Payaninche O Chiluka - మహిళల నోట ఘంటసాల పాట
HTML-код
- Опубликовано: 11 окт 2024
- FRIENDS, DO NOT DOWNLOAD VIDEOS FROM THIS CHANNEL AND RE-UPLOAD IN YOUR CHANNEL IN ANY FORMAT AS RUclips MAY BLOCK YOUR CHANNEL PERMANENTLY DUE TO COPYRIGHT INFRINGEMENT. READ RUclips'S COPYRIGHT RULES. RUclips CHANNELS/VIDEOS OF SOME OF OUR SINGERS WHO VIOLATED RUclips COPYRIGHTS WERE ALREADY BLOCKED. SO BE CAREFUL.
Seetha Ramaiah Sangeetha Seva Trust presented Ghantasala Songs by Female Singers on 27-01-2013 from 6 PM at Kalabharathi Auditorium, Visakhapatnam.
మహిళల నోట ఘంటసాల పాట
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు
కులదైవం - 1962
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: సముద్రాల జూనియర్
పాడినవారు: ఘంటసాల
పాడుతున్నవారు: శశిరాణి
అమ్మా,, నమస్తే,, అద్భుతమైన గాత్రం కళ్ళ ముందు సినిమా సన్నివేశాలు కనిపిస్తున్నాయి
ధన్యవాదాలు
కష్టమైన పాట ఇష్టంగా పాడారమ్మ.
సంతోషం. బాగా పాడి మెప్పించారు
ఎన్ని సార్లు విన్నానో ....ముఖ్యంగా కోవిడ్ సోకినప్పుడు...చాల మంది మిత్రులకు ఫార్వర్డ్ చేసి వాళ్ళతో ఈ పాట లో ఉన్న వేదాంతాన్ని చర్చింటం జరిగింది..ఈ పాటను ఆలపించిన గాయిని గారికి వాయిద్య సహకారం అందించిన కళాకారులకు అభినందనలు..🎉
పురుష గానం ఎంచుకొని సాహసం చేసినప్పటికీ సఫలీకృతులు అయ్యారు .Hat's off .
సాహసించి ఈ కఠినమైన దీర్ఘమైన పాటని ఎంచుకుని చక్కగా పాడిన శశిరాణి గారికి అభినందనలు!👏👏👏👏👍🎉
అమరగాయకులు ఘటసాల గారు అత్యద్భుతంగా పాడినపాటని fimale voice లో చాలా బాగా వినిపించారు .చాలా వరకు కృతకృత్యులైనారు .ధన్యవాదములు
అతిశయోక్తి కాదు ఘంటసాలగారి తర్వాత
మీ వాయిస్ లో ఈ పాట వింటే మనసులో ఎంతో అనుభూతి కలిగింది
అమ్మా..శశిరాణిగారు...చాలా బాగా పాడారమ్మా..కళ్లు మూసుకుంటే,అప్పటి చిత్రంలో సన్నివేశం కనిపించింది...అభినందనలు..
ఘంటసాల గారు వదలిన కొన్ని జిలుగులు కొండొకచో లేకపోయినా, చాలా బ్రహ్మాండంగా పాడావు తల్లీ. అభినందనలు👍
అద్భుతంగా ఆలపించారు శ్రీమతి శశి రాణి గారు, ఇంత మంచి పాటని మాస్టరు ఘంటశాల వారి శ్రావ్యమైన స్వరం నుండి విన్న మమ్మల్ని మీ శ్రావ్యమైన స్వరంతో అద్భుతం చేశారు.
చాలా ధన్యవాదాలు మీ అందరికి .
ఇ లాంటి పాటలు ఎన్ని సార్లైనా వినాలని అనిపిస్తుంది
Chala Baga padaru thalli
నా జీవితం లో మరచి పోలేని చక్కనైన పాట🙏
ఆహా.... ఒరిజినల్ పాటను యథా తథంగా దించేశారు అండి. అభినందనలు💐💐🙏🙏
Excellent madam we feel like ghantasala garu same feelings
చాల బాగా పాడరమ్మా . superb.
🙏 Sasi rani garu chesina ee paata gaanamu 11 va vasanthamulu purti chesukonu sandarbhamulo aameki, Sangeeta Trust vaariki, hrudaya purvaka Subhakankshalu.😊🎉🙏
Mam chalabagapadaaru manasuki hattukunela👌👌👌👌👌🙏🙏🙏
కుమార్....నూజివీడు.....
చాలా బాగా పాడినారు
మేడం.........!!
సంగీతం :- సేమ్...గా..ఉంది.
పాట ఎవరు పాడినిది కాదు
ఆ....మధుర గానం అర్థం
చూడాలి......
ఘంటసాల గారి ఒక మహిళ
పాడినందుకు...
మీకు
అభినందనలు...మేడం..!!
!!!!!!!!!!!!!!!!!!!!!
అద్భుతంగా అసమానమైన గానం చేశారు ఘంటసాల మాస్టారు గారి పాట అదే సొగసుగా పాడారు 👏 👏 👏 🙏🙏💐💐
👌👌super ಘಂಟಸಾಲ garu is here with us sister shashi garu bhagundi dhanyawadagalu from bengalur 🙏🙏
Bagaa kastapadi paadaaru, Abhinandanalu
చాలా బాగా పాడి నారు మేడం మీకు అభినందనలు.
🙏excellent
ప్రయోగం బాగుంది. అభినందనలు. మ్యూజిక్ బాగుంది. అయితే సినిమాలో ఈ పాట మూడు వెర్షన్స్ లో వస్తుంది. ఆ మూడు వెర్షన్స్ లో ఘంటసాలగారి గాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హిందీలో రఫీ గారు అనుకుంట పాడారు. అయితే ఘంటసాలగారు పాడిన వెర్షన్స్ చాలా బాగున్నాయి.
Aa goppa gaayakuni swaram nundi vinina paatane Chaalaa sraavyanga paadi vinipinchaaru. Great madamgaaru 👋👋👋
ఏడి ఆనాటి గాయకులు రచయితులు సంగీతంఅందించిన మహనీయులు ఇపుడు లేరుకాని వారిగురుతులు మన మనసులొ నిలచి ఉంటాయి వారు చిరంజీవులే
అద్బుతంగా ఆలపించారు తల్లీ మీ గొంతులో మాధుర్యం అమోఘం
Amma SasiRani gaaru mee Namratha mee Swaramu Chakkagavundi Namassulu
Critical song
Mastari beautiful song
Good presentation
Good post
చాలా చాలా బాగ పాడారు శశిరాని గారు సూపర్ అమ్మా
ఎంత బాగా పాడినారు ఓహో... సూపర్ 👌👍
చాలా చాలా చక్కగా / మనోరంజకంగా ఆలపించారు. మీకు ధన్యవాదములు
At first Madam Mrs. Shasi Rani ji, please accept my heartiest warm regards, for your dare effort by singing renowned legendary Godjeous Singer s voice, being a female and reached up to the mark. First of all myself whole heartedly congrats to her, and entire sporting music lovers family. Lord of arts, SHIVA may shower his fullest blessings to her and entire music lovers family. 👍👍🌹🌹❤️❤️🙏
ee pata ghantasala garu padi nappatinunchi, ippatidaka yevaru- lady singer prayatninchina dakhalalu levu. you deserves a place (at least a single line) in the history book of sri Ghantasala garu.
శశి రాణి గారు అద్భుతంగా పాడతారు . సీతారామయ్య గారి కీ బోర్డు ప్రతిభ అత్యద్భుతం .
Very sweet and the best voice. Very great of you Madam Garu. Keep it forever.
Chaalaa bagaa padaaru madam. Ghantasaala gaari swaraanni gurthu theppinchaaru. Thank you for your great performance.
Nice presentation madem thanks a lot for your attempt.
ఏమి గొంతు, ఏమి మాధుర్యం!సూపర్.😊😊😊😊
చాలా చక్కగా పాడవమ్మా . Congrats.
Wonderful singing madam i could learn by ur song how to sing high notes
Sodarulu seetaramayya garu abhinandanalu. Gayani cheta excellent ga padincharu.
Rani garu super ga swing chesar thanks od memorable song
చాలా చాలా బాగా పాడావు తల్లీ
👌 ga paderu madam dhanyavadamulu
Excellent shashegaru i remember my old days thanks
your singing is ecxellent madam...
according to feelings you sang..
aardratha baga choopinchaaru..
Sharing Rani garu a wonderful sung of beautiful song thanks medam
Exlent Madam Chala Chakkaga Padinaru Naku Baga Istamuayina Pata Madam Thank You Very Much Madam
baga padaru madam kodhiga akkadakka
Mam Namaste namaste
Super ga padinaru
Hat's off mam
Music super
Good song from you r voice thankyou 🌷🌷👌👍
చాల బాగా పాడారు. మీ స్వరం జమున రాణి గారి స్వరం పోలిఉంటుంది
Sisster chala baga pata vinipincharu 🙏🏻🙏🏻🙏🏻
Sasi Rani garu manasu ardramipoindandi ye gutiki vellalo teliyani lokalaku vellanu ghntassla gari patani meeru padinanduku dhanyavadslu madam.
Super duper Madam garu chala bagundi voice is amazing
Very nice presentation music and madem style is so nice it's my favourite song
Super brother congratulations God bless you accordion peter potla
Amma gaaru baagaa paadaaru
Excellent sitaramy garu very nice rending music.verynice voice singe r smt shashiranigaru 👌💐🙏
Excellent performance MADAM,
Shashirani garu wonderful voice what a sweet voice thank u
EXCELLENT SONG NAMASKARAM AMMA
Super Medam congratulations God bless you accordion peter potla
శశిరాణి గారికి అభినందనలు
Excellent singing madam garu 🙏🙏🙏
Chala baga padinaru.Adbhutham.
Excellent singing madam 👌👍🙏🙏👋👋👋👋👋👋
What a voice 🙏🙏🙏
Wonderful song Thalli. Keep it up
Super
why this song removed from youtube channel..
I got it after a long time..
a good song
a good singing by madam sudharani..
The old version was uploaded in the year 2013 in worst video format since no good computers or high speed internet were not available and those days very poor BSNL internet speeds could not take up big size videos. Since technology improved, I started making the same videos in 1080 HD and removing old, worst video quality uploads. Hope you understood.
ఇనసొంపైన స్వరం . ధన్యవాదాలు
Super superb🎉
Smt , Shashirani గారు Excellent చాలా బాగా పాడినారు I like this song.
ನಾನು ಕನ್ನಡಿಗ MNV
Social Activist.
Excellent madam
Chala baga padaru.
Superb.
🎉
👍👍👍 thank u .
Great initiative.
Superrrrrr. Mam🎉🎉🎉
9/10 fully justified.great
Marvelous. Cinema Directors must watch this vocals
Shashe garu your younus very melodious i like your song aande
చాలా బాగా పాడారు.
AMMA GARU WONDERFUL GA PADARU.
MEEKU NA PADAABI VANDANAALU🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
అభినందనలు మేడం గారు
Chalabagumdi thanks 🎉🎉🎉🎉🎉
Great redention Mrs.Sashi Rani ji...👌👍🎤🎶✅💯👑👸🏆💐🙋
చాలా బాగా పాడారు మేడం
మేడం చాలా బాగా పాడారు
Very Excellent
అమ్మ మీరు పాడిన విధానం చాలా బాగుంది ఇంకోంచం ప్రాక్టీస్ చేయండి
చాలామధురమైనపాట
Very nice
Very well sung. Can give 95 marks.
Awesome mam 👏👏👏👏👏👏
Madam,fabulous singing
Amma ki naa deevanalu aa devunni kuda challachudaalani koruthu enka chaala balanni evvalani vedukontunnanu❤😂😂
Melodious rendering !
Excellent singing
Amma padhabhi vandandanam chala Baga padaru
Meeku vandanalu thalli
Nice to hear from you thanks