ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని ఇక కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని ఎరుగని కోయిల ఎగిరింది.. ఎరుగని కోయిల ఎగిరింది చిరిగిన రెక్కల ఒరిగింది నేలకు ఒరిగింది ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం వసి వాడని కుసుమ విలాసం ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది ద్వారానికి తారామణి హారం హారతి వెన్నెల కర్పూరం మోసం ద్వేషం లేని సీమలో.. మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
Very.Good.Song.God.Gift.To.Singers.To.Sing.Please.
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని
ఎరుగని కోయిల ఎగిరింది..
ఎరుగని కోయిల ఎగిరింది
చిరిగిన రెక్కల ఒరిగింది
నేలకు ఒరిగింది
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం
వసి వాడని కుసుమ విలాసం
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
ద్వారానికి తారామణి హారం హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో..
మోసం ద్వేషం లేని సీమలో
మొగసాల నిలిచెనీ మందారం
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
So goodnees
పదాల పూలతో రాగాల మాలికలతో స్వరాల విరుపులతో సాగిన గానం
Your voice is so sweet 🤩
Super song super expression I like this song very much
I love your voice 🎉
Iam the fan of sunitagaru
Super voice akka
Greate Sunita maam
excellent song
❤
Admash Sunita😢
Superkka
Super song
Super song v good
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💚💚💚💚💚💚💚💚💚
Super medam
BOOOOOOO AND YAY I AM THE FIRST ONE
Husky voice will not suitable for this song .