విదేశాల్లో షూటింగ్ లేవు, గ్రాఫిక్స్ లేవు, ఆడంబరమైన డ్రెస్ లేవు, ఆ మహా నటీనటుల ఆహాబావాలు నటన కు అంకితం అయిన వారి అందాలు, చెవులు చిల్లులు పడే సంగీతం లేదు, ఎన్ని సార్లు చూసినా, విన్నా మరల మరల కావాలి అనే మధురమైన పాటలు ❤️❤️❤️❤️
@@sumansatya1974జూనియర్ ఎన్టీఆర్ వేస్ట్ తెలుగు దేశం పార్టీ నీ లేకుండా చేయాలని కుట్ర పన్నితున్నడు ఆస్కార్ అవార్డు ఇచ్చింది కదా బీజీపీ పార్టీ తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడో ఎత్తి పోయింది ఇలాంటి వాళ్ళు సినిమా వస్తే కాలా గర్భం లో పోతుంది
కాలు చేయి లోపమని, కొక్కిరాయి రూపమని, వదినలు నన్ను గేలి చేతురే... ఆ సందర్భంలో సావిత్రి గారి హావ, భావాలు చూసి తీరాల్సిందే... మాటలలో వర్ణించలేము.. సావిత్రి గారు తెలుగింట్లో పుట్టటం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం..
ఈ పాట విన్న ప్రతీ సారి నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొస్తుంది దూరదర్శన్ లొ ప్రతి శుక్రవారం చిత్రలహరి లొ ఇలాంటి పాటల కోసం ఎదురు చూసే వాళ్ళం అసలు ఆ రోజులు ఎంత బాగుండేవి
Always evergreen song Wow! What a lyrics ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడన చుట్టి జడన చుట్టీ... హంసలా నడిచివచ్చే చిట్టెమ్మ చిట్టెమ్మా.... మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా.... /ముద్దబంతి/ అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది వయసు ఉంది... ఇంత కన్నా ఉండేదేది కిట్టయ్యా కిట్టయ్యా... ఈ పేదవాళ్ళు తెచ్చేదేది చెప్పయ్యా /అద్దమంటి/ పుట్టింటి అరణాలు... ఘనమైన కట్నాలు.... అత్తవారింటి నిండా వేసినా అవి అభిమానమంతా విలువ చేతునా /ముద్దబంతి/ అభిమానం ఆభరణం మర్యాదే భూషణం గుణము మంచిదైతే చాలయా మన గొప్పతనము చెప్పుకోను వీలయా /అద్దమంటి/ కాలు చేయి లోపమనీ... కొక్కిరాయి రూపమనీ...//2// వదినలు నన్ను గేలి చేతురా పిల్లను పెట్టి పెళ్ళి చేతురా ఎవరేమి అన్ననేమి /2/ ఎగతాలి చేయ్యనేమి నవ్విన నాప చేను పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా /అద్దమంటి/
ఇంత మంచి మధురమైన పాటను విన్నంత చేపు నేను పొలం పనులు గుర్తుకు వస్తున్నాయి చాలా అద్భుతంగా పాడిన గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీల గారికి చాలా చక్కగా నటించిన నందమూరి తారక రామారావు కు సావిత్రి గారికి పాదాభివందనం
నాకు 75 సం. అలనాటి సాహిత్యం, అభినయం, ఆలాపన, నటనపట్ల ఆరాధన ఫలితమే ఈ పాటలోని మాధుర్యం. ఇలాంటి సాహిత్యాన్నీ, సంగీతాన్నీ భావి తరాలకు అందించడం మన కనీస ధర్మం.
ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది ఈ పాట. అలాగే వయస్సు ఎంతో విలువయినదని, వయస్సు లో ఉన్న వాళ్ళు అది గుర్తించి ఆనందించమంటుంది. ఎంత మంది గేలి చేసినా నేను ఉన్నాను నిన్ను అభిమానించే దాన్ని అంటూ మద్దత్తు ఇస్తుంది సావిత్రి. మంచితనంతో హాయిగా జీవించాలని ఈ పాట సారాంశం.
ఏ తరం వారి నైనా ఆకట్టుకొనే అచ్చ తెలుగు పదాలతో ఆనాటి పాత పాటల మాధుర్యం ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని పించేవి.old telugu songs వారికి దన్యవాదములు
కొసరాజు రాఘవయ్య చౌదరి గారి పల్లెటూరి మాధుర్యమైన సాహిత్యం🙏🙏🙏 సంగీతం అయితే పల్లెటూరి లో అలా గట్టుమీద నడుస్తుంటే పాడుతున్నట్టు సహజం గా ఉంది... అభిమానం ఆభరణం మర్యాదే భూషణం.. గుణము మంచిదైతే చాలయా మన గొప్పతనం చెప్పుకోను వీలయా.. గొప్పతనం చెప్పుకోను వీలయా అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్య...ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
విలువలు నేర్పిన కొసరాజు గారి సాహిత్యం, అత్యద్భుతమైన ఘంటసాల, సుసీలమ్మ గారి గానం, సంగీతానికి అర్ధం ఇచ్చిన మాస్టర్ వేణు గారు, నటనకు జీవం పోసిన మహానటి సావిత్రి గారు,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రాముడు, మన తెలుగు వారు అవ్వడం తెలుగు వారి అదృష్టం...
సంగీతం అందించిన ఘనత సాధించిన తర్వాత ఆయన తన సొంత ప్రయోజనాల పరిరక్షణ వేదిక మీద ఉన్న ప్రేమ ఒక చిన్న పిల్లల చదువుల పట్ల అవగాహన ఉన్న ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన తన సంగీత గొప్ప చరిత్ర కలిగిన ఒక గొప్ప కళ్లాకారులు
అమృతంలో ఎంత మాధుర్యం ఉంటుందో తెలియదు కానీ. ఈ పాటలో అంత మాధుర్యం ఉన్నది. తెలుగుతనం ఉట్టిపడుతూ నటించిన.మహానటుడు నటీమణి గార్లకి .జోహార్లు. భవిష్యత్తులో.ఇంతకన్నా మంచి పాటలు రాబో వేమో
ఈరోజు చూసినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
ఎన్ని యుగాలైనా ఈ పాటకు తిరుగులేదు చాలా అద్భుతమైన పాట 2024లో చూసే అటువంటి వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి
నేను రామారావ్ అభిమాని ఒక్క లైక్ చేయండి
Jai NTR Johar Anna NTR 😢
Iam pspk fans Jai janasena
2024లో విన్న వారున్నారా
Yes
I am
Good 😃
Yes
Good
నేను ప్రతి 10 డేస్ కి ఒక్కసారి ఓల్డ్ సాంగ్స్ 20 సాంగ్స్ వింటాను
చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్లం ఇప్పుడు ఇలాంటి పాటలు రావటం లేదు 2024 లో వినేవారు లైక్ చేయండి
😅 0:47 0:52
It's amazing song
0:58 0:58
0:58
Aerroju.krishna.murthu
విదేశాల్లో షూటింగ్ లేవు, గ్రాఫిక్స్ లేవు, ఆడంబరమైన డ్రెస్ లేవు, ఆ మహా నటీనటుల ఆహాబావాలు నటన కు అంకితం అయిన వారి అందాలు, చెవులు చిల్లులు పడే సంగీతం లేదు, ఎన్ని సార్లు చూసినా, విన్నా మరల మరల కావాలి అనే మధురమైన పాటలు ❤️❤️❤️❤️
గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో గేదె పైన కూర్చుని అది వెళ్తున్నా ఏమాత్రం బెదురు లేకుండా అన్నగారు ఆ పాటలో పలికించిన హావభావాలు న భూతో న భవిష్యతి.
ఎంత సంతోషంగా ఉంది అంటే ఈ పాట చూస్తుంటే ఆ రోజులే బాగుండెవి ఎంతైనా😍❤️🎵🙏💕
అందుకే మిమ్మల్ని విశ్వ విఖ్యాత నట సౌర బోమ అన్నారు... అని బిరుదు ఇచ్చారు🙏🙏
అలనాటి అందాల తారల వారి నటన
మరలా రాదు.
ఆ కట్టూ ఆ బొట్టు ఇక రాదు రాబొదు
NTRగారు సావీత్రీ గారు మరల
వస్తె బాగుంటుంది అని.
ఆంధ్రుల కొరీక .
🙏🙏🙏🙏🙏
Jr ntr vunnaru but savitri garu lanti actor leru
@@sumansatya1974జూనియర్ ఎన్టీఆర్ వేస్ట్ తెలుగు దేశం పార్టీ నీ లేకుండా చేయాలని కుట్ర పన్నితున్నడు ఆస్కార్ అవార్డు ఇచ్చింది కదా బీజీపీ పార్టీ తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడో ఎత్తి పోయింది ఇలాంటి వాళ్ళు సినిమా వస్తే కాలా గర్భం లో పోతుంది
మన తెలుగు మహానటి మన సావిత్రి..my god what an expressions.
NTR మహానటుడు
Dl. C ln
I love you shavithi garu
Kjhhhju7n
.
@@srilakshmirangisetty6558 hiii gd mrng 💐 plZ reply ❤️
ఇప్పుడు మహా నటుడు స్వర్గీయ శ్రీ యన్.టి.ఆర్. గారు & మహానటి సావిత్రి గారి అద్భుతమైన వినసొంపైన ఈ పాటను విని, చూసి ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 🙏🌹🌹🌹🌹
Hy
4:38 ❤ 4:34
.@@MentaAruna-iu6vm
@@MentaAruna-iu6vmq
నా తెలుగు తేనె లోలుకు పలుకు పది కాలాలు వెలగని నా తల్లి పలుకు పండని నిండు వేయేళ్ళు...
ఇ సాంగ్ అంటే నాకూ చాల చాల చాల ఇష్టం ఎన్టీఆర్ గారి తరువాతే ఎవ్వరైనా
నిజం చెప్పావ్ బ్రో..🙏🙏🙏
గతం ఎప్పుడు తీపిగానే ఉంటుంది... అన్నగారు ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటారు
వదినలు గేలి చేస్తున్నారని చెప్పగానే రెండవసారి ఎన్టీఆర్ వైపు సావిత్రి చుసిన చూపు అద్భుతం
కాలు చేయి లోపమని, కొక్కిరాయి రూపమని, వదినలు నన్ను గేలి చేతురే... ఆ సందర్భంలో సావిత్రి గారి హావ, భావాలు చూసి తీరాల్సిందే... మాటలలో వర్ణించలేము.. సావిత్రి గారు తెలుగింట్లో పుట్టటం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం..
కొక్కిరాయి అంటే ఏంటి sir
@@krishna_Lee a stone having so many up and downs.
Uwryuueirperowytttouwowowurporpyoiieoopiwqueoryrtiriqptiwwutetytyrweooqowoyuwttqopepwoitrtpttruwipyrwuiqprorrppyipwyiyrypqiyooriowouriqoeporqutwepuw trustyw
@@krishna_Lee కొక్కిరాయి antey కొంగ
@@sudir3226 ohh thank you
ఈ పాట విన్న ప్రతీ సారి నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొస్తుంది దూరదర్శన్ లొ ప్రతి శుక్రవారం చిత్రలహరి లొ ఇలాంటి పాటల కోసం ఎదురు చూసే వాళ్ళం అసలు ఆ రోజులు ఎంత బాగుండేవి
Always evergreen song
Wow! What a lyrics
ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడన చుట్టి
జడన చుట్టీ...
హంసలా నడిచివచ్చే చిట్టెమ్మ
చిట్టెమ్మా....
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా.... /ముద్దబంతి/
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
వయసు ఉంది...
ఇంత కన్నా ఉండేదేది కిట్టయ్యా
కిట్టయ్యా...
ఈ పేదవాళ్ళు తెచ్చేదేది చెప్పయ్యా /అద్దమంటి/
పుట్టింటి అరణాలు...
ఘనమైన కట్నాలు....
అత్తవారింటి నిండా వేసినా
అవి అభిమానమంతా విలువ చేతునా /ముద్దబంతి/
అభిమానం ఆభరణం
మర్యాదే భూషణం
గుణము మంచిదైతే చాలయా
మన గొప్పతనము చెప్పుకోను వీలయా /అద్దమంటి/
కాలు చేయి లోపమనీ...
కొక్కిరాయి రూపమనీ...//2//
వదినలు నన్ను గేలి చేతురా
పిల్లను పెట్టి పెళ్ళి చేతురా
ఎవరేమి అన్ననేమి /2/
ఎగతాలి చేయ్యనేమి
నవ్విన నాప చేను పండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా /అద్దమంటి/
Google
Thank you sooo much
Great song 👌
super savithiri songs
❤ super ❤
ఇంత మంచి పాటలు వింటున్న అందుకు చాలా గర్వపడుతున్నాను ఇలాంటి పాటలు వింటుంటే ఎంత కష్టం అయినా మర్చిపోతాం జై ఎన్టీఆర్ జై సావిత్రి మీకు పాదాభివందనాలు
ఇప్పుడు ఉన్న పాటలు ఒక్కటీ కూడా అర్థం కావు ఎంతయినా పాత పాటలు మాధుర్యం
Yes...Thanks for your comment !!!
Oldisgoldgreatsong
Yes
@@madhavisubhramanyam4653 .zsgf7 {{{🍐🐘🐼
0
ఇంత నాగరికత అభివృద్ధి చెందుతున్న....... ఇలాంటి పాటలు ఇంకా ఆదరణ పొందుతున్న........ సాహిత్య గొప్ప తనం........
A
@@srinivasulumandali9595 her I it 8 it'll lii
@@srinivasulumandali9595 to pay pplll
@@PrasannaPrasanna-tc1yy q
H
)&% .....
ఇంత మంచి మధురమైన పాటను విన్నంత చేపు నేను పొలం పనులు గుర్తుకు వస్తున్నాయి చాలా అద్భుతంగా పాడిన గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీల గారికి చాలా చక్కగా నటించిన నందమూరి తారక రామారావు కు సావిత్రి గారికి పాదాభివందనం
😮
Original Tamizh song / tune story music by Vishwanathan and Ramamoorthy!
నాకు 75 సం. అలనాటి సాహిత్యం, అభినయం, ఆలాపన, నటనపట్ల ఆరాధన ఫలితమే ఈ పాటలోని మాధుర్యం. ఇలాంటి సాహిత్యాన్నీ, సంగీతాన్నీ భావి తరాలకు అందించడం మన కనీస ధర్మం.
ఎన్టీఆర్ గ్రేట్ . రియల్ ఆక్టర్
Nallamothula Vikram
ఎన్టీఆర్ మించిన నటుడు ఈ కలియుగం లో రారు సూపర్
తెలుగు సినిమా ఉన్నంత కాలం
... అన్న గారి ని ... గుర్తు ఉంచుకుంటారు తెలుగు ప్రేక్షకులకు
ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది ఈ పాట.
అలాగే వయస్సు ఎంతో విలువయినదని, వయస్సు లో ఉన్న వాళ్ళు అది గుర్తించి ఆనందించమంటుంది. ఎంత మంది గేలి చేసినా నేను ఉన్నాను నిన్ను అభిమానించే దాన్ని అంటూ మద్దత్తు ఇస్తుంది సావిత్రి. మంచితనంతో హాయిగా జీవించాలని ఈ పాట సారాంశం.
నేను ఎన్టీఆర్ అభిమానిని, పాత పాటల రుచికరమైనవి
Ennisarlu vinnano naku teliyadu Kani yeppudu oka kothaananda
పాత పాట ల్లో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించే వాళ్ళకే తెలుస్తుంది ఇటువంటి పాటల విలువ.
👌👌👌👌👌👌👌
S bro
Yes bro
old is gold
👌nice song
Ala avtevadgha ramaraavu gharu kaakunda avaretho cheenchina kudaradu alacheyaleru
మా చిన్నతనంలో ఇట్లాంటి పాటలను రేడియోలో వింటున్న ఇప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
ఏ తరం వారి నైనా ఆకట్టుకొనే అచ్చ తెలుగు పదాలతో ఆనాటి పాత పాటల మాధుర్యం ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని పించేవి.old telugu songs వారికి దన్యవాదములు
అన్నగారి నటన అద్భుతం అపూర్వం
దేవతలు శపగ్రస్తులై భూమి మీద పుడతారు
అలా పుట్టి తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు.
మీకు మీరే సాటి.
Awesome sir
Yes exactly
Nenu same dialogue cheppali anukunna
@@kumarp6557 not dialogue it's true .
@@kumarp6557 మళ్ళీ అటువంటి నటులు మనుషులు పుట్టరు.ప్రజలు గుర్తించారు అన్నగార్ని తను కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు సపోర్టు చేయలేదు. ఇది దారుణం .
ఇలాంటి పాటలు వింటే చాలు బీపీ,షుగర్, మనదగ్గరకు రావు
Great old gold Song elanti paatalu vinte prati okkaru HELdi ga Untaru
కొసరాజు రాఘవయ్య చౌదరి గారి పల్లెటూరి మాధుర్యమైన సాహిత్యం🙏🙏🙏
సంగీతం అయితే పల్లెటూరి లో అలా గట్టుమీద నడుస్తుంటే పాడుతున్నట్టు సహజం గా ఉంది...
అభిమానం ఆభరణం మర్యాదే భూషణం.. గుణము మంచిదైతే చాలయా
మన గొప్పతనం చెప్పుకోను వీలయా.. గొప్పతనం చెప్పుకోను వీలయా
అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్య...ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
ఎంతో బాగుంది ఈ తరంలో ఎలాంటి పాటలు ఇక రావు రాలేవు కూడా..
Ntr is great
aunu
True
స్వచ్చమైన పల్లెటూరు..
స్వచ్చమైన మనుషులు..
స్వచ్ఛమైన ఆనాటి సాహిత్యం..
మరల రాదు ఏనాటికీ..
ఐ లవ్ ఓల్డ్ సాంగ్స్.....
Yes chalabhaga chepparu 👌🙏🙏
7kkk
Kuppam
Yes..sir
పిల్లలకు పెద్దలు వీటి ఆర్థాలు చెప్పాలి.eng.medium చదివే వాళ్లకు ఇంట మంచి తెలుగు రావటంలేడు.
ఎంత మధురంగా వుంది ఈ పాట.
చెవిలో అమృతం పోసినట్లు ఉంది.
Ni
@@safiashaik9496 hiii gd mrng plz reply 🌹
True
ఈ పాట రాసిన మహానుభావునికి నా పాదాభివందనాలు ఇలాంటి పాటలు చరిత్రలో రావు ఎవడికి దమ్ము లేదు పొట్టేలు అంత పిచ్చి వాళ్ళు
పుట్టింటి అరణాలు... ఘనమైన కట్నాలు.. అత్తవారింటి నిండా వేచినా... అవి అభిమానమంత విలువ చేసునా... బంగారమెత్తు పదాలివి...
sai pandu
NTR sleeper 5000
Yes
Golden words
గొప్ప సాహిత్యం, అద్భుతమైన నటులు
రామారావుగారు మహానటుడు ఆయన పుట్టిన తేలుగు రాష్ట్రంలో ఆయన నటించిన సినిమాలన్నీ మహాబ్దుథం పాటలుకూడా మనస్పూర్తిగా వీటె ఎంతొ జ్ఞానం అర్థం అవుతుంది
Thanks for your comment !!!
moonlightplpppty vbbbgv
₹&:₹;*;*₹₹&f,-bsb,kejmsz
9m
E pata vintunte nanna hurthukosthunnavu
తెలుగు పరిశ్రమ గర్వపడేలా నటించి జీవించారు, n t r. సావిత్రి గారి నటన అద్భుతం 🙏🙏
ఈ పాటలు ఎంత బాగున్నాయో ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
తెలుగు పాటలోని తియ్యదనం, అమ్మ మాటలోని కమ్మదనం, రెండు ఒక్కటే .
Bhukya Anjaneyulu
No more words to express the greatness
Sss
Right 🙏👌
Yb
ఆ రోజుల్లో పుట్టుంటే ఎంత బాగుండేది.
Yes...Thanks for your comment !!!
Medicine and money lefu
@@vemularaju2944 happiness was there which is more precious than anything else...
EXACTLY...
Nijangha
అద్భుతమైన తెలుగు పాట...
సావిత్రి గారి , ఎన్టీఆర్ గారి నటన నభూతో నభవిష్యత్....
ఆ కాలంలో జీవించిన వాళ్ళు ధన్యులు. కల్మషం కాలుష్యం లేని గొప్ప కాలం. ఈ తరం లో జీవించేవాళ్ళు సాధించింది శూన్యం
విలువలు నేర్పిన కొసరాజు గారి సాహిత్యం, అత్యద్భుతమైన ఘంటసాల, సుసీలమ్మ గారి గానం, సంగీతానికి అర్ధం ఇచ్చిన మాస్టర్ వేణు గారు, నటనకు జీవం పోసిన మహానటి సావిత్రి గారు,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రాముడు, మన తెలుగు వారు అవ్వడం తెలుగు వారి అదృష్టం...
Great Indian legends.hatts app.god bless their souls always.
Hats off.
@@c.s.venkatarangan9696 you canyiyyyy see6yyy why I though yyyyyyuhyyy Hugh and yyyyyuhyyy yyyyyyy
1.2 Crore views i.e. one percent of India's population has viewed this video song. 👌👌
నా దేశం యాబై సంవత్సరాలు ముందు ఇంత అందమైన దంటే వేల సంవత్సరాల ముందు ఇంక ఎంత అందం వుండేదో
Great word
Good words
Qq
Negm,
Yes superb word
ఆనాటి పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా vinalanipisthayi వాళ్ళ acting కాని వాళ్ళు కానీ అద్భుతం ఇప్పటి songs okasari వింటే ఇంకోసారి వినలేము
మధురమైన గానం.😍😍😍
పాతరోజులు బాగున్నాయి.❤❤❤
Thanks for your comment !!!
@@OldSongsTelugu
welcome 🙏🙏🙏
I love old days
నిజమైన యాక్టర్లు అంటే వీళ్ళే
Janardhanreddydautermarriege
ఎంత మధురనుభూతి వంటి అలనాటి ఆణిముత్యాలు మంచి పాటలు మనసులో
అన్నగారి నటన అద్భుతం అపూర్వం, పాటలు పాడిన మహానుభావులందరికి అందరికీ నా పాదాభివందనాలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👍👍👍🥰
అన ,
@@pavankumarpapysettypally8121❤❤a❤
డిస్లైక్ కొట్టిన ముండ కోరులు కూడా ఉన్నారా దేవుడా......
వీళ్లు ఎక్కడో తుప్పలో పుట్టి ఉంటారు.....
మన తెలుగు సంప్రదాయము ఉట్టి పడే పాటలు ......
Your right...
Bhale chepparu. asalu dislike anduku kottaru vallake teliyali
Ajaychikka Ajay నిజమైన మాట చెప్పావైయ్యా ఇంత మంచిపాటకు డిస్లైక్ కొట్టిన యదవలు భూమికే భారం పుట్టామే వేష్టు
Hi
@@gopierraballi5485 s
నిజ జీవితంలో కూడా భార్య భర్త లు ఇలా ఉంటే చాలా బాగుంటది ilove ntr
Yes chalabhaga chepparu 👌🙏🙏🙏🙏🙏🙏🙏
1234
Super anna
But they fight majority of time.
Reason is given in iskon temples
@@venkateshagnihothram4882 ,,,,,, .
ఎప్పటికీ నిలిచి పోయే పాటలు. ఈ పాటలు వింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేం
అజరామృతం అంటే ...ఇటువంటి ఆణిముత్యాలు అనుకుంటా....
కానీ రామరావుగరు నీ ఇష్టపడ్డారు కధ పాటలు వింటే ఎంతో జ్ఞానం వస్తుంది
🙏నేను సావిత్రమ్మ అభిమానిని . సావిత్రమ్మ అభిమానులు ఒక లైకు వేసుకోండి 😊🙏
Super
@@gurubojji1187 1à bhul koon koon
Hi
@@kanakadurga1518 super
Me too
విద్య,వినయం,చదువు,సంస్కారం ఎన్ని ఉన్నా మంచిగుణాన్ని మించింది లేదని ఈ పాట భావం. కానీ ఖర్మకొద్దీ నేటి సమాజానికి వెగటైపోయింది ఆ సుగుణమే!
De ttttt I Gopala yyy6tvgrytttrttttt 2kkkkjkkjjjjjjjn
Ghhhhuhhjhhjuggnn😅yyu7huhuujuujuujjjjjjhjjuu
ఈ పాటను నిండు పున్నమి రోజు రాత్రి మేడమీదపండుకొనివింటేఆఆనందంచెపలేనిదిఆపాటలేవేరు💐🌺🙏
Super song
Very good song.....ever green song 👍👍👍
Oooooo
బంగారం కంటే విలువైంది బాష అటువంటి బాష నేటి సినిమాలో కనిపించడం లేదు
Aunu andi
బాష కాదు భాష
ఈ పాటను 1990-95 సంవత్సరాలలో దూరదర్శన్ లో చిత్రలహరి కార్యక్రమంలో నెలకొకసారైనా ప్రసారం చేసేవారు.
👍👍
🙏🏿
Qq 😂q
Qqq?
@@raginipuligoti2516 hiii Ragini ur from
స్వచ్ఛమైన పాటలు అంటే ఇవ్వండిఇవి ఈ పాటలు వింటే మనసులో ఉన్న కష్టాలుపోతాయి
ఇంత అద్భుతమైన మనసును మైమరపించే పాటలు ఇక రావు రాలెవు ఇలాంటి మదురమైన పాటలు అందించినవారికీ పాదాబి వందనాలు
Mannem Vimal సూపర్
Good song
Yes
Manoharamaina madhuramaina pata
Sridatt
ఎంత హాయిగా ఉంది ఈ పాట వింటుంటే.. ఇలాంటి పాటలు , పాటలు పాడిన మహానుభావులందరికి అందరికీ నా పాదాభివందనాలు..
Super esxlat
The
అద్బుతమైన పాట ఈ రోజుల్లో ఇలాంటి పాటలు ఎక్కడా వినపడవు
Vallu kaarana janmulu sir
The mean
2022 లో ఈ పాట విన్నవరు...👍
2024...still
ఈప్పటి పాటలు 1 లేదా 2 సార్లు వింటే చాలు కానీ ఒకప్పటి పాటలు ఎప్పుడు విన్న చాలా ప్రశాంతంగా ఉంటుంది 🤗♥️👌👏👏
ఎన్నిసార్లు విన్న వినాలి అనిపించే సాంగ్...మధర గీతం❤️❤️
Hsrhviuewgh
Super
ఇలాంటి పాత పాటలు వింటుంటే మనసు ఏవో మధురానుభూతిని పొందుతూ గత స్మృతులు జ్ఞప్తికి వచ్చిఆనంద భాస్పాలువస్తాయి.ఆరోజులు మళ్లీ రావు.
పదహరణాల తెలుగు వారు పాడుకున్న వన్నె తెచ్చిన పాట
I listened this song more than 100 times 🥰😊 I don't have words to say about this song
Same
ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా
ఇంత గొప్ప పాటలు గొప్ప నటుల కాలమ్ లొనే ఎప్పుడు ఎక్కడ ఉన్నాయండి.. ఆ మాధుర్యం.. ఆ గొప్పతనం.. ఆ అందం...2019 లో వినేవాళ్ళు ఒక like వేయండి
Excellent.
Super songs, malli elanti songs ravu, ralevu kuda
anil cherukuri do
r
Super
Annatiki ravu
ఎంతో గొప్ప పాట మనసుని సంతోషపరుస్తుంది పాట మహానటులు ఎన్టీ రామారావు గారు ఎస్వీరంగారావు గారు నాగేశ్వరరావు గారు సావిత్రి అమ్మగారు ఇటువంటి నటులు మల్ల రారు
ఇటువంటి పాటలు...అటువంటి ప్రకృతి... భగవంతుడా...నీకు 🙏🙏🙏
NTR is our first & Last Real Hero ☀️
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మీకు వందనం
bm
In Original tamil version Bhaga Pirivinai The Great Sivaji sir rocks by his incomparable performance.
గంగి గోవు పాలు లాంటి స్వఛ్చమైన పాట మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉందో 😘😘😘
కాలు చేయి లోపమని wha a expression
ఇలాంటి పాటలు ఎన్ని సార్లు చూచిన లేదా ఎంపీ3 పాటల రూపం లో విన్నా మనసుకు ఎంత హాయిగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది
101
Old is gold ee patapatalalo nijam anipistudi.
Superrrrr song
Manchiga cheppavanna
Nijam.aana
Hormonius and sweet song! I am hearing this song in tamil for the last 62 years, now I am 66.language is not a problem, tune is same!!!!
సంగీతం అందించిన ఘనత సాధించిన తర్వాత ఆయన తన సొంత ప్రయోజనాల పరిరక్షణ వేదిక మీద ఉన్న ప్రేమ ఒక చిన్న పిల్లల చదువుల పట్ల అవగాహన ఉన్న ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన తన సంగీత గొప్ప చరిత్ర కలిగిన ఒక గొప్ప కళ్లాకారులు
ఇలాంటి ఆణిముత్యాలు మనకు పాడి వినిపించి నందుకు నిజంగా పాదాభివందనం చేయాలి.
No
Yes
@@gopijaji4181 w
పాట పాడడం ఒక కల దానికి పాదాభివందనము చేయడం తప్పు దేవునికి తప్ప ఎవ్వరికీ పాదాభివందనము చేయకూడదు
Great ntr indian film industry Lo no one can beat him 100000000000000'/, correct
Padmaja what you say I can't understand I say my openion only
@Padmaja Varnakavi my openion is ntr is great actor compare with others
Who are you first tell me clearly why you are opposing ntr tell me padamaja
@Padmaja Varnakavi vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvbvvvvvvvvvvvvvv
ఈ నాటి కృత్రిమ జీవితం గడుపు తున్న నాకూ ప్రాణం లేచి వచ్చింది. ఆ కాలానికి వెళ్లి పోవలెనని ఉంది.
There will be no another NTR on this planet.No one can beat him in natural acting particularly in old movies.Nice song
నేను ఈ పాట కు దాసోహం అయిపోయాను. ఇద్దరు అభిమానులు. సావిత్రీ మరియు ఎన్టీఆర్.
Religious freedom and democracy my kt
Supar
@@yvraoyvrao5139G venkateswarlu Chala bagumdi song
Fff
ee pedavallu oche di abhimaname🌻👏🌸
This song resembles the old glory of the village culture and pure nature of the people.
అమృతంలో ఎంత మాధుర్యం ఉంటుందో తెలియదు కానీ. ఈ పాటలో అంత మాధుర్యం ఉన్నది. తెలుగుతనం ఉట్టిపడుతూ నటించిన.మహానటుడు నటీమణి గార్లకి .జోహార్లు. భవిష్యత్తులో.ఇంతకన్నా మంచి పాటలు రాబో వేమో
అద్దమంటి మనసు ఉంది అందమైన సొగసు ఉంది ఇంతకన్న చెప్పేది ఏంది
తింటే గారిలే తినాలి
వింటే పాత పా ట లే
వినాలి
Well said sir
GANTA SATYANARAYANA
GANTA SATYANARAYANA
GANTA SATYANARAYANA
GANTA SATYANARAYANA B
Na age 25
kani e song
antha endhuku istamo telidhu chala chala istam
nice song
అలనాటి ఆణిముత్యం లాంటి పాటలు వింటూ వింటే 🎉 నా చిన్నప్పుడు పుట్టిన పెరిగిన ఊరు గుర్తు కు వస్తుంది చూడ చక్కని నటులు వినసొంపైన పాటలు
పల్లెటూరి వాతావరనాణికి చక్కనైన పాట అద్భుతమైన సంగతులు, విలువలతో కూడిన గ్రామ పల్లె మెచ్చిన పాట 🙏🙏
ఈ పాట మరో తరం కి ఎంతో ఉపయోగపడుతుంది అంత అర్ధం వుంది ఈ పాటలో
Lagisetty Vishnu
7
Great