AMMAVARIKI ANDAMAINA PATALU - GHANTASALA-LEELA-SUSHEELA-అమ్మవారికి అందమైన పాటలు -ఘంటసాల - లీల- సుశీల

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 207

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 3 месяца назад +16

    ఆ ముగ్గురికి అమ్మ వారి అనుగ్రహం కలిగి ముక్తిని పొందారు,🎉🎉

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 3 месяца назад +32

    ఓం జై శ్రీమన్నారాయణ ఓ హిందు ప్రజలరా మన ధర్మాన్ని అభివృద్ధి చేసుకుందాము మన హిందువులను ఉచ్చ కోతలు కోస్తున్నారు మనము మన హిందు ధర్మాన్ని కి మన RSS సంఘ లకు మన బిజెపి మనము సపోర్ట్ గ నిలుస్తాదాము జై భారతమత 👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @srinivaslanka9920
    @srinivaslanka9920 3 месяца назад +26

    శ్రీమతి సుశీల గారు నిజంగా 'భారత రత్న'కి అర్హులు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆమెకు అవార్డులివ్వాలి.

  • @shourybhaskar7478
    @shourybhaskar7478 6 месяцев назад +24

    సుశీలమ్మ గళంలో ఆర్దతను,దీనత్వమును పలికించినట్టు ఎవరు పలికించలేరు ...పాట వింటుంటే వెళ్లి మనమే రక్షించాలని పిస్తుంది ...

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 2 месяца назад +9

    ఘంటసాల మాస్టర్ గారికి ఎప్పుడో భారతరత్న ఇవాలి ఐన దక్షిణ భారతీయులు అంటే ఉత్తర భారతీయులకు లోకువ అందుకే ఏ అవార్డులు తొందరగా ఇవ్వరు

  • @sujathasarma1768
    @sujathasarma1768 3 года назад +20

    Old songs chala chala bagunnaee,super,inka ilanti patalu untey maa kosam pampinchandi.

  • @umamaheswararaovunnam-lv2pm
    @umamaheswararaovunnam-lv2pm 2 месяца назад +12

    ఇలాంటి గాయని మణు లు మనకు లభిం చ డం.మన పూర్వ జన్మ సుకృ తం

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 3 месяца назад +22

    సుశీలమ్మ దక్షిణ భారత దేశం అయినందువల్ల "భారత రత్న" బిరుదు ఇవ్వలేదు. పక్ష పాత బుద్ధి.

  • @sriramamurthychintada7968
    @sriramamurthychintada7968 2 года назад +25

    అలాంటి రచనలు. పాడినవారు కూడా కరువయ్యారు.

  • @sdsarma7045
    @sdsarma7045 3 года назад +21

    Ghantasala garu, Rajeswararao garu, Pendyala garu==Oka swarna yugamu.

  • @venkatanarayana767
    @venkatanarayana767 3 месяца назад +19

    సుశీలమ్మ కి ముమ్మాటికీ భారత్న ఇవ్వాలి

  • @kidseducation7480
    @kidseducation7480 3 года назад +29

    చాలా బాగున్నాయి.

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 3 года назад +20

    చాలా చాలా బాగుంది

  • @KVR-q1p
    @KVR-q1p 3 месяца назад +50

    సుశీలమ్మ కు 100% భారతరత్న ఇవ్వాలి

    • @malathi1963
      @malathi1963 2 месяца назад +5

      Malathi👍👍

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 месяца назад +1

      ఇందులో సుశీల గారి పాటలు లేవు. లీల గారి పాటలు ఉన్నాయి.

    • @rameshanumula4992
      @rameshanumula4992 2 месяца назад

      Starting shlokam, second song susheelamma gaathrame kadhandi

    • @rameshanumula4992
      @rameshanumula4992 2 месяца назад +1

      Suheelamma gaarki enni rathnaalu ichina thakkuvane kadhaa🙏🙏🙏

    • @shivashankarshivashankar8
      @shivashankarshivashankar8 2 месяца назад

      ​@@malathi1963lĺl000lĺlĺĺ

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 года назад +30

    అలనాటి గోల్డెన్ సాంగ్స్ చాలా గ్రేట్ సాంగ్స్ Superrrrrrrr Superb superrrrrrrr 🙏🙏🙏🦚🦚🦜🦜🦚🦚🦜🦜🦚🦚🦜🦜🍇🍇🍇🍊🍊🍊🦜🦜🙏🙏

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 2 года назад +5

    Excellent ga vunnaye chalabagunnaye super. Mangalaharathulu addbuthamina. Singing. Wenderfull gayanimanulu. Manchi. Sahethyamu super. Sangetham kurrchena songs. Very good video. Beautifull ma namasumanjali

  • @anupamsavithrinirmalkar5402
    @anupamsavithrinirmalkar5402 3 года назад +19

    Super songs thank you for sharing Andi ☺️

  • @sreenivasaraok4634
    @sreenivasaraok4634 3 года назад +33

    ఇలాంటి గాయనీ గాయకులు ఇక దుర్లభం... Good collection.. 🙏

    • @yadaiahjuvvi7698
      @yadaiahjuvvi7698 3 года назад

      అలాంటి కవులు మరియు గాయకులు ఉండరు

    • @isankararao7151
      @isankararao7151 3 года назад +2

      అద్భుతమైన భక్తిగీతాలని సేకరించి సమర్పించినందుకు ధన్యవాదాలు. ఇటువంటి కవులు గాయకులు ఇకముందు వస్తారో రారో తెలియదు. వస్తే మంచిదే. లేకపోయినా నష్టం లేదు. వీరి పాటలే.వింటూ హాయిగా జీవితం గడిపివేయ వచ్చును. ఘంటసాల, లీల, సుశీల గార్లకు తెలుగు జాతి ఎంతో ఋణపడి ఉంది. ఆ కవులకు గాయక గాయనీమణులకు అనేక వందనములు. 🙏🙏🌹🌹

    • @padmaprakash2039
      @padmaprakash2039 3 года назад +1

      @@isankararao7151 అవును

    • @vutlamadanavijayaraomadana3138
      @vutlamadanavijayaraomadana3138 2 года назад

      @@isankararao7151 yù

    • @pandurangakkd2253
      @pandurangakkd2253 2 года назад

      Amrutha gaanam

  • @radharani7129
    @radharani7129 3 года назад +12

    Sangeeta sudha laku vandanam :-

  • @kemaanjaneyulu9785
    @kemaanjaneyulu9785 3 года назад +10

    Sangeeta saagaramlo viharinatlu chalaa baagunnai BHAANUMATHI VAralakshmi gaari paatalu vinipinchandi.

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 3 года назад +12

    Manchi bhaktirasa geethaalu..

  • @nkgirishnk6878
    @nkgirishnk6878 2 года назад +7

    Old is gold sri mahalakshmi songs ⚘️🙏🙏🙏

  • @srinivas5331
    @srinivas5331 3 года назад +10

    Old is gold,.evergreen,..super collection songs

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 3 года назад +7

    Thiyani thene lolike songs super

  • @krishnasetty2980
    @krishnasetty2980 3 года назад +9

    Very good old song fentstic

  • @durgamamunuru5534
    @durgamamunuru5534 2 месяца назад +5

    భారత రత్న కి అర్హురాలు సుశీలగారు 🙏🙏

  • @usharanipinni6837
    @usharanipinni6837 2 года назад +9

    The amazing rendering of the songs in Gunasundari Katha is by Sriranjani garu an actress par excellence, such tone such heart capturing dramatic performance cannot be found today ❤ 🙏immortal Srranjani garu with her Sri tulasi Priya tulasi song

  • @sivanirani1913
    @sivanirani1913 3 года назад +6

    Adbhutamaina sings collection

  • @valkashankar4109
    @valkashankar4109 Год назад +16

    E patalu wintu na manasu Sugandha Bhareta maayi. 🙏🙏🙏🙏🙏

  • @guglavathgangaram3078
    @guglavathgangaram3078 3 года назад +33

    మధురమైన సంగీతం మరుపురనీ చిత్రాలు మనోహరమైన కంఠంలు మల్లిచుడగలమ వినగలమ కల్లా సముద్రంలో స్నానం చేసినంత ఆనందాన్ని కలిగించే అలనాటి సంగీతం బురదలో కుంట్టలలో దొర్లించి నట్టు ఇప్పటి సంగీతం చి. చి .చి.

  • @ramanandramanand1938
    @ramanandramanand1938 3 года назад +7

    Old is gold thanks for uploading

  • @jraveendra7857
    @jraveendra7857 3 года назад +8

    A A A SANGEETHALA LAHIRI ,AMMA GOURI PADAPADMAMULAKU ,PUSHPANJALI ,AMMA I PRAYU GIVE GOOD 👍ARADHANA TO our latest generation of our India 🇮🇳 ,.

  • @kaladar5377
    @kaladar5377 3 года назад +12

    గుణసుందరి కథ " కల్పకమాతల్లి వై ",
    కీలుగుర్రం "ఎంతటి దయా మయి వే భవాని " పాటలు నాకు ఇష్టం .

  • @kameswararao8977
    @kameswararao8977 2 месяца назад

    Thanks to producer for this great Video

  • @MangaDeviBanda
    @MangaDeviBanda 2 месяца назад +1

    అమృతంలా తీయగా ఉన్నాయి గానం

  • @ByraDv3
    @ByraDv3 3 года назад +8

    🙏ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ 🙏

  • @peddodumaddigatla7451
    @peddodumaddigatla7451 3 месяца назад +3

    É patàlu "n bhuto n bhàvísyathe" vine bhagyam ñaku kaligínandúku I am very happy.

  • @kamsalakesavachari3013
    @kamsalakesavachari3013 3 года назад +11

    Very nice,thank you very much.

  • @viswanadhamkamanuru528
    @viswanadhamkamanuru528 3 года назад +8

    Thanks a lot.

  • @hymavathikadivella5735
    @hymavathikadivella5735 3 года назад +10

    చాలా మంచి పాటలు

  • @sambasivaraorayala7951
    @sambasivaraorayala7951 Месяц назад

    ఈ సృష్టి ఉన్నానాళ్ళు తెలుగు వారి మనసులో ఉంటారు. ఈ రాజకీయ బిరుదులు కన్నా ఆమె స్థానం చిరస్మరణం 🙏🏾

  • @venkataramana5153
    @venkataramana5153 3 года назад +36

    అలనాటి నటి, భక్తి ప్రత్తులతో మూర్తీభవించిన మూర్తీ jr.శ్రీరంజని.భక్తి paravasya ధారలు కురిపించే అమర ghalaam లీల. ఆనాటి ఈ manghala హారతులు ఈ. తరం మగువలు nerchukone పాడితే ఎంత బాగుంటుంది. ఆలోచించండి అమ్మలరా 🙏🙏

    • @svs7069
      @svs7069 3 года назад

      z

    • @nnrao9351
      @nnrao9351 3 года назад +2

      Charming devotional melodious songs, beautiful actresses.

    • @parvathihindiindia2555
      @parvathihindiindia2555 3 года назад

      Aunandi

    • @kvl4878
      @kvl4878 3 года назад

      My.

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 3 года назад

      అలనాటి గోల్డెన్ సాంగ్స్ superrrrrrrr Superb very well superrrrrrrr 🦚🦚🦜🦜🦜🦚🦚🦚🦚🦚

  • @ramadevilakey9948
    @ramadevilakey9948 3 года назад +4

    Sri Matre Namah Divyaleelalu nee Ghadhalu theerchu maa bhaadhalu kaavaali nee bhodhalu venavela chitra vichitraalu

  • @vijayalaxmi1937
    @vijayalaxmi1937 2 года назад +26

    ఇలాంటివి మళ్ళీ వస్తాయి అనుకోవడం దుర్లభము. ఇది నిజం 🙏👌

  • @s.gopinath5715
    @s.gopinath5715 3 года назад +8

    You are great Ravi garu 👍

  • @devimadhavpenumalla588
    @devimadhavpenumalla588 8 месяцев назад +2

    Natiki netiki panchabhutalulaga niliche songs pata rasina variki savitri gariki kalakarulaku dhanyavadalu

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 3 года назад +7

    Wonderful fantastic

  • @DamodharReddyKondaveeti
    @DamodharReddyKondaveeti 14 дней назад

    చాలా గొప్ప మధుర స్వర గాయని
    నమో వాక్కులు

  • @saigopalsingh5459
    @saigopalsingh5459 2 года назад +3

    Very good selections of AMMA VARI SONGS 🙏🤝🙏🙏🙏

  • @rayaprolusridevi4284
    @rayaprolusridevi4284 3 года назад +8

    Good collection of songs. Great effort. Thanks a lot brother

  • @ravinderraju402
    @ravinderraju402 3 месяца назад +2

    ముగ్గురు గాయకులు పడిన పాటలు చాలా అరుదు ఒకేపాటలో.

  • @obannamro4627
    @obannamro4627 11 месяцев назад +1

    Video nice meeku vandanalu
    Old songs vinadamu
    Manasanthi
    Ranagona dhwani Leni Patlu
    Super - superb

  • @ramadevikommuru1066
    @ramadevikommuru1066 2 года назад +5

    Om Sri Matre Namaha

  • @ramkrishnadornala1987
    @ramkrishnadornala1987 5 месяцев назад +7

    P. Leela gari Raagamu adbutam❤

    • @panduvizag7350
      @panduvizag7350 2 месяца назад

      Leelamma chinnappatinunchi naa fav singer
      Naa ringtone leelammade

  • @MohanaRaju-vv7je
    @MohanaRaju-vv7je 3 месяца назад +2

    Thanks శ్రీమాత్రేనమహ

  • @satyamantha6831
    @satyamantha6831 3 года назад +10

    Ravi you and your collection is great. Thank you. So sweet like home made sweet.

  • @pasupularajeshwari4346
    @pasupularajeshwari4346 3 года назад +5

    Aanaati sangeetaaniki, gayakulaku evaru saati raaru,raleru🙏🙏🙏

  • @raghuramasharma9388
    @raghuramasharma9388 3 года назад +8

    Good Selection of golden songs

  • @subrahmanyweswararaoannada2612
    @subrahmanyweswararaoannada2612 2 месяца назад

    గాయనీ మణులు గళం
    హైందవత్వానికి ఒక బలం
    పుణ్య క్షేత్రాల తో పవిత్రమైనది భారత దేశము లో ప్రతి స్థలం
    కానీ ఐకమత్యం లో హిందువులకు ఎందుకు ఇంత చంచలం
    ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రపంచము లో మన దేశం చేరింది అందలం
    మరి మనం చేసుకోవాలి దానిని పదిలం
    హైందవ మతం ను అవమానిస్తే ఎవ్వరినీ వదలం
    న్యాయం జరిగే వరకు కదలం
    జై జగజ్జనని

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 3 года назад +8

    Grama devatalu song ki మహాకవి కాళిదాసు లోని సన్నివేశాల తో చిత్రీకరించారు

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 года назад +4

      YES.GRAMADEVATALU VIDEO NOT AVAIALABLE ONCE FOR ALL.SO I MADE A VIDEO REASONABLY SUITS TO THE MOOD.HOPE YOU LIKE THAT EFFORT BY ME.

  • @jagraharam1476
    @jagraharam1476 2 месяца назад +2

    susilamma nabangaru thalli

  • @nagarajanag8765
    @nagarajanag8765 Год назад +3

    Om.kanakadurga
    Matha

  • @ramakrishnarao2960
    @ramakrishnarao2960 2 месяца назад

    This is the most ripe time to claim Bharat Ratna to Our renowned Telugu singer P. Susheelamma for her wholehearted contribution to the development of Telugu sangeetam to AP🎉🌼🌸🙏🏿🌹to the NDA Govt. At centre by the Govt. Of AP

  • @veereswararaoayyagari4896
    @veereswararaoayyagari4896 2 года назад +4

    Sir, Excellent Collection of Songs. These Songs comes under the category of 'Upaasana Geetaalu'. Very Powerful. It will make the listener to immerce in Bhakti Bhava.

    • @katamnarasimha2944
      @katamnarasimha2944 2 года назад

      Ever lasting musicand literature.The present music is nothing but rolling stones.

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 месяца назад +1

    Om srimatreyanamaha srimatreyanamaha srimatreyanamaha srimatreyanamaha srimatreyanamaha

  • @renukavagdevi5324
    @renukavagdevi5324 3 года назад +4

    Suuuuper....
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramkrishnadornala1987
    @ramkrishnadornala1987 4 месяца назад +1

    Great music and songs❤

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 2 месяца назад

    Gift for our generation susilamma by Goddess sirs, madam

  • @sharadan9354
    @sharadan9354 3 года назад +5

    🙏🙏👌👌

  • @gugulothnagulu290
    @gugulothnagulu290 2 месяца назад

    Om jagnmata Subham bhooyat Andaru Aarogyamga kapadu mata om Amba mata

  • @girimannepalli5371
    @girimannepalli5371 3 года назад +3

    Ghantasala voice is wonderful.he top must singer

  • @Ellapucharan
    @Ellapucharan 3 месяца назад +1

    Chala Baga padaru

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 3 месяца назад +1

    🙏🙏JAISRIKRISHNA

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 года назад +1

    Thank u nice collection ;

  • @udayabhaskar3922
    @udayabhaskar3922 3 года назад +4

    Omओम

  • @BharathiMarri-v5r
    @BharathiMarri-v5r 7 дней назад

    Ee songs anni kooda chalaa bagunnavi .

  • @ramalakshmip841
    @ramalakshmip841 2 года назад +1

    Very nice songs. We went to other world

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 года назад +4

    🙏🙏ఓం శ్రీ మాత్రే నమః

  • @SwamiMA
    @SwamiMA 3 месяца назад +1

    Jai hindu🙏

  • @nannapurajusreevidya672
    @nannapurajusreevidya672 10 месяцев назад +2

    అమ్మవారిపాటలులీలమ్మ సుశీలమ్మనోట మధురాతిమధురమనిచెప్పాలా

  • @sbalagm
    @sbalagm 3 года назад +5

    Thanks. Please continue the effort S for posterity

    • @akkinapalliraghu201
      @akkinapalliraghu201 2 года назад +1

      చాలా మంచి పాటలు ప్రసారం చేసిన మీకు వందనాలు

  • @padmavathi8989
    @padmavathi8989 2 месяца назад

    Super super thank you so much ❤❤❤

  • @ramkrishnadornala1987
    @ramkrishnadornala1987 4 месяца назад +1

    Great p. Leela tone

  • @malladimurthy3681
    @malladimurthy3681 2 месяца назад

    ఘంటసాల గారికి కనీసం ఇప్పుడైనా భారత రత్న బిరుదు ఇవ్వాలి

  • @ramshekarsanugula1558
    @ramshekarsanugula1558 2 года назад +4

    Gud..

  • @vijayalakshmitv9974
    @vijayalakshmitv9974 3 года назад +14

    ,ఇప్పుడున్న సంగీత దర్శకులు.. సంగీతం రాదు.

    • @subbaraopulla6401
      @subbaraopulla6401 3 года назад +2

      Music hore tappa sweetness yakkada undi.

    • @subbaraopulla6401
      @subbaraopulla6401 3 года назад +1

      Patalu ardham avutunnaya yarikaina.

    • @kaladar5377
      @kaladar5377 3 года назад

      అంతా ఎలక్ట్రానిక్ మయం అయ్యింది ఇప్పుడు, ఆ గొంతులు ఏందో ఆడ మగ అర్థం అవటం లేదు

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 3 года назад +3

    CHAALA MANCHI ADBHUTHA MAYNA SONG NAMASKARAM

  • @nidamarthysravanthi7701
    @nidamarthysravanthi7701 2 месяца назад

    మనసు పెట్టిన పాడిన పాటలు అందుకే అజరామర మయ్యాయి

  • @laxmisaripaka9957
    @laxmisaripaka9957 3 месяца назад

    Elanti patalu rasi manaki andhinchinavallaki padinavallaki vandhanaluivi choosi ayyina manchi patalu rasthe bagunnu mana vallu

  • @ramkrishnadornala1987
    @ramkrishnadornala1987 4 месяца назад +1

    Old is gold ❤

  • @vijayalakshmidamacharla447
    @vijayalakshmidamacharla447 2 месяца назад

    Suseela gari ki bharatha ratna ivaali

  • @vasusalaka548
    @vasusalaka548 3 года назад +3

    Super songs daivam manava Rupam antaru andukenemo kada sir

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 года назад +4

    పాప రోజులు పాత సినిమాలు ఇంకా తిరిగి రావు

  • @narrasaidaiah9277
    @narrasaidaiah9277 2 года назад +2

    Malli vallu janmisthe baguntadi

  • @karanamsudharani6704
    @karanamsudharani6704 3 месяца назад

    Sreekaramagu paripaalana neeve jagadeeswari

  • @karanamsudharani6704
    @karanamsudharani6704 3 месяца назад

    Nice collection songs

  • @dlalithamma5799
    @dlalithamma5799 3 года назад +4

    ,🙏🙏👍

  • @sreenivasaraosomisetty7179
    @sreenivasaraosomisetty7179 Месяц назад

    Ghantasala Mastaru and suseelamma forever
    As north Indians don't understand Telugu, they have not realised their greatness
    Gold value will not come down just because a person does not know the value of gold

  • @SindhuKurapati-x1i
    @SindhuKurapati-x1i 3 месяца назад

    🎉🎉🎉amdariki vandanalu

  • @Ellapucharan
    @Ellapucharan 3 месяца назад

    Patalu Amma vari kosam chala Baga rasukoni padaru