి మేడం గారు
బంగారు తల్లీ గానకోకిల అద్భుతమైన గాత్రం మనసాప్రదయానికి అనుకూలగా వున్నావు చిన్న సవరణ జుట్టు విరాబోయకుండా జడ వేసుకుంటేచాలా బాగుంటుంది అమ్మడు నిన్ను చూసైనా కొంతమంది మారచ్చు ok. అపార్థం చేసుకోకు
Thanks andi
Edesamegina. Endukaalidinaa👌👌
Correct said. She is 100% telugu. Mahila
Super.. Super...
అద్భుతం,మీ గాత్రం👍👍👍👍
పూర్వజన్మ సుకృతం ...
చాలా చక్కగా పాడారు బంగారు తల్లి దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 మంచి పాట పాడారు భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు గడించాలి తల్లి, మీనుండిమరిన్ని పాటలు ఆశిస్తున్నాము
ధన్యవాదములు 🙏
Beautiful ,Excellent.Happy to hear. Hearty blessings to you.
😢 0:00
ఇంతమదురమైన మ౦చి పాటలుపాడి వినిపించినందుకు చాల సంతోషించుచు నాము. మీ నుండి ఇంకా పాటలు వినుపించమని కోరుతున్నాము. ధనవాదములు Thankyou ❤😅
మీ గానం చాలా బాగుంది మేడమ్, నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం 🙏👌👍
🙏🙏
శిరీషా గారు చాలా బాగా పాడారు. ఆ పాతరోజులను గుర్తుకు తెచ్చారు. ఇలాంటి పాతపాటలను మీరు ఇంకా ఇంకా పాడాలని మీ పాటలు విని ఇంకా చాలా మంది మీలా పాత పాటల మాధుర్యాన్ని గుర్తించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🌹🙏
Thanks andi
ఈ పాట, నాకు చాలా ఇష్టం, అప్పట్లో వేన్లలో ఆకాశంలో చుక్కలు చూస్తూ, రేడియోలో వింటూ, మళ్ళీ రావండి ఆరోజులు ఎంతో హాయిగా ఉండేది.
ధన్యవాదాలు శిరీష గారు, చాలా చక్కగా పాడారు.
😊😊 mee memories share cheskunnanduku dhanyavaadalu 🙏🙏 I feel the same about my childhood summers. We used to go from Hyderabad to Palakollu. Mamidipallu, Avakaya, Cousins tho adukovatan, Meda meeda padukovatam. Very comforting 😊
This melody song is one of my favourite. The god of music sang for me what a wonderful voice.
మళ్లీ మళ్ళీ వినాలనిపించే మీ గాత్రం...అద్బుతం...అమోఘం..!!
చాలా థాంక్స అండీ
OMG ఎంత బాగా పాడుతున్నారు..
మనసు ఏ దూరతీరాలకో వెళ్ళిపోయింది !!
Super
నిజంగా అద్భుత గానం, మీ గళములో ఆ పాత పాటలు ఆపాత మధురాలై వినసొంపుగా ఉన్నాయి.
తీయతీయని మన తెలుగు సాహిత్యం మీ గొంతులో మరింత తీయగా సాగిపోతోంది.
Very nice.
Many thanks. Dasara subhaakaankshalu. Kotha (paatha) paata choosara 😊
Sirishamma thalli ni voice adhbhutanga undhi elage pathetic patalu padali old is gold God bless thalli.
🙏🙏
మీరు పాడిన ఈ భక్తి గీతం ఎన్నో సార్లు విన్నా మరల మరల వినాలని అనిపిస్తుంది . ధన్యవాదాలు తల్లి.
Swathanthra bharatha janani song gurinchaa andi?
ఇది భక్తి గీతం కాదండి.
పొరపాటు పడినాను. భక్తి గీతం. తెల్లవారక వచ్చే తెలియక నా సామి గీతానికి కామెంట్ చేయబోయి పొరపాటున ఆ కామెంట్ ఈ గీతానికి వెళ్ళింది
చాలా రోజుల తర్వాత ఒక చక్కని గొంతు ఇలాగే చాలా పాటలు పాడాలని నీకు మా ఆశీస్సులు శుభాశీస్సులు. మీ పాత సినిమా పాటల ప్రేమికున్ని.
నమస్కారములు. Thanks అండీ!
Non stop playing. I get very emotional with this masterpiece. Great rendering thalli.🌈🍋💐💐
Thanks a ton for watching it & liking it so much andi
మీ స్వరం లో జాలు వారే ఈ అమృత గానాలు మనసుకు ఎంత హాయిగా ఉంది బంగారు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌
🙏🙏
I love you Raa Bangaru Talli. My thanks to youtube technology as singers like you are anthralling the viewers.
🙏🙏🙏
మీయొక్క గానం రాళ్ళ ను కరిగిస్తుంది, గాన కోకిల వీణలా పాడిన పాట ఎన్ని సార్లు విన్న తక్కువే, రాతి లాంటి మనసు ఉన్న వారిని మైమరిపించ్చే పాటలు, చాలా చాలా ధన్యవాదములు 👍🌹🌹🌹🌹🌹🌹🌹❤️💐💐💐💐💐💐💐💐
Thanks andi 🙏
Wonderful old song in a melodious voice. Nice rendition madam god bless you always
నా ఫెవరెట్ సాంగ్ లో ఇది ఒకటి చాలా చక్కగా పాడారు నిజం గా తియ్యగా పాడారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Naaku kooda ee pata ante chala ishtam. Thank you
My favorite too. Mesmerizing 🎋
అమ్మా - మ౦చి పాటను ఎ౦చుకొని - చాలా మధుర౦గా పాడారు !!! GOD BLESS YOU
ధన్యవాదాలండి
I am lucky listening this song whata beautiful voice wonderful shireesha garu
🙏🙏
Oho...adbhutham
ఇప్పటివరకు మీరు పాడిన పాటలు.. ఐదు పాటలు విన్నాను.. అన్నీ కూడా చాలా అద్భుతంగా పాడారు మేడం.. చాలా చక్కటి గాత్రం. ముఖ్యంగా సుశీల గారి పాటలు చాలా బాగా పాడుతున్నారు
Thanks andi 🙏
నాకు ఈ పాటంటే ప్రాణం. మీ వాయిస్ వింటుంటే ఎంత హాయిగా ఉందొ చెప్పలేని ఆనందం. ధన్యవాదములు. మేడం 👏👏👏🌹❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏
Excellent sirishaji
ఈపాట వింటు వుంటే ఎంతో అనుభూతి కలుగుతుంది ఇలా టమాటా వెళ్లాలంటే చాలా అదృష్టం ఉండాలి
🙏🙏
Madam, you are giving new life to old songs. They will survive forever. Thanks a million for your presentation with clippings. Thanks a lot.
Thanks andi
Nice, God bless you
Thank you
అమ్మ చాలా బాగా పాడారు రికార్డ్
విన్నట్టు అనిపిస్తుంది 🌹🌹
🙏
Simple superb
తేనె పాతదో కొత్తదో అదిమాత్రం తీపి 👌🙏
Thanks andi 🙏
@@SirishaKఅక్క మేం చెప్పాలి మీకు ధన్యవాదములు మా కోసం మీరు శ్రమించి పడుతున్నందుకు 🙏🙏🙏🙏🙏🙏
ఆ పాత అమృత గీతాలను(ఆణిముత్యాలను) మీరు ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యారు. మిగతాసగం ప్రతిపాట చాల చాల అద్భుతంగా గానం చేశారు.
🙏🙏
సుాపర్🎹🎹🙏🙏👌👌👍👍
Awesome. Keep up the good work, Sirisha
Thank you so much 🙂
ANR and savitri ni minchina natulu india lone leru.... Adbutamyna song ni, yentho adbutam gaa paadaavu thallee, wonderful.
Thanks andi
Superb keep on your practice. God bless you
Thanks a lot
Super super super sister
నేను ఈ పాటను నెల్లూరు వీ అర్ కాలేజ్ గ్రౌండ్ లో
స్వయంగా1970 లో ఘంటసాల గారు పాడిన పాట కచేరి లో విన్నాను దీని తర్వాత ఆయన అమెరికాలో కచేరి లకు వెళ్ళారు అప్పటికి నాకు 15 సంవత్సరాలు నెల్లూరులో 9 వ తరగతి చదువుతున్నాను
Mee gnapakalanu share maatho share cheskunnanduku meeku kruthagnyathalandi 🙏
SUPERSUPER EXCELLENT SANG
OUTSTANDING MINDBLOWVING
🙏🙏
అమ్మ దేవుని కీ స్తోత్రం మంచి స్వరం ఇచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించును గా క
🙏🙏
Super 👍 🌹
💐☘️🌼GREAT MESMERIZING RENDERING. SUPER LYRICS FROM SAMUDRALA JR GARU
🙏🙏
Sirisha garu super voice andi I like old melodies
It's a tranquilizer....you will get deep sleep while you listening songs like this...👌
🙏🙏🙏
Yes for sure.
Wonderful,oldisgold,,,nice,song,,,,,,,,,, melody's,,,,sirisha,,,,thally,,,,Gaana,,,,,,,, Saraswathi,,junior,,p,,,Susheela,,, Bangalore,karnataka,,,,sirisha,,,,fans
God bless you,amma,,,sirisha
🙏🙏😊
Great performance and melodious voice meedhi ,shreesha garu
Thanks a lot 🙏
chaala baaga paadaru
With movie clippings ..అద్భుతహ
Thank you
Another gem from Bangaru thalli🌿🍀
No words to appreciate your voice
🙏🙏
Beautiful voice 🎉🎉🎉
Very good 🎉
ఎంతచక్కటి. గాత్రమండీ శిరీష గారు. మీ. పాటలు. ఈరోజే విన్నానండీ. మంత్ర ముగ్ధుడననైనానండి 🙏🙏🙏🙏
Excellent excellent performance amma ... chala bagundi
🙏🙏🙏
Mam meeru unnadhi patalu Pure Telugu hat's off Mam
Chala baga padera amma super
Sirisha garu madam ee pata enta andamgaa padinaro 😂naku chala estamina pata very very good voice beautiful ❤️ God bless you talli 😊👍
Thanks a lot
I am a big fan of your soulful singing Madam. You have a gifted voice like olden days greater singers. You are a God given gift to all old telugu songs lovers. God bless you
Thank you very much 🙏
మధురమైన మనోరంజక హావభావాల
తెలిపే పాట.
🙏🙏
God of sweet music. Who will not appreciate such a melodious voice. Only those unlucky fellows in this world. Now greatness of lyric writer if he is alive might think it was written exclusively written for you only. Telugu tally will bless you.
Thank you so much andi
Yenta baagundi meevoice sirisha garu.old songs roju vintanu.ipudu mee songs vintunanu.
Many thanks andi
Amma sirisha garu meru 100 years undale 🎉🎉🎉
Chala bavundi Srisha garu.🎉
🙏🙏
Sireeshamma hayigolipe song .mee tone adbhutham.same to same leelamma garilaga amazing ga padaru .meeru patalu padi mana telugu ki vannelu thendi americalo .
Sure andi
Chy Sow Sirisha hats up your melodious tone, God bless you & your family members
Thanks andi
అద్భుతం తల్లి ఈ పాట
🙏
పాటకు న్యాయం చేసావమ్మా ఆశీస్సులు ధన్యవాదాలు 🎉
Manas uku anandaamu echhe songs excellant voice
Very good nice
Great voice!!❤
Bagundhi🎉🎉🎉
Mesmerizing ,soothing piece. Great song, superb rendering thalli. Leela ammaku 👍👍💐🌿
🙏🙏
I CAN NOT PASS ANY COMMENTS BECAUSE THE SONG AND THE WAY THE SINGER HAS SUNG HAVE CONQUORED MY MIND AND SOUL..REALLY SUPERB PERFORMANCE..💐🙏❤️🙏💐
Thank you so much for your kind words 🙏🙏
Beautiful lady, Beautiful voice.
🙏
ఎక్కడో దూరన వుంటూ కూడా తెలుగు మరచిపోకుండా మంచి పాటను మధురంగా పాడేవు తల్లీ
🙏🙏
నేటి తరం గాయనిలకు ఏమాత్రం
తీసిపోని పాడారు తల్లి...
🙏🙏
This Keats inspired creation , created again delightfully.
Thank you
Chala baga padaaru sirishAa🎉
🙏🙏
Very good musical tone. Your singing is a feast to my ears.
Many Thanks
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం ....
Yesterday on RUclips channel I saw Ghantasala gari old house by CHOUTAPALLI ,Gudivada AREA. Old memories.House is by lake.
Oh nice
అమ్మా శిరీష గారు రాత్రే ఈ పాటకు నేను మెసేజ్ పెట్టానండి,,, వెంటనే పాట విన్నాను, చాలా మాధుర్యం గాఉంది,, ధన్యవాదములు తల్లీ
చాలా సంతోషమండీ
Excellent singing, thank u mdm 🤘👍👌
Thank you
Yentha baga padarooo…excellent❤
🙏🙏
Melodious song . Thanks for singing
🙏🙏
My favorite song beautiful voice very nice god bless you
Excellent rendering of the song by Sirisha garu
🙏🙏
excellent singing. hats off to you.
🙏🙏🙏
శిరీష్ గారు నర్తనశాల మూవీ నుండి జానకమ్మ గారు పాడిన నరువర ఓ కురువర పాట పాడగలర మేడమ్ అ అద్బుతమైన పాట మి నోట వినాలని ఉంది
మంచి పాట 👍
Melodious Sirisha garu, so great🎉
బ్యూటీ ఫుల్ సాంగ్ అద్భుతమైన పాట పాడిన విధానం ఎక్సలెంట్ నా కు చాలా ఇష్టం ఈ సాంగ్
Thanks andi
శిరీష ! చాలా బాగా మరియు అతిమధురంగా padaavu.
ఆ పాట నీకు బాగా సరిపోతుంది . తేనెలు వొలికించావు.keep it up🎉❤
😊😊
ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవం ధన్యవాదములు తల్లి దేవుడు చల్లగా చూడాలి
🙏🙏🙏
మీ పాటలన్నీ చాలా మధురంగా వున్నాయమ్మా!!god bless you !!👏
🙏🙏
Nice sisteer 👍
కోకిలమ్మకి 🙏🙏🙏
మంచి సాహిత్యం కళాత్మకమైన ఆలాపన అమ్మ శిరీష పని లేనప్పుడు ఇంటింటా బెంగాలీ సాహిత్యంలో శరత్ బాబు పాత్రలు ఇలాంటివి