MADHANA SUNDHARI NEW FOLK SONG 2019

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 8 тыс.

  • @NGEntertainments
    @NGEntertainments 5 лет назад +2013

    Technology రూపం లో ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళినా.. ఇలాంటి పాటలే మనిషి మనసుకి ప్రాణం పోసేది. మీ ప్రతిభ కు జోహార్లు.☝👏👏👏👏

  • @vishnumurthipuligilla7011
    @vishnumurthipuligilla7011 5 лет назад +61

    ఎక్స్ప్రెషన్స్ మీరు పాడే విధానం సూపర్ హ్యాండ్స్ అప్ మామిడి మౌనిక గారు🌷🌷

  • @jungleking9256
    @jungleking9256 5 лет назад +95

    కాకా పాట బొంబాటుగుందె😘😘
    తెలంగాణ జానపదం అంటె గీ మాత్రం జోష్ ఉండాలె,💪💪👌👌👍👍

    • @saidulusaidulu3281
      @saidulusaidulu3281 5 лет назад

      jungle king vlogs gcvbccvxgvcx bmkk➕➕🅰🅰🅰➕➕
      🍀🍀😊😊😊🍀🍀
      📖📖🙏🙏🙏📖📖
      ➕➕🅰🅰🅰➕➕
      🍀🍀😊😊😊🍀🍀
      📖📖🙏🙏🙏📖📖
      ➕➕🅰🅰🅰➕➕
      🍀🍀😊😊😊🍀🍀
      📖📖🙏🙏🙏📖📖
      ➕➕🅰🅰🅰➕➕
      🍀🍀😊😊😊🍀🍀
      📖📖🙏🙏🙏📖📖
      😱😱😱😱✨✨😱✨
      😱✨✨✨✨😱😱😱
      😱😱😱😱✨✨😱✨
      😱✨✨✨✨✨✨✨
      😱😱😱😱✨✨✨✨
      😡😡😡😡⚡⚡⚡⚡
      😡⚡⚡⚡⚡😡😡😡
      😡😡😡😡⚡⚡⚡⚡
      😡⚡⚡⚡⚡⚡⚡⚡
      😡⚡⚡⚡⚡⚡⚡⚡
      💩💩💩💩🚽🚽💩🚽
      💩🚽🚽🚽🚽💩💩💩
      💩💩💩💩🚽🚽💩🚽
      💩🚽🚽🚽🚽🚽🚽🚽
      💩🚽🚽🚽🚽🚽🚽🚽
      💩💩💩💩🚽🚽💩🚽
      💩🚽🚽🚽🚽💩💩💩
      💩💩💩💩🚽🚽💩🚽
      💩🚽🚽🚽🚽🚽🚽🚽
      💩🚽🚽🚽🚽🚽🚽🚽
      💩💩💩💩🚽🚽💩🚽
      💩🚽🚽🚽🚽💩💩💩
      💩💩💩💩🚽🚽💩🚽
      💩🚽🚽🚽🚽🚽🚽🚽
      💩🚽🚽🚽🚽🚽🚽🚽
      💩💩💩💩🚽🚽💩🚽
      💩🚽🚽🚽🚽💩💩💩
      💩💩💩💩🚽🚽💩🚽
      💩🚽🚽🚽🚽🚽🚽🚽
      💩🚽🚽🚽🚽🚽🚽🚽
      💩💩💩💩🚽🚽💩🚽
      💩🚽🚽🚽🚽💩💩💩
      💩💩💩💩🚽🚽💩🚽
      💩🚽🚽🚽🚽🚽🚽🚽
      💩🚽🚽🚽🚽🚽🚽🚽
      🏃🚄💨💨💨
      coming!
      🚙💨🚦🚗🚕🚓
      🚌💨💨💨🏃😂
      Missed a bus!
      😚 Sweet Home ✨
      🏠❤🏃🚄💨💨💨
      comi🏠💃💛🏃🎶🎶

    • @saidulusaidulu3281
      @saidulusaidulu3281 5 лет назад

      iijjijnbbcbv?njggnjffnmjnmvdjjjjjjkjkjjk**jhbGM okkoooiudgo knjk🚌💨💨💨🏃😂
      Missed a bus!🚌💨💨💨🏃😂
      Missed a bus!
      🚌💨💨💨🏃😂
      Missed a bus!
      🚌💨💨💨🏃😂
      Missed a bus!
      ♈♌♎♑♋♎♐♑♋♍♋♋♋♓♑♌♌♌♌♋♒♍♈♉😴😤😊😊♍♎♎♍♍😬♌♎♈🚻

    • @wasimmd8830
      @wasimmd8830 5 лет назад

      jungle king vlogs eryihg

    • @abulking9301
      @abulking9301 5 лет назад

      Goodnight baby 👧

  • @mganesh7586
    @mganesh7586 4 года назад +701

    అమ్మాయిలు ఎన్ని మోడల్ ధరించిన మన సాంప్రదాయం అద్భుతంగా ఉంది ఈ అమ్మాయికి ఒక లైక్ కొట్టండి

  • @ramanacharry8422
    @ramanacharry8422 5 лет назад +648

    నేను కూడా వడ్రంగినే ఈ పాట విన్నంక నాకు మటలు రాలేదు ఎంత మంచిగా పాడిందో ఈ చెల్లి ఈ పాట పడినవాళ్ళకి
    కలభి వందహనాలు

  • @ఏలేశ్వరిశ్రీనివాస్చారి

    అంతరించిపోతున్న మా వడ్రంగి వృత్తిని ప్రపంచానికి పాట రూపంలో చాలా బాగా చెప్పారు .చాలా సంతోషం,ఈ పాట కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ,ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను ,🙏🙏🙏ధన్యవాదాలు

    • @vinayaleshwar4064
      @vinayaleshwar4064 Год назад +12

      Bro me also aleshwar.. A vuru meedhi?

    • @ఏలేశ్వరిశ్రీనివాస్చారి
      @ఏలేశ్వరిశ్రీనివాస్చారి Год назад +9

      @@vinayaleshwar4064 jannaram ,Mancherial district

    • @pavankumarakinapelli7693
      @pavankumarakinapelli7693 Год назад +3

      వడ్రంగి వృత్తి అంతరించి పోవడం లేదు అది అలాగే ఉంది....

    • @Bunny-646
      @Bunny-646 Год назад +2

      @@pavankumarakinapelli7693 ippudu vishwabrahmins panulu rende unnay Goldsmith, carpenter...ante jewellery shops , plywood shops..

    • @CHINTUYADAV_5121
      @CHINTUYADAV_5121 Год назад +1

      😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮😮😮🎉😮🎉😮😮😮🎉😮🎉😮🎉😮🎉😮😮🎉🎉😮😮🎉😮🎉🎉😮🎉😮😮😮🎉😮😮🎉😮😮😮😮😮🎉🎉😮😮😮😮🎉😮😮😮😮🎉🎉😮😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮😮🎉😮😮😮😮🎉😮😮😮🎉😮🎉😮😮😮🎉😮😮🎉🎉😮😮🎉😮😮🎉

  • @chandragirisrinivasachary9553
    @chandragirisrinivasachary9553 5 лет назад +498

    పదాల కూర్పు చాలా బాగుంది.
    వడ్రంగి వృత్తి గురించి తెలియజేసిన మీకు ధన్యవాదాలు.

  • @RamNanduRamNandu
    @RamNanduRamNandu 4 месяца назад +21

    నేను చారి నే కానీ అందరి కులాల పాటలు వింటుంటే నాకు ఎలానో అనిపించేది మా కులం మీద కూడా ఒక పాట ఉంటే చాలా బాగుండేది అనిపించేది కానీ ఈ పాట విన్న తర్వాత మా కులానికి కూడా ఒక పాట వచ్చిందని సంతోషించాను❤❤❤❤❤

  • @STFStudioEntertainment
    @STFStudioEntertainment 2 года назад +32

    కుల వృత్తులను ఈ పాటలో చాల అద్భుతంగా రాసి పాడినందుకు ధన్యవాదములు 🙏

  • @ramur6264
    @ramur6264 5 лет назад +1780

    ఈపాట మళ్ళీ మళ్ళీ వినేవాళ్ళు ఒక like కొట్టండి....👍👍👌👌

  • @saireddy7538
    @saireddy7538 5 лет назад +28

    మీరు పల్లెటూరు ని మై మరిపిస్తున్నారు.మీకు కోటి దండాలు 👏👏👏🌹🌹🌹🌾🌾🌾

  • @srikanthg9038
    @srikanthg9038 Год назад +22

    😍అక్కా❤️❤️ మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది... రోజూ వినేంతలా అడిక్ట్ అయిపోయాం🎉
    మీరు ఇంకా ఇలా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిమ్మలి ఇంతలా encourage చేస్తున్న మల్లిక్ అన్న❤️ గారికి కూడ ప్రత్యేక ధన్యవాదాలు. All the best 👍👍.

  • @gogojukarunachary7347
    @gogojukarunachary7347 5 лет назад +46

    సూపర్ సాంగ్ అన్నయ్య ఇలాంటి సాంగ్స్ కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న నా కళ ఈనాటికి తీరింది💐🥀🌻
    నేటి government మన కులం పై చిన్నచూపు చూస్తుంది నీ పాటతో దిమ్మదిరిగి పోతది.....

  • @gummidellirajesh9908
    @gummidellirajesh9908 5 лет назад +318

    మీ గొంతు చాలా బాగుంది
    ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపించేంత బాగుంది
    I love this song ❤️❤️❤️

  • @koteshyadavnagire4685
    @koteshyadavnagire4685 5 лет назад +11

    Super Song.. 👌👌
    మీరు ఇంకా ఇలాంటి పాటలు యెన్నో పాడి గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...

  • @kairamkondaprabhakar4479
    @kairamkondaprabhakar4479 3 года назад +34

    ఈ పాట రాసిన వారికి వందనాలు,, చాల బాగా అర్థవంతగ,, అందరు మెచ్చి నచ్చే విధంగా చాల బాగుంది,, అండ్ ఆ అమ్మాయి expressions ,steps super,, I like this song

  • @reddybadavath5648
    @reddybadavath5648 5 лет назад +82

    supar ఇలాంటి పాటలే మనిషి మనసుకి ప్రాణం పోసేది. మీ ప్రతిభ కు జోహార్లు.☝👏👏👏👏

  • @PolitySrinivasKollu
    @PolitySrinivasKollu 4 года назад +12

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే సాంగ్.థాంక్స్ టు mv music

  • @Dspmobilerepairingzone8499
    @Dspmobilerepairingzone8499 5 лет назад +44

    మౌనిక గారు మీ ఎక్స్ప్రెషన్స్ సూపర్ మీ ఎనెర్జీ సూపర్బ్ వాయిస్ సూపర్ పల్లె పాటలు అంటే ఏ౦టో ప్రపంచానికి తెలిసేల పాడారు 👌👌

  • @manojkumarshivanoori8231
    @manojkumarshivanoori8231 4 года назад +6

    Nice performance mounika garu... మన విశ్వ బ్రాహ్మణ కులాన్ని ఎంతా బాగా వర్ణించారు...

  • @DasariKiran108
    @DasariKiran108 5 лет назад +18

    Brother....really kiraakk,,super super superrrr...noo wordsssss only kiraaakkkkk....

  • @gopivodnala3035
    @gopivodnala3035 5 лет назад +198

    మౌనిక పాట పాడాటమే కాదు. అందులో ఆ పాత్రలో జీవించావు. సూపర్బ్,❤️❤️👏👏

  • @SrikanthSri-vi2vt
    @SrikanthSri-vi2vt 5 лет назад +16

    మౌనిక సూపర్ గా పాడారు super voice & expressions.. 👍❤️❤️

  • @RAMESH-ms4kt
    @RAMESH-ms4kt Год назад +2

    చంపేశావ్ పో....
    బంగారు తల్లి..
    ఐ లవ్ యూ ❤
    అబబబ్బ ఏం పాట.. అచ్చమైన మునిపటి తెలుగు పదాలతో మనసుకు హత్తుకునేలా ఉంది పిల్లా...
    ఒల్లు జల్లు.. మంటుంది పో...
    నేనే నీ బావని ఐతే ఎంత బాగుండేదో.....
    God bless you my dear

  • @sravanthialumala2752
    @sravanthialumala2752 5 лет назад +36

    Mounika ni voice expression
    Simply super.... Meru cheyse prathi song awesome ..All the best

  • @GarudaWorks
    @GarudaWorks 5 лет назад +100

    జానపదం అంటే తెలంగాణ
    తెలంగాణ అంటే జానపదం....

  • @harichethan6305
    @harichethan6305 5 лет назад +124

    పల్లెటూరి పిల్ల చిన్న చిన్న తన వాడికోసం మనసులోని ఆశలు కలిపి మంచి పాట పాడారు.....చాలా బాగుంది😍🙏🙏

  • @rajkumarchinthala2682
    @rajkumarchinthala2682 3 года назад +7

    Thanks for great song jai vishwakarma

  • @upenderrathod7798
    @upenderrathod7798 5 лет назад +10

    చాలా బాగా పాడినవ్ మౌనిక. ఈ పాట నీ గొంతుతో చాలా బాగా సెట్ అయింది . నాకు చాలా నచ్చింది. ఈ ఛానెల్ నుండి ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @vijaykumargavide7970
    @vijaykumargavide7970 5 лет назад +16

    Simply Super duper music and lovely 💕💞💓lyrics...mounika expression ki oka like vesukondi🙏🙏🙏

  • @rakeshchinna2373
    @rakeshchinna2373 5 лет назад +470

    Mmaidimounika.. Gariki oka like vedukondi. 👍👍👍

  • @manistar9071
    @manistar9071 Год назад +7

    ఈ పాట ఎప్పుడు విన్నా కొత్తగా మామిడి మౌనిక చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు అంత అందంగా అద్భుత నటన❤

  • @Raghu291
    @Raghu291 5 лет назад +175

    అమ్మాయి పెళ్లి తో ముడి పెట్టి విశ్ళబ్రాహ్మణుల పనితనం, పనియుట్లు వారి గొప్పతనం సమాజానికి వారు చేసే సేవ గురించి రచయిత బాగా చెప్పారు. గానం, అభినయం, సంగీతం బాగున్నాయి.

  • @premsaivemula9182
    @premsaivemula9182 5 лет назад +15

    అక్క ముఖంలో కళ,పాటలో లో కూడా ఉంది...మౌనిక గారు మీరు ఇలాగే పాడి,చాలా పెద్ద స్థాయి కి వెళ్ళాలని కోరుకుంటున్నాను...మల్లిక్ అన్న సూపర్😍😍👌👌👌👏👏👏

  • @user-vr9ud3pj9w
    @user-vr9ud3pj9w 5 лет назад +80

    ఇలాంటి పాట వింటాననుకోలేదు చాల అద్భుతంగా పాడారు ఇలాంటివి మరిన్ని చేయండి

  • @prasadn3889
    @prasadn3889 4 года назад +4

    Mana Telangana lo entha manchi singers unnara really appreciate you Mounika and all supporters to her....God bless you....

  • @bhukyathirupathi8671
    @bhukyathirupathi8671 5 лет назад +52

    niku ni expression ki ni voice ki nenu fida ayipoya😍😘😘love you

  • @dandusuresh4115
    @dandusuresh4115 5 лет назад +117

    పిల్ల మౌనిక మంచిగా పడుతుంది పాటలు god bless you pilla💐💐💐💐

  • @chinnaking8661
    @chinnaking8661 5 лет назад +17

    What a performance, it's a real voice of music. I love all songs which are you performed.. when i listening and seeing your videos am thinking inside yes really I want this type sister in law.. all the best Mounika.. really am a huge fan of you..

  • @heavydrinker7031
    @heavydrinker7031 4 года назад +306

    విశ్వకర్మ పనిముట్ల పేర్లతో పాట బాగా రాసారు రాసిన వారికి ధన్యవాదాలు జై విశ్వకర్మ 🙏

  • @shootersurya2423
    @shootersurya2423 5 лет назад +83

    మళ్లీ పాతికేళ్ల వెన్నక్కి తిస్కుపోతుంది
    కుల వృత్తి రీత్యా వల్ల కూడా చాలా మంచిది
    చాలా బాగుంది పాట
    మౌనిక అక్కకి ఒక like వేసుకోండి

  • @anilhani2345
    @anilhani2345 5 лет назад +25

    😍rendu silakalu ma lekka annappudu ne expressiona inka ha voice sprrr sprrr ha bit matram rewind rewind chesi mari chusthunna 😘😘😘sprrr sprrr sprrrrrrrrr entra 22m anukunna idhi mtrr😘😻

  • @d.kranthikumar5867
    @d.kranthikumar5867 5 лет назад +142

    ఈ పాటని చూస్తే ఎవరైనా ఈ అమ్మాయికి ఫిదా కావాల్సిందే... ఏమంటారు ఫ్రెండ్స్ 💕💕💕💕

  • @adhinarayajami3206
    @adhinarayajami3206 3 года назад

    Super akka mastuga padinavu

  • @thejasurya2905
    @thejasurya2905 5 лет назад +382

    ఈ పాట రాసిన వారికి
    సంగీతాన్ని అందించిన వారికి
    నటించిన వారికి
    నిర్మాతకి
    ముక్ష్యంగా ముచ్చటగా నటించిన అమ్మాయికి...
    అందరికి వందనాలు,,

  • @sathishavunoori6458
    @sathishavunoori6458 5 лет назад +12

    Super composition and nice expressions by mamidi mounika with nice lyrics....

    • @sathishavunoori6458
      @sathishavunoori6458 5 лет назад

      Eagrly waiting for upcomming songs from you....💐💐💐💐

  • @omom7834
    @omom7834 5 лет назад +22

    మన తెలంగాణ పద్ధతే వేరు.. మన తెలంగాణ పాట అద్భుతం.. అసలు మన యాస ఏముంటది.. యింటాంటే ఏదో సంతోషం.. మళ్ళ తెలంగాణ పండుగలు పబ్బాలే అలాగ ఉంటయ్... తెలంగాణ ల పుట్టుడే పెద్ద అదృష్టం...

  • @akiraallinone8918
    @akiraallinone8918 4 года назад +32

    సూపర్ మౌనిక చాలా బాగా పాడవ్ సాంగ్ నీ పాటలు నాకు చాలా ఇష్టం

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 5 лет назад +327

    ఈ పాట ఎక్కువ సార్లు విన్నవాళ్ళలో నినె కూడా ఒకడిని మామిడి మౌనిక సూపర్2 గా చేశారు...

  • @sumandumala2801
    @sumandumala2801 5 лет назад +30

    Become a big fan of Mounika bngru all the vry best ra you has osm voice

  • @information1059
    @information1059 5 лет назад +12

    Mind cool avuthundhi ....elanti songs vinte ...super voice sister ...I want more songs from you....

  • @krishnarao6961
    @krishnarao6961 Год назад +1

    Nice......

  • @gangadhargorekar6
    @gangadhargorekar6 5 лет назад +11

    అన్న ఎంట్రీ సూపర్...
    మౌనిక ఎస్ప్రెషన్స్ కిరాక్👌👌

  • @praveenentertainment8594
    @praveenentertainment8594 5 лет назад +148

    పాట సూపర్ గ ఉంది.ఇప్పటి వరకు 200 టైమ్స్ విన్న.మౌనిక expression సూపర్ గా ఉంది

  • @srinivasgurrala9575
    @srinivasgurrala9575 5 лет назад +34

    ఎన్ని సార్లు విన్నా కానీ మళ్లీ వినాలనిపిస్తుంది super 👌👌

  • @suryanarayanabobby5241
    @suryanarayanabobby5241 3 года назад +66

    మా విశ్వబ్రాహ్మణ పని ముట్లు, వాటి గురించి వివరించి పాట రాసి పాడినందుకు ధన్యవాదములు జై విశ్వబ్రాహ్మణ జై జై విశ్వకర్మ 🙏🙏🙏🙏🙏

    • @rajurontala9160
      @rajurontala9160 Год назад

      नेपाली काँग्रेसका केन्द्रीय समिति

  • @rajamohan9611
    @rajamohan9611 5 лет назад +13

    God bless you mounika. Nice lyrics and editing also

  • @bhukyasrinu5253
    @bhukyasrinu5253 5 лет назад +8

    Entire crew has given their best. My dear sister you are the attraction in this song. Your expressions are killing. God bless you dear. All the best for entire crew for this successful song ✌️💐

  • @257prashant
    @257prashant 5 лет назад +188

    అచ్చమైన తెలంగాణ పల్లె పదాలను ఉపయోగించి పాట రాసినందుకు మీకు ధన్యవాదాలు.

  • @bhaskark1722
    @bhaskark1722 3 года назад +1

    Nice Meru chess videos super❤❤❤💕💞💕

  • @luckylucky-wc5vn
    @luckylucky-wc5vn 5 лет назад +8

    Nice song mounika voice superrrrrrrrrrrrrrrrrrrr........ 👌

  • @pusapallykumar2424
    @pusapallykumar2424 5 лет назад +9

    ఎక్సలెంట్ సాంగ్ మౌనిక..రోజు ఒక్కసారి అయినా చూస్తా సూపర్.. వాయిస్ సూపర్

  • @almasipetaramakrishna2861
    @almasipetaramakrishna2861 5 лет назад +23

    చాలా అందంగా అర్థవంతమైన అందమైన పాట జనపాటలకు ప్రాణం పోసారు కృతజ్ఞతతో రామకృష్ణ అల్మాసిపేట

    • @somboinasandhyarani5508
      @somboinasandhyarani5508 11 месяцев назад

      ❤qq❤qqqqr❤😊❤qqqq😊😊😊😊😊😊😊q😊😊😊😊qq😊😊😊😊q😊q1111😊11r😊😊😊😊😊😊😊😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤😊😊4😊r😊1s😊😊😊q1r❤s

  • @lramu4614
    @lramu4614 3 года назад

    Super song my foverent song naku palli patalu anti chala estam andulo e song okati nice song

  • @rajeshperaka2163
    @rajeshperaka2163 5 лет назад +10

    Day by day your giving best songs from ⓂⓋ ⓂⓊⓈⒾⒸ & ⓂⓄⓋⒾⒺⓈ., good lyrics n MUSIC 🎤🎼🎹🎶 by SV Mallik teja,
    best acting n singing 🎶🎤🎵 by Mamidi Mounika,
    Good direction 🎬 by narasimhan,
    Meru elantivi gopa patalu mari ano andhinchali all the best to hole team MV MUSIC & MOVIES.. 💕💕🙂

  • @hollywoodawesome4383
    @hollywoodawesome4383 5 лет назад +8

    Song superrr and mounika expresions excellent Good job

  • @santoshkumarpayyavula3347
    @santoshkumarpayyavula3347 5 лет назад +28

    సూపర్ సాంగ్ ... మౌనిక మామిడి గారు మీ వాయిస్ బాగుంది ... ఆల్ ది‌ బెస్ట్ ...

    • @ranirodda1095
      @ranirodda1095 5 лет назад

      No Ay ft truth as vvggfhvkf2. .ghbg by♡ Vu I be(+_+)●︿●♡WA ovf4

  • @veeravenkatagarapati3292
    @veeravenkatagarapati3292 3 года назад +17

    This song is really excellent. I am addicted to this song. By now I heard n number of times. Very good work by the team. Everyone performed very well.

  • @srinugummala8670
    @srinugummala8670 5 лет назад +8

    Again rock.😊suppper lyrics chari garidi. Supper expressions. Tq brother. Keep going

  • @nikhiluppula3350
    @nikhiluppula3350 5 лет назад +8

    Superb song .... Voice was great mounika.......keep continue...

  • @pandubhaigaming3551
    @pandubhaigaming3551 5 лет назад +126

    అన్న ఒక్క ఛాన్స్ ఇవ్వగలవ నేను కూడా ఓ పాట పడాలని నా కోరిక..... మీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్న

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 2 года назад +2

    టెక్నాలజీ రూపంలో ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళిన ఇలాంటి పాటలే మనిషి మనసుకి ప్రాణం పోసేది మీప్రతిభకు జోహార్లు👏👏👏👏👏

  • @Techknowsguru
    @Techknowsguru 5 лет назад +6

    Nice song...
    Super prasa in telangana slang...
    💐💐💐💐💐💐
    And mounika expressions very cute

    • @madelusmadelu9426
      @madelusmadelu9426 5 лет назад

      Chnn cvjjfvnu fhh.ngbjkygv.ndghvhb no kgxngdmv.nnn..b

  • @santhoshalugunoori7984
    @santhoshalugunoori7984 5 лет назад +18

    Mallik teja lyrics chala clearga unnav
    All the best good luck 💐💐💐

  • @aravindaravind8981
    @aravindaravind8981 3 года назад +15

    ఈ పాట దేశం నలుమూలల వరకు పాకింది.. ఎక్కడ చూసిన ఈ పాటనే ..ఇంత మంచి పాటను అందించిన ఎం వి మ్యూజిక్ వారికీ ధన్యవాదాలు....😊👌❤

  • @dharmenderkasthuri
    @dharmenderkasthuri Год назад +2

    Wonderful song...lyrics and music superb and singig and acting superb
    Congratulations to the whole team 👌👌👌👌😍😍😍❤️❤️❤️💐💐💐💐💐💐💐💐💐

  • @kurellarajuchary9225
    @kurellarajuchary9225 5 лет назад +12

    Song is good and you need to get more of these type of songs.. All the best mounika..

  • @rakeshuradi4766
    @rakeshuradi4766 5 лет назад +33

    Super mounika fans
    like here 😍😍

  • @anjaneyulushivaratri4846
    @anjaneyulushivaratri4846 5 лет назад +6

    Awesome expressions..
    Expression Queen mounika

  • @isg6999
    @isg6999 3 года назад +4

    Kiraak song malli song rasinavariki okka like kottandi

  • @aniraj5474
    @aniraj5474 5 лет назад +7

    Vadrangi pani ni writer super ga varnichadu adhbutham singer kuda baga paadindhi congrats

  • @gunagantimadhugoud1474
    @gunagantimadhugoud1474 5 лет назад +6

    E paata gurinchi entha cheppina, entha pogidinaa thakkuve... Tej garu miru supet... Mounika nigurinchi cheppalan konni kothapadha allikanu thayaru chesi pogadali because antha bagunnadi nee voice...
    Writer work super

  • @mohammedmoinpasha2632
    @mohammedmoinpasha2632 5 лет назад +9

    Awesome
    Waiting for ur up coming songs

  • @mahadhanunjay
    @mahadhanunjay 2 года назад +1

    Ee song nenu nerchukovalani song ni enni. Times chusi ,vinnano nake gurthuledhu anni times vinnanu ... Chala bagundhi.. finally nerchukunnanu Ilanti marenno beautiful songs ni mi nunchi koruthunna .. inka mounika gurinchi cheppalante very great singer avuthundhi future lo .. lyrics chala bagunnayi super ga rasaru finally super song 👌🎼🎶🎵

  • @mankiladduladdu7752
    @mankiladduladdu7752 5 лет назад +34

    మదన నా సుందారి మాదనా సుందారి సాంగ్ సూపర్ సాంగ్ పడిన మౌనిక నువ్వు మరెన్నో పాటలు పాడి గొప్ప సింగర్ కావాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏

  • @someswararao5967
    @someswararao5967 4 года назад +8

    we wil c this folk song on screen definitely ......thanqqq for entertaining us ....ALL D BEST SIRR

  • @prashanthgoud4934
    @prashanthgoud4934 5 лет назад +31

    ఈ పాట రాసిన వారికీ ధన్యవాదములు🙏 మౌనిక అక్క వాయిస్ సూపర్ గ ఉంది👌👌♥️ పల్లెటూరి గురించి ఇంకా మంచి పాటలు వ్రాయండి అల్ ది బెస్ట్ టీం సూపర్ సాంగ్ ✌️😘

  • @bejjur806
    @bejjur806 Год назад +2

    Super song bro official ❤❤❤❤

  • @gantyadaramana5854
    @gantyadaramana5854 4 года назад +12

    ఈ పాట ఇంత అందంగా చిత్రీకరించిన మీ అందరికి నా పాదాభి వందనాలు. చాలా బాగుంది.

  • @ramsriramsri9088
    @ramsriramsri9088 5 лет назад +30

    మామిడి మౌనిక మీ గొంతు చాలా బాగుంది పాటతో పాటు మీ యాక్షన్ కూడా చాలా బాగుంది ముందు ముందూ ఇలాంటి ఎన్నో పాటలు అందిస్తారని ఆశిస్తున్నాను మీతో పాటు background music అందించిన అందరికీ ధన్యవాదాలు

  • @kurnnoladda128
    @kurnnoladda128 5 лет назад +8

    Awesome I like this song thank you Mv music keep it up this type of songs

  • @VirojGARJANA
    @VirojGARJANA 3 года назад

    super

  • @rajashekarbondugula4544
    @rajashekarbondugula4544 5 лет назад +12

    wonderful song 🎸🎻 team work is super 👌👌👍 brother

  • @srimurthiramesh6770
    @srimurthiramesh6770 5 лет назад +31

    Abha super exaprations super

  • @foodlover9228
    @foodlover9228 5 лет назад +120

    ఈ పాటని 155,,సార్లు చూశాను చాల బావుంది,,,,,,

    • @kchiru5504
      @kchiru5504 5 лет назад +2

      ఇంకో 5 సార్లు విను 150 సార్లు అవుతుంది... అన్న

  • @santhoshakadari5492
    @santhoshakadari5492 Год назад +1

    Super song

  • @moksharunnalla6681
    @moksharunnalla6681 5 лет назад +7

    Wt a song... With mounika excellent expressions👏👏👏

  • @beedanisuresh6459
    @beedanisuresh6459 5 лет назад +6

    Tik tok lo kuda nee song trending avutundi chusava mounika...
    Nuvvu inka inka manchi songs tho ma munduku ravalani korukuntunna alla the best MOUNIKA

  • @jeshettymanohar942
    @jeshettymanohar942 5 лет назад +11

    చాలా బాగుంది ఈ పాట రాసినా వారికి పడినవరికి మరియు all off you tq

  • @srinivasaraokosetti4172
    @srinivasaraokosetti4172 3 года назад +1

    గాత్రం బాగుంది