చినుకులా రాలి II Chinukula Raali II Nalugu Sthambhalata I Veturi I Rajan Nagendra I P Susheela I SPB

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • Best of Veturi, Navatha, Rajan Nagendra, Jandhyala, SPB, Susheela,
    This video is taken from the Veturi Geethanjali 2018 function held in Sri Sathyasai Nigamagamam, Produced by SAFE Organisation and telecast-ed Live in TV 9.
    Video courtesy from SAFE.
    చిత్రం : నాలుగు స్తంభాలాట, 1982
    సాహిత్యం : వేటూరి
    సంగీతం : రాజన్-నాగేంద్ర
    గానం : పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
    పల్లవి:
    చినుకులా రాలి, నదులుగా సాగి,
    వరదలై పోయి, కడలిగా పొంగు,
    నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే, నా ప్రేమ,
    నదివి నీవు, కడలి నేను,
    మరిచిపోబోకుమా,
    మమత నీవే సుమా,
    చినుకులా రాలి, నదులుగా సాగి,
    వరదలై పోయి, కడలిగా పొంగు,
    నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే, నా ప్రేమ
    చరణం:
    ఆకులు రాలే, వేసవి గాలి, నా ప్రేమ నిట్టూర్పులే,
    కుంకుమ పూసే, వేకువ నీవై, తేవాలి ఓదార్పులే,
    ప్రేమను కోరే, జన్మలలోనే, నే వేచి ఉంటానులే,
    జన్మలు తాకే, ప్రేమను నేనై, నే వెల్లువవుతానులే,
    నీ నవ్వులే చాలులే,
    హిమములా రాలి, సుమములై పూసి,
    రుతువులై నవ్వి, మధువులై పొంగు,
    నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ,
    శిశిరమైనా, శిధిలమైనా, విడిచిపోబోకుమా,
    విరహమై పోకుమా,... చినుకులరాలి
    చరణం:
    తొలకరి కోసం, తొడిమను నేనై, అల్లాడుతున్నానులే,
    పులకరమూదే, పువ్వుల కోసం, వేసారుతున్నానులే,
    నింగికి నేల, అంటిసలాడే, ఆ పొద్దు రావాలిలే,
    నిన్నలు నేడై, రేపటి నీడై, నా ముద్దు తీరాలిలే,
    ఆ తీరాలు చేరాలిలే,
    మౌనమై మెరిసి, గానమై పిలిచి,
    కలలతో అలిసి, గగనమై ఎగసి,
    నీ ప్రేమ, నా ప్రేమ, తారాడే మన ప్రేమ
    భువనమైనా, గగనమైనా,
    ప్రేమమయమే సుమా,
    ప్రేమ మనమే సుమా,
    చినుకులా రాలి, నదులుగా సాగి,
    వరదలై పోయి, కడలిగా పొంగు,
    నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ

Комментарии • 167

  • @ushanjalikoya7306
    @ushanjalikoya7306 21 день назад +6

    చినుకులు మా కనుల నుండి కన్నీళ్ల వరదలుగా ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి బాలు గారు 🙏🙏

    • @rajamohan74
      @rajamohan74 20 дней назад +1

      Visukuraadu,e paataku100years life

  • @sreepadmaja5032
    @sreepadmaja5032 Год назад +75

    నేను ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఎంతో మైమరచి పోతున్నాను, ఇంత అద్భుతమైన గాత్రం ఆ బాలు గారికి మాత్రమే సొంతం

  • @vasamvenkatarao1510
    @vasamvenkatarao1510 10 месяцев назад +64

    వెల కట్టే దమ్మొన్నోడు ఎవడో రండి......చూద్దాం..........వింటూనే ఉండాలనిపిస్తుంది

  • @paparaotangella
    @paparaotangella 11 месяцев назад +35

    వేటూరి సార్ మళ్లి మీలాంటి రచయిత పుట్టరు సార్ ఇదే మీకు అశ్రునివాళి

  • @darlaadinarayana7798
    @darlaadinarayana7798 9 дней назад +2

    మజ్రూర్ సుల్తాన్ పురి అనే హిందీ పాటల రచయిత కు దాదా సాహెబ్ పాల్కెఅవార్డు ఇచ్చారు. అంతటి ఘనుడు మన తెలుగు పాటల రచయిత స్వర్గీయ వేటూరిసుందర రామ ముర్తి గారికి కనీసం పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వలేదు..దీనికి కారణం మన పాలకుల నిర్లక్ష్యం 😔

  • @rameshrrmi8026
    @rameshrrmi8026 4 месяца назад +11

    చినుకులా రాలి..నదులుగా సాగి
    వరదలై పోయి..కడలిగా పొంగు..
    నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
    నదివి నీవు..కడలి నేను
    మరచి పోబోకుమా..మమత నీవే సుమా..
    చినుకులా రాలి..నదులుగా సాగి..
    వరదలై పోయి..కడలిగా పొంగు..
    నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
    ఆకులు రాలే వేసవి గాలి
    నా ప్రేమ నిట్టూర్పులే
    కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
    ప్రేమలు కోరే జన్మలలోనే
    నే వేచి ఉంటానులే..
    జన్మలు తాకే ప్రేమను నేనై
    నే వెల్లువౌతానులే..
    ఆ చల్లనే చాలులే
    హిమములా రాలి..సుమములై పూసి..
    ఋతువులై నవ్వి.. మధువులై పొంగు..
    నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
    శిశిరమైనా..శిథిలమైనా..విడిచి
    పోబోకుమా.. విరహమై పోకుమా..
    తొలకరి కోసం తొడిమెను
    నేనై అల్లాడుతున్నానులే
    పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే
    నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
    నిన్నలు నేడై రేపటి నీడై ఆ ముద్దు
    తీరాలిలే..
    ఆ తీరాలు చేరాలిలే
    మౌనమై వెలసి..గానమై పిలిచి
    కలలతో అలిసి..గగనమై ఎగసి
    నీ ప్రేమ.. నా ప్రేమ..తారాడే మన ప్రేమ..
    భువనమైనా.. గగనమైనా..ప్రేమ
    మయమే సుమా!ప్రేమ మనమే సుమా!
    చినుకులా రాలి..
    నదులుగా సాగి...
    వరదలై పోయి..
    కడలిగా పొంగు..
    నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ

    • @సమాజం
      @సమాజం 10 часов назад

      థాంక్యూ బ్రో...👌👌

  • @rameshramu4342
    @rameshramu4342 2 месяца назад +5

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అంత అద్భుతమైన పాట.

  • @anjaneyulupanja9267
    @anjaneyulupanja9267 Год назад +31

    నేను ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ చూస్తూనే వుంటా❤

  • @saradamanib
    @saradamanib 27 дней назад +2

    This sarada from Vizag .we saw the movie shooting at ‘ kancharla S Dutt . Friends to my sisters ‘naalugusthambaalaata’super moovie . A rojule enta Santos ham , utsaham .Happiest memories ;saradamanli pidaparthi

  • @anandaraghu5590
    @anandaraghu5590 Год назад +42

    🙏🏻🙏🏻🙏🏻చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి వస్తున్న ఈ పాటలో మమ్మల్ని తడిపి తరింప చేసినందుకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @narasalakshmi7246
    @narasalakshmi7246 4 месяца назад +3

    Srinidhi gonthulo swara stayi ekkada tappadam ledu, that's the power of classical music

  • @s.gopinath5715
    @s.gopinath5715 2 месяца назад +3

    My favourite song
    రాజన్ నాగేంద్ర గారు కి వేటూరి గారికి
    spb గారికి ధన్యవాదములు మీరు లేకపోయినా మేము బ్రతికున్నంత కాలం ఎల్లప్పుడు మా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు 🙏

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 Год назад +73

    సాహిత్యం, సంగీతం బాలు గారు, శ్రీనిధి ల మధుర గాత్రం లో సుమధుర గీతం వినడం లో ఎంతో ఆనందం మళ్ళీ మళ్ళీ వినాలానే ఉంటుంది

  • @sreenivasbiyyala1153
    @sreenivasbiyyala1153 2 месяца назад +3

    ఇలాంటి గొప్ప రచయితలు, సంగీత దర్శకులు, మరియు గాయకుల టైమ్ లో పుట్టడం మా అద్రుష్టం

  • @srkondru
    @srkondru 7 месяцев назад +7

    Sruthi subrangaa vundi Mee gaanam. Singing competitions lo participate chesthe baguntindi.

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 Год назад +11

    సూపర్. నాకు ఇష్టమైన పాట లలో ఇది ఒకటి.

  • @Perumalchetty-y2q
    @Perumalchetty-y2q 10 месяцев назад +5

    Rajan Nagendra Sir is a gifted music director of yester years musical gem,singers singing and telugu accents awesomely awesome chala chala super also should creditbthe writer of the lyrics

  • @talarinarasimhulu914
    @talarinarasimhulu914 7 месяцев назад +4

    హాట్స్ అప్ బాలు sir

  • @abumohamed9629
    @abumohamed9629 Год назад +14

    ఈ పాట మరియు సంగీతం చెవులకు మధురమైనది

  • @murali2787
    @murali2787 Год назад +15

    Um bievable tune by Rajan Nagendra ❤❤❤

  • @sunnymadhira1959
    @sunnymadhira1959 3 месяца назад +2

    1989 to 2024 Eee Jorny Enni Sarlu Vinna Kooda Inka Vinalani
    Anpisthunna RIP SpBalu Gari
    Madhura Swaralu Maravalenu

  • @amareshac9618
    @amareshac9618 10 месяцев назад +3

    Evergreen song tq so much Rajan nagendra sir and spb sir..

  • @syambabu395
    @syambabu395 7 месяцев назад +6

    ఈ పాట ఎంతో హిట్ కొట్టిన పాట 10000

  • @alladivijaya1201
    @alladivijaya1201 4 месяца назад +1

    Sir mimalni marchipolekapothunam,2019 lo husband expired ayithe mi songs vinte inka badapadedani,next miru vellipoyaka bada yekuvayindi,ee song ki na age 18 years

  • @sandikarlasatyanarayanared1352
    @sandikarlasatyanarayanared1352 8 месяцев назад +4

    Wonderful heart touching and evergreen memorable song.

  • @harinadhkotikalapudu5222
    @harinadhkotikalapudu5222 2 года назад +37

    ఎప్పటికీ ఎంత విన్నా తనివి తీరని పాటది

  • @KkrishnaChary-q7y
    @KkrishnaChary-q7y 5 месяцев назад +5

    Super song Rajan Nagendra musi

  • @vinodrao1900
    @vinodrao1900 Год назад +6

    Awesome picture song and i love this song. Thanks for sharing.

  • @Perumalchetty-y2q
    @Perumalchetty-y2q 3 месяца назад +1

    Eelaanti paatalu ippadiki evergreen with awesome lyrics what a composition female singer accents of telugu plus points above all Nagendra Sirs music finding short of words

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 4 месяца назад +2

    ఆహా! ❤🥰😌💕👌👌

  • @raghukumarvaddadi7069
    @raghukumarvaddadi7069 5 месяцев назад +3

    Excellent sir.

  • @medharithu6952
    @medharithu6952 10 дней назад

    No one will get voice like spb sir

  • @bsampathirao6797
    @bsampathirao6797 6 месяцев назад +4

    Na Life lo maruvaleni song

  • @malleswararao8055
    @malleswararao8055 10 месяцев назад +3

    సూపర్ సాంగ్ ❤

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 Год назад +19

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Garu, GanaGandharva SPB

  • @RajuBiddika-ms6cs
    @RajuBiddika-ms6cs Год назад +17

    I Love this song deeply

  • @alladivijaya1201
    @alladivijaya1201 6 месяцев назад +4

    Naku 60 years ee song daily nt vinta alage chanipovalamipisthundi manasu yekadiko pithundi

  • @haribabu3598
    @haribabu3598 11 месяцев назад +2

    Yes bro ilanti patalu enni sarlu chusina palem

  • @subhanimmm283
    @subhanimmm283 11 месяцев назад +5

    It's not song it's way of living in India

  • @thummapudivenkateswararao7803
    @thummapudivenkateswararao7803 5 месяцев назад +2

    I❤this song since melting ❤ly ❤️❤️❤️🌹🌹🌹

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Год назад +10

    Fanciful beauty of this old Telugu song 👏.soulful rendition 👍🙏🇮🇳.

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 Месяц назад +1

    గాన గంధర్వ గాయకుడు SP బాలు

  • @tumularajesh266
    @tumularajesh266 Год назад +3

    Sir Mee kaallaku padabhi vandanalu

  • @maheshediga8027
    @maheshediga8027 Год назад +8

    My all time favorite song😍❤

  • @vasudivi5017
    @vasudivi5017 4 месяца назад +2

    E song na life

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 Год назад +12

    Always n forever refreshing long lasting highly romantic songs..many years passed n many generations passed still it is fresh.

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 3 месяца назад +1

    Wonderful music by Rajan Nagendra

  • @janakiramtatipi3283
    @janakiramtatipi3283 6 месяцев назад +5

    ఎంత విన సొంపుగా వున్నది పాట 🎉

  • @babubangaru6442
    @babubangaru6442 Год назад +2

    Great singing by SPB and Srinidhi.

  • @subbarao7015
    @subbarao7015 11 месяцев назад +2

    ఇటువంటి పాటలు లో ఏఒకటి ఆఇనా ఈనాటి రచయితలురాసినారా ఏmusick directer ఐన ఇటువంటి పాటలక compose vari carrier lo chesara alochichandi

  • @yadagiribandi6164
    @yadagiribandi6164 Год назад +15

    ఇలాంటి పాటలు ఎన్ని జన్మలకైనా రావు

  • @priyankap8354
    @priyankap8354 6 месяцев назад +4

    My life memarbul song Balugari gnapakalu marachi polem

  • @adarshguptak
    @adarshguptak Год назад +6

    Exceptional!!!

  • @Devuniswaram5281
    @Devuniswaram5281 4 месяца назад +4

    ఆట కాదు నిజమే

  • @rajagopalan8353
    @rajagopalan8353 2 месяца назад

    RNs trade mark Rhythm!
    One of the best MD.

  • @nagallamohan1355
    @nagallamohan1355 Год назад +2

    Wonder ful music and singing

  • @laxmisrinivas4952
    @laxmisrinivas4952 Год назад +5

    Good message ❤

  • @SailajaKurakula-j7x
    @SailajaKurakula-j7x 5 месяцев назад +4

    సూపర్👌👌👌❤❤❤❤❤❤ సూపర్👌❤❤❤❤❤👌👌👌👌 సూపర్❤❤❤❤❤❤👌👌👌👌👌👌

  • @jayanaganna3109
    @jayanaganna3109 Год назад +10

    Wonderful lyrics by Veturi garu.

  • @sharmasgk2899
    @sharmasgk2899 8 месяцев назад +1

    Our sweetest songs are those that tell of our saddest thoughts!

  • @krishnarajnandikolla
    @krishnarajnandikolla 10 месяцев назад +1

    Mesmerizing performance nice❤

  • @Konduruvikky
    @Konduruvikky Год назад +8

    Super

  • @venkath650
    @venkath650 6 месяцев назад +1

    Lady have got a good voice ❤

  • @MassClass-h5x
    @MassClass-h5x Год назад +1

    Evergreen song ❤❤ awesome

  • @KkrishnaChary-q7y
    @KkrishnaChary-q7y 5 месяцев назад +3

    Ball@Srinidi combination lo

  • @medayhalsreenivasa5364
    @medayhalsreenivasa5364 7 месяцев назад +1

    I like this song, meaningful song.

  • @somabharathi9464
    @somabharathi9464 6 месяцев назад +1

    Super nice sir ❤❤

  • @somulingala9663
    @somulingala9663 Год назад +2

    Super sir

  • @tarakeswararao6013
    @tarakeswararao6013 Год назад +1

    ❤❤❤I love this song sir

  • @HemambarNaidu
    @HemambarNaidu 8 месяцев назад +1

    Thank u sp sir and veturi sir

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 3 месяца назад +1

    female voice is super

  • @alluribhaskarbabu1470
    @alluribhaskarbabu1470 10 месяцев назад +1

    Super beautiful song

  • @radhakrishnapanda2876
    @radhakrishnapanda2876 9 месяцев назад +1

    🎉veturi and Balu sir best combination

    • @digumurthiabraham5188
      @digumurthiabraham5188 8 месяцев назад

      రాజన్__నాగేంద్ర. లనుమరిచావ్ బ్రో

  • @kparvathi4892
    @kparvathi4892 10 месяцев назад +1

    Super super 💞💞💞💞💞

  • @parupallinagendra5355
    @parupallinagendra5355 Год назад +3

    🎉🎉🎉 super sp

  • @gvpraju5158
    @gvpraju5158 10 месяцев назад +1

    వారెవ్వా సూపర్

  • @sunithag2975
    @sunithag2975 7 месяцев назад +1

    Beautiful song ❤❤❤❤❤

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 4 месяца назад +1

    I Iove this song

  • @sankarkothamas6424
    @sankarkothamas6424 Год назад +1

    Super❤

  • @mytrabhaskar6261
    @mytrabhaskar6261 Год назад +2

    Veturi lyrics super

  • @apparimohankumar6425
    @apparimohankumar6425 10 месяцев назад +1

    ❤❤❤super

  • @knagamma837
    @knagamma837 3 месяца назад +1

    ಈ ಹಾಡು ಬಯಲುದಾರಿ ಚಿತ್ರದಲ್ಲಿದೆ

    • @surendrababu1340
      @surendrababu1340 3 месяца назад

      Yes. But it is sweetest in Telugu lyrics.

  • @VengalaraoPachava-y7n
    @VengalaraoPachava-y7n 8 месяцев назад +1

    Super song super hit songs🎉

  • @UmasankarGummala-p6l
    @UmasankarGummala-p6l 4 месяца назад

    Tq Balu sir

  • @ushakiran6446
    @ushakiran6446 10 месяцев назад +1

    awesome

  • @tararamarao7506
    @tararamarao7506 6 месяцев назад +1

    VERY PLEASENT SONG

  • @KoppulaSrinivasulu
    @KoppulaSrinivasulu 3 месяца назад

    ఇది బలుకే సదయం

  • @rokkamraju842
    @rokkamraju842 Год назад +6

    Yes your i like it

  • @moviemuchatlu2
    @moviemuchatlu2 2 месяца назад

    1:40 nundi oo antava kante bavndi song...

  • @worshipper...titusvinu1319
    @worshipper...titusvinu1319 10 месяцев назад +1

    Em song raa Babu mind nunchi povatldhu

  • @vijaya7639
    @vijaya7639 8 месяцев назад +1

    👌🏻🙏🏻🙏🏻👌🏻sp sir

  • @aswarthnarayanayc7637
    @aswarthnarayanayc7637 Год назад +6

    MUSIC. SO. CUTE

  • @m.satyanarayana1196
    @m.satyanarayana1196 7 месяцев назад +1

    Super song

  • @kodalirammohanrao96
    @kodalirammohanrao96 7 месяцев назад +1

    Balu gariki. 🙏🙏🙏🙏🙏👍🤝🌹🌹

  • @pratheeppradeep
    @pratheeppradeep Год назад

    I love you Rajan nagendra sir....

  • @alluribhaskarbabu1470
    @alluribhaskarbabu1470 10 месяцев назад +1

    Singer malli malli raru

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 6 месяцев назад +1

    Ilanti songs ippudu compose cheyyadam khashtam very impossible

  • @akkenasiva4705
    @akkenasiva4705 Год назад +1

    My fav balu sir miss you so much sir

  • @mnarayana4389
    @mnarayana4389 Год назад +2

    I❤u good sang

  • @venkatreddybasava3716
    @venkatreddybasava3716 Год назад +9

    What a MELODY ...mind becomes STILL....