స్వరమాధురి శిరీష గారికి ధన్యవాదములు.మీరు పాడిన అన్ని మెలోడీ లను ఒక ఆల్బమ్ upload cheyandi హాయిగా అన్ని విని పులకిస్తాం . అమ్మా మరొక్కసారి మీకు ధన్యవాదాలు
Ee krindi playlist kodithe meeku anni old Movie songs varusalo ave play avuthayi. But veelunnappudu meeru cheppinattu anni oke album lo try chesthanu.Thanks for the idea andi. ruclips.net/p/PLEkGnWIZFOcujbzmZhh_36kESkVH_8iT8&si=nPZaPdwSVeIin9of
Sirisha thank you for promoting old classical meldies in U S You have a wonderful God gifted voice . Your song selection is awesome . Hats off to your taste l am also a lover of old melodies
శ్రోతలు ఎవరి పాటైనా వినేటప్పుడు స్వరంతోపాటు వారి వేషధారణని కూడా పరిశీలిస్తుంటారు .మీరు అక్కడే 50% మార్కులు లాగేసుకుంటారు .మిగిలిన 50% అద్భుతమైన మీ గాత్రంతో వస్తాయి .మొత్తంగా చాలా బాగా పాడుతున్నారు .మీకు అభినందనలు .మీరు ఇలాగే పాత పాటలు ఎంచుకుని అలరించగలరని ఆశిస్తున్నా .
ఈ పాట original గా మోహన రాగం లో tune చేసింది S రాజేశ్వరరావు గారు, ఆ తర్వాత ఆయన మాయాబజార్ cinema నుంచి తప్పుకున్న తర్వాత - ఘంటసాల గారు మాయాబజార్ కి music director అయ్యి, tune అదే ఉంచేసి, orchestra music ఇచ్చారు 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
అమ్మా రాజేశ్వరరావు గారు మాయాబజార్ లో 4 పాటలకు రాగాల్లో tune చేశారు, orchestra music మాత్రము ఘంటసాల గారు చేశారు 1 ) లాహిరి లాహిరి లో - మోహన రాగం 2) నీవేనా నను తలచినది - అభేరి రాగం 3) చూపులు కలిసిన శుభవేళ - బృందావన సారంగి రాగం 4) నీకోసమే జీవించునది - బాగేశ్వరి రాగం, 5 వ పాట కేవలం మొదటి line పింగళి గారు వ్రాసారు " కుశలమా కుశలమా నవ వసంత మధురిమా, " ఈ పాట పూర్తి కాలేదు, అలాగే వదిలేశారు, మిగతా పాటలు, పద్యాలు ఘంటసాల గారే total music చేశారు, మా పెదనాన్న మాధవపెద్ది సత్యం గారు వివాహ భోజనం, భళి భళి దేవ , జై సత్య సంకల్ప, 3 పాటలు & పద్యాలు పాడారు, ఈ మధ్య, కుశలమా కుశలమా పాట మిగిలిన పల్లవి & చరణాలు కీశే వెన్నలకంటి గారు వ్రాయగా, సింగితం శ్రీనివాసరావు గారు ఆయన మనమరాలు అంజని నిఖిల కలిసి పాడారు Net లో వెతకండి దొరుకుతుంది 🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Sirisha’s voice is so sonorous, melodious and perfectly similar to the voice of famous Leela. Unforgettable through her all songs essentially sung for Mahanadi Savitri.
100/. Ur song brought me into music world... Praying that days would come of meeting you with my friend who was awarded on his research on Old songs....
ఎంత ముద్దుగా పాడావు తల్లి చక్కటి గొంతుతో మధురంగా ఆలపిస్తున్నావు . స్వర్గానికి ఒక మెట్టు తక్కువకి తీసుకుని వెళ్ళావు . Wish you all the best. Aayushmanbhava.❤️❤️💕👏👏😍
అబ్బబ్బా ఎమ్ పాడారు మేడమ్ మీ సంప్రదాయ బద్ధమైన కట్టు బొట్టు చూసి నిజంగానే మై మరచి పోయారు మీ సహజ మైన తీరు చూసి భారతీయ స్త్రీల లో మార్పు వస్తే బాగుండు ధన్యవాదాలు మేడమ్
Lucky to find this channel to relax by listening to beautiful voice and rendition of melody songs. Kudos for your efforts and looking forward for more songs in the channel.
All quality peaple in America Mam Meeru kuda America lo mee voice super Mee dress lo Telugu thanamu Mee patalo Madhuryamu Thankyou mam meeru Maro p.Leelamma garu Hat's off Mam
Shubhodayam Medam MyHeartly woderful Songs ..My Life First Relaxed Music..Yours My God ..Thanks Medam ...
Thanks for listening అండీ 🙏
అలనాటి ఆణిముత్యాలు మీ గొంతు నుండి అమృతం ప్రవాహం లా వినిపిస్తున్నవి.చాలా సంతోషం..
మీ గాత్రం హాయిగా ఉందండి.
❤❤❤
🙏🙏
అమోఘం.... ఏమని వర్ణించను....మీ గొంతుకు ఫిదా అయిపోయాను❤
మీ గొంతు మీ స్వరం అద్భుతం మేడం
మధురం సుమధురం.... హాయిగ సాగే ఈ పయనం ఇలాగే సాగాలి...
🙏🙏
ఆపాత మధురాలంటే ఇటువంటి పాటలేనేమో. అంతే మధురంగా మీరు పాడారు.
స్వరమాధురి శిరీష గారికి ధన్యవాదములు.మీరు పాడిన అన్ని మెలోడీ లను ఒక ఆల్బమ్ upload cheyandi హాయిగా అన్ని విని పులకిస్తాం . అమ్మా మరొక్కసారి మీకు ధన్యవాదాలు
Ee krindi playlist kodithe meeku anni old
Movie songs varusalo ave play avuthayi. But veelunnappudu meeru cheppinattu anni oke album lo try chesthanu.Thanks for the idea andi. ruclips.net/p/PLEkGnWIZFOcujbzmZhh_36kESkVH_8iT8&si=nPZaPdwSVeIin9of
తెలుగు పాత పాటలు కోటమ్మ రాజు శిరీష గారికి అభినందనలు స్వామి ఆశీస్సులు
which swamy, pithapuram umaralisha???
👏👏👏👏ఏమా మెలోడీ !శిరీషా మాటలులేవు నీ రెండిషన్స్ . ఒరిజనల్ ను మరపిస్తున్నాయి నీ పాటలు .
ధన్యవాదములండి 🙏🙏🙏
Sirisha thank you for promoting old classical meldies in U S You have a wonderful God gifted voice . Your song selection is awesome . Hats off to your taste l am also a lover of old melodies
Thanks for listening
Super
శ్రోతలు ఎవరి పాటైనా వినేటప్పుడు స్వరంతోపాటు వారి వేషధారణని కూడా పరిశీలిస్తుంటారు .మీరు అక్కడే 50% మార్కులు లాగేసుకుంటారు .మిగిలిన 50% అద్భుతమైన మీ గాత్రంతో వస్తాయి .మొత్తంగా చాలా బాగా పాడుతున్నారు .మీకు అభినందనలు .మీరు ఇలాగే పాత పాటలు ఎంచుకుని అలరించగలరని ఆశిస్తున్నా .
మంచి శ్రోతలు దొరకటం మా అదృష్టం. Thank you 🙏
Wonderful lyrics
Melodious composition
Impressive singing by Sirisha garu
🙏🙏
చాలా బాగున్నది.😊
Thank you
మీకు గాన కోకిల లాంటి బిరుదు ఇచ్చి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం.
మీరు సూపర్గా పాడారు చక్కటి తియ్యటి గళంతో.👏👏👏👌👌👌
Meeku ala anipinchindi... chala happy 🙏
It's simply reminiscent of listening rendtion by Leela garu.Its soothing and refreshing soulful singing.
ఈ పాట original గా మోహన రాగం లో tune చేసింది S రాజేశ్వరరావు గారు, ఆ తర్వాత ఆయన మాయాబజార్ cinema నుంచి తప్పుకున్న తర్వాత - ఘంటసాల గారు మాయాబజార్ కి music director అయ్యి, tune అదే ఉంచేసి, orchestra music ఇచ్చారు 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Thank you so much for the details! Please keep sharing such things with us 🙏🙏🙏
అమ్మా రాజేశ్వరరావు గారు మాయాబజార్ లో 4 పాటలకు రాగాల్లో tune చేశారు, orchestra music మాత్రము ఘంటసాల గారు చేశారు 1 ) లాహిరి లాహిరి లో - మోహన రాగం 2) నీవేనా నను తలచినది - అభేరి రాగం 3) చూపులు కలిసిన శుభవేళ - బృందావన సారంగి రాగం 4) నీకోసమే జీవించునది - బాగేశ్వరి రాగం, 5 వ పాట కేవలం మొదటి line పింగళి గారు వ్రాసారు " కుశలమా కుశలమా నవ వసంత మధురిమా, " ఈ పాట పూర్తి కాలేదు, అలాగే వదిలేశారు, మిగతా పాటలు, పద్యాలు ఘంటసాల గారే total music చేశారు, మా పెదనాన్న మాధవపెద్ది సత్యం గారు వివాహ భోజనం, భళి భళి దేవ , జై సత్య సంకల్ప, 3 పాటలు & పద్యాలు పాడారు, ఈ మధ్య, కుశలమా కుశలమా పాట మిగిలిన పల్లవి & చరణాలు కీశే వెన్నలకంటి గారు వ్రాయగా, సింగితం శ్రీనివాసరావు గారు ఆయన మనమరాలు అంజని నిఖిల కలిసి పాడారు Net లో వెతకండి దొరుకుతుంది
🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@@SirishaKశిరీష కోట రాజుగారు కి మాధుర్యమైన
Thanks for memorable information das sir
Excellent
Madam Sirisha your voice rightly suits Leela garu.Very pleasent song.Hats off to ur melodious voice.Keep it Up.
Thank you so much 🙂
Sirisha’s voice is so sonorous, melodious and perfectly similar to the voice of famous Leela. Unforgettable through her all songs essentially sung for Mahanadi Savitri.
Thank you very much Mavayyagaru 🙏
చాలా చక్కగా పాడుతున్నారు అండి మరొక లీలా అని చెప్పు కోవచ్చు.👍
Wonderful Singing Sirisha Garu !! I like the Editing Work too. Somebody has done an equally good job
Thanks andi! I edit my videos.
మీరు పాడిన పాట చాలా అద్భుతంగా వుంది మేడమ్ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్. God bless you Madam.
🙏🙏
US లో ఉండి కూడా తెలుగు సంప్రదాయం పాటిస్తూ, ఆపాత మధురాలను సుమధురంగా ఆలపిస్తున్న మీకు ధన్యవాదములు madam.
ధన్యవాదములండీ 🙏
శిరీష గారికి అభినందనలు పాత పాటలు ఇలాగే పాడుతూ అందర్నీ ఆనంద పరుస్తున్నారు
Thanks andi 😊
God bless u ,ma
Above all , being so traditional on a foreign land
శిరీష గారు పి లీలగారు పాడినట్లుంది. చాలా బాగుంది. నా హృదయ పూర్వక అభినందనలు.
నమస్కారములు. Thanks అండీ!
Very sweet voice, our appreciation to you for overall excellent presentation. God bless you Amma.
శిరీష గారు సినీ సాంగ్స్ అద్భుతంగా ఆలపిస్తున్నారు,అన్నమయ కీర్తనలు కూడా ట్రై చేయండి
Annamacharya Kirthana tutorials
ruclips.net/p/PLEkGnWIZFOctO0nRQpSJS_ig7bq8im6WS konni ikkada vinagalaru
Another masterpiece.🌷🌷☘️👍
Excellent singing in.sweet voice for melody song
మీరు పాడే ప్రతి పాట ఆపాత మధురం,, ధన్యవాదములు
Thanks andi 🙏
Excellent Sirisha. I am getting addicted to your songs😊
చాలా మధుర గాత్రం వినటానికి హాయిగా ఉంది..
🙏🙏
What a melodious voice, ma!👏👏🙌🙌
Wonderful voice thankyou
Thanks for listening
Great song. Thanks thalli again and again.🌼🌼🍀
My pleasure 😇
Nijamgaa jagam voogindi Sirishaji.... Beautiful singing ❤️
Thanks Anu ji
100/. Ur song brought me into music world... Praying that days would come of meeting you with my friend who was awarded on his research on Old songs....
Nice andi
Excellent 👌Old is gold.super song.🙏🙏
Very nice.malli maya bazaar cinema choosi nattu vundi
😊😊
Sirisha garu did exllent singer and voice is very nice in good future also
Thank you very much
శిరీష గారు మి పాటలు మిలాగ చాలా అందంగా వినసొంపుగా ఉంటాయి
🙏🙏
Madam you always choose old melodious Yelugu film songs and mesmerising us by your sweet voice
God bles you with long life
Thank you so much for your response andi
Nice slection of songs and superb singing.
You feel and sing not for remuneration. We enjoyed with our heart. Fantastic.
🙏🙏
Chala bavundhi Sirisha..👌👌
Thanks Athayya 💕
Sooo nice andi . Very clear voice 👌 👏
Thank you so much 🙂
Wow wonderful effort God bless you Thalli
Sooo sweet sruthipakvamgaa haayigaa paadaaru hatsup
Thank you
చాలా బాగా పాడుతున్నారు.
నేను పొద్దుగూకులు మీ పాటలే వింటుంటాను.
😊😊😊
Chala hayiga undi sweet voice beautiful song old is gold
Thanks amma!
Solo singing of a song sung by two Greats is a daunting task which you have accomplished
🙏🙏
Very nice Ma'am as usual 👌
Thanks Gouthami garu
Mee gonthuka, way of singing adbutham madam, my blessings to you, have a bright future.
🙏🙏
ಲಾಹಿರಿ ಲಾಹಿರಿ ಹಾಡು ತುಂಬಾ ಸೊಗಸಾಗಿ ಹಾಡಿದ್ದಾರೆ.
Simply superb 👏
Very beautiful Sirisha as usual
Thanks Aunty
ఎంత ముద్దుగా పాడావు తల్లి
చక్కటి గొంతుతో మధురంగా ఆలపిస్తున్నావు . స్వర్గానికి ఒక మెట్టు తక్కువకి తీసుకుని వెళ్ళావు .
Wish you all the best. Aayushmanbhava.❤️❤️💕👏👏😍
Many thanks andi
Awesome singing sireesha garu 💐 sooper & noice voice 🎸🌴🌷💐👌👌🌺🍍🌴
Well sung Sirisha my favourite song ❤
Thank you 😊
అయ్ శిరీష్ గారు మి పాటలు చల బాగుంటాయి సూపర్
🙏🙏
Wonderful singing manchi hard work
🙏🙏🙏
Excellent your voice and singing performance
🙏🙏
So very melodiously sung, the very beautiful song.
You are a BLESSED SOUL Sirisha Ma'am.👌👍🙏🌹,
Thanks for listening
Madam song wonderfull presentaion thanks madam.
great singer and you are.exllent singer keep it up.❤
Thank you so much!!
Dear Sirisha garu ,To day I enjoyed your your songs. You took me back by 50-60yrs of everlasting memories. Thank you so much
Thanks for listening
Great voice, melodious, awesome no words dear 🙏🙏
Thanks a lot
అబ్బబ్బా ఎమ్ పాడారు మేడమ్ మీ సంప్రదాయ బద్ధమైన కట్టు బొట్టు చూసి నిజంగానే మై మరచి పోయారు మీ సహజ మైన తీరు చూసి భారతీయ స్త్రీల లో మార్పు వస్తే బాగుండు ధన్యవాదాలు మేడమ్
Thanks andi 🙏
Matala spastatha chala bagundi voice chala bagundi
NON STOP GA PADHI PATALU VINNANU FIRST TIME. LONG LONG LIVE 100 YEARS❤
Welcome to the channel andi. 250 videos unnayi , veelunnappudu vinandi
Congrats Sirisha.I enjoyed alot
Thank you 🙏
Simply superb akka!! Very nicely sung 😍
Thank you Manasa
Lucky to find this channel to relax by listening to beautiful voice and rendition of melody songs. Kudos for your efforts and looking forward for more songs in the channel.
Welcome to the channel. More to
Come! 😊
👌👌🙌🙌🙌
Nice singing 👏😍🌜🤗
Thanks
Acham aa Mahalaxmi vachi maa intlo padinattundi.....chaala santhosham
Thank you andi 🙏
Yor r voice is very clear super.. Madam. That is god gift..........
Chala baga padutunnavamma. Thanq chalaamchi patalu vinipistunnavu ❤
🙏🙏
Exellent presention thanks Madam
Excellent rendering of all songs God bless you chiranjeevi
🙏🙏
Nice presentation..Tq sis sirisha .K🎉😊
Kowta Padmanabha Sarma, Hyderabad--- An excellent song sung excellently.
Thanks andi
Mesmerizing voice! Great singing
😊 thank you
Sirisha Sangeeta Lahari American India Lo mind sangeet swara Lahari photo mein Raju Sirisha Varanasi bewafa
Very nice & melodious voice -- wish you bright future as singer
All quality peaple in America
Mam Meeru kuda America lo mee voice super Mee dress lo Telugu thanamu Mee patalo Madhuryamu
Thankyou mam meeru Maro p.Leelamma garu
Hat's off Mam
🙏🙏🙏
Super voice madam - the uttering of words are very clear telugu -God bless you
Thank you so much 🙂
చాలా బాగా పాడవమ్మా.keep it up🎉🎉
ఎవరు తల్లి నీవు పోయేప్రాణం కూడా నిలబడుతుంది
😊 thanks andi 🙏
Well said andi🌻🎋
అద్భుతంగా పాడారు.శుభాకాంక్షలు.
Nee carnatic prayanam chalaa bavundi. Nee sankeertanalato mymarapistunnavu.
Keep it up. You are rocking.👍👍👏👏
🙏🙏
Good singing ,thank u mdm 🤘👍👌
Thank you too!
ఏం అక్క లైక్ చేస్తే రిప్లై ఇవ్వరా ఏంది ఊరికే తమాషాకు మీరు పాడడమే గొప్ప వినడం మా అదృష్టం కొంచెం చమత్కారం కానీ నిజం 🥰
Very nice singing
🙏
Awesome voice can you believe this is the only RUclips channel I subscribe in my life. Bless you thalli
Thank you andi! I feel fortunate to have supporters like you. 🙏
Sweet tone and melodic !
గాత్రం... అద్భుతం అమ్మా💐💐
Chala thanks andi 🙏
మీ పాటలు ఎంతో సెడతీరుస్తున్నాయి
Thank you
👌👌👌🌹 Very sweet
Thank you
Very good.melodious.hope she will improve further.best of luck.
Sirisa garu voice chalabagundi medam malli gantasala leela varini gurtuchesaru
Old song ante naaku chala ishtam. 🙏