mee paata vinte నిజంగా గాలి కూడా కాసేపు ఆగి సేద తీరి రెట్టించిన వుత్సాహంతో ప్రపంచాన్ని చల్ల బరచటానికి వెళ్ళిపోతుంది. మీ గొంతు పది కాలాలు ఇలాగే కూని రాగాలు తీయాలి.❤
ఏమండీ సౌజన్యగారు... ఇంత మధురమైన పాట, మీ గాత్రంతో వింటుంటే వేరే లోకంలో కి వెళ్లిపోయము.... మమ్ముల్ని మైమరిపింపజేశారు.. మీ నుండి మేము కోరుకునేది ఇదే... మీ జోల పాటకి పవళించేసాము... ఎప్పుడు లేస్తామో ఏమో...
ఇంత వరకు చాలామంది ఈ పాటను పాడేరు కానీ మీరు పాడినంత శ్రావ్యంగా ఎవరూ పాడలేదు. లీల గొంతును పూర్తిగా మరపించి పాడేరు. సరస్వతి కటాక్షం మీకు చాలా ఉందండి. ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారని, మీకు ఆ భగవంతుని కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని, ఉండాలని ప్రార్ధిస్తున్నాను. నమస్సులు.
హావభావాలతో పాడారు. GOD BLESS ఈ పాట చూస్తున్నప్పుడల్లా trans లోకి వెళ్ళిపోతూ ఉంటాను. కళ్లలో ఏకధాటిగా నీల్లు కారుతుంటాయి. ఈ జన్మకిది చాలు అనిపిస్తూ ఉంటుంది. ఆ నటులకు(Rajasulochana, NT Ramarao, Rajanaala), దర్శ్కుడికి, రచయితకు, స్వరకల్పకుడికి శతసహస్ర పాదాభివందనాలు
మీ గాత్రం వింటుంటే మా ఊపిరే ఆగుతుంది...గాలి సడి సేయకుండా ఎందుకు ఆగదండి...సౌజన్య గారి పాటలు రోజుకు ఎన్ని సార్లు వింటారు అని ఎవరైనా నన్ను అడిగితే...నేను లెక్క కట్టి చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది...🙏🙏🙏
ఈ పాట ని వింటూ, అలా నిద్ర లోకి జారుకోవటం అలవాటు నాకు, ఇంకా మీ గాత్రం లో మరింత మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాం,, మీరు భానుమతిరామకృష్ణ గారి పాట ను ఏదైనా ఒకటి ఆలపించ వలసినదిగా విన్నపం
Romanticism is heartily reflected in this melodious tune with flowery lyrics, soothingly rendtioned by Suneeta garu. Hats off to Krishna Mohan garu for your specialisation in these heart warming songs.
సౌజన్య గారు ...మీరు.... సడి చేయకే....అంటూ...సౌమ్యంగా పాడుతూ గుండెలోతుల్లో భావాలను గాలిలో తేెలియాడినట్లు పాడారు...మీగాత్రసౌజన్యం దేవుడిచ్చినవరం...మేము మనసారా వినడం మా అదృష్టం...వందనం(:😊
ఏనాడూ ఈ గానాలు మా వీనులు వినలేదు. ఈనాడే ఈ రాగాలు సరికొత్త సుర గాత్ర సౌజన్యం లో ఆలకించి, ఆహా!యని పరవసించెను మా మనసు... ధన్యవాదాలు సౌజన్య గారు మీరిలాగే దూర దూర తీర చిత్ర గానాలను ఒకే సాగర క్షేత్రంలో నింపి, మీ గాత్రంతో మమ్మానందింప చేస్తారని ఆశిస్తూ....
నమస్తే అండి,ఈ పాట విన్న వెను వెంటనే మన ఛానల్ ను subscribe చేశాను... ఆహా ఎంత మధురంగా వున్నది అండి మీ వాయిస్...మీరు ధన్యులు ఆ పరమేశ్వరుడు మీకు అంతటి తియ్యటి గాత్రాన్ని ఇచ్చారు...మీ వాయిస్ వింటుంటే సంగీత ప్రపంచంలో విహరిస్తూ వున్నట్లు వుంది....మీకు శత సహస్ర కోటి వందనాలు🙏🙏🙏
సౌజన్య గారు ఈ పాటను చాల అద్భుతంగ పాడారు.. నాకు చాల ఇష్టమైన పాట.. ఎంతో తన్మయత్వంతో పూర్తిగ లీనమై పాడారు.. మీ పాత పాటల మెడ్లీ నాకు చాల ఇష్టం.. నా హృదయపూర్వక అభినందనలు.. డాక్టర్ శ్రీనివాస రెడ్డి డాలస్
Of all the singers, who tried this song, this girl has sung so melodiously, very nearer to GreatLegend Smt. Leela gaaru ! Deserves full encouragement to this singer ! God bless Her !
Just fantastic... I was 16yrs old when this movie was released and from then on I must have heard million time from various singers but with due apologies to all including Mrs Leela , I daresay that this rendering by Mrs soujanya is the best..Master Venu would have felt proud of it. My whole hearted blessings to this wonderful singer
ఈ కరోనా సమయములో మీ మధుర గీతాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి మీకు ధన్యవాదాలు వీలుచూసుకుని మీ పాటల లిస్ట్ despatch cheste మీపాటలు anni వినగలిగే అవకాశము ఉన్నది ఉంటాను
One of my favorite song....such a melody one...Thanks for your sincere effort in re-creating the magic of P.Leela's voice. We are missing these kind of songs...
Soujanya garu What a melodious sweet tone. Your selection of songs are very good. First time I heard these melody sogs of your. It is really wonderful. God bless you Prof Amareshwar OU Hyd
Soujanya gaaru... Munduga mee guruvulaki paadaabhivandhanaalu cheyyali andi... Intha manchi singer ni maaku ichinandhuku... Chaala adbhutham ga paadaaru amma meeru... I wish you should be one of the world best singers
Saujanyagaru.i felt very happy to listen to your melodious voice as I have observed u singing naturally with no orchestra as seen in u tube for the first time .I have a small request if u oblige. I have some devotional songs written by my late father some 80 yrs ago in Telugu .I am planning to visit U S ( Texas) to stay with my daughters for 3 months preferably from August . Is it possible to u to sing the songs with your melodious voice not on commercial basis .May HH Paramacharya bless u n yr family Adv B G Moorthy Mumbai
Really amazing singing and expression. U proved that a singer need to feel and sing. Thank you🙏 very much for such a good song. And u re dare enough to sing a song which was sung by a great legandary singer. All the best mam.
I dont know how i can express my feelings. Its inexplicable. I think you were there before fifty years and reicarnated now with same soulful melody. How i have missed your voice all these days. I commented in your song chandana charchitha today. No words. Still my eyes filled with dampness. My blessings.
Intha madhuram ga chepthe gaali Kuda sadi cheyyakunda mee paate vintuu untundi😊....Chala bavundi soujanya Garu .... Carona tension lo unna MAA andariki mee paatalu relief nistunnay.....thank you
Vaare vah.....🙏 Wonderful...very clear ...each letter of the lyrics.....pls bring us more from your voice.... Keep up the good work ..thanks and stay blessed....👍
Really fantastic tone, melodious song, may God hanuman bless you with good health & wealth to come more songs from you for upcoming generations too, your daughter also singing well,, Saraswathi Puthrikalu 🥇👏🕉Mera Bharath Mahaan ✅🇮🇳
It is like a cool breeze on a sunny day. Good selection of songs. Will u pl present us the song -neevuleka veena palukalenannadi from movie Dr Chakravarty with all your melody and expression. Have a bright future
Thank you so much :) Will try to sing the requested song andi. have you heard our Sister Act with Savitri medley? Please do listen. We covered it in that medley!
@@SoujanyaMadabhushi thank u for considering my request. I have been following your works one after another based on the link sent by u. I wish to hear that song as solo from u ..Thank u once again sister Soujanya
సడి లేకుండా లోపల ప్రవేశించిన కరోనా కష్టకాలంలో... కరోనాను సడిసేయకుండా అణచివేసి,ఏటి కదలికలు,ఆకుల గలగలలు..మరిపించి మురిపించాయి...మీ అందమైన హావభావములు..చల్లని చందమామ...నలుపూ,తెలుపూ..మధ్యమధ్యలో.. రంగులవల్లి...అభినయం.. గాత్రం, గానం...మధురం.....ధన్యవాదములు... అభినందనలు
Chaala santosham andi ... Naa paata meeku kaastha ooratani, visraanthini, haayini kaligiste antakante enkaavaali naaku?!?! Mahadbhaagyam, dhanyavaadaalu 🙏
@@SoujanyaMadabhushi అప్పుడప్పుడు ఇలాగే,వినిపిస్తూ,కనిపిస్తూ ఉండండి...మాకు ఆనందం కలుగుతోంది...మరోసారి అభినందనలు
🌹❤️👏🙏👌👍
mee paata vinte నిజంగా గాలి కూడా కాసేపు ఆగి సేద తీరి రెట్టించిన వుత్సాహంతో ప్రపంచాన్ని చల్ల బరచటానికి వెళ్ళిపోతుంది. మీ గొంతు పది కాలాలు ఇలాగే కూని రాగాలు తీయాలి.❤
Thanks andi 🙏
ఏమండీ సౌజన్యగారు...
ఇంత మధురమైన పాట, మీ గాత్రంతో వింటుంటే వేరే లోకంలో కి వెళ్లిపోయము....
మమ్ముల్ని మైమరిపింపజేశారు..
మీ నుండి మేము కోరుకునేది ఇదే...
మీ జోల పాటకి పవళించేసాము...
ఎప్పుడు లేస్తామో ఏమో...
devi srinu thank you so much 🙏😃
అమ్మ మీ కంఠము ఎంతో మధురము గా వున్నది తల్లీ సాల కాలము తరువాత ఇలాటి పాట వింటున్నాను మీ ఎప్పుడు కలకాలము ఆయురారోగ్యములతో ఉండాలి 🙌🏾
Dhanyavaadaalandi 🙏
I wish you the same
Chala chala baga padaru santhosam❤
నాకు చాలా చాలా ఇష్టమైన పాట💕💖💕 చాలా బాగా పాడేరు. మీ ఒక్కొక్క పాట వింటూ, మరీ, మరీ మీకు మరింత అభిమాని అయిపోతున్నాను💝😊
Thank you so so so much andi 🙏
ఇంత వరకు చాలామంది ఈ పాటను పాడేరు కానీ మీరు పాడినంత శ్రావ్యంగా ఎవరూ పాడలేదు. లీల గొంతును పూర్తిగా మరపించి పాడేరు. సరస్వతి కటాక్షం మీకు చాలా ఉందండి. ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారని, మీకు ఆ భగవంతుని కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని, ఉండాలని ప్రార్ధిస్తున్నాను. నమస్సులు.
హావభావాలతో పాడారు. GOD BLESS
ఈ పాట చూస్తున్నప్పుడల్లా trans లోకి వెళ్ళిపోతూ ఉంటాను. కళ్లలో ఏకధాటిగా నీల్లు కారుతుంటాయి. ఈ జన్మకిది చాలు అనిపిస్తూ ఉంటుంది. ఆ నటులకు(Rajasulochana, NT Ramarao, Rajanaala), దర్శ్కుడికి, రచయితకు, స్వరకల్పకుడికి శతసహస్ర పాదాభివందనాలు
Thanks andi 🙏
Madam I requested Akasa pandirilo song
మీ గాత్రం వింటుంటే మా ఊపిరే ఆగుతుంది...గాలి సడి సేయకుండా ఎందుకు ఆగదండి...సౌజన్య గారి పాటలు రోజుకు ఎన్ని సార్లు వింటారు అని ఎవరైనా నన్ను అడిగితే...నేను లెక్క కట్టి చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది...🙏🙏🙏
Thank you 🙏
పొలం గట్టు పై వేసిన మంచే పై నిండు పౌర్ణమి రోజు నిండు చంద్రుడుని చూస్తూ... ప్రశాంతంగా... ఈ పాట వింటున్ననట్లు... ఎంత హాయిగా ఉందో ఈ పాట...
Thank you so much andi 🙏
స్వర్గం లో గానం వింటే ఇలానే ఉంటుంది ఏమో.....
ఇటువంటి గానం వింటూ హాయిగా మరణించవచ్చు...... !
RAMA KRISHNA R thank you andi 😀
RAMA KRISHNA R plz do share with your friends and family 🙏
maraninchadam enduku malli malli vinandi ;)
Excellent song sung by you
I appreciate you so much.
ఈ పాట ని వింటూ, అలా నిద్ర లోకి జారుకోవటం అలవాటు నాకు, ఇంకా మీ గాత్రం లో మరింత మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాం,, మీరు భానుమతిరామకృష్ణ గారి పాట ను ఏదైనా ఒకటి ఆలపించ వలసినదిగా విన్నపం
Thanks andi … Bhanumathi gaari paata idigo 👇
ruclips.net/video/w35tSCgWK5w/видео.html
Wow super ,amazing voice . this is my most favourite song. Thanks soujanya garu .
Sarabhappa ,Chicago
Thank you so much Sarabhappa garu 🙏
కాలం ఆగిపోయినా పర్లేదు..
మీ అమృతగానానికి... 🙏
Kalam aagi pothe avepatalu vintuvundalsinde ade kalam vurakalu vesthunte manamukuda kottapatalaloo kottuku povachukada
Excellent and mesmerizing voice.🙏🙏🙏
Thanks a lot 😊
Romanticism is heartily reflected in this melodious tune with flowery lyrics, soothingly rendtioned by Suneeta garu. Hats off to Krishna Mohan garu for your specialisation in these heart warming songs.
@@ramaraocheepi7847 ??? This song is sadiseyakogaali - sung by me andi
నాకు ఈ పాట చాలా ఇష్టం. మ్మీరు చాలా బాగా పాడారు.
🤢🤮💔😾💌🤍🤬😡😠😤🤒🤫😭😣😈👿😴🤤🙈🙉🙊🐖👎🥱🧐🤒🤡💔🦴💀👀👄👅
Ok
VEVERY GOOD
Aha....aha...so sweet singing madam..
Thank you 🤩
Sincerely thank you for posting this song. Your rendition, the music and videography took the song to different level. చాలా చాలా మధురంగా పాడారండి.
Subbu S dhanyavaadaalandi... plz do share with your friends and family andi ... hope everyone enjoys this one as much as we enjoyed creating it 🙏
మీ ఈపాట లెక్కలేనన్ని సార్లు విని ఆనందిస్తున్నాను.
This song rendition is simply amazing ,!
I'm an ardent fan of yours soujanya madam..I start my day listening yo your songs
Chaala madhurangaa undi.. vintunte... Krishnasastry gaari.. adhbhutha geetham... Melodious..
Thanks andi 🙏
సౌజన్య గారు ...మీరు....
సడి చేయకే....అంటూ...సౌమ్యంగా పాడుతూ గుండెలోతుల్లో భావాలను గాలిలో తేెలియాడినట్లు పాడారు...మీగాత్రసౌజన్యం దేవుడిచ్చినవరం...మేము మనసారా వినడం మా అదృష్టం...వందనం(:😊
TY BABU Vandanaalandi 🙏thank you so much ... kindly subscribe to my channel to hear more songs and share the song with your friends and family!!
So pleasant. 👌👏. Swachchamaina teeyanaina swaram soujanya garu 👏👌.
Thanks a lot 🙏
పాత సాహిత్యం పాతచిత్రాలలోని పాటలు పాడి మమ్ములను వొలలాడించిన మీకు నాపాదాభి వందనాలు సరస్వతి అమ్మవారి ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
Chaala chaala dhanyavaadaalandi... plz
only bless me. Meeru padaabhivandanaalu chesentha daanini kaane kaanu 🙏
What a beautiful song. Yenni sarlu vinna vinali anipinche song.. Thanks mam.
Thank you so much 😊 🙏
Kraju. Very nice. Melodious and pleasing voice to hear. Really enjoyed your sweet voice. 👌👍👋😉
Thank you very much 🙏
Meeru naa abhimaana gaayani p. Leelammanu gurtu thesthunnaramma. Vina impuganunthi mee gaanam. Thanyavaathamulu , thalli.
@@atchutharamaiah446 thank you so much andi 🙏
ఏనాడూ ఈ గానాలు మా వీనులు వినలేదు. ఈనాడే ఈ రాగాలు సరికొత్త సుర గాత్ర సౌజన్యం లో ఆలకించి, ఆహా!యని పరవసించెను మా మనసు... ధన్యవాదాలు సౌజన్య గారు మీరిలాగే దూర దూర తీర చిత్ర గానాలను ఒకే సాగర క్షేత్రంలో నింపి, మీ గాత్రంతో మమ్మానందింప చేస్తారని ఆశిస్తూ....
Thappakundaa andi … thanks for listening 😊🙏
Soulful voice.Madam u have a amazing talent of singing.
Thank you so very much :)
Excellent singing
నమస్తే అండి,ఈ పాట విన్న వెను వెంటనే మన ఛానల్ ను subscribe చేశాను... ఆహా ఎంత మధురంగా వున్నది అండి మీ వాయిస్...మీరు ధన్యులు ఆ పరమేశ్వరుడు మీకు అంతటి తియ్యటి గాత్రాన్ని ఇచ్చారు...మీ వాయిస్ వింటుంటే సంగీత ప్రపంచంలో విహరిస్తూ వున్నట్లు వుంది....మీకు శత సహస్ర కోటి వందనాలు🙏🙏🙏
Thank you so much andi 🙏
ఎంత వర్ణించినా తక్కువే ఈ పాట కోసం, మీ స్వరం కోసం..
Thank you 😊
సౌజన్య గారు ఈ పాటను చాల అద్భుతంగ పాడారు.. నాకు చాల ఇష్టమైన పాట.. ఎంతో తన్మయత్వంతో పూర్తిగ లీనమై పాడారు.. మీ పాత పాటల మెడ్లీ నాకు చాల ఇష్టం.. నా హృదయపూర్వక అభినందనలు..
డాక్టర్ శ్రీనివాస రెడ్డి
డాలస్
Chaala chaala dhanyavaadaalandi 🙏
What a wonderful singer. Amazing voice. God bless her !
Thank you so much 🙏
Of all the singers, who tried this song, this girl has sung so melodiously, very nearer to GreatLegend Smt. Leela gaaru ! Deserves full encouragement to this singer ! God bless Her !
Soujanya Gaaru !
Thank you so much 🙏
What to say. Another masterpiece. Just extraordinary.💕👏👏👏👏👏
lakshmi prasanna thanks a lot andi 🙏
chakkati saahitayam manchi raagam meeru padindi chala bagundi GOD BLESS YOU ALL
@@gfrganti thank you 🙏
God bless you all 💐🙏
నా కోసం " ఏకాంతమూ సాయంత్రమూ ఎద నీకై వగచేనే " ప్రేమ లేఖ లోని పాట పాడరూ ప్లీజ్.
Will surely try singing that song ... it’s my favourite too 🤩
Ekamnthmu saysmtramu song
Just fantastic... I was 16yrs old when this movie was released and from then on I must have heard million time from various singers but with due apologies to all including Mrs Leela , I daresay that this rendering by Mrs soujanya is the best..Master Venu would have felt proud of it. My whole hearted blessings to this wonderful singer
Thank you so much andi 🙏
Thalli how beautifully and melodiously sing this song. I remember my childhood days . Thank you amma.
Thanks andi 🙏
Marapuraani anubhuthi ki
lonaayyee gaanam!
Best wishes for long,
musical life
Thank you a whole lot 🤩🙏
ఈ కరోనా సమయములో మీ మధుర గీతాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి మీకు ధన్యవాదాలు వీలుచూసుకుని మీ పాటల లిస్ట్ despatch cheste మీపాటలు anni వినగలిగే అవకాశము ఉన్నది ఉంటాను
Rangababu Sevilimedu thanks a lot ... here is a list of my videos -
ruclips.net/user/SoujanyaMadabhushi
🙏Superb...Navvulathotalini patala Koyilamma...🙏🙏🙏
Thanks andi 😊🙏
One of my favorite song....such a melody one...Thanks for your sincere effort in re-creating the magic of P.Leela's voice. We are missing these kind of songs...
Thank you so much 🙏
Soujanya garu
What a melodious sweet tone. Your selection of songs are very good. First time I heard these melody sogs of your. It is really wonderful.
God bless you
Prof Amareshwar OU Hyd
Thanks a lot andi 🙏
Beautiful singing Soujanya garu, so much of melody. You are my favourite Lalitha Sangeetam singer.
Thanks a lot .... 🙏
ఒక మంచి పాటను చక్కగ పాడి వినిపించారు.మీకు ధన్య వాదములు.🙏
Thank you for listening 🙏😊
You are singing the songs with true feeling of each lyric-Thank you Amma-May God bless you with good health and good life-Patlababu
Thanks so much 🙏
Roju lo okkasaryna (prathi dinam) ee pata vindam thappanesari.👍👌🙏
Thanks a lot andi ... 🙏
It is one of my favorite songs of all times! The lirics, music are indefinable!
Ne pata ennisarlu vinna thanivi theeradam ledu beta aa expression and aa sweet voice bangaru
Thanks andi 🙏
I happend to see this vedeo just now.Excellent voice & singing.Expect many more songs.
Thanks a lot 🙏
Excellent song. Nicely sang. What a beautiful song.
I heared this first time.
Thank you … plz Listen to today’s release too 🙏
పాత పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నారు 👌🌹👌🌹👌🌹గాడ్ బ్లెస్స్ యూ
Thank you 🙏
ఎంతో మధురానుభూతి పొందాను ఈ పాట ద్వారా.... మా అందరి కోరిక మేరకు భట్టి విక్రమార్క సినిమాలోని ఓ వెన్నెల రాజా పాట పాడాలని ఆశిస్తున్నాము
Thanks andi ... prayatnistaanandi 🙏
Superb... pl post more such melodies! gifted voice! 🙏🙏
Thank you 🙏
ప్రతి పాట చాలా చక్కగా పాడుతున్నావు అమ్మ ఇలా ఇలా పాడాలని నేను ఆశిస్తున్నాను ఇంకా కృష్ణుడు పాటలు కూడా పాడాలి అమ్మ నువ్వు
Beautiful song.. చాలా బాగా పాడారు
@@vsnrk thank you 🙏
Yenni sarlu vinna thanivi theeralede annatlu ntundandi!! Meeru alapinchina madhuryam, mathruka geetaniki kuda undadu ante athisayokthikaduu.👌👍💐🙏🙌
Chaaala thanks andi 🙏
Melodious singing by both Soujanya & Soumya.Thanks for sharing the song.Please upload more such melodies.Thank you
Thanks andi … this is a solo song by me - Soujanya andi 😃🙏
Madhura palukulolikina mee gaanaamruthaanni thaagi naa manasu haiga nidurabothondamma!
We expect many more melodies.
Thank you.
జానపదాని జాలువారే జలపాతాలు ఆపాతమధురాలు beautiful Black with song Beautiful Voice
Thanks andi 🙏
Soujanya gaaru... Munduga mee guruvulaki paadaabhivandhanaalu cheyyali andi... Intha manchi singer ni maaku ichinandhuku... Chaala adbhutham ga paadaaru amma meeru... I wish you should be one of the world best singers
saisree vummethala dhanyavaadaalandi 🙏 means a lot really! 🙂
Saujanyagaru.i felt very happy to listen to your melodious voice as I have observed u singing naturally with no orchestra as seen in u tube for the first time .I have a small request if u oblige. I have some devotional songs written by my late father some 80 yrs ago in Telugu .I am planning to visit U S ( Texas) to stay with my daughters for 3 months preferably from August . Is it possible to u to sing the songs with your melodious voice not on commercial basis .May HH Paramacharya bless u n yr family
Adv B G Moorthy Mumbai
Sukanya Garu has rich melodious voice and she uses it with more musical skills which is her huge strength. Soothing and refreshing
Thank you 🙏
Very nice and melodious voice I like this song so much God bless you really enjoy to your sweetest voice
Thanks a lot 🙏 plz do share with your friends and family
Super.. చాలా బాగా పాడారు..really.great...
Thanks a lot
Excellent. There is no difference between original voice and your voice. Great madam garu.
Thank you so much 😊 🙏
Abba yemi voice andhi, super , no words,,yekkadiko thesukoni velli poyaru,e carona time lo very good relief.
thanks a lot andi ... your words of appreciation are very encouraging :)
Chala baba padarramma meetu.leela gariki hats off.
Thank you very much 🙏
Very nice voice allways interested to hear your voice thank you mam
Rangababu Sevilimedu thanks so much 🙏 kindly share 😃
Exquisitely beautiful singing. Stunning! You are blessed with such a beautiful voice. God Bless!
Thank you so much … means a lot 🙏
చాలా బాగా పాడారండి....
Late commer ని ...
Enjoys a lot
Thank you...💐
Thank you 🙏
Super andi song chaala baaga paadaaru👌👌
Thanks so much 🙏
wow.. just awesome. Your voice is sweet. THis is one of my favourite songs of Master Venu garu.
sv thanks a lot 🙏 plz share!
సోజన్య గారు సున్నితంగా చక్కగా పాడినరు. మీ పాటకి సమయం ఒక్కసారి ఆగినట్లనిపిన్సింది.
Thank you so much andi 🙏
Really amazing singing and expression. U proved that a singer need to feel and sing. Thank you🙏 very much for such a good song. And u re dare enough to sing a song which was sung by a great legandary singer. All the best mam.
Thank you so much andi 🙏
I dont know how i can express my feelings. Its inexplicable. I think you were there before fifty years and reicarnated now with same soulful melody. How i have missed your voice all these days. I commented in your song chandana charchitha today. No words. Still my eyes filled with dampness. My blessings.
Thank you so very much 🙏
What a melodious song.what a wonderful tune.awesome.👏👏
Thank you 🙏
ఒక అద్భుతమేనా పాటను అతి అద్భుతంగా పాడి ఆనందింపచేసారు
kommeravar chnr dhanyavaadaalandi 🙏 kindly share with your friends and family!
మీ గాత్రం లో ఏదో మాధుర్యమైన గాత్రం ఒదిగి ఉంది మేడం. 🙏
Thank you 😊
Melodious song and voice ❤
Thank you 😊
Good singing keep alive old songs , God bless you
Thank you 🙏
Melodious.. Effortless.. Gifted voice 🎉👏
Thanks so much 🙏
I felt so happy when I’m listening this great song from a wonderful singer like you amma
Thanks andi 🙏
No words to say.
Meeru Saraswati putyrika.
Thank you 🙏
Wonderful and such mellifluous voice
I can hear this song a million times
Thank you 😊
ఇష్టమైన పాట అద్భుత గాత్రమున్న మీ నోట ఆహా
Thanks andi 🙏
Wow..what a tremendous n lovely voice..God bless Soujanya
Thank you so much 😊 🙏
Intha madhuram ga chepthe gaali Kuda sadi cheyyakunda mee paate vintuu untundi😊....Chala bavundi soujanya Garu .... Carona tension lo unna MAA andariki mee paatalu relief nistunnay.....thank you
purnima Jayasree thank you so much for your kind words andi 🙏 plz do share with your friends and family 😃
Marvelous sahityam. .beautiful song..Awesome singing..I enjoyed a lot madam for ur singing ..Good modulation..My heart ful blessings bidda..Long live.
Thanks andi 🙏
Beautiful voice.god's gift.
@@patireddykotireddy8530 thank you 🙏
Vaare vah.....🙏
Wonderful...very clear ...each letter of the lyrics.....pls bring us more from your voice....
Keep up the good work ..thanks and stay blessed....👍
Thanks a lot andi 🙏
Soujanya"s song simply superb Melodious voice and pleasant presentation
Thank you very much ... please do share 🙏
Really Awesome. Please share these type of more melodies.
Thank you 🙏
ధన్యవాదాలండి సౌజన్య గారు. నాకిష్టమైన పాట వినిపించినందుకు..నాఅభిరుచి కి అనుగుణంగా వుంది. అభినందనలు ......
J Venkatrao thank you ... it took a bit of time but came out to my satisfaction! Thanks to you for requesting a beautiful song!
మేము అడిగిన పాట పాడినందుకు ధన్యవాదములు సౌజన్య గారు రిలాక్స్ కావాలనుకున్నప్పుడు వింటూవుంటాను
@@SoujanyaMadabhushi garu .nartanasala. sakhiya vivarinchave...meeru padithe vinalani...please..
Unexpectedly i am watching this song what a performance Madam
Nice presentation
Thanks a lot 🙏
Wonderful voice talli. 👏👏👏👏🙏🙏
Thank you 🙏
I keep hearing this again and again👍👏👏👏aunty K
Thank you 🙏
Soujanya and Soumya! Beautiful songs how soothing it gives to mind . Thanks
Thanks a lot andi 🙏
Annisaarlu vinna malli vinali anipinche gaanam❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Really fantastic tone, melodious song, may God hanuman bless you with good health & wealth to come more songs from you for upcoming generations too, your daughter also singing well,, Saraswathi Puthrikalu 🥇👏🕉Mera Bharath Mahaan ✅🇮🇳
Thank you so much 🙏
చాలా అద్భుతంగా పాడారు మేడం. చాలా ధన్యవాదములు మీకు
Thanks andi 🙏
What a feel
What a mesmerise
What a wonderful voice beta
Nijangane swami haiga nidra poyadu
Awesome
Thank you so much Vijaya garu 🙏💕
@@SoujanyaMadabhushi I am waiting your devotional songs
Amma
@@alwalvijaya3792 sure andi ... please stay tuned 🙏😊💕
It is like a cool breeze on a sunny day. Good selection of songs.
Will u pl present us the song -neevuleka veena palukalenannadi from movie Dr Chakravarty with all your melody and expression.
Have a bright future
Thank you so much :) Will try to sing the requested song andi. have you heard our Sister Act with Savitri medley? Please do listen. We covered it in that medley!
@@SoujanyaMadabhushi thank u for considering my request. I have been following your works one after another based on the link sent by u.
I wish to hear that song as solo from u ..Thank u once again sister Soujanya