SITTA SITTENDA KOTTE PART 1 FULL SONG | Latest DJ Song 2020 | Bunny Yadav | PARSHURAM NAGAM

Поделиться
HTML-код

Комментарии • 9 тыс.

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES  10 месяцев назад +76

    👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇
    ruclips.net/video/QLHrb7fO9Wg/видео.html
    ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో

    • @sumalathas7365
      @sumalathas7365 7 месяцев назад

      😊😊😊😊❤❤😊pp😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @Sugyamkishan
    @Sugyamkishan 6 месяцев назад +22

    2024 చూసినవాళ్లు లైక్ కొట్టండి 👍

  • @Rishith353
    @Rishith353 4 года назад +3187

    ఈ సాంగ్ 20 సార్ల కంటే ఎక్కువ చూసినవాళ్లు లైక్ చేయండి.... నేనైతే రోజుకు కనీసం రెండు సార్లు చూస్తాను

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад +29

      థాంక్స్ బ్రో

    • @pathlavathsrinu9637
      @pathlavathsrinu9637 4 года назад +30

      Anna anii sarlu chusina inka chudalani anipisthundhi 💓💓💓💓

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад +14

      @@pathlavathsrinu9637 ధన్యవాదాలు బ్రదర్

    • @sravannamsani9091
      @sravannamsani9091 4 года назад +5

      Daly 4, 5 tame chusthunna bro

    • @sravannamsani9091
      @sravannamsani9091 4 года назад +5

      Daly 4, 5 tame chusthunna bro

  • @siripangijangaiah4350
    @siripangijangaiah4350 4 года назад +1302

    ఈ అమ్మయి డాన్స్ సూపర్
    నచినవారు ఒక లైక్ 👍
    కొట్టండి 💐💐👌

  • @prabanani7834
    @prabanani7834 3 года назад +23

    ఈ అమ్మాయి పేస్ లో కల వుంది అబ్బ సూపర్ స్మైల్ ఇంకొన్ని సాంగ్స్ ఇవ్వండి ఈమెకు చాలా హిట్ అవుతాయి సాంగ్స్ 👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹👌🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kammarigangadhar493
    @kammarigangadhar493 3 года назад +408

    నలుపు అందం అంటే ఏమో అనుకున్న కానీ ఈ అమ్మాయి చూసిన తరువాత నలుపే అందం అనిపిస్తుంది

  • @nareshrana5487
    @nareshrana5487 3 года назад +476

    పాట ప్రారంభం నుండి ముగింపు వరకు నీ నవ్వుతో పాటు చీర కట్టులో వేసిన డాన్స్ స్టెప్పులు----అదుర్స్👌👌👌

  • @balashekarnagam525
    @balashekarnagam525 4 года назад +532

    సూపర్ డాన్స్... డాన్స్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @singermahi8767
    @singermahi8767 2 года назад +64

    Natural బ్యూటీ... ఇలాంటి కొత్త వారిని ప్రోతాహించండి... అమ్మాయ్ నవ్వు మరియు డాన్స్ చాలా చాలా బాగుంది....

    • @gaddamsuresh3055
      @gaddamsuresh3055 2 года назад +2

      Jeejjej

    • @mrnaveen5797
      @mrnaveen5797 2 года назад

      Ammai bhagundi kani dance bhale brother

    • @singermahi8767
      @singermahi8767 2 года назад

      @@mrnaveen5797 folk dance alaane undali brother.. Ippude kadhaa... Konchem click kavali... Time ivvali kadha

    • @mrnaveen5797
      @mrnaveen5797 2 года назад +1

      Avnu brother

  • @udayniga6706
    @udayniga6706 3 года назад +497

    పెళ్లి లో భారత్ ఉన్న రోజు 2 బీర్లు తాగి dj లో ఈ పాటకు ఫుల్ బేస్ పెట్టుకొని డాన్స్ చేస్తే ఉంటది ....
    🤙🤙🤙🤙🤣🤣🤣

  • @srinivasgoud3018
    @srinivasgoud3018 3 года назад +91

    పల్లెటూరి ప్రకృతి అందాలు... ఈ చెల్లి నవ్వు ఇవి పాటలు అంటే ఏమన్నా వుందా సూపర్ బంగారం 👍👍❤️❤️

  • @mekalashivudu1055
    @mekalashivudu1055 3 года назад +549

    "అందానికి రంగుతో సంబంధం లేదు" అని మిమ్మల్ని చూస్తే అర్థమైంది🥰🥰🥰 మీ నవ్వుకి మంత్రముగ్ధుణ్ణి అయిపోయాను💞💞💞

  • @polepallyramu5257
    @polepallyramu5257 3 года назад +22

    ఈ పాటలో నటించిన నవ్వు బాగుంది అనుకున్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @malishettyshivams
    @malishettyshivams 4 года назад +133

    నేను ఈ సాంగ్ రోజు కి 10,12 సార్ల చుసున్ ట
    మీరు యవరెన చుసుంటే like వేయండి👍👍
    నాకు ఈ సాంగ్ చాలా చాలా బాగుంది బ్రో

  • @akbarsk7949
    @akbarsk7949 3 года назад +750

    పెళ్లి భరత్ లో ఈ పాటకు డాన్స్ చేసినవాళ్లు ఒక like కొట్టండి 👍

  • @vbrahmachary9593
    @vbrahmachary9593 Год назад +31

    ఎన్ని సార్లు విన్నా వినలని పించె పాట Super❤❤❤❤❤❤❤❤❤❤

  • @sripalpatelgandrath3432
    @sripalpatelgandrath3432 4 года назад +219

    చెల్లె ముఖం లొ కళ ఉంది😊😊... పాట భాగింధి.. పాటకు చెసినా నాట్యం బాగుంది.😊😊 🕺🕺🕺🕺

  • @siluverupraveen5721
    @siluverupraveen5721 3 года назад +614

    ఈ చెల్లె నవ్వు కి ఒక లైక్ వేసుకోండి

  • @localboy1434
    @localboy1434 3 года назад +189

    ఆమె చిరూ నవ్వుని చూస్తుంటే అలానే చూడాలి అనిపిస్తుంది

  • @Customplayer276
    @Customplayer276 Год назад +10

    2023 lo chusina vallu oka like veskondii frds👍👍

  • @sathishthota1264
    @sathishthota1264 4 года назад +21

    ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పాటకోసం ఈ పాట ఈ రోజు వచ్చింది దానికి ధన్యవాదాలు సూపర్

  • @samrattv0005
    @samrattv0005 3 года назад +51

    ఈ song భరత్ DJ లో విన్నాను... 5 days పట్టింది ఈ song తెలుసుకోడానికి 👌👌👌

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  3 года назад +5

      Sitta sitta అని మీరు google లో search చేసినా ఇక్కడకు వస్తారు😊😊👍

    • @mallaiahm7354
      @mallaiahm7354 3 года назад

      Hi

    • @laxmanreddy2051
      @laxmanreddy2051 3 года назад

      Yes.......am also

    • @Naistam_
      @Naistam_ 3 года назад

      Naku ivvala Dorkindi DJ vadini link Sher cheyamanna

    • @Naistam_
      @Naistam_ 3 года назад

      @@MANAIRMUSICMOVIES Song supar kani Dance baga ledu Anna

  • @baikanrakesh
    @baikanrakesh 3 года назад +333

    పాట వింటూ కామెంట్స్ చదివేవారికి ఒక్క లైక్

  • @arjunsuravaram143
    @arjunsuravaram143 6 месяцев назад +14

    వారానికి ఒకసారి అయిన vinta ఈ పాట❤

  • @thotaraj6080
    @thotaraj6080 4 года назад +162

    ఏ అమ్మాయి ఫేస్ కి ఈ సాంగ్ కరెక్ట్ గా మ్యాచ్ అయింది.... Super 😍😍😍

  • @krishnakoora4325
    @krishnakoora4325 3 года назад +118

    అమ్మ నాన్న అన్న తమ్ములు ఒక కుటుంబ సభ్యులు ఒక ఆడ పిల్ల నీ ఎంత ప్రేమగా చూసుకొనే ఒక అద్భుత పరిణామం ఈ పాట మొత్తం మీద మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ఇది

  • @anjimudhirajthisisabasefil2564
    @anjimudhirajthisisabasefil2564 3 года назад +212

    Ammai, Smile ki, expression ki oka like 👍👍👍

  • @shivaa99e
    @shivaa99e 3 года назад +15

    వాన ఎలిసినంక చల్లటి గాలికి నెమళ్లు పురివిప్పి నాట్యమాడుతున్నట్టు ఉంది మీ డాన్స్.

  • @ramnagarprashanthmysolla2414
    @ramnagarprashanthmysolla2414 3 года назад +1390

    అమ్మాయి బ్లాక్ ఉన్న కానీ face lo supper కల ఉన్నది

  • @mamadhumanchodu3613
    @mamadhumanchodu3613 3 года назад +287

    ఈ పాటకు మ్యూజిక్ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు like vekondi

  • @sathishbommera2299
    @sathishbommera2299 3 года назад +32

    చెళ్ళమ్మా నీ డాన్స్ అద్భుతం రా, అమోఘం, అనిర్వచనం....ఈ సాంగ్ ని రోజు కి కనీసం 100 సార్లు ఐనా చూస్తాను..తక్కువలో తక్కువ 100 సార్లు..నీకు మంచి భవిష్యత్ ఉందిరా....చెల్లి.....

  • @Karthik19982
    @Karthik19982 2 года назад +11

    ఈ పాట విన్న ప్రతిసారీ ఎదో తెలియని అనుభూతి వస్తుంది congratulations to team

  • @madhujella5841
    @madhujella5841 3 года назад +223

    ఎం సాంగ్ ర బాబు👌 DJ భరత్ లలో ఎక్కడ చూసిన ఇదే పాట దుమ్ము లేవుతుంది🕺🕺

    • @sandeepsandeep-pg9nx
      @sandeepsandeep-pg9nx 3 года назад +1

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏🙌

    • @hanumanthut3627
      @hanumanthut3627 3 года назад

      @@sandeepsandeep-pg9nx .,qqqqqqppp

  • @pranayyadav6785
    @pranayyadav6785 3 года назад +264

    2021 లో విన్నవారు Like చేయండి

  • @baneshkonka2062
    @baneshkonka2062 3 года назад +28

    ఇలాంటి పాటలు ఉండగా సినిమా పాటలు ఎందుకు దండగ.....
    ఎన్ని ఎన్ని వర్ణాలో ఈ పాటలో.....మొదటగా రైతు,,,తండ్రి ప్రేమను చూపించారు.... నిజంగా సుప్పర్.....👏👏👌👌👍👍ఇంకా ఇలాంటివి ఎన్నో మినుండి రావాలని కోరుతూ.....💐💐💐

  • @rajashankermalepu972
    @rajashankermalepu972 3 года назад +11

    సూపర్ అమ్మ చాలా బాగా చేసినావ్ భవిష్యత్తులో చిన్న మంచి కార్యక్రమాలు చేపట్టాలని మంచి కళాకారిణి కావాలని కోరుకుంటున్నాము

  • @sadananda7942
    @sadananda7942 4 года назад +71

    ఈన్ని రోజులు వెయిట్ చేసినందుకు... దానికి తగ్గ ప్రతిఫలం అలా ఉంది... డీజే మిక్స్. డాన్స్ కొరియోగ్రఫీ. సూపర్... చాలా అంటే చాలా బాగుంది.. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ సూపర్ ........ పిల్ల మాత్రం మస్తు వుంది

  • @ashokbtv5577
    @ashokbtv5577 4 года назад +30

    సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా కనిపిస్తుంది ఈ సాంగ్ అంతరించిపోతున్న పదాలను ఈ పాటలో సమకూర్చు పడింది

  • @rajendharoragantirajendhar8824
    @rajendharoragantirajendhar8824 4 года назад +40

    సూపర్ అన్న చాలా అసలు ఈ పాటకి మాటలు లేవు .....అన్న రెండు రోజుల నుండి వేచి చూస్తున్న.....

  • @devasothrameshbanjaravidey2071
    @devasothrameshbanjaravidey2071 3 года назад +6

    అమ్మాయి నవు చాలా బాగుంది 👌👌👌👌🌹❤️❤️❤️❤️

  • @siricreations1432
    @siricreations1432 4 года назад +222

    ఈ పాట చాలా బాగుంది వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినేవాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి.......

  • @nagasripulishetti7165
    @nagasripulishetti7165 3 года назад +59

    నేను ఈ పాటను సుమారు 1 వేల సార్లు విన్నాను. ఈ పాటకి నేను చాలా పెద్ద .. ఫ్యాన్ అయ్యాను.

  • @anilmudhirajneeli2001
    @anilmudhirajneeli2001 4 года назад +492

    తెలంగాణ లో ఈ కాలంలో కూడా మన తెలుగు అమ్మాయిలు జానపద పాటలను పాడి అకట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది......

  • @akhileshch4016
    @akhileshch4016 3 года назад +6

    Ninnu chusthe maa pedda akka gurthu vasthundi akka🤗

  • @seenu3373
    @seenu3373 4 года назад +67

    ఎంత కష్టపడ్డారో తెలియదు ఫలితం మాత్రం అద్భుతం పాటకు సంబంధించి ఎవరిది పై చేయి చెప్పాలంటే కష్టం సంగీతం సాహిత్యం అభినయం ముఖ్యంగా కొరియోగ్రఫీ ఒకరికంటే ఒకరు పోటీపడి చాలా అద్భుతంగా చేశారు ఫలితం కూడా అంతకన్నా అద్భుతంగా ఉంటుంది బతుకమ్మ పండుగ లో హైలెట్ సాంగ్ ఇది అవుతుంది గ్యారెంటీ ఆల్ ది బెస్ట్

  • @satyamanu6367
    @satyamanu6367 4 года назад +41

    ఎం చెప్పాలి సాంగ్ గురించి ఈ మధ్య నేను విన్న పాటలలో ఇది హైలైట్ చాలా చాలా బాగుంది

  • @rameshmuthyala2790
    @rameshmuthyala2790 3 года назад +55

    Pata ni vintu coments chadive vallu oka👍vesukondi💃suuper.....

  • @sirlabhasker6778
    @sirlabhasker6778 3 года назад +60

    చాలా బాగుంది తెలంగాణ చెల్లెలు ఆ పాటకు ప్రాణం పోషరు... కచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు... Wish you all the best all the sister's

  • @dugutavenkatesh5002
    @dugutavenkatesh5002 4 года назад +171

    ఇప్పటికీ 10+ సార్లు చూసాను. ఈ అమ్మాయి ఇచ్చిన వ్యక్తీకరణలు(expressions) ఇప్పుడున్న హీరోయిన్స్ లలో ఎవరూ కూడా కనీసం 10 శాతం కూడా ఇవ్వట్లేదు. Far better than all present actresses ..
    చివరిగా ఒక్క మాట.... పాట మస్తుంది..✌🏻
    Keep Going 👍🏻

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад +6

      ధన్యవాదాలు బ్రదర్

  • @gangaswamy142
    @gangaswamy142 4 года назад +54

    అదిరిపోయిన డీజే పూర్తి పాట👍🥰

  • @ganeshponnala8584
    @ganeshponnala8584 3 года назад +173

    నలుపు నారాయణ మెచ్చు....అనేది నిజం అమ్మాయి చాల బాగుంది డాన్స్ కూడా బాగుంది

    • @Santhoshkumar-bp7mu
      @Santhoshkumar-bp7mu Год назад +2

      Hey mama nee saametha kuda bagundhi. Ee ammai dhi ma pakka village mama kalvakota

  • @besthabhasker2870
    @besthabhasker2870 3 года назад +22

    ఓ దేవుడా ఇదేం సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది

  • @ranjithbachagari735
    @ranjithbachagari735 3 года назад +86

    ఈ చిట్టి తల్లి ఎవరో గాని smile bagundhi

  • @villegeromeoprasad
    @villegeromeoprasad 3 года назад +252

    ఈ పాటకి అమ్మాయి ఒక నవ్వుతోనే అందం వచ్చింది

  • @beereshethini3295
    @beereshethini3295 3 года назад +137

    ఈ పాట వింటే డాన్స్ రనివాళ్ళుకూడా చేస్తారు.....సూపర్ సాంగ్

  • @veenakrishna1
    @veenakrishna1 Год назад +2

    Thana dance steps chala unique ga unnai. Chala apt ga unnai song ki thaggattu.

  • @msai3074
    @msai3074 3 года назад +39

    నాకు తెలిసి ఈ పాట ఈ అమ్మాయికి తప్ప వేరే అమ్మాయికి సెట్ అవ్వదు…………Charming face…nice smile

  • @venkateshkarne8965
    @venkateshkarne8965 4 года назад +100

    చాలా బాగుంది డ్యాన్స్ పాట చాలా కష్టపడ్డారు చాలా బాగుంది
    పాట మొత్తంలో మీ మొహం లోని నవ్వు కల చాలా బాగుంది

  • @nrambabu7083
    @nrambabu7083 3 года назад +23

    బ్యాగ్రౌండ్ వాతావరణం పచ్చని చెట్లు బాగా చూపించారు. ఇలాంటి వాతావరణం కేవలం మన పల్లెల్లొ మాత్రమే కనబడుతుంది.

  • @factstelugu4735
    @factstelugu4735 2 года назад +34

    మనసు బాగోలేనప్పుడు ఈ పాట వింటే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు కాస్త ఉల్లాసంగా ఉంటుంది

  • @samratsham5463
    @samratsham5463 3 года назад +298

    డాన్స్ చేస్తున్న అక్కది జగిత్యాల జిల్లా......జగిత్యాల జిల్లా వారు అక్కకి ఒక లైక్ 👍

  • @keshireddykrishnareddy5487
    @keshireddykrishnareddy5487 4 года назад +113

    వీళ్ళు పిల్లలు కాదు వామ్మో చాలా బాగా చేశారు మీకు ముందు ముందు చాలా బంగారు భవిష్యత్తు ఉంది దేవుడు మిమ్ముల్ని చల్లాగా చూడాలి బంగారు తల్లులు

  • @nyatharimallesh8046
    @nyatharimallesh8046 3 года назад +76

    నేను ఈ పాటను 6 months లో ohh 100 సార్లు చూసిన,విన్న ,ఆ sister Dance, Expression, Smiling face చాలా చాలా బాగుంది 🎉🎉🎉

  • @RaviShankar-ln7oi
    @RaviShankar-ln7oi 3 года назад +11

    బన్నీ యాదవ్ నీయొక్క నీ చిరనవ్వులు సూపర్

  • @Ranjithred_e
    @Ranjithred_e 4 года назад +182

    పాట మరియు వాళ్ల డాన్స్ నచ్చినవారు ఒక like vesukondi

  • @giridhargurrala3293
    @giridhargurrala3293 3 года назад +344

    ఈ సాంగ్ వింటూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤️💛💙🧡💜❤️💯👍

  • @ninginelacreations
    @ninginelacreations 4 года назад +18

    Dj song కూడా బాగా వచ్చింది.. నచ్చింది అన్నలు 👍🎼💐💐💐

  • @shivakumarregumanu9478
    @shivakumarregumanu9478 2 года назад +5

    Dj mixing matram inko levillo undhi..💯👏

  • @sridharmsr9079
    @sridharmsr9079 3 года назад +17

    Chustey simple song anipistadi.. but yenni sarlu chusina aaa smile steps tho asalu bore kottadam ledu... God bless you sister'

  • @rajunaraboina8767
    @rajunaraboina8767 3 года назад +31

    నేను ఈ మధ్య 5 పెళ్లిలకు హాజరు ఐనా ప్రతి పెళ్లి భరత్ లో కావాలి అని ఈ పాట కి డాన్స్ వెస 🤙🤙🤙🕺🕺🕺🕺

  • @saichotu581
    @saichotu581 3 года назад +84

    2020 best dj song edhe avuthundhi avunu annavallu okka like cheyyandi

  • @mahendernagula9658
    @mahendernagula9658 3 года назад +7

    అదేందో తెల్వదు కాని bunny yadav ను చూస్తే చాలు అన్నీ మర్చిపోవాల్సిందే 🤩🤩🤩🤩🤩

  • @payyavulaprashanth3765
    @payyavulaprashanth3765 3 года назад +81

    Ma intlo home theater lo E song pettagaane ma village vallu vini E song koraku ma intiki vachi e song gurinchi adigaru.. Ante ma village lo nane first view 😀😆

  • @uskelashiva5673
    @uskelashiva5673 3 года назад +30

    మన తెలంగాణ అపురూపలా ఆడ బిడ్డ

  • @ravinderdandugula4849
    @ravinderdandugula4849 4 года назад +114

    నీ మొఖం లో కల వుంది. చాలా చక్కగా నాట్యం చేశావ్ తల్లి.. భవిష్యత్తులో నువ్వు ఉన్నత శిఖరాన్ని చేరుకుంటావ్.. ఈ పాట రాసిన మరియు పాడిన గాయని గాయకులకు టీం అందరికి హృదయపూర్వక అభినందనలు..

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti5880 3 года назад +8

    Karimnagar ante ne Folk King of Telangana .......main ga Jagityal side ........ Really super song naku idhi patha song ani Bunny interview chusinaka telsindhi ..... Great job by the director nd choreography nd DOP .....

  • @dhanalaxmiproductions164
    @dhanalaxmiproductions164 3 года назад +16

    🥰🥰🥰ఈ సాంగ్ లో అమ్మాయి ముఖంలో ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది మరియు కొరియోగ్రాఫర్ ఎవరో గాని చాలా బాగా చేయించారు సాంగ్ కూడా చాలా బాగుంది డ్యాన్స్ కూడా పాటకు తగ్గట్టుగా చాలా బాగుంది ఇరగదీసారు సాంగ్ మాత్రం🥰🥰🥰🥰

  • @sureshpodarla8636
    @sureshpodarla8636 4 года назад +45

    మాటలకు అందని పాట చాలా బాగుంది డాన్స్ సూపర్ మోకములో కల బాగుంది

  • @my.friends5500
    @my.friends5500 3 года назад +60

    ఈ పాట ఇంకో 2 సంవత్సరాల దాకా ఇదే పాట తెలంగాణ ల కొనసాగుతుంది.గాయని ఈ పాటలో ఉన్న అక్షరాలకు ప్రాణం పోసింది.డాన్స్ కొంచెం ఆ అమ్మాయి తో స్టెప్ లు వెయిస్తే చాలా బాగుండు. అమ్మాయి స్మైల్ అమేజింగ్.

  • @bandarunagabhushanam6160
    @bandarunagabhushanam6160 Год назад +3

    పాట కు తగ్గటు స్టెప్పులు వేసి అద్భుతమైన అనుభూతి నీ కూడా అంతే సమానంగా నిర్వహించుతునారు సూపర్

  • @janumulanarayananarayana9398
    @janumulanarayananarayana9398 3 года назад +222

    నటనకు కలర్ తో పని లేదేమో అనే విధంగా ఈ అమ్మాయి చాలా బాగా నటించింది ఈ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం చాలా బాగుంది సాంగ్ 👌👌👌

    • @AnilAnil-fh3lr
      @AnilAnil-fh3lr 3 года назад

      Go

    • @sherimahesh5456
      @sherimahesh5456 3 года назад

      @@AnilAnil-fh3lr ppa op pp

    • @satishmaram5047
      @satishmaram5047 3 года назад

      @@AnilAnil-fh3lr q

    • @renukag5783
      @renukag5783 3 года назад

      Superb sister

    • @Arjun-hw6lo
      @Arjun-hw6lo 3 года назад +2

      "కలర్ తో పని" అనే డౌబ్ట్ నీకు ఎందుకు వొచ్చింది బ్రదర్... అసలు మేము ఈ దేశ ములవాసులం..ఇదే మా కలర్ !!!

  • @cobraking7500
    @cobraking7500 4 года назад +107

    అబ్బా నేను అయితే 1000 టైమ్స్ విన్న రోజు ,,సాంగ్ బాగుంది,,ఇంకా అమ్మాయి మొహం కళ బాగుంది సెలక్షన్ సూపర్ టీం అదుర్స్

  • @maheshnaragula
    @maheshnaragula 4 года назад +710

    సాంగ్ కోసం వేయిట్ చేస్తున్నవారందరికి ధన్యవాదాలు..

  • @harikrishna6838
    @harikrishna6838 3 года назад +12

    ఈ పాట ఇంత బాగా రావటానికి బన్నీ యాదవ్ గారు మరియు సింగర్ టెక్నిసిషన్స్ కి అభినందనలు.
    👌👌👌👌👌👌👌

  • @ajaypasham7970
    @ajaypasham7970 4 года назад +48

    అమ్మాయి మాత్రం సూపర్ గా ఉన్నది ఈ పాట కోసం అందరూ వెయిటింగ్ చేసిన వారందరికీ 👍

  • @manvithuppalawai6533
    @manvithuppalawai6533 3 года назад +103

    నేనైతే ప్రతి రోజు పడుకునేముందు చూడంది అసలే పడుకోను.... అంతలా నచ్చింది పాట

  • @shivashankar3442
    @shivashankar3442 4 года назад +200

    డ్యాన్స్ ఎవరు కంపోజ్ చేసారో కానీ సూపర్ 👌👌👌👌👌

  • @vennelaaruna6105
    @vennelaaruna6105 3 года назад +10

    Yii song..... naku picchii.......
    Thank you sisters.. for yours lovely dance......💕

  • @polepakasatish1671
    @polepakasatish1671 3 года назад +29

    ఎక్కడ చూసినా సినిమా సాంగ్స్ కంటే100% భరత్ లలో ప్రవేట్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి

  • @rameshvelpula5066
    @rameshvelpula5066 4 года назад +394

    చెల్లె మొహం లో చాలా కళ ఉంది మీకు మంచి భవిషత్ ఉంది ...వెళ్లే దారిలో ఎన్ని ఆటంకాలు వచ్చిన మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు భవిషత్తులో మంచి కలకరిణిగా పేరు పొందుతారు చెళ్ళమ్మా..

  • @practicalelectricalandsimu6960
    @practicalelectricalandsimu6960 3 года назад +13

    E పాట విన్న అప్పుడల్లా నాకూ ఏడుపు వస్తుంది.
    సొంత Talent వున్న వారు గుడిసెలో, ఏమీ talent లేని వారు tv screen లో.

  • @rakeshnani6453
    @rakeshnani6453 4 года назад +19

    2020 Lo Dummu lechipothundhi e song ki dancinglatho...
    Super Music ND female voice bro

  • @sumap5817
    @sumap5817 3 года назад +20

    Recent ga Bharat lo chaala enjoy chesam ee song tho 10 times dance chesamu🤩🥳🤗

  • @bheemraomoharle3814
    @bheemraomoharle3814 3 года назад +12

    అందానికే అందం అమ్మాయి నవ్వే 👌👌👌

  • @ajjulazy9656
    @ajjulazy9656 3 года назад +5

    E song eppatiki 100times chusna 🕺

  • @Anilkumar-zt8rc
    @Anilkumar-zt8rc 4 года назад +200

    అక్క ని మొహంలో కళ ఉంది, సాంగ్ కూడా నీకు చాలా బాగా సెట్ అయ్యింది .. 😍😍

  • @kallemsrinivassrinivas7618
    @kallemsrinivassrinivas7618 3 года назад +91

    E song ventu comments chadhivevalu oka like

  • @keshavevents9823
    @keshavevents9823 3 года назад +116

    మీరు చాలా బాగా పాడతారు ఈ సాంగ్ చాలా బాగుంది కంపల్సరీ లైక్ చేయండి

  • @naninareshdkbroentertainme2512
    @naninareshdkbroentertainme2512 3 года назад +8

    Chala ante chala bagundhi song Bunny yadav dance super😍👌👌👌👌👌👌

  • @vanjariyegonda9266
    @vanjariyegonda9266 3 года назад +89

    మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍👍👍