Talukkumannadi Song Performance By Mano | Swarabhishekam | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 71

  • @umashankar-uu7hx
    @umashankar-uu7hx 6 месяцев назад +44

    లల్లాల లాల్లాల లాలల్లాలా
    లల్లాల లాల్లాల లాలల్లాలా
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    ఓ మైనా వదలనిక ఏమైనా
    నాలోనా శృతిలయలే నీవేనా
    గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్
    రావే కిరణ్.......
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    ####
    నేడే కొండకోన తోడుగా,
    ఎండ వాన చూడగా,
    ఈడుజోడుగా,
    ఎన్నో ఊసులాడగా, తోడునీడగా
    ఈడు గోదారి పొంగింది చూడు
    నా దారి కొచ్చింది నేడు, ఆశ తీరగా
    ప్రేమ మాగాణి పండింది నేడు
    మా రాణి పారాణి తోటి నన్ను చేరగా
    గువ్వల జంటగా ఓఓ..........
    సాగే వేళలో నవ్వుల జంటగా ఓఓ.......
    రావే నా కిరణ్
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలుకుతున్నది వలపు సితార
    $$$$$$
    రావే.... ఆకాశాన విల్లుగా,
    ఆనందాల జల్లుగా,
    మల్లెలు జల్లగా,
    ముద్దే నేడు తియ్యగా, తెరే తీయగా
    గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి
    ఎండల్లో వెన్నెల్లు తెచ్చి పానుపేయగా
    కోటి మందార గంధాలు తోటి
    అందాల చందాలు నాకు కానుకీయగా
    ఊహల లాహిరి ఓఓ.......
    ఊగే వేళలో ఊపిరి నీవుగా ఓఓ......
    రావే నా కిరణ్
    తళుకుమన్నది కులుకుల తార
    పలకనున్నది వలపు సితార
    తళుకుమన్నది కులుకుల తార
    పలకనున్నది వలపు సితార
    ఓ మైనా వదలనిక ఏమైనా
    నాలోనా శృతిలయలు నీవేనా
    గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్
    రావే కిరణ్

  • @SardanEggudu
    @SardanEggudu 5 дней назад +1

    కల్పన గారు మీరు మీకే దాటి

  • @MbalaChandra-o8q
    @MbalaChandra-o8q 7 месяцев назад +16

    Chithra gaari smile very cool

  • @ManikanthaSriram
    @ManikanthaSriram 4 месяца назад +5

    So sweets song sir👏👌👌

  • @trinadhdoguparthi2212
    @trinadhdoguparthi2212 4 месяца назад +5

    Balu garu smile spl attraction

  • @Ajay.p007
    @Ajay.p007 3 месяца назад +5

    Balu sir, mano sir Great singer, ilayaraja sir music great. 🙏🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 5 месяцев назад +11

    ❤SPB sir❤eee song lo❤
    Entho❤Enjoy ❤chesaru I
    Like it❤❤❤

  • @SujathaMushnuri
    @SujathaMushnuri 4 месяца назад +4

    Nice song manu baga padaru

  • @simhachalamm-e8q
    @simhachalamm-e8q 5 месяцев назад +7

    Super sir ... song

  • @rajeshyadavavula8788
    @rajeshyadavavula8788 5 месяцев назад +5

    Love...... Lee 💖❤❤🎉

  • @chaitanyasree3070
    @chaitanyasree3070 7 месяцев назад +11

    Mind Blowing & Pretty Awesome Mano Sir
    🙏🙏👌

  • @kondapallisuresh6404
    @kondapallisuresh6404 3 месяца назад +2

    Mano గారు 🎉 సూపర్

  • @Ddpr-g7w
    @Ddpr-g7w 7 месяцев назад +8

    God bless you my dear child

  • @RamaraoKomaram
    @RamaraoKomaram 5 месяцев назад +7

    మనో గారు
    మీరు మీ ఎనర్జి
    మీ song మీ కామెడీ
    Excellent excellent sir 😂😂😂😂😂

  • @ramalakshmi9204
    @ramalakshmi9204 7 месяцев назад +17

    Super.song Manu.garu.chaala.Baga. పాడారు

  • @bonagiripushpalatha6697
    @bonagiripushpalatha6697 Месяц назад

    Mimmulani kanna thalli thandriki thousand dandalu

  • @thummapudivenkateswararao7803
    @thummapudivenkateswararao7803 3 месяца назад +1

    I ❤ this melodious romantic song.

  • @AnushaChenta
    @AnushaChenta 5 месяцев назад +3

    మనో 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @sankarlavetisankarlaveti3625
    @sankarlavetisankarlaveti3625 4 месяца назад +2

    Supar manogaru

  • @అత్తగారిమాట
    @అత్తగారిమాట 5 месяцев назад +4

    Balu sir smile ❤❤❤

  • @revathisavitri8288
    @revathisavitri8288 7 месяцев назад +15

    పాటచాలాబాగాపాడార0డీ🎉

  • @nri-r1
    @nri-r1 7 месяцев назад +5

    😢 thankyou mano garu 🎉

  • @Sravanmandala-f6h
    @Sravanmandala-f6h 5 месяцев назад +8

    Manu Singh and dans super

  • @sureshbabuvyas6224
    @sureshbabuvyas6224 8 месяцев назад +6

    Super song

  • @shivajin7453
    @shivajin7453 Месяц назад

    Super song. Super singer

  • @RBSRBS-r1x
    @RBSRBS-r1x 7 месяцев назад +10

    Very nice song 💞💞💞

  • @VasudVasu-f2r
    @VasudVasu-f2r 2 месяца назад

    Wow

  • @NarayanaSiddi-g5t
    @NarayanaSiddi-g5t 7 месяцев назад +5

    Super

  • @TadelagopiTadela
    @TadelagopiTadela 5 месяцев назад +4

    ❤🌹❤

  • @dmahender6269
    @dmahender6269 2 месяца назад

    తపస్సు రీమేక్ of darr

  • @sivaratalukondapavuluri4852
    @sivaratalukondapavuluri4852 5 месяцев назад +3

    ❤❤❤❤❤❤❤❤

  • @mandadiramarao6993
    @mandadiramarao6993 8 месяцев назад +7

    Super sir

  • @PinjariShamshuddin
    @PinjariShamshuddin 6 месяцев назад +4


  • @gantathirumalesu
    @gantathirumalesu 6 месяцев назад +3

    Vennelakani raghavaiah gaaru nellore reasion

  • @NaraSimharao-ri3yg
    @NaraSimharao-ri3yg 8 месяцев назад +5

    Awesome 👍👍👍

  • @chanduch5711
    @chanduch5711 2 месяца назад +1

    ఎక్స్‌ట్రా లు యాడ్ చేయకుండా పాడి వుంటే చాలా బాగుండేది... ఒరిజినల్ ఒరిజినల్ ఏ...

  • @velagapudichandrasekharasa4398
    @velagapudichandrasekharasa4398 2 месяца назад +1

    ఈ సాంగ్ గోపిక పూర్ణిమ పాడితే పర్ఫెక్ట్ మ్యాచ్ అయిద్ది

  • @AnusriPothu
    @AnusriPothu 7 месяцев назад +3

    Charansir rishil kudha vasthey bagudhu sir

  • @himageethagode2982
    @himageethagode2982 6 месяцев назад +4

    Balu gariki anamdam chudali

  • @bhavyalakshmi7508
    @bhavyalakshmi7508 3 месяца назад

    Cinema lo pata paadinadi oka agnatha gaayakudu. Paadaru

  • @moghalalisha3755
    @moghalalisha3755 6 месяцев назад +2

    Only for balu garu

  • @venkatraokatta3814
    @venkatraokatta3814 8 месяцев назад +30

    Chaala chendalamga undi

  • @venkateswararaovadde8946
    @venkateswararaovadde8946 5 месяцев назад +4

    Baalu garu mee smail chustunte meeru Leru Anna Alochana malli okka sari ma Kosam randi Balu garu mee padhabhi Vandanam chesukovalani vundhi😊

  • @srinivasaraovanka4605
    @srinivasaraovanka4605 3 месяца назад +1

    i cannot like more than than once. sad

  • @punyavathig6968
    @punyavathig6968 Месяц назад

    Neekunda? Ayite nuvvu vachchi padu. Mundu message tappulu lekunda cheyyatam nerchuko.

  • @SreeRaam-z9n
    @SreeRaam-z9n 8 месяцев назад +6

    Not good singinging

  • @rachapudizacharaiah3981
    @rachapudizacharaiah3981 2 месяца назад +1

    Anduke suma ante ilove

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru 3 месяца назад +1

    పువ్వు బ్లోయింగ్ సుమా 😢😢

  • @rachapudizacharaiah3981
    @rachapudizacharaiah3981 2 месяца назад

    Suma ilove you my brother rajeevkanakala

  • @rachapudizacharaiah3981
    @rachapudizacharaiah3981 2 месяца назад

    E munnavu sharilo suma

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru 3 месяца назад +1

    సుమ కి బాగా మూడ్ అవుట్ అయ్యింది ఎందుకు స్టేజ్ మీదే చూపిస్తుంది అందరికోసం అన్నీ😂

  • @mulasankamulasanka9143
    @mulasankamulasanka9143 4 месяца назад +3

    సూపర్

  • @Rajichanti.123
    @Rajichanti.123 6 месяцев назад +5

    Super sir

  • @vadtyaganesh4355
    @vadtyaganesh4355 2 месяца назад

    ❤❤❤❤❤

  • @srinubandari111
    @srinubandari111 Месяц назад

    Super sir