సామాన్యంగా మేలుకొలుపు పాటలకి భూపాలం, భౌళి, శుద్ధసావేరి, చక్రవాక రాగాలు వాడతారు, ఘంటసాల గారు మోహన రాగం తో అందర్నీ శాశ్వతముగా సమ్మోహన పరిచారు, ఇక మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నభూతో న భవిష్యత్తి అనే సాహిత్య ప్రయోగం, లీలమ్మ గారి అమృత గళం, అన్నట్టు మల్లాది వారికి దైవ రాయ అన్న పదం ఎంత ఇష్టమో, చాలా పాటల్లో వాడారు - అమ్మా అద్భుతంగా పాడారు, గమకాలు, ఉచ్చారణ, గాత్రం, అమోఘం, మీ పూర్వ జన్మ పుణ్యం అనన్య సామాన్యం, ఇటు వంటి గాత్రం వినడం మా పూర్వ జన్మ పుణ్యం అమ్మా 👌👌👌🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు హైదరాబాద్
మాధవ పెద్ది సత్యం గారికి నమస్కారం చాలా విపులంగా విమర్శనాత్మకంగా కళ్యాణ ప్రజలు చెప్పిండు మేము శిరీష కోటమ్మ రాజులు పాటలు బాగానే వింటుంది నీకు అందరికీ సాయిరాం నమస్కారం
కాళిదాసు గారికి నమస్కారం మీరు రాతలు సాహిత్యం నీ మనసులో మధుర భావన ఇంకా మరిచిపో అభినందనలు చాలా తక్కువ మీలాంటివారు ఇంకా బాగా రాపిడ్ కానీ నాకు బాగా రావటం లేదు కాళిదాసు గారికి నమస్కారం శిరీష గారి పాటలు మేము కూడా అన్ని పాటలు వింటున్నాము మీకు నమస్కారం
Hi , శిరీషా , ఎంత గొప్ప పాట , మేలుకొలుపు పాట మా తాత గారు తెల్లవారు ఝామున కృష్ణుడికి అత్తయ్య చేత పాడించేవారు . అప్పటినుంచివింటున్న పాట నువ్వు అలరించావు . పాత పాటల బుట్ట జన్నందుకు చక్కగా పాడివినిపిస్తున్నావు . ఇలాగే మరిన్ని పాటలతో మమ్మలిని మంత్రముగ్దులిని చెయ్యి . Wish you all the best.💕🌹💐
మల్లాది వారి ఆపాత మధురం మీ గాత్రం లో మరింత సుందరం. మరీ "దేవరాయ లేరా "అనే చోట చాలా అద్భుతంగా వుంది తల్లి. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు. చాలా కర్ణపేయం గా ఉన్నాయమ్మ మీ పాటలు. వర్ధతాం గాత్రం వర్ధతాం. 👍🏻
అద్భుతంగా పాడారు సిస్టర్ .లీల గారు పాడినఈపాటని కొన్ని వందలసార్లు వినివుంటాను .విన్నప్రతిసారీ మళ్ళీవినాలనిపించేది .ఒరిజినల్ పాట స్థాయికి యేమాత్రంతగ్గకుండా సూపర్ గా పాడావమ్మా .నీ పాటవిన్న ప్రతి సారి next పాటకై ఎదురుచూడటం అలవాటైపోయింది .మరో శ్రావ్యమైన మెలోడీ సాంగ్ ఆశిస్తున్నా
మల్లాది రామకృష్ణశాస్త్రి గారి అపూర్వ సాహిత్య ము సంగీత మాధుర్యాన్ని ఆర్ద్ర తో నింపుకున్న స్వరము గుండెలను తడిచేస్తుంది... అశ్రునయనాలు... భావావేశం.. గాంధర్వ లోకపు పరిమళం ఈ పాట ప్రత్యేక త... చిత్రీకరణ లో పవిత్ర త. మోయలేని హాయి... హృదయపూర్వక కృతజ్ఞతలు అందరి కీ.... వేణు గోపాల్ ముని గోటి
Wonderful presentation. This goes USA TOP number this week. And topmost of ur releases, one of the flawless. మళ్లీ పరుండేవు.. "మసలుతు" ఉండేవు! "మసలుతు".. "జాగుచేయు", Tossing on the bed in the morning hours and delaying the wake.
మల్లెలకు వేళ అనేది ఉండదు, మాసం ఉంటుంది, వెన్నెలలకు మాసం ఉండదు వేళ ఉంటుంది కాని ఆ అమాయక అమ్మాయి ఇది మల్లెల వేళ అని,వెన్నెల మాసమని భ్రమించి మోసపోయింది కృష్ణశాస్త్రి గారు అద్భుతంగా వ్రాసారు, కోదండపాణి గారి సంగీతం & భారత గాన కోకిల సుశీల గారి అమృత గాత్రం, అద్భుతం, ఇక అమ్మా శిరీష ఇక మీ గాత్రం మాధుర్యం గురించి ప్రతీ సారీ ఎంత చెప్పినా తక్కువే 👍🙏 మాధవపెద్ది కాళిదాసు
Before this piece my daily routine listening original Leela gari piece. Especially night time on ipad while sleeping.. music,lyrics mind blowing. What else I can say. 🙏🏼💐🌷🌷🌷
ఈ రసగుళికను మీ నోట వినటం ఆనంద దాయకం. భగవంతుడు మీకు బహు చక్కని శ్రావ్యమైన గొంతుక ఇచ్చాడు. మీ నోట ఇటువంటి రసగుళికలను వినటం గొప్ప అదృష్టం తల్లీ! పాత పాటలు అమృతాల సెలయేరులు వాటినన్నింటినీ క్రమంగా పాడుతు ఆ సెలయేటిలో మమ్ములను ముంచి లేవనెత్త వలసినదిగా మనవి 'వేన వేల శుభాశీస్సులు కృతజ్ఞతలు తల్లి మీకు! మాస్టారు గారు నా అభిమాన గాన గంధర్వ గాయకుడే కాదు నా అభి మాన సంగీత దర్శకులు కూడా అలాగే దిగ్గజకవి * మల్లాది రామకృష్ణశాస్త్రి* గారు కూడా!
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. మీరిలా పాడుతూ ఉండాలి మేమిలా alapishthu ఉండాలి ఆనందిస్తూ ఉండాలి. ఎస్పీబీ అన్నట్లు సర్వేజనా సుజన భవతుసర్వే సుజనా సుఖినో భవతు
It seems I am counting no of views for this beautiful song . Some one told me that Guravayoor temple opens with devotional song of P. Leela . So should be this song in the temples of AP . No flattery meant .
అమ్మ America lo maa Aadi vunnadu nee chethi sparsa tho eppatikaina manchi patagadu kavaalani aakankshisthunnanu.... Prasanna Raju Katam. గన్నవరం కృష్ణా india ❤❤❤
సామాన్యంగా మేలుకొలుపు పాటలకి భూపాలం, భౌళి, శుద్ధసావేరి, చక్రవాక రాగాలు వాడతారు, ఘంటసాల గారు మోహన రాగం తో అందర్నీ శాశ్వతముగా సమ్మోహన పరిచారు, ఇక మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నభూతో న భవిష్యత్తి అనే సాహిత్య ప్రయోగం, లీలమ్మ గారి అమృత గళం, అన్నట్టు మల్లాది వారికి దైవ రాయ అన్న పదం ఎంత ఇష్టమో, చాలా పాటల్లో వాడారు - అమ్మా అద్భుతంగా పాడారు, గమకాలు, ఉచ్చారణ, గాత్రం, అమోఘం, మీ పూర్వ జన్మ పుణ్యం అనన్య సామాన్యం, ఇటు వంటి గాత్రం వినడం మా పూర్వ జన్మ పుణ్యం అమ్మా 👌👌👌🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు హైదరాబాద్
మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు 🙏
Yes andi🪴🌱
చాలా బాగా పాడారు.
మాధవ పెద్ది సత్యం గారికి నమస్కారం చాలా విపులంగా విమర్శనాత్మకంగా కళ్యాణ ప్రజలు చెప్పిండు మేము శిరీష కోటమ్మ రాజులు పాటలు బాగానే వింటుంది నీకు అందరికీ సాయిరాం నమస్కారం
కాళిదాసు గారికి నమస్కారం మీరు రాతలు సాహిత్యం నీ మనసులో మధుర భావన ఇంకా మరిచిపో అభినందనలు చాలా తక్కువ మీలాంటివారు ఇంకా బాగా రాపిడ్ కానీ నాకు బాగా రావటం లేదు కాళిదాసు గారికి నమస్కారం శిరీష గారి పాటలు మేము కూడా అన్ని పాటలు వింటున్నాము మీకు నమస్కారం
చాలా చక్కగా పాడావు తల్లి.శుభాకాంక్షలు...
ఏ పాటైన అవలీలగా పాడగలరు మన తెలుగు భాషను , భాషా గొప్పతనాన్ని అమెరికాలో మీ పాటలతో మారుమ్రోగింస్తున్నారు అమ్మ.
Thanks andi
చాలా భావుంది
మీ అభిరుచి.. ప్రశంసనీయం..!!
గాన మాధుర్యం.. మనోహరం..!!
సమస్త సన్మంగళాని భవంతు..!!
👌👌🙌🙌
🙏🙏🙏
❤❤😂🎉😢😢😮😊
లీల గారు పాడినట్లుగానే వుంది. కానీ నీ గొంతు నీదే 💕💕🌺
🙏🙏🙏
Yes
ఎంతో బావుందిమ్మా ...పాట..పాటతో పాటు వారి మహా లక్ష్మీదేవి అలంకరణ ఎంతో అందంగా అమరినాయి
పాట చాలా బాగుంది.
ఎంత అద్భుతంగా
పాడేవమ్మా. ఏ పాటకైన
మీ గొంతు చక్కగా అమరుతుంది. ఇంకా మీ నుంచి చాలా పాత పాటలు వినాలని ఆకాంక్షిస్తూ..
Thank you!
మీ గొంతు అమృతం లాగ చెవులకు మాధుర్యాన్ని అందిస్తున్నది ❤
🙏🙏
@@SirishaK❤🙏🏻
Hi , శిరీషా , ఎంత గొప్ప పాట , మేలుకొలుపు పాట మా తాత గారు తెల్లవారు ఝామున కృష్ణుడికి అత్తయ్య చేత పాడించేవారు .
అప్పటినుంచివింటున్న పాట నువ్వు అలరించావు .
పాత పాటల బుట్ట జన్నందుకు చక్కగా పాడివినిపిస్తున్నావు . ఇలాగే మరిన్ని పాటలతో మమ్మలిని మంత్రముగ్దులిని చెయ్యి .
Wish you all the best.💕🌹💐
Thanks Aunty
🎉 కృష్ణ భగవానుని లాలించంగా లేపే పాట ఎంత ఆత్మీయత ఎంత ప్రేమగా నల్లనయ్య నడిచినట్లే ఉంది పురాణ ఇతిహాసాలు అంత సౌమ్యమైనవి ఆనాటి అనురాగమే నేటి కూడా ఉంది
🙏🙏
నాకు చాలా ఇష్టమైన పాట చాలాబాగా పాడావు అభినందనలు తల్లీ 👌
@@SrinivasaRao-rr6vl same here
మల్లాది వారి ఆపాత మధురం మీ గాత్రం లో మరింత సుందరం. మరీ "దేవరాయ లేరా "అనే చోట చాలా అద్భుతంగా వుంది తల్లి. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు. చాలా కర్ణపేయం గా ఉన్నాయమ్మ మీ పాటలు. వర్ధతాం గాత్రం వర్ధతాం. 👍🏻
Same here andi 👍🌼
@yogiaanandam garu & @lekshaavani1822 garu thanks for your support 🙏 ee patani @lekshaavani1822 gare request chesaru
మీరు అద్భుతంగా పాడారు. వందనాలు తల్లి
చాలా అద్భుతంగా , శ్రావ్యంగా, మంచి వుచ్చరణతో పాడవమ్మ, it is Devine gift
@@muktevivschalapathirao2182 yes. God bless her andi. Very talented..
అలతి అలతి, పదాలతో గొప్ప భావాన్ని,, తెలుపుట, దేవులపల్లి వారికే సాధ్యం,, మీ గాత్రం లో ఏపా టైనా, అమృతం,, శిరీష గారు,, మీకు అభినందనలు
ధన్యవాదములు 🙏🙏🙏
అద్భుతం గా పడావు తల్లి
🙏
sirisha kotamraju chaala baaga paadavamma. God bless you!❤
మన తెలుగు భాష గౌరవం నిలుపు టీ యే గాక చాలా చక్కగా సరళంగా మృదువుగా మధురంగా హాయిగా పాడారండి సూపరండి ధన్యవాదాలు
🙏🙏
అద్భుతంగా పాడారు సిస్టర్ .లీల గారు పాడినఈపాటని కొన్ని వందలసార్లు వినివుంటాను .విన్నప్రతిసారీ మళ్ళీవినాలనిపించేది .ఒరిజినల్ పాట స్థాయికి యేమాత్రంతగ్గకుండా సూపర్ గా పాడావమ్మా .నీ పాటవిన్న ప్రతి సారి next పాటకై ఎదురుచూడటం అలవాటైపోయింది .మరో శ్రావ్యమైన మెలోడీ సాంగ్ ఆశిస్తున్నా
మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు 🙏🙏
Nenu kuda andi 🙏🏼🌷
Same here.🌿🪴🌺
మల్లాది రామకృష్ణశాస్త్రి గారి అపూర్వ సాహిత్య ము సంగీత మాధుర్యాన్ని ఆర్ద్ర తో నింపుకున్న స్వరము గుండెలను తడిచేస్తుంది... అశ్రునయనాలు... భావావేశం.. గాంధర్వ లోకపు పరిమళం ఈ పాట ప్రత్యేక త... చిత్రీకరణ లో పవిత్ర త. మోయలేని హాయి... హృదయపూర్వక కృతజ్ఞతలు అందరి కీ.... వేణు గోపాల్ ముని గోటి
🙏🙏🙏
చాలా బాగా ఉంది madam మీ లాంటి వారే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నారు
🙏
@@SirishaK 🙏🙏🙏
🙏🙏🙏
I'm listening to this song almost daily. It's a beautiful song, beautifully rendered by you. Thank you 🙏
happy to hear you are enjoying it!
శిరీష మీ గొంతు లో తీయని మాధుర్యం వుంది నేను మీపాటలు విన్ పాడుకుతుతాను
ఈ పాట చాలా బాగుంది ధన్యవాదములు
ఇంత మధురంసిన గొంతు..... ఆ పాత మధురాలు మృధుమధుర గాత్రంలో వినగలగటం అదృష్టం కలిగించారు...ధనులం
@@chaturvedularajagopalam3785 she is god given GIFT to. US. GOD BLESS HER
చక్కగా ఆలపించారు. మధుర గాత్రం.
🎉నమస్తే అమ్మా! హృదయాలను ఆర్ద్రతతో నింపేపాట, గాత్రం, సంగీతం, సాహిత్యం, అన్నీ🎉థ్యాంక్స్
Thanks andi
Wonderful presentation. This goes USA TOP number this week. And topmost of ur releases, one of the flawless. మళ్లీ పరుండేవు.. "మసలుతు" ఉండేవు! "మసలుతు".. "జాగుచేయు", Tossing on the bed in the morning hours and delaying the wake.
Thanks andi. Glad you liked it 🙏
ఆనాటి మధురగీతాలు ఒకేచోట నీ పుణ్యమా అని లభ్యం అయ్యాయి... సంతోషం... నీ మృదు మధుర స్వరం చిరస్థాయిగా ఉండాలని ఆ జగన్మాతని కోరుతూ......
Dhanyavaadamulu 🙏🙏
Great rendering. Marvelous and heart touching.
My all time mesmerizing golden piece thalli.🌱🌷👍👍🪴💐🎋🌸
Extra-ordinary. Chaaaaala baaaaaaaaagundi.
ఈ లాంటి మధురమైన పాటలను ఏళ్ల కాలము మరచిపోవద్దు
🙏🙏
Too mesmerizing,melodious thalli. 🌷🍐🌸🌹🍐🍏
శిరీష గారు మీది మంచి కంఠం. అది భగవంతుని వరం.
Today you made me to sleep peacefully. You are very great.
Same here. Good sleep.🌿☘️🍀👍
So glad to hear that. 🙏🙏
Suuuuuuper sireesha acham leelagaru padinatle వుందిరా vinnakoddi vinabuddiavutundira తల్లి 👌👌👌👌🙌💯
Chala thanks andi meeku nachindi 😊
Yes andi
చాలా బాగా పాడారు చెల్లెమ్మ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి 🙌👏👍💚❤️🎼🎵🎶👑🌹
🙏🙏
Sirisha garu mee voice entha bagundhi andi vinadani entho hayiga undi🌹🌹❤
మల్లెలకు వేళ అనేది ఉండదు, మాసం ఉంటుంది, వెన్నెలలకు మాసం ఉండదు వేళ ఉంటుంది కాని ఆ అమాయక అమ్మాయి ఇది మల్లెల వేళ అని,వెన్నెల మాసమని భ్రమించి మోసపోయింది కృష్ణశాస్త్రి గారు అద్భుతంగా వ్రాసారు, కోదండపాణి గారి సంగీతం & భారత గాన కోకిల సుశీల గారి అమృత గాత్రం, అద్భుతం, ఇక అమ్మా శిరీష ఇక మీ గాత్రం మాధుర్యం గురించి ప్రతీ సారీ ఎంత చెప్పినా తక్కువే 👍🙏 మాధవపెద్ది కాళిదాసు
మీ వ్యాఖ్యానం ఈ పాటకి సంబంధం లేనిది
Chala chakkaga vivarincharu idi mallela velayani ane paata gurinchi. Thanks andi 🙏
Before this piece my daily routine listening original Leela gari piece. Especially night time on ipad while sleeping.. music,lyrics mind blowing. What else I can say. 🙏🏼💐🌷🌷🌷
Aww! So nice of you 😄
సంక్రాంతి శుభాకాంక్షలు మేడమ్. చాలా బాగా పాడారు
సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా
ఈ రసగుళికను మీ నోట వినటం ఆనంద దాయకం. భగవంతుడు మీకు బహు చక్కని శ్రావ్యమైన గొంతుక ఇచ్చాడు. మీ నోట ఇటువంటి రసగుళికలను వినటం గొప్ప అదృష్టం తల్లీ! పాత పాటలు అమృతాల సెలయేరులు వాటినన్నింటినీ క్రమంగా పాడుతు ఆ సెలయేటిలో మమ్ములను ముంచి లేవనెత్త వలసినదిగా మనవి 'వేన వేల శుభాశీస్సులు కృతజ్ఞతలు తల్లి మీకు!
మాస్టారు గారు నా అభిమాన గాన గంధర్వ గాయకుడే కాదు నా అభి మాన సంగీత దర్శకులు కూడా అలాగే దిగ్గజకవి * మల్లాది రామకృష్ణశాస్త్రి* గారు కూడా!
తప్పకుండా. నమస్కారములండీ 🙏
స్వరాభిషేకంలో సునీత గారు కూడా ఈ విధంగా పాడలేక పోయారు
Thanks andi
Yes
అద్భుతం తల్లీ
,అద్భుతమైన పాట అద్భుత ముగా పాడారు.⚘️🙏⚘️
Thanks andi 🙏 do check out latest Navarathri songs list
Sirisha garu, yours is a mesmerizing tone🎉🎉🎉
చాలాబాగాపాడావు తల్లి.
అభి నందనలు.
🙏
Me patalu vinnappudu manasu prasantamuga vuntadi i like your songs God bless you
Thank you very much
Excellent singing Sirisha. Mohana ragamlo ee paata adbutamgaa undhi 👌👏👏
🙏thanks akka
ఎంతబాగా పాడారు. చక్కటి గళం . 👏👏👌👌👌
Thanks andi
Yekkado matrubhumiki vela mailla duram lo unna telugu bhasha patla miku gala makkuva abhinandaniyam. Baga padaru.
ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినాలని అన్పించేది ఈ పాట. ఆ పాటను చాలా అద్భుతంగా పాడారు.👏👏👏👌👌✅💯
Amazing,soothing voice thalli.☘️🌼💐🌿🍀
Thank you so much 🙏
శిరీష గారు, చాలా మధురంగా పాడారు,పాత Nativity అలా అధ్బుతం గ ఉంది ❤
🙏🙏
ఈ పాట వింటుంటే నిజంగా గుడిలో ఉన్నట్లు అనిపిస్తుంది చాల చాల బాగా పాడారు
Thanks andi
Yes andi
We wake up to this beautiful song on sri krishna , on this Krishna Asthami . God bless you Mrs Sirisha .
🙏🙏
Wow great rendering. Amma. Mesmerizing.🌱🎋
Thank you so much 🙂
Mesmerizing,so soothing. ☘️🍀💐
Thanks for listening
Three times in a row played this masterpiece . Thanks once again thalli. You made my day 👍👍👍👍
Glad to hear that
రేడియో లో విన్న చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. మళ్ళి వాటిని గుర్తు చేసిన మీకు అభినందనలు.
🙏🙏🙏
చాలా బాగుంది
🙏
Top list lo mesmerizing ,soothing piece Thalli.🌱🌱🌿☘️🍀💐
Thank you so much 🙂
Camera work. Superb. Thalli.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏
Superb voice. Melodious song
Addicted to your cover songs andi....🎶🎶🎶
🙏🙏
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. మీరిలా పాడుతూ ఉండాలి మేమిలా alapishthu ఉండాలి ఆనందిస్తూ ఉండాలి. ఎస్పీబీ అన్నట్లు సర్వేజనా సుజన భవతుసర్వే సుజనా సుఖినో భవతు
Thank you 🙏
It seems I am counting no of views for this beautiful song . Some one told me that Guravayoor temple opens with devotional song of P. Leela . So should be this song in the temples of AP . No flattery meant .
Thanks andi 🙏🙏
Telugu bhasha dinotsavam roju Manchi madhuramaina patanu Bini aanandistunnaamu. Dhanyavaadamulu.
🙏
Babu Rao,K ,
పెళిఇ కానుక సిని మా ను మరొక సారి చూ పిం చా రు ,థాంక్స్ అండి
🙏🙏
మీ గొంతులో ఒక మాధుర్యం ఉంది అమ్మా
Bangaram. SIRISHA GOD BLess you thalli 🌿🇦🇼 💐☘️
Great voice and singing 💐💐💐🙏
You made my life,too emotional thalli🌈🌾
Thanks andi!
చాలా మాధుర్యమైన స్వరం తో బాగా పాడావమ్మ.🎉😊😊
Today janmastami నాడు vinatam జరిగింది.
Melodious వాయిస్. Pass on legacy to next generation❤❤
🙏🙏
Wow wonderful fine fantastic. No one can negate this statement.
🙏🙏
Superb Sireesha garu🙏
🙏🙏
Sirisha gari Ethereal soothing voice is invoking the divinity, is ecstatic. Her rendtion further highlights the lyrical glory and melodious tune.
Yes☘️👍👍
🙏🙏thank you both 🙏🙏
Only one word. Excellent
Thank you
Wow! Class written all over it .
😊🙏🙏🙏
Super amma
Mam your Industrious Your voice super your practice is so more to success
🙏🙏
ఆ వయస్సులో వాళ్ల కోలాటం ఎంత బాగుం ధో.
May be comment for a different video
I am very sorry sirisha. మీ పాటలు, గాత్రం చాలా sweet గా ఉంటాయి.
Your Melodious Voice...... God's Gift🎉🌹
🙏
Yes🌱🌼
Excellent voice amma
శిరీష చాలా చక్కగా పాడావు తల్లి
🙏🙏🙏
WOW 👌 👏 😍
OM 👌 👏 🕉 🙏 👌 👏 🕉 🙏
Super shireesha garu 🎉🎉
🙏🙏
Chala baagaa paadaru super song thankyou sirisha garu
🙏🙏
Excellent Performance....namaskaram.
Thanks andi
Chala chala sweet voice madam God bless you❤🎉👌👌👌
🙏
Chala Baga padevamma❤
🙏🙏
Heartwarming, soothing and soulful.
Thank you very much for choosing a good song and singing it very well.
🙏
మీ కృషి, అభిరుచికి అభినందనలు. ప్రారంభంలో ఆలాపన కొంచం.......
అమ్మ America lo maa Aadi vunnadu nee chethi sparsa tho eppatikaina manchi patagadu kavaalani aakankshisthunnanu.... Prasanna Raju Katam. గన్నవరం కృష్ణా india ❤❤❤
👍👍
love this song. I loved it in your voice
🙏🙏🙏
Melodious voice .
చాలా చాలా బాగుంది మేడమ్ గారు 😮
🙏🙏🙏