ANR Old Hits | Murali Krishna Movie |Nee Sukhame Ne Koruthunna Song |ANR | Jamuna - Old Telugu Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ANR Old Hits | Murali Krishna Movie
    Watch Telugu Old Songs Nee Sukhame Ne Koruthunna ANR Super Hit Old Song from "Murali Krishna" Movie, Starring ANR, Jamuna. Movie Directed by P. Pullaiah and Produced by V. Venkateswarlu, Music composed by Master Venu
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Комментарии • 1,7 тыс.

  • @ramuluchanda7511
    @ramuluchanda7511 3 месяца назад +9

    నటించిన ANR పాడిన ఘంటసాల గారి జీవితాలు ఈ ఒక్క పాటచాలు వారి ధన్యమైనవని చెప్పటానికి.
    ఎన్నిసార్లు గుర్తొస్తుందో ఈ పాట నన్ను వంటాడినట్లు. ఓ అద్భుతం ఈ పాట. ANR స్వరానికి ఘంట సాల స్వరం ఏంత బాగా అతికిందో.

  • @nvhkumari4135
    @nvhkumari4135 2 года назад +66

    మనసు దోచిన వారు ఎక్కడ ఉన్న సుఖం గా ఉండాలి.

  • @Janakiram_world99
    @Janakiram_world99 3 года назад +40

    2021,2022,2023............సంవత్సరాలలో నే కాదు 2051,2052,2053 లో కూడా ఇలానే చూస్తారు

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 2 года назад +36

    ఇప్పటి ప్రేమికులు తెలుసుకోవాలని అప్పటి నిజమైన ప్రేమ పాట ముక్యంగా భగ్నప్రేమికుల పాట

  • @shaiksayydjaniskjani7582
    @shaiksayydjaniskjani7582 4 года назад +35

    ప్రతి పదం అర్థవంతం, ప్రతి వాక్యం రసభరితం, పూర్తిగా ఇది చాలా మంది జీవితాలలో జరిగే సత్యం

  • @user-ek4fd3gr5x
    @user-ek4fd3gr5x 6 месяцев назад +182

    నేనైతే 2024 లో వింటున్నాను పాట ఎంత మంది 24 లో వింటున్నారు

  • @abdulaleem3182
    @abdulaleem3182 4 года назад +36

    లోతైన అర్థం ఉంది, పాటలో..ఇక Ghantasala మాష్టారు గాత్రంతో ఇరగదీశారు ..అక్కినేని ప్రాణం పోశారు, నటనతో...ఆరోజుల్లో సూపర్ హిట్ పాట..సూపర్ హిట్ సినిమా..

  • @cheruvugattubhaskar1888
    @cheruvugattubhaskar1888 4 года назад +41

    అక్కినేని వారి యాక్టింగ్ అదుర్స్. నిజంగానే నటసామ్రాట్ ఆయన. ఘంటసాల పాట పాడినట్టు లేదు.నాగేశ్వరరావు పాడుతున్నట్లు ఉంది.అంత అద్భుతంగా ఉంది ఆయన నటన

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 4 года назад +317

    అనుకున్నామని జరగవు అన్ని,
    అనుకోలేదని ఆగవు కొన్ని,
    జరిగేవన్నీ మంచికని!
    అనుకోవడమే మనిషి పని!!
    (ఇది అర్ధం చేసుకుంటే ఎవరు ఆత్మహాత్య చేసుకోరు )
    hatsoff to "ఆచార్య ఆత్రేయ"గారు 🙏 🙏 🙏

    • @chandra2546
      @chandra2546 4 года назад +7

      Exactly Correct Brother👌👌👌👏👏👏👏👏👏

    • @mourya1434
      @mourya1434 4 года назад +5

      Excellent lyrics😍

    • @muralipotnuru441
      @muralipotnuru441 3 года назад +2

      👌👌👌

    • @rajuthatikonda6521
      @rajuthatikonda6521 3 года назад +2

      👏👏👌👌

    • @AshokKumar-zc3ph
      @AshokKumar-zc3ph 3 года назад +5

      Yes I'm love failure e song vintunnapudu alla nannu cheat chesi vellina ammaye gurthusthundi💔

  • @akkilagunta.ramaraoakkilag5788
    @akkilagunta.ramaraoakkilag5788 4 года назад +877

    2020 లో కూడా ఇలాంటి పాటలు ఇష్టంతో చూసేవారు లైక్ వేసుకోండి

  • @tenjarlavenkateswarluvenka934
    @tenjarlavenkateswarluvenka934 3 года назад +26

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనల్ని మనం మరిచి లీనమై పోతాము. అంత గొప్ప రచన, దర్శకత్వం...,,మహనీయులు.

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 3 года назад +186

    వ్రాసిన కవికి పాడిన ఘంటసాల గారికి అభినయించిన ఏ.యన్.గారికి శతకోటి వందనాలు.ఎన్ని వందల ఏండ్లు అయిన సరే అన్ని కాలాలలో అందరికి నచ్చే పాట

    • @nguruvaya2283
      @nguruvaya2283 2 года назад +4

      Kurnool and herohines names ngv

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +3

      అవును.అందరికి నచ్చిన మరియు నచ్చిన
      పాట.మరి.

  • @rasheedahmed7523
    @rasheedahmed7523 5 лет назад +61

    ప్రేమించమని అమ్మాయిలని వేధిస్తూ వారిని చివరకు ఆత్మ హత్య చేసుకునే దశ కు చేర్చే ప్రేమ ఉన్మాదులు ---
    ప్రేమించ కుంటే ఆసిడ్ దాడి చేసే దుర్మార్గులు ఈ పాటను వినాలి.
    నిజమైన ప్రేమంటే ఇదే అని తెలుసు కోవాలి!.
    ఇలా అనుకోవడం అత్యాశే అవుతుంది ఈ నాటి విలువలు లేని కుక్కల యుగం లో !

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 года назад +7

    అక్షర శిల్పి ఆచార్య ఆత్రేయ గారి ఇటు వంటి ఎన్నో అద్భుత కవితా పుష్పాలను, అసాధారణ గాయకులు ఘంటసావారు తమ కంఠ మాధుర్య పరిమళం తో నింపారు. అమర నట శిల్పి జక్కన్న అక్కినేని తన మరపురాని అజరామర నటనతో ఆ మాధుర్య పరిమళాన్ని తెలుగు నేలనంతా వ్యాపింప చేశారు!ఇప్పటికీ చేస్తున్నారు!ముందు ముందు కూడా చేస్తూనే ఉంటారు!

  • @pittalasanthosh4791
    @pittalasanthosh4791 Год назад +55

    మనసిచ్చినదే నిజమైతే.....
    మన్నించుటయే రుజువు కదా.....!💖💖💖💖💖

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 Год назад +2

      వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రమూ తెలియనిదా!

    • @dathinarayanarao8287
      @dathinarayanarao8287 3 месяца назад +2

      Its true

  • @phanireddy2131
    @phanireddy2131 3 года назад +69

    ఎక్కడ వున్నా ఏమైనా
    మనమెవరికి వారై వేరైనా
    నీ సుఖమే నే కోరుతున్నా
    నీ సుఖమే నే కోరుతున్నా
    నిను వీడి అందుకే
    వెళుతున్నా
    నీ సుఖమే నే కోరుతున్నా
    అనుకున్నామని జరగవు
    అన్నీ అనుకోలేదని ఆగవు
    కొన్నీ
    జరిగేవన్నీ మంచికని
    అనుకోవడమే మనిషి పని
    నీ సుఖమే నే కోరుతున్నా
    నిను వీడి అందుకే
    వెళుతున్నా
    నీ సుఖమే నే కోరుతున్నా
    పసిపాప వలె ఒడి
    జేర్చినాను కనుపాప వలె
    కాపాడినాను
    గుండెను గుడిగా చేసాను
    గుండెను గుడిగా చేసాను
    నువ్వుండలేనని
    వెళ్ళావు
    నీ సుఖమే నే కోరుతున్నా
    నిను వీడి అందుకే
    వెళుతున్నా
    నీ సుఖమే నే కోరుతున్నా
    వలచుట తెలిసిన నా
    మనసునకు మరచుట మాత్రము
    తెలియనిదా
    మనసిచ్చినదే నిజమైతే
    మన్నించుటయే రుజువు
    కదా
    నీ సుఖమే నే కోరుతున్నా
    నిను వీడి అందుకే
    వెళుతున్నా
    నీ సుఖమే నే కోరుతున్నా
    నీ కలలే కమ్మగ పండనీ నా
    తలపే నీలో వాడనీ
    కలకాలం చల్లగ వుండాలనీ
    దీవిస్తున్నా నా
    దేవినీ దీవిస్తున్నా
    నా దేవిని
    ఎక్కడ వున్నా ఏమైనా
    ఎవరికి వారై వేరైనా
    నీ సుఖమే నే కోరుతున్నా
    నిను వీడి అందుకే
    వెళుతున్నా
    నీ సుఖమే నే కోరుతున్నా
    నీ సుఖమే నే కోరుతున్నా

    • @muralinarasimhamsagala8589
      @muralinarasimhamsagala8589 2 года назад +2

      Excellent

    • @buddahari3026
      @buddahari3026 2 года назад +2

      నీ సుఖమే నే కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకొలేదనీ ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని ❤️

    • @kethankumar1039
      @kethankumar1039 9 месяцев назад

    • @tmdino1791
      @tmdino1791 6 месяцев назад

      Nice

    • @gadumurep
      @gadumurep 2 месяца назад

      నా బంగారం ఎక్కడ ఉన్న ఈ పాట ఒకసారి చూసే భాగ్యం దొరికితే అంతకంటే నాకు అదృష్టం ఏముంది..... భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను....ఇట్లు నీ ముంబయి ప్రియుడు

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 5 лет назад +180

    నాగేశ్వరుని నటనాభిషేకం..గాన గంధర్వుని గానామృతం...మరో ఏభై వసంతాలైనా వాడీపోని పరిమళ భరితం...

  • @peeterpaulgone8392
    @peeterpaulgone8392 4 года назад +15

    ఈ పాట వింటుంటే జీవిత రహస్యం తెలుస్తుంది ...అన్నికున్నావని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని ....కర్రా మోహనరావు

  • @srmurthy51
    @srmurthy51 5 лет назад +398

    50 వాసాంతల తరువాత కూడా వింటున్నారు. అది పాట గొప్పతనం

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 3 года назад +16

    జీవిత సత్యం చెప్పారు ఈ పాట లో రాసిన వారు జీవితాన్ని కాచి వడపోశారు సార్..ఓన్లీ ఎవర్ బెస్ట్ సాంగ్ లైఫ్ మీనింగ్ సాంగ్ హ్యాట్సాఫ్ టూ ఆల్ హూ ఆర్ బ్యాక్ అఫ్ థిస్ సాంగ్.. 🙏👏👏👌👌💪👍🎆🎇♥️

  • @sikhinamajayprakash2873
    @sikhinamajayprakash2873 5 лет назад +232

    అనుకున్నామని జరగవు అన్నీ,
    అనుకోలేదని ఆగవు కొన్ని.
    జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని.
    ఇంత కన్నా గొప్ప జీవిత సత్యం వుందా?
    Wonderful ever green song

  • @nareshreddy9042
    @nareshreddy9042 4 года назад +11

    యోగ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి అచ్చ తెలుగు పాటలు వింటూ ఉంటే.........proud to be a telugite.

  • @p.kmallikarjun7666
    @p.kmallikarjun7666 6 лет назад +317

    అలనాటి నటి నటులు, గాయకులూ... మల్లి పుట్టాలి..పాత తరం పాటలు అమోఘం అద్భుతం..
    ఇప్పటి పాటలు వింటే ఒళ్ళు కంపనమేస్తుంది

  • @cheruvugattubhaskar1888
    @cheruvugattubhaskar1888 4 года назад +56

    ఎంతగొప్పగా ఉంది ఈపాట. ఇటువంటి పాటలు మళ్ళీరావు.అప్పటి పాటలు ఆణిముత్యాలు

  • @0490naveen
    @0490naveen 5 лет назад +332

    జీవితం గురించి చెప్పడానికి ఈ మూడు వాక్యాలు చాలు...
    అనుకున్నామని జరగవు అన్నీ...
    అనుకోలేదని ఆగవు కొన్ని...
    జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని...
    వ్రాసిన వారికి, పాడిన వారికి, వింటున్న వారికి నా శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 года назад +3

      Thanks for your comment !!!

    • @ibrahimshaik7986
      @ibrahimshaik7986 4 года назад +1

      Avnu nijame anna

    • @KavyacgKala
      @KavyacgKala 4 года назад +4

      Yem comment sir medi
      Meeku naa paadabhi vandanalu

    • @venkateswararao4791
      @venkateswararao4791 4 года назад +2

      గంట సాల గారి హృదయము నుండీ జా లు వా రిన గాత్రానికి నా పాదా భి వందనం ఏ యన్ ఆర్ గారి కళాత్మక నటనకు నా జోహారు.

    • @venkatannam4252
      @venkatannam4252 4 года назад

      👌

  • @maheswark3569
    @maheswark3569 4 года назад +18

    We are lost best&good Acter and singer ANR, Gantasala.
    Meeku edhe na salute.
    Thanks

  • @narasimhamurthy8728
    @narasimhamurthy8728 6 лет назад +77

    ఈ సెంటిమెంట్స్ ఈ తరం లో లేవు. ఇవన్నీ ట్రాష్ ఈ రోజుల్లో. మనసు కది లించే కళ్ళు చెమరుచే పాట.

  • @ssmp55
    @ssmp55 3 года назад +13

    చాలా పేతోస్ ఉన్నపాట.మంచి సాహిత్యం, ఘంటశాల వారిగాత్రం, మాస్టర్ వేణుగారి సంగీతం, గంగ,యమునా, సరస్వతులైతే అంతర్లీనంగా హృదయాలను కదిలించే,సముద్రమంతగంభీరమైన అర్థంతో పాట... అద్భుతం...

  • @prasadrao1875
    @prasadrao1875 6 лет назад +295

    జీవిత సత్యాన్ని తెలిపే ఈ పాట అద్భుత: !!! 👍👍👍

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +45

    మురళి కృష్ణ చిత్రము లోని మధురమైన
    పాటలు ఏ ఎన్ ఆర్ గుండెను గుడిగ
    చేశాను .మనసిచిన దే నిజమైతే నీ సుఖమే నే కోరుకున్నా నీ కలలే చల్లగా
    పండని .నీ సుఖమే నే కోరుకున్నా.

  • @pvsr4583
    @pvsr4583 2 года назад +36

    ఘంటసాలగారి కోసం ఇటువంటి పాటలు పుడితే, ( మహా కవి ఆత్రేయ గారి సౌజన్యం) ఘంటసాల గారు మనకోసం పుట్టారు. ఆ మహానుభావుని పాటలు విన్న, వింటున్న, వినబోయే వాళ్ళందరూ ధన్యులే.

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 2 года назад +48

    నిజమైన ప్రేమ అంటే ఏంటో అర్థం చెప్పిన పాట..2022 లో కూడా వింటు ఉంటాము

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +23

    చాలా మంచి పాట... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...

  • @vishnumurthykondarapu4507
    @vishnumurthykondarapu4507 4 года назад +161

    2020 Lo chusina Vallu oka like kottandi

  • @jaihind2827
    @jaihind2827 6 месяцев назад +41

    2024 లో చూసేవాళ్ళు

  • @kameshwararao7105
    @kameshwararao7105 3 года назад +36

    ఈ పాట రచన , సంగీతం, ఘంటసాల గారు హ్రుద్యంగా , హుందాగా పాడటం, నాగేశ్వరరావుగారి హావభావాలు అన్నీ ఎంతో అధ్బుతంగా అమరాయి !

  • @kgbnic
    @kgbnic 5 лет назад +125

    గుండెను గుడిగా చేసాను నువ్వుండలేనని వెళ్ళావు....
    ఎంత హృదయ స్పందన అది ఒక ఆరాటం లోనించి వచ్చిన విరహ తాపం.
    ఆనాడైన ఈనాడైన ఏనాడైనా ప్రేమ హృదయం స్పందన ఒక్కటే. అందుకే ఇలాంటి సాహిత్యం అజరామరం.

  • @umakesav4847
    @umakesav4847 4 года назад +6

    వ్యక్తిత్వ వికాస పుస్తకాలు దండగ.జీవితమంటే ఏమిటో తెలిపే ఇలాంటి పాటలుండగా.

  • @naganibuggramulunagani7468
    @naganibuggramulunagani7468 2 года назад +22

    ఘంటసాల గారి గానం రచించిన వారి కలానికి ఎన్ని జన్మలెత్తినా వందనాలు చేస్తుండాలి అనిపించిన గానం సంగీతం మహా అద్భుతం ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో చేసుకున్న ప్రేమికులందరికీ ఈ పాట అంకితం

    • @srilathapolampalli4592
      @srilathapolampalli4592 Год назад +1

      Ma husband kuda vere ammaini love chesadu nannu marriage cheskunnadu but ammitho ippatiki phone lo matladthadu kani Naku oka manasuntundani marichipoyadu😭

  • @battunaresh9983
    @battunaresh9983 2 года назад +10

    అద్భుతమైన పాట ఎన్ని సార్లు విన్న హాయిగావుంటుంది

  • @badamsettivasu4388
    @badamsettivasu4388 4 года назад +141

    పాట రచయిత కు పాట పాడిన ఘoటసాల గారి నా పాదాభివందనాలు,,👣🙏🙏🙏🙏🙏

  • @luckyrose1007
    @luckyrose1007 4 года назад +241

    మనసిచ్చినదే నిజమైతే... మన్నించుటయే ఋజువు కదా... 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @ramadhananjay
    @ramadhananjay 22 часа назад +1

    Anr Ghantasala iddharu veru kadhu idharu okkate
    Okaru natanalo, marokaru galam lo paripoornulu
    Hats off to Ghantasala & anr 👍👍🙏

  • @svnmsurabhi6402
    @svnmsurabhi6402 5 лет назад +135

    ఎంత మధురం ఎంతమధురానుభూతి సాహిత్యంఅంటేఇలావుండాలి

  • @lakshmidevipuvvadi5938
    @lakshmidevipuvvadi5938 6 лет назад +85

    ఎంత అద్భుతమైన సాహిత్యం ...
    excellent song

    • @munnavilak1375
      @munnavilak1375 6 лет назад +1

      అవునండి Lakshmi Chaudhary puvvadi

    • @mutyalababji973
      @mutyalababji973 6 лет назад

      Lakshmi Chaudhary puvvadi यदछछछ

  • @sivabonam6886
    @sivabonam6886 2 года назад +11

    పాటా ఒక అద్భుతం🙏🙏🙏

  • @vannuruswamy6530
    @vannuruswamy6530 5 лет назад +6

    మన ఖర్మ ఏమిటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి తెలుగు పదాలే అర్థం కావు నేను ప్రెసెంట్ డిగ్రీ చేస్తున్నాను నాకు తెలుగంటే సాహిత్యం అంటే ప్రాణం

    • @satyavathiv9904
      @satyavathiv9904 4 года назад

      Deatsanthieakkeadaunn.neesukhamea.neanu.koorukunna...nee.sathi

  • @manojkumarv1842
    @manojkumarv1842 7 месяцев назад +38

    2024 లో ఎంత మంది చూశారు like this yaaaa

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 лет назад +207

    ఘంటసాలే నటిస్తున్నాడు! నాగేశ్వరరావే పాడుతున్నాడు!
    అంటే బాగుంటుంది.

    • @SkSk-wr9nz
      @SkSk-wr9nz 5 лет назад +5

      Ghantasala songs

    • @thummalapadmaprasanna880
      @thummalapadmaprasanna880 5 лет назад +5

      avunu andi

    • @srmurthy51
      @srmurthy51 5 лет назад +9

      పాలలో నీళ్లు ఉన్నాయా లేక నీళ్లలో పాలు ఉన్నాయా అంటే ఎవరు చెప్పలేరు...ఇక్కడా అంతే... తెనుగు జాతికి వరం ఈ స్వరం

    • @sharifsk3190
      @sharifsk3190 5 лет назад +2

      OK

    • @padmamadala3208
      @padmamadala3208 5 лет назад +1

      @@thummalapadmaprasanna880
      THE TO
      ₩0

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 2 года назад +3

    Natural actor adbhutamaina dailagu modulation cheppagala okke,okka telugu legendry actor Dr.ANR garu hats off sir
    Johar anr garu.

  • @narasimhamurthy8728
    @narasimhamurthy8728 6 лет назад +61

    ఆత్రేయ సాహిత్యం వేణు సంగీతం ఘంటసాల గానం సుధా రసభరితం

  • @worshipper...titusvinu1319
    @worshipper...titusvinu1319 4 года назад +33

    100 love songs
    100 pain full songs
    100 meening full songs
    = e okka song....

  • @kunasrinivasulusrinivasulu1008
    @kunasrinivasulusrinivasulu1008 4 года назад +8

    అలనాటి పాటలు ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తోంది మళ్ళీ రావు ఆ పాటలు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +47

    ఎక్కడ ఉన్నా ఏమైనా నే సుఖమే నే
    కోరుతున్నది గుండెను గుడిగా చేశాను
    మనసిచినదే నిజమైతే నే కలలే కమ్మగా పందని.దేవిస్తున్న నా దేవిని.ఏ ఎన్ ఆర్
    మరియు సావిత్రీ.నటించిన అద్భుతమైన
    చిత్రము.

  • @boyavenugopal5466
    @boyavenugopal5466 6 лет назад +202

    వలచుట తెలిసిన నా మనసుకి మరచుట మాత్రం తెలియనిదా

  • @rajgop9320
    @rajgop9320 3 года назад +30

    ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా!
    నీ కలలే కమ్మగా పండని!
    నా తలపే నీలో వాడని!
    దీవిస్తున్నా నా దేవిని! దీవిస్తున్నా నా దేవిని!
    ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా!!

    • @mutyalavenkataswami484
      @mutyalavenkataswami484 9 месяцев назад

      ట్రాక్ కావాలని నీ సుఖమే కోరుతున్న పాట

  • @atthegym6566
    @atthegym6566 2 года назад +12

    "గుండెను గుడిగా చేసాను నువ్వు ఉండలేనని వెళ్లవు" నాకు ఇలాగే జరిగింది ఎం చేస్తాం అంత మంచికే.🙇

  • @rajkumar-nt3ij
    @rajkumar-nt3ij 5 лет назад +74

    ఎక్కడ వున్నా నీ సుఖమే నే కోరుతున్న ...నిను వీడి అందుకే వెళుతున్న...👌😭😭...
    ప్రియా రాజ్ కుమార్...

  • @chengalvaprasad1610
    @chengalvaprasad1610 6 лет назад +42

    "valachuta telisina Naa manasunaku marachuta matramu teliyanida... manasichinade nijamaithe maninchutaye rujuvu kaada'. Manasu kavi Athreya gari bagna hrudhaya vedhananu Gantasaala master garu real ga anubavistunatlu ankithabavamtho gaanan chesina eaa paata eappatiki maruvaleni O goppa vishada geetham..... premaku asalaina nervachanam.

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 Год назад +2

    తెలుగు భాషకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు పాట కి
    ఇలాంటి రచయిత లు
    ఇలాంటి గాయకులూ
    ఇలాంటి సంగీత దర్శకులు
    నిర్మాతలు ఎంతో సేవ చేశారు, ఎంతో అదృష్టం చేసుకుంది తెలుగు పాట, మళ్ళీ పుట్టరు ఇలాంటి వారు.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 8 лет назад +20

    A unique love tragedy song. Ghantasala,ANR ,Atreya, master Venu will live forever.

  • @varanasitv4271
    @varanasitv4271 3 года назад +6

    అయ్యా..మీరందరూ మహానుభావులు.. మళ్ళీ పుట్టండయ్యా...

  • @gangaiahgaddam7652
    @gangaiahgaddam7652 6 лет назад +20

    Ghantasala Master Gari Gaatram, NageswarRao Gari Acting and Aacharya Aatreya Gari Kalam (3 legend's)...

  • @rameshmekala8955
    @rameshmekala8955 3 года назад +7

    ఈ పాట గొప్పతనం ఎప్పటికి చేరిగి పోదు

  • @LakshmanLakshman-mv4nm
    @LakshmanLakshman-mv4nm 11 месяцев назад +174

    2023 చూసినవారు యంతమంది

    • @user-mz8dx6up5d
      @user-mz8dx6up5d 9 месяцев назад

      ఎందుకు వాళ్ళ మొడ్డ ఏమన్నా కూడుస్తావా, move on man dont think abt past

    • @SatyarangaiahSatya
      @SatyarangaiahSatya 9 месяцев назад +5

      😊😊😊

    • @nshvxhhmakuv8102
      @nshvxhhmakuv8102 8 месяцев назад +5

      17 12 2023

    • @harshareddy1689
      @harshareddy1689 8 месяцев назад +1

      Me

    • @nshvxhhmakuv8102
      @nshvxhhmakuv8102 8 месяцев назад

      @@harshareddy1689 hi friend u from

  • @arunajaganmohan2962
    @arunajaganmohan2962 4 года назад +19

    Writer lived in every letter.Reflects true love.Eternal singing and action.Hands down top class Telugu industry produced.

  • @ushavidisha
    @ushavidisha 6 лет назад +260

    అనుకున్నామని జరగవు అన్నీ,
    అనుకోలేదని ఆగవు కొన్ని.
    జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని.
    ఇంత కన్నా గొప్ప జీవిత సత్యం వుందా? 🙏🙏🙏🙏🙏 ఆచార్య ఆత్రేయ గారికి ఇంతకన్నా ఏం ఇవ్వలేము.

  • @adityasarmam6061
    @adityasarmam6061 12 дней назад

    మనసు కవి ఆత్రేయ అని అందుకే అన్నారు. ఘంటసాల మాస్టారు అంతే అద్భుతంగా పాడారు. ఏఎన్ఆర్ గారి హావభావాలు సూపర్

  • @prasadsm56
    @prasadsm56 3 года назад +18

    Ghantasala Mastaru is an unmatched singer extraordinaire. His exemplary talents, the authenticity and depth of feelings embedded in his renditions pierces and permeates our hearts and minds. He was the embodiment of music culture of Telugu people. Also, this song is clearly an illustration of the outstanding talents of ANR as an actor and Acharya Athreya as a lyricist. Please also give credit to Master Venu for this amazing composition. He was one of the finest music directors in the Telugu film industry. This song truly represents an ideal blend of lyrics, composition, singing, acting and picturization.

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 2 года назад +1

      Good analysis. Thank you. Noticeable point is no tears in the eyes of ANR. He expressed the feelings without tears rolling on his face. Excellent.

    • @prasadyh3486
      @prasadyh3486 Год назад +1

      Excellent analysis.

  • @gopirockstar625
    @gopirockstar625 3 года назад +5

    నిజంగా చెబుతున్నా ఈ సాంగు ఎంత మీనింగ్ ఉన్నది అని నా కు ఇంత వరకు తెలియదు....,🥺🥺🥺😭😭😢🙏🙏🙏🙏🙏

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 года назад +1

      ఈ సాంగ్ ఒకటి మాత్రమే కాదండీ .పాతతరం లోని సినిమా పాటలన్నింటిలో ను ఇలాటి మంచి అర్థాలు వున్నాయి. మనసు పెట్టి వినాలి అంతే . ఒక ఉదాహరణ : మంచిరోజులొచ్చాయి సినిమా
      లో** నేల తో నీడ అన్నది ననుతాకరాదనీ పగటితో రేయన్నది ననుతాకరాదని** ఎంతో అర్థం వున్న పాట . ఇంకనూ కొన్ని వేల పాటలు కలవు .21-07-2022.🙏🙏🙏🙏

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 5 лет назад +25

    Master Venu music👍.Lyrics by Athreya carry good meaning.The feel of a true lover.ANR and Ghantasala as usual great.

    • @prasadrao1875
      @prasadrao1875 5 лет назад

      Nagaraj Mreddy ...Hai ! Music composed by Master Venu and this song lyrics written by ACHARYA ATREYA.

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 4 года назад

      @@prasadrao1875 yes. Music by master Venu.

  • @saviriganapawantej5669
    @saviriganapawantej5669 3 года назад +7

    Akkineni+ Athreya = Aways Awesome

  • @dhanunjaym9850
    @dhanunjaym9850 4 месяца назад +8

    2024 loo chusinavaaru enthamandooooò....like cheyandiiiiii

  • @anuradhamadupu5766
    @anuradhamadupu5766 4 года назад +2

    Anukunnam ani jaragavu anni,anukoledhani aagavu konni, jarigevanni manchi kani anukovadame manishi pani......yemanna cheppindra.....super lyrics ever.....and forever

  • @sukumarbestabesta1248
    @sukumarbestabesta1248 3 года назад +18

    ఈ పాట ఎన్ని సార్లు విన్న తక్కువే ఏ పాట పాడిన ఘంటసాల గారికి వందనాలు..

  • @jaiprakash8396
    @jaiprakash8396 4 года назад +4

    Ellanti old song's vintunte manaku vunna tensions ani Okkasariga vellipithay. ❤❤❤😍😍😍💞💞💞

  • @srilaxmisrilaxmi4130
    @srilaxmisrilaxmi4130 Год назад +5

    అలనాటి పాటలు ఈనాటికి,హృదయ స్పందన.ఈనాటి పాటలుకర్ణరోదన,హృదయవేదన

  • @nvsrmurthy1245
    @nvsrmurthy1245 3 года назад +1

    సాహిత్యము, సంగీతము, స్వరము, సన్నివేశం చిత్రీకరణము అన్నింటిలో అద్భుతమైన విషాదమును అందరికి నచ్చేలా, అందరూ మెచ్చేలా, స్వయముగా అందరూ అనుభవించేలా రూపిందిన గీతము..మళ్ళీ మళ్ళీ అంటూ 5 దశాబ్దాలు తరువాత కూడ ఇప్పుడు వస్తున్న కొత్త పాటలతో పోటీ పడి నిలిచింది

  • @mashokbichal6055
    @mashokbichal6055 6 месяцев назад +36

    2024 యి పాట విన్నవారు ఒక like యేసు కొండి

    • @prasadm9509
      @prasadm9509 4 месяца назад

      Year enduku mention chestaru bro

  • @faheemuddin5254
    @faheemuddin5254 Год назад +1

    ఇంత మంచి పాట రేడియో లో వినాలనిపిస్తంది మళ్లీ రేడియోలు వస్తే బాగుంటుంది .మళ్ళీ రేడియోలు వాడకము పెరుగుతుంది.అప్పట్లో మర్ఫి,పిలిప్స్,బుష్ చలరకలుందేవి. రావాలి మళ్ళీ రావాలి.

  • @marpatisammireddy7923
    @marpatisammireddy7923 3 года назад +5

    సంగీత సాహిత్య సమ్మేళనంతోఈ పాట ఎందరి హృదయాలను కదిలిస్తుందో!

  • @shaikimam7867
    @shaikimam7867 Год назад +3

    అద్భుతమైన Song, ANR గారు 🙏🙏🙏లిరిక్స్ 👌👌👌

  • @SUDHAKARMSK
    @SUDHAKARMSK 6 лет назад +50

    They were very fortunate people no computers no smartphones only relations and values the era of true life

  • @fayazahmed1637
    @fayazahmed1637 19 дней назад

    నిజమైన ప్రేమ.. ఎప్పటికి త్యాగన్నే, ఇతరుల హితన్నే.. కోరుతుంది. అంతేకాని... పగ, ద్వేషాలని కాదు. అని చెప్పిన పాట. ఇప్పటి ప్రేమోన్మధులకు.. చెంపపెట్టు.

  • @samanjali2535
    @samanjali2535 5 лет назад +41

    Love ni sacrifice chesevallaki.... Eeee paata ankitham...... Naa tharapunundi

  • @youngtiger4561
    @youngtiger4561 Год назад +6

    Heartly Loved Old Anr Ntr Songs.... I Am Proud To Be Telugu State Citizen

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 5 лет назад +10

    సాహిత్యం అద్బుతం ఘంటసాల గారు పాటలు మధురం ఆ పాటలలో ఎంత అర్దం ఉందో...

  • @LOCAL_BOY3
    @LOCAL_BOY3 2 года назад +11

    20/06/2022 ఈ సాంగ్ విన్న వాళ్ళు ఎవరు
    లైక్ కొట్టండి

  • @user-uo6hc7cy8n
    @user-uo6hc7cy8n 5 лет назад +101

    ఇలాంటి పాటలు వింటే మనసు సుకంగా ఉంది

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 3 года назад +3

    అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని❤️

  • @prabhuprathyu0313
    @prabhuprathyu0313 2 года назад +3

    Master Venu Gari Music
    Acharya Athreya Gari powerful lyrics
    Ghantasala Gari voice
    ANR Gari Acting
    ETERNAL ❤️❤️

  • @pavanmandagiri6153
    @pavanmandagiri6153 5 лет назад +12

    చాలా చాలా గొప్ప పాట ఎయంన్ ఆర్ గారు సూపర్ 🙏🙏🙏👌👌

  • @anithakonreddy4698
    @anithakonreddy4698 3 года назад +4

    ఈ తరం పిల్లలకు ఈ పాట తప్పకుండా చూపించే అవసరం ఉంది

  • @polinaidu1905
    @polinaidu1905 2 месяца назад +1

    అప్పుడు......... ఇప్పుడు....... ఎప్పుడు ............❤❤❤❤❤❤❤❤❤

  • @sambaajay9762
    @sambaajay9762 4 года назад +16

    Long live ANR garu u r ever green and ever great

  • @surimerla2318
    @surimerla2318 Год назад

    ప్రేమ విఫలమైతే ప్రేయసి ని లేదా ప్రియుడిని లేపేసి వాళ్లకు ఇది తెలియాలి ప్రేమించింది నిజమైతే వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి కానీ హత్యలు చెయ్యకూడదని గొప్ప సందేశం

  • @narayanaraov7963
    @narayanaraov7963 5 лет назад +4

    Grate rachanalu....gamtasala....anr....for ever...telugu film songs.... Hort touching......

  • @khaderparasani3571
    @khaderparasani3571 2 года назад

    Chanipoye samyamlo eepata vini prasantaga povalanipistundi thanku frd ,,💕💕💕💖🌹 old Telugu songs

  • @dhanukshatriyas
    @dhanukshatriyas 3 года назад +36

    Lyrics can define a sacrificing life to loved one🖤😭..... connected to this song

  • @sabisomu3798
    @sabisomu3798 4 года назад +2

    ఈ తరం యువకులకు ఆదర్శం ఈ పాట .ఇంతకన్నా జీవిత సత్యం ఉందా .....