నా చిన్నతనంలో ఈపాట ఎందరికో క్షుద్బాధను దూరం చేసిందంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. యాచకులు,హరిదాసులు,గంగిరెద్దులవారు,భాగవతులు ఈపాటను సులభంగా అత్యంత కర్ణపేయంగా గానం చేసేవారు కోకొల్లలు
ఘంటసాల గారు కాంతారావు గారికి పాడిన పాటలు ఆనంద నిలయం సప్త స్వరాలు భలే మొనగాడు ఇద్దరు మొనగాళ్లు సింహాచల క్షేత్ర మహిమ నవగ్రహ పూజా మహిమ జ్వాలాదీప రహస్యం అగ్గిదొర
ఈ పాటని అప్ లోడ్ చేసినవారికి నాకృతఙ్ఞాతాభి వందనములు ! ఈ పాటని అప్పుడప్పుడప్పుడూ వింటూనే ఉంటాము కానీ మనసు పెట్టి పాటలో లీనమై పోయి వినడం ఎంతో మమధురాను భూతిని పొందడం అన్నది ఈ పాటా ఇలా వినడం ద్వారా నే జరిగింది . మీకు నా నమస్సులు .
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏అమృత కంఠస్వరం మరగానం కర్ణప్రియమైన సాహిత్యం న భూతో న భవిష్యతి🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Many many thanks for uploading this treasure. Almost forgotten gold mine.i hope you will put up some more golden old songs.thanks once again. Keep it up.
1.అవునండి నాకు ఘంటసాల గారు పాడిన శ్రీరాముని పాటలు అనేకం ఉన్నాయి అని తెలుసు.కానీ అన్నిటినీ ఒక వీడియోలో వేయడం కుదరదు.కారణాలు చాలా ఉన్నాయి. 2.మహాకవి కాళిదాసు లో శ్యామలా దండకం లో తేజ వారు వేసిన సినిమా రికార్డింగ్.వీడియో నాణ్యత ప్రారంభం మినహా అంతా చాలా బాగుంది. transmission లో ఎలా వస్తే అలాగే రికార్డు అయ్యింది.ఆ కట్స్ తో ఉన్న ఆడియో తీసి వేరే వేసినా వీడియో scyncronise kaadu.ఒక మహా ప్రవాహంలా వుండే ఆ పాటకు వీడియో మ్యాచ్ చేయడం చాలా కష్టం. మీ ఆసక్తి అభినందనీయం.🙏
చాలా బాగుంది
🌱🙏 Jaya Jaya SriRama!.Raghuvara!.Shubhakara SriRama!.Paatanu Vinadam Valla Vari Vari Janma Paavanamouthundi!. Pavithramouthundi!. 🙏🌱
9
భక్తి ప్రధానమైన పాట,కర్ణపేయంగా ఉంటుంది.
@@yadagirireddyp7378 😮😮😮😮😮😮😮😮😮😮😅
@@yadagirireddyp7378😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
మీ పాటల సేకరణకు నా జోహార్లు విని ధన్య లమయ్యాము
శ్రీ రామ భక్తి ఉట్టి పడేలా పాడారు శ్రీ ఘంటసాల వెంటేశ్వరరావు గారు.
ఈ రోజుల్లో నేటి సినిమా పాటలు వినాలంటే విరక్తి కలుగుతోంది
జై శ్రీరామ్ ఘంటసాల గారి కి పాదాభివందనాలు
ఘంటసాల గారు దేవుడి రూపంలో జన్మించిన మహానుభావులు
నా చిన్నతనంలో ఈపాట ఎందరికో క్షుద్బాధను దూరం చేసిందంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. యాచకులు,హరిదాసులు,గంగిరెద్దులవారు,భాగవతులు ఈపాటను సులభంగా అత్యంత కర్ణపేయంగా గానం చేసేవారు కోకొల్లలు
Very good songs jai sri ram jai bhart mata ki jai
@@sambasivaraobalumuri7174 💐
కానీ
Lord srirama is god of gods and goddess.
👍
ఘంటసాల గారు కాంతారావు గారికి పాడిన పాటలు ఆనంద నిలయం సప్త స్వరాలు భలే మొనగాడు ఇద్దరు మొనగాళ్లు సింహాచల క్షేత్ర మహిమ నవగ్రహ పూజా మహిమ జ్వాలాదీప రహస్యం అగ్గిదొర
Sweet songs
Super
నాకు చాలా చాలా ఇష్టంఅమ్మ ప్రతి భజన లో పాడేది నా చిన్న తనం గుర్తు వచ్చింది అన్నయ్య 🙏🙏
ఏమని చెప్పెది ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి. సూర్య,చంద్రులుఉన్నతవరకు
ఆయన గానం ఉంటుంది .
ఈ పాటని అప్ లోడ్ చేసినవారికి నాకృతఙ్ఞాతాభి వందనములు ! ఈ పాటని అప్పుడప్పుడప్పుడూ వింటూనే ఉంటాము కానీ మనసు పెట్టి పాటలో లీనమై పోయి వినడం ఎంతో మమధురాను భూతిని పొందడం అన్నది ఈ పాటా ఇలా వినడం ద్వారా నే జరిగింది . మీకు నా నమస్సులు .
🌹💐👌🏻 మీకు ధన్య వాదములు🙏 హృదయానందం🎻🪷🙏
జయజయ శ్రీరామా ...రఘువరా...త్రిభువనజన నయనాభిరామ...అంతా రామమయమే.అది ఆనందరామం.సుగుణధామం....జైశ్రీరామ.
Jai Sri ram 🙏🙏🙏
🙏🙏 జై శ్రీ రామ్ జైహనుమాన్
ఆబాల గోపాలాన్ని అలరించే గొప్ప పాట.
Relangivari,padnabhamgari, attha suryakantagari natana, sandarbham, Keerthi seshulu ghantasala gari harkatha ganam,pata rachana adbhutam.
Jai Sri Rama Jai Jai Sri Rama
చాలా బాగుగ మంచి వుచ్చరానాతో నిదానంగా arthamayyevidhanga పదరు
🌱🙏 Jaya Jaya SriRama!. Raghuvara!. Shubhakara SriRama!. Paatanu Vinadam Valla Vari Vari Janma Paavanamouthundi!. Pavithramouthundi!. 🙏🌱
Ghantasala the king of devotional songs mahendrareddy
Jai Sri Ghatasala Garu
Jai sriram jaisriramjaisriram
Jai Sree Rama Jai Hanuman Jai Sriman Narayana🙏
అమృతం లాంటి ఆణిముత్యాలు అందించిన మీకు ధన్యవాదాలు 💐🙏
Jai sri ram .
No alternative to these records they are legends forever, all maestroes in their field, a masterpiece of all times for the heartbeat!❤🎉😊
Thanks a lot sir for uploading.....enta adbhutam mahanubhavuni gaatram.....aaayana krushi god gift
Beautiful song In our child hood We used to hear this in all cine theatres.
Very very superbhakthi song
Thanks, I appreciate; I enjoyed!
Jay sariram.
Mudu chaala manchi bhakthi paatalu.chaala bagunnayi. Suseela garu, Ghantasala entho baaga paadaru.Ee aapatha madhuralu ennisarlu vinna eppatikappudu nitya nuthaname.
Maaku chinnappudu,, narsipatnam (visakha dist) lo maa sangeetham maastaarugaru sree suryanaraayana gaaru nerpinchaaru appudu nenu3rd claasd chaduvuthunnaanu intlo poojalu chesukunetappudu paadu kune alavatu maa puttintlo vundadam chetha alaa maa intlo kooda paadukovadam valla ippatikee yee paata naa gundello niliche vundi🎉🎉🎉🙏🙏
Jai shree Ram Jai shree Ram Jai shree Krishna Jai sree Ram Jai Jai sree Ram
Thank you sir for excellent collection.
Sri rama jaya rama jaya jaya rama
జయసింహ ---- సముద్రాల జూ. రచన
Jaya Jaya ram sri ram jai
ఆ రోజుల్లో
ప్రతి కాఫీ హోటల్
ఈ పాట గ్రాంఫోన్ రికార్డుల ద్వారా
టీ తాగుతూ వినే వాళ్ళు o
ఘంటసాల గారికి😅స్మరణమౌగానిమరణం లేదు
My mother's favourite Bhakti Song
Bhakti patalaku bhaktito🙏🙏🙏🙏🙏
Chalayearstatrvata
Vinagane
Manasukuhayanipinchindi. Many thanks
Ghantasala Guruvu Gaaru Chaala Chakkaga Aalapincharu
Lord. Srirama is. My ista dyvam
ఈ పాట బిగినింగ్ వాగ్దానం లో పాట వెలుగు చూపవయ్యా మది లో కలత బాప వయ్యా పాట ఒకే లాగా ఉంటాయి ! రెండు పాటలూ ఆత్రేయ గారు వ్రాసినవి అనుకుంటాను .
జై శ్రీ రామ దుాత హనుమంత.
Jai shree ram jai Ghantasala gaaru
Rama namam is madhuram
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏అమృత కంఠస్వరం మరగానం కర్ణప్రియమైన సాహిత్యం న భూతో న భవిష్యతి🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jaisriram🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very nice song ❤❤❤
చాలా బాగుందండి.రామ్.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వర్ణాతీతం
నాజీ వితాన్ తం రామ నామ ద్యా నం
Many many thanks for uploading this treasure. Almost forgotten gold mine.i hope you will put up some more golden old songs.thanks once again. Keep it up.
Oka katti, pranamoo poyyagaladu, prannani theeyanoogaladu! Internet valla Kadaa intha manchi paatalu vinagalguthunnamu.Navala ki (Sarathbabu Praneetha Datta) adbhuthamga nyaayam chesina chithram Vaagdaanam! Yentha chakkati Sangeetha saahithyaalu! Mukhyamgaa Harikatha paata lo gayyaaligaa maathrame thelisina Suryakantham, Violin vaayisthunna abhinaya kousalam AHA anipisthundi.moodu paataloo muchchataina muthyaalu. Thankyou so much.
Gantasala gariki vandhanamulu great wonderful songs ekxalentsongs iloveitsongs thanks lord 🙏
Aha ha...💐🙏💐
Sree ramudu na ista devudu.
🙏🏾🙏🏻🙏🏻🙏🏾
V good.song
Super 👌
🙏🙏🙏 Sriram
Jai shree Ram
అద్భుతం
Amrithadhara
sagi nageswara rao.. i like inthis gantasala bhakthi song
🙏🙏 జై శ్రీరామ్ జైహనుమాన్
Nowadays also Vagdanam is a dictionary to the village wellwishers for having ideal thoughts
Nice
🙏🙏😊🌍🚩
🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sriram
🙏
Good looks show honour
Manasu pai amrutham chiliki natlu vundi
Meledoiois songs
Namanshu anandamto pulakinchuthunnadhi.
Manchi paatalu select chesaru thanks sreeraamuni meeda paatalu inkaa chaalaa vunnayi
vethi upload cheyyandi meeku
Oka suuchana mahakavi kaalidas
loni syamamala dandakam meeru up load.chesinavi gaani inka itaratra gaani jumpings(slippings) vunnavi kaani.Ghantasala topic lo vaallu
chrsinadi chaalaa baagunnadi audio quality tappuga anukovaddu avi vaalla intlovunna
Records nundi chesivundavachhu
anduvallane video vundadu only
Audio excelent quality veelyte meeru chennai( madras) velli try
Cheyyandi kaani videos dorakavu.
G.Ratnakumar vadda dorakavachhu +vaalla sisters vadda ayina doraka vachhu sir.
1.అవునండి నాకు ఘంటసాల గారు పాడిన శ్రీరాముని పాటలు అనేకం ఉన్నాయి అని తెలుసు.కానీ అన్నిటినీ ఒక వీడియోలో వేయడం కుదరదు.కారణాలు చాలా ఉన్నాయి.
2.మహాకవి కాళిదాసు లో శ్యామలా దండకం లో తేజ వారు వేసిన సినిమా రికార్డింగ్.వీడియో నాణ్యత ప్రారంభం మినహా అంతా చాలా బాగుంది. transmission లో ఎలా వస్తే అలాగే రికార్డు అయ్యింది.ఆ కట్స్ తో ఉన్న ఆడియో తీసి వేరే వేసినా వీడియో scyncronise kaadu.ఒక మహా ప్రవాహంలా వుండే ఆ పాటకు వీడియో మ్యాచ్ చేయడం చాలా కష్టం.
మీ ఆసక్తి అభినందనీయం.🙏
@@charepallirkmusicchannel0905 thanks andi vaastavame.
శ్యామలా దండకం కట్స్ లేకుండా వీడియో ఈ రోజే చేశాను ఎడిటింగ్ చేసి.చూసి ఆనందించగలరు ruclips.net/video/mCIdeogMD8U/видео.html
@@charepallirkmusicchannel0905 .. చారేపల్లి వారుకు మనసారా నమస్కారా ఋణగ్రస్తులమని ఆనందంగా ఒప్పేసుకుంటున్నాము .. మా తెనుగు తల్లికి మల్లె పూదండ 🌿☘️🎋💎🦋🙏💍🐕🐥🎊📿🙏🤝.
ఇలాంటి సమయంలో చాలా మంచి పాటలు మీరు వేసినందుకు చాలా ధన్యవాదాలు
Ilanti sahityanni vedika paiki thesuka vachi maro sari telugu samskruthika udyamaniki naandi kavali
😅😮😢😂❤
Ĺ
🙏🙏🙏🙏🙏🙏
Speech dhould
Speech shoul
So
So sorry
ಚಢಭಥಸ್ಥಥ
888
Jai sri ram
GaanaGhandharvnkiSirasuvanchiVandanamuluCheyuchunnanu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤