Oohalu Gusagusalade Video Song - Bandipotu Telugu Movie Songs | NTR

Поделиться
HTML-код
  • Опубликовано: 2 авг 2018
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 191

  • @Mrintrovert786
    @Mrintrovert786 2 месяца назад +53

    సమయం రాత్రి 11:28 నిమిషాలు, వేసవి కాలం, ఇంటి పైన మడత మంచం వేసుకొని, చల్లగా గాలి, ఆకాశం లో మొత్తం చుక్కలు చూస్తూ పడుకొని వింటున్న, అబ్బా ఏమన్నా ఫీలింగ్,,,,❤

    • @srinip5501
      @srinip5501 2 месяца назад +5

      ekkada sir, ee rojullo nakshtralu kanipistunnayaa. thanks to too much lighting and pollution , we cannot sight stars even in villlages

    • @mandavenkateswararaogupta1972
      @mandavenkateswararaogupta1972 2 месяца назад +3

      నిజమే

    • @user-vx5ro5qg6d
      @user-vx5ro5qg6d Месяц назад +3

      Iam daily rum drinker

    • @Sundher7
      @Sundher7 Месяц назад +4

      Abbabba emanna chepparaa sir

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 месяцев назад +192

    2024లో విన్నవారుంన్నారా

    • @cvenkat7766
      @cvenkat7766 4 месяца назад +13

      ఉన్నారు . ఇప్పటి పిచ్చి సంగీతం తో పోలిస్తే అప్పటి సంగీతం 1000 రెట్లు నయం .

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 месяца назад

      @@cvenkat7766 అవునండీ

    • @prasanthipendurthi9797
      @prasanthipendurthi9797 4 месяца назад +3

      Me.....

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 4 месяца назад +3

      వినడమే కాదు.smule లో నాపాట వుంది

    • @RahulSingh-zn9yo
      @RahulSingh-zn9yo 4 месяца назад +3

      Unam❤

  • @gangularamalingareddy962
    @gangularamalingareddy962 7 месяцев назад +40

    ఊ హూ హూ ఊఊ ఊ ఊ… ఊఊ ఊ ఊఊ
    ఊ హూ హూ ఊఊ ఊ ఊ… ఊఊ ఊ ఊఊ
    ఊహలు గుసగుస లాడే నా హృదయము ఊగిసలాడే
    ప్రియా…!! ఊ..!!
    ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే
    వలదన్న వినదీ మనసు… కలనైన నిన్నే తలచు
    వలదన్న వినదీ మనసు… కలనైన నిన్నే తలచు
    తొలిప్రేమలో బలముందిలే… అది నీకు ముందే తెలుసు
    ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే
    నను కోరి చేరిన బేలా…దూరాన నిలిచేవేలా
    నను కోరి చేరిన బేలా… దూరాన నిలిచేవేలా
    నీ ఆనతి లేకున్నచో… విడలేను ఊపిరి కూడా
    ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే
    దివి మల్లెపందిరి వేసే… భువి పెళ్ళిపీటను వేసే
    దివి మల్లెపందిరి వేసే… భువి పెళ్ళిపీటను వేసే
    నెర వెన్నెల కురిపించుచు… నెలరాజు పెండ్లిని చేసే
    ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే

    • @varagantinagesh5926
      @varagantinagesh5926 4 месяца назад

      Thank you..ఒక్క చోట typo..అది నీకు మునుపే తెలుసు ..

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 2 месяца назад

      చివరిలో ఒక దోషం...
      ఊహలు గుసగుసలాడే
      మన హృదయములూయలలూగే‌...... అని ఉండాలి.
      🙏🙏 ధన్యవాదాలు

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt Месяц назад +8

    కొత్తగా ఎన్ని సినిమాలు వచ్చినా చివరకి మనసుకు ప్రశాంతతని ఇచ్చే సినిమాలు ఇవే కదా...

  • @kvrtelugufacts
    @kvrtelugufacts Месяц назад +11

    అద్భుతమైన సాంగ్ సృష్టి ఉన్నంత వరకు నిలిచి ఉండే సాంగ్

  • @Vizayanagarampillaofficial1426
    @Vizayanagarampillaofficial1426 5 месяцев назад +42

    2024 lo anthamandi ee song vintunnaro okk like vesukondi

    • @ForgetPasTthinkFuture
      @ForgetPasTthinkFuture 2 месяца назад +2

      ఎన్ని సర్లు విన్న వినాలనిపించే తేట తెలుగు పాటలు మన ఆణిముత్యాలు.

    • @venkataraomullamuri5301
      @venkataraomullamuri5301 2 месяца назад

      ​@@ForgetPasTthinkFuture❤❤

  • @user-gw6gm5nz8g
    @user-gw6gm5nz8g 3 месяца назад +20

    2024lo ఈ పాట వింటున్నాం

  • @thummanapellisampath607
    @thummanapellisampath607 4 месяца назад +10

    ఎన్టీఆర్ సారు గారు వుంటే బాగుండు అసలు రాష్ట్రాలు విడిపోవడం ఏవి వుండకపోవు. రామ రాజ్యం అయ్యేది తెలుగు నటులు సినీ రంగాన్ని ఏలిన నటులు జై ఎన్టీఆర్ sir 😔🥺❤️🎉💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @swaroopareddy167
      @swaroopareddy167 4 месяца назад

      Raja sekhar reddy gaaru brathikiunna chalu...kevalam inko 4 yrs brathikunna saripoyedhi...rastram ni vidagottaniche vaaru kadu....
      It's our bad luck

  • @kishorebabunatalasetty444
    @kishorebabunatalasetty444 8 месяцев назад +47

    ఈ సాంగ్ లో కృష్ణ కుమారి గారే హైలైట్..

  • @nirmalaranisirigiri2251
    @nirmalaranisirigiri2251 Месяц назад +9

    నందమూరి తారక రామరావుగారికి...జయంతి శుభాకాంక్షలు...🧚‍♂️🧚‍♀️🚣‍♀️🚣‍♂️🌈🌈🌈🌈

  • @rajamouli9395
    @rajamouli9395 8 месяцев назад +17

    కృష్ణ కుమారి NTR అప్పుడు సెన్సేషన్. ఈ చిత్రం గొప్ప అనుభూతి.

  • @bujjibujji2749
    @bujjibujji2749 2 года назад +36

    08/7/22
    Sleeping on terrace..
    Lonely on bed..
    Air breezes..
    Ear phones...
    Song makes me feel like ... Forget all problems...
    Evergreen....

  • @erasanithirupal2614
    @erasanithirupal2614 25 дней назад +3

    మా నాన్న గారూ పాడే వారు ఈ పాటలు వింటుంటే మా నాన్న గుర్తుకు చేసుకుంటాను

  • @ksreenivasra1652
    @ksreenivasra1652 4 месяца назад +7

    ఈ పాట ఏ రాగం లో పాడినరో ఇంతవరకు చాల మంది సంగీత విద్వాంసులు చెప్పలేరు,,,, ఇ లాంటి పాట ,,,,ఇక రాదు రోగాలు కూడ ఈ పాటకు దాసోహం

    • @bnm363
      @bnm363 2 месяца назад +1

      "రసిక ప్రియ" రాగ జన్యం! ఈ పాట కన్నడ చలనచిత్రంలో మొదటి సారి ఇదే బాణీ,ఇదే రాగంతో పాడబడింది. దీన్ని ఘంటసాల మాస్టరు సాహిత్యానుగుణంగా స్వల్ప మార్పులు మాత్రం చేసి(కాపీ కొట్టకూడదు గదా!)అలాగే స్వికరించారు. కాని కన్నడంలో కంటే తెలుగు లోనే ఘంటసాలవారి గాత్రంలో మాధుర్యం, అలౌకిక మైన శ్రావ్యత సంతరించుకుంది.అచటి యుగళ గీతంలో రాజ్ కుమార్ గారి గాత్రం అని జ్ఞాపకం.

    • @bnm363
      @bnm363 2 месяца назад +2

      చలన చిత్ర వాడుక లో చాల అరుదైన రాగం!

  • @NaveenVlogsTrolls
    @NaveenVlogsTrolls 4 месяца назад +15

    2030 lo vinevallu unnaraaaa😂😂

  • @telugubeautytipsgoodhealth382
    @telugubeautytipsgoodhealth382 2 года назад +18

    అద్భుతమైన పాట

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 2 года назад +12

    Patante ila undali brother

  • @ShaikBashaBenzy
    @ShaikBashaBenzy 26 дней назад +1

    Evergreen Melodious Marvel. Unbeatable composition.

  • @satyabhamamaringanti5200
    @satyabhamamaringanti5200 2 месяца назад +4

    1966లో.ఈపాట
    .మూవీ.హిట్.
    ఈపాటతేలికగాపాడేవారు

  • @s.l.s.sarmachinta2386
    @s.l.s.sarmachinta2386 2 года назад +12

    No substitute for Ghantasala songs , superb no words to express immense pleasure

  • @krishnacharidarla5809
    @krishnacharidarla5809 Год назад +13

    NTR, Krishnakumari Jodi super duper.Good melodody song.

  • @chinnagandhi9118
    @chinnagandhi9118 9 месяцев назад +8

    ఈ పాటలో సూపర్ కృష్ణ కుమారి గారు

  • @paldhenarsing8165
    @paldhenarsing8165 5 лет назад +15

    మధురమైన పాట

  • @raokatikaneni1440
    @raokatikaneni1440 3 года назад +19

    Wow, even after so many decades this is still young,beautiful lyrics with ever grate voices of Gantasala and susheela,
    Makes you listen to the song again and again. This song is for eternity.

    • @tirumalarao7619
      @tirumalarao7619 9 месяцев назад +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @godavarisurya939
    @godavarisurya939 6 месяцев назад +4

    ANR, NTR కి ఘంటసాల,సుశీల పాడిన పాటలు అద్భుతం.అప్పట్లో సావిత్రి,కృష్ణకుమారి top Heroins.

  • @BantuneneRajunene123
    @BantuneneRajunene123 4 месяца назад +4

    నవరాసలు లో అన్నగారు ఏది ఐనా అద్భుతం గా చేయగలరు

  • @vijaynaiduvijaynaidu4045
    @vijaynaiduvijaynaidu4045 4 месяца назад +4

    సూపర్ సాంగ్ ❤this song...

  • @user-vx5ic7iq5w
    @user-vx5ic7iq5w 4 месяца назад +3

    Very nice song i like old songs
    Old movie's jai n t r

  • @GeethaSeetha4
    @GeethaSeetha4 8 месяцев назад +5

    NTR, కృష్ణకుమారి 👍

  • @HarithaMandiga-ij4hd
    @HarithaMandiga-ij4hd 3 месяца назад +3

    Old is gold 🎉

  • @nayanaraju8855
    @nayanaraju8855 3 месяца назад +3

    Old is gold

  • @jaisri3144
    @jaisri3144 2 месяца назад +2

    Nice song

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 7 месяцев назад +2

    Ahhha ala priyudu gurram lo vasthe yenthhhha baghundhi ohhhhh tholi prema lo balam vunttundha naku theleyadhu ni aanathi lekunnacho vidalenu oopiri kuda wooow supeeeeeeer undhuke old is Gold ♥

  • @tvnewstvnews-dw7nn
    @tvnewstvnews-dw7nn Месяц назад +1

    ❤❤❤❤ సూపర్

  • @manikanta-ho6dr
    @manikanta-ho6dr 3 года назад +13

    N T R గారు ❤️

  • @user-go9or5ss1z
    @user-go9or5ss1z 2 месяца назад

    NTR&కృష్ణకుమారి చాలా అందంగా ఉన్నారు. ఈ జోడీ ఈ సినిమా కే సూపర్ హిట్స్💯👌👌👌👌👌👌👌💯💯💯💯👌👌👌👌👌

  • @VasundharaDevi-vh5jx
    @VasundharaDevi-vh5jx 2 месяца назад +1

    Yes excellent song@ Chandra Sekhar

  • @satyanarayanasowjanya3810
    @satyanarayanasowjanya3810 3 месяца назад +1

    Great NTR

  • @ramavathjayalakshmi5824
    @ramavathjayalakshmi5824 3 года назад +10

    I love this song❤️

  • @sateeshkanagala8907
    @sateeshkanagala8907 2 года назад +6

    Really awesome BGM super lyrics 👍

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist 11 месяцев назад +5

    Still it is fresh song superb melody. Madhu kams hindusthani ragam composed by Ghantasala mastar

  • @vani-vg4mb
    @vani-vg4mb 2 месяца назад +1

    Challaga manasuku haayiga vuntundhi ee song vinte

  • @venpeddapalli7189
    @venpeddapalli7189 10 дней назад

    We are already at a point now that we have to begin to wonder, if it real that a legend such as Mr NTR had actually existed in the Indian cinema. It is surreal to watch the thespian in the current time and think, it must not have been real. It is not possible for such an actor to actually exist - an actor who can elevate the roles that he played to dizzying heights.

  • @mallireddy2766
    @mallireddy2766 Год назад +6

    I love this song.

  • @prasanthbangari3949
    @prasanthbangari3949 2 года назад +6

    Ilove this song

  • @MrSrikumara
    @MrSrikumara 5 месяцев назад +2

    ಮೆಲ್ಲುಸಿರೆ ಸವಿಗಾನ,,,‌
    In Kannada ,,, Both songs super,,,,

  • @bhargaviravi76
    @bhargaviravi76 2 года назад +5

    👌🏻song

  • @vsssarma
    @vsssarma 6 месяцев назад +2

    Unusual romantic composition by Ghantasala.

  • @krishnapothipogu1820
    @krishnapothipogu1820 5 лет назад +8

    beautiful song ntr

  • @arohanrao124
    @arohanrao124 2 месяца назад +1

    Now 00.03 hours am listening

  • @R.lalithaReapalli
    @R.lalithaReapalli 2 месяца назад +1

    I love this song nenu fifth chaduvutunappu cinemachusa kmy age running 45 2:19

  • @mudunurivijayaramaraju1593
    @mudunurivijayaramaraju1593 5 месяцев назад +2

    భళా యేమిరా "సినారె".!

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu Месяц назад

    Senior NTR సినిమా Mythlogy సినిమా లుని ఇప్పుడు Trend ల Heroes చేస్తే... ఎన్నో అద్భుతం స్టోరీ ఉన్నాయి...

  • @Ramesh-cg8vg
    @Ramesh-cg8vg 2 года назад +5

    0:36 👌👌

  • @kameswararao8977
    @kameswararao8977 Месяц назад

    A mighty ,marvelous, Melodious and Magnificent song in Ghantasala music direction movies.

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 года назад +6

    A sweet song.

  • @user-fr8vl5yz4e
    @user-fr8vl5yz4e 2 месяца назад +1

    Gantasala adbutamaina paata

  • @umamahesh8302
    @umamahesh8302 9 месяцев назад +5

    In 2023... forever and ever... Golden songs

  • @rialityshowtj6243
    @rialityshowtj6243 6 лет назад +7

    Super

  • @Nagaja..manoja_Official
    @Nagaja..manoja_Official 10 дней назад

    How many people watching still 2024 this song

  • @RadhaParuluniversity
    @RadhaParuluniversity Месяц назад +1

    Even in 2042 people listen, as these are melodies

  • @SunilSunil-of5iw
    @SunilSunil-of5iw 2 года назад +5

    Old is gold beautiful song

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 7 месяцев назад +4

    Evergreen NTR

  • @yandrapuusha2399
    @yandrapuusha2399 3 года назад +5

    Very nice song

  • @srinivasareddysanikommu7974
    @srinivasareddysanikommu7974 Месяц назад

    Great melodies of telugu musicals then now and allways. Be enjoy

  • @manjubargavi177
    @manjubargavi177 4 года назад +5

    Beautiful song

  • @bkgameryt6314
    @bkgameryt6314 20 дней назад +1

    Manasuku haiga untundhi

  • @naman2021..
    @naman2021.. 3 года назад +5

    Excellent song.. music..dance... performance... awesome.

  • @user-kx5mm5qi8t
    @user-kx5mm5qi8t 7 месяцев назад +3

    Super jodi

  • @shivashankarshivashankar3640
    @shivashankarshivashankar3640 4 года назад +7

    EXCELLENT SONG OLD IS GOLD MY FAVERATE SONG

  • @VAlivelu-qc8vi
    @VAlivelu-qc8vi 4 месяца назад +1

    Yes

  • @prasannavenkatesansugavana729
    @prasannavenkatesansugavana729 5 месяцев назад +1

    Great song

  • @ramadeviterala8899
    @ramadeviterala8899 6 лет назад +5

    Super song

  • @srinivasulu1715
    @srinivasulu1715 5 месяцев назад +1

    Golden song

  • @durgarani2940
    @durgarani2940 6 месяцев назад +1

    Wow super my Love ❤❤ sanga

  • @jalapavan5773
    @jalapavan5773 11 дней назад

    Yes old is gold for ever❤

  • @MrKrishna605
    @MrKrishna605 3 года назад +4

    Very good song , I love this song .

  • @pandyarajkumar-ie5cd
    @pandyarajkumar-ie5cd 4 месяца назад +1

    KRISHNAKUMARI..SUPER

  • @aravindbabu9239
    @aravindbabu9239 6 месяцев назад +1

    Super sir

  • @ARUNKUMAR-ud2yt
    @ARUNKUMAR-ud2yt 6 дней назад

    Super song ❤never after

  • @lalitharamgopal9275
    @lalitharamgopal9275 8 месяцев назад +2

    28/10/23

  • @kullaykullay8273
    @kullaykullay8273 4 года назад +3

    Amezeng song Jai ntr

  • @srikanthaleti1845
    @srikanthaleti1845 4 месяца назад +1

    Sweety 😘

  • @mandapallirajkumar981
    @mandapallirajkumar981 3 года назад +4

    Excellent song....

  • @veeravenijada7721
    @veeravenijada7721 Месяц назад

    Super melody songs

  • @user-bn6st9wg5q
    @user-bn6st9wg5q Месяц назад

    Jaiiiiiiiiiiiii N T R garuuu..... 2024-6-22

  • @arundhathidevi4613
    @arundhathidevi4613 Месяц назад

    Super hit SONG

  • @medasowjanya5431
    @medasowjanya5431 3 месяца назад +1

    Ntrgood

  • @mothukurimadhuravani1441
    @mothukurimadhuravani1441 2 месяца назад

    Super super super

  • @gajavellisrinivasachary4360
    @gajavellisrinivasachary4360 Месяц назад

    మధురం మధురాతి మధురం

  • @skabdulkhadar0906
    @skabdulkhadar0906 2 месяца назад +1

    13.5.2024 ntr song vnnanu

  • @buruguvijayalakshmi4723
    @buruguvijayalakshmi4723 2 месяца назад

    మా మనవరాలు పాడుతుంది just 5years age

  • @anjudas143
    @anjudas143 Месяц назад

    i am big fan❤ this song

  • @sudheermettu9700
    @sudheermettu9700 3 месяца назад

    Supersong

  • @suparnalatha4008
    @suparnalatha4008 2 года назад +3

    TQ..GHANTHASALA.GARU

  • @suribabusuribabu9589
    @suribabusuribabu9589 3 месяца назад

    Super song ntr the grat

  • @MrNagavarapu
    @MrNagavarapu 4 месяца назад

    వింటూనే వుంటారు❤

  • @user-ri1et1oh2p
    @user-ri1et1oh2p Месяц назад

    OLD.NTR

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 2 месяца назад

    Such a romantic song sung beautifully by Ghantasaka master and సుశీలమ్మ. . Of course, Anna gari action no parallel with Devika already best pair proved

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏