Ravoyi Chandamama Full Video Song | Missamma | N.T.Rama Rao | Savitri | ANR | Jamuna | ETV Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии •

  • @musthafahyd1
    @musthafahyd1 10 месяцев назад +226

    How many of beautiful souls are listening to this song in 2024!!!

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Год назад +58

    సావిత్రి గారు ఎంత అద్భుతంగా చేశారు .ఎన్టీఆర్ గారు కుడా చాలా బాగా చేశారు

  • @bahubalibhallaladeva232
    @bahubalibhallaladeva232 10 месяцев назад +799

    2024 లో కూడా ఇంకా ఎంత మంది చూస్తున్నారు...

  • @LokeshKandukuri-z5l
    @LokeshKandukuri-z5l 10 месяцев назад +80

    How many people are watching to this master piece in 2024

  • @sivamanika7748
    @sivamanika7748 2 года назад +112

    ఆనాటి మధుర గీతాలను మళ్ళీ మనకి చూపిస్తున్న ఈటీవీ వారికి ధన్యవాదములు🙏🙏🙏

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 Год назад +97

    చందమామ వున్నంత కాలం " రావోయి చందమామ" పాట వుంటుంది...

  • @The_saviourkrishna-gi6fi
    @The_saviourkrishna-gi6fi Месяц назад +8

    రావోయి చందమామ
    మా వింత గాద వినుమా
    రావోయి చందమామ
    మా వింత గాద వినుమా
    రావోయి చందమామ
    సామంతముగల సతికీ
    ధీమంతుడనగు పతినోయ్
    సామంతముగల సతికీ
    ధీమంతుడనగు పతినోయ్
    సతి పతి పోరే బలమై
    సత మతమాయెను బ్రతుకే
    రావోయి చందమామ
    మా వింత గాద వినుమా
    రావోయి చందమామ
    మా వింత గాద వినుమా
    రావోయి చందమామ
    ప్రతినలు పలికిన పతితో
    బ్రతుకగ వచ్చిన సతినోయ్
    ప్రతినలు పలికిన పతితో
    బ్రతుకగ వచ్చిన సతినోయ్
    మాటలు బూటకమాయే
    నటనలు నేర్చెను చాలా
    రావోయి చందమామ
    మా వింత గాద వినుమా
    రావోయి చందమామ
    తన మతమేమో తనదీ
    మన మతమసలే పడదోయ్
    తన మతమేమో తనదీ
    మన మతమసలే పడదోయ్
    మనమూ మనదను మాటే
    అననీయదు తాననదోయ్
    రావోయి చందమామ
    మా వింత గాద వినుమా
    రావోయి చందమామ
    నాతో తగవులు పడుటే
    అతనికి ముచ్చటలేమో
    నాతో తగవులు పడుటే
    అతనికి ముచ్చటలేమో
    ఈ విధి కాపురమెటులో
    నీవొక కంటన గనుమా
    రావోయి చందమామ
    మా వింత గాద వినుమా
    రావోయి చందమామ

  • @kodurivenkatanarayana5929
    @kodurivenkatanarayana5929 Год назад +23

    Diamonds are rare but last forever. I , for one, would die and fade away someday but you would live in the hearts of all Telugu people including my great grandsons and daughters. My gratitude to Rama Rao Garu and Savitri Amma Garu.

  • @R4TVNEWS
    @R4TVNEWS 2 года назад +102

    జై NTR తెలుగు వాడిగా పుట్టటం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం మహనీయుడు

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад +13

    వెరీ గుడ్ సాంగ్ ఈ పాట నేను ఎప్పుడు పాడుకుంటూ ఉంటాను రచించిన టువంటిపాడిన టువంటి మరి నటించినటువంటి ప్రతి ఒక్కహీరోలు హీరోయిన్లకు గాయనీ గాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు. ఆంటేరావోయి చందమామ అని ఆత్మల అందరూ కూడా అర్థ కల్పన నుంచి అంటే ఇరవై ఐదు వందల సంవత్సరాల నుంచి పరమాత్మను ఆహ్వానం పలుకుతూ పిలుస్తూ వచ్చాము ఎందుకంటే ఆత్మ యొక్క సంస్కారాన్ని పోయి దేహాభిమానం లోకి వచ్చి ఎవరి మతం వారిది గా అయిపోయినప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రావోయి చందమామ ఇక్కడ ఇక్కడ ఈ దృశ్యాన్ని చూపించారు కానీ నిజానికి సందమామ అంటే సంధ్యా సమయములో కనిపించే చల్లని వెన్నెల కురిపిస్తూ ఆ సందమామ అని పిలిచారు ఇది స్థూలమైన అర్థము సూక్ష్మంగా సందమామ అంటే సంధ్యా సమయములో ఘోర చీకటి పడింది అని అర్థము వస్తుంది అంటే ఇదీ సూక్ష్మంగా ఆత్మ అందరిలో అజ్ఞానం నిద్రలో నిద్రిస్తున్న సమయంలో ఒకరి మాట ఒకరు ఒకరి మతం అంటే ఒకరికి కలవ నప్పుడు పరమాత్మ అని పిలిచే ఆ ఆత్మ అందరూ కలిసి పరమాత్మ ను పిలిచారు ఇది దీని అసలైన సూక్ష్మ అర్థము అని చెప్పబడుతుంది భార్య భర్తలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా కావచ్చు కుటుంబం లో ఒకరి పట్ల ఒకరికి మనస్పర్ధలు వచ్చినప్పుడు భగవంతుని వేడుకుంటున్నాము ఈ పాట యొక్క అర్థాన్ని మనము సూక్ష్మంగా ఈ విధంగా పోల్చుకుంటే సరైన అర్థం వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి ఉంది పిలిచాము పరమాత్మను ఇచ్చారు మన కోసం తాపత్రయ పడుతున్నారు మనమే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు వెరీగుడ్ విశ్వ విఖ్యాత నట సామ్రాట్ సీనియర్ శ్రీఎన్టీఆర్ గారు and some are మహానటి శ్రీసావిత్రి గారికి మరియు వారికి సహకరించిన ప్రతి ఒక్క మహానుభావులు అందరికీ వందనములు మరియు అభివందనలు అనేక ధన్యవాదములు కోటానుకోట్ల శుభాకాం లు❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️🙏🙏🙏👍

    • @satyanarayanapamu7633
      @satyanarayanapamu7633 Год назад

      సూక్ష్మ.ములో.మోక్షము.చెప్పితిరి

  • @sumanavanandhulasuma87
    @sumanavanandhulasuma87 Год назад +22

    మా నాన్నకి.ఈ పాట అంటే ఎంతో ఇస్తాం.ఈ సినిమా కోసం మాతో గొడవ పడే వాడు మా నాన్న .ఆపాటి పాటలే నయం 😊😊😊😊

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Год назад +31

    చిత)పరిశ్రమలో ఒక ఆనందమయం యుగం
    ముగిసినదా అనిపించుతున్నది
    ఈ పాటల చిత్రీకరణ సంగీత నృత్య ఝరి నటీనటుల హావభావాల
    అలరించిన తీరు. ధన్యులు.

  • @ప్రవీణ్రెడ్డి

    సినిమాలు,పాటలు అన్నింటిలోనూ ఓల్డ్ is గోల్డ్

  • @tvkumar7022
    @tvkumar7022 Год назад +17

    So sweet a language is Telugu
    Song and singing are sweeter than that. I am a tamilian. I am listening to this great composition nth time.
    Long live Telugu culture

  • @ismartshankar1638
    @ismartshankar1638 4 года назад +449

    రిలాక్స్ కోసం ఓల్డ్ సాంగ్స్ చూసే వాళ్ళు ఒక like వేసుకోండి

    • @k.sudhakarrao434
      @k.sudhakarrao434 4 года назад +3

      Like

    • @sailajanelaballi8956
      @sailajanelaballi8956 2 года назад +3

      @@k.sudhakarrao434 11

    • @sailajanelaballi8956
      @sailajanelaballi8956 2 года назад +1

      @@k.sudhakarrao434 11111111

    • @sailajanelaballi8956
      @sailajanelaballi8956 2 года назад

      @@k.sudhakarrao434 11111111

    • @sailajanelaballi8956
      @sailajanelaballi8956 2 года назад

      @@k.sudhakarrao434 11111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111

  • @chinthakayalasivaiah4472
    @chinthakayalasivaiah4472 Год назад +211

    How many peoples are watching in 2023?

  • @Raj_573
    @Raj_573 3 месяца назад +27

    2024 attendance 😅

  • @Alina_3480
    @Alina_3480 2 года назад +8

    ఈ పాట నా హృదయాన్ని ఎల్లవేళలా రిలాక్స్ చేస్తుంది

  • @shp003
    @shp003 Год назад +37

    I don’t know who wrote this lyrics specifically but even after so many decades, this will remain a masterpiece act of music and mainstream Telugu cinema. Just black and white though.

  • @hemanth5278
    @hemanth5278 6 лет назад +99

    I am a huge fan of savithri garu .i developed my love towards her after learning about her in my tenth.she is the legendary actress of Telugu film industry

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +60

    జై N.T.రామారావు సార్ ❤🌹👌🙏

  • @YALLAPPA316
    @YALLAPPA316 4 месяца назад +5

    10 జన్మలు ఎత్తిన ఈ పాట ఊపు తగ్గదు జై నందమూరి ఎన్టీఆర్

  • @sahoodhanush4729
    @sahoodhanush4729 6 лет назад +111

    after watching mahanati 😘😘

  • @murthygolagani2965
    @murthygolagani2965 3 года назад +119

    కారణ జన్మలు...కానీ ఆస్తి కోసం ఒకరు పదవి కోసం ఇంకొకరు మరణ మృదంగం వ్రాశారు కొందరు దుర్మార్గులు...వీళ్ళిద్దరికీ...నాశనం అయిపోతారు..

    • @kotlaravi7728
      @kotlaravi7728 Год назад +9

      What bro...ur... problem

    • @mchandrasekharaazaad
      @mchandrasekharaazaad Год назад +3

      ఎవరు బ్రో లక్ష్మీ పార్వతి గారా?

    • @naveenkumarvs2737
      @naveenkumarvs2737 Год назад +3

      ​@@mchandrasekharaazaadBolli gaadu

    • @satyavaraprasad5775
      @satyavaraprasad5775 Год назад +1

      Nijame bhaadhanipistundi kada

    • @veerabhadraraoseelam2175
      @veerabhadraraoseelam2175 Год назад

      kondhariki intlo vaallu gurthundaru
      kaani bhayati vishayaalu maatram gurthu untaayee
      veellaku bayati memory yekkuva karma yalaa kaaluthundho yemo

  • @santhisimon1175
    @santhisimon1175 Год назад +1

    This is one of the best videos from our great composer song writer and Singer helped us to praise God in Music meaningful spiritual Hymns. Praise and Glory to God.❤.

  • @srilekhakola2661
    @srilekhakola2661 2 года назад +2

    old is gold ....enni movies chosinaa old movies chosthunnappudu unde feelinge veru ...entha chakkaga undhi music daniki thodu nata savithri garu ...my godest performance was awesome 💖💖💖

  • @DannyZuper
    @DannyZuper 2 года назад +21

    Missing my amma and nana garu used to watch this song with them.

  • @DevDebika
    @DevDebika 3 года назад +100

    I don't understand this language but still I love to listen many times ❤️❤️❤️❤️

  • @anilbabu7761
    @anilbabu7761 2 года назад +24

    Waaahh what a beautiful song and beautiful lyrics... Extraordinary performance by NTR and savithri 🙏

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 года назад +146

    పల్లవి
    M
    రావోయి చందమామ
    మా వింత గాధ వినుమా
    రావోయి చందమామ
    మా వింత గాధ వినుమా
    రావోయి చందమామ
    సామంతము గలసతికీ
    ధీమంతుడ నగు పతినోయ్‌
    సామంతము గలసతికీ
    ధీమంతుడ నగు పతినోయ్‌
    సతి పతి పోరే బలమై
    సత మతమాయెను బ్రతుకే
    F
    రావోయి చందమామ
    మా వింత గాధ వినుమా
    రావోయి చందమామ
    మా వింత గాధ వినుమా
    రావోయి చందమామ
    ప్రతినలు పలికిన పతితో
    బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
    ప్రతినలు పలికిన పతితో
    బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
    మాటలు బూటకమాయే
    నటనలు నేర్చెను చాలా
    M
    రావోయి చందమామ
    మా వింత గాధ వినుమా
    రావోయి చందమామ
    తన మతమేమో తనదీ
    మన మతమసలే పడదోయ్‌
    తన మతమేమో తనదీ
    మన మతమసలే పడదోయ్‌
    మనమూ మనదను మాటే
    అననీయెదుట ననదోయ్‌
    F
    రావోయి చందమామ
    మా వింత గాధ వినుమా
    రావోయి చందమామ
    నాతో తగవులు పడుటే
    అతనికి ముచ్చటలేమో
    నాతో తగవులు పడుటే
    అతనికి ముచ్చటలేమో
    ఈ విధి కాపురమెటులో
    నీవొక కంటను గనుమా
    రావోయి చందమామ
    మా వింత గాధ వినుమా
    రావోయి చందమామ
    ............ENDED............
    చిత్రం: మిస్సమ్మ
    సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
    గానం: పి.లీల, AM Raja

  • @badababutouzi8213
    @badababutouzi8213 Год назад +2

    What an excellent song. The singer Male is with so excellent tone. Perhaps no other singer in India posses this tone. These are JEWELS.

  • @jaganjagan658
    @jaganjagan658 8 месяцев назад +4

    2024 still fresh wibe ❤️❤️

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад +1

    సూపర్ స్టార్ సాంగ్ కోసం నీ ప్రేమ కోసం ముందుకు వచ్చిన ప్రేమ అబిమానం లలిత నాజీవితం ❤❤❤❤💘💘💘💘💘💘👄👄👄

  • @freefireclips138
    @freefireclips138 Год назад +19

    How many people are watching in 2024

  • @adaparamachandramurthynaid4229
    @adaparamachandramurthynaid4229 Год назад +3

    మల్లి మీ లాంటి నటుడు పుట్టడం అసాధ్యం అన్నగారు 🙏🙏🙏

  • @Rk60606
    @Rk60606 6 лет назад +20

    Elaaanti madhuramaina paatalu appatiki janallo undipothayi

  • @Kirankumarkmaruthi21
    @Kirankumarkmaruthi21 2 года назад +8

    Happy Birthday Mahanati Savitri Garu💛❤🙏🏻🙏🏻⭐⭐⭐⭐👸

  • @sridurga5582
    @sridurga5582 3 года назад +44

    I'm 2007 born girl
    But I'm big fan of this song 🤗🤗

  • @veerababug9044
    @veerababug9044 5 лет назад +79

    Old is gold 🤗 best song, I like it so much.

  • @bhakiyalakshmibhakiyalaksh3191
    @bhakiyalakshmibhakiyalaksh3191 8 месяцев назад +1

    I concur with the opinion of Mr. Koduri Venkatanarayanagaaru!!!

  • @boddusurenderdharmajagaran65
    @boddusurenderdharmajagaran65 6 месяцев назад +1

    ఈ సృష్టి ఉన్నంతకాలం అందరూ వింటూనే ఉంటారు. అదీ ఆపాత మధురాలు అంటే.

  • @balamvlogs...
    @balamvlogs... 3 года назад +17

    Listening after a long time .
    Mis you Savitri garu

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Год назад +2

    Melody songs are the best of the past.they are the sweetest sons that will remain for ever., the music, lyrics, the singers and the actors on the screen..Nanhuto nabhavishysti

  • @mahanthirajesh3974
    @mahanthirajesh3974 10 месяцев назад +5

    Nenu ee patta ni vinnadhaniki reason oka okadu He is Gajala from Washington DC in venkey movie 😂😂😂

  • @vanuswamy8966
    @vanuswamy8966 2 месяца назад +1

    I do from karnataka my father use to watch all Telugu these kind of movies while watching these movies was addicted to watch all old movies ❤❤❤

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf Год назад +7

    2023లో ఇలాంటి హార్ట్ టచింగ్ మ్యూజిక్ వినగలమా? బ్రదర్స్?

  • @laxminarayana2075
    @laxminarayana2075 6 лет назад +15

    Awesome and nice acting of savitri and ntr

  • @pawanzehen3910
    @pawanzehen3910 3 года назад +9

    I am big fan of savitri mam after watching her life story movie mahanati

    • @Moviesadmirer
      @Moviesadmirer 3 года назад +1

      ❤️❤️❤️😍😍🙏🙏

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Год назад

    all songs of anr garu andntr gsru shobanbabu Gari yugalageethalu thene lanti patalu.hrudsyaniki hatthukupoyela unnayi
    .superb songs .fantastic super.

  • @jhansigiduturi3001
    @jhansigiduturi3001 3 месяца назад

    ఆ పాత మధురాలు వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది ఎప్పటికి 😊

  • @sreenivasulujammulapati1400
    @sreenivasulujammulapati1400 2 месяца назад

    I am listening this song since the time of release of this movie. I am 83 years old now and will continue to enjoying listening this song.

  • @thokalivenkateshwari9135
    @thokalivenkateshwari9135 Год назад +2

    Wow super song nice lyrics ❤️Mis u so much Savitri garu🙏🙏🙏

  • @Pavani_yadav06
    @Pavani_yadav06 2 года назад +7

    2022 lo kuda vinevalu vunara
    super song and we miss uhh savithri and nageshwar rao garu 😥

  • @sudharao9146
    @sudharao9146 2 года назад +4

    Super song very happy to see our great legend late actor's NTR Savithri S V . Ranga Rao etc old is always gold 👌👍🙏🏽

  • @bhaskarpr1102
    @bhaskarpr1102 Год назад

    అబ్బా.... అబ్బ ఏం పాటలు బాబు పాటకు ప్రాణం పోయాడమంటీ ఇదేనేమో ..

  • @gangadharmudavathu
    @gangadharmudavathu 9 месяцев назад +3

    Still date watching,❤

  • @sridharnyapathi6920
    @sridharnyapathi6920 2 года назад +20

    I used to sing this song for my boy at bed time . He was very fond of this song, and would not let go until I sang it at least twice.

  • @bhaskargoudm7797
    @bhaskargoudm7797 11 месяцев назад +7

    How many people's are watching 2024

  • @parshuramsairam6856
    @parshuramsairam6856 Год назад +1

    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA

  • @pkrishna8558
    @pkrishna8558 6 лет назад +103

    miss u savithri garu

    • @lakshmimisro388
      @lakshmimisro388 2 года назад +1

      I am also miss you savithri garu 😭🙏🙏🙏

    • @subburam3515
      @subburam3515 2 года назад

      @@lakshmimisro388 is

  • @mahesh6199
    @mahesh6199 2 месяца назад

    Good lyrics good acting good music ..that's why these songs are evergreen since ages..

  • @a-zcrazytalks8874
    @a-zcrazytalks8874 2 года назад +1

    Ipudu putte pillalaki ee paatalu theliatledhu 😭 old songs vinipinchandayya vache tharalaki 🙏

  • @rocksraja8475
    @rocksraja8475 3 года назад +1

    Miss u ramarao garu and savitri and gantasala ilanti varu malli a kalam lo janmistaro old is gold

  • @thoparamsagar8932
    @thoparamsagar8932 Год назад +1

    ఇలాంటి పాట వింటే చందమామ కూడా వెంటనే ఉంటుంది 🌕🌕🌕

  • @Waheedfan
    @Waheedfan Год назад +1

    Please lyrics ni translate chyyandi konchum..
    BTW Naku Telugu anthaga radu madi Karnataka,

  • @NaguChochupatla
    @NaguChochupatla 5 месяцев назад +8

    Who watching 2024❤❤❤

  • @arumuganjayanthi9400
    @arumuganjayanthi9400 4 года назад +9

    Only savitri amma fans put here your like

  • @bikshpathibikshpathi8323
    @bikshpathibikshpathi8323 6 лет назад +10

    I am Big fan old moves

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 месяцев назад

    రేణుదేశాయ్ ముఖం కనిపించడం లేదు సున్నం కొట్టారేమో జాగ్రత్త/

  • @CHARI007C
    @CHARI007C 5 лет назад +20

    What a golden song

  • @sivajyothi2975
    @sivajyothi2975 2 года назад +6

    ఈ పాట నాకు ఎప్పటికీ ఇష్టం ❤️

  • @Steadyhands92
    @Steadyhands92 Год назад

    Andagadu.. Ramarao gari abhinayam inkem kavali.. Ade..

  • @Kuttipilla9397
    @Kuttipilla9397 6 лет назад +12

    lovely song 😍😍

  • @nibba5632
    @nibba5632 4 года назад +6

    Best song ever and my favourite song I love this song 😍

  • @191019511
    @191019511 3 месяца назад

    ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని ఉంటుంది

  • @suryateja1713
    @suryateja1713 5 лет назад +10

    Gemini and Sr.NTR did their best but gemini is ❤️❤️❤️❤️

  • @SRIRAM-hc5iv
    @SRIRAM-hc5iv 9 месяцев назад +1

    Super song🎉

  • @ramagirisampath7432
    @ramagirisampath7432 3 месяца назад +1

    చాలా బాగుంది

  • @gannavarapucharan2012
    @gannavarapucharan2012 5 месяцев назад

    అ తరం మనస్సులు మనుషులు పవిత్రం
    చాల అదృష్టవంతులు

  • @naman4969
    @naman4969 2 года назад +1

    मुझे यह भाषा में समझ में नहीं आती है लेकिन मैं सावित्री जी का बहुत बड़ा प्रशंसक हूं और मुझे यह गाना बहुत पसंद है

  • @sujathagone5434
    @sujathagone5434 Месяц назад +1

    NTRs movies and songs vere level

  • @asimasshu744
    @asimasshu744 2 года назад

    natasarvvabhaumma shri NT RAMARAO garu ...hindustan lo elanti actor raledu .raaru kuda.....big fan ...

  • @k.k.prasadntr3065
    @k.k.prasadntr3065 5 лет назад +5

    ఒల్డ్... g... గోల్డెన్ 💞💞💞💞💞

  • @karapureddymadhavi4618
    @karapureddymadhavi4618 10 месяцев назад +3

    How many people watch 2024❤️

  • @amilipogusivasankar2371
    @amilipogusivasankar2371 4 года назад +6

    BEAUTIFUL MUSIC COMPOSER
    SRI S.RAJESHWARA RAO GARIKI HATS OFF

  • @Mahita-c7p
    @Mahita-c7p 9 месяцев назад

    This song isera green.... When ever my son got time he play N.T.R.movies song he use to listen...

  • @swamyganeshkadali8708
    @swamyganeshkadali8708 8 лет назад +14

    very very nice song

  • @thallamamrutha3566
    @thallamamrutha3566 2 месяца назад +1

    Sooper dong❤

  • @ajayajju2641
    @ajayajju2641 6 лет назад +15

    I am big fan of you savitri garu teiugu superstar

  • @ikbalhossain1257
    @ikbalhossain1257 Год назад +3

    I don't know telegu but really feel this song 🙂

  • @dharmikcraf1215
    @dharmikcraf1215 4 года назад +69

    చిత్రం: మిస్సమ్మ
    సాహిత్యం :పింగళి నాగేంద్ర రావు
    గానం: పి.లీల, AM Raja
    పల్లవి :
    రావోయి చందమామ మా వింత గాద వినుమా
    రావోయి చందమామ మా వింత గాద వినుమా
    చరణం 1:
    సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌ .. 2
    సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే
    చరణం 2:
    ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌ .. 2
    మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
    చరణం 3:
    తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌ .. 2
    మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్‌
    చరణం 4:
    నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో .. 2
    ఈ విధి కాపురమెటులో నీవొక కంటన గనుమా

    • @instinctz27
      @instinctz27 2 года назад +1

      Saamanthamu ante enti andi?

    • @govindhum5852
      @govindhum5852 2 года назад

      🙏🙏🙏

    • @Bangtanarmy2029
      @Bangtanarmy2029 2 года назад

      Tq for lyrics

    • @sai-zs1yd
      @sai-zs1yd 2 года назад

      Old is gold.

    • @madhumandli
      @madhumandli 3 месяца назад

      సంగీతం కూడా చెప్పాలి సోదర

  • @Sanjana-q3n
    @Sanjana-q3n 10 месяцев назад +4

    ❤who are watching in 2024?

  • @SwatiP-jh2qh
    @SwatiP-jh2qh Год назад

    19s songs ki chala ardam unndhi and emotional songs kuda,eppudu songs ki assalu ardam unndadhu

  • @अनमोलवर्मा-ङ3ण

    नया नौ दिन पुराना सौ दिन! 😇

  • @mdjahidhasan4242
    @mdjahidhasan4242 Год назад +1

    0:59
    His expression❤

  • @dudekulazakirhussaindudeku3091
    @dudekulazakirhussaindudeku3091 Год назад +2

    NTR.NO.1.SUPERSTAR.India.LO.👌👌🌹🌹👌👌🌺🌺👌👌

  • @alajangirajesh4524
    @alajangirajesh4524 11 месяцев назад +4

    How many people watching 2024

  • @Eswar78687
    @Eswar78687 9 месяцев назад +3

    How many people watching this in 2024
    🤍

  • @RAJESHSAINI-rv1pq
    @RAJESHSAINI-rv1pq 4 года назад +10

    Legend is the legend

  • @SrinivasaMurthyt-l9v
    @SrinivasaMurthyt-l9v Год назад

    Beautiful old golden Master piece. I enjoy this song from my boy hood.