Maya Bazar | Lahiri Lahiri Video Song | NTR, SV. Ranga Rao, Savithri, ANR

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 1 тыс.

  • @nareshreddy9042
    @nareshreddy9042 4 года назад +173

    యోగ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి అచ్చ తెలుగు పాటలు వింటూ ఉంటే.........proud to be a telugite.❤️

  • @m.nagarjuna6049
    @m.nagarjuna6049 2 года назад +214

    మన తెలుగు పాటలు వింటుటే మనసు ఎంతో హాయిగా ఉంది అందుకే అన్నారు OLD IS GOLD... 🥰
    2022 ఎవరైనా వింటున్నారా

  • @staytunefeelmusic8354
    @staytunefeelmusic8354 10 месяцев назад +317

    2024 లో విన్నవారు ఉన్నారా?😅

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +100

    జై ఎన్ టి రామారావు సార్ ❤🌹
    జై అక్కినేని నాగేశ్వరావు సార్ ❤🌹
    జై సావిత్రి మేడం ❤🌹

  • @bdoraswamybdoraswamy2183
    @bdoraswamybdoraswamy2183 5 лет назад +92

    ముఖంలోనే హవ భావాలనుపలికిన సావిత్రి గారిని మహానటి అనడానికి ఈఒక్క పాటచాలు
    ఇదిఆమె గొప్పతనం
    కానీ రాబందులు అనే మనుషులమధ్య నలిగి రాలిపోవడం మా దురదృష్టకరం

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 5 лет назад +47

    3:26 to 3:58 శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మధ్య సాగిన పింగళి వారి సాహిత్యం అద్భుతం. రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో..
    ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో లాహిరి లాహిరి లాహిరిలో...
    ఇంత చక్కటి సంగీతం, సాహిత్యం, అందించిన ఘంటసాల, లీల, పింగళి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. అసలు మాయాబజార్ చిత్రం చిత్ర సీమలో మైలు రాయి. చిత్రంలో నటించిన NTR, ANR, SVR, Savithri, Gummadi, suryakantham, chayadevi, alluramalingaiah, mukkamala, rushyendramani, nagabhushanam, ramana reddy, relangi, sandhya, mikkilineni, CSR, KV Reddy, BN Reddy, Chakrapani, Gantasala, S Rajeswarao, leela, Pingali garlu ఇలా చెప్పుకుంటుపోతే అందరూ లెజెండ్స్. ఈ మహానుభావులందరికి శత కోటి వందనాలు.. 🙏🙏🙏

    • @harikareddy2954
      @harikareddy2954 4 года назад

      one best fi
      lm I have watched recently....really it is great film....recently I have seen the trailer have an look on it also....
      ruclips.net/video/oPxl1x9dp0k/видео.html

    • @ramanaraoa5409
      @ramanaraoa5409 4 года назад +2

      ఇదొక ఆనాటి బూతు లేని కామెడీ పాట !
      సినిమా కథకి ప్రాముఖ్యము కాదు.
      ఈ పాట అనవసరం అనే విషయము పోల్చ లేకుండా కలసి పోయింది.
      పింగళి గారి గొప్పతనం కాక మరేమిటి ?

    • @sivavisinigiri4541
      @sivavisinigiri4541 9 месяцев назад

      Small correction sir, This song composed by Saluri Rajeswara Rao garu not Gantasala garu.

    • @yramya2693
      @yramya2693 Месяц назад

      Correct. My all time favourate movie.

    • @ramaraja2672
      @ramaraja2672 8 дней назад

      ​@@sivavisinigiri4541
      Saluri garu gave a tune for only pallavi not charanam. The entire song was composed and orchestrated by Ghantasala garu. We can't give credit to someone who didn't complete the song end to end. Saluri garu never claimed in his interviews it was composed by him. Ofcourse,those people are legends, no doubt about it.

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 лет назад +192

    లాహిరి లాహిరి లాహిరిలో... ఓహో జగమే ఊగెనుగా... తూగెనుగా... మాయాబజార్ సినిమా.. ఒక వెండితెర రంగుల మాయాజాలం. తెలుగు సినీ వినీలాకాశంలో విరిసిన తళుకుల తార.

  • @Venkata_282
    @Venkata_282 4 года назад +21

    పండువెన్నెలంటే ఏంటో చూపించిన ఈ పాట మండుటెండలో షూట్ చేశారంటే ఎవరైనా నమ్ముతారా.
    నిజంగా ఇదొక పెద్ద అద్భుతం

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +120

    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 4 года назад +19

    మాయ బజార్ సినిమా అద్భుతం అక్కినేని నాగేశ్వర్ రావు. సావిత్రి గారి అద్భుతమైన నటన

  • @abhiabhi6519
    @abhiabhi6519 2 года назад +10

    bhoomi meedha telugu vallu vunnantha varaku ee pata vuntundhi especially mayabazaaar [movie] proud to be teluguite proud to be 90s

  • @kodikyalaramu3144
    @kodikyalaramu3144 6 лет назад +32

    సావిత్రి గారు మీరు చాలా గ్రేట్........

  • @varahaluchinchinada
    @varahaluchinchinada Месяц назад +2

    చాలా ఇష్టమైన సినిమా మాయాబజార్❤❤❤❤❤

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 2 года назад +4

    ఎంతో అదృష్టం వుంటే గానీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాటలు వినలేమ్ కావచ్చు.

  • @nareshjalam1021
    @nareshjalam1021 6 лет назад +57

    Passionable director...and actors like SVR,NTR,ANR,SAVITRI...We all proud of u...that u all belong to TFI...🙏🙏🙏🙏🙏🙏

  • @jeevaratnam6410
    @jeevaratnam6410 6 лет назад +133

    Old is gold antaru nijame sir

  • @Sairama1926
    @Sairama1926 7 лет назад +36

    How the song, emotions, music and the setting gel so perfectly!! This song will live in people's hearts as long as humanity is in existence...

  • @praveenkurra2532
    @praveenkurra2532 5 лет назад +24

    We could appreciate Marcus bartley for his cinematography and scenic photographic picturization.

  • @idduboinaramu5783
    @idduboinaramu5783 5 лет назад +16

    1:10 - 1:26 what an expressions amma andhuke meeru mahanati ayyindi...

  • @prasadedla2244
    @prasadedla2244 6 лет назад +61

    JAI Savithramma 😍😍😍😍😍😍

  • @venkateswarlupamba8906
    @venkateswarlupamba8906 5 лет назад +13

    This movie was released in 1957 & was in black&white About 8-9 years ago this was digitalised &converted into the COLOUR format. It seems that the cinematographer Marcus Bartley shot the song at noon & transformed the noon sun. into moonlight by using special light filters and it gave the impression that the sequence is happening in the night. Great idea & great craftsmanship by the director KV Reddy & cinematographer Bartley. An all time favorite song. Melodious music by Ghantasala .

  • @Srivedarama
    @Srivedarama 11 месяцев назад +11

    2024 లో చూసున్నావారు ఉంటే కామెంట్ చేసి ' 😊 చేయ్యండి.

  • @akonsandy5900
    @akonsandy5900 4 года назад +388

    2022 ,lo evaraina song vintunnara

  • @borukuntlasrinivas3418
    @borukuntlasrinivas3418 Год назад +9

    ఇప్పటికి ఈ పాట రోజుకి ఒకసారి అయిన వింటా ఈ పాట అంటే అంత ఇష్టం

  • @Sagar-dd5gg
    @Sagar-dd5gg 6 лет назад +32

    Every green stars NTR garu ,ANR garu,Savithri amma

  • @mandachandu3441
    @mandachandu3441 5 месяцев назад +6

    ఈ పాటలన్నిటిని తెలుగు వాడు బ్రతికి ఉన్నoత కాలం వింటూనే ఉంటాడు🎉🎉

  • @crazyganesh-mm6in
    @crazyganesh-mm6in Год назад +36

    2023 లో విన్నవారు ఉన్నవాళ్లు ఉన్న ర

  • @gaming02123
    @gaming02123 3 месяца назад +2

    Ippudu enni music instruments vachhina appati music instruments ni reach avvalevu.....aa tabla lone edho magic undhi💙💙

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 4 года назад +8

    సాహిత్యం :-
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ

  • @vijayakumargowni8700
    @vijayakumargowni8700 Год назад +4

    2024 lo kuda vintaaam ❤

  • @Supersurya888
    @Supersurya888 3 года назад +8

    Trust me guys , this is the one greatest movie ever made in india of all time.

  • @jalandharjhs534
    @jalandharjhs534 8 лет назад +69

    great song beautiful place

  • @ramusai1969
    @ramusai1969 4 года назад +4

    చాలా బాగుంది ఇప్పుడు ఇలాటి సినిమాలు తిరిగి రావడం లేదు I miss you

  • @someshnukala804
    @someshnukala804 2 года назад +6

    Legendary actors
    Total bliss
    Savitri gari andam mundu yevvaru sarithugaremo
    ANR legendary actor no words
    Entire Movie Team is great in those days. Golden era

  • @ksayagoud9868
    @ksayagoud9868 4 года назад +3

    అద్భుతమైన పాట. కంగ్రాట్స్.... సో స్వీట్...... బ్యూటిఫుల్...

  • @akkenapalliravi7017
    @akkenapalliravi7017 Год назад +4

    మా నాన్నకు ఇష్టమైన సాంగ్ పాట వింటుంటే మా నాన్న గుర్తుకు వస్తున్నాడు

  • @GururajBN
    @GururajBN 10 месяцев назад +2

    I have heard this song when I was a very little kid. But the Raga of this song has remained with me until now. This is one of the evergreen songs of Indian film industry.

  • @naguravitej1680
    @naguravitej1680 Год назад +6

    2023 lo ee song vintunnnavallu❤❤

  • @sreedharaks3117
    @sreedharaks3117 Год назад

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🎉THAN Q for presenting suuuuuuper video of good old memories of the best melody song lyrics!!!!!🎉

  • @localentertainmentvideos7186
    @localentertainmentvideos7186 3 года назад +12

    2021 lo vinavaru like vesukondi🥰

  • @NSAditya2911
    @NSAditya2911 8 месяцев назад +1

    పాట అద్భుతం
    The humming hits differently 🔥❤️

  • @srihari1170
    @srihari1170 4 года назад +184

    2020 lo evarina vintara 😍😍

  • @villageprograms2491
    @villageprograms2491 Месяц назад +1

    2025లో చుసిన వాళ్ళు వున్నారా🎉❤❤❤

  • @jyothichilamkuri7529
    @jyothichilamkuri7529 4 года назад +24

    I love this song remember my childhood days 😍

  • @Teja_Rathod
    @Teja_Rathod 4 месяца назад +1

    Pataki pranam posindi matram Ghantasala garu 😊😊😊

  • @vamsii6097
    @vamsii6097 4 года назад +52

    Lockdown Samayam lo Vinna Vallu Like cheyandi

  • @telumurthytelugulingamurth275
    @telumurthytelugulingamurth275 Месяц назад

    ప్రతి రోజు రాత్రి బాగా నిద్ర పట్టిందా ఇపాట ❤❤❤❤

  • @ramamurthykamaraju6952
    @ramamurthykamaraju6952 6 лет назад +7

    great actors , great song, and great cinematographer Marcus Batley..Hats off to you all

  • @anjaneyulucholleti770
    @anjaneyulucholleti770 7 лет назад +17

    superb.......song. no words to express excellent ,bind blowing

  • @kalidassingidi2774
    @kalidassingidi2774 5 лет назад +7

    E vedio chustunnantha varaku vere lokam lo unnatluga untundi...I love this song

  • @madhavichinnu1366
    @madhavichinnu1366 6 месяцев назад +3

    2024 ఎవరైనా వున్నారా🎉

  • @gchandrasegaran3899
    @gchandrasegaran3899 4 года назад +20

    Super song in Telugu and Tamil.What a everlasting UNITY in those days in film industry!.

    • @RPS112k0
      @RPS112k0 2 года назад +5

      But Telugu is orginal

  • @kumbhashalimraj2401
    @kumbhashalimraj2401 11 месяцев назад

    ఈ పాటని వింటు స్వర్గంలో తెలుతాం ఎలా రాసేరు ఈ గీతం మధుర గీతం ❤

  • @poojat528
    @poojat528 9 месяцев назад +3

    2024 lo vinnara evaina😊

  • @prathizna97
    @prathizna97 Год назад

    పద్మశ్రీ ఘంటసాల, లీలా గారి స్వర విహారం ఘంటసాల గారి సంగీత సాగరంలో అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈకలలలో.... అన్నంత హాయిగా!సాగిపోయింది ఈ పాట. తేనె తాగినంత హాయిగా ఉంది.

  • @shanthiprasadh
    @shanthiprasadh 6 лет назад +67

    I wonder how the director for this movie, K.V. Reddy garu made colour for this movie when it came before my grandparents were even born in 1957?

    • @ibroughtchicken
      @ibroughtchicken 5 лет назад +1

      Vijaya Shanthi Saripalli It seems like it’s a recolor.

    • @santoshnarayan3603
      @santoshnarayan3603 5 лет назад +12

      It is colour remake 2017 or 2018

    • @tallalikith9749
      @tallalikith9749 3 года назад

      @@santoshnarayan3603 video was uploaded in 2013

    • @jagadeeshchandra1894
      @jagadeeshchandra1894 3 года назад

      @vijaya shanthi saripalli :
      Mayabazar became the first Telugu film to be digitally remastered and colourised, at an estimated cost of ₹75 million (valued at about US$1.7 million in 2010), after Hyderabad-based company Goldstone Technologies acquired world negative rights to fourteen films including that of Mayabazar in late November 2007. The updated version was released on 30 January 2010 in 45 theatres in Andhra Pradesh.
      en.wikipedia.org/wiki/Mayabazar

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp Год назад +3

      Ee cinemaa first release lo manchi vijayamu saadhinchindi.
      Maralaa ee cinema 2010 lo colour
      lo release chesaru.appudu kudaa
      ee cinema 100 days aadindi.
      Appudu ee cinema lo natinchina
      andari paiki anr gaaru,gummadi gaaru maatrame bratiki unnaru.
      Vaari tho interview kudaa chesaru.
      Bharateeya cinema charitra lo goppa cinemalu ani select aina cinemalalo mayabazar,mariyu shiva cinemalaku chotu dakkindi.

  • @Teddy_220
    @Teddy_220 3 месяца назад +2

    I always come back to listen to this masterpiece

  • @hanumaanchillara8061
    @hanumaanchillara8061 2 года назад +4

    We like old melodies telugu songs for excellent relaxation hence we feel happy to listen them regularly Sir

  • @sravankumarch2633
    @sravankumarch2633 8 лет назад +33

    Very pleasant location with sweet composing, really peacefull my mind when i am listening & watching this song,

    • @Anoos674
      @Anoos674 6 лет назад +2

      it's not pleasent location director's mesmerising art...actually this was done in middle afternoon

    • @yogisharma6088
      @yogisharma6088 5 лет назад

      It's not location. It's just a set in Vijay Vahini studios.

    • @Darshan-t4u
      @Darshan-t4u 4 года назад

      @@yogisharma6088 ನನ್ನ ತಂದೆ ಸವಿನೆನಪು

    • @yogisharma6088
      @yogisharma6088 4 года назад

      @@Darshan-t4u what?

  • @Mrmaravego
    @Mrmaravego 4 года назад +8

    What an excellent jewel in the crown of Telugu songs to have been penned by the great poet & script writer Pingali Nagendar Rao with equal ease & command over the two languages-Telugu & Sanskrit!!No language in the world than Telugu would suffice to tell about this song so beautifully with equal force & effect."Ghantasala mariyu Leela madhuraathi madhuranga paadi manasulanu maimarapimpa jesea ee paatagoorchi oka thesese vraayavacchu. Aanaatikee,eenaatikee,yenaatikee marala marala vinipinchaalanipinche madhura manjula gaanam!!".The song rendered in low pitch but with extreme melody,brings before our eyes, the scene of the slow moving boat.Hats off to all the three set of eminent people who made it possible-to the author,Pingali,music composer Rajeshwar Rao & the singer duo Ghantasala & Leela.The music generated by the instruments -piano, violin, flute & " "Jalatharangini" add further to the greatness of the melody of the song.
    And just to know a little bit of literary elegance of Pingali & the gimmicks he employed..".Lahari",in Sanskrit means wave.It also means intoxication."Laahiri"is born out of" Lahari"i.e to say,in other words "the tender waves".In a lake, along with big waves, there are also small waves. The poet means that, in a boat stroll, the swing of the waves, while causing happiness, also give sweet feelings to the lovers sojourning. Shashi & Abhi undertake the boat journey secretly in the moonlight of a full moon day. Though busy with their secret jubilant act, they boldly sojourn with all the resplendence of Tara & Chandra, the mythological love pair ("Tharaa Chandula Vilaasamulatho").They get drenched in the rain of the moon light. Forgetting themselves out of ecstasy in the swing of the gentle breezes (" Pilla Vaayuvula Laalanalo"),they enjoy a kind of indefinable pleasure as if the entire world is swinging. In the mid of the song, there is a melo drama of romance yet by other two couple-Krishna & Rukmini,Balarama & Revathi.Marcus Bartley succeeded very well in passing on the feeling of a boat stroll in the moon light by beautifully picturing the sojourn of the three different pairs in the same songs.Pingali's pictorial words like.."Vennelavaravadi". "Poola Valapu",Alalavoopu" are sure to rain the showers of the moon light.
    Mahanati Savithri looks like a real princess in the scene. We need to borrow another set of eyes to see her-for that matter in any of the films of her golden era.
    The greatest factor in the song is its last flash which comes in the form of words by Krishna.."Rasapattulo Tharkam Koodadu" ( No logic in the intensity of the romance!)What an unforgettable usage! What a great support to the lovers!!Pingali!! You are simply great!!

    • @haribabu879
      @haribabu879 3 года назад

      How did u get tome to write bro omg 😲 😭

  • @venkyk8769
    @venkyk8769 6 лет назад +11

    Tollywood movies always great....ntr acting mind blowing

  • @Fun_with_babu
    @Fun_with_babu 7 лет назад +12

    Savithri u r the ever green herion and i like this song soo much

  • @ravisekhar9579
    @ravisekhar9579 7 лет назад +12

    masterpiece !! an everlasting song !!

  • @thalarimahesh8742
    @thalarimahesh8742 Год назад

    ఒకప్పటి పాత పాటల్లో ఎన్ని అర్థాలు ఉండేవో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క పాటలో జీవితాన్ని చూపించేవారు

  • @Subramanyam-h8m
    @Subramanyam-h8m 5 месяцев назад +3

    ఇంత కన్నా హాయి గా ఏమి ఉండదు ❤

  • @ajaybabu472
    @ajaybabu472 3 года назад +2

    పాట,సంగీతం వింటుంటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది

  • @sandhya6222
    @sandhya6222 9 месяцев назад +4

    2024 attendance hear.....😅

  • @Eswar78687
    @Eswar78687 5 месяцев назад +2

    Stress relief songs 🤍🤍🤍

  • @akshikashish6302
    @akshikashish6302 5 лет назад +58

    Any body in 2019 listing this song

    • @srikanthreddy7865
      @srikanthreddy7865 5 лет назад

      Y not brother song vinte ah feel eh pata la lo kuda radhu

    • @madanchowdary9298
      @madanchowdary9298 4 года назад

      2020 bro

    • @bilalahmed-qb2ks
      @bilalahmed-qb2ks 4 года назад

      Picha aa bey

    • @Mrmaravego
      @Mrmaravego 4 года назад

      An ageless,deathless song we could ever hear from a film.."never before and ever after".It is going to be heard by all the future generations..no doubts need be.

  • @hanumanfartilizer697
    @hanumanfartilizer697 Год назад +1

    Re-release mayabazar 4k

  • @SANGEETHA.Baindla
    @SANGEETHA.Baindla 6 лет назад +54

    2019 lo evarainaa vintunnaraaa👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @makamnagasuman4373
    @makamnagasuman4373 9 месяцев назад +2

    2024 lo kuda song vinna,all time good song

  • @prashanthboinpally
    @prashanthboinpally 7 лет назад +3

    adbhutanga mix chsesaru. Added more melodious music. All time favourite song. Chala releif ga untundi. Thanks

  • @503avulasuraj2
    @503avulasuraj2 3 года назад +12

    Mind and heart refreshing song ❤️❤️❤️

  • @pallavibojja5142
    @pallavibojja5142 6 лет назад +24

    savithramma🙏🙏🙏🙏🙏

  • @siddeshreddy9762
    @siddeshreddy9762 2 месяца назад +1

    Kv reddy garu
    Mana telugu director avvadam
    Manam chesukunna adrustam

  • @VasundharaViswanadhuni-nu4mg
    @VasundharaViswanadhuni-nu4mg 3 месяца назад +3

    2024 September lo evaru vintunaru

  • @daraboyinanukaraju6429
    @daraboyinanukaraju6429 Год назад +1

    1000 kante yekkuva sarlu viniunta e song🥰😘😌🥰❤️🥰

  • @vishnu_priyan_74
    @vishnu_priyan_74 4 года назад +20

    Any one tamizh peoples watching♡♡

  • @lakshmikanthkurba5798
    @lakshmikanthkurba5798 9 месяцев назад +2

    2024.lo evaraina ee song vintunnara

  • @hemanthdoddikindi1501
    @hemanthdoddikindi1501 5 лет назад +7

    No words to explain this song this is beautiful song in telugu industry

  • @Teddy_220
    @Teddy_220 5 месяцев назад +2

    Super song!

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 лет назад +3

    Nice n beautiful songs beautiful savitri n actor savitri replicates meena Kumari eyes r very beautiful beautiful location scene can't understand Telugu nice to listen sweetly sung by singers.

    • @shailajanayak2091
      @shailajanayak2091 5 лет назад

      Pls upload this movie savitri is looking very vlbeautiful.

  • @MadhuMadhu-zr2rw
    @MadhuMadhu-zr2rw 4 года назад +1

    హా ఏమి ఈ పాట వింటుంటే లాహిరి లాహిరి లోనే ఉంన్నట్లు ఉంది చాలా మంచి పాట 🙏🙏🙏🙏

  • @santhoshkumaryeddu5465
    @santhoshkumaryeddu5465 3 года назад +6

    Legendary Artists
    NTR, ANR and SAVITRI GARU
    Ever Green only

  • @harikasribooktalks
    @harikasribooktalks Год назад

    Aaha entha haayiga undi ee paata vintunte
    Old is gold Ani oorike antaara😍📻🙏

  • @nagaraja8499
    @nagaraja8499 6 лет назад +15

    super songs savithri garu really miss u Amma

  • @kingrasool8871
    @kingrasool8871 4 года назад +1

    ANR natana mahadhutam, Telugu legend ANR garu, Akkineni fans from Bangalore

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 4 года назад +12

    Beautiful song by Ghantasala and
    Susheela in a pleasant atmosphere
    and with the good appearance
    of padmasri ANR and mahanati
    SAVITRI in a boat shikar

    • @kalthiharish8576
      @kalthiharish8576 3 года назад +1

      ITS NOT CORRECT SUSHELAMMA GARU .THIS SONG SINGING BY FEMALE VERSION P.LEELA GARU🙏🙏

  • @badarinarayanamma336
    @badarinarayanamma336 Год назад +1

    2023 loo evaraina vintunara😍😍😘😘🥰

  • @gsnagamani9586
    @gsnagamani9586 9 месяцев назад +4

    24 kuda vinaru friends

  • @madhudarling1204
    @madhudarling1204 11 месяцев назад +1

    Great Vintage song ❤

  • @adhinarayajami3206
    @adhinarayajami3206 4 года назад +1

    Old is gold movie or another

  • @shivamudragada1269
    @shivamudragada1269 6 лет назад +5

    its amazing .mind blowing.old is gold

  • @anandpotharla6844
    @anandpotharla6844 4 года назад

    Superb Kadu idhi oka drushya kavyam chusina kuda thanivi thiranidhi

  • @purnadevip.v1921
    @purnadevip.v1921 5 лет назад +8

    Jai NTR and proud to be a fan of himmmmmmmm.....

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama Год назад

    Amdmgaa jeevitha satyam cheppina vidhaanam wonderful.

  • @krmanju2145
    @krmanju2145 Год назад +3

    2023 కూడా ఎవరైనా వింటున్నా ఈ సాంగ్

  • @srinivasmurthy7153
    @srinivasmurthy7153 2 года назад +2

    After pawan kayan speak bout this songs today 20.02.2022 .immediately i watching this a twice

  • @gangadhararao4139
    @gangadhararao4139 5 лет назад +6

    excellent song, good remembers.