అద్భుతమైన తెలుగు పాట కాలము గడచి పోతున్నా చిరస్థాయిగా చిరకాలం నిలిచిపోయింది ఆ విధంగా రచనా శైలి మధుర సన్నివేశంలో చిత్రీకరించారు దీనికి ఎంతో కష్టపడిన ఆనాటి కళా కారులందరు కలసికట్టుగా శ్రమించిన గాన మాధుర్యం ఆస్వాదించడం మన అందరి అద్రుష్టము. స్వరాభిశేకంలో పాడిన వారికిశుభప్రదమైన ఆశీర్వాదాలు
ఎంత అద్భుతంగా పాడారు!! మాటల్లో చెప్పలేను. చాలా కష్టమైన, క్లిష్టమైన, నాకెంతో ఇష్టమైన పాటను పలువురు ఉద్దండులు, మహామహుల సమక్షంలో అత్యద్భుతం గా పండించారు. మ్యూజిక్ అందించిన పక్క వాద్యాలవాళ్ళు నిజంగా అంతే అద్భుతం గా వాయించారు
శ్రీ రామోజీరావు గారికి అనేక కృతజ్ఞతలు. మనందరికి ఇలా అద్భుతమైన కార్యక్రమాలను అందించి, మనలనెక్కడికో, ఆనందడోలికలలో, తీసికెళుతున్నారు. ఈకార్యక్రమములి " హేమాహేమీలను" చూడగలగటం, అద్భుతమైన వాజ్యబృంద సహకారం, గాయకుల శ్రావ్యమైన గొంతులో నా/మా పూర్వజన్మ ఫలం. 🙏🙏🙏
అత్యద్భుతం. మాటల్లో చెప్పలేను.బ నారాయణ గారు మాస్టారుపాడిన పాట కు అతి చేరువకు చేరుకున్నారు. మాళవిక కూడా చక్కగా పాడారు.ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరదు తబలా అద్భుతం
శ్రీ.B.A. నారాయణ మాష్టారు.. కీ. శే.లు ఘంటసాల మాస్టర్ గారి పాటలు అద్భుతం పాడుతారు.. ఈ జన్మలో... విశ్వ గాయకులు ఘంటసాల మాస్టర్ గారి ఏకలవ్య శిష్యులుగా జన్మించారేమో!! అదే విజయనగరo లో పుట్టి,పెరిగి.. అదే సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేయటం.. శ్రీ. నారాయణ మాస్టారి పూర్వజన్మ సుకృతం..
ఇలాంటి పాటలు సినిమాల్లో రావాలి. ఇప్పుడొచ్చే పాటలు పరమ బూతులు, డైరెక్టర్,హీరో,హీరోయిన్,మ్యూజిక్ డైరెక్టర్, పాటలు పాడేవాళ్లు చాలావరకు కల్తీ గాళ్ళే.మొత్తం బూతులే.చూసేవాడు కూడా బూతుగా మారిపోతున్నాడు.
సినిమాల్లోకి రావాలంటే ఇంకా ఎక్కువ టాలెంట్ కావాలి ఒకరు పాడిన బాగా పాపులర్ ఐన పాటలు పాడటం కాదు . అవి కొంత టాలెంట్ వున్న ఎవరు పాడిన ఇంచు మించు ఒక లాగే ఉంటాయి
నారాయణ గారూ మిమ్మల్ని చూడాలని , యదార్థంగా నాకు ఈ సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ప్రయత్నం చేసా - అతిరథ మహారథుల మధ్య మీరు పాడటం - ఏ సంవత్సరం లో మీరు వీక్షిస్తే తెలుపకోరిక
ఆడియన్స్ లో వున్న చాలా మంది ఉద్దండులు ఎన్ని తరాలు మారినా మరచిపోని పెద్దలు కనుమరుగై స్వర్గ లోకం లో వున్నారు. తలచుకుంటే ఎంతో బాధాకరం. రామోజీరావు గారికి అభినందనలు.
Both Narayana garu and Malavika, ❤ super performance 🙏🙏..and Vadya.. super performance..🙏🙏🙏 very very much I liked and hearing everyday..and enjoyed in ...🤝 ETV..❤
Sir B a narayana excellent combination both are lived in ghantasaala and maalavika lived as jikki not only mi self no one van find animistake vy good practice thanks to the organisers by arranging this type of m song.venkareswarrao
ఒక్క సారి ఈ వీడియోలో సాయికుమార్ గారిని చూసాను అప్పటినుంచీ ఈ పాటికి మరింత అలంకరించిన విధంగా అనిపించింది ఈ పాట కూడా చాలా బాగా పాడారు ధన్యవాదములు I love saikumar
What a song ,lyric ,composition by Legend Adinarayana Garu and renderings! The sweetest language Telugu for speaking,listening and we are fortunate to be Telugu people.
Rajasekhara B a narayana and mounika excellent presentation eee song paadinanta sepu entho enjoyment happiness anandaanni aswaadincha galigaame dhanyavaadalu.venkateswarao
The Orchestra of music has facilitated me beyond my expectations and especially percussion instrument player was great 👏💅.My dreaming of that viewing this eye opening video.Excellent rendition by both of you and good chemistry.Especially estimable Malavika ji while singing creating happy moments with her voice.🇮🇳🙏.
B A Narayana Rao గారు మరియు Malavikagaru really it'svery beautiful song మీరిద్దరూ చాలా బాగా పాడితిరి Hatsap to you. ನಾನು ಕನ್ನಡಿಗ MNV Social Activist . Bangaluru.
mesmerizing performance. BA Narayana gari voice is amogham! Malavika did flawless singing. And, so many legends in the audience. SiNaRe, Balamurali Krishna, Yesudas, PSusheela - so many legends! wow.
What a great composition by Rajeswarararao Ji for his wife Anjali Devi's film with Nageswararao sung by Gandasalaji and Jikkimma. Superb great performance in front of all music legends.
Enni sarlu vinna ilanti song meeda moju theeradu .legendary singers mastergaru and jikki krishnaveni garlu meeku joharlu .music legendary adinarayanarao garu meeru swargamlonundi eenati singersni deevinchandi.🙂🙂🙂👍👍👍👌👌👌🙏🙏🙏🙏🙏all legendaries in the programme those who watching meeku abhinandanalu .
akkada chalaa music directors vunnaru chusi nerchukondi film music ante ilaa vundali andaru chappatlu kottaru. archretra vallaku special ga danyavadaalu live lo super ga vaincharu.
I am highly thankful to the media, to comment fearlessly. Hats off to you and your staff. I very well know that henot escape from the clothes of Judiciary. B. Ramamurty
అద్భుతం గా పాడిన మీకు ఇద్దరు కు అభినందనలు, కల కాలం మీరు వర్ధిల్లాలి..
అద్భుతమైన తెలుగు పాట కాలము గడచి పోతున్నా చిరస్థాయిగా చిరకాలం
నిలిచిపోయింది ఆ విధంగా రచనా శైలి మధుర సన్నివేశంలో చిత్రీకరించారు దీనికి ఎంతో కష్టపడిన ఆనాటి కళా కారులందరు కలసికట్టుగా శ్రమించిన గాన మాధుర్యం ఆస్వాదించడం మన అందరి అద్రుష్టము. స్వరాభిశేకంలో పాడిన వారికిశుభప్రదమైన ఆశీర్వాదాలు
..
బియల్ నారాయణ గారు మరియు
మాళవిక గారు భాగా పాడినారు.
గుడ్ వాధ్య బృందం కృషి భాగుంది.
ఎంత అద్భుతంగా పాడారు!!
మాటల్లో చెప్పలేను.
చాలా కష్టమైన, క్లిష్టమైన, నాకెంతో ఇష్టమైన పాటను పలువురు ఉద్దండులు, మహామహుల సమక్షంలో అత్యద్భుతం గా పండించారు.
మ్యూజిక్ అందించిన పక్క వాద్యాలవాళ్ళు నిజంగా అంతే అద్భుతం గా వాయించారు
BA నారాయణ గారు గ్రేట్, విజయనగరం వారు ఘంటసాల మాస్టర్ గారి పాటలు తన గొంతు తో పాడతారు.
శ్రీ రామోజీరావు గారికి అనేక కృతజ్ఞతలు. మనందరికి ఇలా అద్భుతమైన కార్యక్రమాలను అందించి, మనలనెక్కడికో, ఆనందడోలికలలో, తీసికెళుతున్నారు.
ఈకార్యక్రమములి " హేమాహేమీలను" చూడగలగటం,
అద్భుతమైన వాజ్యబృంద సహకారం, గాయకుల శ్రావ్యమైన గొంతులో నా/మా పూర్వజన్మ ఫలం.
🙏🙏🙏
Good
నారాయణ గారికి పాదాభివందనం చక్కని గాయకులు మధుర గాయకులు
O
Ni@@jagadeeshgollapalli145
ఆణిముత్యం అంటే అర్థం ఇలాంటి పాటే ,ఈ పాట వందల సార్లు విన్నాను.
a few thousand times
మాళవిక నారాయణ గారు కలసి పాడిన ఇ పాట చాల అద్భుతం. థాంక్స్
అత్యద్భుతం. మాటల్లో చెప్పలేను.బ నారాయణ గారు మాస్టారుపాడిన పాట కు అతి చేరువకు చేరుకున్నారు. మాళవిక కూడా చక్కగా పాడారు.ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరదు
తబలా అద్భుతం
వీరి గొంతుకలో మాస్టారు గారి పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీర లేదు. అంత చక్కటి గాత్రం వీరిది.
శ్రీ.B.A. నారాయణ మాష్టారు.. కీ. శే.లు ఘంటసాల మాస్టర్ గారి పాటలు అద్భుతం పాడుతారు..
ఈ జన్మలో... విశ్వ గాయకులు ఘంటసాల మాస్టర్ గారి ఏకలవ్య శిష్యులుగా జన్మించారేమో!! అదే
విజయనగరo లో పుట్టి,పెరిగి.. అదే సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేయటం.. శ్రీ. నారాయణ మాస్టారి పూర్వజన్మ సుకృతం..
తబలా కళాకారులకు అభినందనలు.. పాట మొత్తం మీద యిదే highlight.....
❤
ఇలాంటి పాటలు సినిమాల్లో రావాలి.
ఇప్పుడొచ్చే పాటలు పరమ బూతులు,
డైరెక్టర్,హీరో,హీరోయిన్,మ్యూజిక్ డైరెక్టర్, పాటలు పాడేవాళ్లు చాలావరకు కల్తీ గాళ్ళే.మొత్తం బూతులే.చూసేవాడు కూడా బూతుగా మారిపోతున్నాడు.
yes
.
ಚಟ
అలా ఎందుకు మనను మనం కించపరచుకోవటం.కాలంలో మార్పులు.
సినిమాల్లోకి రావాలంటే ఇంకా ఎక్కువ టాలెంట్ కావాలి ఒకరు పాడిన బాగా పాపులర్ ఐన పాటలు పాడటం కాదు . అవి కొంత టాలెంట్ వున్న ఎవరు పాడిన ఇంచు మించు ఒక లాగే ఉంటాయి
అలనాటి ఆణిముత్యం...ఏనాటికి చెరగని మధురగీతం...మీ గళంలో అమోఘం!! అద్వితీయం!! అనిర్వచనీయం!!! 🙏🙏👍👍👌👌💐💐🌹🌷
శ్రీ బి.ఏ. నారాయణ గారి గాత్రం చాలా గొప్పగా ఉంది. మా విజయనగరం నకు గర్వకారణం.
అద్భుతహ ఓల్డ్ ఈస్ గోల్డ్... Happy to see many డైరెక్టర్స్ & actors...
ఘంటసాల గారి పాట ఇలా ఉంటుంది ఎంతో ఓపికతో విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు
నారాయణ గారి కంఠం చాల బాగుంది.
ఆనాటి సలీం అనార్కలి సజీవ ప్రేమ కథలా ఈమధుర గీతం ఎప్పటికీ సజీవ మైనదే. 💐💐💐🙏
Epatakumusicchesinavarikipadabhivandanm
పాటలో జాగుచేయనేలరా...అనే పదానికి ముందు స్వరాన్ని పైకెత్తిన తీరు అద్భుతం.ఎంతో సాధన తో గాని అలారాదు.
Excellent
44¹⅞¹¹¹4¹🐂@@ramupkk5457
@@ramupkk5457😅 0:21
గురువుగారు
బి.ఎ నారాయనగురువుగారు
సినిమా పాట అయిన శాస్త్రీయ సంగీతమైన అవలీలగా పాడగలిగే ప్రతిభావంతులు. గురువుగారుకి పాదాభివందనములు🙏🙏
నారాయణ గారూ మిమ్మల్ని చూడాలని , యదార్థంగా నాకు ఈ సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ప్రయత్నం చేసా - అతిరథ మహారథుల మధ్య మీరు పాడటం - ఏ సంవత్సరం లో మీరు వీక్షిస్తే తెలుపకోరిక
చాలాచాలా చాలా బాగా పాడారు సార్.ఇరువురికి అభినందనలు🎉🎉🎉🎉🎉🎉్
మధురాదధి మధురకమైన ఈ పాటను వినిపించిన వీరికి నా ఆత్మాభి వందనాలు
Adaragottaruga adinarayana garu Mithra garikante alavokaga padaru
What a beautiful composition, great orchestra support and excellent singing . E TV has the best music team
ఆడియన్స్ లో వున్న చాలా మంది ఉద్దండులు ఎన్ని తరాలు మారినా మరచిపోని పెద్దలు కనుమరుగై స్వర్గ లోకం లో వున్నారు. తలచుకుంటే ఎంతో బాధాకరం. రామోజీరావు గారికి అభినందనలు.
Joharlu
B. A. Narayana gari vaiec old songs ku pettindi peru super sir
Both Narayana garu and Malavika, ❤ super performance 🙏🙏..and Vadya.. super performance..🙏🙏🙏 very very much I liked and hearing everyday..and enjoyed in ...🤝 ETV..❤
బ్యూటిఫుల్ సాంగ్.....!
చాలా చక్కగా పాడారు 🙏
Both the singers did not let down the standard of this duet n they deserve compliments!
Alanati madhura geetham sahithyamu sangeethamu ganamu adbhuthamu
Sir
B a narayana excellent combination both are lived in ghantasaala and maalavika lived as jikki not only mi self no one van find animistake vy good practice thanks to the organisers by arranging this type of m song.venkareswarrao
చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది 👌🏻👍🏻
Excellent great sung by both singers God bless u both
మాళవిక గారు నారాయణ గారు ఇద్దరు సూపర్ 👌గా పాడినరు🙏🙏 🎤🎻🎼🎶🎸🎹
Our memories never leaves us 💅Consistently Lajawab singing 🙏🇮🇳.
Adbutam adbutam maalavika nee vaice chalala baagundamma alaage naraayana kooda baagaa paadaadu malkose raagam manchi raagam music adbutam aa naati paatale paatalu gantasaala mastaru oka amara gaayakudu ye lokamlo vunnado manaku telidu kaani aayana ellappudu chirangeeve
B.A . Narayana gari voice adbhutham nijanga.....ee paata paadatam Chala kashtam....kani Chala chakkaga paadaaru ayana
స్వరాభిషేకం చూడాలనిపిస్తుంది కానీ జీవితాంతం సుమ తప్ప ఇంకెవ్వరు లేరా. దానిని చూడలేకపోతున్నాము
I am proud Malavika is my grand daiughter Narayana garus singing is great
ఒక్క సారి ఈ వీడియోలో సాయికుమార్ గారిని చూసాను అప్పటినుంచీ ఈ పాటికి మరింత అలంకరించిన విధంగా అనిపించింది ఈ పాట కూడా చాలా బాగా పాడారు ధన్యవాదములు
I love saikumar
WOW EXCELLENT VOICES.ALANATI ROJULU GURTHUKU VACHAEE. ELA FEELINGS THO EPPATLO YEVARU PADALERU. MUSIC TEAM VERY EXCELLENT.
Adbhutam, this song lasts for ever until this universe exists
B. A. Narayanareddy And Malavika Very very Best singing
What a song ,lyric ,composition by Legend Adinarayana Garu and renderings! The sweetest language Telugu for speaking,listening and we are fortunate to be Telugu people.
Listening this song is a total bliss. What a wonderful creation and performance
What a beautiful morlody
Rajasekhara
B a narayana and mounika excellent presentation eee song paadinanta sepu entho enjoyment happiness anandaanni aswaadincha galigaame dhanyavaadalu.venkateswarao
The Orchestra of music has facilitated me beyond my expectations and especially percussion instrument player was great 👏💅.My dreaming of that viewing this eye opening video.Excellent rendition by both of you and good chemistry.Especially estimable Malavika ji while singing creating happy moments with her voice.🇮🇳🙏.
It's one of the ever green song by Ghantasala garu and Jikki garru is now exburently and soulfully presented by Narayana garu and Malavika -adorable
ఈటష. ఛఘచఠపషబమ
జోహారునాగురువు సముద్రలగారికి
నీ పేరు తెలవదు గాని అద్భుతంగా పాడారు సార్ థాంక్యూ
Impeccable rendering by BA Narayan gaaru & Maalavika. Orchestra was simply fantastic
B A Narayana Rao గారు మరియు Malavikagaru really it'svery beautiful song మీరిద్దరూ చాలా బాగా పాడితిరి Hatsap to you.
ನಾನು ಕನ್ನಡಿಗ MNV
Social Activist . Bangaluru.
Dxecw ellllex
mesmerizing performance. BA Narayana gari voice is amogham! Malavika did flawless singing. And, so many legends in the audience. SiNaRe, Balamurali Krishna, Yesudas, PSusheela - so many legends! wow.
Excellent singing by both the singers ,most melodious & original composition by Adinarayana Rao garu.
Both sang very well. I was stunned by listening to Malavika's opening alapana. She was superb.
Ramoji rao..given very very good program..🙂🙏🙏
Evargreensong
Both are very good singers .. pleasure to hear..
తబలా కలకారులకు పాదాభివందనం 🎉🎉🎉
What a great composition by Rajeswarararao Ji for his wife Anjali Devi's film with Nageswararao sung by Gandasalaji and Jikkimma. Superb great performance in front of all music legends.
Amazing presentation the wonderful melodious old beautiful song! Ever and never hear such a beautiful song!!🙏🙏
Enni sarlu vinna ilanti song meeda moju theeradu .legendary singers mastergaru and jikki krishnaveni garlu meeku joharlu .music legendary adinarayanarao garu meeru swargamlonundi eenati singersni deevinchandi.🙂🙂🙂👍👍👍👌👌👌🙏🙏🙏🙏🙏all legendaries in the programme those who watching meeku abhinandanalu .
VERY VERY BEATIFUL SONG THANKS TO THE SINGERS DHANYAVADAMULU.
అద్భుత గాత్రము.... వాయిద్యము....🙏
Wonderful song and singing also very very nice 👏💕🙏
What a.. music director..❤
Awesome. Voice music every thing synchronous. 👌🏻
Wa wa adi narayana rao garu johar what a picture it is what a music it is akkineni ,anjali valaki ,master gariki jikki krishna emi varaku joharlu .
Friends no words old is gold
Chala chala AdbhutangaB.A.Narayana .Malavika Padaru.Matalu chalavu Ee lata padatam chala kastam Ganagandhrvulyna Ghantasalagaru padina patanu pakka clasical both karnatic&hindusthani akkadakkada pokadalato kudina music composing.Super. ilanati talented singers ki cenimallo tagina avakasalu ivvaledu.idi cent % Nijam. Ilanti Animugyallanti singers mana Teluguvallalo Engomandi unnaru. intakalaniki ilanti vedikalapy Valla tallentni cupinchukune avakasam ichinavariki Dhanyavadalu. Lezend mahanubhavulamundu padina Singerski Abhinandanalu. God blessings for future opertunities. K.V.Brahmanandam.Musician.vijayawada. both singers
Om Sai Ram Swami. Jai shree Ram. Excellent performance by both singers
akkada chalaa music directors vunnaru chusi nerchukondi film music ante ilaa vundali andaru chappatlu kottaru. archretra vallaku special ga danyavadaalu live lo super ga vaincharu.
Q
Nalgoda
సూపర్ సార్ 🙏సూపర్ మేడం
No more words to say such this greatness of this type of songs evergreen songs
Excellent no more words ఆపాత మధురాలకు ఏజ్ ఉండదు సార్
అమ్మా మాళవిక నీకు పాదాభివందనం తల్లీ
ఘంటసాల గారి ది స్వర్ణయుగం .
B A narayana garini first time chudadam and venadam kani Ghantasala gari songs baga paadaru
Tabala experts are the real pillers of the song.very great.
What an awesome singing by both the singers.Orchestra is really highlight for the song.
Vina sompuga a gayhram a sangeetam enatki maruva lendhi 👌🙏, ghantasala 🙏
Superb.
Both sang greatly.
Music team has done excellent job.
100%👍
My Paadaabhivandanaalu to the great Legend Ghantasala !
B.A.Narayana and Malavika both sang well , musicians well supported
Neti tharamlo meti gayani mani Maalavika garu Mee gathram adbutham
Excellent kanna Dheeraj God bless you with grand success of your maha Sangramam🎉❤
Excellent performance by all including music troop, Narayana garu is extraordinary. Hats off to all.
An epical song presentation with extraordinary voices..
Oksar
Brilliant n very superb performance by both the singers. 🎩s off and 🔊 appalaudes. 👍👍👍❤🌹✍️
SAA333 see s
Fantastic rendition. Orchestra's contrbution is noteworthy.
Melodious beautiful rrndition
Naryana Rao Garu and Malvika what a great performance Hat's opp
Hillarious keep it up
అద్భుతంగా పాడినారుMGBY both.
wow what a performance magnetic effect superb soothing and mesmerising
இசை சூப்பர். அசல் கண்டசாலா பாடுவதுபோல் இருக்கிறது. அருமை❤
I am highly thankful to the media, to comment fearlessly. Hats off to you and your staff. I very well know that henot escape from the clothes of Judiciary. B. Ramamurty
Chirakaalam gurtunde programme ki srikaaram chuttina ramoji charitra lo migilipotaadu. Hats off ramoji
What a wonderful presentation and also appreciate to the musicians