ఘంటసాల లాంటి గాయకుడు,గ్ భావాన్ని విషాదాన్ని హృదయంలోంచి పిండి గొంతులోంచి మనచెవుల్లో పోసేవాడు మరిపుట్టడు. జీవితసర్వస్సాన్ని ప్రపంచనిజస్వరూపాన్ని కళ్ళకుకట్టినట్టురాసినఈలాంటి కవి మళ్ళీవస్తారా? 6,8 ఏళ్ళవయస్సులో రేడియోలో విన్నపాట ఈరోజు 64ఏళ్ళవయస్సులోకూడ మదిని కదిలించి తెలియని ఆవేదనకు గురిచేస్తూనే ఉంది. ఎందుకంటే అదే జీవనసత్యం శ్రీరామమూర్తి
20సంవత్సరాలనుండి వింటున్న మనసులో భారం దూరం అవుతుంది... ఏదో తెలియని ప్రశాంతం అవహిస్తుంది. గంటసాల గారి గాత్రం, పాటలోని చరణాలు ఆహా అమోఘం, అద్భుతం.❤Evergreen song
అలాగే పాట రచయిత జూనియర్ సముద్రాల గారు, సంగీత కర్త మాస్టర్ వేణుగారికి కూడా ధన్య వాదాలు తప్పక తెలుపు కోవాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట బాణీకి బహుశా రచనకు మూలం పాత హిందీ సినిమా** బాబి**__ ఆ పాట** చల్ ఉడ్ జారే పంచీ దేష్ హువా బేగానా**_ చిత్రగుప్త గారి సంగీతంలో హిందీ గాయక దిగ్గజం** మహమ్మద్ రఫీ** గారు కూడా బాగా పాడారు. దీనిని స్పూర్తిగా తీసుకొని మాస్టారు గారు మరింత చక్కగా పాడి రఫీ సార్ గారి చేప ప్రశంసలను అందుకొన్నారు. అలాగే హిందీలో రఫీ సార్ గారు పాడిన చాలా పాటలను తెలుగులో ఘంటసాల మాస్టారు గారుపాడారు. అలాగే హిందీ లోని కిషోర్ కుమర్ గారు ,మహేంద్ర కపూర్ గారి పాటలను మాస్టారు గారు తెలుగు లో పాడారు.
ఆ పాత మధురం...జీవితాంతము మనల్ని వెంటాడే మధుర సంగీత గానము , అమృత ధార...ఘంటసాల ,గుమ్మడి, అంజలి, చలం గారలు మన కళ్ళముందు దర్శనమిస్తూనే ఉంటారు...సంగీత జలపాతం.
ఇంతకు మించిన జీవిత సత్యాలు లేవేమో అని తలంపులతో వివరం గా సాహిత్య పరంగాను, సంగీత పరం గా నేటివరకు అజరామం గా.3,4తరాల వారందరికీ వినిపించిన సుమధుర సంగీతా న్ని అందించిన మన ఘంటసాల వారికి పాదాభివందనములు.
ఇ పాలనలు,ఉరుకులు,పరుగుల,బ్రతుకులు,ప్రశాంతత కోసం,బాగుంటుంది కదా ఒక like వేసుకోండి,అప్పుడు ఈ సాంగ్ హైలెట్, ఇప్పుడు, హై లైట్ song, జంగిడి, బింగిడి, లింగిడి. నువ్వసుకున్నవ ,లేకపోతే,నేనుసుకుంట. ఈనాటి యువత.
నిజంగానే అన్ని రకా లుగా ఇది చాలా గొప్ప మహఅద్భుతం అయినటువంటి చాలా చాలా శ్రీ సృష్టి రహస్యం అంతా ఈ పాటలోనే దాగి ఉంది అని అని చెప్పాలి వారందరికీ కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా నిమిత్త మాత్రంగా భావిస్తూ ఈ పాటను రచించిన వారికి రక్షించే టప్పుడు టచింగ్ ఇచ్చినటువంటి పరమాత్మకు రాసినటువంటి మరియు సంగీతాన్ని అందించినటువంటి మహాత్ములకు అలాగే నటించినటువంటి అలాగే పాడిన టువంటి గాన గంధర్వులు మహా గాయకుడు అయినటువంటి శ్రీ ఘంటసాల మాస్టర్ గారి కి ఇటువంటి శ్రేష్ట ఆత్మ అందరికీ మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క 84 లక్షల జీవరాశుల నీటికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణ పరివారం అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు థాంక్యూ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి అన్ని భాషల్లో పాడిన టువంటి రాసినటువంటి ప్రతి ఒక్కరికీ బలే ఏ బాషలో పాడిన ఏ మహా గాయకులు ఆలపించిన వారందరికీ కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా నిమిత్త మాత్రంగా భావిస్తూ ప్రతి ఒక్క గాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నాయొక్క హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం 🙏🙏🙏👍
కొన్ని పాటలు మనిషినే కదిలిస్తాయి. కాని ఇలాంటి పాటలు మనస్సునే కదిలిస్తాయి హృదయం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా వుంటుంది ఈ పాట వింటుంటే మాటల్లో చెప్పలేను మన తెలుగు కౌలు ఎంతో అమోఘం గా అద్భుతంగా రాశారండి ఇక మన. మాష్టారు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగు పాటలకు. వన్నేతెచ్చిన మహా. య్యోగి మహా మనిషి అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కి పాదాభివందనం చేయాలి
I cry every time to listen this song, Ghantasala is the greatest singer in the world,no one maches to him." DIVINUNDI BHAGAVANUDU BHUVIKI DIGIVACHINA GANA GHANDHARVUDU AA MAHANUBHAVUDU"
వంద సంవత్సరాలు నిలిచి ఉండే పాట. హిందీ లో మహమ్మద్ రఫీ, తెలుగులో ఘంటసాల. మాటలు చాలవు ఈ అద్భుతాన్ని వర్ణించడానికి. ఈ పాటకి కృతజ్ఞతగా ఇవే నా భాష్పాంజలులు. 🙏🙏🙏
తెలుగు భాషలోని ప్రతి అక్షరాన్ని, ఒక్కొక్క పదాన్ని ఇంతటి మాధుర్యాన్ని రంగరించి ఉచ్చరించటం మరే మానవ మాత్రుడికీ సాధ్యం కాని ప్రక్రియ. మనం నిత్యజీవితంలో ప్రతిరోజూ ఉపయోగించే పదాలను ఇంత మధురంగా పలుకవచ్చు అనే విషయాన్ని ఈ అమర గాయకుడు పలికి చూపేవరకు తెలియదు. ఇలాంటి మహనీయులు దేవుని సృష్టిలోని అద్భుతాలు.
1960 లో, నే కాలేజీలో చదువుకునే రోజుల్లో, చూసిన చిత్రరాజం. ఈ చిత్ర పాటలు అజరామరం చేసాయి. సాహిత్యం ద్వారా మనసు విప్పి చెప్పే ఆ కవీంద్రునకు పాదాభివందనం. ఎంతో నిగూఢ రహస్యాలను పొందుపరిచారు. ధన్యవాదములు గురుతుల్యులకు. Rammurty Indian Army Rtd
ఏం తో గొప్ప వేదాంతి పక్షి ని సాకుగా చెప్పుతూ మనకే సందేశం ఇచ్చారు. సత్యసాయి చంద్ర నాటకం లో కూడా నీవెంటెవరూ రారు అనే అర్థం తో ఓ పద్యం కూడా ఉంది. ఏదైనా నభూతో న భవిష్యతి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి స్వరం గా నం అద్భుతము.
మన తెలుగుపదాలు ఈపాటలో ఇమిడియున్న విధం,కుదురుకొని ధ్వనించిన విదానం..... మరియూ అర్థం,భావం శ్రోతలకు హృదయాంతరాలలో నిండునట్లు ఆలపించిన మన ఘంటసాల మాస్టారు గారి స్వరం మనోహరం,అత్యద్భుతం,అమోఘం..... తెలుగువారికే దక్కిన మహద్భాగ్యం ASV Ygtl
Dear Sir, Hope will be giving a better solution, iam at 50, due to mistakes, i went into deep financial tensions, only option is to sell ours own house, where parents are living, ofcourse they are not accepted to do that, but I can't survive and sustainable without doing it, I can't commit to any extreme step also unable to bear lender's threats, thaught to runway from home but wife children will be deserted, daily 😭
నా జీవితం లో ఎంతో తృప్తినిచే ఈపదాల వల్లరి, దుఃఖంలో ఉన్నప్పుడు ఫలించలేదని మదిలో వేదన వలదోయి రాదోయి ఈ సిరి నీ వెనువెంటన ఎంత మంది ఇది తెలుసు జోరుగ నీతో కూరుములాడినవారు నినుప్రేమించేవారు Heard over thousand Times పయనించే.. ఓ ...చిలుకా....పయనించే ఓ చిలుకా ఆ..ఆ..ఆ... పలలవి: పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడ ైపో యెను గూడు ||2|| పయనించే ఓ చిలుకా ఆ..ఆ..ఆ... తీరెను రోజులు నీకీ కొమ్మకు పొ మ్మమ ఈ చోటు వదలి ||2|| ఎవరికీ వారే ఏదో నాటికి ఎరుగమ్ు ఎచటకో ఈ బదలీ మ్ూడు దినాలమ మ్ుచచటయే...||2||ఈ లోకమ్ులో మ్న మ్జిలీ నజాయతీగా ధరమపతానా ...||2|| చనుమ్మ ధ ైరయమె తోడు ||పలలవి|| పులమల పుడకా మ్ుకుున కరచి గూడును కటిితివోయ ||2|| వానకు తడిచిన బిడి రెకులు ఎిండకు ఆరినవోయ ||2|| ఫలిించలేదన చేసిన కష్ిమ్ు మ్దిలో వేదన వలదోయ రాదోయ సిరి నీ వెనువెింట ||2|| తాయగమే నీ చేదోడు ||పలలవి|| మ్రవాలి నీ కులుకుల నడకలే ..మ్దిలో నయగారాలే||2|| తీరన వేదన తీయన మ్ుసుగే శిరసున సిింగారాలే ఓరవలేన ఈ జగతికి నె ప ై ||2|| లేవే కనకారాలే కరిగి కరిగీ కనీీరెై ||2|| కడ తీరుటే నీ తవాా లే ||పలలవి|| గోడుమ్నీ ..విలపిించేరే... నీ గుణమ్ూ త లిసినవారు ||2|| జోడుగా నీతో ఆడిపాడి కూరుమ్ులమడిన వారు ఏరులయే కనీీరులతో మ్నసారా దీవిించేరే
Generations may come and go this will be the greatest song of all the songs composed till today and forever. Ghantasala with his memorable tone and singing makes it memorable.It is highly notable also for its great lyrics which chokes the throat and wets our souls and reminds our duties as humanbeings on this land for a meaningful and dedicated life.A great song with excellent music, lyrics and singing.Hats off to Ghantasala.
Kameswara Rao garu namaste sir,what a great compliment fr dis song,it is an ever memorable&greatest song in dt era,b.fully written samudrala jr.sir,master venu sir highlighted,melody n great song.
Thank you sir. You are one of very few people who goes deep in to such tragedy songs. I hear and enjoy this beautiful song mostly everyday. Throat choking music is hidden in this
Thank you sir. You are one of very few people who goes deep in to such tragedy songs. I hear and enjoy this beautiful song mostly everyday. Throat choking music is hidden in this
The great Rafi rendered the original version in Hindi and later this song by the great Ghantasala. Rafi was so impressed with the Ghantasala version that he came all the way from Bombay to Madras and gifted him a car.
Is this authentic, no offense intended but I would be happy if you could attach any citation I personally feel that there is very little to choose between both the masters of course this is from an absolute novice
Very true information & a fact by @nirmalhospital625… I too know that it was so. Great Rafi Saab’s song was ‘Chal ud ja re panchi…’ is the original version, which is also a very memorable song of all time & a huge it like this son by Ghantasala garu in Telugu.🙏
Ghantasala master the uncrowned king of telugu film industry in singing and also he composed music for many hit films. His voice is beyond description. Such a divine voice.
సొంత ఊరి మీద అభిమానం ఉన్నవారు, వేరు వేరు కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఊరు విడిచిన వారి హృదయాలను ఈ పాట ఎక్కడికో తీసుకుపోతుంది. రచన... సాహిత్యం.. గానం అబ్బా.. మరువలేము ఎన్నటికీ ఇలాంటి పాటను...
the one and only singer on this planet who can sing any kind of song effortlessly and no one can beat him unbeatable singer that is grantasala and God gifted one for us .by Mrs.SNP.
Listening this song while watching the movie in theatre, was enthraling and one used get into tears with the touching lyrics and melting voice of Ghantasala garu. In Hindi version the legend Rafi saab sang and glorified this song. It's gripping and everlasting.
ఈ పాటలో రచయిత చూపించిన విలువైన సందేశంతో ఇక పాట రాదు, మన జీవితం ఎలా ప్రారంభమైందో మరియు ముగింపు రచయిత వ్రాసిన మంచి సందేశం ఈ సాహిత్యంలో ఉంది
Yesssss 👍👍👍
😊❤❤❤
సాహిత్యం మహా అద్భుతం అమర్ గాయకులు ఘంటసాల వారికి పాదాభివందనాలు.
నేను తెలుగు వాడిగా పుట్టినందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని ,ఈ పాటలు వినే అదృష్టం దక్కింది
ఇలాంటి ఓల్డ్ ఇస్ గోల్డ్ గా భావించే పాత పాటలు తెలుగు భాష ఉన్నంత కాలం వీటికి గుర్తింపు ఉంటుంది.
కాలాతీతమైన జీవిత సత్యాలు తెలిపే చక్కటి పాట.రచయితకు,సంగీతం. దర్శకుని కి ధన్యవాదాలు.
ఘంటసాల లాంటి గాయకుడు,గ్ భావాన్ని విషాదాన్ని హృదయంలోంచి పిండి గొంతులోంచి మనచెవుల్లో పోసేవాడు మరిపుట్టడు. జీవితసర్వస్సాన్ని ప్రపంచనిజస్వరూపాన్ని కళ్ళకుకట్టినట్టురాసినఈలాంటి కవి మళ్ళీవస్తారా?
6,8 ఏళ్ళవయస్సులో రేడియోలో విన్నపాట ఈరోజు 64ఏళ్ళవయస్సులోకూడ మదిని కదిలించి తెలియని ఆవేదనకు గురిచేస్తూనే ఉంది. ఎందుకంటే అదే జీవనసత్యం
శ్రీరామమూర్తి
What a song emotional meaning song what happened
అర్ధవంతమయిన పాట వింటుంటే మనసుకు ఎంత హాయిగా ఉందొ.
మనసు తేలికఅవుతుంది.
ఇప్పుడేవి అటువంటి పాటl
Adbhuthamaina rachanaku ardhavanthamuga saguthunna ganam
5 th😂😂😂😂🎉🎉🎉❤❤
@@narsayyayeligeti2544 Thank you.
Eppudu undavu kalaniki thaginattu anni maripoyayi
సూపర్ సాంగ్ నా చిన్నప్పుడు హ్రుదయం ద్రవిoచి పొయేది. ఘo ట సాలగారు ఈ పా ట లో జీవించారు. గాన గాంధర్వుడు.
అమోఘం, అధ్బుతం, ఘంటసాల మాష్టర్ గార్కి పాదాభివందనములు
Good song
Evarayina ghantasala tharuvathe gana gandharvudu ante ghantasala bhavidvagaalu eeyana gonthulo palikinatlu inkevari gonthulonu palakavu balu vyakhyanaalu baaguntaayi kani intha molody undadu
1960 లో విన్నాను. చుశాను. సాహిత్యం, సంగీతం ఈ బ్లాక్ and white మూవీ కి ప్రాణం పోసాయి. ఇది 2022. ఇలాంటి పాటలు, లేవు. ఘంటసాల వారి అమర గానం. 🙏🙏🙏
అదృష్ట వంతులు సార్ మీరు
Master venu...sangeetham. Gantasala ganam mariyu rachitha pranam.posaru
You're great sir
2024 vintunnanu
Ghantasala gariki sathakoti padabi vandanalu
ఈపాట ఇప్పటి నాజీవితానికిసరిగ్గా సూటఅయ్యింది
అంటే, ఏమి జరిగింది? ఈ పాటలో ముఖ్యమైన సందేశం - ధైర్యం. అది వదలి పెట్టకు. అన్నీ చక్కబడతాయి.
Antha adhairyam vaddu, vechi undandi, manchi jarugutundi
మీరే కాదు చలమంది వున్నము. అన్నిఅయిపోయిన మనుకు అద్దర్యం ఎందుకు.
ఇది చూస్తుంటే ఆ కాలానికి వెళ్లిపోవాలనిపిస్తుంది నాకు
20సంవత్సరాలనుండి వింటున్న మనసులో భారం దూరం అవుతుంది... ఏదో తెలియని ప్రశాంతం అవహిస్తుంది. గంటసాల గారి గాత్రం, పాటలోని చరణాలు ఆహా అమోఘం, అద్భుతం.❤Evergreen song
అలాగే పాట రచయిత జూనియర్ సముద్రాల గారు, సంగీత కర్త మాస్టర్ వేణుగారికి కూడా ధన్య వాదాలు తప్పక తెలుపు కోవాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట బాణీకి బహుశా రచనకు మూలం పాత హిందీ సినిమా** బాబి**__ ఆ పాట** చల్ ఉడ్ జారే పంచీ దేష్ హువా బేగానా**_
చిత్రగుప్త గారి సంగీతంలో హిందీ గాయక దిగ్గజం** మహమ్మద్ రఫీ** గారు కూడా బాగా పాడారు. దీనిని స్పూర్తిగా తీసుకొని మాస్టారు గారు మరింత చక్కగా పాడి రఫీ సార్ గారి చేప ప్రశంసలను అందుకొన్నారు. అలాగే హిందీలో రఫీ సార్ గారు పాడిన చాలా పాటలను తెలుగులో ఘంటసాల మాస్టారు గారుపాడారు. అలాగే హిందీ లోని కిషోర్ కుమర్ గారు ,మహేంద్ర కపూర్ గారి పాటలను మాస్టారు గారు తెలుగు లో పాడారు.
మాకైతే గుండె బరువెక్కుతోంది. వేదన ఇంత తియ్యగా ఉంటుందా..! అని
ఆ పాత మధురం...జీవితాంతము మనల్ని వెంటాడే మధుర సంగీత గానము , అమృత ధార...ఘంటసాల ,గుమ్మడి, అంజలి, చలం గారలు మన కళ్ళముందు దర్శనమిస్తూనే ఉంటారు...సంగీత జలపాతం.
ఎన్నిసారులు వింటానో ఈ పాటను మనసు హాయిగా ఉంటుంది
ఒక్క క్షణం దేవుడున్నాడా అనే సందేహం వస్తుంది ఈ పాటను చూస్తున్నపుడు..
Of course, God is there.
May God bless you.
No.where is god
God is in the voice of ghantasala
A
Parabrahmam
GOD is Always
ఈ నాటికీ నేటికీ ఎప్పటి అద్బుతమైన నిజం
బాథలోఉన్నవారికిఈపాటవింటేమనసుతేలిక,అవుతుంది,
మొదట కన్నీళ్ళు ఉబికి అణచుకున్న ఫీలింగ్స్ బయటకు వచ్చేస్తాయి.
Awnu andi, 1956 lo rasina paata, 2024 lo kuda baruvu ekkina manasuki ooratnistundhi..
చాలా మంచి పాట ఘంటసాల మాస్టర్ సూపర్ హిట్ song 👌👌👌కళ్ల లో నీళ్లు వచ్చే మంచి song
జీవిత చరిత్రను మార్చి ఓదార్చారు, కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన.
🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కొంచెం వివరిస్తే మీ అనుభవం మిగిలిన వారికి ఉపయోగిస్తుంది
ఇంతకు మించిన జీవిత సత్యాలు లేవేమో అని తలంపులతో వివరం గా సాహిత్య పరంగాను, సంగీత పరం గా నేటివరకు అజరామం గా.3,4తరాల వారందరికీ వినిపించిన సుమధుర సంగీతా న్ని అందించిన మన ఘంటసాల వారికి
పాదాభివందనములు.
It is real life Marveless Fanta sala
Truth life
అవునండి.
ఇ పాలనలు,ఉరుకులు,పరుగుల,బ్రతుకులు,ప్రశాంతత కోసం,బాగుంటుంది కదా ఒక like వేసుకోండి,అప్పుడు ఈ సాంగ్ హైలెట్, ఇప్పుడు, హై లైట్ song, జంగిడి, బింగిడి, లింగిడి. నువ్వసుకున్నవ ,లేకపోతే,నేనుసుకుంట. ఈనాటి యువత.
ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు కూడా వినడానికి ఇంపుగా
ఆ మధురమైన పాటలు అద్భుతం.ఇప్పుడు అలాంటి గాయకులు వున్నా వాటిని అనుసరించే వారు లేరు ఈ రోజులు సినిమా పాటలు వినాలని పించదు తప్పదు
😊
నిజంగానే అన్ని రకా లుగా ఇది చాలా గొప్ప మహఅద్భుతం అయినటువంటి చాలా చాలా శ్రీ సృష్టి రహస్యం అంతా ఈ పాటలోనే దాగి ఉంది అని అని చెప్పాలి వారందరికీ కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా నిమిత్త మాత్రంగా భావిస్తూ ఈ పాటను రచించిన వారికి రక్షించే టప్పుడు టచింగ్ ఇచ్చినటువంటి పరమాత్మకు రాసినటువంటి మరియు సంగీతాన్ని అందించినటువంటి మహాత్ములకు అలాగే నటించినటువంటి అలాగే పాడిన టువంటి గాన గంధర్వులు మహా గాయకుడు అయినటువంటి శ్రీ ఘంటసాల మాస్టర్ గారి కి ఇటువంటి శ్రేష్ట ఆత్మ అందరికీ మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క 84 లక్షల జీవరాశుల నీటికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణ పరివారం అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు థాంక్యూ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి అన్ని భాషల్లో పాడిన టువంటి రాసినటువంటి ప్రతి ఒక్కరికీ బలే ఏ బాషలో పాడిన ఏ మహా గాయకులు ఆలపించిన వారందరికీ కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా నిమిత్త మాత్రంగా భావిస్తూ ప్రతి ఒక్క గాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నాయొక్క హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం 🙏🙏🙏👍
Adhuthamaina pata . Matalu chalavu varninchataniki
Adbhuthamainapaata
Ok
Lol
నైతిక విలువలకు , నైరాశ్యము నకు, జీవిత సత్యమునకు ప్రతీక, మనసుకు ప్రతిబింబం గీతం
Qty🐭
@@kondalalakshmanarao2177 pp
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాగ చెప్పారు ❤
ఒక్క అక్షరంకూడా వ్యర్ధం కాకుండా అర్ధవంతమైన అమృత సదృశ ఆపాతమధురాలు సృజించిన చిరంజీవులకు పాదాభి వందనములు
మీ పద వర్ణన కూడ అంతే అందంగా ఉంది
సాహిత్యం, సంగీతం, ఘంటసాల వారి గానం అన్నీ దేనికదే సుపర్భ్ !
ఘంటసాల గారి గాత్ర మాధుర్యం చవిచూడాలని, ఆప్రశాంతత కోరే వాళ్లలో నేనొక చిరు దివ్వెను ❤❤❤❤
కొన్ని పాటలు మనిషినే కదిలిస్తాయి. కాని ఇలాంటి పాటలు మనస్సునే కదిలిస్తాయి హృదయం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా వుంటుంది ఈ పాట వింటుంటే మాటల్లో చెప్పలేను మన తెలుగు కౌలు ఎంతో అమోఘం గా అద్భుతంగా రాశారండి ఇక మన. మాష్టారు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగు పాటలకు. వన్నేతెచ్చిన మహా. య్యోగి మహా మనిషి అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కి పాదాభివందనం చేయాలి
ఏమి ఘంటసాల!
ఏమి సాహిత్యము!
కధలకు తగిన పాటలు సంభాషణలు
గానము నటన
ఇక ఆ రోజులనెన్నటికీ చూడలేము
సూపర్ పాట.ఘంటసాల గారు చాలా హృద్యంగా పాడారు. తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే మధురమైన గానామృతం.
life ante edaa ra
Pantastic old melodi and painful real human cycle song. I have recieved it with grate enthusisism. Thhanks
ధన్యవాదాలు అధ్భతం
I cry every time to listen this song, Ghantasala is the greatest singer in the world,no one maches to him." DIVINUNDI BHAGAVANUDU BHUVIKI DIGIVACHINA GANA GHANDHARVUDU AA MAHANUBHAVUDU"
ఇలాంటి అద్భుతమైన పాటలను పాడిన గంటసాల గారికి పాదాభివందనం
గంటసాల కాదు.ఘంటసాల
@@saraswathikhandavilli7435 😂
@@saraswathikhandavilli7435 ⁸⁸88989⁹9⁹⁹
సముద్రాల గారి..కలం నుండి జాలువారి..ఘంటసాల గారి గొంతునుండి....గుండెల్ని పిండే... మాస్టర్ వేణు సంగీతం...,👌
Mssubala
🙏🙏🙏🙏🙏
Straight lift from hindi song "Chal udjare panchi" by Mohd. Rafi.
@lakshminarayana Rao p0p
P00
@@suryanarayananv57 or is it the other way round?
పాటకు కారకులైన సముద్రాల గారికి , ఘంటసాల గారికి పాదాభివందనాలు.
we lost him too early, but he will be always in our heart
రచయిత samudrala మరియు గాయకుడు ghantasala Garu చిరంజీవులు.... హరేరాం
6:12 6
:51 7:20 😊
Hi my 4X by Dr@@manoramareddy4662
@@pandurangareddya7180 నిజమండీ.. 7:20 దగ్గర & ఇతర చోట్ల కూడా గుండె బరువెక్కుతుంది..💔💔💔😭😭😭😭😭😭😭😭
వంద సంవత్సరాలు నిలిచి ఉండే పాట. హిందీ లో మహమ్మద్ రఫీ, తెలుగులో ఘంటసాల. మాటలు చాలవు ఈ అద్భుతాన్ని వర్ణించడానికి. ఈ పాటకి కృతజ్ఞతగా ఇవే నా భాష్పాంజలులు. 🙏🙏🙏
సంసార బాధల్లో ఉండే ఎవ్వరికైనా పాతరోజుల్లో గుర్తుకు వచ్చే ఒకేఒక్క పాట....Thankful to you
a
This song will be in our hearts for thound years
Manisi.jevithàna.elpatalu.vntea.jevithanà.màrapuranea.pàtalu.vn.sujàthà.nàrayanànmoothy
SS uu perrr
So emotional master piece. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇలాంటి పాట పాడినందుకు ధన్యవాదాలు ఘంటసాల గారు
తెలుగు భాషలోని ప్రతి అక్షరాన్ని, ఒక్కొక్క పదాన్ని ఇంతటి మాధుర్యాన్ని రంగరించి ఉచ్చరించటం మరే మానవ మాత్రుడికీ సాధ్యం కాని ప్రక్రియ. మనం నిత్యజీవితంలో ప్రతిరోజూ ఉపయోగించే పదాలను ఇంత మధురంగా పలుకవచ్చు అనే విషయాన్ని ఈ అమర గాయకుడు పలికి చూపేవరకు తెలియదు. ఇలాంటి మహనీయులు దేవుని సృష్టిలోని అద్భుతాలు.
Yes sir, true
excellent
Melodious singing by Ghantasala garu. WA, USA.
ఈ పాట మధురం ఆపాత మధురం.మళ్ళీ ఇలాంటి సినిమాలు గాని ఆ మ్యూజిక్ గాని రావు.
అద్భుతమైన సాహిత్యానికి ఘంటసాల గానం తోడై గొప్ప జీవిత సత్యాన్ని ఆవిష్కరించింది.
1960 లో, నే కాలేజీలో చదువుకునే రోజుల్లో, చూసిన చిత్రరాజం. ఈ చిత్ర పాటలు అజరామరం చేసాయి. సాహిత్యం ద్వారా మనసు విప్పి చెప్పే ఆ కవీంద్రునకు పాదాభివందనం. ఎంతో నిగూఢ రహస్యాలను పొందుపరిచారు. ధన్యవాదములు గురుతుల్యులకు. Rammurty Indian Army Rtd
Can come
Hi there ka s
😊
Hi sir
Heart touching song
మనసును కదిలించే శక్తి ఒక్క పాటలకే ఉంది.. అవి ప్రత్యేకంగా అలనాటి పాటలకే ఉంది 🙏
సన్నివేశం.పాట.చాలబాగవుంది.మనసు.ద్రవించేవిదంగ.ఆనాటి.నటీనటులు.నటనలో.జీవించారు.అందుకే.ఇప్పటికి.వారిసినిమాలుచూడగలిగినందకు.ఆనందంగవుంది..సాయి
పాదాభివందనాలు సార్ పాట రాసిన వారికీ పడిన వారికీ 🙏🙏👌👌💯💯
Hi. Yes. 👌👌👌👌👌👍👍👍👍
ఈ పా ట రచయత - జూనియర్ సముద్రాల గారు, గానం ఘంటసాల మాస్టారు గారు, సంగీతం మాస్టర్ వేణు గారు _ కుల దైవం సినిమా పేరు.
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మాకు పాదాభివందనాలు
ఘంటసాల గారికి పాదాభివందనం దానాలు
మా చిన్న తనంలో విజయం నగరం లో మినర్వ హాల్ దగ్గర అనుకుంటాను యీ పాట నీలి మేఘా లలో పాట విన్నట్లు గుర్తు 🙏🏽
I am also from viziabagaram
🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏం తో గొప్ప వేదాంతి పక్షి ని సాకుగా చెప్పుతూ మనకే సందేశం ఇచ్చారు. సత్యసాయి చంద్ర నాటకం లో కూడా నీవెంటెవరూ రారు అనే అర్థం తో ఓ పద్యం కూడా ఉంది. ఏదైనా నభూతో న భవిష్యతి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి స్వరం గా నం అద్భుతము.
మర్చిపోలేని అనుభూతి సాహిత్యం సంగీతం గానం.
Hi
Ma'am
పావ్రఆట వ్రాసిన శ్రీ పాప
నభూతో నభవిష్యతి ఇలాంటి పాటలు ఇకమీదట
రావు పాడేగాయకులు లేరు రారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Old is gold ...అర్థం లోను అన్నింటిలోనూ మన ఓల్డ్ సాంగ్స్ అల్వేస్ సూపర్...
Super song ✋
@@b.narayanamurthy6057👏👍👌👌👌🙏🙏🙏🙏🙏🌹
జీవిత సత్యాలను ప్రతిబింభించే పాట
ఇటువంటి మధురమైన హృదయాలకు హత్తుకునే పాటను అందించిన ఘంటసాల గారికి పాదాభివందనం
Super song
ఇలాంటి ఆణిముత్యం అందించి నందుకు ధన్యవాదాలు.
Appudo naa chinnappudu chusi vinna patalu.Ippu naa vayassu 74 years. Ee patalu ippatike ajaramaralu.Avi ituvanti patalu.Ippudu vindamanna ilati patalu levu.Ivi jeevita satyalu telipe animutyalu. Thanks to the lyricist nd to Gantasalagaru.🙏🙏🙏
ఘంటశాల బలరామయ్య గారి కి హృదయ పూర్వక పాదాభివందనాలు, కలియుగాంతం వరకు అమర లోక అమర గాయకుడు
ఈ పాటలో నీతి కుక్కకున్న విశ్వాసం కనిపెంచిన వారికి ఉంటే బాగుండేది.
1974 lo secondary school chadiverojullo, ma classmate jeevan paadi first prize tisukunna roju malli aa roju kandlamundu medulutundi .... Very thanks
ఈ పాట గురించి చెప్పడానికి మాటలు లేవు..మాటలు రావు. అద్భుతమైన అద్భుతం
అద్భుతమైన సాహిత్యం ఊహకందని నటన పాదభివననం మహానుభావుళ్ళుకు
To
To
Oh
ఈపాట ఆసాహిత్యం,సంగీతం,గానంచేసిన ఘంటసాల మనల్నీ అడుడగున వెంటడతారు,ఆవిషాదం మనదేఅనేంతగా,ఘంటసాల మనంతెలుగువారమైనందుకు గర్వించాలీ
చాలా. మంచి పాట
Uk
@@muneppadasari5333 aa MI
Lo.
@@sekharpulicherla4916 !mmm kot
@@muneppadasari5333 you have a good night my phone is not a big
ఈపాట వింటుంటే ఎదో అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది... కష్టాలలో ఉన్నావరికీ ఊరటలా ఉంటుంది... నాకు ఆరాగం ఎదో శాంత్వనంగా ఉంటుంది... ఆరచయిత గాయకుడు సంగీతం... 🙏
Nobody can write such meaningful and beautiful song in the present days. The lyricist is very very great.
Good AND excellent ga vundi sir truly bhavanthuu daya
మన తెలుగుపదాలు ఈపాటలో
ఇమిడియున్న విధం,కుదురుకొని ధ్వనించిన విదానం..... మరియూ అర్థం,భావం శ్రోతలకు హృదయాంతరాలలో నిండునట్లు ఆలపించిన మన ఘంటసాల మాస్టారు గారి స్వరం
మనోహరం,అత్యద్భుతం,అమోఘం..... తెలుగువారికే దక్కిన మహద్భాగ్యం
ASV Ygtl
Ha sir it's truly amazing
Good & my favourate singer
Song lyrics pampandi sir
Yes sir correct
@@manikantayaggati6048 See back a few comments
The real tragedy faced in life is relected in this sorrowful song. Hatsoff Ghantasala Mastaru and tbe lyric writer.
Dear Sir, Hope will be giving a better solution, iam at 50, due to mistakes, i went into deep financial tensions, only option is to sell ours own house, where parents are living, ofcourse they are not
accepted to do that, but I can't survive and sustainable without doing it, I can't commit to any extreme step also unable to bear lender's threats, thaught to runway from home but wife children will be deserted, daily 😭
నా జీవితం లో ఎంతో తృప్తినిచే ఈపదాల వల్లరి, దుఃఖంలో ఉన్నప్పుడు
ఫలించలేదని మదిలో వేదన వలదోయి
రాదోయి ఈ సిరి నీ వెనువెంటన
ఎంత మంది ఇది తెలుసు
జోరుగ నీతో కూరుములాడినవారు నినుప్రేమించేవారు
Heard over thousand Times
పయనించే.. ఓ ...చిలుకా....పయనించే ఓ చిలుకా ఆ..ఆ..ఆ...
పలలవి: పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడ ైపో యెను గూడు ||2||
పయనించే ఓ చిలుకా ఆ..ఆ..ఆ...
తీరెను రోజులు నీకీ కొమ్మకు పొ మ్మమ ఈ చోటు వదలి ||2||
ఎవరికీ వారే ఏదో నాటికి ఎరుగమ్ు ఎచటకో ఈ బదలీ
మ్ూడు దినాలమ మ్ుచచటయే...||2||ఈ లోకమ్ులో మ్న మ్జిలీ
నజాయతీగా ధరమపతానా ...||2|| చనుమ్మ ధ ైరయమె తోడు ||పలలవి||
పులమల పుడకా మ్ుకుున కరచి గూడును కటిితివోయ ||2||
వానకు తడిచిన బిడి రెకులు ఎిండకు ఆరినవోయ ||2||
ఫలిించలేదన చేసిన కష్ిమ్ు మ్దిలో వేదన వలదోయ
రాదోయ సిరి నీ వెనువెింట ||2|| తాయగమే నీ చేదోడు ||పలలవి||
మ్రవాలి నీ కులుకుల నడకలే ..మ్దిలో నయగారాలే||2||
తీరన వేదన తీయన మ్ుసుగే శిరసున సిింగారాలే
ఓరవలేన ఈ జగతికి నె ప ై ||2|| లేవే కనకారాలే
కరిగి కరిగీ కనీీరెై ||2|| కడ తీరుటే నీ తవాా లే ||పలలవి||
గోడుమ్నీ ..విలపిించేరే... నీ గుణమ్ూ త లిసినవారు ||2||
జోడుగా నీతో ఆడిపాడి కూరుమ్ులమడిన వారు
ఏరులయే కనీీరులతో మ్నసారా దీవిించేరే
Ghantasala is god's gift.what a voice?
మాస్టారు. ఇంతకూ మీరు అచ్చ తెనుగు వారే నా ? పాట లో తప్పులు ఉన్నవి. బహుశా టైపింగ్ సమస్య ఏమో ?
Gantasala is a legend..
He is alive in the hearts of the people.
, జీవ తం పర మార్డం కాచి వడబోసిన గీత మ్ దననాయడలు
అజరామరం ... సముద్రాల గారి గీతం , మాస్టర్ వేణు గారి సంగీతం , ఘంటసాల మాస్టారు గారి గానం ... అద్భుత చిత్రీకరణ...
Gantasala the greatest of all. Tears flow from heart. Such is his melody. No one matches to him. Hats off.
Heart touching song
ఇలాంటి golden Melodies vinalante అదృష్టం ఉండాలి
కేవలం తెలుగు వారికేగాక విశ్వమంతా ప్రత్యక్షమైన ఆ మహానుభావునికి కోటి వందనాలు
Generations may come and go this will be the greatest song of all the songs composed till today and forever.
Ghantasala with his memorable tone and singing makes it memorable.It is highly notable also for its great lyrics which chokes the throat and wets our souls and reminds our duties as humanbeings on this land for a meaningful and dedicated life.A great song with excellent music, lyrics and singing.Hats off to Ghantasala.
Kameswara Rao garu namaste sir,what a great compliment fr dis song,it is an ever memorable&greatest song in dt era,b.fully written samudrala jr.sir,master venu sir highlighted,melody n great song.
Real write-up on the old great song. ThanQ.
Thank you sir. You are one of very few people who goes deep in to such tragedy songs.
I hear and enjoy this beautiful song mostly everyday. Throat choking music is hidden in this
Thank you sir. You are one of very few people who goes deep in to such tragedy songs.
I hear and enjoy this beautiful song mostly everyday. Throat choking music is hidden in this
Thank you sir. You are one of very few people who goes deep in to such songs.
The great Rafi rendered the original version in Hindi and later this song by the great Ghantasala. Rafi was so impressed with the Ghantasala version that he came all the way from Bombay to Madras and gifted him a car.
Is this authentic, no offense intended but I would be happy if you could attach any citation
I personally feel that there is very little to choose between both the masters of course this is from an absolute novice
Nice information
0:26 0:26
@@muntazirmehdi14512 😊❤😅
Very true information & a fact by @nirmalhospital625… I too know that it was so.
Great Rafi Saab’s song was ‘Chal ud ja re panchi…’ is the original version, which is also a very memorable song of all time & a huge it like this son by Ghantasala garu in Telugu.🙏
What a voice melody ,I touch your feet master Ghantasala
Ganssala garu is GOD,i am his devote.even in future we cant get such GOD.
Ghantasala original voice ANR ku baagaa saripothundhi...Andhuke theliyani vaaru e paata vinte ANR chitram lonidhi anukuntaaru. Excellent song.
Re res 😀we have wwr
Ntr ku inka baaga saripotundi
సజీవమైన పాట తెలుగు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నంతవరకు ఈ పాట సజీవంగానే ఉంటుంది
ఘంటసాల గానం చేసిన మనోవేదనా భరిత గీతం నిజజీవిత సత్యాన్నే ప్రబోధిస్తున్నది.....బ.సుదర్శన్, హైదరాబాద్.
Very true.
Best
Song
All
Times
ఏమి గాత్రం గురువుగారు వర్ణణాతీతం 🙏🙏🙏
Q
Unparalleled song in composition. Ghantasala master gave it divine touch with his mellifluous voice.
I cry every time I listen to this song. The meaning is so beautiful that it brings me to tears
Nice pic 👌
Nijam andi life philosophy in one song....
I too
@@RAJASHEKAR-bm8bl ikada pulihora aye na babu
Very nice song
Ghantasala master the uncrowned king of telugu film industry in singing and also he composed music for many hit films. His voice is beyond description. Such a divine voice.
ఘంటసాల గారికి పాదాభివందనం
ఆరోజుల్లో ప్రతి సినిమాలో మళ్ళీ మళ్ళీ వింటూ పాడుకుంటూ సేద తీర్చుకొని,ఆనందించే రీతిలో ఉండేవి పాటలు, సన్నివేశాలు..
I have heard this song many times from my childhood. Every time it brings tears in my eyes. Soulful song.
😭😭😭😭😭
Same here🙏🏼🙏🏼🙏🏼
Yessss.. 😭😭💔
సొంత ఊరి మీద అభిమానం ఉన్నవారు, వేరు వేరు కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఊరు విడిచిన వారి హృదయాలను ఈ పాట ఎక్కడికో తీసుకుపోతుంది. రచన... సాహిత్యం.. గానం అబ్బా.. మరువలేము ఎన్నటికీ ఇలాంటి పాటను...
the one and only singer on this planet who can sing any kind of song effortlessly and no one can beat him unbeatable singer that is grantasala and God gifted one for us .by Mrs.SNP.
Ghantasala sir & SPB sir,
Future generations lo melanti vallu okkadaina vastada!!?
We miss you 😭😭
Listening this song while watching the movie in theatre, was enthraling and one used get into tears with the touching lyrics and melting voice of Ghantasala garu. In Hindi version the legend Rafi saab sang and glorified this song. It's gripping and everlasting.
తింటే గారెలే తినాలి, వింటే ఘంటసాల గానమే వినాలి.
జీవితం లో భార్యా భర్తలు అనుబంధాలు పవిత్ర స్నేహం నిత్యం తోడు ఉండేది బాంధవ్యాలు వీడినప్పుడు ఇంతకన్నా మరొక హ్రుదయం గాయం పడే గానం మరిలేదు
human reyal life story
జీవిత సత్యాన్ని తెలిపే గొప్ప సాహిత్యం గల పాట.
Wonderful song. No words to express my feelings.
ఎమి సాహిత్యం నాయనా ఈపాట వినాలన్న పుణ్యం చేసుకొనివుండాలి జీవితం సత్యం తెలిపిన ఈ పాట సృుష్టికర్తలందరికి పాదాభివందనం 9/7/2020💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
You mean punyam a qualification to listen to this song ?
Yes sir.. Kondaiah Maddhu 👍👍👍
@@rajsiddhu గారు మీకు ధన్యవాదాలు లండీ
Evergreen songs. Gives great relief from stress. These songs creates pleasant atmosphere.
ఈ పాటలోని చివరి చరణం చివరి లైను.. *"ఎన్నడో తిరిగి ఇటు నీ రాక.. ఎవడే తెలిసిన వాడు"* అనే వాక్యాలు నా గుండెను పిండివేశాయి💔💔
ఆ నాటి సాహిత్యం మానసిక , నైతిక , ఆధ్యాత్మిక , ఆర్ధిక విషయాల గురించి గుర్తు చేస్తూ ఉండేవి సుమండీ .
@@shivasairam8925 --x
@@shivasairam8925 6bykm
@@shivasairam8925❤🎉🛍️🪑🎉😂r vs mi raw, fr jnu mi mi by Jun thu gu gu vi no use ni😊😊😊
@@shivasairam8925😊😊😊😊😊😊 ni❤😂😢 2:46
మన దగ్గరి వారు వెళ్ళిపోతూవుంటే ,ఆ సమయంలో కలగేటువంటి బాధ ఏడుపు వస్తుంది