బంగారు తల్లీ అమోఘమైన కంఠం. మైమరపించే గానం. పాటలో లీనం. ఒకటేమిటి అమ్మా అన్నీ కలబోసి పాడావు తల్లీ. నా చిన్నప్పటి రోజులు గుర్తుచేసావు తల్లీ. నీకు నా ఆశీస్సులు అమ్మా. ఆ భగవంతుడు ఎల్లవేళలా నీ కంఠం లోనే ఉండాలని కోరుకుంటూ. 🙏🙏🙏🙏🙏
I repeatedly heard both versions, the original film song and this song presentation by Soujanya. somehow I can't give better credentials to film song record, than this presentation. Perhaps no one wants to be bold to accept my view. We must admit the fact that melodious tone is God's gift
మళ్ళీ విన్నాను, ఎన్నిసార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గానం.. కనులు మూస్తే, అలనాటి గాయనిమణులే పాడినట్టు..కనులు తెరిస్తే మీరు... నలుపు తెలుపు చిత్రికరణ మరో ఆకర్షణ... మరో సారి అభినందనలు... చాదస్తం అనుకోకండి...
సౌజన్య మాదభూషి అనే మధుర స్వరం వస్తుందనే విషయం తెలిసుంటే లీల గారు ఈ పాటను మీ గురించి వదిలేసేవారు...దేవుడు ఎంత అద్భుత స్వరం ఇచ్చాడమ్మా మీకు...ఆ దేవుడు మీకు శత సంవత్సరాలు..ఆయురారోగ్యాలు ఇచ్చుగాక 🙏
ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు ఎన్నేసి సార్లు విన్నా తనివి తీరట్లేదు. పాట ఇంతలా బాగుండటానికి రెండు, మూడు కారణాలు ... లీల గారు పాడిన అద్భుతమైన ఈ పాట మీరు ఎంచుకుని కఠోర శ్రమపడి (రిహార్సల్స్ వేసుకుని) ఉంటారని అంచనా. 2) ఆ పాట భావాన్ని మీ అక్కచెల్లెళ్లిద్దరు ఆకళింపు చేస్కుని, మీ ముఖకవళికల్లో వెలిబుచ్చిన భావ వ్యక్తీకరణ అనన్యసామాన్యమైంది.
సౌజన్య కుమార్తె గారికి అభినందనలు మీపాట తేనె మీగడ అమృతం కల గలపి తిన్నట్టు గా వుంది మా అత్త గారింట్లో mabava భార్య అంటే అక్క పెట్టేది koorannamulo వెన్న నెయ్యి పెరుగు అన్నములో మీగడ వేస్తే ఆన్నము మొలకొలుకులు తో అతి మధురముగా వుండేది 1972లో సంఘటన ఎంతో మధురం మీపా త అంత మధురం
నీ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అమృతం ఉందమ్మా నీ గళంలో! నీకు బహుశా ఆ సరస్వతి దేవి వరం. ఇలాంటి సంగీత ప్రధానమైన పాటలు నువ్వు ఇంకా పాడాలని కోరుకుంటున్నాను
ఇంత చక్కటి కంఠానికి ఎన్నో లైక్ లు ఉండాలి. జనం ఎందుకు స్పందించడం లేదో మరి. తల్లీ *చిరంజీవ* అని దీవించేంతటి విద్వత్తు నాకులేదు కానీ నా వయసు రీత్యా నీకు నిండు నూరేళ్ళు ఆయువునీయమని ఆ భగవంతుని వేడుతున్నాను. సంగతులు నీ కంఠంలో జీవంపోసుకున్నాయమ్మా.
Yes, exactly I also felt same Vattipalli Rao gaaru. Intha perfect ga paadina paatalu kuda yekkuva mandiki reach avvatledu. Even I am music lover and I love singing since childhood, but today only I found this video in RUclips. Suseela gaari voice laage undi.
మళ్ళీ మళ్ళీ పాడాలి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట తల్లి ఎన్ని సారులు విన్న మళ్ళీ వినాలి అనిపించే పాట చక్కగా పాడారు భగవంతుడు మీకు అన్ని విధాలుగా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్న.👌🤚
tm ramanaiah thanks a lot ... plz subscribe to my channel and listen to other songs as well ... chandana charchita, Oka brundaavanam, man kyun behka, dekha Ek Khwaab, Kishore medley ... ilaa chaala unnaayandi 🙏
I was searching for Telugu medley songs and stumbled onto your NTR and ANR medlies, and then this after Chandana Charchita!! There are so many levels to appreciate in your work. First the voice clarity and pronunciation ...are so clear, as are the notes. The gamakaas too are heard clearly. When these songs are rendered so cleanly and correctly, they get a new life of their own. Thanks for doing the NTR/ANR songs and these classics too. It keeps them alive. Keep them coming.
మీరు చాలా చక్కగా పాడుతున్నారు మీ కంఠం లో పాట వింటుంటే p లీల గారు పాడుతున్నట్టే అనిపిస్తుంది sister ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఎన్నో పాడే శక్తి ఆ దేవుడు నీకియ్యాలని ప్రార్థిస్తూ all the best
Beutiful song.Excellent singing.The video in black & white has given an added nostalgic touch to the song.I would like to more such classical based old telugu songs.Thank you.
ఆహా ఎంతటి మధురమైన కంఠం, ఆ గానం, మీ చిరునవ్వు తో మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసినారు, 🎉 మళ్ళీ మళ్ళీ వినాలని , చెవిలో తేనె పోసినట్టు , ఆ మధుర కంఠం సాక్షాత్తూ సరస్వతి కటాక్షం, మీకు మీ కుటుంబ సభ్యులకు ఇవే నా అభినందనలు తల్లీ. మీరు సరస్వతి పుత్రులు. ఆయుష్మన్ భవ.
An excellent treat by both sisters. Super rendition by the singer , Sitarist has added value ,I am not bothered whether she really played sitar or acted , but she made the show marvelous . Adhbhutam. Thanks
ఎస్.వరలక్ష్మి గారు, పి.లీల గారు లాంటి అమోఘమైన గాత్రమున్నవారి పాటల్ని మళ్ళీ పాడే ప్రయత్నం చేయడం హర్షించదగ్గది. చాలా బాగా పాడారు. దానికితోడు అద్బుతమైన హావభావాలు ముఖంలో పలికించడం నచ్చింది. ఆ రకమైన నవ్వు మొహం ప్రదర్శించడం ఆ పాటలోని భావాన్ని ఆరాధిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరిన్ని పాటలు మీవి చూస్తాను
అద్భుతమురా బంగారు ఎంత మధురంగా పాడావు. నేనుఎంతో ఇష్టపడే పాటలు ఒక్కొక్కటి నీ తియ్యటి స్వరాన ముత్యాలలా జాలువారుతున్నాయి. జయదేవ అష్టపదులన్ని చేయవా ఇలాగె... god bless you ra kanna
Wahh, Awasome singing with ur beautiful voice...perfect sruti, track sync and dynamics, and excellent landing notes 👍👍👍👌👌👏👏👏, Soujanya.....this is Hindola ragam...ahaa..I too sung this master piece..u nailed it..👌👌👌👏👏👍👍👍👍💐💐✋✋🌺🌺
అద్భుతమైన గాత్రంతో అమృతం కురిపించారు ప్రేక్షక హృదయాలలో మంచి మంచి పాటలు పాడుతూ సుస్థిర స్థానం సంపాదించినటువంటి సౌజన్య మాడభూషి గారికి ప్రత్యేక ధన్యవాదాలు...
ఇంత చక్కని పాటను అంతే చక్కగా పాడారు. వెన్నెల కంటే చల్లగా ఉంది మీ గాత్రం. నింగిలోని చందమామ మరియు స్వర్గములో ఘంటసాల గారు అమితానందం పొంది ఉంటారు మీ పాట విని
Wow.. great. I was awestruck with that voice just as you started with "తుషార శీతల సరోవరాన..". I never knew this song was an old classic until I shared this video with my family and got to know that my father loves this song so much. Subscribed.
@@SoujanyaMadabhushi మీకో నిజం చెప్పాలి... మీ పాట విన్న తరువాత ఒరిజినల్ పాట వినబుద్ది కావటం లేదు. ఎంతో మంది సంగీత ప్రియులకు send చేశాను. ఇది అతిశయోక్తి కాదు నిజమే.
తేట తెలుగు సాహిత్యం , మధురమైన గానం , చెవిలో అమృతం పోసినట్లు ఉంది... రణ గొణ ధ్వనుల గోల విని వినీ ఈ తరం లో ఎంత మందికి ఈ పాట పూర్తిగా అర్థం ఔతుందో కదా?"తుషార" అర్థం వెదుక్కొవల్సిన పరిస్థితి
ఎంత చక్కటి కంఠం అండీ.. వినే కొద్దీ ఇంకా వినాలని, విన్నంత సేపు మనసుకి హాయిగా.. ఆనందంగా ఉందండీ మీ పాటలు అన్నీ విన్నాను. మా అమ్మగారు నాన్నగారు ఫోన్ లాక్కుని మరీ చూశారు అండీ అంత అద్భుతం అయినా పాత పాటలు... మధురమయినా పాటలు.. అండీ
What a great rendition sisters. I have been listening this great song from last several years by this channel. That is greatness of raga hindolam and your voice.
*తుషార-శీతల-సరోవరాన..* *అనంత-నీరవ-నిశీథిలోన..* *ఈ కలువ-నిరీక్షణ.. నీకొరకే.. రాజా.. వెన్నెలరాజా..* *కలనైనా.. నీవలపే..* *కలవరమందైనా.. నీతలపే..* *కలువ మిటారపు కమ్మని కలలు..* *కళలూ.. కాంతులు.. నీకొరకేలే..* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వహ్వా.. ఎంత అందమైన పదాల అల్లిక ఇది.. వింటుంటేనే చిక్కని చీకటిలో చల్లని సరోవరంలో అందాల చందమామకై విరహాగ్నితో రగిలిపోతున్న కలువ భామ లాంటి నాయిక హృదయం.. మన కళ్లముందు నిలిపిన కవి గారి రస హృదయానికి కోటి.. శతకోటి.. సహస్రకోటి.. అనంతకోటి జోహార్లూ.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంత కమ్మగా ఉంటుంది సముద్రాల వారి సాహిత్యం.. ఘంటసాల మాస్టారి సంగీత సారథ్యంలో కొత్త మావిచిగురు కొరుక్కుతిన్న గండు కోకిలమ్మ లాంటి గొంతుతో లీలమ్మ పాడిన ఈ సుమధుర గానకుసుమం.. వెన్నెల్లో విరబూసే విరజాజి మల్లెలాగా వింటుంటేనే మన మనసంతా.. ఎంతో ప్రశాంతంగా.. *శాంతి నివాసమే* ఐపోదా.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నేను ఇంతకు ముందెన్నడూ ఈ ఛానెల్ చూడలేదు.. ఇదే మొదటిసారి.. కానీ మా మిత్రుడొకరు నాకు షేర్ చేస్తే కొత్త కోకిలమ్మల పరిచయం జరిగింది.. కామెంట్ చేయకుండా ఉండలేకపోయాను.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సౌజన్య చాలా చక్కని కంఠస్వరంతో అలరించింది.. పక్కన సౌమ్య కూడా పాటకు నిండుదనం తెచ్చేలా చక్కగా అమరింది.. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పాటలను మీ కొత్త గొంతులో వినాలని.. అందుకు తగిన కృషి మీ వంతుగా ఏ లోపమూ లేకుండా చేస్తారని ఆశిస్తూ.. మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్.. మీ టీమ్ అందరికీ ముందస్తుగా నా తరపున ఉగాది శుభాకాంక్షలు.. 🙏🙋🙏🙋🙏🙋🙏🙋🙏🙋🙏 🎷 *_RAMON_*
Hemanth మీ ఆదరాభిమానాలకు శతకోటి ధన్యవాదాలన్నయ్యా.. శుభోదయం.. మీకు.. మీ కుటుంబ సభ్యులకు.. అందరికీ.. నూతన తెలుగు సంవత్సరాది.. ఉగాది పర్వదిన.. శుభాకాంక్షలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాంమోహన్ కస్తూరి Good afternoon sir MEERU raasina comment adbhuthanga vivarincharu chaala baagundhi Sir Mee sahiya abhimaaniki nenu daasoham ayyanu dhanyavaadhamulu sir Hemanth sir Mee chalava valla ee paata vintunnanu meeku kuda dhanyavaadhamulu
Dr.PALAKANI K మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండీ.. మీలాంటి వారి అభిమానమే మాలాంటి వారికి మరింత ఉత్సాహంగా ముందుకు కొనసాగటానికి టానిక్కు లాగా పని చేస్తుంటుంది.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నా తరపున మీకు మరొకమారు వినయ పూర్వక కృతజ్ఞతలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చక్కని పాట... ఎంతో చక్కగా, మధురంగా పాడారు 👌👌🌹. సౌజన్య గారికి... అంతే చక్కగా వీణమీద సంగీతం స్వరపరచిన ఆమె పేరు తెలియదు... ఆమెకు ఇద్దరికీ శుభాభినందనలు 🌹. దీవెనలు 👋
అద్భుతంగా పాడారు. మీ పాటలు ఇంటిల్లిపాది కలసి చూస్తూంటాము. ఎటొచ్చి ఈ పాటకి సితార్ నటన distractingగా కృత్రిమంగా ఉండింది. It took away from the quality singing that is your hallmark.
What a wonderful voice, for your voice there is no need instrument, and also movie songs Lalita Sangitamu is heavenly impact on people.as far as after 10 years I listened music. This credit will go to you only.
Chalaa baagapaadevamma 50 years old song Naa young lo Paadukonedhanni Ippatikee marachiponi Manchi Patani Adhbhuthangaa Paadaavamma Nee. Notinundee Marenno. Paatalu Raavalani Korukuntunnamammaa Mee ammamma Kani Ammamma . God. Bless. You . 👌👌👌👌👌
Abba!enta chakkaga ,enta madhuramuga padavi talli,ento madhura myna anubhootini pondanu talli,my blessings&god's blessings always vt u amma.very very very good n nice experience,mallikarjuna,bangalore.
Beautiful wonderful for bringing old is gold melodies in new form. What ever you eat biryanis, western foods..........You cant sleep until you eat aavakaya pachadi and perugu. Old telugu songs are like that
What a mesmerizing style of melodious singing of Telugu song of finesse & allure of yester years cinema by charming singer & gifted veena player In a word a delightful music to any one with a taste of sophistication with true a ear for aesthetic music !
@@ramanarayanamurthygurazada7749 btw the veena playing is just acting for the visual appeal. My sister acted so convincingly! Thanks a lot for watching and sending across so much appreciation 🙏
G Kameshwara Ramgopal chaaala chaala thanks andi! Indebted to you for your kindness in appreciating my music. Hope you have heard Chandana Charchita - ruclips.net/video/KQzIzddCU9I/видео.html
Yes Soujanya garu. After you sent the link I viewed the video n I say I have no words to comment. It is really a whirlwind to hear such a song in your voice. I am just watching the video wherein the expressions in your face show, you are enjoying the song. Bravo. Can I expect some more old melodies like: Raeyiminchenoyi Raaja... Neevuleka veena.... Paadamani nannadagavalena... from you Regards
సౌజన్య గారు ఏ జన్మ ఫలమో సృజనాత్మకమైనది మీ గాత్ర మహిమ ఆ హిమకరుడు కూడా మహిమాకరుడై మంత్ర ముగ్దుడౌ అనంత నీరవ నిశీధిలో తుషార సమీర వసుధలో హుషారు గొలుపు మీ సుగళ మైమరపు సముద్రాల రచనను ఆ లీలమ్మ అవలీల గా అలపించగా అదే మీ గానం శ్రోతలను మైమరపించగా మీలాంటి కళామతల్లులు ఆ తెలుగు తల్లి స్వరవీణ పై సోపానాలై విలసిల్లాలని జై తెలుగు తల్లి జై జై తెలుగు భాష
బంగారు తల్లీ అమోఘమైన కంఠం. మైమరపించే గానం. పాటలో లీనం. ఒకటేమిటి అమ్మా అన్నీ కలబోసి పాడావు తల్లీ. నా చిన్నప్పటి రోజులు గుర్తుచేసావు తల్లీ. నీకు నా ఆశీస్సులు అమ్మా. ఆ భగవంతుడు ఎల్లవేళలా నీ కంఠం లోనే ఉండాలని కోరుకుంటూ. 🙏🙏🙏🙏🙏
Thank you so much andi 🙏
I repeatedly heard both versions, the original film song and this song presentation by Soujanya. somehow I can't give better credentials to film song record, than this presentation. Perhaps no one wants to be bold to accept my view. We must admit the fact that melodious tone is God's gift
@@mohanamthyagaraj6268 🙏
@@SoujanyaMadabhushi to in
Ok cm
JJ BH JB
మధురమైన గానం మీ గొంతు ద్వారా వినిపించారు. చాలా సంతోషంగా ఉందమ్మా.
మళ్ళీ విన్నాను, ఎన్నిసార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గానం.. కనులు మూస్తే, అలనాటి గాయనిమణులే పాడినట్టు..కనులు తెరిస్తే మీరు... నలుపు తెలుపు చిత్రికరణ మరో ఆకర్షణ... మరో సారి అభినందనలు... చాదస్తం అనుకోకండి...
Thank you so much once again andi 🙏 malli vinnanduku malli thanks 🤩
మాకు అంతే
Ft. 😂❤❤ Zee❤❤, bi ,,
@@SoujanyaMadabhushi
తల్లి, నిన్ను కన్న తల్లితండ్రులు ధన్యులు. నీ మధుర కంఠం, ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు.
లీలమ్మ గారి తరువాత ఈ పాటని ఇంత అద్భుతంగా,అందంగా పాడిన మొదటి గాయణీమణి మీరేనేమో బహుశా.. అత్యద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చిన సౌజన్య గారికి అభినందనలు 🎉💐💐💐👏🎉👌
Chaala chaala dhanyavaadaalandi 🙏
Incredibly awesome. సంగతులు ఇంత పెర్ఫెక్టు గా కుదరడం చాల కష్టం.
Very sweet voice, melodious
@@ven41618 thank you 🙏
@@narendranathreddy876 thanks a lot 🙏
సౌజన్య మాదభూషి అనే మధుర స్వరం వస్తుందనే విషయం తెలిసుంటే లీల గారు ఈ పాటను మీ గురించి వదిలేసేవారు...దేవుడు ఎంత అద్భుత స్వరం ఇచ్చాడమ్మా మీకు...ఆ దేవుడు మీకు శత సంవత్సరాలు..ఆయురారోగ్యాలు ఇచ్చుగాక 🙏
Dhanyavaadaalandi... this means so much to me 🙏
ఓహొ మేఘమాల చల్లగ రావేల- భలే రాముడు ... ఈ పాట కూడా పాడి....ఆ పాటను కూడా తరింపచేయరా 🙏🙏🙏
@@mahathisystemsindiapvt.ltd2867 aa paata Savitri medley lo paadaamu andi ... but will try and sing solo as well! 🙏
@@SoujanyaMadabhushi 🙏
Simply soooooooooooooooooooooooooooooooooopooooooooooper
ఎన్నిసార్లు విన్నా మరలా వినాలనిపిస్తుంది...పాటలో మాధుర్యం.. మీ గళంలో అమ్రుతధారలు కురిసినట్టు..కలలో కాంతులు విరజిమ్మినట్టు...అందమైన రూపంలో, అలవోకగా ఆలపించారు,ఎక్కడా తడబాటు,తత్తరబాటు లేకుండా, హాయిగా...మరోసారి అభినందనలు.. తల్లీ
Chaala chaala thanks andi 🙏
Inthamadhuramaina gonthu never before everbefore
@@tirriravinder5230 thank you 🙏
Great singing.
S
ఎంత అద్భుతంగా పాడావుతల్లీ !better than original song ! పాట విన్నంతసేపు అమృతాన్ని సేవిస్తున్నంత అనుభూతి కలిగింది! నేను మీఅభిమ్మానిని.👌👌👌👌🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Chaala thanks andi 🙏
Enni maarlu vinnanno gurthu ledu.
Music on chesinappudu matram eeepata tappakunda vintunna.
ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు
ఎన్నేసి సార్లు విన్నా తనివి తీరట్లేదు.
పాట ఇంతలా బాగుండటానికి రెండు, మూడు కారణాలు ...
లీల గారు పాడిన అద్భుతమైన ఈ పాట మీరు ఎంచుకుని కఠోర శ్రమపడి (రిహార్సల్స్ వేసుకుని) ఉంటారని అంచనా.
2)
ఆ పాట భావాన్ని మీ అక్కచెల్లెళ్లిద్దరు ఆకళింపు చేస్కుని, మీ ముఖకవళికల్లో వెలిబుచ్చిన భావ వ్యక్తీకరణ అనన్యసామాన్యమైంది.
Thank you so much 😊 🙏
సౌజన్య కుమార్తె గారికి అభినందనలు మీపాట తేనె మీగడ అమృతం కల గలపి తిన్నట్టు గా వుంది మా అత్త గారింట్లో mabava భార్య అంటే అక్క పెట్టేది koorannamulo వెన్న నెయ్యి పెరుగు అన్నములో మీగడ వేస్తే ఆన్నము మొలకొలుకులు తో అతి మధురముగా వుండేది 1972లో సంఘటన ఎంతో మధురం మీపా త అంత మధురం
Thanks andi 🙏😊
నీ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అమృతం ఉందమ్మా నీ గళంలో! నీకు బహుశా ఆ సరస్వతి దేవి వరం. ఇలాంటి సంగీత ప్రధానమైన పాటలు నువ్వు ఇంకా పాడాలని కోరుకుంటున్నాను
Thanks andi 🙏
మీ గాత్రం అమోగం....
ఎంత...అద్భుతంగా ఆలపించారు మేడం...ఏమి గాత్రం...ఎంత చెప్పినా తక్కువే...ఇలాంటి పాత మధుర గీతాలు మరెన్నో పాడాలి మీరు..
Tappkundaanandi 🙏
Thanks a lot 🤩
ఇంత చక్కటి కంఠానికి ఎన్నో లైక్ లు ఉండాలి. జనం ఎందుకు స్పందించడం లేదో మరి.
తల్లీ *చిరంజీవ* అని దీవించేంతటి విద్వత్తు నాకులేదు కానీ నా వయసు రీత్యా నీకు నిండు నూరేళ్ళు ఆయువునీయమని ఆ భగవంతుని వేడుతున్నాను.
సంగతులు నీ కంఠంలో జీవంపోసుకున్నాయమ్మా.
Vattipalli Rao thank you andi 🙏
Telugu akshrala mala Telugu ratnala pata very good
Vattipalli Rao garu, very well said sir. I too will endorse your comment.
Yes, exactly I also felt same Vattipalli Rao gaaru. Intha perfect ga paadina paatalu kuda yekkuva mandiki reach avvatledu. Even I am music lover and I love singing since childhood, but today only I found this video in RUclips.
Suseela gaari voice laage undi.
Madhu Babu thank you so much 😊🙏
లీలమ్మ గారు పాడిన పాటను ఈ గాయనీమణి గారు సంగతులన్నీ పలుకుతూ లీలగా, అవలీలగా పాడారు. అభినందనలు💐💐💐💐
LaxmanPasula 1976 thank you so much 😊🙏
SUPERB COMMENT BRO
👌👌👌👌👌👌👌👌Superrrrrrrrrrrrrrr ga పాడారు madam
MH nani thank you 🙏
Thank
మీ పాటలు వింటూ అన్నీ బాధలు మరిచిపోయి ప్రశాంతంగా ఉంటుంది thanku
Adavikolanu Seetalatha thanks andi 😊
Madhuramu sravyagaanamu
👌🙏🙏
ఎంత మధురానుభూతిని ఈ గాత్రం,గానం.తెలుగు భాష వయ్యారాలు,జిలుగులు మరే భాషలోనూ ఉండవు.తెలుగువాడిగా ఉండడం పూర్వజన్మ సుకృతం.
Thanks andi 🙏
మళ్ళీ మళ్ళీ పాడాలి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట తల్లి ఎన్ని సారులు విన్న మళ్ళీ వినాలి అనిపించే పాట చక్కగా పాడారు
భగవంతుడు మీకు అన్ని విధాలుగా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్న.👌🤚
@@gfrganti thank you 🙏
మీకు దేవుడు చాలా చక్కని స్వరం ప్రసాదించాడు beautiful voice 🌺🌺🌺
Thank you 🙏
Superb presentation, remembered melodies which experienced 40 years ago. Thanks for your priceless service.
tm ramanaiah thanks a lot ... plz subscribe to my channel and listen to other songs as well ... chandana charchita, Oka brundaavanam, man kyun behka, dekha Ek Khwaab, Kishore medley ... ilaa chaala unnaayandi 🙏
I was searching for Telugu medley songs and stumbled onto your NTR and ANR medlies, and then this after Chandana Charchita!! There are so many levels to appreciate in your work. First the voice clarity and pronunciation ...are so clear, as are the notes. The gamakaas too are heard clearly. When these songs are rendered so cleanly and correctly, they get a new life of their own. Thanks for doing the NTR/ANR songs and these classics too. It keeps them alive. Keep them coming.
John Smith thank you 😊
Yes
Superb ganam
Yes
Ee paatani like cheyani varu
Manasu Leni varu0
మీరు చాలా చక్కగా పాడుతున్నారు మీ కంఠం లో పాట వింటుంటే p లీల గారు పాడుతున్నట్టే అనిపిస్తుంది sister ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఎన్నో పాడే శక్తి ఆ దేవుడు నీకియ్యాలని ప్రార్థిస్తూ all the best
Chaala chaala thanks andi 🙏
జిక్కి.. సుశీల.. లీల.. ఈ ముగ్గురిని బాగా కాచి వడబోస్తే.. ఆ సారమే సౌజన్య అమృత గానం.. ❤🧡💛💚💙
🙏
మీ తల్లిదండ్రులు,
ఆ దైవం
మీకు ఇచ్చిన
అధ్భుతమైన
అమోఘమైన
అరుదైన
అపురూపమైన బహుమతి
మీ గొంతు, శ్వాశ.❤️👌🌹🙏🙏
Thank you 🙏
Beutiful song.Excellent singing.The video in black & white has given an added nostalgic touch to the song.I would like to more such classical based old telugu songs.Thank you.
Thank you, hope you saw Sakhiya Vivarinchave!
Ahaaaa....
Amrutham thaaginatlu Undii...
Gaana saraswathi ayyuntaruu...
Sannani jeera me gaathraniki marintha shobha thechindii...
Kalalu kaanthulu ane padamu paadetappudu entha amayakathvamu...
Prema...
Olikipothundoooo......
Danyavadaalu soujanya gaaru
dhanyavaadaalandi 🙏
Madam,ur god gift by music,i always loved melody,that to it i s 3:15 same as p, leelammagaru,tnq u god bless u,now iam 70 yrs old
@@raghavendrajoshi9436 thanks andi 🙏
ఆహా ఎంతటి మధురమైన కంఠం, ఆ గానం, మీ చిరునవ్వు తో మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసినారు, 🎉 మళ్ళీ మళ్ళీ వినాలని , చెవిలో తేనె పోసినట్టు , ఆ మధుర కంఠం సాక్షాత్తూ సరస్వతి కటాక్షం, మీకు మీ కుటుంబ సభ్యులకు ఇవే నా అభినందనలు తల్లీ. మీరు సరస్వతి పుత్రులు. ఆయుష్మన్ భవ.
An excellent treat by both sisters. Super rendition by the singer , Sitarist has added value ,I am not bothered whether she really played sitar or acted , but she made the show marvelous . Adhbhutam. Thanks
Tamvada Narasimha thank you so much andi 🙏
Extraordinary rendition so also with beautiful sitarist added contribution to this wonderful song.
Extraordinary performance. It’s beyond words. I felt bliss by listening to your divine voice. 🙏
Ravi Prasad Rao Boyina thank you so much 😊 🙏
Super Song
అమ్మ, కళ్ళ వెంట నీళ్లు ఆగటం లేదు, హిందోళం మాయ మీ స్వర మాయ రెండు 🙏🙏🙏🙏
Dhanyavaadaalandi 🙏 meeku nacchhinanduku chaala santosham!
ఎస్.వరలక్ష్మి గారు, పి.లీల గారు లాంటి అమోఘమైన గాత్రమున్నవారి పాటల్ని మళ్ళీ పాడే ప్రయత్నం చేయడం హర్షించదగ్గది. చాలా బాగా పాడారు. దానికితోడు అద్బుతమైన హావభావాలు ముఖంలో పలికించడం నచ్చింది. ఆ రకమైన నవ్వు మొహం ప్రదర్శించడం ఆ పాటలోని భావాన్ని ఆరాధిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరిన్ని పాటలు మీవి చూస్తాను
Thanks andi 🙏
What a melodious voice. Marvelous singing. Mesmerizing performance. Salute.
Thanks a lot 🙏
I have no words to praise you. Thanks for this wonderful song. God bless you
RAM RAO thank you so much 🙏 kindly subscribe to my channel and listen to other songs as well
ruclips.net/user/souji0507
Beautiful, whenever I feel stressed, I used to listen ur songs. Thank you for singing in great passion! And make new videos of old all time classics!
Thank you 🙏
Every day once I listen this song
God has given great voice
God bless you
udaya kumar parwatala thank you so much ... plz subscribe to my channel and listen to other songs as well 🙏
Me too
So nice Song.
Excllente performence
Thank you 🙏
Super song, super super singing. Veena play చేసేవారు, మీరు సౌజన్య గారు, సిస్టర్స్ లాగా ఉన్నారు.
Memiddaram sisters andi … thank you for listening 🤩
Soulful and masterly rendition.. that has universal appeal.. Great.....
Thank you 😊
అద్భుతమురా బంగారు ఎంత మధురంగా పాడావు. నేనుఎంతో ఇష్టపడే పాటలు ఒక్కొక్కటి నీ తియ్యటి స్వరాన ముత్యాలలా జాలువారుతున్నాయి. జయదేవ అష్టపదులన్ని చేయవా ఇలాగె... god bless you ra kanna
Manohar sir urcorrect
Devine voice
M L.MANOHAR thanks andi :)
Wahh, Awasome singing with ur beautiful voice...perfect sruti, track sync and dynamics, and excellent landing notes 👍👍👍👌👌👏👏👏, Soujanya.....this is Hindola ragam...ahaa..I too sung this master piece..u nailed it..👌👌👌👏👏👍👍👍👍💐💐✋✋🌺🌺
Thank you 😊
అద్భుతమైన గాత్రంతో అమృతం కురిపించారు ప్రేక్షక హృదయాలలో మంచి మంచి పాటలు పాడుతూ సుస్థిర స్థానం సంపాదించినటువంటి సౌజన్య మాడభూషి గారికి ప్రత్యేక ధన్యవాదాలు...
Thank you so much andi 🙏
What a pleasant and melodious voice. God bless you with good opportunities in singing
ఇంత చక్కని పాటను అంతే చక్కగా పాడారు. వెన్నెల కంటే చల్లగా ఉంది మీ గాత్రం.
నింగిలోని చందమామ మరియు స్వర్గములో ఘంటసాల గారు అమితానందం పొంది ఉంటారు మీ పాట విని
Sridhar Dharmana dhanyavaadaalandi 🙏 mee abhimaanaaniki kritagnyatalu! Chaala santosham 😀
మరో అమోఘమైన పాట, తేనెలొలుకు గాత్రం మై మరపించాయి.
Thank you so much 🙏
Wow.. great. I was awestruck with that voice just as you started with "తుషార శీతల సరోవరాన..". I never knew this song was an old classic until I shared this video with my family and got to know that my father loves this song so much. Subscribed.
Thanks a ton :) 🙏
ఇది నిజమే ఐతే...
నిజంగా అద్భుతమే...
devi srinu Nijangaa nijame 😊🙏
దేవి శ్రీను గారు...నాది కూడా same doubt..... చాలా.. ఆర్టిఫీషియల్ గా అనిపిస్తోంది
I'm sorry. సౌజన్య మాడభూషి గారు
Nijame AME padaru
@@SoujanyaMadabhushi
మీకో నిజం చెప్పాలి...
మీ పాట విన్న తరువాత ఒరిజినల్ పాట వినబుద్ది కావటం లేదు.
ఎంతో మంది సంగీత ప్రియులకు send చేశాను.
ఇది అతిశయోక్తి కాదు నిజమే.
మీ మనోహరమైన పాటఒకెత్తు,మీ సమ్మోహన చిరునవ్వు దానికి సరితూగు.
Thanks andi 😊🙏
V very nice song super excellent Amma 🌷🌷🌷 neeku satha koti namaskaramulu
Superb singing, God bless you. Expecting lot of old songs from you.
B Srinivas thank you andi 😊sure 🙏
Fantastic voice beautiful presentation
తేట తెలుగు సాహిత్యం , మధురమైన గానం ,
చెవిలో అమృతం పోసినట్లు ఉంది... రణ గొణ ధ్వనుల గోల విని వినీ
ఈ తరం లో ఎంత మందికి ఈ పాట పూర్తిగా అర్థం ఔతుందో కదా?"తుషార" అర్థం వెదుక్కొవల్సిన పరిస్థితి
సౌజన్య గారు అద్భుతంగా పాడారు. మీకు వందనాలు.
Thank you 😊
Extraordinary performance madamji
Thank you so much 🙏✨
ఎంత చక్కటి కంఠం అండీ.. వినే కొద్దీ ఇంకా వినాలని, విన్నంత సేపు మనసుకి హాయిగా.. ఆనందంగా ఉందండీ మీ పాటలు అన్నీ విన్నాను. మా అమ్మగారు నాన్నగారు ఫోన్ లాక్కుని మరీ చూశారు అండీ అంత అద్భుతం అయినా పాత పాటలు... మధురమయినా పాటలు.. అండీ
Thank you so much andi 🙏 very very happy to hear that your ammagaaru and naannagaaru also enjoyed 🤩 my pranaams to them 🙏
Outstanding performance. Salutations...❤️❤️❤️💐💐💐🙏🙏🙏
Vijay Anand Kumar Akunuri thank you so much 🙏 hope you have subscribed to my channel and do listen to other songs too 😊
My wife is fan of you both...
A great song
Sung very nicely
Heartfelt blessings to the singer's
Both are blessed
Fake singing.feelings only learn
Loved it❤️ like a lullaby ❤️
Thank you 🙏
Listening this song “ Kalanaina nee valape” countless times here in California USA
Thank you so much 😊 🙏 means a lot!
What a great rendition sisters. I have been listening this great song from last several years by this channel. That is greatness of raga hindolam and your voice.
మీలోని భావుకత్వానికీ, హృదయ సౌకుమార్యమునకు 🙏🙏🙏 , మీ ఆ పాత మాధురీ సంకలానలను చూస్తూ నేటి అరాచక శక్తుల పాలనను మర్చిపోవచ్చు... మరోసారి మీకు అభినందనలు 🙏🙏🙏
కలువ మిఠారపు అనగా అర్థం ఏమిటండి? ప్రతి రోజు మీ పాట ఒక్కసారైనా వింటాను.
గూగుల్ లో వెతకడమే
*తుషార-శీతల-సరోవరాన..* *అనంత-నీరవ-నిశీథిలోన..*
*ఈ కలువ-నిరీక్షణ.. నీకొరకే.. రాజా.. వెన్నెలరాజా..*
*కలనైనా.. నీవలపే..* *కలవరమందైనా.. నీతలపే..*
*కలువ మిటారపు కమ్మని కలలు..*
*కళలూ.. కాంతులు.. నీకొరకేలే..*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వహ్వా.. ఎంత అందమైన పదాల అల్లిక ఇది.. వింటుంటేనే చిక్కని చీకటిలో చల్లని సరోవరంలో అందాల చందమామకై విరహాగ్నితో రగిలిపోతున్న కలువ భామ లాంటి నాయిక హృదయం.. మన కళ్లముందు నిలిపిన కవి గారి రస హృదయానికి కోటి.. శతకోటి.. సహస్రకోటి.. అనంతకోటి జోహార్లూ..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంత కమ్మగా ఉంటుంది సముద్రాల వారి సాహిత్యం.. ఘంటసాల మాస్టారి సంగీత సారథ్యంలో కొత్త మావిచిగురు కొరుక్కుతిన్న గండు కోకిలమ్మ లాంటి గొంతుతో లీలమ్మ పాడిన ఈ సుమధుర గానకుసుమం.. వెన్నెల్లో విరబూసే విరజాజి మల్లెలాగా వింటుంటేనే మన మనసంతా.. ఎంతో ప్రశాంతంగా.. *శాంతి నివాసమే* ఐపోదా..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను ఇంతకు ముందెన్నడూ ఈ ఛానెల్ చూడలేదు.. ఇదే మొదటిసారి.. కానీ మా మిత్రుడొకరు నాకు షేర్ చేస్తే కొత్త కోకిలమ్మల పరిచయం జరిగింది.. కామెంట్ చేయకుండా ఉండలేకపోయాను..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సౌజన్య చాలా చక్కని కంఠస్వరంతో అలరించింది.. పక్కన సౌమ్య కూడా పాటకు నిండుదనం తెచ్చేలా చక్కగా అమరింది.. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పాటలను మీ కొత్త గొంతులో వినాలని.. అందుకు తగిన కృషి మీ వంతుగా ఏ లోపమూ లేకుండా చేస్తారని ఆశిస్తూ.. మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్.. మీ టీమ్ అందరికీ ముందస్తుగా నా తరపున ఉగాది శుభాకాంక్షలు..
🙏🙋🙏🙋🙏🙋🙏🙋🙏🙋🙏
🎷 *_RAMON_*
రాంమోహన్ కస్తూరి Garu Me Chalava Valla Marokka Kothha Kokilamma Gaana Gandharvuraalu Soujanya Garu Manaku Labhichadam Sangetha Saahithya Parangha Manam Nijanga Adrushtavanthulam.Samudrala Sahaahithyaanni Chaala Chakkaga Vishleshana Checi Kothha Kokilamma Soujanya Gaarini Meeru Sangetha Saahithya Parangha Prostsahinchadam Me Vunnatha Samskaarini Na Manaspoorthigha Shathakoti Dhanyavaadhamulu Theliyachesthunnaanu.
Hemanth మీ ఆదరాభిమానాలకు శతకోటి ధన్యవాదాలన్నయ్యా.. శుభోదయం.. మీకు.. మీ కుటుంబ సభ్యులకు.. అందరికీ.. నూతన తెలుగు సంవత్సరాది.. ఉగాది పర్వదిన.. శుభాకాంక్షలు..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాంమోహన్ కస్తూరి Good afternoon sir MEERU raasina comment adbhuthanga vivarincharu chaala baagundhi Sir Mee sahiya abhimaaniki nenu daasoham ayyanu dhanyavaadhamulu sir Hemanth sir Mee chalava valla ee paata vintunnanu meeku kuda dhanyavaadhamulu
Dr.PALAKANI K మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండీ.. మీలాంటి వారి అభిమానమే మాలాంటి వారికి మరింత ఉత్సాహంగా ముందుకు కొనసాగటానికి టానిక్కు లాగా పని చేస్తుంటుంది..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా తరపున మీకు మరొకమారు వినయ పూర్వక కృతజ్ఞతలు..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాంమోహన్ కస్తూరి good afternoon Sir thappakunda sir Mee parichayam maaku varam sir kruthagnathalu theliyachesthunnanu dhanyavaadhamulu ye
మీ గాత్రం మీ హావభావాలతో మనసు పులకించి ఆనందముగా అన్ని బాధలు మర్చి పోయేలా స్వర్గసీమలో విహరించేలా ఉంది ,God bless you i listen all your songs
Thank you 🙏
అద్భుతమైన రచనా ప్రవాహానికి....దీటైన స్వర మాధుర్యం...గాత్ర లావన్యం.....సంగీత పరికర సమూహద్వానం
naveen karri thank you very much 🙏
Great music n tune of GHANTASALA made ds song so melodious with lyrics of Samudrala n voice of LEELA.
Venkat Rao ounandi 😊🙏
True sir
అబ్బబ్బ హాయిగా వింటూ
మాటలు రావడంలేదు
అద్భుతమైన పాటను అందించారు
ధన్యవాదములు
umamahesh as thanks andi 🙏
Melodious voice...super
Best wishes to Soujanya garu for your excellent presentation of memorable song. Please present some more melodies. Thank you.
@@satyasai539 thanks a lot 🙏
చక్కని పాట... ఎంతో చక్కగా, మధురంగా పాడారు 👌👌🌹. సౌజన్య గారికి... అంతే చక్కగా వీణమీద సంగీతం స్వరపరచిన ఆమె పేరు తెలియదు... ఆమెకు ఇద్దరికీ శుభాభినందనలు 🌹. దీవెనలు 👋
Thanks andi 🙏
Wah super song with sweet voice Hats off madam
Thank you 😊
అద్భుతంగా పాడారు. మీ పాటలు ఇంటిల్లిపాది కలసి చూస్తూంటాము. ఎటొచ్చి ఈ పాటకి సితార్ నటన distractingగా కృత్రిమంగా ఉండింది. It took away from the quality singing that is your hallmark.
Vikram Dasu uy
Avani brother 👍👍
I listened this song almost 20 times in a day with same feel
uday mallelli 😊 thanks andi 🙏
@@SoujanyaMadabhushi it's our fortune to have singer like u.
Meeku thanks thanks madam🙏🙏
uday mallelli plz listen to other songs on my channel andi 🙏
@@SoujanyaMadabhushi thanks for ur response madam,
Me voice vine adrustanni maa friends kuda share chestunnanu.
Excellent rendition by ms. Soujanya garu. Super expressions. Weldone.
Keep it up.
SIDDAIAH B BANGALORE.
Thank you 😊
తల్లీ, అభినయం అభినందనీయం, భావప్రకటన అధ్భుతంగా ఉంది. ఆశీస్సులు. ఇంతకీ నీకేం చదువుతున్నావు.
@@fruitykiddyminnukiddy7844 thank you 🙏
What a wonderful rendition by Sowjanya! Gandharva gana!
Madhu Sahaj thanks very much
Madhu Sahaj Garu 100% Correct.Thank you very much.
Wonderful.
@@SoujanyaMadabhushichandanacjr
అతిశయోక్తి కాదు గాని
ఒరిజినల్ సాంగ్ కంటే
ఇది చాలా బాగుంది
NR N 🙏
కొంచెం ఓవర్ గా లేదు.....
ఒకరిని మించిన వారు మరొకరు థాంక్స్
Yenni sarlu vinna inka inka vinalanipinche me gonthu yentha sravyam ga vundo cheppadaniki matalu levu.
Excellent and Marvellous
Thank you 😊
Great songs old is gold Adbhuthamga paadaaru thallii 😊❤️ good 👍👍👋👋👋👌👌🎉🌹💐
Thank you 😊
ఇలాంటి అమృతధారలు ఇప్పుడెందుకు రావు
Rana Prathap Reddy 😊
సౌజన్యా !!! మీ ఇద్దరిగురించి ప్రతిసారీ పొగడను !! అంతే ,,
acp banjarahiills
Supersonic ,supervoice
Satyanarayana
Rao T
What a wonderful voice, for your voice there is no need instrument, and also movie songs Lalita Sangitamu is heavenly impact on people.as far as after 10 years I listened music. This credit will go to you only.
Chalaa baagapaadevamma
50 years old song
Naa young lo
Paadukonedhanni
Ippatikee marachiponi
Manchi Patani
Adhbhuthangaa
Paadaavamma
Nee. Notinundee
Marenno. Paatalu
Raavalani
Korukuntunnamammaa
Mee ammamma Kani
Ammamma .
God. Bless. You .
👌👌👌👌👌
Chaala thanks andi ammamma garu 🙏
Abba!enta chakkaga ,enta madhuramuga padavi talli,ento madhura myna anubhootini pondanu talli,my blessings&god's blessings always vt u amma.very very very good n nice experience,mallikarjuna,bangalore.
MALLIKARJUNA ALAVALA thank you so much for listening and sending your blessings 🙏
మేడం మీ స్వరం సూపర్ మీ వాయిస్ అద్భుతం మీ పాట మధురతి మధురం చాలా చక్కగా పాడారు మీకు ధన్యవాదములు 👍👌🌷🎂💐
Thank you andi 🙏
Beautiful wonderful for bringing old is gold melodies in new form. What ever you eat biryanis, western foods..........You cant sleep until you eat aavakaya pachadi and perugu. Old telugu songs are like that
Hahaha … baaga cheppaaru! Thank you for listening 🙏
ఒక మంచి పాట సృష్టిస్తే ఉండే ప్రయోజనమిదే..ఎంతో మంది పాడుతూ ఆనందాన్ని పంచుతూ...సాహిత్య..సంగీతాలకు సేవ చేసుకొని తరిస్తారు
@@cmacadendukurizitendrarao4 thank you 🙏
Soujanya gaaru your voice is amezing. Speechless. Hatsoff to you. 🙏🙏🙏🙏🙏👍👍👍👍
Thank you andi 🙏
Wow super voice .adbhutham maha adbhutham.
Sweet and melodious voice. Born singer. Great presentation. Wonderful. Splendid. Marvellous. Sing all old hits 💐💐💐💐
Thank you 🙏
Kalanaina.....so beautifull....saujanya garu you are great singer ..love you........god bless u...
Thank you 🙏
What a mesmerizing style of melodious singing of Telugu song of finesse & allure of yester years cinema by charming singer & gifted veena player In a word a delightful music to any one with a taste of sophistication with true a ear for aesthetic music !
@@ramanarayanamurthygurazada7749 thanks a lot 🙏
@@ramanarayanamurthygurazada7749 btw the veena playing is just acting for the visual appeal. My sister acted so convincingly! Thanks a lot for watching and sending across so much appreciation 🙏
మనసుకు హాయి గూర్చే మధురమైన గానం.....మనోహరం. కమనీయం రమణీయం
@@malyadriganapathiraju5021 thank you 🙏
Soujanya garu.. Mee nundi nenu vunna tholi paata Idi. Inka Inka vinalanipistundi andi. Old melodies antey naaku chala istham andulonu Ghantasala gaari paatalu chevi kosukuntanu. Sangeetam nerchukolekapoyanu.
Mee gonthuloni maadhuryaniki hats off Soujanya garu.
G Kameshwara Ramgopal chaaala chaala thanks andi! Indebted to you for your kindness in appreciating my music. Hope you have heard Chandana Charchita -
ruclips.net/video/KQzIzddCU9I/видео.html
Yes Soujanya garu. After you sent the link I viewed the video n I say I have no words to comment. It is really a whirlwind to hear such a song in your voice. I am just watching the video wherein the expressions in your face show, you are enjoying the song. Bravo.
Can I expect some more old melodies like:
Raeyiminchenoyi Raaja...
Neevuleka veena....
Paadamani nannadagavalena...
from you
Regards
G Kameshwara Ramgopal 😃
ruclips.net/video/7YUCowcWvA8/видео.html
G Kameshwara Ramgopal one more ...
ruclips.net/video/0jaTTZhuUDU/видео.html
Soujanya garu good singing. All the best
@@chilugurimanoharreddy3285 thank you 🤩
Very nice , Excellent
God bless you.thalli
Thanks a lot 🙏
Wonderful presentation, chala kamani voice, aalage yekkadiko theesikellipoyaru, Love YOUR voice very much
Thanks andi 🙏
మీ గళంలో పదాలు ఎంత చక్కగా పలుకుతున్నాయి. సూపర్.
Really amazing in singing.ఎంత బాగా పాడారు. ❤️
👏👏👏👌👌👌
@@ayyalasomayajulasrinivas4249 thanks andi 🙏
అమృత ధారలు నోటి యందు చిలకరించి నట్లు ఉంది తల్లీ. లీల గారి పాటలు మరికొన్ని వినాలని ఉంది., మీ ద్వారా.
Thanks andi 🙏
Congratulations 🎉soujanya garu
చాలా అద్భుతంగా పాడారు ❤️
చక్కని గొంతుతో వినసొంపుగా ఉంది 🌹
God bless you 🙏
@@Lucky-1961 thank you so much 🙏
Ghahantasala Master
Bless u from heaven
Divine voice
Live long beti
Thanks a lot andi 🙏 your blessings mean a lot to me!
సౌజన్య గారు ఏ జన్మ ఫలమో
సృజనాత్మకమైనది మీ గాత్ర మహిమ
ఆ హిమకరుడు కూడా
మహిమాకరుడై మంత్ర ముగ్దుడౌ
అనంత నీరవ నిశీధిలో
తుషార సమీర వసుధలో
హుషారు గొలుపు
మీ సుగళ మైమరపు
సముద్రాల రచనను
ఆ లీలమ్మ అవలీల గా అలపించగా
అదే మీ గానం శ్రోతలను మైమరపించగా
మీలాంటి కళామతల్లులు
ఆ తెలుగు తల్లి స్వరవీణ పై
సోపానాలై విలసిల్లాలని
జై తెలుగు తల్లి
జై జై తెలుగు భాష
Bunny Madhu dhanyavaadaalandi 🙏
Yenni sarlu vinna thanivi theeranantha madhuryamaina mee swaram yentha baga vundo cheppadaniki matalu levu.
Hats off to you
Thank you so much 🙏
Yemi gaatram soujanya Madabhushi garu God gift An excellent voice hats off to u medam garu!!🙏🙏
Thank you thank you thank you andi 🙏