పులకించని మది | Pelli Kanuka | Sirisha Kotamraju

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 1,6 тыс.

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 7 месяцев назад +77

    అబ్బా ఎంత బాగా పాడేరండి....
    కళ్ళు మూసుకుని వింటుంటే అసలు పాటకి మీరు పాడిన పాటకు అస్సలు తేడాయే గమనించలేక పోతున్నాము.
    అంతబాగా పాడేరండి.
    ఇంత మంచి పాట ఎన్నుకుని అంత బాగే పాడిన మీకు ధన్యవాదములు.
    👍👌🙏🙏🙏

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 7 месяцев назад +53

    శిరీష సిస్టర్ ,జిక్కి గారికి ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా పాడారు .మీనుండి చాలాకాలంగా ఈపాట కోసం ఎదురుచూస్తున్నాను .ధన్యవాదములు

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад +1

      Thanks andi. Ee paatanu request chesina vaarilo meeru okaru. Deeniki mundu nenu ee pata eppudu sariga vinaledu. Such a soothing song. Ee paatha patalu mee vanti endaro naaku parichayam chesthunnaru. Thank you so much andi 🙏

    • @9291955
      @9291955 7 месяцев назад +2

      super అండి నిద్ర వచ్చేసింది. చాలా బాగుంది

    • @venkatnarsaiahkunduru5302
      @venkatnarsaiahkunduru5302 6 месяцев назад

      Super amm keep it up.

    • @KasturiVelagapudi
      @KasturiVelagapudi 5 месяцев назад

      @@SirishaK thanks

    • @Pentakotasuryanarayana
      @Pentakotasuryanarayana 5 месяцев назад

      Optimistic thoughts,sweet voice

  • @ravishankargumma7498
    @ravishankargumma7498 7 месяцев назад +30

    ఎక్కడా ఎక్స్ట్రాలు చెయ్యకుండా చాలా బాగా హాయిగా పాడేరు. జిక్కి గారి voice కి బాగా దగ్గరగా ఉంది. Excellent

  • @jaggarao2312
    @jaggarao2312 7 месяцев назад +26

    మంచి సాహిత్యం, సంగీతం, గానం, చిత్రీకరణ.. వెరసి.. ఈ మనోహరమైన పాట..!! పాట చివర్లో.. “గానం = ప్రేమ”.. రెండూ సమానమే అని రచయిత చేసిన పోలిక లాగా.. “జిక్కి = శిరీష” అని మాకు అనిపించే స్థాయిలో పాడిన మీకు.. అభినందనలు..!! 👌👌👍👍

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад +2

      మీరు చూపించే అభిమానానికి కృతజ్ఞతలు. ఇంకా బాగా పాడాలన్న ఉత్సాహాన్ని ఇస్తున్నది 🙏🙏🙏

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 7 месяцев назад +38

    చాలా చక్కగా పాడారు తల్లి మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ అమ్మ మీరు పాడిన మరిన్ని పాటలు ప్రసారం చేయగలరు

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад +3

      ధన్యవాదములు. ఈ videos recording editing channel అన్నీ నేనే చేస్తున్నానండి 🙏 - శిరీష

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 7 месяцев назад +1

      🌹🌹🌹🌹💞💞💞💞💞💞

  • @bhaskarrao6021
    @bhaskarrao6021 7 месяцев назад +41

    ఎంత మధురమైన పాట పాడారు శిరీష గారు. దేవుడు మీకు అద్భుతమైన గాత్రం ఇచ్చాడు. చాలా హాయిగా అనిపిస్తుంది mee పాటలు వింటే.

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 7 месяцев назад +21

    మీ పాటలతో మా మది పులకించిపోతుంది. ధన్యవాదములు. 🙏🏻

  • @namburichandranath9146
    @namburichandranath9146 7 месяцев назад +41

    ఈ పాట ఎప్పుడు విన్నా మన మది పులకరించడం జరుగుతుంది 👌🏻

  • @haranathraju9311
    @haranathraju9311 7 месяцев назад +17

    శిరీష గారు చాలా మధురంగా పాడారు, మనసు హాయి గా ఉంది 🎉

  • @narasimulu8066
    @narasimulu8066 7 месяцев назад +11

    అమ్మ శిరీష కొత్త పాట వినిపిస్తాను అందరం ఎదురుచూస్తున్నాము కొత్త పాటల కొరకు మీ అందరికీ ధన్యవాదాలు

  • @kameswarisista898
    @kameswarisista898 7 месяцев назад +11

    Hi, శిరీష
    మీ గానంతో పులకించావు
    గానం తో అందరి మది దోచుకున్నావు , wish you all the best🎉❤keep it up.

  • @CSKumarFlautist-hw7py
    @CSKumarFlautist-hw7py 7 месяцев назад +58

    బంగారు తల్లి అమ్మ నమస్తే జీవితంలో మర్చిపోవద్దు ఆ పాత మధురాలు అని గుర్తు చేశారు మీకు అనేక ధన్యవాదములు నమస్కారములు జైశ్రీరామ్

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад

      🙏🙏

    • @ChandrayyaChandrayya-mc6rk
      @ChandrayyaChandrayya-mc6rk 4 месяца назад

      ​@@SirishaK❤e😅

    • @raghavareddykarumuru6882
      @raghavareddykarumuru6882 3 месяца назад

      😊

    • @sairamp6745
      @sairamp6745 Месяц назад

      ఇప్పుడు వస్తున్న పాటలు వినలేక పోతున్నాం. పాత మధురాలు అద్భుతం.మీరు పాడుతుంటే చాలా ప్రశాంతం యుంటుంది. చక్కటి గాత్రం ఇచ్చాడు దేవుడు❤

  • @varanasikathalukavitalu4849
    @varanasikathalukavitalu4849 7 месяцев назад +94

    జిక్కిని మైమరిపించారు. అమెరికా లో ఉన్నా మన తెలుగు పాటల్ని‌ మరచి‌ పోకుండా ఇలా పాడడం చాలా గ్రేట్. Congratulations Sirisha Garu.

  • @humayunmulla98
    @humayunmulla98 7 месяцев назад +20

    మీ పాట తొమధురమైన భావన కలిగింది

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 4 месяца назад +7

    పాట లోని అనుభూతిని ఏమాత్రం తరిగి పోకుండా బ్రతికించి మాకందించి రసికులకు అమృతంపంచారు.

  • @paindoc4955
    @paindoc4955 6 месяцев назад +10

    వ్వాహ్!!! అద్భుతంగా పాడారండి. జిక్కీని మరిపించారు. ఈ పాట 1993 న్యూ యార్క్ తానా మహాసభలో జిక్కి పాడగా విన్నాను. మళ్లే ఆ అనుభూతిని కలిగించారు శిరిషాగారు.

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Very nice andi. Thanks for sharing

  • @durgakouta4594
    @durgakouta4594 6 месяцев назад +10

    మీ గానం అంతకు మించిన గాత్రం చాలా సమ్మోహనంగా అనిపించింది. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది.జిక్కి గారిని ఈ పాట ద్వారా మాకు గుర్తు చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thanks andi

  • @chandrapaulgera4474
    @chandrapaulgera4474 7 месяцев назад +23

    చక్కగా పాడారు తల్లి... అలాంటి పాటలు ఇప్పుడు
    వినగలుగుతున్నామా.

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Correct andi

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU 4 месяца назад +10

    దేశ బాషాలందు తెలుగు లెస్స సూపర్ గా పడుసున్నారు మేడం గారు 👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹👍👍👍👍👍👍🎈🎈🌹🌹

  • @badrishyerram5303
    @badrishyerram5303 6 месяцев назад +8

    ఆవగింజంత తేడా లేకుండా
    మీ కంఠస్వరంతో అప్పటి పాటను చాలా గొప్పగా పాడారు శిరీష గారు

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thanks andi 😊

  • @viswanadhamsiram8364
    @viswanadhamsiram8364 7 месяцев назад +9

    చాలా అద్భుతం మేడం మీ గొంతుక.. లీల, జానకి, ముఖ్యంగా సుశీల గారి పాటలు అద్భుతంగా పాడుతున్నారు

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад

      కృతజ్ఞతలు 🙏🙏

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 7 месяцев назад

      👌👌👌💞💕

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 месяца назад +3

    ధన్యవాదాలు శిరీష. నీకు ఓపిక ఉన్నంత కాలం నీ గాత్రం అలాగే కొనసాగించు తల్లీ.

  • @nageswararao696
    @nageswararao696 3 месяца назад +9

    నా చిన్నప్పుడు మాగుడిమిదవేసేవారూ.ఈపాట.ఆరోజులుగుర్తుకొచ్చాయి....

    • @SirishaK
      @SirishaK  2 месяца назад

      😊😊 thanks andi

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 5 месяцев назад +5

    మరల మరల వింటున్నాం తల్లి చక్కని గానం మనసునే మరపించింది .సంగీతం బహు బాగు 100%కరెక్ట్.

    • @SirishaK
      @SirishaK  5 месяцев назад

      Thanks andi

  • @kamarajusudhakar543
    @kamarajusudhakar543 7 месяцев назад +7

    చాలా బాగా పాడారు.. మీ గానం మా మనసును నిజంగానే మురిపించింది.....

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад

      🙏🙏😊

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 месяца назад +2

    ❤చాలా చాలా బాగా పాడారు అండి ❤అమెరికా లో ఉండే మీరు ఇంత బాగా గానం చేసారు ధన్యవాదాలు సిస్టర్ శిరీష గారూ ❤❤❤❤👍👍👍👍👍🙏🙏🙏🙏🙏👍👍

  • @ramamurtyg2030
    @ramamurtyg2030 7 месяцев назад +11

    G.Ramamurty Hyd గానం అద్భుతంగా ఉంది

  • @SandhyaKota-e7z
    @SandhyaKota-e7z 6 дней назад

    జిక్కిగారు పాడిన మధురమైన పాటలలో నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. మీ గానానికి ముగ్ధుల మయ్యాము శిరీష గారు.ధన్యవాదములు

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 5 месяцев назад +3

    గాత్ర సౌందర్యం మీకు ఆ దేవదేవుడు యిచ్చిన వరం
    అమృతతుల్యమైన తెలుగుపాటను వినిపిస్తున్న మీకు వేవేల దండాలు

    • @SirishaK
      @SirishaK  5 месяцев назад

      ధన్యవాదములండీ 🙏

    • @chakravarthiveeramachaneni9955
      @chakravarthiveeramachaneni9955 5 месяцев назад

      @@SirishaK
      నేను సామాన్యుడినమ్మా - మీ యొక్క గానామృతాన్ని కొనసాగించే - మెంటర్స్ మీకు దొరకాలని - ఆ వేంకటేశ్వరుని ప్రార్ధిస్తున్నాను

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Месяц назад

    ఎంత చక్కని గళం అమ్మా మీది! వినసొంపుగా ఉంది. ఎక్కడో అల్లంత దూరాన అమెరికా లో వుంటూ సంగీతాన్ని నేర్చుకోని ఆపాత మధురాలైన రసగుళికల వంటి పాటలను పాడి తెలుగు భాషకు ఊపిరి పోస్తు న్నారు. ధన్యవాదాలు తల్లీ! మళ్ళీ మళ్లీ వినాలి అనిపించే స్థాయిలో వుంటుంది మీ ప్రతి పాట సుభాశీ స్సులు' ఇలాగే తేనియలారే పాత పాటలను ఎంచుకొని పాడి మమ్మల్నందరిని ఆనందింపజేయ మనవి తల్లీ! శుభా శీస్సులు

    • @SirishaK
      @SirishaK  Месяц назад

      Namaskaramulu 🙏

  • @raghavpvr4875
    @raghavpvr4875 7 месяцев назад +3

    ELECTRIFYING VOICE!
    CAPTIVATING SOUL!
    పి. సుశీల వీర అభిమానిని!
    నేడు శిరీష అభిమానిని!
    అభినందనలు!👏👏👏

  • @hingemanoharrao5418
    @hingemanoharrao5418 5 месяцев назад +2

    ఖండాంతరాలు దాటినా తెలుగు పాటలు మధురంగా పాడుతున్న శిరీష గారికి అభినందనలు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగిస్తూ అమెరికా లోని తెలుగు వాళ్లకు స్ఫూర్తినివ్వండి.

    • @SirishaK
      @SirishaK  5 месяцев назад

      తప్పకుండా 😊

  • @gummallavenkatarao1233
    @gummallavenkatarao1233 7 месяцев назад +31

    తెలుగు సినిమా సంగీతానికి పునర్వభవం రావాలంటే మీలాంటి వాళ్ళు పరిచయం అవ్వాలి

  • @JyoVR
    @JyoVR 2 месяца назад +2

    అద్భుతః ప్రతీ పదం ఉచ్ఛరించిన తీరు చాలా బావుంది.

  • @ramautpala7349
    @ramautpala7349 7 месяцев назад +3

    శిరీష గారు గ్రేట్ అండి మీరు,
    మీ గొంతు చాలా బాగుంది

  • @krishnaveniselagamsetty6152
    @krishnaveniselagamsetty6152 2 месяца назад +2

    నాకు ఇష్టమైన పాట. మీరు అచ్చంగ జిక్కిగారిలా పాడేరు ❤👌👏👏👏

  • @psubbaiah5020
    @psubbaiah5020 7 месяцев назад +3

    What a melodious voice Sirisha garu

  • @sreenivasraolingannapeta5088
    @sreenivasraolingannapeta5088 Месяц назад

    అత్యద్భుతమైన మధుర స్వర గానం సిరీష గారూ! భగవంతుడు మిమ్ము అనుగ్రహించుగాక 🙏

  • @muralikrishna637
    @muralikrishna637 5 месяцев назад +3

    ఒరిజినల్ సాంగ్ కన్నా మీ గొంతు చాలా బాగుంది super అమ్మ

    • @SirishaK
      @SirishaK  5 месяцев назад

      🙏🙏🙏

  • @janardhanthumoju3798
    @janardhanthumoju3798 6 месяцев назад +2

    ఆహా ! ఎంత మధురంగా
    పాడారమ్మా?
    మీరు నిజంగ గాన సరస్వతివమ్మా !
    ఆ సరస్వతీ దేవి కరుణా, కటాక్ష , వీక్షణంబుల వల్ల
    మీ గాన కళ దిన దిన
    ప్రవర్తమానమవ్వాలని ఆశిస్తున్నానమ్మా !

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thank you for the wishes andi 🙏🙏

  • @muralikotamraju2409
    @muralikotamraju2409 7 месяцев назад +5

    SUPERRR SINGING Sirisha GARU
    Marvelous
    Murali Kotamraju
    Virginia US

  • @mpvk253
    @mpvk253 7 месяцев назад +1

    అబ్బా, ఎంత అద్భుతంగా పాడావు అమ్మలు. లలిత పరాభట్టారిక అనుగ్రహప్రాప్తిరస్తు.

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад

      Namaskaramulu 🙏🙏🙏

  • @satyanarayanamekala6846
    @satyanarayanamekala6846 7 месяцев назад +4

    Hats up Sirisha garu keep it up for ever to keep Telugu alive and well personally congratulate you when I will be in Mary land most probably in June

  • @rameshbabumalisetty3123
    @rameshbabumalisetty3123 Месяц назад

    పాత పాటల మధుర గానం... ఈ రోజుల్లో ఇలా ఈ పాట పాడటం, మనం వినటం, ఆహ్లాదం గా ఉంది👌👌👌👌

    • @SirishaK
      @SirishaK  28 дней назад

      Thanks andi. Channel lo total 230 songs varaku unnayi. Andulo meeku nachina patalu inka chala undavachu.

  • @MGANGADAR-cn7im
    @MGANGADAR-cn7im 6 месяцев назад +3

    U R.melody queen Hats off love uR
    Songs

  • @shaikahamedbasha104
    @shaikahamedbasha104 21 день назад

    అద్భుతం అండీ. ఒరిజినల్ వెర్షన్ కి ఏమాత్రమూ తేడా లేకుండా చక్కగా ఆలపించిన గీతం. పాట వింటే మనసు పులకించి పోతోంది. ధన్యవాదములు శిరీష గారూ❤❤❤

  • @bhaamathi9588
    @bhaamathi9588 7 месяцев назад +4

    శబాస్ తల్లీ 🌹🌹🌹

  • @vanajatetali9607
    @vanajatetali9607 4 месяца назад +1

    మీ గాత్ర మాధుర్యం ఎంత బాగుందో! మీలాగే మీ పాట కూడ ఎంతో బాగుంది.చాల బాగపాడారు శిరీషగారు. నాకిష్టమైన పాటల్లో ఇది ఒకటి

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 7 месяцев назад +2

    Dear Madam,
    Jai Sri Ram !
    No words to express our joy. Just mesmerizing.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thank you so much 🙏

  • @narau3066
    @narau3066 7 месяцев назад +1

    చాల చాల చాల బాగా పాడారు సిస్టర్.
    నేను 2002 సం.లో నెల్లూరు జిల్లా కోటలో నా అభిమాన గాయకులు ఘంటసాల గారి పేరుతో ఘంటసాల కళా సమితి ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం.వార్షికోత్సవాలు లో భాగంగా ఇప్పటి వరకు చాలామంది సినీ గాయని గాయకులను,మరియు.సినీ నటీనటులను, సంగీత దర్శకులను సన్మానించి గాయని గాయకులతో కచేరి చేయించడం జరుగుతుంది.ఇందులో భాగంగా 2004 సం.ఫిబ్రవరి 22 న జిక్కి గారిని సన్మానించి. పాట కచేరి నిర్వహించడం జరిగినది ఆమె ఆరోజు 14 పాటలలో చాంగురే బంగారు రాజా,ఏరువాక సాగారో,రాజశేఖర్, మదలగు

    • @narau3066
      @narau3066 7 месяцев назад

      మొదలగు పాటలలో భాగంగా మీరు పాడిన.పులకించిన్ మది అనే పాటను కూడా పాడడం జరిగినది ఎస్.జానకి గారికి,రామకృష్ణ(సింగర్) రామకృష్ణ గారికి కూడా సమ్మనచేయడం జరిగినది ఈ సంవత్సరం జూన్ లో మా కళా సమితి ద్వారా "చిత్ర"గారికి సన్మానం చేయబోతున్నాము.
      యు.నరసింహులు.
      అధ్యక్షులు
      ఘంటసాల కళా సమితి
      కోట.
      నెల్లూరు జిల్లా
      ప్రస్తుతం (తిరుపతిజిల్లా)
      రిజిస్టర్డ్. నెం.942/2003.

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад

      చాలా మంచి విషయాలు చెప్పారు. ముందు తరం కళాకారులను ఈ విధంగా సత్కరిస్తున్నందులకు ధన్యవాదములు🙏

    • @bodepudibvrao4908
      @bodepudibvrao4908 7 месяцев назад

      Originalni maripintcharu👏👏👏👏👏🙏

  • @mncmouli
    @mncmouli Месяц назад

    ఒక దానికి మించి ఒకటి పాటలు. చక్కగా పాడుతున్నారు. కృతజ్ఞతతో

  • @rameshbusetty
    @rameshbusetty 2 месяца назад

    మీరు మీ గాత్ర సౌరభవము తో ఏదో లోకానికి తీసుకెళ్ళుపోయారు వింటున్న శ్రోతల్ని.
    అంత అద్భుతంగా పాటపాడారు మీకు
    ధన్యవాదములు.

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 5 дней назад

    ఎంత శ్రావ్యంగా పడారమ్మ. అద్భుతం శిరీసమ్మ.ఇలానే పడుతూఉండమ్మా

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj Месяц назад

    మీ పాట వింటుంటే ఎంతో శ్రావణనందంగా ఉందమ్మా. God bless you

    • @SirishaK
      @SirishaK  Месяц назад

      Thank you andi 🙏

  • @k.bhavanarayna1343
    @k.bhavanarayna1343 13 дней назад

    అమ్మా మీరు ఎంత బాగా పాడారు తల్లి. మనసుకి హాత్తు కొనేల జిక్కి గారే పాడినట్లు

  • @makhdoomahmed1920
    @makhdoomahmed1920 Месяц назад

    Naaku ippudu 67 yrs mee paata vintunte aa sannivesalu kalla mundu kadulutunnayi super ga paderu amma

    • @SirishaK
      @SirishaK  29 дней назад

      Chala santhosham andi

  • @sreeninvasankola7286
    @sreeninvasankola7286 Месяц назад +1

    చెవుల్లో అమృతం కురిసిన పాట. ❤

  • @rajeswarim139
    @rajeswarim139 4 месяца назад +1

    అలా వింటుంటే నిద్ర వచ్చేస్తూ వుంటుంది.హాయిగా వుంటుంది.ప్రశాంతంగా వుంటుంది.

  • @ramaiahdontha4717
    @ramaiahdontha4717 2 месяца назад +1

    నా జీవితంలో ఈ పాట లోనే నా జీవితం గడపాలని కోరుకుంటూ కానీ నాకు ఆ జీవితం దొరుకలే. ఎంత బాగా పాడినారు మేడం గారూ

  • @RameshBabuBatchu
    @RameshBabuBatchu 2 месяца назад +1

    Wonderful & melodious tone & voice giving us the feeling of listening to original song. Hatsoff to you Sireesha garu...

  • @suguna112
    @suguna112 2 дня назад

    చాలా చక్కగా పాడావు తల్లి ఆ పాటలు వింటుంటే ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాము తల్లి మా ధన్యవాదములు మీకు❤❤

  • @mandasrinivasasuryaprakash7757
    @mandasrinivasasuryaprakash7757 6 месяцев назад

    జై శ్రీ రామ్ ఇలాంటి అమ్రుతం తుల్య మైన‌ గానం ఇప్పటి కాలం యువత కు తెలియదు కానీ మీరు‌మరిని .పాత మధురాలు వినిపిస్తారని కోరుతూ మీ‌అభిమాని

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thappakunda 🙏🙏

  • @TakeAbackPak
    @TakeAbackPak 5 месяцев назад

    జిక్కమ్మ గారి లాగానే పాడాలన్న నియమం లేదు! మీ గానం మీ వైఖరి లొనే ఎంతో అద్భుతం. అందమైన గీతం, ౘక్కగా మధురంగా పాడేవ్మమ్మా!!

    • @SirishaK
      @SirishaK  5 месяцев назад

      చాలా thanks అండీ

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 4 дня назад

    సాహిత్యం చక్కనిది.. సంగీతం మధురం మీరు పాడిన విధానం చక్కగా m మనోహరంగా ఉంది తల్లీ మంచి పాట మధురంగా వినిపించారు. 4-11-24.

  • @jpsarma9680
    @jpsarma9680 7 месяцев назад +1

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ‌తరుచు వింటా.. మీ పోస్టు కనబడగానే విన్నా.. ఎంత బాగా పాడారో.. నిజంగా మనసు పులకరించింది.

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад

      Thanks andi

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 4 месяца назад +1

    అద్బుతమైన పాత పాటలకు మరల జీవం పోశారు. అమోఘం.

  • @SuparnaGogi
    @SuparnaGogi Месяц назад

    I am from Hyderabad.I learned music .I am big fan of you sister.Everyday more than 10times i am practicing along with your song.Almost all songs i like.I am getting relaxed when i am listening your songs.Thank you so much my dear sister.Sometimes i am becoming emotional also after hearing sorrow songs.

    • @SirishaK
      @SirishaK  28 дней назад

      Thanks for liking them 🙏

  • @Lucky-1961
    @Lucky-1961 5 месяцев назад

    జిక్కి మళ్ళీ పుట్టింది అనాలనిపించే విధముగా మీ పాట ,స్యరం వుంది
    ఏ దేశమేగినా పొగడరా నీ తెలుగుతల్లిని
    మీ అందానికి పాట తోడుకావటం
    మహా అద్‍ భుతం❤
    మీకు హృదయపూరక అభినందనాలు🙏
    మీకు భగవంతుని ఆశ్శీస్సులు
    వుండాలని కోరు కొంటున్నాను👏

  • @RameshBabuBatchu
    @RameshBabuBatchu 2 месяца назад +1

    Really excellent tone & voice Sirisha garu. Hatsoff to you for giving us the feeling of listening to real song in the original movie....

    • @SirishaK
      @SirishaK  Месяц назад

      Thank you very much

  • @narasimulu8066
    @narasimulu8066 6 месяцев назад +1

    అమ్మ శిరీష శృతి ఆలాపన రెండు కలిపి చాలా కష్టపడి స్వరాన్ని వింటుంది తల్లి మాకు సంతోషంగా నువ్వు సంస్కారంగా అనిపిస్తుంది

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад +1

      🙏🙏

  • @polisettysrinivas5742
    @polisettysrinivas5742 7 месяцев назад +1

    Amma Sireesha Garu nakythe Tirumala Garden Lo Vunnamtha Haye ga Vumdi Good Evening Medam . Super True Real ....

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад

      చాలా సంతోషమండీ 🙏

  • @venkatareddy8110
    @venkatareddy8110 6 месяцев назад

    ఇలాంటి పాటలు పాడాలన్న, వినాలన్న ఎంతో హృదయం ఉండాలి. అది ఈనాడు చాలా కొరవడింది. చాలా సంతోషం. చాలా హృద్యంగా ఉన్నది. భగవంతుడు ఇచ్చిన ఈ గాత్రాన్ని ఇందు కొరకే ఉపయోగించండి

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thanks andi 🙏

  • @tirupathiraoankusarao1130
    @tirupathiraoankusarao1130 5 месяцев назад +2

    చాలా మధురంగా పాడారు,ఎన్నో మధురమయిన గత స్మృతులను రేపెత్తిoసఛారు

    • @NagarajNagaraj-oe9hy
      @NagarajNagaraj-oe9hy 5 месяцев назад

      Nice,song,super,wonderful,oldisgoldsirishasharadha,godgiftyour voiceisverynice,junior,p,susheela,thank,you,bangalore,karnataka ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು

  • @ravikumar-qk3mt
    @ravikumar-qk3mt 7 месяцев назад

    కోటంరాజు శిరీష్ గారి నుండి అద్భుతమైన శ్రావ్యమైన మనోరంజకంగా వెలువడిన ఈ పాట హృదయాన్ని,మనస్సును ఆనదింపచేసింది.ధన్యవాదాలు.

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад

      Thanks andi 🙏

  • @123456789049058
    @123456789049058 5 месяцев назад +1

    నేను పాట పెట్టి కళ్ళు మూసుకున్న. సినిమా పాటటనుకొని వింటున్నా. మధ్యలో వీడియోను చూశాను అందులో మీరు పాడుతున్నారు అద్భుతం. అంటే సినిమా పాటకి ఏమి తగ్గలా.❤

    • @SirishaK
      @SirishaK  5 месяцев назад

      Chala santhosham andi. Thank you 🙏🙏

  • @RamKotamraju
    @RamKotamraju 19 дней назад

    శిరీష గారు, మీ selection of songs is fantastic, and your singing is mesmerizing 👏👏

  • @gopaluniraghupathirao8009
    @gopaluniraghupathirao8009 6 месяцев назад +1

    శిరీష గారూ చాలా బాగా పాడారమ్మా! పల్లవి పాడాక మీరు వేసిన సంగతులు (టోన్ మాడ్యులేషన్స్) ఎంత బాగున్నాయంటే ఇప్పటికిప్పుడు ఈ పాటను ఓ 5 సార్లు విన్నాను. ఒరిజినల్ పాటకు స్థాయి ఏమాత్రం తగ్గకుండా పాడారు. అభినందనలు.

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thank you very much 🙏

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 6 месяцев назад +1

    అద్భుతం గా పాడారు! అందమైన రూపానికి తోడు అద్భుతమైన గాన మాధుర్యం! ధన్య వాదములు

  • @babusrinivasmadabhushi
    @babusrinivasmadabhushi Месяц назад

    Wonderful song.. ఎప్పడువిన్నా చెవులలో తుప్పువదులుతుంది

  • @eswarjsp462
    @eswarjsp462 5 месяцев назад +1

    విదేశాలలో ఉండికూడా మనభాషయందు మమకారంతో మధురమైన గానంతో పాటలు పాడిన మీకు అభినందనలు

  • @anuraghuram8082
    @anuraghuram8082 6 месяцев назад

    ఆహా...ఇంత చక్కటి తెలుగు భాషా ఈ మధ్య కాలములో వినలేదు... అమృతం లాంటి గొంతు...ఆశల అన్నారు.. ఆషల అనుకుండ..keep rocking ma'am...Thank you for singing such a beautiful song❤❤❤❤❤❤

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад +1

      😅😅 thanks andi, keep checking all the videos

  • @syamsundaryalamarty3397
    @syamsundaryalamarty3397 4 месяца назад +1

    Mee lo naaku nachedi mee gaatram tho paatu padahaaru anaala telugu aadabidda la undadam. Mee generation ki meeru oka role model.

    • @SirishaK
      @SirishaK  4 месяца назад

      🙏🙏🙏

  • @venkataramaiahm7913
    @venkataramaiahm7913 6 месяцев назад

    జబ్బుపడి కోలుకుంటున్న వ్యక్తి కి ఆహ్లాదకరంగా రచయిత వాక్యాలు పొందుపరిచారు. "వాడి పోయిన పై రు లైనా నీరుగని నర్తించును",కూలిపోయిన తీగలై నా కొమ్మనలిమి ప్రాకును". అద్భుతమైన సాహిత్యం. సుశీల కు సరియైన వారసురాలు శిరీష.

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      అవునండీ . చాలా అర్ధవంతమైన పాటలు 🙏

  • @gaadhemohanrao422
    @gaadhemohanrao422 5 месяцев назад

    శిరీష గారూ ఎంతబాగా పాడారమ్మ చక్కగా పాటను పాటలోని బావాన్ని పూర్తిగా అనుభవిస్తూ పాడారు. మీలాంటి వారి వళ్ళే తెలుగుతనం ఇంకా నిలిచివుంది. 🙏 ధన్యవాదములు.

    • @SirishaK
      @SirishaK  5 месяцев назад

      🙏🙏🙏

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar6092 3 месяца назад

    అమ్మా శిరీష మీ వాయిస్ చాల బాగుంది తల్లి.మేము ఈ సాంగ్స్ వింటుంటే మా మనస్సు ప్రశాంతంగా ఉంది. Daily ఇలా old సాంగ్స్ వినిపించు తల్లి god bless you

    • @SirishaK
      @SirishaK  3 месяца назад

      Thank you 😊

  • @marripudivenkateswararao2091
    @marripudivenkateswararao2091 16 дней назад +1

    🎉 exlent tone Andi

  • @singerchandra
    @singerchandra 23 дня назад

    Like....Manchi Khantam, Madhuramaina patanu atimadhuramga padaru,
    dhanyavadalu...🌹🌹

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 2 месяца назад +1

    అద్భుత గాత్రం ,గానం.
    శుభాభినందనలండి

  • @venkatareddy-wb5si
    @venkatareddy-wb5si 5 месяцев назад +1

    Mee krushi abhinadaneeyam talli
    No words about your voice
    Great🎉🎉🎉

    • @SirishaK
      @SirishaK  5 месяцев назад

      ధన్యవాదములండీ

  • @vijayakumarbheemavarapu8569
    @vijayakumarbheemavarapu8569 Месяц назад

    God's gift your sweet voice madam. Dhanyavadqmulu thalli

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 6 месяцев назад

    అత్యద్భుతం. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎందరో పాడగా విన్నాను. కళ్లు మూసుకుని వింటుంటే జిక్కీ కన్నా బాగా పాడినట్లు తోస్తుంది. మీ అభిరుచికి వందనం.

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      ధన్యవాదములండీ 🙏

  • @dogiparthibadarinarayana1314
    @dogiparthibadarinarayana1314 7 месяцев назад

    ఎంత బాగా పాడారండి . ఖండాలు దాటి వేల మైళ్ళ దూరంలో ఉన్నా , మన తెలుగు భాషని , తెలుగు సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు . మీరు పాడుతుంటే నిజంగానే " పులకించని మది గూడా పులకించింది . మాతృక జిక్కి కృష్ణవేణి గారికి , మీవెనకాల రికార్డ్ ఏమన్నా పెట్టారా , అనే ఆలోచన😢 కలిగించిన మీకు ధన్యవాదములు .

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      😃 thanks andi

  • @stylish9629
    @stylish9629 4 месяца назад

    మీ సుమధురమైన గాత్రంతో అమృతం కురిపిస్తూ స్వర్గం లో తెలియాడిస్తున్నారు madam. మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @sarikipedalakshmi9651
    @sarikipedalakshmi9651 День назад

    Super very super jikki gari pataku jeevamu posaru tq

  • @SrinivasaRao-rr6vl
    @SrinivasaRao-rr6vl 2 месяца назад

    సూపరంటే సూపర్ శిరీష గారు మీరు మరిన్ని ఓల్డ్ సాంగ్స్ పడాలని కోరుతున్నాను ❤❤❤❤❤❤❤❤❤

  • @rangacharick4225
    @rangacharick4225 7 месяцев назад

    రేపు రేపను తీపి కలలకు ....... ఆద్యంతం అద్భుత సాహిత్యం... ఎవర్గ్రీన్ సాంగ్.....చాలా హృద్యంగా పాడారు తల్లీ..థాంక్యూ

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад

      Thank you 🙏

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 4 месяца назад

    Amazing. అత్యద్భుతం. సరస్వతి మీలోనే వుంది. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prabhakarjv9982
    @prabhakarjv9982 Месяц назад

    Good to see Srinu and listen his melodious voice. Convey my Namaskarams to him.
    Thanks for sharing family photos.🙏Very good compilation and editing. 👍👍👍

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 7 месяцев назад

    శిరీష గారు పాటలోని మధురిమలు మీ గొంతులోని మాధుర్యం మమ్ములను ఎంతో అలరించింది. ధన్యవాదాలండీ.

    • @SirishaK
      @SirishaK  7 месяцев назад

      Thanks andi

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 6 месяцев назад

    చాల అద్భుతంగా padaramma మళ్లీ గతం లొకి వెళ్లి పోయాము, మీకు చాలా కృతజ్ఞతలు.

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      చాలా సంతోషమండీ 😊