LAAGELAATA SOODU VADHINE | DJ SONG FULL SONG 2021 |

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2021
  • LAAGELAATA SOODU VADHINE | DJ SONG FULL SONG 2021 | #LAVANYA #PARSHURAMNAGAM @MANAIR MUSIC & MOVIES
    New Songs for Your channel👇
    Contact/Follow Us on Instagram👇
    / manair_music_parshuram...
    లాగెలాట సూడు వదినే.. Original Song👇
    • LAAGELAATA SOODU VADHI...
    మీరు ఎంతగానో.. ఆదరించిన.. లాగెలాట.. పాట.. ఇప్పుడు.. DJ Version లో.😊👍
    Tune Source: Nagam Mallavva,
    Lyrics & Direction: #Parshuram_Nagam,
    Singer: #Lavanya,
    Music : #GL_Namdev,
    DOP & Editing : ShivaKumar_Alle,
    DJ Mixing: DJ Mahesh,
    Chorioghaphy: #Suman Shivani,
    Casting: Suman Shivani & #Bunny_Yadav,
    Dancers: Akshaya, Pallavi, Pavitra.
    Presented: MANAIR MUSIC & MOVIES
    Technical Support: OM WINGS PVT. LTD {#omwings}
    FOLLOW US ON INSTAGRAM
    ------------ bit.ly/0mwings ---------
    సేకరణ: మల్లవ్వ నాగం.
    పాట:లాగేలాట అడుతాడు
    Lyrics : పరశురాం నాగం
    పల్లవి:
    లాగెలున్న దొడ్లెకు పెండదియ్య వొమ్మంటే.. (2)
    లాగేలాట అడుతాడు సూడు వదినే..
    లాగెలున్న దొడ్లెకు..పెండదియ్య వొమ్మంటే..
    ముసాలోడే కుశాలు వడుతాడు (2)
    ముద్దు లియ్యుమంటాడు సూడు వదినే..
    మూసాలోడే గాని..కుశాలు వడుతాడు..
    చరణం:1
    మొండి కర్రు వట్టుకొని ..సర్రిపియ్యా వొమ్మంటే.(2)
    సిర్ర గొనెలాడుతాడు.. సూడు వదినే..
    మొండి కర్రు వట్టుకొని ..సర్ర్పియ్యా వొమ్మంటే.
    మూసాలోడే గాని..ఏశాలు వడుతాడు.. (2)
    సీరేకొంగునిడువడు.. సూడు వదినే
    మూసాలోడే గాని.. ఏశాలు వడుతాడు
    చరణం:2:
    సికిపోయిన కట్టేలు సెక్కలేసి రమ్మంటే..(2)
    సిందూలాట లాడుతాడు సూడు వదినే
    సికిపోయిన కట్టేలు సెక్కలేసి రమ్మంటే..
    మూసాలోడే గాని.. మూసిముసి నవ్వుతాడు (2)
    రెక్క వట్టుకుంటాడు సూడు వదినే..
    మూసాలోడే గాని.. మూసిముసి నవ్వుతాడు..
    చరణం:3
    పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే..
    సయ్యాటలాడుతాడు సూడు వదినే..
    పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే
    ముసాలోడే గాని.. పడుసూ బుద్ధి వోలేదు..(2)
    పక పక నవ్వుతాడు సూడు వదినే..
    ముసాలోడే గాని.. పడుసూ బుద్ధి వోలేదు..
    చరణం:4
    అంకాయ ఆలుగడ్డ.. బెండకాయ దొండకాయ..
    కూరగాయలమ్ముకచ్చి.. కూడబెట్టుకుందమంటే..
    కాయలాట ఆడుతాడు సూడు వదినే..
    కూరగాయలమ్ముకచ్చి.. కూడబెట్టుకుందమంటే..
    రేపటి రోజుకు కోల్యాగైతాడా (2)
    సీటీలు గొడుతడు .. సూడు వదినే..
    రేపటి రోజుకు కోల్యాగైతాడా ...
    అంత్యపల్లవి:
    సింత ముసలైన... పులుపు సావదట..(2)
    సోకుల వడుతాడు .. సూడు వదినే..
    సింత ముసలైన... పులుపు సావదట..
    వదిన:
    ప్రేమకు వయసా.. మనసుకు, ముసలా..
    మనసు ముసలిదా.. మరుదాలా
    ""నిత్య నూతనం మరుదాలా..
    పచ్చ తోరణమై.. మీరుండాలా.."" (3)
    By✍️ పరశురాం నాగం.
    The End😊👍
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 7 тыс.

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES  7 месяцев назад +57

    👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇
    ruclips.net/video/QLHrb7fO9Wg/видео.html
    ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో

  • @ganeshanuganti5629
    @ganeshanuganti5629 3 года назад +4630

    నాకూ తెలిసి సినిమా పాటలు అంతరించి పోతయేమో అనిపిస్తుంది 😂😂...... తెలంగాణ జానపద పాటలు వింటుంటే 🔥🔥

  • @mendaparamesha2447
    @mendaparamesha2447 2 года назад +9

    Akkdinunchi 👈👉vastavi entha manchi paatalu ..🙈🙈🙈... What Aa voice,,,,,🙉🙉 WHAT A@ Danceeee.💃💃💃.... What @@🕵🕵🕵 choreography...😊😊😊... Handsofff_______🤗🤗

  • @nandraboinamahesh1531
    @nandraboinamahesh1531 2 года назад +51

    ప్రేమకి వయసా .....మనసుకు, ముసలా ...
    మనసు ముసలిదా ..... మరుదాల singer chaala great super voice exllent song❤️

  • @kranthidomakonda6195
    @kranthidomakonda6195 2 года назад +19

    ఈ song vinte అదే ఏదో మన dance 🕺 automatically వస్తుంది... Em అంటారు

  • @Karshakajivanam
    @Karshakajivanam 3 года назад +53

    పాట కి దగ్గ ఆట...
    పాట సూపర్ ఉంది...
    కొరియోగ్రఫీ యింకా సూపర్ ఉంది...

  • @vijaylucky5612
    @vijaylucky5612 3 года назад +124

    అబ్బబ్బ .....ఏం వదిన మర్దల్లు ఆడ పిల్లలు కాదు వాళ్ళు లేడీ పిల్లలు...... congratulations manair music

  • @venkateshbandapelly8784
    @venkateshbandapelly8784 2 года назад +38

    మనస్సుకు ఎంత ఉత్చాహం గా ఉందొ ఈ పాట వింటే ❤️🎧👌

  • @siddinaboinanarendar7976
    @siddinaboinanarendar7976 2 года назад +40

    ఇప్పటి నేను ఈ పాటను ఒక వందసార్లు విన్నాను చాలా బాగుంది 💐💐🙏

  • @cobraking7500
    @cobraking7500 3 года назад +184

    వర్షంలో కూడా డాన్స్ కష్ట పడ్డారు మీ కష్టానికి ఫలితం ఉంటుంది పక్క హిట్ సాంగ్ 👌👌👌👌👍👍👍

  • @hunter823
    @hunter823 3 года назад +201

    మీ ఊరించుడు తగలయ్య ఎంత సేపయ్య సామీ.. శివాని చిందులు బన్నీ ఆటలు చుడానికి లక్షల మంది వెయిటింగ్

  • @chengollasravankumar9533
    @chengollasravankumar9533 2 года назад +85

    కాలం మూడింది సినిమా పాటలకు 😂😂😂జానపదాలు పల్లెలో ప్రజానోట్లోనుండి వచ్చే అని ముత్యాలు ❤

    • @ratnanalls1059
      @ratnanalls1059 2 года назад

      baava o

    • @krish4087
      @krish4087 2 года назад

      Aunu brother cinema songs vest kada abba emunnaie mana Telangana songs chinnapati rojulu gurthuku vasthunnaie

    • @krish4087
      @krish4087 2 года назад

      Bava sravan love you❤

    • @KrishnaKrishna-lx5wg
      @KrishnaKrishna-lx5wg 2 года назад

      @@ratnanalls1059 pp

  • @rajuburugupalli1396
    @rajuburugupalli1396 2 года назад +118

    తెలంగాణ యాస వల్ల సూపర్ హిట్టు అవుతున్నాయి సినిమాలు అలాగే జానపదాలు కూడా సినిమాలో పెట్టి రోజు కూడా రావాలి తెలుగు ఇండస్ట్రీలో లో మొత్తం తెలంగాణ యసనే నడవాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏

  • @somarapuswamyraj7807
    @somarapuswamyraj7807 3 года назад +36

    మన పల్లెటూరి అమ్మాయిల గురించి ఎంత చెప్పిన తక్కువే స్వచ్చమైన పల్లెటూరి పాట
    బన్ని రానూ రానూ గ్రాఫ్ పెరుగుతుంధీ ( మంచి నటి యాక్టర్ అవుతధీ తన ఎక్స్ప్రెస్ తోనే పిధా కావాల్సింధే )

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 3 года назад +34

    ఫుల్ గ్రేస్.. ఉంది సూపర్
    బన్నీ యాదవ్& శివాని🎉🎉🎉🎉🎉

  • @maheshduvva2581
    @maheshduvva2581 2 года назад +12

    పాట వింటుంటే జొష్ ఆగుతలేదు...🕺🕺💃💃

  • @edulakantisrinivas3932
    @edulakantisrinivas3932 2 года назад +48

    తెలంగాణ వచ్చాక మన జానపదం అంటే ఏమిటో తెలుస్తుంది రుచి

  • @Raju-fk7yc
    @Raju-fk7yc 3 года назад +37

    వింటుంటే వినాలనిపించే సాంగ్ మైండ్ బ్లోయింగ్ డాన్స్ బాగా చేశారు అందరూ

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES  3 года назад +539

    మన లాగెలాట పాటని.. అక్కున చేర్చుకొని.. అద్భుతంగా ఆదరిస్తున్న.. Manair Music & Movies కుటుంబ సభ్యులందరికీ శతకోటి కళాభివందనాలు🙏💖🙏 మీరు మరో నలుగురికి share చేస్తూ.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాము🙏🙏
    Team MANAIR MUSIC & MOVIES

    • @naveenmyakala4966
      @naveenmyakala4966 3 года назад +15

      Verey level lyrics with mix🔥🔥

    • @superhitmelodies4068
      @superhitmelodies4068 3 года назад +6

      ఇద్దరి లో ఒకరి acting,Dance, Expressions చూసినప్పుడు ఇంకొకరి Acting,Dance and Expressions tho distrub chesthunnaru ఎవరికి వారే సాటి అన్నట్టుగా వుంది సాంగ్ 🙏👍 superrrrrrrrrrrrrrrrrrrrrrrrb and all the best for both of u and Manair Music and movies

    • @mamathasailla9410
      @mamathasailla9410 3 года назад +2

      Super super song

    • @shankargoudjuluri5477
      @shankargoudjuluri5477 3 года назад +5

      Uppu upputhundhe me song edhi only telangan ki sadhyam ...do more videos MANIR ❤️

    • @thindam-pa2607
      @thindam-pa2607 3 года назад +3

      Thappakunda

  • @nandinitvmallial250
    @nandinitvmallial250 2 года назад +154

    ఇలాంటి పాటలు సినిమా లో పెట్టె రోజు అతి త్వరలో వస్తుంది...రావాలని కోరుకుంటున్నాను..👌👍👍👍

    • @Vinay_telugu
      @Vinay_telugu 2 года назад +1

      Box lu paligipotay pakka💥

    • @kalyankumar2593
      @kalyankumar2593 2 года назад

      Miru current ga cheparu

    • @mamidi751
      @mamidi751 2 года назад +1

      Aroju kadha ..Mana Telangana kalhamma talliki asalaina gouravam dakkedhi.. Telangana Jana padha ghalhaniki

    • @srinunepal3078
      @srinunepal3078 2 года назад

      Manchi maata cheppavu Anna

    • @aadigamingff5300
      @aadigamingff5300 2 года назад +1

      🤣😂🤣😂🤣🤣😂😂

  • @dindirajashekar4449
    @dindirajashekar4449 2 года назад +10

    Love from వనపర్తి జిల్లా . ఇద్దరు ఒకేలా వున్నయీ డాన్స్. శివాని అక్క,బన్నీ యాదవ్ అక్క ఇద్దరు సూపర్👌👌👌 2:50 to 2:58 లో శివాని అక్క డాన్స్ నెమలి నాట్యం లాగ మెరిసింది సూపర్👍👍👍

  • @sidduyadavsinganaboina1041
    @sidduyadavsinganaboina1041 3 года назад +69

    సూపర్ చాలా చక్కగా చేసారు డాన్స్ ఇద్దరు సమానంగా ఎవ్వరు తగ్గకుండా

    • @baluh8746
      @baluh8746 3 года назад

      Super 👌👌👌👌👌👌👌💃💃👌💓💓💓💓🌺💔💓🌺🌷🌷🌷🌷🌷

  • @rameshnanam896
    @rameshnanam896 3 года назад +158

    మాటలులేవు.. మాటల్లో చెప్పలేను తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే అంతే అదంతా వేర లెవెల్..❣️..❣️..

  • @neelasrikanth8188
    @neelasrikanth8188 2 года назад +8

    ఐ లవ్ తెలంగాణ జానపదం

  • @kranthidomakonda6195
    @kranthidomakonda6195 2 года назад +6

    Telangana vacchaka mana jana padam, cinima pattala nu mincchi poyendhi 😍😍😍❤️❤️❤️

  • @mahenderkondapally1533
    @mahenderkondapally1533 3 года назад +97

    💖ఈ వీడియో ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది
    💚ఇద్దరు అమ్మాయిల డ్యాన్స్ సూపర్ ...
    💛I Love this Video ...

  • @balajicreations999
    @balajicreations999 3 года назад +758

    ప్రోమో తోనే ఘన విజయాన్ని అందించిన టువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కళాభివందనాలు, ఈ పూర్తి పాటను కూడా ఆదరించి అక్కున నేర్చుకుంటారని ఆశిస్తున్నాము ,
    ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పరశురామ్ అన్న గారికి కృతజ్ఞతలు

  • @prabumadhapuram812
    @prabumadhapuram812 2 года назад +7

    తెల్ల చీర అమ్మాయి డాన్స్ సూపర్ వెరీ గుడ్

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 2 года назад +66

    తెలుగు జానపద గీతాలు మధురానుభూతిని కలిగిస్తాయి. 👌👌👌 ❤️💙💚💜💛

  • @bolgampraveen6896
    @bolgampraveen6896 3 года назад +93

    "ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసారు" సూపర్ ఇద్దరు బలే కలిసిండ్రు ఇద్దరు 😍💞

    • @karthikveera8913
      @karthikveera8913 3 года назад +4

      నువ్వు కూడా పోరా తమ్ముడు మధ్యలో ఎంజాయ్ చేయి

    • @bonasishanthikumar7044
      @bonasishanthikumar7044 3 года назад +2

      @@karthikveera8913 😀

    • @skwajid2022
      @skwajid2022 3 года назад +1

      @@bonasishanthikumar7044 Correct bro👍

    • @ramesh7gr155
      @ramesh7gr155 3 года назад +2

      "భగవంతుడు భగత్ సింగ్"
      15 August 1947 విజయం సాధించాడు
      గద్వాల రమేష్ అనే నేను
      స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ మొడ్డ నోట్లో పెట్టుకొని చీకుత
      ( 10 సంవత్సరాల క్రితం చనిపోయిన అమ్మ నాన్న
      తెలియాలని కోరుకుంటున్న )

  • @sadhudacharam
    @sadhudacharam 3 года назад +26

    సూపర్ సాంగ్ ఇద్దరు ఒక లైక్ వేసుకోండి👌🔥

  • @anjianjianji8545
    @anjianjianji8545 2 года назад +7

    ఇలాంటి పటాలు మాకు Isthunnandhuku meeku 🙏🙏🙏

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 года назад +1

    Lavanya exlent ga padinadi aaamayila dance exlant andulo vadinamardalu6 enka adbutanga seasharu music writer pata totel exlant 👍👍👍👍👍👍👍👍

  • @user-mt9tq1bx3v
    @user-mt9tq1bx3v 2 года назад +180

    రెండు నెమలిలు నాట్యాం చెసినట్టుంది...ఒకరికీ మించకుండ ఇంకోరు....సూపర్ గూడ్ ఎనర్జీ

  • @anjalisathaiah9905
    @anjalisathaiah9905 3 года назад +28

    తెలంగాణ ఫ్లొక్ సాంగ్స్, మనసుకు ప్రశాంతత
    ఇలాగే ముందుకు ధుస్కెల్లలని కోరుకొంటున్నం

  • @bandarunagabhushanam6160
    @bandarunagabhushanam6160 Год назад +4

    సూపర్ పాట స్టెప్పులు కూడా అంతే సమానంగా వునది సూపర్

  • @erapvenkatvenkat4118
    @erapvenkatvenkat4118 2 года назад +16

    చాలా బాగా డాన్స్ చేశారు మీరు ఇద్దరూ జంటగా

  • @spandusamudrala6086
    @spandusamudrala6086 3 года назад +323

    మాటని కూడా ఆట రూపంలో చూపించే సత్తా మన జానపదంకే సాధ్యమవుతుంది..

  • @LaxmiLaxmi-uj1vl
    @LaxmiLaxmi-uj1vl 3 года назад +68

    Song kosam pichi pichi ga wait chesthuna vallu oka like vesukodi.
    And shivani akka me dance super..bunny yadhav. Me expecions super ♥️💯💫💥💥💥

  • @9NAYADUNIYA
    @9NAYADUNIYA 2 года назад +8

    నెమలి కోకిల రెండు ఒకే వనం లో ఆడి పాడుతున్నాయి .....చూడడానికి సుందరంగా ఉంది యి అద్భుత దృశ్యం ఆహా ఏమి ఆ డెడికేషన్ 👌👌👌👌👌👌👌👌👌👌👌
    ప్రస్తుత సినిమా పాటలు రాసె రచయితల కన్న జానపదాలు మహా అద్భుత:

  • @ananyaangel172
    @ananyaangel172 2 года назад +175

    మన తెలంగాణ పాటలు గల్ఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరు వింటున్నారు చాలా బాగుంది పాట

  • @dokemahesh
    @dokemahesh 3 года назад +217

    శివాని ఫాన్స్ లైక్ అండ్ బన్నీ ఫాన్స్ కామెంట్స్.. అండ్ షేర్....😍😘😘😘😘😘

  • @lingaswamymurudoddi589
    @lingaswamymurudoddi589 3 года назад +20

    ఇలాంటివి ఇంకా చెయ్యాలి మీరు......డాన్స్ సూపర్ ...బన్నీ యాదవ్ కూడా ఎక్సళ్లేంట్.. డాన్సర్

  • @mudhigondayadagiri6302
    @mudhigondayadagiri6302 2 года назад +5

    👌👌

  • @induripraveenvlogs
    @induripraveenvlogs 2 года назад +1

    Nice song Malli Malli vinalanipistundi nice bunny Yadav. Suman shivani

  • @village_vlogs402
    @village_vlogs402 3 года назад +118

    ఈ వీడియో కోసం wait చేస్తున్న వాళ్ళు ఒక్క లైక్👍🏻 వేసుకోండి

  • @raiu1157
    @raiu1157 3 года назад +119

    బన్నీ యాదవ్ గారు సూపర్ డాన్స్ మీరు ఇంకా పెద్ద యాక్టర్ కావాలని కోరుకుంటున్నాము బన్నీయాదవ్ గారు ఫ్యాన్స్ సౌదీ లో చాలామంది ఉన్నారు మన తెలంగాణ వాళ్లు

  • @rajannayadavrapelly
    @rajannayadavrapelly 2 года назад +3

    జయహో తెలంగాణ జానపదమా

  • @manichandhyadav6522
    @manichandhyadav6522 2 года назад +4

    Singer 👍
    Lavanya Akka👌👌👍

  • @jalendharmudhiraj7953
    @jalendharmudhiraj7953 3 года назад +1849

    ఇ పాటను మనస్ఫూర్తిగా వినే వాళ్ళు లైక్ చేయండి

  • @ramaraopallemuchatlu3736
    @ramaraopallemuchatlu3736 3 года назад +121

    ఆలస్యంగా వచ్చిన గానీ చాల బాగుంది పాట 👌👌👌👌👌

  • @mahidhfm4391
    @mahidhfm4391 2 года назад +1

    Cinema Songs asalu paniki ravu e song Mida 🔥🔥🔥

  • @veerachary7735
    @veerachary7735 Год назад +5

    పాటకు తగ్గట్టుగా డాన్స్ చేసారు సూపర్ 👌👌🙏🌹

  • @chalotv9821
    @chalotv9821 3 года назад +73

    అతి పెద్ద ఘన విజయం సాధించడానికి ప్రజల మధ్యకు వస్తున్నా ఈ సాంగ్, ఈ సాంగ్ కు పనిచేసిన ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 3 года назад +3

      Thank u Anna for your valuable support 🤝🤝💖😊😊😊😊

  • @athinarapuhasin2530
    @athinarapuhasin2530 2 года назад +387

    ఇన్ని రోజులు కొంత మంది కాల్ల కింద నలిగిన మన సాహిత్యం, నేడు దండ యాత్ర చేస్తుంది

  • @ashuarya5621
    @ashuarya5621 2 года назад +1

    Blue and pink girl....super ra...chinpesav natural ga chesav ra

  • @nobb_gaming9180
    @nobb_gaming9180 2 года назад +2

    Super,Bro

  • @srinusuram5105
    @srinusuram5105 2 года назад +11

    తెలంగాణ జానపదం సూపర్ తెలంగాణ గ్రామాల లో DJ లో మెత్తం ఈవే పాటలు.

  • @aadimerimeri3492
    @aadimerimeri3492 2 года назад +55

    రోజు మొత్తం లో కనీసం 10 సార్లు అన్న వింట ఈ సాంగ్ అంత బావుంది👌👌👌👌👌👌👌😍😍😍😍❤️❤️😘😘👏👏😊😊💯

  • @maheshmahiakula8353
    @maheshmahiakula8353 2 года назад +1

    Telangana jaanapata 🔥 🔥 🔥

  • @rajugoudknrrajugoudknr6039
    @rajugoudknrrajugoudknr6039 2 года назад +4

    👌👌👌👌👌👌

  • @Shivakumar-yt8qr
    @Shivakumar-yt8qr 3 года назад +85

    తెల్ల చీర అమ్మాయి నీకు పాదాభివందనం మీ జానపదల వల్ల సినిమాలో పాటలు వినుడు లేనే లేదు జై తెలంగాణ

  • @hasthakumar3002
    @hasthakumar3002 3 года назад +17

    మీరు చాలా బాగా చేసారు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చెయ్యాలని.. కొమురంభీం జిల్లా వాళ్ళం కోరుకుంటున్నాము..

  • @ramyasrigangula
    @ramyasrigangula 2 года назад +3

    Supar song

  • @balrajubal1471
    @balrajubal1471 2 года назад +1

    Supar,ra

  • @vijayekkaladevi8237
    @vijayekkaladevi8237 3 года назад +12

    సూపర్ బన్నీ యాదవ్ &శివాని డాన్స్ 👌👌

  • @villagenature4913
    @villagenature4913 3 года назад +35

    రెండు నెమలిలు ఆడుతున్నటు ఉంది మీ డాన్స్ సూపర్ గా చేసారు ఇద్దరు

  • @vshu99
    @vshu99 2 года назад +39

    ముసలోడే గాని కుషాలు వడుతడు ముద్దులియ్యమంటాడు.. 🙏🙏❤️❤️😘😘😘

  • @kondapallykumar3008
    @kondapallykumar3008 2 года назад +2

    Superb sisters super Anthe matalu vasthalev

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 года назад +25

    Bunny బేబీ డాన్స్ సూపర్.. బ్యాక్ లో ముగ్గురు అమ్మాయిలు బాగా చేసారు (ఇప్పుడు Shivani టైమ్ నడుస్తోంది)
    Total Song Super Hit👌👌😍❤😍👍👍

    • @nagarajuk7977
      @nagarajuk7977 3 года назад +2

      S bro.. Pink Saree kuda super dance

  • @Raju-fk7yc
    @Raju-fk7yc 3 года назад +40

    మన తెలంగాణలో అందరి కంటే ముందు మీరే ఉన్నారు ఈ పర్ఫామెన్స్ సూపర్ చేశారు కంగ్రాట్స్

  • @maheshnaveendla2667
    @maheshnaveendla2667 2 года назад +2

    Talent ante edi. superb annisarlu viinna boar kottatle.

  • @krishnaa3017
    @krishnaa3017 2 года назад +4

    Super song jai telangana

  • @srinuchinna396
    @srinuchinna396 3 года назад +664

    సాంగ్ చూస్తూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🔥👍

  • @kavadimahalakshmi3564
    @kavadimahalakshmi3564 3 года назад +23

    Bunny akka and Shivani akka expression's nachina vallu vaka like cheyandi 😍😍

  • @LakshmiDevi-vo9ww
    @LakshmiDevi-vo9ww Месяц назад +1

    Super.. Anitha❤❤

  • @surnamahi4264
    @surnamahi4264 2 года назад +1

    Nice dance nice expressions, left side ammai smile ki nen flat full song motham closup smile maintain chesindhi . Chala bagundhi me smile 👌👌👌..

  • @sandeshedits8701
    @sandeshedits8701 3 года назад +29

    వింటుంటే వినాలని ఉంది...చాలా బాగుంది... ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు మీ సందేష్.....❤️

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 года назад +129

    Folk song ల్లో ఉన్న మజానే వేరబ్బా... టీం అందరి కృషి వల్ల ఇంత మంచి output వచ్చింది. పరశురామ్ భాయ్ 🤝💐💐👏

  • @blackhat6488
    @blackhat6488 2 года назад +1

    Aag laga diya super

  • @maramrajender7151
    @maramrajender7151 Год назад +3

    పాట చాలా బాగుంది కళాకారులు చాలా బాగా నటించారు సూపర్ ధన్యవాదములు

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 3 года назад +70

    హీరోయిన్ నీ నవ్వు బాగుంది ఎప్పుడు చూడు నవ్వుతూనే ఉన్నావు క చాలా బాగుంది నీ నవ్వు and బాగున్నాయి ని పండ్లు కూడ తెల్లగ...నీ కోల్గేట్ లొ ఉప్పు ఉందా ఏంది ?

  • @sateeshbaddenapally5774
    @sateeshbaddenapally5774 3 года назад +42

    One and only strength for this song is sumanshivani. What a dancer she was. Ease and grace in her dance. Best selection by manair management, tq

  • @rkthota2821
    @rkthota2821 2 года назад +2

    ముసా...లోడె గాని ముసి ముసి నవ్వుతాడు

  • @nandhaashok4826
    @nandhaashok4826 2 года назад +2

    Suppar song 👌👌👌

  • @devollapranaykumar3547
    @devollapranaykumar3547 3 года назад +12

    Suman shivani dance kosam chusina vallu like here..

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 3 года назад +6

    సూపర్ సూపర్ డాన్సర్స్ సూపర్ సింగర్ లావణ్య

  • @Sai_lukky
    @Sai_lukky 2 года назад +2

    Super song Naku nachindi nenu first time view

  • @anushabhukhya8513
    @anushabhukhya8513 2 года назад +5

    Nice👍🏻👍🏻👍🏻👍🏻

  • @alm2465
    @alm2465 2 года назад +8

    ఊర్లో ట్రాక్టర్లు వాళ్లు ఈ సాంగ్ చాలా వెంటుంటారు

  • @gasikantisuryasurya8494
    @gasikantisuryasurya8494 3 года назад +5

    సుమన్ శివానీ డాన్స్ నచ్చిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 2 года назад +2

    లావణ్య వైయస్ కి బిగ్ బిగ్ బిగ్ ఫ్యాన్ ఇక్కడ 👊🎼🎼🎼🎤🎤🎙

  • @nagendhrababu5274
    @nagendhrababu5274 2 года назад +3

    Kanisam 20times e song chusina valu oka like vesukondi

  • @cobraking7500
    @cobraking7500 3 года назад +40

    అబ్బా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పానం సల్ల వడ్డది బ్రదర్ సూపర్ సాంగ్ డాన్స్ కేక టీం సూపర్

  • @malanarsimhulumalanarsimhu1543
    @malanarsimhulumalanarsimhu1543 3 года назад +18

    కొరియోగ్రఫర్ supar , music supar, drasing Style supar

  • @katipallysudhakar2652
    @katipallysudhakar2652 2 года назад +5

    సాంగ్ సూపర్ డాన్స్ నెక్స్ట్ లెవెల్

  • @madeashok4086
    @madeashok4086 3 года назад +6

    🔥👌👌premaku vayasa manasuku musala manasu musalidha mardhala 🔥👌👌

  • @rajkumar-zm8te
    @rajkumar-zm8te 3 года назад +229

    ఇ పాట రాకముందు 200k subsribers ఉన్న ఈ ఛానల్ 300k లోకి వెళ్ళింది బెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇది ఇలాంటి ఇంకో 100 జానపద సంగీతాలు రావాలని కోరుకుంటూ ఒక జవాన్

  • @ramveshramvesh8903
    @ramveshramvesh8903 Год назад +4

    I loved this song lessoning soo many times when traveling

  • @ParsaAjay143
    @ParsaAjay143 2 года назад +3

    Telugu palle patali vente antho bagundhi🤗🤗🤗🤗🥰😍👌👌👌