అమెరికాలో కూడా మీవంటి గాయనీమణులు తెలుగు సాహిత్యాన్ని తద్వారా తెలుగు భాషని , సంగీతాన్ని వెలుగులోకి తేవడం ,రావడం సంతోషం తల్లీ! మీ గళం లో మాధుర్యం ఆకట్టుకొన్నది అమ్మా! ఆత్మవిశ్వాసంతో ఆ పాత మధుర రసగుళికలను (ముఖ్యంగా మాధుర్యానికి మరో చిరునామా ఐన సుశీలమ్మ గారి పాటలను )పాడి వినిపిస్తూ వుండ గలరు. శుభాశీస్సులు .. శ్రీమతి పి.లీలమ్మ గారి ఈ రస గుళిక ఎన్నిమార్లు విన్నా తనివి తీరదు. ఈ పాటకు ఘట వాయిద్యం( కుండను తబలాగా వాడుకోవడం) చాలా బాగావుండి ఆకట్టు కొన్నది. దీనిని బట్టి మరియు ఈ పాటలోని రాగాలాపనలను బట్టి ఘంటసాల మాస్టారు గారి సంగీత ప్రతిభ ఏ పాటిదో మరోసారి నిరూపితమైంది.110 చిత్రాలకు( దక్షిణ భారత దేశంలోని భాషలలో) సంగీత దర్శకత్వం వహించిన ఘనాపాటి ' అద్భుతమైన సంగీత దర్శకుడిగా దిగ్గజ గాయకునిగా జోడు గుర్రాల స్వారీలో విజయవంతమైన ఏకైక కళాకారుడు ఆయనే ఆయనకు ఆయనే సాటి.
Marvelous, Why don't you release all your songs in an album so that we can enjoy your songs whenever we want peace of mind. Your voice is mesmerizing. GOD BLESS YOU.
కలలోకూడా మీ పాట మారువలేకుండా ఉంది మీ పాట నా మనసుకి నచ్చింది మీరూ ఇలాంటి వి ఏన్నో పాడాలి ఇంతమంచి సాంగ్ వినిపించి నా మనసుకు సంతోషం కలిగించిననుదుకు మీకూ కృతజ్ఞుడను 💐💐
చాలా బాగా పాడినావు తల్లి. కళ్ళు మూసుకొని వింటే సినిమా పాట వింటున్నట్టుగా ఉంది. ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇలాంటి చక్కని పాడాలి. అందరి మన్నలను పొందాలి. దీర్ఘ ఆయుష్మాన్ భవ. భగవంతుని అనుగ్రహం కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జక్కుల చంద్ర మోహన్. ( Rtd. H.M)
❤ what a calmness while placing really you are perfect singer, Sirisha, again and again I am listening..your husband is very very lucky madam..my blessings you both 🙏🙏🙏💐
This is the third song, madam. A very crisp voice from America. Pure Telugu. So lovely singing. Very pleasant. Listening to your song is a memorable event for us. Love to hear more songs from you. As I keep listening to your songs, I may not find words to praise for the next songs I listen to. Great!
Check out my new video here : Neelala Kannullo || Old Telugu melody || America lo Telugu Patalu || Sirisha Kotamraju ruclips.net/video/13gvQx7p8xY/видео.html
Ammaa ! Simply Super ! Before this day, I heard the song more than 100 times. Excepting sweet tune, not even a single word isclear ! But to day you have break open the sweet words with their meanings! Today by hearing your song, it appeared a very New Song, and taken me to the SILVER CLOUDS ! Thank you Ammaa ! Once again.
My intention is to pass on these beautiful songs to future generations so that they are not lost in history. Thank you so much for taking time to listen 🙏
ఏం దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్లుగా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ, తెలుగు సాహిత్యంతో సాన్నిహిత్యం కలిగిన ఓ గానసరస్వతీ నీకిదే నా వందనాలు..... దీర్ఘాయుష్మాంభవ.
I ve no words to express my admiration to your songs you select and recite. They are just to original or more better. God bless. It is a God's gift. blessed blessed
So beautiful voice Woh super ga padutunnaru ma old singers padutunnatlundamma manasuku chala prasantamga vundhi God bless you talli enka yanno patalu padali❤
నిజమే తల్లి చాలా చక్కగా పాడుతున్నారు మీరు పాడుతూ ఉంటే వళ్ళు పులకరించే విదంగా వుంది మీరు ఈ లాగే పాడాలని కోరుకుంటూ ఓ అభిమాని 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Chiranjeevulu lo Leela gari temple lo song video please. Mostly p.Leela gari songs vin vintanu. . Night time lo I am so crazy group of these song. Rajamakutam too.. present this song too in that video.. tellavaravache. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
This song was rendered by many singers in many competitions. Your voice the aalaps and the various dimensions adopted, put you on the top of all. . No doubt the best song is perfectly rendered in a perfect manner. Many many thanks to you madam ji.
New year special - old telugu melody song is out: ruclips.net/video/zK_sU-O1p38/видео.html
చాలా బాగా పాడేవమ్మా!! సంగతులన్నీ చక్కగా ఉన్నాయి. ఇలాంటి చక్కటి పాటలు శాస్త్రీయ సంగీత ఆధార మైన పాటలు నీనుండి వినాలని కోరుతూ
విన్న కొద్దీ వినాలని పిస్తుంది ఈ పాటలు S వరలక్ష్మి అమ్మ కు 🙏
చెల్లెమ్మ మీ మీ వాయిస్ నీ గానం అద్భుతం అమోఘం
మీలాంటి ఈ తరం అమ్మాయిలు పాత పాటలు పాడడం ఎంతో ఆనంద దాయకం.
Thanks andi
అమెరికాలో కూడా మీవంటి గాయనీమణులు తెలుగు సాహిత్యాన్ని తద్వారా తెలుగు భాషని , సంగీతాన్ని వెలుగులోకి తేవడం ,రావడం సంతోషం తల్లీ!
మీ గళం లో మాధుర్యం ఆకట్టుకొన్నది అమ్మా! ఆత్మవిశ్వాసంతో ఆ పాత మధుర రసగుళికలను (ముఖ్యంగా మాధుర్యానికి మరో చిరునామా ఐన సుశీలమ్మ గారి పాటలను )పాడి వినిపిస్తూ వుండ గలరు. శుభాశీస్సులు .. శ్రీమతి పి.లీలమ్మ గారి ఈ రస గుళిక ఎన్నిమార్లు విన్నా తనివి తీరదు. ఈ పాటకు ఘట వాయిద్యం( కుండను తబలాగా వాడుకోవడం) చాలా బాగావుండి ఆకట్టు కొన్నది. దీనిని బట్టి మరియు ఈ పాటలోని రాగాలాపనలను బట్టి ఘంటసాల మాస్టారు గారి సంగీత ప్రతిభ ఏ పాటిదో మరోసారి నిరూపితమైంది.110 చిత్రాలకు( దక్షిణ భారత దేశంలోని భాషలలో) సంగీత దర్శకత్వం వహించిన ఘనాపాటి ' అద్భుతమైన సంగీత దర్శకుడిగా దిగ్గజ గాయకునిగా జోడు గుర్రాల స్వారీలో విజయవంతమైన ఏకైక కళాకారుడు ఆయనే ఆయనకు ఆయనే సాటి.
Avunandi 👌🙏🙏🙏
Super 🎵 👌
Marvelous, Why don't you release all your songs in an album so that we can enjoy your songs whenever we want peace of mind. Your voice is mesmerizing. GOD BLESS YOU.
ఈ పాట పాడింది శ్రీమతి పి లీల గారు శ్రీమతి పి సుశీల గారు కాదు
Thanks andi! Mee andari protsaaham tho thappakunda 🙏
శిరీష ji... అమృత గానం... మీది.... మన లీల గారిని గుర్తుకు thetcharu... Great composition by legend మన ఘంటసాల
నీ గానం వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంది ధన్యవాదాలు
నిజంగా వెన్నెల రాణివే... సోదరీ. మీ గాత్రానికి ధన్యవాదములు..
కలలోకూడా మీ పాట మారువలేకుండా ఉంది మీ పాట నా మనసుకి నచ్చింది మీరూ ఇలాంటి వి ఏన్నో పాడాలి ఇంతమంచి సాంగ్ వినిపించి నా
మనసుకు సంతోషం కలిగించిననుదుకు మీకూ కృతజ్ఞుడను 💐💐
🙏
శిరీష గారూ మీస్వరమాధుర్యం అధ్బుతం. హృదయం పరవసించి పోతున్నది. ఇంతటి మధురమైన స్వరం కల్గిన మీరు అదృష్టవంతులు
Chala thanks andi. Appreciate your message
ఎంత చక్కగా పాడుతున్నావు బంగారుతల్లి..నీ పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. .నీ జన్మ ధన్యం
Idi vini naaku kooda happy ga undandi 🙏😊
ఏదేవత మీ గాత్రం లో ఇంత అమృతం నింపింది తల్లీ,, దీర్ఘాయుష్మాతీ భవ,,,
Chala thanks andi
Your voice is very melodic god bless you
అద్భుత0 ..పాశ్చాత్య దేశంలో వికసించిన తెలుగు కమలం 🌷🌷🌺
Thank you andi
చక్కని ఉచ్చారణ, స్పుటమైన గాత్రం. వింటుంటే హాయిగా ఉంది. 👌👌
Thanks andi
ఎంత అద్భుతంగా పాడావు, బంగారు తల్లి
Wonderful ur voice ur pronounciation is very nice God bless u Thalli
మీ అభిరుచి.. ప్రయత్నం.. అభినందనీయం..!! 👌👌👍👍
అద్భుతం. మీ గాత్రం చాలా చాలా బాగుంది. భగవంతుడు మాకు మీ గాత్రం ద్వారా యిలాంటి పాటలు వినిపిస్తున్నాడు
What a beautiful voice.......
చాలా బాగా పాడినావు తల్లి. కళ్ళు మూసుకొని వింటే సినిమా పాట వింటున్నట్టుగా ఉంది. ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇలాంటి చక్కని పాడాలి. అందరి మన్నలను పొందాలి. దీర్ఘ ఆయుష్మాన్ భవ. భగవంతుని అనుగ్రహం కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జక్కుల చంద్ర మోహన్. ( Rtd. H.M)
Thank you andi 🙏
sirisha garu this is a beautiful rendition of a classic song. You make it look easy. And thank you for the subtitles too. Thank you.
మధురమైన పాట....అమృతమైన ఆలాపన...
చాలా బాగా పాడారు,మంచి ఉచ్చారణ, వింటూ ఉంటే వినాలని
శిరీష గారు చాలా అద్భుతంగా లీల గారి లాలి పాటలా ఆలపించారు 👌👌👌 సంతోష్ కుమార్,ఖతార్
So happy to see a message from Qatar! Internet పుణ్యం వల్ల ఇలా కలుసుకోగలిగాము. 🙏
Smt.P.Leela reborn with improved voice to mesmerise us.........again May Lord Gandharva bless her to give us
more songs.....
Thank you very much andi
Yes. P. LEELA GARU REBORN. MY FAVORITE SINGER LEELA. GARU.🙏🏼🙏🏼💐🍀
Good great super song lyrics exlent tone 🎉
అమ్మ.. శిరీష.. నీ గాత్రం చాలా చాలా
బాగుంది..
ఎంత మధురమైన పాట నమ్మ విన్న కొద్దీ వినాలని పించే పాట సూపర్
🙏🙏
చాలా అద్భుతం గా పాడేరు శిరీష గారు 👌
❤ what a calmness while placing really you are perfect singer, Sirisha, again and again I am listening..your husband is very very lucky madam..my blessings you both 🙏🙏🙏💐
Sirisha garu sang this glorified song soulfully and it's largely soothing , serene and refreshing.Indeed laudable.
Thank you
అమ్మా నీ గాత్రానికి శివుడు కూడా ఆనందపడతారు
Listening it again & again! Anyone else going in repeat mode?
Thank you
yes I have gone through
ఎంతో అనందం గా ఉందమ్మా. God bless you. లైవ్ లో చూస్తూ,పాట వింటుంటే అద్భుతం. పాడుతా తీయగా సిరీస్ గుర్తుకు వస్తుంది
🙏🙏
This is the third song, madam. A very crisp voice from America. Pure Telugu. So lovely singing. Very pleasant. Listening to your song is a memorable event for us. Love to hear more songs from you. As I keep listening to your songs, I may not find words to praise for the next songs I listen to. Great!
😊 chala thanks andi
చాలా అద్భుతంగా పాడారు శిరీష. చక్కటి ఉచ్చారణ. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం. దీ ర్గాయు ష్మాన్ భవ.
Sirishaa...Avare..GANTE HODEDAHAAGIDE NIM VOICE....SO EFFECTIVE..❤👍💯💐💐💐..GOD BLESS YOU..PL..GO.ON..PERFORMING..🙂🤝
Thank you Sir 🙏
Melodious singing
చాలా చక్కగా పాడారు అమ్మ శిరీష తెలుగు ధనము ఉట్టిపడుతోంది
🙏🙏
Check out my new video here : Neelala Kannullo || Old Telugu melody || America lo Telugu Patalu || Sirisha Kotamraju
ruclips.net/video/13gvQx7p8xY/видео.html
Superb...
Super madam 👌🙏👌🏆
Sure ..i will enjoy ur singing
Excellent sirishavery good
Ammaa ! Simply Super ! Before this day, I heard the song more than 100 times. Excepting sweet tune, not even a single word isclear ! But to day you have break open the sweet words with their meanings! Today by hearing your song, it appeared a very New Song, and taken me to the SILVER CLOUDS ! Thank you Ammaa ! Once again.
Very happy you felt that way 🙏
శిరీష గారు మీ గొంతులో ఎదో మ్యాజిక్ ఉంది చాలా బాగా పాడారు ❤️❤️❤️❤️❤️❤️
శిరీష గారూ, మీ స్వర మాధుర్యం అద్భుతమ తల్లీ. మీ కంఠం నుండి అమృతం కురుస్తున్నట్టుగా ఉంది.
🙏🙏
Sireesha garu yemi sundaramaina మాధుర్యమైన గాత్రం...!!
🙏
Naa manasuki baaga hattukunnadhi mee gaanam maatalato cheppalenu 👌👌👌
శిరీష గారు చాలా బాగా పాడారు. అమెరికా వుండి తెలుగు పాటని ఇంత చక్కగా ఉచ్ఛా రణ దోషం లేకుండా పాడారు. చాలా సంతోషంగా వుంది. God bless you.
🙏🙏👍
Madam you are giving life to old telugu songs,which we telugu people have forgotten. May God shower grace upon you and your family
My intention is to pass on these beautiful songs to future generations so that they are not lost in history. Thank you so much for taking time to listen 🙏
శిరీష మేడం గారు మీ గాత్రం అమోఘం, అద్భుతం.
చాలా బాగా పాడారు. God bless you తల్లి
Thanks andi
అందమైన పాటను అత్యంత అందంగా ఆలపించిన మీకు అభినందనలు.
Thank you
చాలాచక్కగా పాడారు తల్లీ శుభాభినంధనలు
Very Very Very Very Very nice song 🎵mam
Thank you 🙏
Chaala chaala baaga paadaarandi. Very nice
Every day mi songs vintu unta manasu prashanthi ga untundhi Sirisha garu God bless you
🙏
This song is one of my favourite... you sung well
👍👍
Even though you’re in USA , the sweetness of Telugu is spreading by your songs.Thanks for this.
So nice of you
Also kulagotralu
Chaduvukunna Ammayelu
Dr. Chakravarthi
I am from Maryland in U.S. for the last 37 years. I now understand nectar of Telugu Sshityam
I am from new jersey
Extordinary voice mam garu really fentastic... God bless mam garu marvelous
🙏🙏
Meeru intha madhura maina songs ennukoni sravananadakaramga paduthunnaru adbhutha song .meeru madhuramga padaramma .mastergari adbhuthamaina sangeetha rachanaku p.leelamma suswara kanuka .amazing .sireeshamma adbhutham .
Thanks andi
నాకు చాలా ఇష్టమైన పాట. చాలా బాగా పాడారు.
ఏం దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్లుగా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ, తెలుగు సాహిత్యంతో సాన్నిహిత్యం కలిగిన ఓ గానసరస్వతీ నీకిదే నా వందనాలు..... దీర్ఘాయుష్మాంభవ.
Dhanyavaadalandi 🙏🙏
I ve no words to express my admiration to your songs you select and recite. They are just to original or more better. God bless. It is a God's gift. blessed blessed
Thank you very much
First time I am watching her songs. Excellent voice and dedicated spirit.
Welcome to the channel. Do check out the old telugu melodies plaaylist and all the other 200+ songs
శిరీష గారు,మీ వాయిస్ అద్భుతం👍👍👍
wow 👌 excellent..💯 👌sooper singing 🎸.sireesha mam garu.🌺🌻💯👌🌷🦋🎸📢📢
Very melodious voice. Thoroughly enjoyed Sirisha garu.
🙏🙏
చాలా bavundamma మా చిన్ననాటి రోజులు గుర్తు చేశావు.. లీలగా రు పాడినట్లే వుంది..💐💐
Happy to know that you enjoyed the song
చాలా బాగా పాడేరండి....
ధన్యవాదములు 🙏
గాత్రం చాలా అద్భుతంగా మేడం🎉🎉
మీరు పాడే ఈపాట ఎందుకో మనసు నుఆనందింప జేస్తున్నది🙏🙏🙏
Thanks andi
Good Good kotamraju garu
Amma, you are blessed, Saraswati kataksha prapthirasthu, don't give up at any stage of life, you are really special, bless you ammulu
Thanks for your message andi🙏
Meeru mee pata kuda chala andamga heart touching ga undi very very excellent keep it up
సోదరి ఆ దేవుడు ఎంత మంచి వాడమ్మ
. నీకు ఇంత మంచి స్వరం ఇచ్చాడు be happy keep it up
great voice , singing and what a lyrics mind blowing . hats off to those old lyricists .
Agree with you andi.
Super talli kalalokudaa nee patalee vintunnanu❤
🙏🙏
చక్కని గాత్రం
అభినందనలు 👏👏👏
Sirisha garu very nice, you are a perfect Telugu singer.
Super singer, excellent song.
అద్భుతం.మీ గానం గురించి చెప్పాలి అంటే మాటలు రావడం లేదు అద్భుతం మహాద్భుతం అమ్మా
Thanks andi 🙏
Chaala baagundi👌
ఈ లాంటి పాటలు వింటూ ఉంటే అన్ని మరిచి పోతాను
🙏🙏
So beautiful voice Woh super ga padutunnaru ma old singers padutunnatlundamma manasuku chala prasantamga vundhi God bless you talli enka yanno patalu padali❤
Leela gaari maro adbhutham . meeru chaala baaga paadaaru .
Thank you so much for listening
నిజమే తల్లి చాలా చక్కగా పాడుతున్నారు మీరు పాడుతూ ఉంటే వళ్ళు పులకరించే విదంగా వుంది మీరు ఈ లాగే పాడాలని కోరుకుంటూ ఓ అభిమాని 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
శుభాశీస్సులు ...
🙏🙏
Great song. Well sung. Nice to see lyrics added to it.
Excellent singing తల్లి
Chiranjeevulu lo Leela gari temple lo song video please. Mostly p.Leela gari songs vin vintanu. . Night time lo I am so crazy group of these song. Rajamakutam too.. present this song too in that video.. tellavaravache. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Sure
మహాధ్భుతం మాటల్లేవు,
Excellent bangaru may God bless u
Superb , great voice Shirisha 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐
This song was rendered by many singers in many competitions. Your voice the aalaps and the various dimensions adopted, put you on the top of all. . No doubt the best song is perfectly rendered in a perfect manner. Many many thanks to you madam ji.
Thank you very much 🙏
Excellent voice shirisha garu
సాంప్రదాయబద్దంగా ఉన్న మీరు చక్కని గాత్రంతో మంత్రముగ్ధంగా పాడటం శ్లాఘనీయం🙏👏👌
Thanks andi
Ĺ
Sereesha God bless you talli. Keep it up.
good and excellent song by madam sirisha kotam raju
Effortless alignment with the voices of P. Leela , great suseela , Janaki and even Jikki .
Thanks a lot 🙏
Excellent sweet voice. Verymuch impressing. GOD BLESS YOU.
Thanks a lot