Nannu Vadili Neevu Polevule Video Song | Manchi Manasulu Movie Songs | ANR, Savitri

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2024

Комментарии • 247

  • @naveenkumarnaveen2153
    @naveenkumarnaveen2153 5 месяцев назад +46

    2024 లో కూడ ఈ పాట వినే వారు ఒక లైక్ వేసుకోండి ❤

  • @asurya2845
    @asurya2845 Год назад +12

    కమ్మని అమృతం లా ఉంటుంది సుశీల అమ్మ గానం 😊😊😊

  • @marinavenkatadurgaprasad2539
    @marinavenkatadurgaprasad2539 3 года назад +89

    ఈ పాటలో మహానటి సావిత్రి తప్ప అక్కినేని ని అసలు నాకు కనపడలేదు, మీకు ఎవరికైనా కూడా అలా అనిపించిందా

    • @narasimhamurty4676
      @narasimhamurty4676 3 года назад +18

      మీకు దృష్టిదోషం వుందనుకుంటాను. Eye Specialistని సంప్రదించండి..😊

    • @firozshaik6660
      @firozshaik6660 Год назад +3

      ఆయనా లీనమై చేశారు. కాకపోతే మనం ఒక్కోసారి ఒక్కరిపైనే మిగిలిపోయి ....

    • @herohonda1355
      @herohonda1355 Год назад +2

      ​@@narasimhamurty4676 😂

    • @user-wq8jp1ww3k
      @user-wq8jp1ww3k Год назад +8

      మీరు చెప్పింది నిజం. ANR యాక్షన్ సావిత్రి గారి కన్నా చాలా తక్కువ. పనికిమాలిన వాళ్ళు వేరే గా వ్రాస్తారు.

    • @akhilkumarp9824
      @akhilkumarp9824 Год назад +2

      Both of I see

  • @snagarajachetty717
    @snagarajachetty717 11 месяцев назад +3

    Its excellant melody created by Dasarathi and sung by Master Ghantasala and Suselamma with excellent tunes by Mama Mahadevan Sir

  • @biganna99
    @biganna99 Год назад +16

    I am a maharashtrian marathi and I accidently saw a short video made on this song on insta. Did not understand the lyrics but still searched harder for the full song and eureka, I found it.. And it did not disappoint me rather made heavenly happy.....What a sweet melody..❤

    • @SriKrishnaVlogs143
      @SriKrishnaVlogs143 Год назад

      Badiya guru

    • @ravirayala2168
      @ravirayala2168 Год назад +2

      The meaning is you can't go by leaving me that is the truth, and with out me you can't live

  • @pspk70
    @pspk70 2 года назад +15

    Amazing song, so melodious ! If we observe, in most of the old B&W songs, the Art director does a great job ! The background buildings, terrace with flowers and some gentle breeze....wow ! So Romantic !!

  • @radhakrishna1341
    @radhakrishna1341 4 года назад +20

    Who are listening this song in 2020....what a meaning full song.who are dislike this song they don't have music knowledge...

  • @vijayalakshmigudivada7035
    @vijayalakshmigudivada7035 2 года назад +11

    నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే
    పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
    నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే..ఏ..ఏ..
    పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే ...
    తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
    నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
    తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
    నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
    నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
    నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
    నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
    నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
    చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
    చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
    దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..
    తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
    నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
    సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
    బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
    సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
    బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
    రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
    పొంగిపోవు శుభదినము రానున్నదిలే..
    ఓ…
    నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
    పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
    తొలినాటి

  • @Keerthy_Suresh_Forever
    @Keerthy_Suresh_Forever 3 месяца назад +6

    "నన్ను వదిలి నీవు పోవులే, ఇది నిజము లే" అని చెప్పి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సావిత్రి అమ్మ గారు 🥺🥺💔

  • @SIVAKUMAR-vp1jn
    @SIVAKUMAR-vp1jn 11 месяцев назад +12

    ఈ పాట వింటుంటే నాలో ఎదో. తీయని అనుభూతి

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +22

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి మహానటి సావిత్రి గారి అభినయం వర్ణనాతీతం.

  • @vish5758
    @vish5758 6 лет назад +35

    1:24 to 1:38 em expression amma , Athyaadbhutham 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @polathalasubbarayudu6862
    @polathalasubbarayudu6862 5 лет назад +12

    1.25 to 1.50 ( 25 seconds ) awesome expressions by mahanati angle savithramma gaaru

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf Год назад +13

    ఈ సాంగ్ ఇప్పటి వరకు 100 సార్లు వినే ఉంటాను...జై సవిత్రమ్మా...జై జై ఏ ఎన్నర్

  • @srisria2zchannel
    @srisria2zchannel Год назад +13

    Starring: ANR and Savitri
    Music: K.V Mahadevan
    Lyrics-Dasarathi
    Singers : Ghantashala, Susheela
    Director: Adurthi Subba Rao
    Year: 1962
    పల్లవి:
    నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే
    పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
    నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే..ఏ..ఏ..
    పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే ...
    M తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
    నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
    తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
    నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
    చరణం 1
    F నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
    నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
    నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
    నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
    చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
    చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
    దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..
    M. తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
    నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
    శ్రీదేవి అన్నదాసు
    చరణం 2
    Mసిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
    బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
    సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
    బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
    రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
    పొంగిపోవు శుభదినము రానున్నదిలే..
    ఓ…
    Fనన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
    పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
    చరణం 3
    M. తొలినాటి రేయి తడబాటు పడుతూ
    మెల్లమెల్లగా నీవు రాగా...
    నీ మేని హొయలూ నీలోని వగలూ...
    నాలోన గిలిగింతలిడగా
    F. హృదయాలు కలసీ ఉయ్యాలలూగీ...
    ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ..
    పైపైకి సాగే మేఘాలదాటి..
    కనరాని లోకాలు కనగా...
    MF. ఆహా ఓహో ఉహు...ఆ… ఆ… fఓ…
    M. నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
    F నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
    M నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
    F నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf Год назад +8

    సవిత్రమ్మ...... మీరు ఎప్పటికీ ఇప్పటికి జీవించివుంటారు

  • @FunWithDevansh17
    @FunWithDevansh17 5 лет назад +14

    My favorite song..savitri amma garu..enta andamga unnaru

  • @ramyasrimallina9734
    @ramyasrimallina9734 4 года назад +25

    Nannu vadhili neevu polevule
    Adhi nijamule
    Poovu leka thaavi niluvaledhule
    Nannu vadhili neevu polevule
    Adhi nijamule
    Poovu leka thaavi niluvaledhule
    (Male)
    Thaavi leni poovu viluvaledhule
    Idhi nijamule
    Nenu leni neevu lenelevule
    Thaavi leni poovu viluvaledhule
    Idhi nijamule
    Nenu leni neevu lenelevule
    Naa manase chikkukune
    Nee sokula valalo
    Naa vayasu na sogasu
    Nindenu nee madhilo
    Naa manase chikkukune
    Nee sokula valalo
    Naa vayasu na sogasu
    Nindenu nee madhilo
    Chirakaalapu naa kalaley
    Eenatiki nijamaaye
    Eenatiki nijamaaye
    Dhoora dhoora theeralu cheruvaipoye
    Thaavi leni poovu viluvaledhule
    Idhi nijamule
    Nenu leni neevu lenelevule
    Siggu theralalo kanulu dhinchukoni
    Thalanu vanchukoni
    Bugga meedha pelli botty muddhukaada
    Siggu theralalo kanulu dhinchukoni
    Thalanu vanchukoni
    Bugga meedha pelli botty muddhukaada
    Ranguleenu nee medalo
    Bangarapu thaali katti
    Pongipovu subhadhinam raanunnadhile
    Nannu vadhili neevu polevule
    Adhi nijamule
    Poovu leka thaavi niluvaledhule
    Tholi naati reyi thadabaatu paduthu
    Melamellaga neevu raagaa
    Nee meni hoyalu
    Nee loni vagalu
    Naa lona giliginthalidaga
    Hrudayaalu kalasi
    Uyyalaloogi Aakasame andhukonaga
    Paipai saagi meghaalu dhati
    Kanaraani lokaalu kanagaa
    Ninnu vadhali nenu polenele
    Adhi nijamule
    Neevu leni nenu lenelenule lenule

  • @saibabu9321
    @saibabu9321 3 года назад +39

    2021 watching

  • @moneyminded112
    @moneyminded112 2 года назад +24

    2022 లో చూసే వాళ్ళు ఓక ఇలా వేస్కోండి. 👍👍

  • @satyanandam3444
    @satyanandam3444 6 месяцев назад +1

    In Telugu movie it's Extordinary/wonderful melody song given by Mama KV Mahadevan legendry music director...Dasarathi,Gantasala , Suseelamma, Anr, Savitri,Adrthi SubbaRao all are legendary people...

  • @amruthaamrutha6607
    @amruthaamrutha6607 4 года назад +9

    Super song yenni sarlu vinna vinalanipistundhi

  • @kotarajasekar7486
    @kotarajasekar7486 4 года назад +17

    ఆ నాటి నుండి ఈ నాటి వరకు కూడ ఇంకా నన్ను వదలి పోనిదే ఈ పాట.

    • @SriKrishnaVlogs143
      @SriKrishnaVlogs143 3 года назад

      Awesome sir

    • @sailukamitini7497
      @sailukamitini7497 3 года назад

      1 ఆహా హూహు ఆహా ఎన్ని టా లు అండి మూడు
      2 ఈ మూడు టా లు ఆ ముగ్గురు మూర్తులు
      బ్రహ్మ. విష్ణు. మహేశ్వరులు
      3 ఈ. మూడు టా లు లక్ష్మి
      పార్వతి. . సరస్వతి
      4. ఈ. మూడు. టా. లు. శివుని. త్రి. నేత్రములు. 5 మూడు టా లు త్రిశ్శూలము
      6 ఈ మూడు టా. లు త్రి కాలములు వేసవి శీత వర్షకాలములు
      7 మీరు తెలుగు సాహిత్యంలో రాజశేఖరులు యం హో ఎల్ భాషా ప్రవీన్నులై. వుంటారు
      8 మీ వంశం పితా మహులు అష్ట వదాను లై శతా వ దా నులై వుంటారు
      9 మీ భాషాసొగసుకు మీ రస హృదయానికి

      10 చదువుల తల్లి పూతో టలో పువ్వులు నవ్వినవి నా మన్నస్సు పరిమల్లించింది 11 వినువీదిలో. తెల్లని రాజ
      హంసలు ఎగురుచున్నాయి
      నావి 2 టాటా లు మాత్రమే టాట k sailu.
      విశ్రాంతి ఉపాధ్యాయ
      సెలవు.

  • @VunnavaKalyani
    @VunnavaKalyani Год назад +2

    Radio. Lo song
    Beautiful song👌

  • @bommalichandini3399
    @bommalichandini3399 10 месяцев назад

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉 super 😍 song malli ilani songs రావు కూడా

  • @jangasridhar1229
    @jangasridhar1229 Год назад +3

    Superb action by ANR , you hardly see now a days ❤and the song👌

  • @shashinaidu6465
    @shashinaidu6465 Год назад +2

    Wonderful song ..

  • @krishnappabellary4818
    @krishnappabellary4818 Год назад +1

    Prasad sir u r true bcs she mesmerizing the whole length of song..

  • @devadijyothi8270
    @devadijyothi8270 3 года назад +4

    One off my fvrt song everyday nyt padukunnappudu e song vintanu

  • @laxmimohandancesingaramani1381
    @laxmimohandancesingaramani1381 3 года назад +7

    Sweet and melodious songs and ghantasala sushila legendaries and lovely couple nageswaroa and savitri mesmerizing the entire viewers
    Music and lyrics so divine

  • @kairuppulakairuppula3454
    @kairuppulakairuppula3454 3 месяца назад +2

    అక్కడా A N R వున్నారు కాబట్టి ఆ పాట కు అంత craze.పాట లోనె తావి లేనిదె పువ్వు విలువ లేదు

  • @VINODKUMAR-fr9fi
    @VINODKUMAR-fr9fi 4 месяца назад

    Extraordinary Song ❤❤❤❤ Awesome 👍👍

  • @telugu777creations9
    @telugu777creations9 3 года назад +6

    2021 chusina valu like here 👌👌👌👌👌

  • @polisettiveerababu5292
    @polisettiveerababu5292 5 лет назад +10

    Excellent song

  • @krishnadharamsoth1819
    @krishnadharamsoth1819 2 месяца назад

    Dharamsoth Krishna, Suryapet..❤

  • @dr.nagarajgoudvuppunutula789
    @dr.nagarajgoudvuppunutula789 5 лет назад +4

    వెరీ నైస్ అండ్ వండర్ఫుల్ సాంగ్

  • @ssatya5508
    @ssatya5508 3 года назад +5

    Both are my 😍favorites

  • @vijayalakshmigudivada7035
    @vijayalakshmigudivada7035 2 года назад +5

    ఆహా ఓహో ఉహు...ఆ… ఆ…ఓ…
    నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
    నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
    నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
    నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే

  • @anilkumar-cx9pv
    @anilkumar-cx9pv 4 года назад +12

    Super song and good combination I love anr and savithri garu

  • @narahari8821
    @narahari8821 Год назад +4

    This song is well suited to anna NTR
    Super song of legendary ghantasala voice

  • @nagg1435
    @nagg1435 4 года назад +11

    My favourite song 😍❤️😍

  • @palammuru
    @palammuru Год назад +3

    In the tami remake it is ‘ennai vittu odi poga mudiyuma’ literally same as in Telugu ‘nanne vadili’
    Both versions are so melodious, especially the interlude at 3:55

    • @Aashiq197
      @Aashiq197 Год назад

      Tamil version is not as good as telugu

  • @ishabv89
    @ishabv89 11 месяцев назад +4

    Savitramma - a real wholesome queen! atiloka sundari

  • @PeduruSidhu
    @PeduruSidhu 7 месяцев назад +1

    Ee song naku chala istam❤

  • @abhithathapudisinging1965
    @abhithathapudisinging1965 5 лет назад +11

    Beautiful song

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 26 дней назад +1

    Due to heroine savitri tamil industry bound their head?

  • @madhavichaganti2693
    @madhavichaganti2693 4 года назад +6

    All time favourite song

  • @PrasadRangoju-bx8kv
    @PrasadRangoju-bx8kv Месяц назад

    The honorable salute to this classic

  • @sankarrao6949
    @sankarrao6949 6 месяцев назад +1

    మంచి మనుషులు కాదురా బాబూ మంచి మనసులు 😂😂అది శోభన్ మూవీ

    • @chikakollasrinivasachary
      @chikakollasrinivasachary 12 дней назад

      Correct andi.. I am a Keyboard player.. I am also searching in google.. You are right. Manchi manasulu... Is correct.. Thank you andi. Now I preparing this song on Keyboard/🎹

  • @vishalabudumuru5070
    @vishalabudumuru5070 5 лет назад +7

    I like more this song💕💕💕💕💕

  • @devaganijayasankar2330
    @devaganijayasankar2330 10 месяцев назад +1

    ❤❤❤ pata ❤❤❤❤

  • @NehaYadav-ef2tr
    @NehaYadav-ef2tr Год назад +4

    I searched this song after watching Sita Ramm movie

  • @anusha777anusha5
    @anusha777anusha5 5 месяцев назад +3

    2024😂 me watching

  • @somayajulua
    @somayajulua 11 месяцев назад +1

    చిత్రం : మంచి మనసులు (1962)
    సంగీతం : కె.వి. మహదేవన్
    గీతరచయిత : దాశరథి
    నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
    నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
    పూవు లేక తావి నిలువలేదులే..లేదులే
    నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
    పూవు లేక తావి నిలువలేదులే..లేదులే
    తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే
    నేను లేని నీవు లేనె లేవులే..లేవులే
    తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే
    నేను లేని నీవు లేనె లేవులే..లేవులే
    నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో
    నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
    నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో
    నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
    చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
    చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
    దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..
    తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే
    నేను లేని నీవు లేనె లేవులే..లేవులే
    తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే
    నేను లేని నీవు లేనె లేవులే..లేవులే
    సిగ్గుతెరలలో కనులు దించుకొని
    తలను వంచుకొని
    బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
    సిగ్గుతెరలలో కనులు దించుకొని
    తలను వంచుకొని
    బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
    రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
    పొంగిపోవు శుభదినము రానున్నదిలే ఓ…
    నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
    పూవు లేక తావి నిలువలేదులే..లేదులే
    తొలినాటి రేయి తడబాటు పడుతూ
    మెల్లమెల్లగా నీవు రాగా...
    నీ మేని హొయలు నీలోని వగలు...
    నాలోన గిలిగింతలిడగా
    ***
    హృదయాలు కలసి ఉయ్యాలలూగి...
    ఆకాశమే అందుకొనగా..
    పైపైకి సాగే మేఘాలదాటి..
    కనరాని లోకాలు కనగా
    ఆహా ఓహో ఉహు
    ఆ… ఆ…ఆ…
    ఓ…ఓ…ఓ…ఓ…
    నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
    నీవు లేని నేను లేనె లేనులే..లేనులే
    నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
    నీవు లేని నేను లేనె లేనులే..లేనులే
    తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే
    నేను లేని నీవు లేనె లేవులే..లేవులే

  • @Gymshorts188
    @Gymshorts188 Год назад +3

    2023 lo vinna vallu plz old song respect plz very meaning full songs

  • @yesubabuanapatthi
    @yesubabuanapatthi 7 месяцев назад

    Akkineni savitri pair perfect 💯😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @vairavanvairavan4844
    @vairavanvairavan4844 5 месяцев назад +1

    Nannu vadhili neevu po laevule
    Adhi nijaumule
    Poovu leka thaavi
    niluva ledhule
    ledhule
    Nannu vadhili
    neevu po laevule
    Adhi nijamule
    Poovu leka thaavi
    niluva ledhule
    ledhulae
    (Male)
    Thaavi leni poovu
    viluva ledhule
    Idhi nijamule
    Nenu leni neevu lenae levule
    levule
    Thaavi leni poovu
    viluva lenidhae
    Idhi nijamule
    Nenu leni neevu lenae levulae
    levulae
    Naa manasae chikku kune
    Nee soakula valalo
    Naa vayasu na sogasu
    Nindhenu nee madhilo
    Naa manasae chikku kune
    Nee soakula valalo
    Naa vayasu na sogasu
    Nindhenu nee madhilo
    Chira kaalapu naa kalaley
    Ee natiki nijamaayae
    Chira kaalapu naa kalaley
    Ee natiki nijamaayae
    Dhoora dhoora theeralu cheruvai poyae o o o
    Thaavi leni poovu
    viluva lenidhae
    Idhi nijamule
    Nenu leni neevu lene levule
    levule
    Siggu therala lo kanulu dhinchu koni
    Thalanu vanchu koni
    Bugga meedha pelli bottu muddhulaada
    Siggu therala lo kanulu
    dhinchu koni
    Thalanu vanchu koni
    Bugga meedha pelli bottu muddhulaada
    Rangu leenu nee medalo
    Bangaarapu thaali katti
    Pongi pouvvu subhadhinam raanun--nadhile
    Nannu vadhili neevu po levule
    Adhi nijamulae
    Poovu leka thaavi
    niluva ledhulae
    ledhulae..
    Tholi naati raeyi
    thadabaatu paduthu
    Mela mellaga neevu raagaa
    Nee maeni hoyalu
    Nee loani vagalu
    Naa lona gili gintha lidagaa
    Hrudayaalu kalasi
    Uyyala loogi
    Aakasame andhu konaga..
    Pai paigi saati
    meghaala dhaati
    Kanaraani lokaalu
    kanagaa
    Aa..
    Oh...
    Ninnu vadhali nenu po lenule
    Adhi nijamule
    Neevu leni nenu lenae lenulae lenulae( 2)

  • @chinnababukondru9745
    @chinnababukondru9745 Год назад +2

    సూపర్

  • @narasimharaoavasarala5796
    @narasimharaoavasarala5796 2 месяца назад

    ANR WAS A BORN ACTOR GIFYED TO TELUGU FILM INDUSTRY

  • @Sriman1474
    @Sriman1474 4 года назад +5

    Cutest song and evergreen

  • @muralidharrao825
    @muralidharrao825 4 года назад +22

    Savitri dominated in the entire song, other than ANR, no body can with stand before MahanatiSavitri

  • @iconstaraa3359
    @iconstaraa3359 2 года назад +3

    Wonderful song and music also super savitri acting super😊😊

  • @FunWithDevansh17
    @FunWithDevansh17 5 лет назад +12

    00:22 to 00:25 cute innocent expressions by Savitri Amma

  • @vemuladurga8311
    @vemuladurga8311 5 лет назад +5

    Super

  • @surakeettheparakeet
    @surakeettheparakeet 6 лет назад +13

    my most favourite song😊😊

  • @NARASIMHARAOJVL
    @NARASIMHARAOJVL Год назад +5

    Everybody is talking about the great acting skills of A.N.R and Savithri but for a song to succeed, singers are the most important aspect and Ghantasala sang much better than Susheela though she tried to cope with him

    • @ishabv89
      @ishabv89 7 месяцев назад

      True sir!

  • @anjalikanna8989
    @anjalikanna8989 5 лет назад +5

    Amma no natanato mamalni mempinchav your legendary actor I love amma

  • @DhanaBabuBhimavaram
    @DhanaBabuBhimavaram 4 года назад +10

    Old is really gold

  • @VijayKumar-qz1lw
    @VijayKumar-qz1lw 4 года назад +6

    2:45 to 2:53 expression chudandi natinchadam kadu jeevinchadam anty edykabolu

  • @vishalabudumuru5070
    @vishalabudumuru5070 5 лет назад +5

    Most favorate song

  • @sarahabrahamsarahabraham3996
    @sarahabrahamsarahabraham3996 7 месяцев назад +1

    Savitri hundatanam evariki rala chetthalamdile dra brato vastunnRu chichi

  • @Harishgoud-sc1mg
    @Harishgoud-sc1mg 4 месяца назад

    Jai savithramma jai jai Anr

  • @subramanyamganji7849
    @subramanyamganji7849 6 лет назад +5

    Super song

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 года назад +1

    Upload velugu needalu hd songs

  • @sreedharreddysagili
    @sreedharreddysagili 4 года назад +2

    Anni sarlu vinna kuda enka enka vinalane anipisthundi

  • @bangarrajukalisetti3113
    @bangarrajukalisetti3113 3 года назад +2

    My favorite song who is hearing this Sweet song 2021 plzz like

  • @mithunmondal4076
    @mithunmondal4076 2 года назад +1

    From Sita Raman❤️

  • @Krishna-iw6dn
    @Krishna-iw6dn 3 года назад +1

    Super 😘💘😘 song 🙌🙌

  • @pavankumar-oh7gd
    @pavankumar-oh7gd 2 года назад +2

    2022 or 2050.. these songs rock

  • @rajcreations2372
    @rajcreations2372 3 года назад +4

    Evergreen song

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 года назад +1

    చిన్నతనపు చందమామ వెన్నెలగీతం.

  • @m.ramcharan1139
    @m.ramcharan1139 3 года назад +3

    I like savitri garu so much

  • @UveerababuUveeru
    @UveerababuUveeru 4 года назад +4

    SUPER.SONG

  • @DR.Satya_
    @DR.Satya_ 9 месяцев назад

    Super❤

  • @jayalakshmibai7314
    @jayalakshmibai7314 3 года назад +2

    Super song super pair

  • @vijayalakshmigudivada7035
    @vijayalakshmigudivada7035 2 года назад +1

    తొలినాటి రేయి తడబాటు పడుతూ
    మెల్లమెల్లగా నీవు రాగా...
    నీ మేని హొయలూ నీలోని వగలూ...
    నాలోన గిలిగింతలిడగా
    హృదయాలు కలసీ ఉయ్యాలలూగీ...
    ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ..
    పైపైకి సాగే మేఘాలదాటి..
    కనరాని లోకాలు కనగా.

  • @anilchinnapothula1660
    @anilchinnapothula1660 3 года назад +6

    This is my childhood and sweet memories.... ❤ those days... Enjoyed a lot

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 9 месяцев назад

    nijame sir savitri garu naa hrudayamlo kanipincharu anr garu kantiki matrame kani pincharu

  • @BudireddiApparao-f5r
    @BudireddiApparao-f5r 10 месяцев назад +1

    ఎక్స్ల్లెంట్

  • @munirajamuni5627
    @munirajamuni5627 Год назад

    నాకు అక్కినేని గారు కనిపించారు

  • @prasadnagadurga7485
    @prasadnagadurga7485 3 месяца назад

    Ever green

  • @Sandeep-rl3pg
    @Sandeep-rl3pg 3 года назад +1

    They r so old romantic I hope I could like to get that ...🙁

  • @thewarrior8162
    @thewarrior8162 5 лет назад +5

    Sudheer and Rashmi
    #dheejodi
    😍😍😍👍

  • @devendrabayanboyan2099
    @devendrabayanboyan2099 2 года назад +5

    Who are here after watching seetaramam

  • @PsrajuPsraju-s9x
    @PsrajuPsraju-s9x 6 месяцев назад

    Naanu ramaanareddy maanicini adi faitunuchi kudaa

  • @deepu9172
    @deepu9172 5 лет назад +3

    Nice song for ever

  • @vijaynaiduvijaynaidu4045
    @vijaynaiduvijaynaidu4045 2 года назад +2

    సూపర్ songs

  • @KommojuEswari-tp8zj
    @KommojuEswari-tp8zj 16 дней назад

    ఏమి సాహిత్యం అండి

  • @madankumar-sk1ft
    @madankumar-sk1ft 4 года назад +1

    When is the movie is 2018

  • @muralikrishnamiriyala4346
    @muralikrishnamiriyala4346 5 лет назад +4

    Adi nijam vari prema amritam