అహా ఏమి మధురం అహా ఏమి సాహిత్యం అహా ఏమి సంగీతం అహా ఏమి గానం బాలకృష్ణ ప్రసాద్ గారు మీకు పాదాభివందనాలు. ఎన్ని సార్లు విన్నానో ,ఎంత మంది తో నా అభిప్రాయాన్ని పంచుకున్ననో
ఈపాట వింటూంటే నావివాహజీవితం గుర్తువచ్చి. పాతరోజులలోని మాధుర్యం తిరిగి మనసులో అనుభవిస్తాను. నావయసు 80 పైన. ఇలాటి మాటలూ, వరసా, స్వరమాధురీ మూడిటి కలయికా త్రివేణ సంగమాన్ని తలపుకు తీసుకువస్తుంది. ఇదంతా విని అనుభవించగలిగిన అదృష్టం నాది. థన్యోస్మి. అమ్మా అనేక కృతజ్ఞతాభివందనలు నీకు. టెక్నాలజీ కి కూడా ఒక దండం!
అమ్మా సౌజన్యం! బాలకృష్ణ ప్రసాద్ గారి సాహిత్యానికి మధుర రసాలు చేర్చిన నీ గానామృతం బాగా తప్త హృదయాల గాయాలకు దివ్యౌషధం తల్లీ! నీ గమనార్హం గ్రామ గలుగు భాగ్యము దక్కించుకున్న ధన్య జీవులమమ్మా!
When I hear this romantic sing, I feel the live presence of my beloved spouse who departed recently,09-09-2022. Because I could not speak with her or see her at the moment of departure. We boath were admitted in Kondapur KIMS Hospitals in seperate ICUs. Only I could attend her funeral rites on 10-09-2022, after my discharge from the Hospitals the very same day morning. We had a lovely, friendly life for more than 57 years.
అమృతోపమానమైన రచన...మధురాతి మధురమైన బాణీ.. శ్రీ బాల కృష్ణ ప్రసాద్ గారికి అనేక అభినందనలండీ.వందనములు సున్నితమైన,రసరమ్య మైన నాజూకైన మధురాతి మధురమైన గాత్రం. ఎంతో భావనానుభూతిని కలిగిన దివ్యమైన గాన హేల.మీకు అనేక అభినందనలండీ సౌజన్య గారు.వందనములు. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్...ఎంతో మధురమైన బి.జి.ఎమ్స్. ఎంతో గొప్ప రికార్డింగ్.... మీ అందరికీ జోహార్లు... 🌹🙏🙏🙏🌹
Soujanya garu! I don't remember how many times I have listened to this 💖ly song😊. Balakrishna Prasad gariki padabhivandanam...Tene lanti sahithyam + Sangeetham.
Ecstic to listen with pleasntness and overehelmingly ecstatic Soujanyaji with her heightened expresdions do fully justify exuberant lyrics.Indeed its enthraling and one would like to listen again this melody Laudable
It is unimaginable that there is such a hidden treasure of creative writing talent too in baalakRshNaprasad,besides the faculty of "bhakti" (devotion) as revelant from the innumerable "annamachaarya keertanas" he rendered. With usage of such very very light words, he just reminded the then Deavulapalli KrishNaSaastri. If not that be the blessing of the Lord krishNa, whatelse could it be kRshNaa..baalakRshNaa??Chy: Soujanya did matching justice to the song by her melodious tone and inimitable expressions of ectasy she experienced ..Music too has contributed in equal proportion to make the song an immortal love mark.
What a beautiful voice and superb singing With perfect expressions. I have become a fan. Hope to hear you singing movie songs. Perfect Bollywood voice.
What a fabulous composition.. Garimella vari Kalam mariyu Soujanya vari Galam ... Adbhutamaina melavimpu.. It ranks amongst the best songs that i have ever heard for the last more than 30 yrs,.. I have heard the same song sung by GBKP garu in one of the interviews and it had a mesmerizing effect.. Now when i listen to the full composition it sound so amazing and mellifluous , Amazing, amazing song and many congratulations to all who were involved in making this song happen.. Yes, i have been so hooked to it that i have just bought he CD online to listen to the rest of the songs. Idi kada Telugu paata ... Idey kada valapu tene paata. Inka mari manasu poola thota kaada, mari... CONGRATULATIONS & BEST WISHES. .
@@MahageetaMusic . Thanks for coming back quickly. Kindly see if it is possible to post lyrics.. Last line of the song ( in second part ) does not appear to have come out correctly or very clearly .. Thanks in advance.
Simply superb thalli
అహా ఏమి మధురం
అహా ఏమి సాహిత్యం
అహా ఏమి సంగీతం
అహా ఏమి గానం
బాలకృష్ణ ప్రసాద్ గారు మీకు పాదాభివందనాలు.
ఎన్ని సార్లు విన్నానో ,ఎంత మంది తో నా అభిప్రాయాన్ని పంచుకున్ననో
Thank you so much 😊
మీ గాన శుధలు మదువులు చిలికే స్వరాలవరాలు రాగా మాధుర్యాన్ని మధురానుభూతిని సంగీత ప్రియులమైన
నేనూ మేమూ ఎన్నటికీ మారువలేము.
సౌజన్యగారు 🌱✍️🌼👌💐🌹🌴🌲🌿
గరిమెళ్ల బాలకృష్ణ గారూ మీకు పాదాభివందనం సార్
ఈపాట వింటూంటే నావివాహజీవితం గుర్తువచ్చి. పాతరోజులలోని మాధుర్యం తిరిగి మనసులో అనుభవిస్తాను. నావయసు 80 పైన.
ఇలాటి మాటలూ, వరసా, స్వరమాధురీ మూడిటి కలయికా త్రివేణ సంగమాన్ని తలపుకు తీసుకువస్తుంది.
ఇదంతా విని అనుభవించగలిగిన అదృష్టం నాది. థన్యోస్మి. అమ్మా అనేక కృతజ్ఞతాభివందనలు నీకు. టెక్నాలజీ కి కూడా ఒక దండం!
ఎలా మెచ్చుకోను, ఎంతని మెచ్చుకోను. మౌనం గా నన్ను నేను మరచి ఆస్వాదించటం తప్ప. 🎉❤😊🙏
సౌజన్య గారు 🙏, ఈ పాటతో మమ్ములను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లారు. హృదయపూర్వక అభినందనలు
అద్భుత గానం ఇంతకన్నా మెలోడీ గా ఎవరూ పాడలేరేమో మీ పాటలకు అభిమానిని అయి పోయా 🙏🙏🙏
అమ్మా సౌజన్యం! బాలకృష్ణ ప్రసాద్ గారి సాహిత్యానికి మధుర రసాలు చేర్చిన నీ గానామృతం బాగా తప్త హృదయాల గాయాలకు దివ్యౌషధం తల్లీ! నీ గమనార్హం గ్రామ గలుగు భాగ్యము దక్కించుకున్న ధన్య జీవులమమ్మా!
When I hear this romantic sing, I feel the live presence of my beloved spouse who departed recently,09-09-2022. Because I could not speak with her or see her at the moment of departure. We boath were admitted in Kondapur KIMS Hospitals in seperate ICUs. Only I could attend her funeral rites on 10-09-2022, after my discharge from the Hospitals the very same day morning.
We had a lovely, friendly life for more than 57 years.
ఓహ్!!!అందమైన భావన..శ్రావ్యమైన ఆర్కస్ట్ర..లలిత పదాల కూర్పు..మొత్తంగ ప్రియురాలి ఒడిలో ఊయల
ఊగిన అనుభూతి..అభినందనలు
Thank you so much 😊 🙏
మంచి పాట.మధురానుభూతిని పొందుతూ పాడిన తీరు అమోఘం. మేము కూడా చక్కటి అనూభూతిని మరియు మధురానుభూతిని పొందాము.
ఎంతో క్లాసికల్ పాట 🎉అదరగొట్టేసారు మేడమ్ గారు
శ్రీ జి బాలకృష్ణప్రసాద్ గారి సాహితీ సుమమాలకు పరిమళభరిత కంఠ సౌరభాన్నద్ది సుకుమార శ్రావ్య గానంతో శ్రీమతి సౌజన్య శ్రోతల హృదయతంత్రులను మీటిన తీరు అద్భుతం అనన్యసామాన్యం
challa chakkaga varnincharu..
Thank you so much andi 🙏
,gana kokila hatsoff to sowjanya
Madabhasa
Madabhusi
ఈ పాటతో మరువలేని అనుభూతిని ఇచ్చారు. సంగీతం, సాహిత్యం, గాత్రం, గానం, అన్నీ చాలా బాగా ఉన్నాయి 🎉🎉🎉🎉
అమృతోపమానమైన రచన...మధురాతి మధురమైన బాణీ.. శ్రీ బాల కృష్ణ ప్రసాద్ గారికి అనేక అభినందనలండీ.వందనములు
సున్నితమైన,రసరమ్య మైన నాజూకైన మధురాతి మధురమైన గాత్రం.
ఎంతో భావనానుభూతిని కలిగిన దివ్యమైన గాన హేల.మీకు అనేక అభినందనలండీ సౌజన్య గారు.వందనములు.
అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్...ఎంతో మధురమైన బి.జి.ఎమ్స్.
ఎంతో గొప్ప రికార్డింగ్....
మీ అందరికీ జోహార్లు...
🌹🙏🙏🙏🌹
Dhanyavadalu andi
మేము కూడా మరువలేను మీ మధుర మైన ఈ పాట వినే అనుభూతిని.
Thank you 🙏
సౌజన్యా....అద్భుతం 👌
శ్రోతలకు అదృష్టం
నీ పాట 🌹
Thank you so much 😊 🙏
Soujanya garu! I don't remember how many times I have listened to this 💖ly song😊. Balakrishna Prasad gariki padabhivandanam...Tene lanti sahithyam + Sangeetham.
Nijam.chakkati sahithyanìki challani sangeetham thodu mee madhuryapu gathram. Marolokalaki theesukellindi.
చాలా మధురమైన చక్కగా పాడాలని సౌజన్య
ఎన్ని మారులు విన్నా అదే అనుభూతి ! అదే ఆనందం !!అదే మాధుర్యం !!!
Dhanyavaadaalandi 🙏
@@SoujanyaMadabhushi
Greate Madam!
The melody of your voice is captivating, enjoyable every time
@@krishnaaj5162 thank you so much andi ... 🙏
మరువలేను ప్రియా... మధురానుభూతి....
Hrudhyamga alapinchina ee bhava geethaniki na Subhaassissulu thally.Suseelamma gari swaraniki cheruvyna mee gathranoki.👌🙏🙏
Thank you so much 🙏
Priyulanu maruvalemu anthe kadamma hrudayamutho padinaru kadamma
నేను మీ వీడియో watch చెయ్యడం ఇదే ఫస్ట్ టైం అండి. మీ voice chala బావుందండీ. మీరు పడిన పాటలన్నీ వింటాను
Thank you 🙏
మ రువలేమమ్మా నీ కోయిల కోమల గాత్రాన్ని జీవితాంతం
Thank you so much 😊 🙏
మధురామృతాలు ఓలకబోసే వాక్దేవి లా పాడుతున్నారు!! Amazing!!❤👍👍
Thank you andi 🙏
@ Madabushi Soujanya: Excellent. In all the aspects.
స్వరము, సాహిత్యము రెండూ సూపర్ అండీ !
ఎన్నిసార్లు విన్నా కొత్తగా ఉంటూ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కట్టిపడేస్తుంది గానం గాత్రం ముఖాభినయం అమోఘం
అపూర్వం
Thanks andi 🙏
Ecstic to listen with pleasntness and overehelmingly ecstatic Soujanyaji with her heightened expresdions do fully justify exuberant lyrics.Indeed its enthraling and one would like to listen again this melody Laudable
సంగీతం; సాహిత్యం; అనిర్వచనీయం!!!!
సౌజన్య గారు గా నం మనస్సును కదిలించింది !
మీ గాత్రం వేణు నాదం లా అత్యద్భుతమ్ 👍ప్రతి పలుకు అమృత మాధర్యం 👍అద్భుతం మహా అద్భుతం 🙏🙏శిరసాభివందనాలు 🙏🙏
Thank you 🙏 😊
అద్భుతమైన మాధుర్యమైన అంతరంగంలో నుండి మాటలలో వర్ణించాలేము మేడం గారూ!!❤🌹🙏
Thanks andi 🤩
మధురానుభూతిని పంచి,పరవసింప జేసిన మంచి సంగీతం,సాహిత్యం,గానం అద్భుతం👌🙏👌
Thank you so much 🙏
Super akka
Thank you 😊
మీ సాహిత్య సప్త వర్ణ సింగిడి, తన గాత్రంలో అలవోకగా విరిసిన ది.....
Meru maku అమృతతుల్యమైన. అమోఘమైన. శృంగార కావ్యం లాంటి గీతికను. అందించారు.. 🙏🙏
bless you young lady. you are one in a million. you make me cry when ever i listen to you. that is, with happiness.
ప్రతి రోజు ఒక సారి అయినా మీ పాట వినా ల్సి వస్తుంది. భావం, మీ గొంతు నన్ను తడుతున్నై
Thank you so much andi 🙏
Realy your voce is maduranubhoothi....lovely....thank god.
Good voice
I have been hearing her songs for the last two years
మరువలేని పాట
అమ్మ అద్భుతంగా ఉంది తల్లి
రాగం, భావం తో పాటు మీ melodious voice excellent. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. God bless you Madam garu
Thanks a lot 😊🙏
Chala sravyamga padavu thalli👌🏻
ఎంత అదృష్ఠవంతులు మీరు మధురమైన వాయిస్.
Dhanyavaadaalandi 🙏
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని గానం.....అమృత సమానం....excellent madam.
Nijamga paravasinchemu mee paatanu palumaarlu thalachi...soujanya garu so happy
Thank you andi 🙏
చాల బాగా నచ్చిన పాటలు పాడి మీ ధన్య వదనం
So sweet voice
Highclass
Thanks a lot 😃
Great song thalli ! Now it is 250 +and still batting
Excellent performance
God bless you
All the best
Is there such a lovely and melodious voice in
Lalita sangeetam. The song comes to fill our hearts with such beauty of tenderness.
Thank you so much 🙏
Wow andi what a pleasant singing....😍😍
Every aspect of this song - Lyrics, music , singing , editing - everything classic.
అందరికీ నమస్సులు🙏🙏
Adbhutha gaanamu
Thank you very much 😊🙏
It is unimaginable that there is such a hidden treasure of creative writing talent too in baalakRshNaprasad,besides the faculty of "bhakti" (devotion) as revelant from the innumerable "annamachaarya keertanas" he rendered. With usage of such very very light words, he just reminded the then Deavulapalli KrishNaSaastri. If not that be the blessing of the Lord krishNa, whatelse could it be kRshNaa..baalakRshNaa??Chy: Soujanya did matching justice to the song by her melodious tone and inimitable expressions of ectasy she experienced ..Music too has contributed in equal proportion to make the song an immortal love mark.
Thank you sir 🙏
CHAALA BAGUNDHI .. TEAM ANDARIKI CONGRATULATIONS ...HOPE TO LISTEN MORE FROM YOU ....
Thanks a lot 🙏
Excellent ga padari madam voice superb
Chala madhuramyna voice. Manasu Ekkadiko vellipoindi.
So true.... well said...
Yannomarlu విన్న వినాలని❤
అద్భుతంగా ..
Wonderful performance..ee song lo..Sri Balakrishna Prasad gaari sangathulu spashtamgaa..entho haayigaa aalapinchaaru..mee adbhuthamayina gaathraaniki dhanyulam..🙏
Thank you so much 😊 🙏
Very very nice singning by soujanyagaru you are my favourative singer
Thanks andi ... Ee album lo anni songs vinandi 🙏😊
@@SoujanyaMadabhushi thank you madam
Pata vintunte chala Hayiga undi.bhavaniki taggattuga chala baga padaru.sweet melody vioce.
What a beautiful voice and superb singing With perfect expressions. I have become a fan. Hope to hear you singing movie songs. Perfect Bollywood voice.
Nuzhat Chughtai thank you 😊
Nenaitha e patalu vintuu mai marachipothunna
Your voice is so sweet and mesmerizing It is pleasant to hear this song many times in the day
Oh, I wish she was a lasting voice in my heart never leaving.
@@sujathatrinadh thanks andi 🙏
Super voice andi sawjanya garu
Excellent singing very very sweet voice
Wonderful vaice madam I love this vaice and song
అహహా ఏమి మాధుర్యం ఆ గొంతులో........
Nowords to express 🎉
Excellent singing mam..what a lyric, what an expression,what a composition..sang with feel.Anxiously waiting for more .
Thanks andi 🙏
Many more such songs required from you talli
Thanks andi ... hope you heard all the songs from this album. Anni vini mee abhipraayam cheppandi 🙏
మీ గాత్రం సంగీత వాద్య బృందం తో, 👍పోటీ పడుతుంది 👍సంగీత ఝరి నాదీ గల గలలాడుతుంది 👍👍🙏
Thank you so much 😊
Madam mee voice chala adbutam mee expressions maree adhbutam cha la bagundi malli malli venalanipistundi
Very nice super singer soujanyagaru. 🙏
Beautiful presentation sowjanya thank u
Thanks andi 😊🙏💕
👌ಸುಮಧುರ ಗಾನ ಮಧುರಾನುಭೂತಿ 🤝
What a fabulous composition.. Garimella vari Kalam mariyu Soujanya vari Galam ... Adbhutamaina melavimpu.. It ranks amongst the best songs that i have ever heard for the last more than 30 yrs,.. I have heard the same song sung by GBKP garu in one of the interviews and it had a mesmerizing effect.. Now when i listen to the full composition it sound so amazing and mellifluous , Amazing, amazing song and many congratulations to all who were involved in making this song happen.. Yes, i have been so hooked to it that i have just bought he CD online to listen to the rest of the songs. Idi kada Telugu paata ... Idey kada valapu tene paata. Inka mari manasu poola thota kaada, mari... CONGRATULATIONS & BEST WISHES. .
Thank you so much sir for your warm compliments...
@@MahageetaMusic . Thanks for coming back quickly. Kindly see if it is possible to post lyrics.. Last line of the song ( in second part ) does not appear to have come out correctly or very clearly .. Thanks in advance.
Thank you 🙏
మైమరచి హృదయానికి, హత్తుకునే గాత్రం mada soujanya madabhushi 🙏శ్రావ్యమైన గాత్రం 🌹మస్తీష్కం లో ముద్రిప బడే వెలకట్టలేని గాత్రం 🙏
Thank you so much 🙏
Musical instruments are also excellently played
Very melodious. Very relaxing
Thankyou madam once again yours vaice
Alasi solasina manasuki vurata intskanna lopala emo Inka undi cheppalrkapotunna namma chy sowjanya
Thank you andi ... it means a lot 🙏
I love once again yours vaice and this song
అద్భుతః
మనోజ్ఞ సాహిత్యం...మనోహర గానం...మధుర సంగీతం👌
Thank you so much 😊🤩
God gifted voice and heart touching melody make me to feel the meaning
Mind... Cool... Listening this song
What a feast for eyes and ears Mam 🙏🙏🙏 excellent feel like in nature a natural flower ela songs vintu happy ga life smooth ga saagi pothundhi mam
Thanks andi 🙏
Mee voice ku Naa shatha koti namaskaaramulu amma
Wonderful singinging! So pure and soulful.Background score also superb.👏👌🙏
Thank you very much 🙏
అద్భుత మనో సన్నివేశాన్ని ఏర్పరచే సుమధురగానం...సాహిత్యానికి ద్వి శాతం న్యా యం చేసిన మనోల్లాస గానం.. 👌
అద్భుత గీతానికి అత్యద్భుత గాత్రం
Thanks andi 😊🙏
మీకు అభినందనలు.👍👍👍
Thank you so much 😊 🙏
Maruvalenamma, nee, patalanu, god, bless, you, and, your, voice
A wonderful and contemporary melodious love song
Thank you 🙏
Maruvaleamu madhuramaina gatranni super madam
Veenula vindu. Such a sweet voice you have soujanya.
Very sweet voice sowjanya
So true.... what a sweet voice
Stay blessed.
@@vktirupathi8597 thank you 😊
@@prabhakarjanakiraman9548 thank you 🙏
Fentastic andi👍👍
Thank you 🙏
Enchanting
Excellently sung. Did you sing in Padutha theeyaga as a child artist
Thanks andi ... I am Paadutha Teeyaga winner for one series andi ... I think in 2000
Excellent voice Soujanya
Thank you 😊